చాగంటి గారు అప్పుడప్పుడు ఇలాంటి కల్పిత అతిశయోక్తులు వాడుతూ ఉంటారు.వినేవారికి ఉద్రేకం కలగడం కోసం ఇలాంటివి చెప్తూ ఉంటారు..ఆయన చెప్పిన సంఘటన కి ఆధారం అయిన ఆ పేపర్ కటింగ్ ఎవరిదగ్గరా లేదు,కనీసం అది ముద్రించిన పేపర్ వాళ్ళకి కానీ రాసిన జర్నలిస్ట్ కి కూడా తెలియదు అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి..అదొక అందమైన అబద్ధం...విభీషణుడు సజీవంగా ఉండటం నిజం,రాక్షస జాతిని పరిపాలించడం నిజం కాకుంటే అది వేరే డైమెన్షన్స్ లో ఉంది ఆ లంకా నగరం..మన ఈ భూమిపై లేదు..ఆయనని చూసాం అని చెప్పడం నిజంగా అబద్దమే.
ఒక లోకం (Dimension) నుంచి పొరపాటున ఇంకొక దానికి మానవులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. పురాణాల్లో అయితే అటువంటివి వందలాది కథలు. చాగంటి వారికి ఉద్రేక పరచే ప్రసంగాలు చేయల్సిన అవసరం లేదు . ఈ కథ చెప్పకపోయినా వారి ప్రసంగాన్ని లక్షల మంది అదే ఇష్టంతో వింటారు. ఆయనే అబధ్ధం చెప్పదల్చుకుంటే, ఆ పేపర్ నా వద్ద ఉంది, అని చెప్తే ఇంకా ఉద్రేకపడతారుగా. కానీ పోయిందని నిజాయితీగా చెప్పారు. తెలుగు జాతిని మతమార్పిడులనుంచి దైవం వైపుకి తిప్పిన మహా మనీషి ఆయన. అటువంటివారి గురించి రాతలు రాసేముందు ఆలోచించుకోవాలి!
ప్రతొక్కళ్లు చాగంటి గారు, సామవేదం గారు లాంటి మహానుభావుల గురించి నోరు పారేసుకునే విద్వత్తున్న పుడింగులే ఇవాళ రేపు high-speed internet connections, smartphones ఉన్నాయి కదా అని.
మీకు చాగంటి గారి గురించి సరిగా తెలిసినట్టు లేదు.ఉద్రేకపరచటానికి ఆయనది ప్రసంగం కాదు అనుగ్రహ భాషణం...ఉద్రేకపరిచో,లేనిపోనివి చెప్పో ఆయన కాని ఎలక్షన్లో ఓట్లు దండుకోవాల్సిన అవరసరం ఏమైన ఉందా...మీ వ్యాఖ్యలు చాలా బాధకరం..
After so many days later I saw the Hanu Man movie in theater...మనా పురాణాలు, మనా సనాతన ధర్మం పై సినిమాలు వస్తే తప్పకుండా ఆదరిస్తారు...జై హనుమాన్...జై శ్రీ రామ్...
దర్శకుడు, హీరో మిగతా technicians అందరూ చిన్న వయసు వాళ్ళే. ఇంత చిన్న వయసులో దైవం గురించి విశ్లేశించి సినిమా తీశారు. అలాగే యువత కూడా సినిమాను ఇంతలా ఆదరిస్తున్నారు అంటే యువతలో మార్పు వచ్చినట్టే. 🙏🙏🙏
Director gaaru shishu mandir student andi, shishu mandir lo everyday vallaki mana punya purushula gurinchi chepthu untaru. Maa Amma kuda shishu mandir student ee, prathi roju maaku ee kathalu Anni chepthundhi 💖
@@vinnie8636 సార్ మా అమ్మ శిశు మందిర్ లో టీచర్ గా పనిచేశారు. ముస్లిం తల్లిదండ్రులు కూడా పిల్లలను అందులో చేరిపించేవాళ్ళు. క్రమశిక్షణ అలా ఉండేది. టీచర్ ని మాతాజీ అని, సార్ ని ఆచాజీ అని పిలిచేవారు. మళ్ళీ వాటికి పూర్వవైభవం రావాలి
చాలా చక్కగా చెప్పారు గురువు గారు...ఆ సినిమా తీసింది మా పూర్వ విద్యార్థి...మేము అందరం శ్రీ సరస్వతీ శిశు మందిరంలో లో చదువుకున్న వాళ్ళం...కారణం లేకుండా ఏది చేయము.. మాకు అన్ని సబెజక్టు లతో పాటు సదాచారం అనే subject ఉంటుంది.. అందులో మాకు మన పురాణం ఇతిహాసాల గురించి రామాయణ మహా భారత కథలు ఉంటాయి
ధన్యవాదాలు సార్ కృతజ్ఞతలు చెప్పండి ఇలాంటి సినిమాలు ఆయన ఇంకా మరిన్ని చేయాలని ఆశిస్తున్నాను ఈ రోజుల్లో పిల్లలతో కలిసి వెళ్లే సినిమాలే లేవు. దయచేసి ఇలాంటి ధార్మిక సినిమాలు తీయమని చెప్పండి
శ్రీ రంగం లాంటి సంఘటనే భద్రినాత్ ఆలయం లో కూడా జరిగింది అని, బద్రీనాథ్ లో ఒకాయన గుడి మూసే సమయానికి ఆలయం లో ఉంటే, హనుమంతుడు వచ్చి అర్చన చేసి ప్రసాదం పెడితే ఇన్ని రోజులు a ప్రసాదం తిని ఉన్నాను అని ఒకతను చెప్పాడంట. ఇది కూడా అప్పటి (2011 టైం అనుకుంటా) నార్త్ పేపర్స్ లో వచ్చిందట. ఆ వ్యక్తి కర్ణాటక కి చెందినవారు అని విన్నాను.
హనుమాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గోరా హరి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. నండూరి గారి వీడియో చూసి ఇన్స్పైర్ అయి హనుమాన్ బడబానల స్తోత్రం సాంగా గ తీసుకున్నారు అని
విభీషుణుడు శ్రీరంగం విషయం చాగంటిruclips.net/video/fhmh6Y9s9y4/видео.htmlsi=UfvEk6q_4KZl6jPH కోటేశ్వరరావు గారి చెప్పారు చాలా అద్భుతంగా చెప్పిన మీకు ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా నేను కూడా స్వామిని ప్రార్థిస్తున్నాను సీతారామచంద్ర స్వామికి జై 🙏
🙏🙏నిజంగా సినిమా చాలా బాగుంది, మీరు చూడడం ఆ దర్శకుడు అదృష్టం @ ఆయన పాలకొల్లు వాసి @ సంవత్సరాలు సినిమా సాగదీసి సినిమా తీసేవాళ్లకు ఇది గుణపాఠం @ అప్పట్లో ఏ సెట్టింగ్ లేని మేకప్ వేసుకోవడానికి, తీసేయ్ డానికి టైమ్ పట్టే రోజుల్లో కూడా 4 నుండి 6 నెలలలో పూర్తి చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని ఉండి సంవత్సరాలనుండి తీసుతున్నారు 🙏🙏
Srinivas Garu. Happy to hear from HanuMan Music Director about their successful meet today, where they performed a Ramadootham devotional song inspired by your video. Thank you so much for sharing your idea with the channel so that it can reach people all over the world and bring positive vibrations into everyone's lives through the Hanu-Man movie. Also, sincere thanks to the person who shared the PDF and Channel Admin Sir. The suggestion directly benefited Poojari, but it has an indirect impact on many others. Jai Sri Ram. Jai Hanuman.
Today I went to movie friends you don't believe I left my footwear and watched movie at last I started crying by seeing Hanuman I felt real Hanuman is came such a great scene at last I loved it a lot
గురువు గారు మేము ఈ సినిమా చూశాం. మా అభిప్రాయం మాత్రమే అనుకున్నాం మీరు కూడా అలానే చెప్పే సరికి మేము చాలా సంతోషించాు. సనాతన భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా. మీరు పరిశోధన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. జై శ్రీరామ్
రం రం రం రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి. ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతంనమామి🙏🏻 Music director mentioned your name in gratitude meeting , reason behind this song/shloka is Sri Nanduri Srinivas garu . Actually he came to know about this shloka because of your video
వివరంగా చేపినదుకు మరియు సినిమగురుంచి చెప్పినందుకు గురువుగారికి న నమస్కారములు మీ లాంటి వారు సినిమా గురించి చెప్పడం వల్ల మలంటివరు వెళడం వల్ల ఈ లాంటి మాంచి సినిమాలు మరిన్ని రావడం వల్ల మీ కుటుబం తో పాటూ అంత అంటే మన ఛానల్ వారు అంత తియేటరుకు మన్సుసుపుర్తిగా వెలల్లి అని నాకు ఆశ కలిగింది
Hi guruji, I am happy to inform you that you too played an important part in the movie. I have seen the interview of Hanuman movie music director and he got the idea of Ram ram ram song after watching your Hanuman Badabanla stotram video. Indirectly you contributed to this great movie 😊
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై వీర హనుమాన్. శ్రీ రామ దూతం శిరసా నమామి. జై భజరంగభళి.. 👏👏👏🚩🚩🚩
So many interesting incidents are described in the biography of Sri Hariwanhslal Punja (Papaji). 'Nothing has ever happened '. He saw Gangadevi, Hanuman and Sri Rama. In Swami Tapovan's biography also it is mentioned that, he met saints like Aswathama and others while he was travelling in Himalayas.
గురువు గారికి నమస్కారములు !! గురువు గారు, విభీషణుడు గురించి చెప్పి మమ్మల్ని ఎంతో సంతోష పెట్టారు. అలాగే ఆయన చిరంజీవని అందరికీ తెలుసు. నాకు ఇలాంటి చిరంజీవుల గురించి తెలుసోకవాలని ఉంది. అలాగే ఇది కూడా కొంచెం చెప్పగలరు......దశావతారాలలో ఒకరైన భార్గవ రాముడు (పరశురాముడు) చిరంజీవా ?? ఆయన ప్రస్తావన చివరగా భారతం లో వింటాము, తదుపరి పెద్దగా ఎక్కడా ఉన్నట్టు లేదు. ఆయన అవతార సమాప్తి గురించి కానీ, చిరంజీవిత్వం గురించి కానీ వివరం పెద్దగా తెలియటం లేదు. దశావతారాలలో అది కూడా చాలా ప్రముఖమైన అవతారం కదా. ఆయన గురించి తెలుసుకోవాలని ఆశక్తిగా ఉన్నది. బహుశా ఆయన ఇంకా జీవించే ఉన్నారా ?? ఆ మాటకొస్తే అసలు మనకి చిరంజీవులు ఎంతమంది ? హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు, అశ్వధాముడు, కృపాచార్యుడు ఇలా చెప్పుకుంటూపోతే ఎంతమంది ఉన్నారు. వారంతా ఇప్పటికీ సశరీరంగా ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారు ?? వారు చరిత్ర లో మనుషులకు ఎప్పుడైనా కనిపించిన ఉదంతాలు ఉన్నాయా ?? అలాంటి ఆశక్తికరమైన విషయాలు వినాలని ఉంది. దయచేసి ఈ వివరాలు తెలుపగలరు. దీనిపై ఒక ప్రత్యేకమైన వీడియో చేయమని ప్రార్ధన 🙏 కృష్ణ చైతన్య, బాపట్ల జిల్లా
అవును గురూజీ😍🙏 అద్భుతం వీడియో. అవును చాగంటి వారు ఒక ప్రవచనం మధ్యలో చెప్పారు అది ఏదో ఒక మాగజైన్ లో ఒక ఆర్టికల్ చూసాను అది శ్రీ రంగం దేవాలయం లో ఉన్న ఒక వ్యక్తి విభీషణుడి చూశారు అని వేశారు చదివాను అది ఏం మాగజైన్ అనేది నాకు గుర్తు లేదు మన దురదృష్టం, దౌర్భాగ్యం ఇలాంటి వార్తలని ఏం మేన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయరు అని ఆయన బాధపడ్డారు. ఇది కూడా నాకు జానకిరామ్ అన్న చానెల్ ద్వారా తెలిసింది అసలు నాకు తెలీదు ఇంతకు ముందు🙏.
గురువు గారికి నమస్కారం . వాల్మీకి మహర్షి గారి రామాయణం మొత్తం వీడియోస్ చేయగలరు. మేము చదువుకోవడానికి రకరకాలు గా పబ్లిషర్స్ చేశాయి. మూల కథ అయిన వాల్మీకి మహర్షి గారి రామాయణం తెలుసుకోవాలని ఉంది నాకు. రామాయణం మొత్తం వీడియోస్ చేయండి గురువు గారు.
అవును..చాలా చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి.. నాకు one year క్రితం ఆంజనేయ swamy కలలోకి వచ్చి నా బుజంమీద చేయి వేసి దాహం వేస్తుంది water evvamani అడిగారు..అది కూడా Tuesday రోజు తెల్లవారి న.. ఆయన స్పర్శ ఎప్పటికీ మర్చిపోను,,ఆయన voice కూడా గుర్తుంది..same సినిమాలో స్వామి అలానే ఉన్నారు.. స్వామి కి వెంటనే అభిషేకం చేయించాను..జై శ్రీరామ్.....
We made sure our children watched it .. goosebumps and the vigraham they chose was very vibrant ...i personally liked ramula varu sitamma lakshman statues ,they were very lively ..hopefully they will make the next volumes ..
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారికి నమస్కారం 🙏 గురువు గారు అన్ని స్తోత్రాలు గురించి చెప్తున్నారు గానీ తులసి దాసు గారు రచించిన హనుమాన్ చాలీసా గురించి కూడా ఒక వీడియో చెయ్యండి ప్లీజ్ అండి శ్రీ మాత్రే నమః
Namaskaram Nanduri garu, rum rum rum rakthavarnam - e lyrics ni Hari Gowra garu movie lo compose chesaru. And Hari Gowra garu kuda mana channel ni follow avutharu. Swayanga Hari Gowra garu Gratitude meet lo cheparu.. Miru mana channel lo chesina video aadharanga tisukoni compose chesaru anta 😅. Directly or indirectly Miru kuda Hanuman movie antha adbhutanga radaniki chaaaala support chesaru 🙏🏻 Om Sri Matreh Namaha 🙏🏻
I love listening to spiritual and religious talks. I came across your channel first time and I immediately subscribed it. It is very important for generations to understand these....
Thank you 😊, sir. I have been eagerly waiting for your review of the Hanuman movie 🍿😅. since the first day I watched the premiere show. From hearing 'Ram Ram Raktha Varnam' to now, I am eagerly waiting to hear your words about this movie.
అహ్ శ్లోకం మీ వీడియో ద్వారా తెలిసింది మీరే దానికి inspiration ani music director garu నిన్న జరిగిన ఫంక్షన్ లో అలాగే ఇంటర్వ్యూస్ లో చెప్పారు గురువు గారు
ఓం శ్రీ మాత్రే నమహా 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏 చాలా అద్భుతమైన చరిత్ర చెప్పారు స్వామీ, దైవ సాక్షాత్కారం గురించి చాలా బాగా చెప్పారు స్వామీ ... ధన్యవాదములు నమస్కారములు 🙏
Sri Vishnu rupaaya namah shivaya Aa music director garu music chesetapudu mi video ni chusi hanuman baan stotram ne bgm ga vaadanu ani chepparu... Ipudu meeru aa director gaarini aa music director garini aa team ni abhinandinchadam aanandam ga undi. Mana itihasalani aadharam ga cheskuni inka goppa cinemalu teeste mana charitra ni mana taravata taram aina garvam ga chepukuntaaru... Sri matre namaha
Gurugaru u hv already explained in detailed way about vibhishana .ONE WHO FOLLOWS UR VEDIOS REGULARLY WONT ASK OR RAISE THIS DOUGHT. JAI SRIRAM ,JAI VIBHISHANA. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య చాగంటి గారు షార్ట్స్ చూస్తున్న శ్రీరంగం విబిషునడు కోసం చెపుతున్న వీడియో కరక్టుగా మీ వీడియో వచ్చింది మీరు లాస్ట్ లో చేపిన శ్రీరంగం విబిషణ కోసం చెప్పారు కదా అది చాగంటి గారు చెప్పారు నాకు లింక్ పంపడం రాదు 🙏🙏చాగంటి గారు చెపుతుంటే పూర్తి గా వింటే బాగుండును అనుకున్న మీరు వెంటనే చెప్పారు చాలా ధన్యవాదములు 🙏🙏🙏జై శ్రీరామ్ 🙏🙏🙏
Asalu Batman, Spiderman laga Hanuman ani thought ey super. Manaki nijam ga super powers unna super hero mana Hanuman. Ma thammudu chinnapati nundi aney vadu Naku telsina super hero Hanuman ani. But epudu ah name ni hanu-man ani rayochu ani thought raledu.
అవును గురువు గారు నాకు ఆంజనేయస్వామి అంటే ఇష్టం హనుమాన్ మూవీ చూసినప్పుడు కొన్ని సీన్లు చూసినపుడు ఏదో ఉద్వేగం కళ్ల వెంట నీళ్లు వచ్చాయి రియల్లీ డైరెక్టర్ కి హట్సాఫ్😊
Sir ..hanuman movie music director ..mee videos nundi references theeskoni .. influence i ..music chesaranta... gratitude meet of hanuman ...lo cheparu ..great sir
మహాభారతం లో ధర్మరాజల వారు యాగం చేసేటప్పుడు మహారాజు లను పిలిచే టప్పుఢు విభీషణుల వారిని కూడా పిలవాటానికి వెళ్తే వారు రాన ని చెప్పి . రాము ల వారు మానవులు చేసే ఏ కార్యక్రమానికి వెళ్ళొద్దన్నారని చెప్పి భీములవారికి బహుమతులు ఇచ్చి పంపించారు అని వుంది.
Nijam chayparu guru garu..e madhaya family movies layvu chapudu bhoothulu thapa.....elanti time loo okha adhubhutham movie chusi andham paramanadham padini a movie team ni adharu ashiravadhalu maymu sadhincharu ....nice ....present generation loo e movie ravadam
Memu choosamu andi. Cinema bagundi. Hanuman movie ticket nunchi 5/- from each ticket ayodhya ram mandir ki donate chestaru. Very great initiative by the movie team. Jai sree ram 🙏🙏
Namaste nanduri garu nenu epude Hanuman movie ki velli vachhanu aa vibheeshanudu gurinchi ma ammagarini adiganu anthalone mee video chusanu doubt clarify ayindi tq so much nanduri garu
చాగంటి గారు అప్పుడప్పుడు ఇలాంటి కల్పిత అతిశయోక్తులు వాడుతూ ఉంటారు.వినేవారికి ఉద్రేకం కలగడం కోసం ఇలాంటివి చెప్తూ ఉంటారు..ఆయన చెప్పిన సంఘటన కి ఆధారం అయిన ఆ పేపర్ కటింగ్ ఎవరిదగ్గరా లేదు,కనీసం అది ముద్రించిన పేపర్ వాళ్ళకి కానీ రాసిన జర్నలిస్ట్ కి కూడా తెలియదు అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి..అదొక అందమైన అబద్ధం...విభీషణుడు సజీవంగా ఉండటం నిజం,రాక్షస జాతిని పరిపాలించడం నిజం కాకుంటే అది వేరే డైమెన్షన్స్ లో ఉంది ఆ లంకా నగరం..మన ఈ భూమిపై లేదు..ఆయనని చూసాం అని చెప్పడం నిజంగా అబద్దమే.
ఒక లోకం (Dimension) నుంచి పొరపాటున ఇంకొక దానికి మానవులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. పురాణాల్లో అయితే అటువంటివి వందలాది కథలు.
చాగంటి వారికి ఉద్రేక పరచే ప్రసంగాలు చేయల్సిన అవసరం లేదు . ఈ కథ చెప్పకపోయినా వారి ప్రసంగాన్ని లక్షల మంది అదే ఇష్టంతో వింటారు.
ఆయనే అబధ్ధం చెప్పదల్చుకుంటే, ఆ పేపర్ నా వద్ద ఉంది, అని చెప్తే ఇంకా ఉద్రేకపడతారుగా. కానీ పోయిందని నిజాయితీగా చెప్పారు.
తెలుగు జాతిని మతమార్పిడులనుంచి దైవం వైపుకి తిప్పిన మహా మనీషి ఆయన. అటువంటివారి గురించి రాతలు రాసేముందు ఆలోచించుకోవాలి!
మీ దగ్గర అయన చెప్పింది అబ్దం అని చెప్పటానికి ఏమైనా రుజువు వున్నదా వుంటే అది పెట్టి కామెంట్ చెయ్యండి
ప్రతొక్కళ్లు చాగంటి గారు, సామవేదం గారు లాంటి మహానుభావుల గురించి నోరు పారేసుకునే విద్వత్తున్న పుడింగులే ఇవాళ రేపు high-speed internet connections, smartphones ఉన్నాయి కదా అని.
మీకు చాగంటి గారి గురించి సరిగా తెలిసినట్టు లేదు.ఉద్రేకపరచటానికి ఆయనది ప్రసంగం కాదు అనుగ్రహ భాషణం...ఉద్రేకపరిచో,లేనిపోనివి చెప్పో ఆయన కాని ఎలక్షన్లో ఓట్లు దండుకోవాల్సిన అవరసరం ఏమైన ఉందా...మీ వ్యాఖ్యలు చాలా బాధకరం..
@@NanduriSrinivasSpiritualTalks ఆ సంఘటన చాగంటి గురువు గారే చెప్పింది నాకు బాగా గుర్తు ఉంది
After so many days later I saw the Hanu Man movie in theater...మనా పురాణాలు, మనా సనాతన ధర్మం పై సినిమాలు వస్తే తప్పకుండా ఆదరిస్తారు...జై హనుమాన్...జై శ్రీ రామ్...
nenu kuda movies chudanu, only ilanti god movies ey chustha
Plz share the link
దర్శకుడు, హీరో మిగతా technicians అందరూ చిన్న వయసు వాళ్ళే. ఇంత చిన్న వయసులో దైవం గురించి విశ్లేశించి సినిమా తీశారు. అలాగే యువత కూడా సినిమాను ఇంతలా ఆదరిస్తున్నారు అంటే యువతలో మార్పు వచ్చినట్టే. 🙏🙏🙏
Director gaaru shishu mandir student andi, shishu mandir lo everyday vallaki mana punya purushula gurinchi chepthu untaru. Maa Amma kuda shishu mandir student ee, prathi roju maaku ee kathalu Anni chepthundhi 💖
అవును నిజం
Yes
Yes
@@vinnie8636 సార్ మా అమ్మ శిశు మందిర్ లో టీచర్ గా పనిచేశారు. ముస్లిం తల్లిదండ్రులు కూడా పిల్లలను అందులో చేరిపించేవాళ్ళు. క్రమశిక్షణ అలా ఉండేది. టీచర్ ని మాతాజీ అని, సార్ ని ఆచాజీ అని పిలిచేవారు. మళ్ళీ వాటికి పూర్వవైభవం రావాలి
చాలా చక్కగా చెప్పారు గురువు గారు...ఆ సినిమా తీసింది మా పూర్వ విద్యార్థి...మేము అందరం శ్రీ సరస్వతీ శిశు మందిరంలో లో చదువుకున్న వాళ్ళం...కారణం లేకుండా ఏది చేయము.. మాకు అన్ని సబెజక్టు లతో పాటు సదాచారం అనే subject ఉంటుంది.. అందులో మాకు మన పురాణం ఇతిహాసాల గురించి రామాయణ మహా భారత కథలు ఉంటాయి
ధన్యవాదాలు సార్
కృతజ్ఞతలు చెప్పండి
ఇలాంటి సినిమాలు ఆయన ఇంకా మరిన్ని చేయాలని ఆశిస్తున్నాను ఈ రోజుల్లో పిల్లలతో కలిసి వెళ్లే సినిమాలే లేవు. దయచేసి ఇలాంటి ధార్మిక సినిమాలు తీయమని చెప్పండి
Vmana education system lo ilanti subjects include chesthe పిల్లలు తప్పు dhova pattakunda సమాజం lo మంచి youth perugutaaru
Adbutham🙏😍
నేను శిశు మందిర్ హైద్రాబాద్ బండ్లగుడ లో చదువుకున్నాను.1998 లో 8th
Nenu kooda lkg to 10th saraswati shishu mandirlo chadivanamdi. Amduke maku bhakti, sadacharamu, satpravartana life ki alavatypoyayi
మీ దయ వల్ల ఉజ్జయిని, అరుణాచలం, పూరీ, తిరుమల, చిదంబరం, శ్రీరంగం, మాధురి, పళని, రమేశ్వరం వెళ్ళాను. కాశీ వెళ్తున్నాను 🙏🙏
అదృష్టవంతులు... కాశీ వెళ్తున్నారు
9 రోజులు ఉండండి కుదిరితే
Great Sir... Mukkuokathi Deva Devatulu ki Namo Namasthuthy🙏🙇🙏
Jai Shree Ram
చాలా అదృష్టవంతులు అండి మీరు
మేము లాస్ట్ Sunday చూశాం ఈ మూవీ . చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను నేనైతే. అంత ఒళ్ళు పులకించింది
జై శ్రీ రామ్, జై హనుమాన్ 🙏🙏
అందుకే మీ లాంటి వారు కచ్చితంగా ఉండాలి అండీ ఓం నమశ్శివాయ 🕉️
భక్తి కి ఉన్న శక్తిని తెలియచేస్తూ మీరు చెప్పే సమాచారం మాకు దిశా నిర్దేశం.
శ్రీ రంగం లాంటి సంఘటనే భద్రినాత్ ఆలయం లో కూడా జరిగింది అని, బద్రీనాథ్ లో ఒకాయన గుడి మూసే సమయానికి ఆలయం లో ఉంటే, హనుమంతుడు వచ్చి అర్చన చేసి ప్రసాదం పెడితే ఇన్ని రోజులు a ప్రసాదం తిని ఉన్నాను అని ఒకతను చెప్పాడంట. ఇది కూడా అప్పటి (2011 టైం అనుకుంటా) నార్త్ పేపర్స్ లో వచ్చిందట. ఆ వ్యక్తి కర్ణాటక కి చెందినవారు అని విన్నాను.
అవును నేను విన్న ....
హనుమాన్ రోజు వచ్చి పూజించడం ప్రసాదం ఇవ్వటం,
అవును నేను కూడా చదివాను
హనుమాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గోరా హరి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. నండూరి గారి వీడియో చూసి ఇన్స్పైర్ అయి హనుమాన్ బడబానల స్తోత్రం సాంగా గ తీసుకున్నారు అని
చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు జై శ్రీరామ్ జై హనుమాన్
చాలా ఉపయోగకరమైన మంచి వివరణ ఇచ్చారు🙏🙏🙏గురువు గారికి పాదాభివందనాలు...🌺🌹🌻🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩.
విభీషుణుడు శ్రీరంగం విషయం చాగంటిruclips.net/video/fhmh6Y9s9y4/видео.htmlsi=UfvEk6q_4KZl6jPH కోటేశ్వరరావు గారి చెప్పారు చాలా అద్భుతంగా చెప్పిన మీకు ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా నేను కూడా స్వామిని ప్రార్థిస్తున్నాను సీతారామచంద్ర స్వామికి జై 🙏
Thanks andi 🙏😍
Thanks
Thank you🌹🙏
Thanks andi🙏
ధన్యవాదాలు💐💐💐💐
🙏🙏నిజంగా సినిమా చాలా బాగుంది, మీరు చూడడం ఆ దర్శకుడు అదృష్టం @ ఆయన పాలకొల్లు వాసి @ సంవత్సరాలు సినిమా సాగదీసి సినిమా తీసేవాళ్లకు ఇది గుణపాఠం @ అప్పట్లో ఏ సెట్టింగ్ లేని మేకప్ వేసుకోవడానికి, తీసేయ్ డానికి టైమ్ పట్టే రోజుల్లో కూడా 4 నుండి 6 నెలలలో పూర్తి చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని ఉండి సంవత్సరాలనుండి తీసుతున్నారు 🙏🙏
రం రం రక్తవర్ణం శ్లోకం వింటే మీరే గుర్తు వచ్చారు గురువుగారు 🙏🕉️🚩జై శ్రీరామ్ 🙏
Exactly
Avunu.
సినిమాలో ఉందా?! ❤❤
Naaku kuda
అవును అండి మాకు కూడా గురువు గారే గుర్తుకు వచ్చారు.
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ అంటుంటే మాకు ఎంతో ఇష్టంగా ఉండండి మీ మీ నోటి ద్వారా వింటుంటే ఎంతో ఆనందంగా ఉండండి జైశ్రీరామ్ జై
గురువు గారు మీరు చెబుతుంటే మన అదృష్టం కొలదీ కలియుగములో ఇలా ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలు మనసును కదిలిస్తున్నాయి
🎉 జై శ్రీ రామ్ జై జై హనమాన్ 🎉🎉
Srinivas Garu. Happy to hear from HanuMan Music Director about their successful meet today, where they performed a Ramadootham devotional song inspired by your video. Thank you so much for sharing your idea with the channel so that it can reach people all over the world and bring positive vibrations into everyone's lives through the Hanu-Man movie. Also, sincere thanks to the person who shared the PDF and Channel Admin Sir. The suggestion directly benefited Poojari, but it has an indirect impact on many others. Jai Sri Ram. Jai Hanuman.
Today I went to movie friends you don't believe I left my footwear and watched movie at last I started crying by seeing Hanuman I felt real Hanuman is came such a great scene at last I loved it a lot
గురువు గారు మేము ఈ సినిమా చూశాం. మా అభిప్రాయం మాత్రమే అనుకున్నాం మీరు కూడా అలానే చెప్పే సరికి మేము చాలా సంతోషించాు. సనాతన భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా. మీరు పరిశోధన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. జై శ్రీరామ్
రం రం రం రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి. ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతంనమామి🙏🏻
Music director mentioned your name in gratitude meeting , reason behind this song/shloka is Sri Nanduri Srinivas garu . Actually he came to know about this shloka because of your video
Yes
వివరంగా చేపినదుకు మరియు సినిమగురుంచి చెప్పినందుకు గురువుగారికి న నమస్కారములు మీ లాంటి వారు సినిమా గురించి చెప్పడం వల్ల మలంటివరు వెళడం వల్ల ఈ లాంటి మాంచి సినిమాలు మరిన్ని రావడం వల్ల మీ కుటుబం తో పాటూ అంత అంటే మన ఛానల్ వారు అంత తియేటరుకు మన్సుసుపుర్తిగా వెలల్లి అని నాకు ఆశ కలిగింది
Hi guruji, I am happy to inform you that you too played an important part in the movie. I have seen the interview of Hanuman movie music director and he got the idea of Ram ram ram song after watching your Hanuman Badabanla stotram video. Indirectly you contributed to this great movie 😊
Meeru cheppina video choose cinema team Ram Ram Rakta varnam teesukunnaru nanduri garu.
ruclips.net/video/k_9UPurCltU/видео.htmlsi=vLqSn3j34wpnxSsb
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై వీర హనుమాన్. శ్రీ రామ దూతం శిరసా నమామి. జై భజరంగభళి.. 👏👏👏🚩🚩🚩
So many interesting incidents are described in the biography of Sri Hariwanhslal Punja (Papaji). 'Nothing has ever happened '. He saw Gangadevi, Hanuman and Sri Rama. In Swami Tapovan's biography also it is mentioned that, he met saints like Aswathama and others while he was travelling in Himalayas.
గురువు గారికి నమస్కారములు !!
గురువు గారు, విభీషణుడు గురించి చెప్పి మమ్మల్ని ఎంతో సంతోష పెట్టారు. అలాగే ఆయన చిరంజీవని అందరికీ తెలుసు.
నాకు ఇలాంటి చిరంజీవుల గురించి తెలుసోకవాలని ఉంది. అలాగే ఇది కూడా కొంచెం చెప్పగలరు......దశావతారాలలో ఒకరైన భార్గవ రాముడు (పరశురాముడు) చిరంజీవా ?? ఆయన ప్రస్తావన చివరగా భారతం లో వింటాము, తదుపరి పెద్దగా ఎక్కడా ఉన్నట్టు లేదు. ఆయన అవతార సమాప్తి గురించి కానీ, చిరంజీవిత్వం గురించి కానీ వివరం పెద్దగా తెలియటం లేదు. దశావతారాలలో అది కూడా చాలా ప్రముఖమైన అవతారం కదా. ఆయన గురించి తెలుసుకోవాలని ఆశక్తిగా ఉన్నది. బహుశా ఆయన ఇంకా జీవించే ఉన్నారా ??
ఆ మాటకొస్తే అసలు మనకి చిరంజీవులు ఎంతమంది ? హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు, అశ్వధాముడు, కృపాచార్యుడు ఇలా చెప్పుకుంటూపోతే ఎంతమంది ఉన్నారు. వారంతా ఇప్పటికీ సశరీరంగా ఉన్నారా, ఉంటే ఎక్కడ ఉన్నారు ?? వారు చరిత్ర లో మనుషులకు ఎప్పుడైనా కనిపించిన ఉదంతాలు ఉన్నాయా ?? అలాంటి ఆశక్తికరమైన విషయాలు వినాలని ఉంది.
దయచేసి ఈ వివరాలు తెలుపగలరు. దీనిపై ఒక ప్రత్యేకమైన వీడియో చేయమని ప్రార్ధన 🙏
కృష్ణ చైతన్య, బాపట్ల జిల్లా
మహాద్భుతం నా గురువు శ్రీ వీరాజనేయస్వామి ని సినిమా లో చాలా చక్కగా చూపించారు
🙏
అవును గురూజీ😍🙏 అద్భుతం వీడియో. అవును చాగంటి వారు ఒక ప్రవచనం మధ్యలో చెప్పారు అది ఏదో ఒక మాగజైన్ లో ఒక ఆర్టికల్ చూసాను అది శ్రీ రంగం దేవాలయం లో ఉన్న ఒక వ్యక్తి విభీషణుడి చూశారు అని వేశారు చదివాను అది ఏం మాగజైన్ అనేది నాకు గుర్తు లేదు మన దురదృష్టం, దౌర్భాగ్యం ఇలాంటి వార్తలని ఏం మేన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయరు అని ఆయన బాధపడ్డారు. ఇది కూడా నాకు జానకిరామ్ అన్న చానెల్ ద్వారా తెలిసింది అసలు నాకు తెలీదు ఇంతకు ముందు🙏.
జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ మాత్రే నమః సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏💐🙏
Namaskaram Guru Garu 🙏 with God's blessings and after seeing ur videos and guidelines for Pooja's, God is helping us in all our lives.
💐జై శ్రీరామ జై హనుమాన్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🚩
జై శ్రీరామ్🚩🚩🚩
సనాతనధర్మానికి జయహో🚩🚩🚩
మాకు ఎన్నో విషయాలను తెలియచేస్తున్న శ్రీశ్రీశ్రీ నండూరి శ్రీనివాస్ గారికి వందనములు🙏🙏🙏
జయహో భారత్🇮🇳🇮🇳🇮🇳
గురువు గారికి నమస్కారం. రామదూత శ్లోకం విన్నపుడు మీరే గుర్తొచ్చారు గురువు గారు
అశ్వత్తమా బలిరవ్యాసో హనూమశ్చ విభిషినః కృపః పరశురామశ్చ సప్తయితే చిరంజీవినః.... 🙏🙏🙏
Markandeya
గురువు గారికి నమస్కారం . వాల్మీకి మహర్షి గారి రామాయణం మొత్తం వీడియోస్ చేయగలరు. మేము చదువుకోవడానికి రకరకాలు గా పబ్లిషర్స్ చేశాయి. మూల కథ అయిన వాల్మీకి మహర్షి గారి రామాయణం తెలుసుకోవాలని ఉంది నాకు. రామాయణం మొత్తం వీడియోస్ చేయండి గురువు గారు.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః
శ్రీ ఆంజనేయం శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ 🌺🌺🙏🏻🌺🌺
Chaganti Garu chepparu sir vibhishanudu gurinchi thank you guruvu Garu 🙏🙏🙏🙏
అవును..చాలా చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి.. నాకు one year క్రితం ఆంజనేయ swamy కలలోకి వచ్చి నా బుజంమీద చేయి వేసి దాహం వేస్తుంది water evvamani అడిగారు..అది కూడా Tuesday రోజు తెల్లవారి న.. ఆయన స్పర్శ ఎప్పటికీ మర్చిపోను,,ఆయన voice కూడా గుర్తుంది..same సినిమాలో స్వామి అలానే ఉన్నారు.. స్వామి కి వెంటనే అభిషేకం చేయించాను..జై శ్రీరామ్.....
శ్రీ రామ జయరామ జయజయ రామ శ్రీ హనుమాన్ జై హనుమాన్ 🎉🎉🎉🎉🎉🎉
We made sure our children watched it .. goosebumps and the vigraham they chose was very vibrant ...i personally liked ramula varu sitamma lakshman statues ,they were very lively ..hopefully they will make the next volumes ..
Yes, they should go for such many more movies on topics of Sanatana Dharma. Jayagurudatta 🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
గురువు గారికి నమస్కారం 🙏
గురువు గారు అన్ని స్తోత్రాలు గురించి చెప్తున్నారు గానీ తులసి దాసు గారు రచించిన హనుమాన్ చాలీసా గురించి కూడా ఒక వీడియో చెయ్యండి ప్లీజ్ అండి
శ్రీ మాత్రే నమః
నిజంగా అద్భుతం గా ఉంది సినిమా. మీరు చెప్పిన అన్ని విషయాలు అద్బుతం ఇలాంటివి తెలియడం వల్ల సనాతన ధర్మం గురించి వాగే వాళ్లకు గట్టి సమాధానంగా ఉటుంది.
Namaskaram Nanduri garu, rum rum rum rakthavarnam - e lyrics ni Hari Gowra garu movie lo compose chesaru. And Hari Gowra garu kuda mana channel ni follow avutharu. Swayanga Hari Gowra garu Gratitude meet lo cheparu.. Miru mana channel lo chesina video aadharanga tisukoni compose chesaru anta 😅. Directly or indirectly Miru kuda Hanuman movie antha adbhutanga radaniki chaaaala support chesaru 🙏🏻
Om Sri Matreh Namaha 🙏🏻
I love listening to spiritual and religious talks. I came across your channel first time and I immediately subscribed it. It is very important for generations to understand these....
Thank you 😊, sir. I have been eagerly waiting for your review of the Hanuman movie 🍿😅. since the first day I watched the premiere show. From hearing 'Ram Ram Raktha Varnam' to now, I am eagerly waiting to hear your words about this movie.
అహ్ శ్లోకం మీ వీడియో ద్వారా తెలిసింది మీరే దానికి inspiration ani music director garu నిన్న జరిగిన ఫంక్షన్ లో అలాగే ఇంటర్వ్యూస్ లో చెప్పారు గురువు గారు
గురువు గారి ఆశీస్సులు పొందిన ఆ దర్శకుడు అదృష్ట వంతుడు, ఇలాంటి మంచి భక్తిని ప్రేరేపించే సినిమా లు తీసి యువతకు మంచి మార్గం చూపించాli 💐
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
చాలా అద్భుతమైన చరిత్ర చెప్పారు స్వామీ, దైవ సాక్షాత్కారం గురించి చాలా బాగా చెప్పారు స్వామీ ... ధన్యవాదములు నమస్కారములు 🙏
చాలా మంచి సినిమా గురూ గారూ-విభీషణ కథకి చాలా ధన్యవాదాలు
చాగంటి గురువు గారు శ్రీ రామగం విభీషణ కథ చెప్పారు 🙏
జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏
Sri Vishnu rupaaya namah shivaya
Aa music director garu music chesetapudu mi video ni chusi hanuman baan stotram ne bgm ga vaadanu ani chepparu... Ipudu meeru aa director gaarini aa music director garini aa team ni abhinandinchadam aanandam ga undi. Mana itihasalani aadharam ga cheskuni inka goppa cinemalu teeste mana charitra ni mana taravata taram aina garvam ga chepukuntaaru...
Sri matre namaha
guruvugaru🙏,kalki avataram,shambala nagaram,mount kilash,astrol projection(lusid dreams),kundalini yoga,kantara diva kola,veera brahma kalagnanam,gurunchi oka video cheyandi please
Chaala Dhanyavaadamulu Guruvugaaru for the explanation. Watched the movie in cinema, very nice with all the splendour of Aajaneya Swami🙏🙏🙏
Chagati garu chepparu. Vibheshuni gurinchi.🙏🏻🙏🏻🙏🏻
Great knowing about Vibhishana😊 Jai Hanuman
చాగంటి కోటేశ్వరరావు గారు సంపూర్ణ రామాయణం ప్రవచనం సమయంలో శ్రీరంగం లో జరిగిన సంఘటన చెప్పారు
Yes Changani Garu told this incident in his pravachanam. Jai Siyaram.🙏
జై శ్రీ రామ్...🙏జై హనుమాన్ 🙏
Mee visleshana, examplesto kalipi icchi, sandehajivulatokalipi andariki santosham kaligincharui!!! Bharatadesam Vedabhoomi, Karmabhoomi ayina puranalagurinchi sariana avagahanaleka ippati taram vunnaru!!! Guruvugaru, meeku aneka dhanyavadalu!!
దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ పురాణ కథ ప్రకారం తీశాడు హనుమాన్ చాలీసా పారాయణము క్లైమాక్స్ లో వుంటది
Namaskaram guruvu garu.
Mee maatalu vintu pothunte.....
Meeru karana janmulu anipisthundi.
Thank you for everything 🙏🙏🙏🙏
Guruvu gaaru mee sankalpam neraverabotunnattu anpistundi.gnaanavaapi case madhura case gelichettu kanpistunnay 🙏🙏🙏🙏🙏
Music director garu mee video ramadootha stotram chuse ram ram chesarata ninne chepparu 🙏🏼🙏🏼🙏🏼
జై శ్రీ రామ్ 🙏
Gurugaru u hv already explained in detailed way about vibhishana .ONE WHO FOLLOWS UR VEDIOS REGULARLY WONT ASK OR RAISE THIS DOUGHT.
JAI SRIRAM ,JAI VIBHISHANA.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య చాగంటి గారు షార్ట్స్ చూస్తున్న శ్రీరంగం విబిషునడు కోసం చెపుతున్న వీడియో కరక్టుగా మీ వీడియో వచ్చింది మీరు లాస్ట్ లో చేపిన శ్రీరంగం విబిషణ కోసం చెప్పారు కదా అది చాగంటి గారు చెప్పారు నాకు లింక్ పంపడం రాదు 🙏🙏చాగంటి గారు చెపుతుంటే పూర్తి గా వింటే బాగుండును అనుకున్న మీరు వెంటనే చెప్పారు చాలా ధన్యవాదములు 🙏🙏🙏జై శ్రీరామ్ 🙏🙏🙏
Some one gave the link in comments section
My heart felt thanks for adding subtitles sir
Ram Ram annadi విన్నాక నాకు మీరే గుర్తొచ్చారు గురువు గారు
గురువుగారి పాదాలకు వందనములు ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలి దర్శకుడు ప్రశాంత్ వర్మ కు శతకోటి వందనాలు
Asalu Batman, Spiderman laga Hanuman ani thought ey super. Manaki nijam ga super powers unna super hero mana Hanuman. Ma thammudu chinnapati nundi aney vadu Naku telsina super hero Hanuman ani. But epudu ah name ni hanu-man ani rayochu ani thought raledu.
అవును గురువు గారు నాకు ఆంజనేయస్వామి అంటే ఇష్టం హనుమాన్ మూవీ చూసినప్పుడు కొన్ని సీన్లు చూసినపుడు ఏదో ఉద్వేగం కళ్ల వెంట నీళ్లు వచ్చాయి రియల్లీ డైరెక్టర్ కి హట్సాఫ్😊
🚩🚩🚩🚩🚩జై సంకటమోచన మహాబలి హనుమానుకీ జై🚩🚩🚩🚩🚩
గురువుగారికి సాహ్టంగ నమస్కారములు
Sri matre namaha,,,,aaha enta goppa information ichyaru sir,,, ilaanti information maaku chepinchinanduku chala chala danyavadalu sir ❤❤❤🙏🙏🙏
Arunhachala shiva 🙏💯 Arunhachala shiva 🙏💯 Arunhachala shiva 🙏💯 Arunhachala shiva 💯 Arunhachala shiva 💯 Arunhachala shiva 💯 Arunhachala shiva 💯 Arunhachala shiva 🙏💯 Arunhachala shiva 🙏💯
We r blessed to hear puranam with present facts ....namo venkateshya
జై శ్రీరామ్ 🌹🙏
జై హనుమాన్ 🌹🙏
Sir ..hanuman movie music director ..mee videos nundi references theeskoni .. influence i ..music chesaranta... gratitude meet of hanuman ...lo cheparu ..great sir
గురువు గారికి నమస్కారం...నాకొక సందేహము ఏమిటంటే త్రేతాయుగం నాటి రావణ లంక,,ఇప్పటి శ్రీలంక ఒకటేనా గురువు గారు?🙏🙏
Sir vibhishanudi story chaganti gari pravachanam lo nenu kuda vinna sir....Jai Sri Ram 🙏🙏
Jai Sri Ram
puri jagganath temple built in end of dwapara yug.So,lord ram can say to vibhishana to visit temple @4:46
మహాభారతం లో ధర్మరాజల వారు యాగం చేసేటప్పుడు మహారాజు లను పిలిచే టప్పుఢు విభీషణుల వారిని కూడా పిలవాటానికి వెళ్తే వారు రాన ని చెప్పి . రాము ల వారు మానవులు చేసే ఏ కార్యక్రమానికి వెళ్ళొద్దన్నారని చెప్పి భీములవారికి బహుమతులు ఇచ్చి పంపించారు అని వుంది.
Thanks for information sir
Oh ok don’t know this one thanks
నమస్కారం గురువుగారికి నేను 20 సంవత్సరాల తర్వాత హనుమాన్ సినిమా
Well said Changanti garu. Last year Karthikeya 2 and this year Hans Man. Need to make movies that families an go together👋👋🙏
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Baga chepparu andi e kalam lo pillalaki chupinche movie leka chustunnam manchi movie thisaru .hanuman chala bagundi
Om namo narayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijam chayparu guru garu..e madhaya family movies layvu chapudu bhoothulu thapa.....elanti time loo okha adhubhutham movie chusi andham paramanadham padini a movie team ni adharu ashiravadhalu maymu sadhincharu ....nice ....present generation loo e movie ravadam
హనుమాన్ మూవీ లో చూపించిన విధానం భగుంది విభీషణుడు చిరంజీవి ఎల్లప్పుడూ వుంటాడు
Meerepudu e vedio testhara ani waiting gurugi meeru cheppina slokam vinnapudu happy ga anipinchindhi
Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏
Memu choosamu andi. Cinema bagundi.
Hanuman movie ticket nunchi 5/- from each ticket ayodhya ram mandir ki donate chestaru. Very great initiative by the movie team.
Jai sree ram 🙏🙏
Jai Hanuman 🙏🚩
Just eroju chusamu movie chala baga pettaru Hanuman Ram kam imm sam ham stotram
🙏🏻🙏🏻జై శ్రీరామా భక్త్యా హనుమతయే నమః 🙏🏻🙏🏻
Meeru srirangam gurinchi videos chesta ani chepparu....but enno yellu gadichipoyayi...memantha educhusthunnam...dayachesi srirangam videos cheyyandi sir.🙏sri matre namaha
Namaste nanduri garu nenu epude Hanuman movie ki velli vachhanu aa vibheeshanudu gurinchi ma ammagarini adiganu anthalone mee video chusanu doubt clarify ayindi tq so much nanduri garu
మీరు చెప్పిన మూడవ కథ నేను రెండు మూడు సార్లు విన్నాను అండి..జై శ్రీ రామ్...🙏🔱🙏
Maa. Gurudevula paadapadmamulaku pranaamaalu
Jai Shree ram.... Mee lanti vari blessings vunte ellanti movies marinni vasthayi sir😊
JaiHanuman🙏🙏🙏