పంచభూతలింగాల గురించి మీకు తెలియని రహస్యాలు ? || Pancha Bootha Lingams Temples in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 394

  • @teluguknowledge42
    @teluguknowledge42  Год назад +130

    ❤మిత్రులారా ఒక చిన్న సపోర్ట్ ఇవ్వగలరా❤🙏 ;
    మన కష్టాన్ని మరొకరు దోచుకుంటున్నారు ,
    ఆపమని అడిగినా కూడా , ఇంకా అలానే చేస్తున్నాడు.
    ఇక మీరే ఆపగలరు ఇతన్ని
    FB లో మీరు చూస్తున్న ఈ పేజీ మనది కాదు,
    ఎంతో research చేసి ready చేస్తున్న మన వీడియోస్ ని simple గ Copy చేసి Run చేస్తున్నాడు.
    వీలైతే ఈ లింక్ ద్వార
    facebook.com/Fact-Bro-111360641621169/?mibextid=ZbWKwL
    ఈ Fake Page కి Report కొట్టగలరు.
    ఫలితంగా , FB వారు , ఈ Fake Page ని Block చేస్తారు.
    మన FB Official Page : facebook.com/TeluguKnowledgeOfficial/

    • @Devaraju_00777
      @Devaraju_00777 Год назад +2

      Brother report option ravatam ledhu ga bro

    • @nallamaheshnetha5785
      @nallamaheshnetha5785 Год назад +1

      Change the DO of Telugu knowledge channel

    • @armypolice7435
      @armypolice7435 Год назад +4

      Thammudu nenu report chesanu 👍

    • @armypolice7435
      @armypolice7435 Год назад +6

      తమ్ముడు నువ్వు పెట్టె విడియోలు చూస్తుంటాం చాలా బావుంటాయి నీ గొంతు కూడా బావుంది నాన
      God bless you thammudu

    • @AnilKumar-ck8kc
      @AnilKumar-ck8kc Год назад +1

      Sodhi

  • @Siva_1999
    @Siva_1999 Год назад +62

    తెలుగు ప్రజలు అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు 🕉️❤️🙏
    ఓం నమః శివాయ 🙏

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 Год назад +42

    హర హర మహాదేవ శంభో శంకర మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రాయల్ నిజామాబాద్ (ఇందూర్) 🚩🚩🚩🚩🚩

  • @kalyaniprabha
    @kalyaniprabha Год назад +35

    మహా శివరాత్రి శుభాకాంక్షలు...💕
    ఓం నమః శివాయ...💙🔱

  • @abuyaseen4827
    @abuyaseen4827 Год назад +145

    నా హిందూ మిత్రులకి మహా శివరాత్రి శుభాకాంక్షలు అందరు 🙏

    • @shaikhafira9094
      @shaikhafira9094 Год назад +12

      Not hindu mitrulu all Indians

    • @abuyaseen4827
      @abuyaseen4827 Год назад +5

      @@shaikhafira9094 👍🥰

    • @doncnut
      @doncnut Год назад +6

      అందరికి cheppu ra waste fellow all are same human beings

    • @abuyaseen4827
      @abuyaseen4827 Год назад +1

      🤙🤙🤙

    • @abuyaseen4827
      @abuyaseen4827 Год назад +1

      @@doncnut అరె ను పెద్దా హౌలే రా వెస్ట్ చాత్త lawde గా 🤙🤙

  • @youngtiger8589
    @youngtiger8589 Год назад +36

    సృష్టి, స్థితి, లయ కారకుడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఎప్పటికి. ఓం నమఃశివాయ 🙏

  • @eravi5931
    @eravi5931 Год назад +37

    ఈ పంచ లింగాలలో మా ఊరు శ్రీ కాళహస్తి ....కాబట్టి నేను చాలా సార్లు శ్రీ కాళహస్తీశ్వర స్వామీ వారిని దర్షించాను....హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @Bharath_Kumar_Reddy
    @Bharath_Kumar_Reddy Год назад +47

    మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🚩✨

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Год назад +8

    ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి క్షేత్రం నేను దర్శించాను. మిగిలినవి చూడటానికి ప్రయత్నం చేస్తాను.

  • @srkprasad97
    @srkprasad97 Год назад +13

    🏵🌼🌺హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ🙏🙏🙏ఆ పరమ శివుడు అనుగ్రహం వలన నేను ఈ ఐదు దివ్య క్షేత్రాలను దర్శించుకున్నాను🕉🚩

  • @sankaru8705
    @sankaru8705 Год назад +25

    కాంచీపురం
    అరుణాచలం
    ఓం నమః శివాయ....🙏

  • @crazyboysss7572
    @crazyboysss7572 Год назад +14

    అంతేర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామి వారి టెంపుల్ గురించి కూడా ఒక వీడియో చేయండి బ్రదర్ 🌹🌹🌹❤️❤️❤️❤️🙏🙏🙏🙏💕💕💕💞💞💞

  • @sidduanirudhsonimi5241
    @sidduanirudhsonimi5241 Год назад +4

    🙏🙏🙏🙏🙏చాలా బాగుంది బ్రదర్ జై శ్రీరామ్ ఓం నమస్సివాయ

  • @srinivasarao6998
    @srinivasarao6998 Год назад +3

    వాయులింగం చూసాము,, అగ్నిలింగం వచ్చే నెలలో వెళ్లబోతున్నాం,,

  • @gopibuttala1794
    @gopibuttala1794 Год назад +12

    మహా శివరాత్రి శుభాకాంక్షలు అందరికి 🙏🙏🙏

  • @rajchinni4859
    @rajchinni4859 Год назад +23

    శ్రీకాళస్తీశ్వర వాయులింగం రెండు సార్లు చూసాను దక్షిణ కాశి🥰😍🥰😍🤗🤗🙏🙏🙏🕉️🔱🕉️🔱🔱

  • @balakrishna2815
    @balakrishna2815 Год назад +14

    మహాశివరాత్రి ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +9

    ఓం నమః శివాయ 🚩🕉️🙏

  • @srisrinivasafashionworld9457
    @srisrinivasafashionworld9457 Год назад +8

    శ్రీకాళహస్తి,కంచి,అరుణాచలం,చిదంబరం ఈ నాలుగు లింగాల దర్శనం అయింది ఓం నమః శివాయ

  • @chitraanusha1875
    @chitraanusha1875 Год назад +13

    I visited Vayu lingam in Srikalahasti .When I visited that temple I don't know how great it is but now through u r video I came to how great it is thank u so muchh

  • @user-wo8ww6ut6y
    @user-wo8ww6ut6y Год назад +3

    ఓం నమః శివాయ..
    నేను శ్రీకాళహస్తి లోని వాయులింగం గా కొలువైన
    స్వామి వారిని దర్శించుకున్నాను.
    ఓం నమః శివాయ,🕉️🕉️🕉️🕉️

  • @rajuch6162
    @rajuch6162 Год назад +4

    ఆ పరమేశ్వరుడు దయ వల్ల ఈ అయిదు పంచభూత లింగాల దర్శన భాగ్యం నాకు కలిగింది.
    ఓం నమః శివాయ

  • @sravanisreemanthula7223
    @sravanisreemanthula7223 Год назад +19

    We are living in Sri Kala Hasti 🙏🙏

  • @V_fact1
    @V_fact1 Год назад +10

    Vemulawada
    Sri Raja Rajeshwara Swamy Temple History
    Explain Cheyandi Bro....

  • @chandu....5303
    @chandu....5303 Год назад +7

    Hara Hara mahadeva.. 🙏🙏🙏maha shivaraatri shubhakankhalu....🙏

  • @vijaysunny8472
    @vijaysunny8472 Год назад +4

    హాయ్ అన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు

  • @madhanmohan5314
    @madhanmohan5314 8 месяцев назад +1

    బ్రో చాలా బాగా చెప్పారు నేను దీనిలో అరుణాచలం మరియు శ్రీకాళహస్తి దర్శించుకున్నాను. జంబుకేశ్వరం చిదంబరము చూడాలని చాలా కోరికగా ఉంది చూద్దాం Om namah shivaya 🪔

  • @ganeshnayak2629
    @ganeshnayak2629 Год назад +11

    మీకు మరియు మన ఛానల్ Subscribers మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు..🙏🙏

  • @pranjith8193
    @pranjith8193 Год назад +2

    అరుణాచల శివయ్యను నేను దర్శించుకున్నాను. గిరి ప్రదర్శన కూడా చేశాను. హర హర మహదేవ్ శంభో శంకర. ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️

  • @gopikrishna2346
    @gopikrishna2346 Год назад +2

    Om namah sivaya happy maha shivaratri
    Nenu arunachalam, srikalahasti velli darsinchukunanu........ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @agraharamlahari373
    @agraharamlahari373 Год назад +1

    Om namasivaaya 🙏 🙏 🙏.. my favorite God.. nenu puttindi sri kalahasti loney.. really feeling blessed.. sri kalahasti n tiruvannamalai chusanu 🙏.. mee explanation vinnaka migilina 3 temples kuda chudaali anipistundi.. sure ga velthanu ma family tho

  • @venky2428
    @venky2428 Год назад +3

    మీరు చెప్పేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్న

  • @saideepika5448
    @saideepika5448 Год назад +15

    Happy Shivratri to all 🙏

  • @venkateshbale6764
    @venkateshbale6764 Год назад +2

    3 chusanu bro, kanchi, arunachalam,శ్రీకాళహస్తి

  • @shureshh9283
    @shureshh9283 11 месяцев назад +1

    శుభోదయం బ్రదర్, నేను ఇందులో శ్రీకాళస్తీశ్వరుడు ని, అరుణాచలేశ్వరుడు ని దర్శించుకున్నాను

  • @shashidhar5716
    @shashidhar5716 Год назад +8

    Hello sir, I went to the last temple, Arunachalam, it was very holy place to visit, I am and my 2 friend are lucky to visit such a holy place.

  • @nandupothina469
    @nandupothina469 Год назад +2

    Nenu. sri kala hasti.. chusa ...om namah shivay

  • @korukondakomala4513
    @korukondakomala4513 Год назад +1

    🌺ఓం శివాయ నమః 🌺
    🌺ఓం లింగరూపాయ నమః 🌺
    🙏ఓం గంగాధరాయ నమః🙏🌺ఓం శివాయ నమః 🌺
    🙏ఓం నమఃశివాయ 🙏ఓం నమః శివాయ🌹🌿
    🌹ఓం కాలభైరవాయ నమః 🌹ఓం దత్తాత్రేయ నమః🌹🪔🪔🥥🥥🌺🌺🌿🌿💐💐🥥🥥🔱🔱🪔🪔🔔🔔

  • @venkateshargula1188
    @venkateshargula1188 Год назад +1

    మిత్రులందరికీ మహా శివరాత్రి శభాకాంక్షలు 🙏

  • @ghantanaidu
    @ghantanaidu Год назад +3

    Nice Brother!! You exposed and explain of God Greatness!!
    I visited All temples!! Long back

  • @arjun4260
    @arjun4260 Год назад +6

    Devullu, mystry, history, Technology meeda videos chey anna cenima actors meeda maaku vaddu..ilanti videos maaku kavali👍🏻🙏

  • @gayathribai07
    @gayathribai07 Год назад +2

    Nennu Sri Kalahasti 🙏Alayani Darshinchukunnam Annaya..... Last Year October 10th na Velyamu

  • @narayanaraomurapaka9617
    @narayanaraomurapaka9617 Год назад +3

    అరుణాచలం, శ్రీకాళహస్తి, జంబుకేశ్వరం, శ్రీ ఏకాంబరేశ్వర ఆలయాన్ని సందర్శించారు.

  • @leelakrishna3875
    @leelakrishna3875 Год назад +2

    Bro సుబ్రహ్మణ్య స్వామి గురించి....తమిళనాడులో మురుగన్ టెంపుల్స్ గురించి ఒక వీడియో చెయ్యి.....

  • @kumarreddychalamatigari9494
    @kumarreddychalamatigari9494 Год назад +3

    Every year i visted srikalahsthi🙏🙏... It's my district place my village to temple 35to40km only... Very special of my life... Om నమః శివాయ🙏🙏🥰🙏🙏

  • @viratkohlidhfprathapnaidu6079
    @viratkohlidhfprathapnaidu6079 Год назад +3

    First view iam eagerly waiting for your video brother 😔😏😔😔

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel Год назад +4

    🙏మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏

  • @venkataramkadali7332
    @venkataramkadali7332 Год назад +1

    Super ga chapavu bro......

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад +2

    Seneyar Ntr.full families. Videos.chayande bro.replayto

  • @badangibadangi3252
    @badangibadangi3252 Год назад +1

    HI NENU Srikaalahasti Chusanu

  • @gopidhoni9889
    @gopidhoni9889 Год назад +1

    హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏

  • @sodisettisurendra1705
    @sodisettisurendra1705 Год назад +3

    Srikalahasti Om Namah Shivaya

  • @prathapraju2600
    @prathapraju2600 Год назад +3

    Srikalahasthi, Arunachalam
    ఓం నమ: శివాయ 🙏

  • @gurunadhmsc
    @gurunadhmsc 10 месяцев назад

    You are the most informative youtube person

  • @rajavallepu5921
    @rajavallepu5921 5 месяцев назад +1

    Meru cheppana 5 temples chusanu but tiruvannamalai chala baguntadi chala lingalu kuda vunnayi ekkada
    9jyothirlingalu vuntayi. Best temple in the world

  • @sirishakapu794
    @sirishakapu794 Год назад +2

    Hi bro... I've visited the Arunachalam temple ..... that was one of the best experience I had in devotional trips. ❤️

  • @khajashaik9711
    @khajashaik9711 Год назад +1

    Better content better explanation bro love u 😍🥰💖🥰🥰🥰🤗

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад +3

    Om.namaseya 🙏🙏🙏

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba Год назад +1

    Chalabagha chepparu thank you so much. Aruna chalam and Sri kaalahasti chusaamu 🙏🙏🙏

  • @myvlogs1077
    @myvlogs1077 Год назад +1

    శ్రీ కాలాహస్తి చూసాను బ్రదర్

  • @sathishdhulam96
    @sathishdhulam96 Месяц назад

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @saitejaduggi
    @saitejaduggi Год назад +2

    Like no 260

  • @devig3365
    @devig3365 Год назад +2

    Happy mahashivratri Anna🏵️💐

  • @adhurivaishnaviadhurivaish8403
    @adhurivaishnaviadhurivaish8403 Год назад +1

    Happy shivaratri

  • @venkateswarlumadhavarapu3377
    @venkateswarlumadhavarapu3377 Год назад +2

    Super excellent 🙏

  • @kotik6539
    @kotik6539 Год назад +1

    నేను ఒక్క ఆకాశ లింగం తప్ప మిగతా అన్ని దర్శించి తరించాను. ఇంక ఆ శివ్వయ్య దయ.. చిదంబరం దర్శనం ఎప్పుడు కలుగుతుందో...ఏమో. ఓం నమః శివాయ 🙏

  • @varaprasadkatta8989
    @varaprasadkatta8989 Год назад +2

    Om namah Shivaya. Sri kala hasthi🕉️❣️

  • @prashanthnth3342
    @prashanthnth3342 6 месяцев назад

    I have visited all 5 pancha butha kshetras
    Yes it's a best experience ever in life,must visited & yes God Shiva should call us if we want to visit

  • @srikanthk2247
    @srikanthk2247 Год назад +1

    Very good information shared. Thank you.
    I have request please make a video on shiva lingam importance and about shape of lingam. Why Lord shiva be in lingam in most of the temples.

  • @luckynethacreations35
    @luckynethacreations35 Год назад +1

    ❤️

  • @kneelavathi5908
    @kneelavathi5908 Год назад +1

    First comment

  • @jyothireddy4228
    @jyothireddy4228 Год назад +2

    om nama shivay proud to be a hindu enni kastalu vachina edari mathallo ki maranu

  • @nationpavan742
    @nationpavan742 Год назад +3

    (1) Kalahasti
    (2) kanchipuram

  • @SMBrothersister
    @SMBrothersister Год назад

    Rendu chusa srikalahasthi
    Chidhabaram... thankyou for information sir

  • @naveen8891
    @naveen8891 Год назад +2

    Srikalahasthi🙏🙏🙏

  • @velpulasatyanarayana9432
    @velpulasatyanarayana9432 Год назад +1

    నేను అన్ని సందర్శించి ఉన్నాము ధన్యవాదములు

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Год назад +1

    హర హర మహాదేవ 🕉️🕉️

  • @harshamuni7984
    @harshamuni7984 Год назад +1

    Om shree arunachaleswaraya namaha 🙏

  • @Trendy_king.
    @Trendy_king. Год назад +1

    Anna do video on President Draupadi Murmu

  • @sugunavalli4111
    @sugunavalli4111 Год назад +1

    Hara Hara Mahadeva Shambo Shankara

  • @vikasbolt5112
    @vikasbolt5112 Год назад +1

    Nenu 2 chusina Arunachalam,srikala hasthi

  • @saipramod6450
    @saipramod6450 Год назад +1

    World's silent room gurinchi oka vedio chey bro please 🙏🙏🙏

  • @tangudusaisanthosh132
    @tangudusaisanthosh132 Год назад

    Arunachalam choosamu 🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +2

    ఓం నమఃశివాయ 🚩

  • @Devaraju_00777
    @Devaraju_00777 Год назад +1

    Hi brother ❤️

  • @purnapurnachandra6841
    @purnapurnachandra6841 Год назад +2

    My home town Srikalahasti 🙏🙏🙏🙏🙏🙏

  • @saisolo7152
    @saisolo7152 Год назад +1

    Nen kalahasthari and arunachalam chusanu chusanu bro ❤️

  • @srinathm2666
    @srinathm2666 Год назад +1

    Nenu 5 punya kshethrala dharshanam cheuskunnanu

  • @banothbhaskarnaik6201
    @banothbhaskarnaik6201 Год назад

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @poornachandrarao6651
    @poornachandrarao6651 Год назад +1

    Om namashivaya

  • @SrinivaS_777
    @SrinivaS_777 Год назад +1

    Hara Hara Mahadev 🙏🙏

  • @chnithish6634
    @chnithish6634 Год назад +2

    Ekambareshwara temple chusa bro kanchipuram lo 🙏🕉️💞

  • @sumayoutubechannelPailla
    @sumayoutubechannelPailla Год назад +1

    First view

  • @Dreammusics003
    @Dreammusics003 Год назад

    శ్రీకాళహస్తి, మేము ఉండే జిల్లా, thank u bro

  • @prasannanaidu4177
    @prasannanaidu4177 Год назад

    Ekambareswara alayam chusanu brother

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw Год назад +1

    ధన్యవాదములు 🙏🙏...

  • @raghureddy6305
    @raghureddy6305 Год назад +1

    Bro vemulavada rajanna temple

  • @sushmasiva
    @sushmasiva Год назад +2

    Anna nenu kalahasthi lord Siva Ni chusanu 😍 happy Shivaratri bro

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Год назад +1

    చాల మంచిగా చెప్పారు 🙏🙏🙏

  • @simhachalampolaki9923
    @simhachalampolaki9923 Год назад +2

    శ్రీకాళహస్తి చూసాను బ్రో