పూర్వ జన్మ కర్మను తప్పించుకోవడానికి యోగ వాసిష్ఠం చెప్పిన మార్గం | యోగ వాసిష్ఠం Part-8

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 7

  • @murthypvr5408
    @murthypvr5408 Месяц назад +1

    జై శ్రీరామ్

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 2 месяца назад +1

    జై శ్రీ రామ❤️🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 месяца назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍🏼

  • @Girish23k
    @Girish23k 2 месяца назад +4

    మంత్రం జపం వాళ్ళ కొన్ని పాపాలు నిద్రలో కలలు వస్తాయి వాటిలో కొన్ని పోతాయి పుణ్యం కూడా పోతుంది

  • @savitam4076
    @savitam4076 2 месяца назад +1

    This is my personal experience

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 месяца назад +7

    నమస్కారం స్వామి.పూర్వ జన్మల కర్మల్ని తప్పించుకొనే అవకాశం లేదు అని మీరు ప్రవచనాలు చెప్పే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు కదా? ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాగ్నిలో అన్ని కర్మల్ని నాశనం చేసుకోవచ్చు లేదా అనుభవించడమే అని శ్రీకృష్ణుడు చెప్పారు.సాక్షాత్తూ నిరాకార పరమాత్మే సాకార రూపంలో భగవంతుడిగా వచ్చి శ్రీకృష్ణుడి రూపంలో భగవద్గీతా జ్ఞానం చెప్పారు కదా మరి యోగ వాసిష్టం ఎందుకు?

  • @maringantikrishnamohan6975
    @maringantikrishnamohan6975 2 месяца назад +1

    80 సంవత్సరాలలో శాస్త్ర అధ్యానంచేసి అనేక నూతన విషయాలని ఆవిష్కరించిన వారు అనేకులు ఉన్న ఈ అమెరికాలోని కాలిఫోర్నియాలో వీరివైరాగ్యఅభిభాషణ 60 సంవత్సరాల వయసువారేంచెయ్యాలోవీరిభాషణ యోగవాశిష్టాన్ని సరిగా ఆవిష్కరించలేదేమో అనిపించింది.శ్రీరామునికి ఉపదేశంచేసిన వశిష్టుడు విశ్వామిత్రుల వయసు ఎంత? మానవుడు నిరంతరమూ శోధించవలసినవి నిరంతర అధ్యాయనము తపస్సు యానము