ఏకలవ్యుడిని ఎవరు ఎలా చంపారు ? || తన పగని చివరికి ఎలా తీర్చుకున్నాడు ? || Ekalavya Story in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 334

  • @lokeshkousilokeshkousi6535
    @lokeshkousilokeshkousi6535 Год назад +149

    ఫలితం ఆశించకుండా తన జీవితాన్ని విద్యకి అంకితం చేసేవాడే నిజమైన ఉపాధ్యాయుడు❤

  • @naveenraju7647
    @naveenraju7647 Год назад +100

    Karna and ekalavya's characters is very inspirational in mahabarath

  • @PaparaoSampathirao
    @PaparaoSampathirao Год назад +39

    Ekalavuya and karna's character are very inspirational

    • @abhiramkrishnan7708
      @abhiramkrishnan7708 Месяц назад +1

      Ekalavya and karna was worked for bad cause 👍👍👍 they're not all inspirational...
      Karna kanna Pandavas chaala inspirational and they faced all struggles

  • @RaviKumar-er4ou
    @RaviKumar-er4ou Год назад +137

    ఏకలవ్యుడు శిష్యుడు కాదు ఆయనే గురువు. అడవిలో పుట్టిన వాడికి ధనుర్విద్య నేర్పడానికి రాజగృహంలో ఉండే రాజు వచ్చి నేర్పించాడా! ఏకలవ్యుడు అడవికే రాజు ఆయనకి యుద్ధం నేర్పడం ఏమిటి చేపకి ఈత నేర్పడం లాగా.

    • @Lucky-wv2dt
      @Lucky-wv2dt 5 месяцев назад +8

      Ekalavyudu secret ga drona charya nerpetappudu chusi nerchukunnadu

    • @mogalnayab1141
      @mogalnayab1141 5 месяцев назад +1

      Gram raaaaaa

    • @mogalnayab1141
      @mogalnayab1141 5 месяцев назад

      Feakk raaaaaa

    • @RaviKumar-er4ou
      @RaviKumar-er4ou 4 месяца назад +3

      చరిత్ర వక్రీకరించ బడింది సత్యం డెరెక్ట్ గా గుచ్చుకుంటుంది accept చేయడానికి చాలా సమయం పడుతుంది.

    • @jrvcreations7292
      @jrvcreations7292 4 месяца назад

      😢😢

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla5447 Год назад +14

    క్షమించండి బాణాలు స్పందిచరు. సందిస్తారు ..మంచి ప్రయత్నం.చాలా బాగా చెప్పారు.

  • @Eswar78687
    @Eswar78687 Год назад +45

    Ekalavya is a great character with high skills ❤

  • @kickrammy7017
    @kickrammy7017 Год назад +35

    గురువు అనే వాడు విద్య అందరికీ సమానంగా గా పంచాలి... ఆ నాడు ద్రోణాచార్య చేసింది తప్పు అని నేను అంటున్న...
    1. ద్రోణాచార్య ఏకలవ్య కి విలు విద్య నేర్పించి ఉంటే ధర్మం వైపు నిలబడేవాడు గురువు చెప్పిన మాట విని
    2. ద్రోణాచార్య ఏకలవ్య కి విద్య నేర్పలేదు కాబట్టి ఆధర్మం వైపు నిలుచున్నాడు... తనకి మంచి చెడు చెప్పే గురువు లేక
    3. ద్రోణాచార్య అర్జునుడు కోసం ఏకలవ్య నీ బొటనవేలు కోసీవ్వడం అనేది గురువుకే కళంకం
    4. ఏకలవ్య గురువు కానీ ద్రోాచార్యుడు నీ గురువుగా భావించాడు 🙏
    జై ఏకలవ్య 🏹🌀

    • @user-ue1gq6jg9x
      @user-ue1gq6jg9x 11 месяцев назад +1

      Nijama.yappu.dhonachatoyhe

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 8 месяцев назад +1

      ​@@user-ue1gq6jg9x. Your. Correct✅

    • @ashokking848
      @ashokking848 21 день назад

      Baaga cheppinav bro super I appreciate you 😊

    • @korsahari1466
      @korsahari1466 14 дней назад

      నిజం చెప్పావు బ్రదర్ నా మనసులో మాట కూడా ఇదే

  • @maheshdevara8419
    @maheshdevara8419 Год назад +44

    Ekalavya is my God... 🥰

    • @abhiramkrishnan7708
      @abhiramkrishnan7708 Месяц назад

      Bad cause ki work chesinavadu god aa😂😂
      God ante Nara Narayanulu Ante Lord Krishna & Arjuna🔥🔥🔥

    • @maheshdevara8419
      @maheshdevara8419 Месяц назад

      @@abhiramkrishnan7708 ...pora..koja..Ekalavya..my..God..ant..ra.

    • @Chusi_navvukondi
      @Chusi_navvukondi 2 часа назад

      @@abhiramkrishnan7708Avnaa Andhuke Krishnudu Chanipoyada Ekalavya Chethiloo😂
      Jai Ekalavyaa!💪🏻❤️🔥

    • @Chusi_navvukondi
      @Chusi_navvukondi 2 часа назад

      Jai Ekalavya,s💪🏻🔥❤️

    • @Chusi_navvukondi
      @Chusi_navvukondi 2 часа назад

      @@abhiramkrishnan7708🤣🤣

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 3 месяца назад +23

    ఏకలవ్యుడు మీద కర్ణుడి మీద జరిగినన్ని కుట్రలు ఇంకా ఎవరి మీద జరిగి ఉండవు. They are real heros.

    • @panduallu4449
      @panduallu4449 16 дней назад

      అది సృష్టి ధర్మం...

    • @prasadaraobv9582
      @prasadaraobv9582 16 дней назад

      @@panduallu4449
      కుట్రలు సృష్టి ధర్మమా?

  • @tsb1747
    @tsb1747 Год назад +52

    అర్జునుడు గురించి వీడియో చేయి బ్రదర్.. 👍🏼

    • @user-jr9cq2pz3p
      @user-jr9cq2pz3p 4 месяца назад +1

      Antha goppavadu kadule arjunudu ekalavya is greate

    • @kpnaidu9999
      @kpnaidu9999 3 месяца назад

      ఎవరి గొప్పతనం వారికుంది

    • @kpnaidu9999
      @kpnaidu9999 3 месяца назад +1

      మనం చూసామా చెందామా...బీపీ షుగర్ లెవెల్స్ పెంచుకోవడం తప్ప

    • @dsrinu8077
      @dsrinu8077 Месяц назад

      ​@@kpnaidu9999Nuv puku musko ra

  • @sandeepworld6547
    @sandeepworld6547 Год назад +6

    మంచి చేయాలని చుచే వారిని తిరస్కరిస్తే ఆ మంచి నుంచి చెడు పుట్టుక వస్తుంది.....
    అయిన ద్రోణుడు దగ్గర విద్య నేర్చుకుంటాను అని దగ్గరకు ఏకలవ్యుడు వస్తె ఆయనను తిరస్కరించడం ద్రోణుడి అధర్మం అవుతుంది
    ఒక విద్యార్థిని మంచి మార్గంలో అయిన చెడు మార్గంలో అయిన నడిపించడం గురువలన సాధ్యమవుతుంది....
    అర్జునుడికి ఇచ్చిన మాటకోసం ఏకలవ్యునికి అన్యాయం చేయడం ద్రోణుడి తప్పు అవుతుంది......
    ద్రోణుడు చేసిన తప్పు వలెనె కదా ఏకలవ్యుడు అధర్మం వైపు వెళ్ళాడు
    ఏకలవ్యునికి జరిగిన అన్యాయం వలెనె కదా కర్ణుడు కౌరవుల వైపు వెళ్ళాడు...
    అయిన మహాభారతం మొత్తం కృష్ణుడు పాండవులు అధర్మంగా యుద్ధం చేస్తే కరవులు,కర్ణుడు ఇంకా వలతో యుద్ధం చేసిన వారు ధర్మంగా చేశారు
    అయిన యుద్ధం చేసి ఏం సాధించారు యుద్ధంలో కొడుకులని పోగొట్టుకున్నారు పాండవులు so sad 😐😐😐

  • @rajgameing593
    @rajgameing593 Год назад +14

    A great Student for ever and ever

  • @sivacharan6902
    @sivacharan6902 Год назад +17

    Eklavya is a great student and Archer but the situations made him to stand in wrong way.

  • @srihithakasiboinna-jj1lo
    @srihithakasiboinna-jj1lo Год назад +10

    Chala Thanks sir you are giving such a information which should be known to this generation.. Atleast minimum knowledge through our Telugu Knowledge❤❤❤

  • @Akash047
    @Akash047 Год назад +6

    You pulled out my doubts and cleared with your video, wow! Nice information, keep it up bro.🎉

  • @user-iz9fb2zp6y
    @user-iz9fb2zp6y Месяц назад +6

    6:33 😂 mari dronudu chesindhi endhi bro kawravula tharupuna nilabaddadu gaaa😂😂 6:33

  • @burledundugangayya4663
    @burledundugangayya4663 Год назад +6

    కర్ణుడు గురించి చెప్పు బ్రో please

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 9 месяцев назад +1

      Karna. Bavamaradi. Ekalavaya. Ni.

    • @mallikarjuna7762
      @mallikarjuna7762 Месяц назад

      @@garikaprasanth9890 kadu Anna Karnudu kids ekalavudu sambandam ledu

    • @mallikarjuna7762
      @mallikarjuna7762 Месяц назад

      Karnudu Wifes Kshatriya Vrushali Supriya

  • @tanujatirunagari45
    @tanujatirunagari45 Год назад +3

    Chala baga.. Cheparu..

  • @venkateshvenkyy7248
    @venkateshvenkyy7248 Год назад +6

    Ekalavya is real inspiration

  • @venkataramanakandhati4293
    @venkataramanakandhati4293 7 дней назад

    Good information TanQ

  • @rbksingh6164
    @rbksingh6164 Год назад +10

    ఇదే ఫార్ములా జాగ్రత్తగా గమనిస్తే హిందుమత సిద్దాంతం అన్నింటిలో కనిపిస్తుంది

  • @bhanuchandarpochampally3005
    @bhanuchandarpochampally3005 Год назад +13

    Ekalavya Always Right 👍👍

  • @gurumanishvankadhara
    @gurumanishvankadhara Год назад +7

    Manchi explanation bro, keep posting more videos👍

  • @penumudinagaraju5421
    @penumudinagaraju5421 4 месяца назад +1

    చాలా మంచి story చెప్పారు Bro

  • @SHYAMKUMAR-zt6ss
    @SHYAMKUMAR-zt6ss Год назад +28

    అంటే కుల గజి అపుడే ఉంది

  • @srikanthnukarapu3279
    @srikanthnukarapu3279 Год назад +1

    Elanti videos. Mareno kavali thank u

  • @ibrahimshaik7986
    @ibrahimshaik7986 Год назад +10

    నిత్యనంద స్వామి స్టోరీ వీడియో ఎందుకు డిలీట్ చేసావ్ అన్న

  • @narayanarao.a6507
    @narayanarao.a6507 Год назад +3

    అన్న!శుభోదయం.. 🙏🤝ఈ గిరి పుత్రుడు ఏకలవ్యడు శిష్యువులు ద్రోణచారుడు, ఆర్జునుడు గా భావించాలి.

  • @chapalavishal4187
    @chapalavishal4187 Год назад +3

    Super bro ekalavya chall machivadu 🙏🙏

    • @tekumallasuryatej2848
      @tekumallasuryatej2848 Год назад +1

      Yes ekalavyudu manchi vade guruvu manchi margamlo lo naduvu ani chepunte ade margamlo nadichevadu ikkada guruvu partiality chupinchadam valla proper guidance Leni valla illa jarigindi ante

  • @srdrawingacadamy5917
    @srdrawingacadamy5917 Год назад +3

    Hi bro Mahabharatam gaani, Ramayanam gani full ga explain cheyava. Episodes iana parledu ..please ❤

  • @umasaikumar9637
    @umasaikumar9637 Год назад +2

    Anna chala baga చెపుతున్నారు anna help kavali anna health insurance gurinchi cheppu anna plZ

  • @hemasankar7810
    @hemasankar7810 Год назад +2

    కర్ణుడు గురించి video chey bro

  • @sagarkopuri4909
    @sagarkopuri4909 Месяц назад +1

    కర్ణుడు గురించి వీడియో చేయి బ్రదర్

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 4 месяца назад +3

    ప్రతిభ కలిగిన వాడు వేరే కులం లో పుట్టాడు అంటే తట్టుకోలేరు

  • @j.venkat101
    @j.venkat101 6 дней назад

    Great

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Год назад +1

    Nice. Student👩‍🎓. But.. One. Mistake . Athani. Jevathani. Tarumaru. Chisindhi. 🎉🎉. Thorunudi. Pi. Paga. Teruchukovatam. Niyami..

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe Месяц назад +2

    Ekalavyudu goppa vaadu.

  • @V.I.P.007
    @V.I.P.007 Год назад +2

    Svayanga guruve
    Nerpina sariga
    Nerchukoleni arjunikante
    Yekalavyude great
    Endukante bommani
    Guruvuga pettukoni
    Vidhya nerchukodam mamolu
    Vishayam kadu
    Yeka nuvvu keka❤

    • @erlavenkataramu7156
      @erlavenkataramu7156 Год назад +1

      Evariki ekkuva skill vundhi Ani khaadhu gunam batti treat cheyyali
      Ekalavyudilo grey shades vunnayi

    • @V.I.P.007
      @V.I.P.007 Год назад

      @@erlavenkataramu7156 gunanni thisukelli
      Ni guddalo pettuko

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 9 месяцев назад +1

      ​@@erlavenkataramu7156🐕🐕. He. Has. Also. Yadav.

  • @aravindnethi5_
    @aravindnethi5_ Год назад +3

    Bro start Mahabaratm series

  • @raavan.s7516
    @raavan.s7516 Год назад +1

    అన్న మనోభావాలు అంటే ఏమిటి దాని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ ప్లీజ్,

  • @eashupawan8391
    @eashupawan8391 Год назад +2

    Sushanth rajput gurinchi video cheyandi anna

  • @ChakriVibhuthiChakri
    @ChakriVibhuthiChakri 13 дней назад

    Karnudu gurinchi vidio chey bro

  • @nmrgamingstudio5185
    @nmrgamingstudio5185 Год назад +1

    Arjunudi gurinchi video cheyy Anna😊😊

  • @mr_venki4239
    @mr_venki4239 Год назад +5

    Ekalavya was a great archer like karna nd arjuna 💥🔥💥

  • @krishnakishorepeddisetti4387
    @krishnakishorepeddisetti4387 Месяц назад

    Mahabharatam meeda detail ga oka Playlist create cheyandi bro

  • @freefiretelugu807
    @freefiretelugu807 Год назад +1

    Bro gadwal Kota gurnchi oka video chey

  • @Shivoha_m
    @Shivoha_m Год назад +8

    ద్రోనుడు కూడా అధర్మం వైపే ఉన్నాడు గా బ్రో 😅

    • @Friendlyteacher232
      @Friendlyteacher232 Год назад +1

      Adharmam vaipu elaa unnadu bro

    • @tekumallasuryatej2848
      @tekumallasuryatej2848 Год назад +2

      Yes anduke ekalavyudu cheta sacchadu

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Aanduke gaa yekalavyudu mali puti champindi history lo aani clear gaa vuntundi edi yedari matam kadu bro😂

  • @Story_Square
    @Story_Square Месяц назад

    ee channel naku enduku youtube recommend cheyaledo theliyatla.. naku ilanti facts channels ante chaala istam .. AST 2.0 la unnav bro super S U B S C R I B E D 👍 FANTASTIC

  • @ch.somasekhar4756
    @ch.somasekhar4756 Год назад +3

    He is also a super hero😊

  • @venkateshgoud5419
    @venkateshgoud5419 Год назад +1

    Super vedio

  • @kjayaram8253
    @kjayaram8253 11 месяцев назад +2

    Good ❤❤❤❤

  • @creativeworld6746
    @creativeworld6746 3 месяца назад +1

    Karnuni laaga vidi ki.... Talavanchina veerulu ekalavyuniki darmam cheppu vaari leka aadharmam vaipu adugu veyadam...karnuniki rajyam estha ani ha srikrushnudu cheppina friend ki droham cheyalenu darmam gelavalane korikaku karnudu banisa...elanti veerulu Maha baratham lo Chala unnaru

  • @palaparthipalapathikoteswarara
    @palaparthipalapathikoteswarara 3 месяца назад +1

    Ekalavya is my god

  • @Mr_kalyan__boy
    @Mr_kalyan__boy Год назад +2

    శ్రీ రామాయణం లో ఆంజనేయ స్వామి మిత్రుడు అంగధ గురించి చెపు బ్రో

  • @keshapavan_0432
    @keshapavan_0432 Год назад +2

    Great warrior

  • @nayaksabtv2085
    @nayaksabtv2085 Год назад +2

    అన్న కర్ణుడు వీడియో కావాలి

  • @ashokking848
    @ashokking848 21 день назад

    Anna dronacharya yem chepparu anna valla sishulaki go to the forest and hunt the animals I will see your strength aney ga

  • @varlaveerander3056
    @varlaveerander3056 3 дня назад

    ఏకలవ్య దేవుడు

  • @Mynameis11292
    @Mynameis11292 4 месяца назад

    జీవన విధానం వల్ల విలు విద్య వచ్చింది (అంటే తిండి కోసం వేట)
    Going into forest is practical

  • @chandrashekarchandrashekar7872

    Anna super Abhimanyudu gurinchi video cheay anna

  • @chkalyan5723
    @chkalyan5723 Год назад +2

    Sandharbam nduko thappuga anipisthundhi...nen vere channels lo Mahabharatam vinnanu andulo vere vidhanga undhi!kani yekalavyudi gurubhakthi chala inspiration ♥️

  • @narayanaraoduba8239
    @narayanaraoduba8239 4 месяца назад +9

    అర్జునుడి కన్నా ఏకలవ్యుడి గొప్ప ఏకలవ్యుడి పెట్టిన భిక్ష వలనా అర్జునుడి కి గొప్ప పేరు వచ్చింది

    • @RaviKumar-er4ou
      @RaviKumar-er4ou 2 месяца назад

      బిక్ష పెట్టడం ఏంటి ఏకలవ్యుడు అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాడు తన తాతో తన తండ్రి నేర్పించు ఉండొచ్చు కానీ వేరే ఎవరు ఎట్లా నేర్పించి ఉంటారు, చేపకి ఈత నేర్పడం, ఇందులో ఎంత అబద్ధం ఉందో, మనం ఏకలవ్యుడి గురించి నేర్చుకున్న కథలో కూడా అంతే అబద్ధం ఉంది. చరిత్రలో సత్యం దాగి ఉంది, కథలో అబద్ధం రాజ్యమేలుతోంది. జై ఏకలవ్య.

    • @srikanthjagannadham487
      @srikanthjagannadham487 Месяц назад

  • @vishnuvardhankumarn8387
    @vishnuvardhankumarn8387 Год назад +1

    Good video bro

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Год назад +1

    Jai sri Krishna 🙏🙏🙏

  • @mahipathicharan9486
    @mahipathicharan9486 Год назад

    మహాభారతం full episode cheyandi Brother 💙

  • @vijayalaxmichantivijayalax9527
    @vijayalaxmichantivijayalax9527 Год назад +1

    Incase ekalavyudu dharmam vaipu undi unte mahabharatham one day complete ayyedemoo😮

  • @gangadharapatthi7845
    @gangadharapatthi7845 Год назад

    Brother mahabharatham gurinchi oka video cheyandi please

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 9 месяцев назад +1

    Jai shree krishna

  • @rajkumardundra
    @rajkumardundra Год назад +2

    Antha Ledhu Bro Akkada అర్జునుడు భయపడి ద్రోాచార్యుడు నీ అడగడం వలన ఏక లవ్యుడిని బొటన వేలు అడిగాడు

    • @janamanu3437
      @janamanu3437 4 месяца назад +1

      ☝️☝️Ekalavya oka goppa vilukarudee aii undochi but athaniki daggara unna "Astralu" em unnai???
      First viluvidya ki Astra vidyaki difference teliyali comments pettetappudu.

  • @kallakhagaraju8757
    @kallakhagaraju8757 Год назад +6

    అర్జునుడు కంటే అతను గొప్ప ధనుర్ధారి కాదు అందుకే అర్జునుడు సాక్షత్తు నరనారాయణ లో నరుడు అంటే దేవుడు... అందుకే ఎప్పుడు కూడా గొప్ప ధనుర్ధారి అని అహంకారం లేదు... ఏకలవ్య కన్నా గొప్ప ధనుర్ధారి అయ్యాడు కూడా... సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేయగల వీరుడు , చీకటిలో కూడా యుద్ధం చెయ్యగలడు ... నేనే లోకం లో గొప్ప ధనుర్ధారి అనిపించుకోవాలి అని తన మనసులో లేదు ... ఏకలవ్య గురుభక్తి లో గొప్ప శిష్యుడు కాని అర్జునుడు కన్న గొప్ప కాదు .. Exp : ఏ విధంగ అంటే నేను చదివితే IPS అయ్యెవాడిని కానీ మా గురువు వద్దు అన్నారు అందుకే అవ్వలేదు అన్నట్టుంది...ips అయ్యి చూపించాలి...

    • @prasadmeduri3455
      @prasadmeduri3455 4 месяца назад

      అవును

    • @korisapatilakshminarayana1531
      @korisapatilakshminarayana1531 Месяц назад +3

      Pandavulu yendhuku kutracheyali ..arjunudu antha thoopu ainappudu😅😅😅

    • @devimamidi5919
      @devimamidi5919 Месяц назад

      ​@@korisapatilakshminarayana1531pandavulu kutra chesarani neejevaru chepparu

    • @sureshsuresh-dt8yd
      @sureshsuresh-dt8yd Месяц назад +2

      Vidhya nerpakunna adigina ventane botanavelu kosi icchina ekalavyudu goppa
      Ekalavyudi viluvudhya chusi ashcharya pothadu arjunudu asooya padathaadu

    • @palivalajagan9203
      @palivalajagan9203 Месяц назад

      Pichipuka mundu history telusukoni matladara puka

  • @revidisivakumar6403
    @revidisivakumar6403 Год назад +2

    Bro harshad mehta video cheyyy brooooo

  • @gangadharapatthi7845
    @gangadharapatthi7845 Год назад

    E video ni ma frnds ki kuda share chesanu alage subscribe kuda chesukunnanu

  • @saiteju8169
    @saiteju8169 Год назад +1

    Pls make a video about karna, is he good or evil

  • @SamarouthuSambaiah-zy5ym
    @SamarouthuSambaiah-zy5ym 4 месяца назад +5

    ద్రోనుడు... అర్జునునికి 8 బాణాలు సంధించడం నేర్పించొచ్చుగా..... అంటే ద్రోనుడికి కూడా 5 బాణాలే మాత్రమే వేయడం వచ్ఛేమో......

  • @prajeshwari7660
    @prajeshwari7660 Год назад +1

    Thana dedication kee thana interest kee take a boww

  • @lokeshbobbari2340
    @lokeshbobbari2340 Год назад

    Super ,ann tq for video😊

  • @karaganagiri7796
    @karaganagiri7796 Месяц назад

    Akalavya was a great learner without teacher was brilliance of the mahabaratha

  • @pavankumarpulicharla
    @pavankumarpulicharla Год назад

    Anna Mahabharatam lo karnudu gurinchi video cheyyandi Anna

  • @ajayajju4081
    @ajayajju4081 Год назад

    Hanuman gurinchi chey broo

  • @cherrybhaigaming9941
    @cherrybhaigaming9941 Год назад +1

    Ekalavya is great Archer but he is wrong adharmam Inka koopam avi mrutyuvu ki dhaari avuthundhi Inka antha vidhya vunna aa manishi nelavadu avaru gurthincharu Inka athadu Inka aedhagaledu

  • @sharanyajannila3871
    @sharanyajannila3871 Год назад

    Chala goppa shishyudu

  • @K.sujathaK.sujatha-ch1mp
    @K.sujathaK.sujatha-ch1mp Год назад

    Ne video super Anna

  • @cherrybhaigaming9941
    @cherrybhaigaming9941 Год назад +1

    Athi kopam anavasamaina kopam ekalavyudiki aatankam kaluguthe kukkani champadam maha paapam inka athanu adharmam vaipu velladu kaabatti maranam thappaledhu modhatilone twaraga chanipooyaadu .inka aayana guru bhakti ke inka aayanaku jarigi dhaaniki krishnudu varam echaru .

  • @ihithesh
    @ihithesh Год назад

    Nita Mukesh Ambani culture centre gurunchi video cheyava anna

  • @user-lu8do1tj1l
    @user-lu8do1tj1l Год назад +2

    ఈ వీడియో లో ఒక తప్పు ఉంది గమనించండి,7బాణాలు కుక్క కి సందించిన ఏకలవ్యూని,సందించండి కి బదులుగా స్పందించి న అని చెప్పారు

  • @saikumar9662
    @saikumar9662 Год назад +3

    Ekalavyudu manchi student eh kaani dronacharya maatram manchi teacher kaadhu Vidya nerpinchakunda guru dakshina teeskunnadu adhi dharmam kaadhu

    • @tekumallasuryatej2848
      @tekumallasuryatej2848 Год назад

      Yes that's called cunning

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Video purthi gaa chusi yedu telustundi

    • @Chusi_navvukondi
      @Chusi_navvukondi 2 часа назад

      Bro okasari krishna death story vinuu neeku answer vasthadhi

    • @saikumar9662
      @saikumar9662 2 часа назад

      @@darlingsfan9482 I know post that also that ekalavya reborn as a hunter and while hunting he mistakenly aimed arrow to the feet of Krishna

    • @saikumar9662
      @saikumar9662 2 часа назад

      @@Chusi_navvukondi I know bro

  • @talarijayaram8665
    @talarijayaram8665 Год назад

    I like your Videos and voice is super ❤

  • @luckynethacreations35
    @luckynethacreations35 Год назад +1

    1St

  • @akashbandi2090
    @akashbandi2090 Год назад +2

    Plz do many videos about Ramayana and Mahabharatam characteristics plz

  • @venkypspk1573
    @venkypspk1573 Год назад +3

    Ekalavyadu arjunudi kante goppavadu kaadu

  • @Rvinodh-yu3oq
    @Rvinodh-yu3oq Месяц назад

    ఎంతటి వీరులైన అధర్మం వైపు వున్న వాల్లంతా కఠినంగా చంపపడ్డారు. ఇది దేవుడి రాసిన రాత అంతేగాని మోసం చేసారు. అని కౌరవులని పొగడకండి మనం ఇంత అమాయాకుల గావున్నాం శ్రీకృష్ణార్జునులు నరనారాయణులు వాల్లని ఓడించడం ఎవ్వరివల్లా కాదు ఇది తెలుకొండి ఇక్కడ పాండవులు ధర్మం వైపు వున్నారు. కాబటి వాల్ల తరఫున భగవంతుడు వున్నాడు. ఎప్పటికి పాండవులు హీరోలు

  • @VijayKumar-vl8yv
    @VijayKumar-vl8yv Год назад

    Vali gurinchi oka video please anna

  • @arikanaveen5931
    @arikanaveen5931 Год назад +1

    Nice bro❤❤❤❤

  • @siddumethri5437
    @siddumethri5437 Год назад +2

    I am from Karnataka Big fan of you please reviled your face bro

  • @harshareddy3189
    @harshareddy3189 4 месяца назад

    ఈ కాలంలో మంచి అనేది చెప్పుకోవడానికి బాగా ఉంటుంది బతక డానికి పనికి రాదు

  • @navathaprasad4746
    @navathaprasad4746 Год назад

    Very interesting video

  • @psirisha8324
    @psirisha8324 Месяц назад

    కర్ణ

  • @cherrybhaigaming9941
    @cherrybhaigaming9941 Год назад

    Great warrior avvalante vinayantho aedhagadam vivekamtho vadhagadam vuntene great warrior avuthaaru ,so ekalavyuduki avi levu so athanu mundhe krishnudu chethelo chanipoyaaduv.

  • @mouniharsha5026
    @mouniharsha5026 Год назад +2

    Hii bro , that's not spandinchatam , that's 7 banalu Sandinchatam 👍

  • @veerendraleela3737
    @veerendraleela3737 Год назад

    Super😊😊