విలువల సనాతన భారతీయ సమాజం తప్పకుండా కులమతాల కతీతంగా విశ్వ విషయాల కాలజ్ఞాన ప్రదాత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తప్పకుండా కొలుస్తున్నారు అనడం లొ ఏమాత్రం అతిశయోక్తి అణుమాత్రం అయినా లేదు మీ మంచి విషయ సమాచారం విశ్లేషణ యావత్ ప్రజను ఆకట్టు కొంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వేరీ గుడ్ పాయింట్ డెప్త్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ డియర్
తమ్ముడు బనగపల్లే కాదు బనగానపల్లె మా సొంత ఊరు బనగానపల్లె శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన స్థలం ఆయన గోవులు కాసిన స్థలం బనగానపల్లె లోని రవ్వలకొండ యాగంటి బసవన్న అంతకంత పెరిగి రంకె వేస్తాడు అప్పుడు కలియుగం అంతం అవుతుంది అని కూడ చెప్పినారు. నేను కూడ కాలజ్ఞానాన్ని నమ్ముతాను
బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని నేను నమ్ముతాను. సైన్స్ విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్ది ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడిపోతుంది. మనిషి ఎక్కడి నుండి వస్తున్నాడు. తిరిగి ఎక్కడికి వెళ్లి పోతున్నాడు అన్న సంగతి ఏ సైంటిస్ట్ కూడా ఇంతవరకు చెప్ప లేదు. డాక్టర్లు మనిషికి అవయవాలను మార్పిడి చేసి ప్రాణం నిలుపుతున్నారు. కానీ, చనిపోయిన మనిషకి ప్రాణం పోసి బ్రతికించిన సందర్భాలు లేవు. ఒకవేళ భవిషత్తులో ఇది జరిగితే ఇక దేవుడు లేడు. మనిషియే దేవుడు అని నమ్ముతారు.
స్వామి పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నాడు స్వామి నేను ముఖ్యమంత్రి కాలేను అనే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఎలా బ్రదర్...ముందు ఎలక్షన్స్ లో జనసేన పార్టీకి ఒక 50 సీట్లు ఇస్తారా టిడిపి పార్టీ వాళ్లు..?
@uday Ch ముఖ్యమంత్రి గురు ఎప్పుడు అయ్యేది పవన్ కళ్యాణ్...ఇంకా ఎంతసేపు టిడిపిలో వాళ్ళని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ పుట్టాడా లేకపోతే తన ముఖ్యమంత్రి అవ్వడా ...
@@devinasaishanmukhan2739 చంద్రబాబు నాయుడుకి భయం కాబట్టి వెళ్లి జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నాడు...ఇంక పవన్ కళ్యాణ్ విషయం అంటావా అది అసలు జనసేన పార్టీ టిడిపి be team పార్టీ....ఎంతమంది కలిసి వచ్చిన జగన్ ఏం పీకలేరు...
@@devinasaishanmukhan2739 ఒకవేళ 2024 ఎలక్షన్లో గనుక టిడిపి పార్టీ ఓడిపోతే ఉంటుంది ఆ పార్టీ అంతా ఖాళీ అయిపోవడం గ్యారెంటీ పార్టీలో సగం మంది చీలిపోతారు ఎందుకంటే చంద్రబాబు ఆఖరి ఎలక్షన్స్ ఇంకా నెక్స్ట్ నుంచి లోకేష్ నాయకత్వం వహిస్తాడు కాబట్టి...Jai junior NTR ❤
Bro ethachettu night nilabadi day time padukontundi e incident Karnataka state Bangalore rural ,dist,Doddaballapur railway cross Dcross lo jarigindhi .
ఒక హిందువుగా నేను నమ్ముతున్నాను. కానీ వీడియో మొత్తం మీద చివరలో మీరు చెప్పిన మాటలు బాగా నచ్చాయి. బాగున్నాయి.
❤️
Nijame ana jagan garu guneche kuda cheparu pastar gare gurunche chepaledhu 500 0 vestharu Ani
@@teluguknowledge42 Bro please a video on Lord Arjun
@@teluguknowledge42Swamijilu GURINCHI cheppav gaani jagan GURINCHI cheppaledhu ndhuku 😅
So funny I don't like
విలువల సనాతన భారతీయ సమాజం తప్పకుండా కులమతాల కతీతంగా విశ్వ విషయాల కాలజ్ఞాన ప్రదాత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తప్పకుండా కొలుస్తున్నారు అనడం లొ ఏమాత్రం అతిశయోక్తి అణుమాత్రం అయినా లేదు
మీ మంచి విషయ సమాచారం విశ్లేషణ యావత్ ప్రజను ఆకట్టు కొంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వేరీ గుడ్ పాయింట్ డెప్త్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ డియర్
నేను అయితే నమ్ముతాను...బ్రహ్మం గారు తెలిపిన అన్ని విషయాలు నమ్ముతాను...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pppppp000pppppppppppppp0pp
Pppppppp
Mee Amma ni dhenguthe fake vedio chesthe
@@lakshman-hb6bx9:47
8i
మిరు ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయలు పెడితే మీ చానల్ టాప్ లో ఉంటుంది
Tnq u ❤️
I like 100
Already top lo undi broo😊😊
@@teluguknowledge42 0 0 PPP000000ⁿⁿⁿ0p0pl0PPP0po0ⁿ0p lⁿpⁿpp0 PPP0PPP0000 PPP0lollipop PPP PPP PPPⁿ0ⁿⁿⁿⁿ pop00ⁿⁿ0ⁿ0ⁿⁿ00ⁿ00000ⁿⁿ000000ⁿ0000000ⁿ00ⁿ0000ⁿ0ⁿ00ⁿ00000000 pop0000000ⁿ000000ⁿ0ⁿ0000000000000ⁿⁿ
😂😂😂 already TOP lone undhi
తమ్ముడు బనగపల్లే కాదు బనగానపల్లె
మా సొంత ఊరు బనగానపల్లె శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన స్థలం ఆయన గోవులు కాసిన స్థలం బనగానపల్లె లోని రవ్వలకొండ
యాగంటి బసవన్న అంతకంత పెరిగి రంకె వేస్తాడు అప్పుడు కలియుగం అంతం అవుతుంది అని కూడ చెప్పినారు.
నేను కూడ కాలజ్ఞానాన్ని నమ్ముతాను
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః ❤❤❤ మేము నమ్ముతాం
🙏🙏🙏 నిన్ను కూడ నమ్మతను ఓం శ్రీ పోతులూరు వీర బ్రహ్మంద్రాయ నమః
ఓం నమః శివాయ 🕉️🙏🙏
🕉️ శ్రీ గురుభ్యో నమః శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః 🙏🙏🙇
I truely believe in Brahmam gari Kalagynam...Om Namah Shivaii...🙏💐Om Namo Narayana Namaha..🙏💐
Pawan Kalyan Garu CM Kavali 🙏😍
Appudu kuda movies vasthee Chaalu
మంచి వారు మీరు బ్రో
Idhi avvadamaa
Jai jagan anna 2024 lo kuda jagan anna cm pakka ✊️
Your videos simply awsome... We need more special videos❤❤
❤️
We strongly believe❤❤❤❤
Jai veerabramhedra swami❤❤❤
We believe in Sri madhverat pothuluri veera bhrahmendra swamy garu. 🙏🙏🙏.
Very powerful saint 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Last twist mathram superb bro...😊
Yevi alochinchakunda happy gaa brathakandi konni rojulaina...❤
sri madvirat pothuloori veerabrahmendra swamula vaariki Oka like 👍 👍👍
బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని నేను నమ్ముతాను. సైన్స్ విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్ది ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడిపోతుంది. మనిషి ఎక్కడి నుండి వస్తున్నాడు. తిరిగి ఎక్కడికి వెళ్లి పోతున్నాడు అన్న సంగతి ఏ సైంటిస్ట్ కూడా ఇంతవరకు చెప్ప లేదు. డాక్టర్లు మనిషికి అవయవాలను మార్పిడి చేసి ప్రాణం నిలుపుతున్నారు. కానీ, చనిపోయిన మనిషకి ప్రాణం పోసి బ్రతికించిన సందర్భాలు లేవు. ఒకవేళ భవిషత్తులో ఇది జరిగితే ఇక దేవుడు లేడు. మనిషియే దేవుడు అని నమ్ముతారు.
Thanks!
❤️
Ravallakotaa maa vure
Present ga ravvalakotta = Ramala kotta ga marindhi❤❤
చాలా బాగా చెప్పారండి... సూపర్
Jai Janasena Jai Hind
Vadu appudu avali cm waste gadu
@@nandhureddy3661pora puka
Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏
Yes 💯🙏🙏 Veera boga Vasantha rayulu 🙏🙏
నమ్ముతున్నాను ఇది నిజమే
Pottivaadu ina gattivaadu ante Yogi Adityanath
ఓం శ్రీ గురుభ్యో్నమః శ్రీ పోతులూరి వీరబ్రమనేనమహా నేను నమ్ముతాను
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని ఆయన
I am very proud i born viswa brahmins jai veera brahmam gari jai
Aa mathamlono ledha aa kulamlono puttagane goppavallaiporu ledhaecheddavallaiporu manam chese karmalavalka manishiki viluvalu dakkuthayi..
@@nikhilnikki9627 meeru Baga chepparu intage
@@nikhilnikki9627 meeranti
@@nikhilnikki9627 bhaga chepparu andi. kaani garvimchadam lo thappu ledhu kadha andi.
I'm also viswakarma brahmin, Brahman garu is god for all people not only for a particular caste.
బ్రహ్మం గారిని పట్టుకుని చాలా చోట్ల చెప్పాడు చేశాడు అని ఏకవచనం తో మాట్లాడటం అస్సలు నచ్చలేదు 🤦🤦🤦🤦🤦🤦🤦🤦
Such an interesting and informative video
Thank you so much to whole team
Ekkada nuchi ettukostavu bhaya nuvu e subject really superb 👌
Just 👏 for ur volges ..
Proud to be a Vishwakarma.
Jai Veerabhramendra Swamy 🙏🏻
Yikkada kooda kulam picha😮
we are all hindus ok
I'm also viswakarma brahmin, Brahman garu is god for all people not only for a particular caste.
@@krishnachaitanya248mari peru chivara Reddy Chowdary lu tagilchukuni cheppochu migilina varu cheppa kudadha
I'm viswakarma not proud
Being human ❤
2024--జనసేనాని పవన్ కళ్యాణ్ (CM )పక్కా 🔥🔥🔥🔥💐👍--from జగన్ అభిమాని
స్వామి పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నాడు స్వామి నేను ముఖ్యమంత్రి కాలేను అనే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఎలా బ్రదర్...ముందు ఎలక్షన్స్ లో జనసేన పార్టీకి ఒక 50 సీట్లు ఇస్తారా టిడిపి పార్టీ వాళ్లు..?
Antha ledu bro ela avutadu bro cm seat le lekapote koncham think chey
@@khasimks5377 janasenikulu cinema uhalo unnatu unnaru it's possible Pawan Kalyan cm avvadu...vakavela TDP JSP bjp kutami geliste 💯 Chandra Babu or lokesh chief minister avutaru ante ....🤞
Jagan again from Pawan Kalyan fan 💪💪💪
JAI JANASENA #2024
Namkam ఉన్నది వాస్తవం దానిని మనం nammali 🙏🙏
ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ. ನಿಜ ಓಂ ನಮಃ ಶಿವಾಯ
Very good kalajnanam
Its true ❤ chala varuku anni jaruguthunai …. Jai veerabrahmam
Videos.late.gaa.chestuna.chala.manchi. information unna.videos.peduthunaru.
Tnq u Nag Garu❤️
🚩🚩🌼🙏🌺🙏🌼🐘🌺🐘🌼 Sri Veera brahmendra Swami 🌼🐘🌺🐘🌼🙏🌺🙏🌼🚩🚩
Take a bow to ur dedication and enthusiasm.... Really superb sir.
But a small suggestion singular kanna plural use cheyandi plz it's a humble request
Jai shree Ram pakka Kalyan babu CM🖤
ఎప్పుడు స్వామి అయ్యేది 2014లో పార్టీ పెట్టి ఇప్పుడు దాకా ఎదురుచూస్తున్నాం ఎప్పుడు అయ్యేది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి
@uday Ch ముఖ్యమంత్రి గురు ఎప్పుడు అయ్యేది పవన్ కళ్యాణ్...ఇంకా ఎంతసేపు టిడిపిలో వాళ్ళని ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ పుట్టాడా లేకపోతే తన ముఖ్యమంత్రి అవ్వడా ...
Bro TDP JSP ANTI ME BAYAM KADHA BRO MONDU ME YCP GELAVALLI KADHA BRO JUST WAIT BROTHER
@@devinasaishanmukhan2739 చంద్రబాబు నాయుడుకి భయం కాబట్టి వెళ్లి జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నాడు...ఇంక పవన్ కళ్యాణ్ విషయం అంటావా అది అసలు జనసేన పార్టీ టిడిపి be team పార్టీ....ఎంతమంది కలిసి వచ్చిన జగన్ ఏం పీకలేరు...
@@devinasaishanmukhan2739 ఒకవేళ 2024 ఎలక్షన్లో గనుక టిడిపి పార్టీ ఓడిపోతే ఉంటుంది ఆ పార్టీ అంతా ఖాళీ అయిపోవడం గ్యారెంటీ
పార్టీలో సగం మంది చీలిపోతారు ఎందుకంటే చంద్రబాబు ఆఖరి ఎలక్షన్స్ ఇంకా నెక్స్ట్ నుంచి లోకేష్ నాయకత్వం వహిస్తాడు కాబట్టి...Jai junior NTR ❤
Karma gurinchi super ga cheppaaru
Proud of Your Channel ❤
ప్రకృతి లో అనే కానేక విప త్రులు దేశ కాల పరిస్థితులు బ్రహ్మం గారి గ త కాలం ... లో...... జరగ లేదనగా .
Very valuable information
Thanks brother
I love mahabarthm ilove karna .. ilove ramayanam ilove lanka
Super massage
Jai sri ram
ఇలాంటి videos cheyandi super untadhi good concept❤
Mee voice tho Nostradamus goorchi vinalani undhi bro
JAI JANASENA ✊🏻
VOTE FOR GLASS 🙏🏻
Kachithanga nammuthamu.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻
భావించడం కాదు అదే నిజం. అదే నిజమని ముందు నువ్వు నమ్ము ప్రతిసారి భావిస్తారు భావిస్తారు అని అనకు అది సత్యం
Bro ethachettu night nilabadi day time padukontundi e incident Karnataka state Bangalore rural ,dist,Doddaballapur railway cross Dcross lo jarigindhi .
Informative video sir good ❤
Jagath Srushtikartha Virat Vishwakarma Bhagavanji avathara purusha potaluru Veerabhramedra Swami charithre kalajhanana
2024లో జనసేన సీఎం పవన్ కళ్యాణ్ గారు పక్క సీఎం
DCM
Already ayyadu kadha
@@esatish7953 CM 🤪😮🤪🤪🤪🌺😂😅🤣
Super.genuine video
Pavan Kalyan and sr.ntr ni chusi nta mandhi varo like chiyandhi
Neanu 50% nammutha endhukante prati okkaru kalanni anchana veyochu.... Ala bramham garu chala chepparu avvani jaragavachu jaragakapovachu present situation batti future anchana vesi chepochu kani anni jaragavu...
Yes I will believe and we have to believe
Neenu namutanu🙏🙏🙏🙏
Bro firoun Dead body gurinchi intresting facts cheppu bro pls I hope you do this
నేను నమ్ముతున్నాను👍
2024 లో జనవరి నెలలో వేప చెట్టు నుంచి అమృతం కురిసింది ఇది నిజం బ్రహ్మంగారి చెప్పింది అన్ని నిజం
Anna Postmortem chesinapudu ah report lo yela champaro ani yela telustundi dini mida oka video chay bro
Braham garu most intelligent person athani voo mathani stick cheyakandi
ఔను నేను నమ్ముతున్నాను 👍.
Good concept and good talk
Nice video bro ❤
Do more
Jai viswabrahmins ❤🔱
Hi bro.. yogi vemana gurinchi kuda oka video cheyandi plz.. entho mandiki aadarsham athani life..
14:59 to 15:11💯❤
ఓంహి రిం కేలేం శి వా య బ్ర హణ నామ్
Bro vepa chettu incident Karnataka state Chikkaballapur dist Gowribidanur taluk,chikkamallekere village lo jarigindi.amrutham kadhu white milk
Kachhitam , bhrahmam garu cheppindi kabatti manchi karmanu ptinchaali
Nice msg swamy thank u give me next mag
We are believing kala ganam ❤❤❤❤❤
Anna madi chikkaballapur karanataka ne
Jai vishwabrahmins..Charys..jai shri veera brahmendra swamy....🕉️ ...Namo vishwakarma..🕉️
Yes it correct 🙏🙏🙏
Bro Pls make a video of Chandrababu Naidu garu
Only watching bcoz of Power ⭐ thumbnail
Wow brother chala baga chepparu.
Good Evening
నమ్ముతున్నాను👍🏻
God bless you ❤❤❤❤
Thumbnail designer of this channel please reply me
Very useful video bro
Thankyou for this information
👌 super bro video
Jai sree ram❤️🔥
జై శ్రీరామ్ 🚩జై జై శ్రీరామ్
Tq bro useful information ❤️👌👌
Nenu nammutanu but enka cheppalsindi chala undi bro
Mythology gurinchi videos cheyyandi anna ❤
Bro full story explain chey biopic
I belive bramham gaaru words
ఈజిప్ట్ mommyla గురించి ఒక్క వీడియో చెయ్ అన్నా..
Jai powerstar
Jai jagan anna
Baba vanga gari gurinchi chappandi brother