జాతకాలు, రాశిఫలాలు నమ్మేవాళ్ళ గురించి..! Garikapati Narasimha Rao Latest Speech | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 140

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 года назад +21

    చాలా చాలా బాగా చెప్పారు
    గురువు గారు

  • @saisahannagendra9042
    @saisahannagendra9042 11 месяцев назад +5

    నిజాలు అందరికీ నచ్చవు గురువు గారూ ❤❤

  • @phani7869
    @phani7869 3 года назад +8

    Superb sir excellent speech sir👍

  • @NaveenKumar-jf9rp
    @NaveenKumar-jf9rp 3 года назад +3

    Super guruvugaru meru cheppina matalu jyothishyulu ku muthi vachey

  • @tangududhanunjay9124
    @tangududhanunjay9124 Год назад +3

    Thank you guruvugaru

  • @ramakrishnaperumalla3245
    @ramakrishnaperumalla3245 3 года назад +6

    Bagundi Guruvu garu

  • @narasimhulusimha5523
    @narasimhulusimha5523 Год назад +5

    చీల్చి, చీకోట్టి, చీపురుతో ఊడ్చి, ఏకిపారేశారు ఇది నిజం.మీకు శతకోటి వంందనాలు మార్పు రావాలని ఆశిద్దాం 🙏🙏🙏🙏🙏🙏

  • @prasadarao2826
    @prasadarao2826 2 года назад +2

    Very good video, guruvu garu

  • @chinnaraonakka2712
    @chinnaraonakka2712 Год назад +3

    Dhanya vadalu guruvu gari🙏🙏🙏

  • @sivakumarkv6994
    @sivakumarkv6994 Год назад +6

    🙏🙏ధన్యవాదములు గురువు గారు 🙏🙏

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 3 года назад +6

    Guruvugaru super
    👍👍👌👌👌

  • @vidhaatha4148
    @vidhaatha4148 Год назад +2

    చాలా బాగా చెప్పారు. అమ్మవారి నామస్మరణ అన్నింటికీ మంచిది?
    బుద్ది మంచిగా ఉండాలి.

  • @gopitadisetty7467
    @gopitadisetty7467 2 года назад +2

    Guruvu garu namaskaram chala baga chepparu

  • @jyothiguntu9808
    @jyothiguntu9808 Год назад +1

    Mkemiti guruvugaru, life bagonivallu namutaru

  • @ChathrapathiShivaji-t6t
    @ChathrapathiShivaji-t6t 5 месяцев назад

    Chala baga cheppinaru sir

  • @venkatchilumula6274
    @venkatchilumula6274 3 года назад +12

    Mee lanti vallu kadha kavalasindhi samajaniki, dare and dash honest garikapati garu🙏🙏🙏🙏🙏🙏

  • @gangisettysreenivasulu5719
    @gangisettysreenivasulu5719 3 года назад +7

    సూపర్ గురువుగారు

  • @chinnamsanthoshkumar3555
    @chinnamsanthoshkumar3555 3 года назад +15

    💐💐🙏🙏👍👍చాలా మంచిగా వివరించారు గురువు గారు

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella5190 2 года назад +3

    Best example

  • @madhumohanmajji7726
    @madhumohanmajji7726 Год назад +2

    Baga chepparu

  • @radikatvk5588
    @radikatvk5588 3 года назад +2

    Guruvugariki satakoti namassulu

  • @ponnalabalu1199
    @ponnalabalu1199 10 месяцев назад

    Thanq guruvugaru

  • @BoniSrinu
    @BoniSrinu 5 месяцев назад +2

    గురువుగారు 100% కరెక్ట్ చెప్పారు గురువుగారు మీరు 🙏🙏

  • @anandpolkam3702
    @anandpolkam3702 3 года назад +1

    Dhanyavadaluguruvugaru

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 2 года назад +1

    🙏🙏🙏Namaskaram gurujii 30yela nunchi kastale thnku so🙏

  • @anuradhas757
    @anuradhas757 Год назад

    Namaskaram Guruvu garu 🙏🙏

  • @santhoshv120
    @santhoshv120 3 года назад +2

    Sir
    Great sir

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 3 года назад +9

    Guruvu Garu 🙏🙏🙏🙏

  • @tmreddy2939
    @tmreddy2939 3 года назад +9

    గురువుగారికి 🙏🙏🙏🙏🙏

  • @padmajasriram6005
    @padmajasriram6005 3 года назад +1

    Meeru cheppavi chala baguntai

  • @satyaaleshwaram9509
    @satyaaleshwaram9509 2 года назад +14

    అమోఘం👌👌.....బుద్ధి మారినచో.. సర్వం సిద్ధిస్తుంది🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷

  • @tharakaram3350
    @tharakaram3350 3 года назад +17

    ఈ వీడియో చూసేవాళ్లు గమనించాలి.. రాశులు అనేవి మరియు వాటి ప్రయోజనాలు సంపూర్ణంగా తెలియాలంటే మీ వ్యక్తిగత జాతకం ఆధారంగానే సాధ్యం అవుతుంది.. వాస్తవానికి రాశిఫలాలు చెప్పే వాళ్ళు మీరు పుట్టిన ప్రాంతాన్ని , సమయాన్ని పరిగణనలోకి తీసుకొరు.. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అయితే విజయవాడ ను లేదా.. తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్ ను పరిగణలోనికి తీసుకుని లెక్కిస్తారు. సో... మొత్తం మీద ఈ రాశిఫలాలు ఎవరికో పనిచేస్తుంది కానీ అందరికి కాదు... (రాశిఫలాలు మన తృప్తి కోసమే )

  • @kupiliradhakrishna260
    @kupiliradhakrishna260 Год назад

    Chala correct ga chepaaru sir
    🙏🙏🙏🙏

  • @sundarrk1558
    @sundarrk1558 3 года назад +6

    చెముటూరి మురళి కృష్ణ గారి చెప్పిన మాంసాహారం గురించి మొదట ఆన్సర్ చెప్పండి అయ్యవారు.... జోతిష్యం గురుంచి మీకెందుకు ...

    • @sureshlingabathina
      @sureshlingabathina 3 года назад +2

      Well said.

    • @sundarrk1558
      @sundarrk1558 3 года назад +3

      స్వామి. సమాజానికి రాంగ్ gudience ఇవ్వకండి మీకు ఏదు పూర్తిగా తెలుసో అదే చెప్పండి ...అన్ని నాకు తెలుసు అనుకోకండి .....ఎవ్వరు ఎందును పరిపూర్ణులే కారు పరిపూర్ణుడోక్కడే ప్రభువు జగతికి ...అట్టి దైవమునుమరిచి మట్టి గుఱ్ఱమును నమ్మి మడుగులో దిగువారు పుడుతారాయా.....బ్రహ్మoగారి వాక్కు......కాబట్టి అవధాని గారు దయచేసి మీ పని మీరు చూసుకోoన్డి ...జోతిష్యం వాస్తు జోలికి రాకండి ....అరే మేలో మీకే క్లారిటీ లేదు రామాయణం గురుంచి ...మీకు దమ్ము ఉంటే మురళి కృష్ణ గారి తో ఛాలెంజ్ కు రండి ...,👱🙇

    • @sureshlingabathina
      @sureshlingabathina 3 года назад

      @@sundarrk1558 Excellent

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 3 года назад +4

    👌👌

  • @anjaneyulumokirala2445
    @anjaneyulumokirala2445 Год назад

    సూపర్

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 11 месяцев назад +2

    గరికిపాటి గారు చెప్పిందే నూటికి నూరు శాతం నిజం.
    ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించక తప్పదు.
    భగవాన్ శ్రీ సత్య సాయి విభుడు చెప్పినట్లు సుఖ దు:ఖములు సైకిలుకున్న రెండు చక్రములు వంటివి. ఒక దాని తరువాత ఒకటి తప్పక వచ్చి తీరుతాయి. అందుకే బాబా వారు
    " కష్ట సుఖములునొక రీతి కాంచవలయునని బోధించారు ".
    దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞత అని అనుగ్రహ భాషణము చేశారు.
    కనుక మంచి కర్మలు చేయడమె మానవుని ముఖ్య కర్తవ్యం.కర్తృత్వం వీడి శరణాగతి భక్తిని కల్గి ఉంటే కష్టాలు కూడా వీడు అసలు బాధ పడడం లేదని అతనిని వీడి పారిపోతాయని సాయి ఉవాచ. " నా అనుగ్రహం ఉంటె,ఏ గ్రహం ఏమి చేయదని " శ్రీ సత్య సాయి బాబా వారు అభయమిచ్చారు. అందువలన మనము కష్టములను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధించమని భగవాన్ బాబా వారు పదే పదే చెబుతుంటారు. ఎందుకంటె కర్మ ఫలములను ఎట్టివాడైన అనుభవించక తప్పదు.
    అందువలన ఈ జ్యొతీష్యాలు నీ కర్మలను తప్పించలేవు. ఇప్పుడు ఈ వాస్తు-జ్యోతిషం పెద్ద వ్యాపారం అయిపోయాయి.డబ్బు మీద-పేరు ప్రఖ్యాతులు మీద-ఆడంబరముల మీద నేటి జ్యోతిష్యలలొ పెరిగి పోయింది.కనుక వారిలో సత్యవాక్కు కనిపించదు.అలాంటప్పుడు వారు చెప్పింది నిజం కాదు.
    గతించిన కాలం తిరిగి రాదు,భవిష్యత్తు ఏమిటో ఎవరికీ తెలియదు.అందువలన వర్తమానంను సద్వినియోగం చేసుకోవాలి.అప్పుడు గతం-భవిష్యత్తు రెండూ అందులో లయమైపోతాయి.

    • @JayCooler-w7j
      @JayCooler-w7j 2 месяца назад

      Evaro champadaaniki vasthe, thappinchukunendhuku oka gadhi nunchi inko gadhiloki paaripoyi, thappinchukoleka praanaalu poiyina manishi gurinchenaa meeru chepthondhi??

  • @jyothsnaganga2174
    @jyothsnaganga2174 2 года назад +2

    🙏

  • @sureshvalluri
    @sureshvalluri 11 месяцев назад

    Facts

  • @teluguraju9305
    @teluguraju9305 3 года назад +2

    Super sir

  • @Kumar1515O
    @Kumar1515O 3 года назад +2

    Shani 3type time so anduvalla and birth chat dasha tho transit chudali vengyam garu

  • @dkr277
    @dkr277 Год назад

    దీని నే ముక్కు తో మాట్లాడటం అంటారు సూపర్ గరిక గారు

  • @arunkumar-gz3jj
    @arunkumar-gz3jj 3 года назад

    Correct

  • @KanikireddyKanikireddykravinda
    @KanikireddyKanikireddykravinda 2 месяца назад

    😊

  • @hemachander5267
    @hemachander5267 3 года назад +7

    Everyone has their own sentiment. You simply cannot criticise it,. The astrology and palmistry is much age old and from centuries old practice.
    In nut shell you are a small drop in Ocean. Don't pose it as you can ocean pump dry.
    Try to honour ones sentiment.

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 3 года назад

    ,,నమస్తే అయ్యగారు,,

  • @ItsMeNani2394
    @ItsMeNani2394 3 года назад +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @packwellinds7748
    @packwellinds7748 Год назад

    Idee Garikapaati vaari gulika.

  • @hemanth7119
    @hemanth7119 Год назад

    వాస్తు శాస్త్రం

  • @muralikrishnabade745
    @muralikrishnabade745 2 года назад +1

    మీరు చెప్పేవి మాత్రమే right కదా

  • @MOHANARAJUMAHADEVU
    @MOHANARAJUMAHADEVU 11 месяцев назад

    Guruvugaru namasthe naku jathakala pichhi

  • @nandunandy7066
    @nandunandy7066 3 года назад

    Karnataka & Makara ,,,, utha rayanam, Daxinayam,,, Sankranthi, gurinchi cheppandi gurujii 12..02..2021

  • @vardhanig7778
    @vardhanig7778 4 месяца назад +1

    జాతకాలు గురించి చూడకుండా ఈరోజుల్లో పెళ్ళీలు అవుతాయా అలాంటి రోజులు ఎప్పుడో పోయినాయి ఎవరు ఎవరి మాటా వినరు నా లాంటి వారు ఉన్న పిచ్చి అంటారు కాలమే నిర్ణయించాలి

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @pkkavunaa6245
    @pkkavunaa6245 3 года назад

    Guruji Inti vasthu nammodha Mari vasthu lekka ki Raadha vasthu lekunna intlo vuntu meeru chepinattu om bavani antey saripothundha

  • @ysreenivasulu4119
    @ysreenivasulu4119 3 года назад +2

    భార్య లేని భర్త, భర్త లేని భార్య వీళ్లిద్దరూ వితంతు వివాహం చేసుకోవడం తప్పా? ఇలా వితంతు వివాహం చేసుకున్న వీరిద్దరినీ భవిష్యత్తులో శుభా అశుభాల పేరుతో సమాజం వీరిని నిందించడం, అవహేళన చేయడం, అవమాన పరచడం ఇది ఎంతవరకు న్యాయం? అలాగే వీరు భవిష్యత్తులో తమ పిల్లలకు సంబంధించిన శుభ కార్యాలలో పాల్గొనవచ్చా? లేదా?
    దయచేసి ఈ విషయంపై ఒక వీడియో చేయండి.

  • @hemanth7119
    @hemanth7119 Год назад

    జ్యోతిష్యం శాస్త్రం.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 7 месяцев назад

    Unforgettable to your opinion to 12rasulu.

  • @Kumar1515O
    @Kumar1515O 3 года назад +1

    Mesa rashi in aries english lo say eppudu song rupam lo

  • @Sashank_Goud4500
    @Sashank_Goud4500 3 года назад +1

    CRT🔥

  • @prasadk7539
    @prasadk7539 Год назад

    Adchenatu vundi

  • @Vasantha-ig1yt
    @Vasantha-ig1yt 7 месяцев назад

    Guruvu garu meere cheppe matalaki e Desam motham budhi ravali

  • @chvsraju2053
    @chvsraju2053 Год назад +1

    🙏🙏🙏👌❤️

  • @krishnark7815
    @krishnark7815 3 года назад +2

    😃

  • @sundarrk1558
    @sundarrk1558 3 года назад +3

    స్వామి. సమాజానికి రాంగ్ gudience ఇవ్వకండి మీకు ఏదు పూర్తిగా తెలుసో అదే చెప్పండి ...అన్ని నాకు తెలుసు అనుకోకండి .....ఎవ్వరు ఎందును పరిపూర్ణులే కారు పరిపూర్ణుడోక్కడే ప్రభువు జగతికి ...అట్టి దైవమునుమరిచి మట్టి గుఱ్ఱమును నమ్మి మడుగులో దిగువారు పుడుతారాయా.....బ్రహ్మoగారి వాక్కు......కాబట్టి అవధాని గారు దయచేసి మీ పని మీరు చూసుకోoన్డి ...జోతిష్యం వాస్తు జోలికి రాకండి ....అరే మేలో మీకే క్లారిటీ లేదు రామాయణం గురుంచి ...మీకు దమ్ము ఉంటే మురళి కృష్ణ గారి తో ఛాలెంజ్ కు రండి ...,👱🙇

    • @universerrr8666
      @universerrr8666 2 года назад

      Don't believe astrology, every thing is there in your control think nd do it

  • @venkataganesh5995
    @venkataganesh5995 2 года назад

    అన్న ఎంత మాట గుర్7జి

  • @venkatraohyd
    @venkatraohyd 3 года назад +9

    ante ee jathakau cheppevanni pedha mosam annamaata. panikimalina nammakaalu nerpinchi jaatakaala musugulo buildup istunnarannamaata, pichi janaalu nammestunnaru. 🤣😂🤣😂

  • @DRRao-z8c
    @DRRao-z8c 2 месяца назад +1

    మీ పెళ్లికి జ్యోతిష్యం చెప్పలేదా ఏ ముహూర్తం
    పెళ్లి అయింది మీ జాతకాలు చూడలేదా

  • @devisiripuramu8079
    @devisiripuramu8079 2 года назад +1

    Guruvugaru 1995 Thursday puttanu lakshmi devi na name naku marriage kadhu ani oka aithe nannu adagandi ani na jathakam chepparu naku nijangane marriage avvadha bayamga vundhi

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 2 года назад +1

      Avtundi andi katyayani vratam cheskondi 11 weeks avtundi

    • @devisiripuramu8079
      @devisiripuramu8079 2 года назад +2

      @@nandirajuabhi2806 kankadhurgamma puja chesanu 16 varalalu

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 2 года назад

      @@devisiripuramu8079 nenu cheppina vratam only pelli gurunche andi

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 2 года назад

      meeku evaru chepparu avvadu ani jatakam andi meru ayte nenu cheppina vratam cheskondi meku sambandhalu start avtay ok lakshmi garu

    • @devisiripuramu8079
      @devisiripuramu8079 2 года назад

      @@nandirajuabhi2806 naku already fix aienatte mataladukoni date pettali love

  • @sureshsonti1275
    @sureshsonti1275 3 года назад

    Pichi pantulugaru sastramuloni
    Subjecte seacreats teliyakunds
    Cheppe pichhipamtulla matalu
    Sastramulanu sasinchalevu

  • @ajaykumar-yx5yi
    @ajaykumar-yx5yi 3 года назад +26

    Mari mi medalo vesukunna rudhrakshi yevarni Nammi vesukunnaru

    • @Krishna-rm6ri
      @Krishna-rm6ri 3 года назад +20

      Rudraksha aarogyaniki melu chestundi ani vesukuntaru.... kaani daaniki jatakam tagilincharu

    • @love89563
      @love89563 3 года назад +12

      Ayana cheppindi kasta ollu daggara pettukuni vinte ey vishiyam enduku chebutunnaro artham avutundhi.

    • @vamsikrishna9501
      @vamsikrishna9501 Год назад +5

      Shivuni chusi

    • @tatiparuvuSrinivasarao
      @tatiparuvuSrinivasarao 11 месяцев назад

      ఆయన ఆహర్యం ఆకట్టుకొనేలా ఉండాలికదా అందుకు

    • @SnigdhaMedha
      @SnigdhaMedha 5 месяцев назад +1

      Rudraksha regularize heart beat so it is best for health… for all hindu rules there will be some sience behand it.

  • @rajanalalakshminarayana930
    @rajanalalakshminarayana930 9 месяцев назад

    మీ కామ్రేడ్ మిత్రుడు రామోజీ రావే తన ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికలో రాసి ఫలాలు రాస్తున్నాడు.అలాగే మీ మరో కామ్రేడ్ మిత్రుడు ABN కూడా! నువ్వెంత అహంకార గరిక?

  • @sudhakarp3936
    @sudhakarp3936 3 года назад

    Over all GA... antha mosam, manushulanu Baya petti Dabbu doche Vallu ekkuvayyaru

  • @DRRao-z8c
    @DRRao-z8c 2 месяца назад

    మీ రాశి ఏది గురు

  • @vishnu2857
    @vishnu2857 Год назад

    ruclips.net/video/8ZV_gxvKeqY/видео.html
    36 minutes we can learn that for telling jaathakam and for putting muhurtham by a braahmin, if that person demands money they would go to narakam as per vishnu puraanam.

  • @DRRao-z8c
    @DRRao-z8c 2 месяца назад

    మీ దృష్టిలో బ్రాహ్మణుడు
    పనికి రాదు

  • @g.durgaiahyaddavd.gyaddav73
    @g.durgaiahyaddavd.gyaddav73 2 года назад

    Bhale.cheppar

  • @Cricketonline.04
    @Cricketonline.04 2 года назад +2

    (^O^)❤Du ❤

  • @muralikrishnabade745
    @muralikrishnabade745 2 года назад

    మాటలు అమ్మే వారిని ఏమనాలి

  • @Kumar1515O
    @Kumar1515O 3 года назад +1

    Me family numbers lo yevarikina bad time untye telustundhi

  • @srirenuvlogs
    @srirenuvlogs 3 года назад +2

    Enduku sir ila

  • @muralikrishnabade745
    @muralikrishnabade745 2 года назад

    Juothishyam తప్పు అంటారు మీరు కదా

  • @babulukunchanapalli4991
    @babulukunchanapalli4991 Год назад +1

    నీవు బాహ్హామణపుటుకఎలాపుటావు

  • @ManojManoj-qz6hq
    @ManojManoj-qz6hq 3 года назад +1

    మీకు ఎదురు లేదు

  • @Kumar1515O
    @Kumar1515O 3 года назад

    Neku baga bad time lo ebandipadunu gaka chala chala pain teliyakunda vagutunnav

  • @Kumar1515O
    @Kumar1515O 3 года назад

    Yes buddi marchukovali meru

  • @varikolasanthoshrethwa509
    @varikolasanthoshrethwa509 3 года назад

    నాకు తెలిసి మీకు ఆస్ట్రోలజి లోని mathematics అర్థం కాలేదు అనుకుంటా
    అందుకే మీకు కడుపుమంట
    ఒక పద్యం చదివి దాని వివరణ ఇస్తున్నారు కాబట్టి వింటున్నారు అదే డైరెక్టుగా వివరణ ఇవ్వండి ఎవరు వినరు ఎందుకంటే attention ఉండదు పద్యం చదివినప్పుడు మైండ్ లో ఒక కురియాసిటీ వస్తుంది ఏమి చేబుతాడ అని

    • @universerrr8666
      @universerrr8666 2 года назад

      Don't believe astrology it's fake it depends on your mind nd thinking process

  • @Kumar1515O
    @Kumar1515O 3 года назад

    English lo ariels antaru mesha rashi eppudu cheppu comedy ga sasti pedda medhavi la vagudu

  • @vvr15
    @vvr15 Год назад

    Orey … orey.. aaa paatalu enti..?

  • @vasavibujji2165
    @vasavibujji2165 3 года назад

    Meru chypy vi a me bagolydu

  • @chintahitasairatna3072
    @chintahitasairatna3072 3 месяца назад

    😂😂

  • @Kumar1515O
    @Kumar1515O 3 года назад +1

    Apu ne pityam

  • @Kumar1515O
    @Kumar1515O 3 года назад

    Vengyam sastri😂

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 Год назад

    Astrology is a big superstition

  • @nagalaxmibujji9255
    @nagalaxmibujji9255 2 года назад

    ,you ,q go home an for t we are i

  • @venteshwarlujavabu4025
    @venteshwarlujavabu4025 3 года назад

    Nee mokam raa vedava

  • @venteshwarlujavabu4025
    @venteshwarlujavabu4025 3 года назад +1

    Vedava sollu apara vedava

  • @venteshwarlujavabu4025
    @venteshwarlujavabu4025 3 года назад

    Nee mokam raa

  • @venteshwarlujavabu4025
    @venteshwarlujavabu4025 3 года назад

    Neevu waste gadivi

    • @Krishna-rm6ri
      @Krishna-rm6ri 3 года назад +1

      Peddalani aagorvam ga sambodhiche mee samskaraanki seta koti vandhanalu

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 Год назад

    Astrology is a big superstition
    Manasikarogam