యోగా సెంటర్లు మొత్తం మూసుకోవాల్సిందే ఈ వీడియో చూసాక || Garikapati Narasimha Rao Pravachanalu 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии •

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 Год назад +50

    👏👏👏👏👏👌🫡🙏 ఉన్నంతలో కపటం లేని పవిత్ర వృధయంతో ప్రవచనాలు
    ప్రదర్శించే నవ్వించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు 🙏

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 2 года назад +43

    గురువు గారికి ధన్యవాదములు మీ మాటలు కూడా చక్కని ఘంటా నాదం లా వుంటాయి.చిన్న పిల్లలకి పాలు పట్టిన తరువాత వీపున చేతితో తట్టినట్లు వుంటాయి మీ మాటలు.ధన్యవాదములు

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 года назад +63

    మీ మాటలు మీ ప్రసంగం, మీరు కూడాభారత జాతి మొత్తం గర్వించదగ్గ ఆణిముత్యం మీరు మీకు నా నమస్కారములు🙏

    • @balainaganti5934
      @balainaganti5934 2 года назад +1

      చాలా బాగా తెలియపరిచారు

  • @vegisrinivas4624
    @vegisrinivas4624 2 года назад +29

    గురువు గారు చెప్పింది అక్షరాల నిజం. ।।

  • @kalletisampoornalakshmi3259
    @kalletisampoornalakshmi3259 Год назад +19

    గురువు గారు మీకు పాదాభివందనాలు నాదొక మనవి ధ్యాన సాధన నేర్పేంచే గురువులు అందరిని ఒక చోటికి చేర్చీ సాధన నేర్పిస్తారు ఒక్కొక్కరికి నేర్పించటం కష్టంకదండి అందుకే దానిని సామూహిక ధ్యానం అన్నారు ఇకపోతే మనం ధ్యానం చేసేటప్పుడూ మనలోనికి విశ్వశక్తి ప్రవేసించేట్టప్పుడు మనకి కొన్ని వైబ్రేషన్స్ కలుగుతాయి అవే ధ్యానానుభవాలు గురువు గారు ఇవి మాటలతోనో రాతలతోనో చెప్పేవి కావు అనుభవపూర్వంగా తెలుసుకోవలసినవి మీరు చెప్పినట్లు ఒక్కరిగా ధ్యానం చేయడం చాలా ఉత్తమమ్ 🙏🙏🙏🙏🙏

    • @chandut2610
      @chandut2610 Год назад

      నేర్చుకొనేటప్పుడు సామూహికంగా నేర్చుకో. సాధన ఒంటరిగా చేయి.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +14

    చాలా అద్భుతమైన విషయం తెలియజేశారు గురువుగారు కృతజ్ఞతలు 🙏🚩

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 года назад +30

    తమరికి పాదాభి వందనములు , అజ్ఞానినాం జ్ఞానం అగ్రగన్యం.

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 года назад +12

    ధ్యానంలో శరీరం మనసు ధాటి ఆత్మలో లినం కావాలి , విశ్వశక్తి గ్రహిస్తాం

  • @chandut2610
    @chandut2610 Год назад

    హిందూ సమాజంలో మీ ప్రభావం చాలా ఉంది. మీ మాటలు తూటాలమాదిరిగా అజ్ఞానాన్ని ఛేదిస్తాయి. జ్ఞాన మార్గం చూపుతాయి. మీ ప్రవచనాలు లేకపోతే ఈ హిందూ సమాజం ఎన్నో మూఢ నమ్మకాల వరదలో కొట్టుకుపోతూ ఉండేది. ఆ వరదను చాలా మటుకు ఆపారు మీరు. చాలా ధన్యవాదాలు గురువు గారు. పాదాభివందనం 🙏💐💐💐

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 2 года назад +12

    నేను వందల మంది మధ్యలో వున్నప్పుడే ధ్యానం ఎలా చేయాలో మా గురుదేవులు సమక్షంలో నేర్చుకున్నాను. పరధ్యానానికి గురి కాలేదు, బడిలో పుస్తక జ్ఞానం బోధిస్తే, యోగా బడిలో మానసిక పునరుత్తేజానికి బాటలు వేస్తారు. ఇది నా స్వానుభవం.

  • @learningvedas7524
    @learningvedas7524 Год назад +5

    సరస్వతీ పుత్రులకు శతకోటి నమస్కారములు

  • @madhavipannala8729
    @madhavipannala8729 2 года назад +12

    గురువు గారికి పాదాభివందనం 🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +11

    ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩

  • @aumsreeyogadhamam7754
    @aumsreeyogadhamam7754 2 года назад +17

    దేవాలయాలు, దేవుడి ఆస్తులజోలికి ముందు ప్రభుత్వాలు రాకుండా ఉండాలి, రకరకాల ఫ్రీ స్కీములు ప్రవేశపెట్టి దానికి దేవాలయ ఆదాయాన్ని తరలించే ప్రభుత్వలున్నంతవరకు దేవాలయాలు భ్రష్టు పట్టిపోతాయి గురుగారు దేవాలయాలు భక్తుల కు చెందినవి అయితేనే వాటికి రక్షణ. 🙏🙏

  • @sv2200
    @sv2200 2 года назад +16

    యోగం మంచిది అయితేనే యోగా ధ్యానాలు వైపు అడుగులు వేయడం జరుగుతుంది ప్రతి మనిషి కి,, మన పూర్వీకులు ఋషులు మహర్షులు మనకు ఎన్నో వరాలు ఇస్తే ,, మనము వాటిని శాపాలు గా మార్చుకుంటూ ఎంతో గొప్పవారము అంటూ మీసం మెలేస్తూ ఉన్నాము అజ్ఞానము గా శ్రీ G.N.S. రావు గారూ ,, చక్కగా వివరించారు,, ధన్యవాదములు 👌🙏🙏🙏🙏💐💐

  • @rajuchinni1094
    @rajuchinni1094 2 года назад +2

    మీరు నేర్చుకున్న జ్ఞానము చాలా గోప్ప ది
    చాలా గొప్ప సిద్ధాంత కర్త జ్ఞానము

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 2 года назад +11

    పంచభూతాలు తో నిర్మితమైన ది ఈ భౌతిక శరీరం శివుడు ..లోపల వడ్లగింజ పరిమాణములో నీల0 రంగు లో అ0తర్యామి గా శ్రీ మహావిష్ణువు ఉంటాడని ..కొన్ని పురాణాలు నొక్కి చెబుతూ ఉన్నాయి ..అందుకే శివ కేశవులకు భేదం లేదు .....అదే కలియుగంలో నేను అని బాధ్యత తీసుకొని అక్కడ వేంచేసి వున్నాడు శ్రీ వేంకటేశ్వరుడు ..ఆయనే జీవుల అందరికి ఆంతర్యామి ఓం నమో వేంకటేశాయ ..🙏

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 Год назад

    Pyramid meditation లో చాలా మందితో కలిసి ధ్యానం చేశాను .మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను.నా అనుమానం మీరు ధ్యానం చేశారా అని.

  • @Vaarthaluvastavalu
    @Vaarthaluvastavalu Год назад +2

    గురువు గార్కి 🌹🙏🌹

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Год назад +5

    🙏 చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @lakshmijuluri2328
    @lakshmijuluri2328 2 года назад +14

    When we go to old temples, We get some peace and some feelings inside which cant explain, no proper words for that. Thanks again

  • @veerannavellanki8588
    @veerannavellanki8588 2 года назад +5

    దేహమే దేవాలయం. జీవుడే దేవుడు.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 года назад +12

    Very excellent message regarding temples. Guruvu gariki namaskarllu.

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 2 года назад +7

    మీరు చెప్పినదంతా నిజం..దేవాలయ వ్యవస్థను కాఫాడుకోవలసాన ఆవశ్యకత ఎంతైనా ఉంది..కానీ యోగా సెంటర్ల విషయంలో మీతో పూర్తిఖా ఏకీభవించలేను ..నిజమే ..సామూహికమైన యోగా పరిపూర్ణ ఫలితాలనివ్వదు..కానీ మామూలు మనిషిలో యోగా పై అందుకు మూలమైన సనాతన ధర్మం పై ఆసక్తి కలిగిస్తుంది..తద్వారా కొందరైనా ఆధ్యాత్మికవైపు మళ్లుతారు..
    నిబద్ధత ఉన్నవాడు పదిమందిలోవున్నా ఒక్కడుగా ఉంటాడు..ఉండటానికి ప్రయత్నాస్తాడు...అది తక్కువగా వున్నవాడు ఒక్కడుగా ధ్యానానికి కూర్చున్నా నిద్రకు లోను కాడని నమ్మకం ఏదీ లేదు..
    మనం ఇలా ఆలోచించబట్టే యోగాని పాశ్చాత్య దేశాలు తమసొంతం చేసుకుని రకరకాలుగా వ్యాప్తి చేసుకుంటున్నాయి..ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలలో యోగా మీద కోట్ల డాలర్ల వ్వాపారం జరుగుతోంది...అంద్కా అక్కర్లేదు..జూబ్లీ హిల్స్, మాదాపూర్ లలో ఎన్ని యోగా స్టూడియోలున్నాయో...అందం యోగా .ఆరోగ్యయోగా, వెయిట్ లాస్ యోగా....ఇట్లా బోలెడు .
    ప్రస్తుతం సగటు మనిషి మానసిక ఒత్తిడికి పరిష్కారాన్ని యోగలో వెతుక్కుంటున్నాడు.....యోగా కేవలం ఆధ్యాత్మికంకోసం, మోక్షం కోసం మాత్రమే కాదు.యోగా కేవలం ధ్యానం మాత్రమె కాదు. యమ నియమాలు పాటించగలిగితే వ్యక్తులు, సమాజమ సన్మార్గంలో పడతాయి.
    ఇవన్ని మీకు తెలియనివి కావు...కానీ కొంచెం నిదానంగా ఆలోచించండి..మమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించండి..

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +17

    ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🚩

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 года назад +4

    Guruvugaariki Padaabhivandanamulu

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад +1

    Jai sri krishna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @bhuvaneswarisiddamreddy5381
    @bhuvaneswarisiddamreddy5381 2 года назад +10

    మన వేదాలు పురాణాలు చెప్పింది 100%కరెక్ట్ ఇంటి దగ్గర చేసే జపం మెడిటేషన్ కంటే గుడిలో చేసే సాధన చాలా భాగుంది నేను ఆ తేడాను గమనించాను i feel very happy thank u manam daily temple కి అనేక వ్యాధులు తగ్గుతాయీ.కాకపోతే కొందరు పూజారులు డబ్బుకు importance ఇవ్వటం వలన కాస్త ఇబ్బందిగా ఉంటుంది.ఎందుకంటే ప్రతి రోజూ amount ఇవ్వాలంటే కష్టం కదా అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు కదా

    • @kodandaramaiahb71
      @kodandaramaiahb71 2 года назад +2

      ఎవరు చెప్పారు గుడికి వెళితే ప్రతిరోజూ పూజారులకు డబ్బులు ఇవ్వవలెనని.

    • @bhuvaneswarisiddamreddy5381
      @bhuvaneswarisiddamreddy5381 2 года назад +3

      @@kodandaramaiahb71 పూజారులు చాలా మంది డైరెక్ట్ గానే అడుగుతారు.కొందరు వాళ్ల మాటలు డైరెక్ట్ గా లేకున్నా indirect gaayina సుచించేవిగా ఉంటాయి.వాళ్ళది కంప్లీట్ wrong అని నేను అనను ఎందుకంటే ఖర్చులు పెరిగాయి వాళ్లకు అంత ఆదాయం రాదు అంతే

  • @madhuchukka630
    @madhuchukka630 2 года назад +9

    PSSM సొసైటీ,,PMC Telugu చానెల్ లో తీరిక చేసుకుని చూడండి

  • @RAJ-tk6wn
    @RAJ-tk6wn Год назад

    గరికపాటి రామలింగ స్వామి

  • @kamalakumari7180
    @kamalakumari7180 2 года назад +5

    మెడిటేషన్(ధ్యానం) శరీర ఆరోగ్యం కోసం కాదు, శరీరానికి సంబంధించినది కానేకాదు నిటారుగా కూర్చొని చేయడానికి! ధ్యానం మనస్సుకు శిక్షణ కొరకు మరియూ అంతరాత్మతో అనుసంధానం కొరకు! మానవుడిని మాధవుడిగా మారకుండా పక్క దారి పట్టించడమే మిడిమిడి జ్ఞానుల పని అప్పుడే కదా వారి పబ్బం గడిచేది!

    • @jyothijason9979
      @jyothijason9979 2 года назад +1

      దేహమే గుడి అయినప్పుడు వేరే gudulu ,దానిలోని devullaku ఆభరణాలు ఎందుకు? దేవుడు అడిగా డా? తిరుపతి లో విలువైన ఆభరణాలు మాయం! దేవుడే తీసుకెళ్ళి poyuntadu !

    • @thallarajesham8725
      @thallarajesham8725 2 года назад +1

      @@jyothijason9979 నీ మొహం

  • @mvr1950
    @mvr1950 Год назад

    సామాజిక స్ప్రుహ కల్గిస్తున్ మీకు నమః సుమాంజలలు

  • @madhuchukka630
    @madhuchukka630 2 года назад +12

    అనుభవ జ్ఞానం తో విశ్లేషించాలి ధ్యానం వంటి యోగా గురించి,,పు‌స్తక లో ని సమాచారం చదివి కాదు 🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +1

      Super. Guruvu Garu.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +1

      Dhehamane Dhevaalayamu lo
      Vennupoosa. Dhvaja sthambamu.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад

      Garikapaty Ramalingeshwara sharma
      Asalu peru. Garikapaty vari asalu. Purthy
      Peru. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 2 года назад +38

    🙏, వైబ్రేషన్ వస్తే నెగెటివ్ వస్తుందని అర్థం చేసుకోవాలి, అందరు వైబ్రేషన్ వస్తే పాజిటివ్ అనుకుంటారు..
    భగవంతుడు కాని భగవంతుని శక్తి వస్తే స్పర్శ కూడ తెలియదు అంత నిశ్శబ్దం అయిపోతుంది మానసు.. 🙏

    • @arunkurmachalam7712
      @arunkurmachalam7712 2 года назад +2

      May be wrong your opinion

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 2 года назад +1

      @@arunkurmachalam7712 ఎలా రాంగ్ అనుకుంటున్నారు?? నరసింహ రావు గారు కూడ చెప్పింది ఇదే కదా??
      12 ఏళ్ల అనుభవం తో చెప్పాను.. వారు చెప్పింది జీవత కాల అనుభవంతో..
      వైబ్రేషన్ వస్తది చేతి వెంట్రుకలు లేస్తాయి ఇంకా చాలా జరుగుతాయి...

    • @jaswanthduppalapudi923
      @jaswanthduppalapudi923 2 года назад

      Where did you learn this

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 2 года назад

      @@jaswanthduppalapudi923 from god.

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 2 года назад

      😮🤔🙏

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 Год назад +1

    Parithoshikam centered

  • @kimmojimohan443
    @kimmojimohan443 3 месяца назад

    💚🌼 ఓం నమః శివాయ 🙏🌸

  • @madhuchukka630
    @madhuchukka630 2 года назад +20

    ధ్యాన కేంద్రాల్లో ఉచితంగా నేర్చుకుంటున్నారు ధ్యానం సర్వ రోగ ని వారిణి,, జ్ఞాన ప్రసాదిని

  • @govindarajug5333
    @govindarajug5333 2 года назад +4

    Truthful ,reality speech about temples and comparison between human body and temples.His words are golden words for humanity and for spiritual life.Please under his painful speech towards moral development of the modern society. Thanks a lot to Shree poojya Garikipaati Narasimha Rao gaaru.

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Год назад

    🌺🙏 Guruvu Garu mee Cherana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌺

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 года назад +1

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 Год назад

    మనసు మన కంట్రోల్ లో ఉంటే చాలు ...ఆదే పెద్ద మాహ యోగ లాంటిది

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 года назад +153

    పోలీసులు,పోలీస్ స్టేషన్ లు సామాన్యుల కోసం కాదు, రాజకీయ నాయకుల కోసం,ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి.

    • @bujjibabu1758
      @bujjibabu1758 2 года назад +3

      True
      But public gurinchi kuda matlaadandi plz.
      Police men are just some people from these crores of public...

    • @karunasrikota
      @karunasrikota 2 года назад +6

      court lo lawyers kooda, సామాన్య ప్రజలకి, న్యాయం జరగట్లేదు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన, కోర్టు ల కి వెళ్లిన, అక్కడికి వెళ్లిన, అప్పులు చేసి ఎగ్గొట్టి కోర్టు కి వేసుకో పో అంటున్నారు, టైం కి బతిమాలి కాళ్ళు పట్టుకుంటున్నారు, ఇయ్యమని అడిగినప్పుడు కాళ్ళు పట్టి లాగుతున్నారు, ఇదివరకు పోలీస్ ల భయం ఉండేది, ఇప్పుడు అదీ లేదు, ఏమన్నా అంటే డబ్బులు ఎగ్గొట్టి , ఆత్మ హత్య లు చేసుకుంటామని బెదిరించి cell switch off lu చేసుకుని తిరుగుతున్నారు.

    • @karunasrikota
      @karunasrikota 2 года назад +2

      Yes, u r ryt bro.

    • @vanithae8995
      @vanithae8995 2 года назад

      Miru appudaina police station ki vellara mikem anyayam jarigindo cheppagalara

    • @gajendragajendra7823
      @gajendragajendra7823 2 года назад +1

      100/nejam bro

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 года назад +13

    Thank you sir. Namaskaaram for boosting the advanced human strategy should definitely find solutions to the present society challenges only in the minds.

  • @subhash7588
    @subhash7588 2 года назад +1

    Guruvu Gaariki Namskaralu .

  • @TEJAGROUP1MENTORING
    @TEJAGROUP1MENTORING 2 года назад

    Devudu nee swase nee guruvu nee swase

  • @illasatyanarayana3740
    @illasatyanarayana3740 2 года назад +26

    దేవాలయముల లో భజన కళాకారులు కనబడటం లేదు కళాకారులు అంతరించి పోతున్నారు ఎటు పోతుంది ఈ సమాజం సారా దుకాణాల వైపు చాలా మంది వెళుతున్నారు

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 года назад +5

    Jayaho jai jai pithamaha patriji

  • @lakshmijuluri2328
    @lakshmijuluri2328 2 года назад +9

    Thanks , Narasimha Rao garu. Give more of these lectures, so that our Hinduism survives.

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 2 года назад +7

    నేను మామూలు మనిషిని అని అనడమే ప్రజలను అజ్ఞాను లుగా ఉంచడము. నేనే బ్రహ్మము. అహంబ్రహ్మాస్మి.

    • @srinivasaraovanapalli9946
      @srinivasaraovanapalli9946 2 года назад

      Who am I? Just saying " Iam Brahmasmi " will not do. How can we become Brahma when we do not overcome all the three gunaas - Thamo , Rajo, Sathwa. This can be uttered by Jagadgurus like Adi Sankara only. They are realised souls.

    • @mandapalt7904
      @mandapalt7904 2 года назад

      @@srinivasaraovanapalli9946 q

    • @kuruvalokanatham5465
      @kuruvalokanatham5465 2 года назад

      @@srinivasaraovanapalli9946
      అందుకే దశోపనిషత్తులు చదవాలి. కాదు కాదు అర్థము చేసుకోవాలి. త్రిగుణ రహితం అని కదా శాస్త్రం. ఇప్పుడు గుణాలను నియంత్రించాలా!
      యోచించాలి. ఒకవైపు దేవాలయాల ఆవశ్యకం చెబుతూ మరోవైపు ధ్యానము చేయాలంటున్నారు. భక్తి - ధ్యానము వీటిలో ఏది గొప్ప ఇవి రెండూ కాకుండ మరొకటి ఏదైనా గొప్పది ఉందా! తాను ఏకాభిప్రాయానికి రాకనే కలగాపులగంగా ఉపన్యా సాలివ్వడము ప్రజలను తప్పు దారి పట్టించడమే.
      దేవాలయము దేవుడు అంటే శరీరశ్రమ ఉంటుంది. ధ్యానము అంటే మానసిక శ్రమ ఉంటుంది. కాయిక వాచిక మానసిక అంటే ఈ మూడు కర్మల (త్రికరణాల) ద్వారా ఆత్మతత్వము పొందబడదు. అంటే తెలియ బడదు. "న కర్మణా న ప్రజయా న ధనేన" - అని కదా శాస్త్రం. అహంబ్రహ్మాస్మి. నేనే బ్రహ్మమును.

  • @anil4nature
    @anil4nature 2 года назад +7

    Wonderful 👏👌👌👌🥰🙏🕉️

  • @sriharimusic1343
    @sriharimusic1343 Год назад

    Guruvu gariki namaskaramulu

  • @rithvikgosala6847
    @rithvikgosala6847 2 года назад +11

    Om namasivaya ....🙏🙏

  • @casinowinningtips6988
    @casinowinningtips6988 2 года назад +1

    Yemi cheppavayya saami👌💖
    👏🇮🇳

  • @ksunitha6079
    @ksunitha6079 2 года назад +2

    Bale chepparu guruvugaru 🙏🙏🙏

  • @DhulipalaSrinivas-ws6xj
    @DhulipalaSrinivas-ws6xj Год назад

    Very good message to the society

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Год назад

    గురువు గారు super 🙏🙏🙏🙏

  • @karnakarmalyala9304
    @karnakarmalyala9304 Год назад

    guruvu gru meeku padhabi vandhamulu

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 2 года назад

    ADBUTHA PRAVACHANAM. ANDARAM ACHARINCHADAME PADMA SREE GARIKA PAATI VAARIKI MANAMICHE NIJAMYNA GURU DAKSHINA.

  • @indian5546
    @indian5546 Год назад

    జై శ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 года назад

    Jai Ahimsa jagath🕷️🐌🦑🦗🐞🦐🦞🐝🦟🐜🦀🐛🦂🦋🐙🐊🦖🦈🐡🦕🐸🦜🐉🐠🐟🐲🦚🦉🐍🐬🐋🦎🦢🦆🐢🐳🐨🐓🦅🕊️🐔🐻🦇🦃🐧🐦🦔🐿️🦡🐥🐤🦘🐇🐰🐼🐣🐹🐽🦒🐗🦙🐀🐁🐫🐖🐷🐪🐭🦛🐐🐄🐃🐑🦏🐘🐏🐂🐺🐅🐮🦌🐯🐩🐕🦁🦓🦄🐈🐶🦍🐱🐎🐴🦝🐒🐵🦊🐆

  • @vanamalitalks586
    @vanamalitalks586 2 года назад +17

    పూజారులు, జోతిషాలు ఒకే పద్దతిలో ప్రజలకు విషయం చెప్పాలి, లేకపోతె ప్రజలు కంపుషన్లో ఉంటారు, ఇది హిందువుల మనోభావాలు పాడుచేసివాళ్ళం అవుతాం.

  • @padmasrimylapilli6961
    @padmasrimylapilli6961 2 года назад +25

    అయ్యా గురువు గారు! మీరు చెప్పే వేద ధర్మ శాస్త్రం ప్రస్తుతం ఆధునిక జీవన శైలికి అనునయంచి ఎలా మీరు బోధిస్తున్నారో అలాగే ప్రతి గుడి ప్రాంగణంలో వేద శాస్త్రం నేర్చుకున్న గురువు వారానికి ఓ సారైనా జనాలకు బోధిస్తే ఈ మతమార్పిడి తగ్గుతుంది

    • @venkateswarlug2021
      @venkateswarlug2021 2 года назад +1

      గురువు గారు వారం, వారం రావాలంటే కష్టం, మైక్ లో ఐనా రోజూ గుడిలో వినిపిస్తూ వుంటే చాలా వరకు ఆలోచనల్లో
      మార్పు వుంటుందని నా అభిప్రాయం సార్

  • @madhuchukka630
    @madhuchukka630 2 года назад +12

    స్థిర సుఖ ఆసనంలో కూర్చుని ధ్యానం చేయండి అని పతంజలి మహర్షి చెప్పినది తెలుసు కోండి

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 2 года назад +1

    namaste guruvugaru

  • @PK19407
    @PK19407 2 года назад +1

    Super guru gaaru

  • @eswarrao6946
    @eswarrao6946 2 года назад

    Om sri Gurubhyonamah.Chaala Chakkagaa Chepparu. Dhyana Mandali vaala Kallu Teripincharu.Dhanyavaadhamulu. Eswara rao Divine YOGA Guruvulu Visaakhapatnam

  • @VijayaLaxmi-ch4eo
    @VijayaLaxmi-ch4eo 2 года назад +7

    OM nama shivaya 🙏

  • @sudhakararao5892
    @sudhakararao5892 2 года назад +5

    Jayaho Pathriji

  • @rajununsavath4745
    @rajununsavath4745 2 года назад

    Om namashivaya
    Loka samastha sukino bavanthu.🙏

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Год назад

    Jai Srimannarayana 🙏

  • @nagarjunakotta6685
    @nagarjunakotta6685 2 года назад

    Guru gaariki pranamalu 😊😊😊

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    భోగీలన్నీ భోచిపోవలసిందే
    యోగ క్షేమం వహామ్యహంఅనాల్చిందే అ🕉️తే

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Год назад

    sakaaharam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala mukhyam. avasaram

  • @ushan1149
    @ushan1149 2 года назад +2

    Namaskaram guru garu very nice explanation about nirmalyam as you said I'm very proud to say that I can understand telugu very well

  • @ravindergadipelli4700
    @ravindergadipelli4700 2 года назад

    మహశయా మన ధర్మము చాలా గొప్పది ,కాని నేడు అది పాతాలనికి దిగజారింది ,కొంతమంది తప్ప

  • @sreelathch7448
    @sreelathch7448 Год назад

    Excellent

  • @SheikNasarVali
    @SheikNasarVali Год назад

    అధో కుండలిని.. ఊర్ధ్వ కుండలిని..
    అని కుండలిని రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది మూలాధార చక్రాన్ని అధిష్టానం చేసుకుని ఉంటే.. రెండవ భాగం నాసికాగ్రాన్ని అధిష్టానం చేసుకుని ఉంటుంది. కాబట్టి ధ్యాన యోగాన్ని అభ్యసించే సాధకులకు భగవానుని చేత అనుగ్రహింపబడిన ధ్యానమే ఈ నాసికాగ్ర ధ్యానం! ఇది గురువుల నోట ప్రవచన రూపంలో బహిర్గతం కావడం మన అదృష్టం! ఓం నమః!

  • @subbarayudu2049
    @subbarayudu2049 2 года назад +2

    పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో కూర్చొని ధ్యానం చేయండి.

  • @sreelathch7448
    @sreelathch7448 Год назад

    Guruvu garu mee pravachanam e kaalam prajalaku chaala avasaram. Days chesi maanakandi.

  • @sirishayoga2641
    @sirishayoga2641 2 года назад

    Dehame devalayam chala baaga vivarincharu guruvu garu

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 Год назад

    దేవుణ్ణి, దేవుని సొమ్మును నిలువునా దోచుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆ నాయకులను ఏ దేవుడు కూడా ఏమీ చేయలేక పోతున్నాడు.

  • @SathyaSaiBalvikas
    @SathyaSaiBalvikas 2 года назад +6

    Superb! Sir! Every word is absolutely right, please share full speech link

  • @ayyalasomayajularajyalaksh8473
    @ayyalasomayajularajyalaksh8473 2 года назад

    Mee prati vyakhyanam naaku jeevitham lo dhyryam nee istundi guru gaaru

  • @guruguha4
    @guruguha4 2 года назад +1

    Really wonderful

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад

    అయ్యా మీకు నమస్కారం. క్యాస్ట్ ఫీలింగ్ మీకు బాగా తెలుసు. ధర్మం బాగా చెప్తున్నారు 🙏కానీ దేశం మొత్తం తక్కువ కులం ఫీలింగ్ భయంకరంగా ఉంది. దానికి గల కారణం చెప్పండి. Solution కుడా చెప్పండి. ఏ దేశంలో లేదు. చట్టానికి భయము. కానీ కులం ఫీలింగ్ పెరిగింది. సాటి మనిషిని గౌరవించలేని సమాజానికి మీరిచ్చే సలహా 🤚

  • @lakshminarayanachapala3150
    @lakshminarayanachapala3150 2 года назад +2

    🕉🙏🇮🇳 jaisriram 🙏

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 2 года назад

    Namasta guruji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govprasad8236
    @govprasad8236 2 года назад +1

    Om Namaha Sivaya.

  • @mdmasabu9279
    @mdmasabu9279 2 года назад +2

    శాస్త్రి గారు థాంక్స్ ఏకాంతము నుండి ఏకాగ్రత వస్తుంది ఏకాగ్రత నుండి ఏకాంతము అవుతుంది మరి మీరు చెప్పినట్లు వెయ్యి మందితో ధ్యానం ఎలా అవుతుంది

  • @RajeshKumar-qz5in
    @RajeshKumar-qz5in 2 года назад

    Baga chepparu andi

  • @umalavaynavimandi2049
    @umalavaynavimandi2049 2 года назад +2

    నాకూ చాలా రోజుల నుండి ఈ dought ఉంది అంతమంది తో ధ్యానం ఎలా కుదురుతుందని. గురువు గారు ఈ రోజు నా dought క్లియర్ చేశారు థాంక్స్ గురువు గారు

    • @subhashinimingu2376
      @subhashinimingu2376 Год назад

      Guruvugaru kshaminchagalaru, andaru kalasi dhyanam lo vunnapudu, vathavaranam mottam positive ga maari, dhyanam kuda deep ga cheyagaluguthamu. Definitely chala variation vuntundi. Idi naa experience. Spiritual marganiki velladaniki/strong avvadaniki group sadana oka margam. Oka stage ki vellagaligithene vantariga meditation cheyagalgutharu. Antavaraku nerpinchadaniki Guruvu avasaram kada.

  • @MahalakshmiGunti
    @MahalakshmiGunti Год назад

    This is ultimate no one beat him not with Vedas .
    He teah us with logically

  • @sudhakararao5892
    @sudhakararao5892 2 года назад +3

    Anapana sathi dyanam ante sahajamaina swasani gamaninchadam daniki sukhamaya sthira asanam chalu

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 года назад

    Mitrularaa
    garikeepati gaaru chagaantee vari pravachanalu veenandee veeni atmaa veemarsaa chesukondee cinema actors rajaakeeyaa nayalulaku jejeylu kottekanna sree rama jaya rama jaya jaya rama
    ome namah sivaayaa
    sree maatrey namo namah
    ome namo naarayanaaya Aney mahamantramulu paaraayanaa cheyyandee punyamu purushardhamu laabhistayee

  • @Spiritualliving034
    @Spiritualliving034 Год назад

    Jai Bhagavad gita ❤

  • @velooruvijaya3197
    @velooruvijaya3197 2 года назад

    Good impermation sir rqverymuh sir

  • @madhuchukka630
    @madhuchukka630 2 года назад +9

    గుడి గొప్ప దే🙏 అక్కడ ఎవరైనా జ్ఞానం చెపుతున్నారా ??

    • @premb9177
      @premb9177 2 года назад +1

      జ్ఞానం చెప్పినా 10 నిమిషాలు కూర్చొని వినేవారు లేరు సోదరా...

    • @thallarajesham8725
      @thallarajesham8725 2 года назад +1

      @@premb9177 యూ ఆర్ రైట్

  • @vvssrao
    @vvssrao 2 года назад +4

    ప్రపంచం లో గరికపాటి గారు ఒక్కడే సరైనవాడు......తోపు...మిగిలిన వాళ్ళు అందరూ చేసేవి తప్పులే,,😄🤣

    • @sundarammagollapalli9170
      @sundarammagollapalli9170 2 года назад

      Nee abhimananikijoharlukani ayana okkare ssariyainavaru anadam sababukadu yendaro mahanubhavulu andarikivandanalu

    • @vvssrao
      @vvssrao Год назад

      avunu....adhika prasangi...paandityanni misuse chestunnaru Garikapati varu...maanasika vaidyuniki chupinchali

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 года назад +1

    భక్తి, యోగం, ధ్యానం మార్గాలు