భారతంలో ధర్మ సూక్ష్మాలు Part-5 | Bharathamlo DharmaSukshmalu | Garikapati Narasimharao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 124

  • @ganti6773
    @ganti6773 Год назад +22

    వాక్ పటిమ, వాక్ ప్రవాహం గంగా ప్రవాహం. నగ్న సత్యాన్ని చెప్పిన ఒకేఒక మన సరస్వతి కటాక్ష పుత్రుడు శ్రీ గరికిపాటి వారు👏👏

  • @Rayalaseemafarmer1
    @Rayalaseemafarmer1 Год назад +21

    గురువు గారికి పాదాబి వందనాలు నేను మీ ప్రవచనాలు అన్ని యూట్యూబ్ లో రోజుకు 2 వింటుంటాను ముఖ్యం గా ఈ మూఢ నమ్మకాలూ గురుంచి మీరు చెప్పేది నాకు చాలా బాగా నచ్చుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinay.moothamootha4957
    @vinay.moothamootha4957 Год назад +14

    గురువు గారు మీరు ఇలాంటి ప్రవచనాలు ఇంక చాలా చెప్పాలి అని కోరుకుంటున్నా 🙏🙏🙏💐💐

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Год назад +21

    గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳

  • @gktechviews2603
    @gktechviews2603 Год назад +38

    మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Год назад +8

    యదార్థము గురువు గారు. నమస్కారములు 🙏🙏🙏🙏🌹🌷

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +14

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 Год назад +10

    True Wisdom 🙏.. Long live The Supreme Spiritual Guru Sri:GNR Gurugaaru 🙏💚💐..

  • @gopikrishna3896
    @gopikrishna3896 Год назад +7

    Excellent speaker. GOD bless him.

  • @nnrao1836
    @nnrao1836 23 дня назад

    SRI GARIKIPATI SPEACHES ARE MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +12

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @haripriyam9577
    @haripriyam9577 Год назад +1

    Shared my dctr ki awsm guruji yedupu vachhindi guruji sri Krishna bhagavan bless me always

  • @umaananthapalli6790
    @umaananthapalli6790 Год назад +2

    Guruvu garu dharmamu gelustumdi ani amtunnaru kani aa dharmam gelichesariki jeevitam lo anni kolupotunnaru chala mamdi imta aalasyam aite imkemumtumdi jeevimchadaniki. Dharmo rakshiti rakshitaha ...

  • @Omsrikrishnayanamaha
    @Omsrikrishnayanamaha 6 месяцев назад +3

    ఓం నమో వాసుదేవాయ నమః

  • @lathagudapati1991
    @lathagudapati1991 Год назад +8

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @smitharamabhavanasi8491
    @smitharamabhavanasi8491 Год назад +2

    Karma siddhantam gurunchi chaala chaala baagaa artham ayyelaa chepparandi Maa guruvu garu cheppinatlu vundandi

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +2

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 Год назад +1

    Sree Gurubhyo Namaha 🙏🙏🙏
    Guruvu gariki dhanyavadamulu

  • @manoharnaidu3075
    @manoharnaidu3075 Год назад +1

    Very good. Seech swamy garu

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +5

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @ramachandrag7960
    @ramachandrag7960 Год назад +7

    ఓంశ్రీ గురుదేవాయ నమః సత్యం గురుదేవాయ నమః పరబ్రహ్మం గురుదేవాయ నమః మాతృహృదయం గురుదేవాయ నమః చీకటికి వెలుగు గురుదేవాయ నమః సమస్త దేవతలకి మనుషులకి రాక్షసులకి ఏ ప్రాణికైనా ఏ జీవికైనా గురువే సన్మార్గానికి దారి చూపు దీప కాంతి గురువే సమస్త విద్యలకు మూల దైవం తల్లి స్వరూపం తల్లిదండ్రులను పూజించి సేవ చేయు వారు సమస్త దేవతల కంటే పుణ్యాత్ములుగా ఎదుగుతారని దైవ నిర్ణయం మంచి చేయువారు దైవ స్వరూపులు పురుషులైన స్త్రీలైన పతివ్రత ధర్మమే సృష్టికి మూల స్తంభాలు ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన సత్యము సకల సృష్టికి ధర్మమే ఆధారము సత్యమే సమస్త జగతికి వెలుగులు ప్రసాదించు దైవరూపం ఓం శ్రీ గురుభ్యోన్నమః జై గురు దత్తాత్రేయ జై వీర బ్రహ్మేంద్ర య నమః ఓం నమశ్శివాయ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి హి

  • @nehruteki8839
    @nehruteki8839 8 месяцев назад

    Me Prasangalu Naku chala Istam.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +3

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @shobharani1619
    @shobharani1619 Год назад +1

    nvu super guruji nvu cheppevi nijanga manchimatalu

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 Год назад

    నీ ఉపన్యాసాలు మంచి ఉంటాయి సమాజానికి ఉపయోగపడే మనిషి అర్థం చేసుకుంటే మంచి మార్గం వెళ్తాడు లేకపోతే దరిద్రం

  • @TheNandikantidinesh
    @TheNandikantidinesh Год назад +1

    You are simply great

  • @pudipeddivenkataramanamurt9205
    @pudipeddivenkataramanamurt9205 Год назад +1

    అది గురువుగారికి పాదాభివందనాలు, మీ ప్రవచనాలను నేను క్రమం తప్పకుండ వింటాను, నేను వైజాగ్ bhel employee, మీరు మా వైజాగ్ లో ప్రవచనాలు చెపితే ప్రత్యక్షంగా వినడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాను, మీరు చెప్పేవి అన్ని జీవిత సత్యాలు, మీకు ఇంతటి పాండిత్యాన్ని ప్రసాదించిన ఆ సరస్వతీ దేవికి నా శత కోటి వందనాలు అర్పిస్తున్నాను, త్వరలోనే నేను ఎదురు చూస్తున్న సబ్జ తరుణం వస్తుందని ఆశిస్తున్నాను.

    • @golajapusatyanarayana441
      @golajapusatyanarayana441 Год назад +1

      🍇🍄🍅🍓గురువు గారికి పాదాభివందనం. , మీ లాంటి వారు మాకు లభించడం ఎన్నోజన్మల మా పుణ్య ఫలం .

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 Год назад

      శత్రు శేషం ప్రమాదం కదూ,అందుకని.

  • @VijayaLakshmi-xu5vf
    @VijayaLakshmi-xu5vf 7 месяцев назад +1

    Guruvu gariki koti koti vandanalu

  • @gnraja1ggajulanarendar11
    @gnraja1ggajulanarendar11 Год назад

    మీ ప్రవాచనాలు చా లా బాగు న్నాయి

  • @rajarajeswari586
    @rajarajeswari586 Год назад +6

    మీరు తిడుతుంటే ఎంత బాగుందో

  • @kalyanigabbita9558
    @kalyanigabbita9558 Год назад +2

    Enta baaga chepparu guruvugaaru

  • @leelamereddi7393
    @leelamereddi7393 Год назад

    👋👋👋👋🙏🙏🙏🙏 తండ్రి వంద ఎల్లు ఉండాలి.🌹🌹🌹🌹

  • @vasanti1146
    @vasanti1146 Год назад +3

    Namaste guruvugaru.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 Год назад +1

    Your way of explanations of Puranas is simply great.

  • @nnagareddy8045
    @nnagareddy8045 Год назад +3

    🙏🙏🙏 OM Namo Shivayya

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 Год назад +1

    I Satyanarayana yellina IAF retd try to follow footsteps of of your speech on Karma try to keep my heart white do good deeds

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 Год назад +3

    🕉 namashivaya guruvugaaru 🕉 💐🌷🌹🙏🙏👏👏👏👏👏👏👏👏🍇🍇🍇🍎🍎🍎

  • @devibodupu255
    @devibodupu255 Год назад +1

    Mee bharya saradha amma chala goppa varu jai sree Ram

  • @ieswaraoeswarao3850
    @ieswaraoeswarao3850 Год назад

    Jai Sriram Jai Sriram🎉🎉🎉🎉

  • @rajaraoperapu8460
    @rajaraoperapu8460 Год назад +3

    గురుదేవో నమః

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Год назад +1

    Guru u Gau Me Padalaku Namskaramulu🙏🙏🙏

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 Год назад

    గురువుగారికి పాధాభివందనాలు నేటి జీవన విధానం నకు ఇలాంటి ప్రవచనాలు పదే పదే విని ఆచరణ లో పెడితే నే జీవితానికి మోక్షం

  • @arunaaruna9038
    @arunaaruna9038 Год назад +1

    Guruvugaru ki dhanyavadhalu

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 Год назад

    Correct ga cheparu swamy

  • @talapakacharitha473
    @talapakacharitha473 Год назад

    కరెక్ట్

  • @velpulaparvathi9624
    @velpulaparvathi9624 Год назад +1

    Supper guruvu garu

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 Год назад

    మీ గొప్పతనం మీ భార్య మా మీద ఉంచిన ప్రేమకు శ్రీరామచంద్రునికి ఆదర్శంగా జైశ్రీరామ్ పబ్లిక్ కొంతమంది ఇంట్లో ఇంట్లో లేరు ఎందుకు ఉండరు అన్నమయ్య ఎందుకు ధర్మచక్రం సక్రమ మార్గంలో నడిపించడానికి మీలాంటి మేధావులు పొడిగిస్తారా దేవుడు ఈ మానవుడు ఎటు పోతుందో అని ఆ దేవునికి బాధ ఈ మానవునికి బాధ లేదు అంతా రామమయం

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Год назад

    కర్మఫలం ఎంతటివారైనా అనుభవించక తప్పదు

  • @ananthavihari6670
    @ananthavihari6670 9 месяцев назад

    జై గురుదేవ్ 🚩🙏

  • @prashanthambati5226
    @prashanthambati5226 6 месяцев назад +1

    I knew that agni devudu want to bun that forest as I saw in movies now I know clearly the details.

  • @durgaupputuri
    @durgaupputuri Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏guruvugaru🙏🙏🙏🙏🙏🙏

  • @sekharg8804
    @sekharg8804 Год назад +1

    Namasakarm

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 Год назад +2

    namaste guruvugaru

  • @dattubhai5707
    @dattubhai5707 4 месяца назад

    కలియుగంలో ఒక విషయం ఒక మనిషికి అర్థం అవ్వాలంటే మనిషిని ఆకట్టుకోవాలంటే ,ఆకర్షించి నువ్వు ఆ విషయం పూర్తిగా వినాలంటే ఆ మాత్రం అధిక ప్రసంగం ఉండాలి బాబాయ్

  • @annearavinda8902
    @annearavinda8902 Год назад

    OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 Год назад

    Swamy good spech

  • @velagalasureshreddy2273
    @velagalasureshreddy2273 Год назад

    Sri gurbyonamaha

  • @Vemulawadarajender
    @Vemulawadarajender Год назад

    దేవుడా 😮

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 Год назад +1

    Guruvugaaru ,Aswadhaama kooda brathikaadu

  • @skguntur
    @skguntur Год назад +1

    PRANAMALU

  • @psnmurthy4877
    @psnmurthy4877 Год назад

    Namaskaramandi

  • @srinivasL-g8d
    @srinivasL-g8d 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏💯

  • @mamillapallimenon4796
    @mamillapallimenon4796 Год назад +1

    Forward for organizing forrmiing

  • @prakashagencies9541
    @prakashagencies9541 Год назад +1

    చాగంటి నీవు చెప్పే అబద్దాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన నీవు కర్మ అనుభవించక తప్పదు రాసిపెట్టుకో

  • @yrstsanathanif
    @yrstsanathanif Год назад +3

    కానీ ప్రయత్నంలో ఓడిపోతే కన్నతండ్రి పరువు తీసినట్లు, కాబట్టి కన్నవారి పరువు భ్రష్టన చేసినందుకు పిల్లలు శిక్ష అనుభవించి తీరాలి అని నింద పెడితే, పిల్లలు బలహీన పడి శరీరం నుండి ప్రాణం వేరు చేసుకుంటారు, లేదా అధర్మం నేర్చుకున్న మృగాలు అవుతారు, లేదా అహంకారంతో గెలిచి అధికారులు, అధికారిక రక్షకులు, అధికారిక సాధకులు అవుతారు.
    ⚠️ మరణం వలన ఉనికి ఆగిపోతుంది ⚠️
    💀 మృగం వలన ఇతరుల ప్రాణం పోతుంది 💀
    ☠️ అధికారం, అధికార దాహకం, అధికారిక రక్షకులు, అధికారిక రక్షణా దాహకం, అధికారిక సాధన, అధికారిక సాధన రక్షకులు వలన మానవ మృగాల పుట్టుక ☠️

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 2 месяца назад

      మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు?

  • @sabithachitty90
    @sabithachitty90 Год назад +6

    Adrusta vanthulam ,, direct ga chudalekkuna vine adrustam undhi

  • @kesulokesh5489
    @kesulokesh5489 Год назад +3

    ఓం నమః శివాయ

  • @satyavathidasaka4722
    @satyavathidasaka4722 Год назад

    Guruvugaruu adbhutamga chepptunnaru

  • @sasibattiprolu524
    @sasibattiprolu524 Год назад +4

    🙏🙏🙏🙏🙏

  • @mamillapallimenon4796
    @mamillapallimenon4796 Год назад +1

    Because so many people follow

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Год назад +2

    💐🙏🏼🙏🏼💐

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 Год назад +2

    🙏

  • @umasankarev9181
    @umasankarev9181 Год назад

    Prasangam 25%. Adhika prasangam 75%

  • @satishbabu1183
    @satishbabu1183 Год назад +1

    జై జగన్మాత 🙏

  • @venukampiri785
    @venukampiri785 Год назад +4

    🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹

  • @kummarachandrashekhar1429
    @kummarachandrashekhar1429 Год назад +1

    Om om

  • @sreepathijayasree5283
    @sreepathijayasree5283 Год назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @sumabijivemula332
    @sumabijivemula332 Год назад

    Idem dharmamo swamy Karnudu mata meda nilabadithe great arjunudu nilabadithe papama pogara

  • @leelamereddi7393
    @leelamereddi7393 Год назад

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹👋👋👋👋

  • @mamillapallimenon4796
    @mamillapallimenon4796 Год назад +1

    Be simany people follow your

  • @wonder1470
    @wonder1470 Год назад +3

    4:20

  • @Sushmatcs
    @Sushmatcs Год назад

    Continuity missing andi

  • @yasaswy
    @yasaswy Год назад +1

    2:00 Bhagavad gita: मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वित: | सिद्ध्यसिद्ध्योर्निर्विकार: कर्ता सात्त्विक उच्यते || 26||, for my bookmark reference.

  • @gottumukkula
    @gottumukkula 9 месяцев назад

    Alaage karnudini kuda cheppali. Enni tappudlu darunalu cheyyadam valla alaanti chaavu vachindo....

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Год назад

    No parallel to you sir.

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada Год назад

    Abba darunam ashvatthama valana ghoram jarigindi

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 Год назад

    మాట నూ ఉపసంహరించు కొ వచ్చని....

  • @ranjithbcm
    @ranjithbcm Год назад

    Hindu dharmam suthi.

  • @pittalaanjaneyulu8298
    @pittalaanjaneyulu8298 Год назад +1

    Taxakudu kadu aswasenudu

  • @saradavalluri
    @saradavalluri 3 дня назад

    Man, what is that you want to exactly convey.

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Год назад

    😅🙏🙏🙏🙏🙏🙏

  • @yrstsanathanif
    @yrstsanathanif Год назад

    రెండవ సాక్ష్యం వీరనారి ఝాన్సీరాణి లక్ష్మి బాయి!

  • @barkiramesh5952
    @barkiramesh5952 9 месяцев назад

    Guruvu garu madi kurnool itu sidu randi

  • @bonthunagavenkatasatyanara3590
    @bonthunagavenkatasatyanara3590 Год назад +1

    Mi pravachanalu vudhayam 5 hr ki prathi gudilo oka pravachanam pedite andariki telustundhi

  • @bubugullapalli1534
    @bubugullapalli1534 Год назад

    Why is he keep on repeating he got National award. We all know. No need to praise yourself Garikipati Garu

    • @jayasreepinisetti5753
      @jayasreepinisetti5753 Год назад +6

      It’s not praising him it’s about saying do without any personal intention then praise comes on it’s way

  • @darababup643
    @darababup643 Год назад +8

    ఓం శ్రీ గురువే నమః

  • @SK-qk7jr
    @SK-qk7jr Год назад +1

    Guruv garu dhanya vadam

  • @Manoj-vy5zp
    @Manoj-vy5zp Год назад +1

    Guruvu garu vandanalu

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Год назад +1

    🙏🙏🙏

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 Год назад +1

    💐🙏🙏🙏💐