కైలాస శిఖరం యొక్క రహస్యాలు || చైనా, ఈ పర్వతం పై చేసిన ప్రయోగాలు || Mount Kailash Mystery in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • ​‪@teluguknowledge42‬
    ​ ​
    Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7

Комментарии • 928

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 Год назад +36

    🌹🙏ముజ్జగాలు గాసే ముక్కంటుడా
    కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
    🌹అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి………
    🌹ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం…
    అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం…
    శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం…
    🌹🙏జగజ్జనని ~జగన్మాత శ్రీపార్వతి సమేత శ్రీ కైలాసాచల శివజ్యోతిర్లింగ్ స్వరూప హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం శివాయ నమః 🌹🙏ఓం శ్రీ సతియే నమః~శ్రీ నాగరాజా రక్షమాం నాగదేవతా పాహిమాం 🌹🙏🏻శివమహాదేవుని వాహనుడా నందీశ్వర దేవదేవా నమో నమః

    • @nbharathi282
      @nbharathi282 Год назад +1

      Om namah shivaya om namah shivaya om namah shivaya🙏🙏🙏🙏🙏

  • @peterjiwonderworld2766
    @peterjiwonderworld2766 Год назад +53

    మీరు చెప్పే ప్రతి వీడియో ఎంతో బాగుంటుంది. టైం వేస్ట్ చేయకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో చక్కగా వివరిస్తారు. Iam really proud of you 👏👏👏👌👌👌

  • @pillimaheshimunluckyfellow7287
    @pillimaheshimunluckyfellow7287 2 года назад +236

    ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻 హర హర మహా దేవా శంభో శంకర మీరు చాలా బాగా చెప్పారు sir

    • @vinodbadavath6648
      @vinodbadavath6648 2 года назад +6

      Om name shave vaia 🙏🙏🙏🙏🙏

    • @gandubarikianilkumar7448
      @gandubarikianilkumar7448 2 года назад +1

      Sivudu ante .. rayi .. otti banda rayi banda rayi vedhava vadu

    • @udayokfreefire1162
      @udayokfreefire1162 2 года назад +3

      తీర్థ యాత్రలు ముగించరా స్వామి 🤣

    • @Loka963
      @Loka963 2 года назад

      @@udayokfreefire1162
      Muginchakapothe neeku guddha noppentra samy ha 😁

    • @sohailibrahim8967
      @sohailibrahim8967 Год назад

      @@udayokfreefire1162 ne amma ni dengadam mugincha

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 года назад +377

    మీరు పెట్టే ప్రతి వీడియోలో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను సార్ ♥️♥️

  • @julakallusachivalayam955
    @julakallusachivalayam955 2 года назад +56

    చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు 🙏🙏 ఓం నమః శివాయ

    • @gandubarikianilkumar7448
      @gandubarikianilkumar7448 2 года назад

      Adidhi Patti.. mokkuko

    • @gandubarikianilkumar7448
      @gandubarikianilkumar7448 2 года назад +1

      Adhe sivalingm patti

    • @Loka963
      @Loka963 2 года назад

      @@gandubarikianilkumar7448
      Purushudu purusha lingam
      Application form lo mee Amma tho raayisthunnav anuko.
      Gender ante ye lingam,sthree lingama?ledha purusha lingamaa ani Aduguthaaru,appudu mee Amma dhi ye lingam?
      Sthree lingam
      Mee Amma ku Lingam undha ante Vattakaayalu unnaaya,havva,ha 😁😃😃😃😃

    • @voiceofsridivya9430
      @voiceofsridivya9430 Год назад

      ruclips.net/channel/UCOpSvhE5hxr9D2_7hM3gKjw

  • @user-to6rk6ib3g
    @user-to6rk6ib3g Год назад +31

    దేవుడు లేడు అనే అజ్ఞానులకు కైలాస పర్వతమే సాక్ష్యం భువిపై శివుడు ఉన్నాడు కనుకనే ఇంకా ధర్మం కొనసాగుతుంది ఏ వైపు అధర్మం నడుస్తుందో అటు కొట్టుకు పోతుంది ఇదే దేవుడు జరిపే సత్య క్రియ నమ్మిన వారికి నమ్మినంత నమ్మని వారి కర్మ ఫలము 🙏🙏🙏

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 Год назад +11

    ఓం నమః శివాయ 🕉️ జీవితంలో ఒక్కసారైనా మానససరోవర యాత్ర చేయాలనిపిస్తుంది జన్మ ధన్యం జీవితం సార్థకం చేసుకోవాలనిపిస్తుంది నా ఈ వాంఛ ను తీర్చుకొగలిగే శక్తిని ధైర్యాన్ని ప్రసాదించు మహాదేవ 🙏🙏🙏

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 2 года назад +121

    హర హర మహాదేవ శంభోశంకర ఓం నమశివాయః .
    మీరు చెప్పినవి చాలా ఉపయోగకరం.భగవంతుడ్ని నమ్మని వారికి ఈ పర్వతం అధిరోహించమని చెప్పాలి.భగవంతుడు... భగవంతుడే...

  • @profesoalov2033
    @profesoalov2033 2 года назад +102

    He is destroyer and king of Gods 🙏🏻 om namah shivaya👍🏻🙏🏻

    • @executionerbbb3454
      @executionerbbb3454 2 года назад +15

      King of God kadhu gods k god ... Shiva 🙏🙏

    • @profesoalov2033
      @profesoalov2033 2 года назад +1

      @@executionerbbb3454 ah ok bro

    • @sohailibrahim8967
      @sohailibrahim8967 Год назад

      @@gandubarikianilkumar7448 entra pula mundu telugu lo rayadam nerchuko ra lowde

  • @bashabaig5598
    @bashabaig5598 2 года назад +8

    చాలా ఇట్రెస్టింగ్ గా ఉంది Anna 👌
    ఎవరి మనోభావాలు దెబ్బతియలి అనీ కాదు
    నాకు చాలా ఇంట్రెస్ట్ ఈలాంటివి తెల్సుకోవలని అనీ

    • @VRROP
      @VRROP 2 года назад

      ఎవరో మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి,

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 2 года назад +67

    అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సదా శివుడు, సాంబశివుడు🙏🙏🙏

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 2 года назад +17

    మంచివిషయాలు చక్కగా చెప్పారు.కృతజ్ఞతలు

  • @ssrmudhiraj8204
    @ssrmudhiraj8204 2 года назад +15

    చాలా బాగా వివరించారు 🛕🔱🕉️🙏🏻 మేరా భారత్ మహాన్, జై హింద్ ✊🏻🇮🇳, హర హర మహాదేవ్

  • @sriranga1000
    @sriranga1000 Год назад +46

    పరమ శివుడు వున్నాడు కాబట్టే మానవుడు
    కైలాస పర్వతం ఎక్కలేక పోతున్నాడు.ఈ ఒక్క నిదర్శనం చాలు శివుడు కైలాసం లో వున్నాడు
    అనడానికి

  • @gsksss3862
    @gsksss3862 Год назад +20

    ఓం నమ శివాయ హర హర మహాదేవ 🙏🙏

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 2 года назад +75

    ఓం నమః శివాయ...
    ధన్యవాదములు...

  • @sathyannarayanachiriki8675
    @sathyannarayanachiriki8675 2 года назад +79

    శివుడు ఉన్నారు....

    • @gandubarikianilkumar7448
      @gandubarikianilkumar7448 2 года назад +5

      Eami pikadaniki vunnadu

    • @Loka963
      @Loka963 2 года назад +3

      @@gandubarikianilkumar7448
      Ha 😄😄😄
      Wait chey,nee time vasthondhi,peekesthaadu.
      Yenni years bathikinaa okanaadu nuvvu povaalsindhe

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 Год назад

      @@gandubarikianilkumar7448 nee Jesus gu**a paldeng****niki

    • @sriramulasriramularajesh1813
      @sriramulasriramularajesh1813 4 месяца назад +1

      Inkosari ala ante chepputegudi

    • @rakeshkumarchippe5433
      @rakeshkumarchippe5433 2 месяца назад

      ​@@gandubarikianilkumar7448nuvvu kukka savu sastunnapudu mala mutralu ni pina, padinappudu..... Semu rakthamtho, nuvvu sachetappudu kanipistadu.... Sudroy malli sachin tharvata chudalev ni lantti papi ki sachina tharvatha kanabadadu... Sache tappudu aha badhaku nenu savali ani ninnu nuvve anukuntunnappu kanipistadu sudu, badkou ammaki puttava, leka pandhulaku puttavu basha nerchukora badkou ni mokam la manttavetta yendhuku ee lamdigallu naa india la pudatharu thu mi bathukulu chada savandra

  • @saikishorepuvvala9549
    @saikishorepuvvala9549 2 года назад +37

    Kalaisha parvatham anedhi ma mahasivudi illu alanti intiki manava matrulu vellaleru ...om namashivaya ❤️❤️❤️❤️

  • @ramkiranj1179
    @ramkiranj1179 2 года назад +80

    Vintuntee and chustuntee manakii teliyakundanee...I mean for me by listening and seeing the visuals itself without knowing tears are rolling in my eyes. Thats the reason he said to be as great Lord Maha Shiva. Hara Hara Mahadeva Shambo Shankara.🙏🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Год назад +7

    ఓం నమః శివాయ 🌱🙏 శివాయ నమః 🌺🌹🙏🙏🙏 ఓం నమో భగవతే రుద్రాయ నమః 🌱🌱🙏🙏🌹

  • @lokesheditingstatus2665
    @lokesheditingstatus2665 2 года назад +54

    fan of Shiva 😍😍🤗🤗

  • @srikanthkaatu5154
    @srikanthkaatu5154 2 года назад +64

    Anna lord Krishna gurinchi cheyyava plsss🙏🙏

    • @Vinnigaming0
      @Vinnigaming0 2 года назад +4

      Karthikeya 😁

    • @arjun-jm9ln
      @arjun-jm9ln 2 года назад +5

      Chala bagundi, want to know more about dwaraka

    • @arjun-jm9ln
      @arjun-jm9ln 2 года назад +5

      Karthikeya 2 andariki gattiga yekkinattundi kada brother,true movie

    • @venketraavi9307
      @venketraavi9307 Год назад +2

      I love Parvathi mata

  • @madhavilatha5813
    @madhavilatha5813 10 месяцев назад +1

    Meeru chepthunte alaane vinalani undhi .....antha intresting ga chepparu meeru...thank you so much

  • @Tarak854
    @Tarak854 Год назад +80

    Shiva is universe 🤗🤗🥰❣️

    • @srimathiarutla7492
      @srimathiarutla7492 Год назад

      D6 c5c6 xu Xcxbc lc6mrxmxv.xdvmxexvexmecvv4.e6me.s64gf5OXO 7.. ZZZ.7. . ... ..,.ZZZ. z7..,.3,.m,.c

  • @malleshrenatla2849
    @malleshrenatla2849 2 года назад +202

    Shiva is every where in the universe

    • @udayokfreefire1162
      @udayokfreefire1162 2 года назад +2

      ఏంటి స్వామి చూసినట్టే చెబుతున్నారు 👻
      లింగ దర్శనం అయిందా 🤣

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 2 года назад +3

      అవును సర్, ఆయనను మనం అనుక్షణం చూస్తూనే ఉన్నాము🙏🙏🙏, కానీ మనకు తెలియదు😔

    • @rockstarroyshiva8782
      @rockstarroyshiva8782 Год назад

      @@udayokfreefire1162 ఏ రా నీకు లేదా లింగం.కొజ్జావాడివా..lamdi k

    • @bakimlbb
      @bakimlbb Год назад +5

      @@udayokfreefire1162 chachipo ra

    • @sohailibrahim8967
      @sohailibrahim8967 Год назад

      @@udayokfreefire1162 ne amma puku darshanam ayindi

  • @user-bn5sn6cx4e
    @user-bn5sn6cx4e 2 года назад +9

    హిందువుగా పుట్టడమే ఒక వరం లాంటిది
    ఎన్నిసార్లు పుట్టిన హిందువులోనే పుట్టాలి

  • @hackergamingyt8466
    @hackergamingyt8466 2 года назад +12

    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
    ఓం నమః శివాయ, శంభోశంకర హరహర మహాదేవ నమోనమః , శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏

    • @gandubarikianilkumar7448
      @gandubarikianilkumar7448 2 года назад

      Adidhi Patti ganta kottuko

    • @Loka963
      @Loka963 2 года назад

      @@gandubarikianilkumar7448
      Naa gantanu notlo pettuko,naa muddilonidhi Nanjuko

    • @Loka963
      @Loka963 2 года назад +1

      Thappaledhu,sodhara buddhi Leni vaadi dhaggara,Buddhudu paniki raadu,katthi pattina kalki ne correct

    • @gandubarikianilkumar7448
      @gandubarikianilkumar7448 2 года назад

      Pora pu ja

  • @bvreddybv2804
    @bvreddybv2804 Год назад +2

    🔱 ఓం నమః శివాయ 🔱 చాలా చక్కగా వివరించారు సార్

  • @darlinghari3242
    @darlinghari3242 2 года назад +9

    Bro తమిళనాడు లోని వెల్లింగిరి పర్వతం గురించి ఒక వీడియో చెయ్ బ్రో ఈషా టెంపుల్ పక్కన ఉంటుంది

    • @malikarjunl1192
      @malikarjunl1192 2 года назад +1

      అక్కడ శివ శంకరుడి ఫ్యామిలీ ఉంటుంది అది మానవులకు సాధ్యం కాదు మీరు చాలా బాగా చెప్పారు థాంక్స్ 🙏🙏🙏🙏🙏

    • @malikarjunl1192
      @malikarjunl1192 2 года назад

      మీరు చాలా బాగా చెప్పారు సార్ ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము మీకు ధన్యవాదములు 🙏

  • @bhaskarkoilada7459
    @bhaskarkoilada7459 2 года назад +27

    God of God's.. Har har mahadev

  • @thejokarthikeya4889
    @thejokarthikeya4889 Год назад +5

    Amazingggg... ✨👏
    Eagarly waiting for more Mythical Mysteries from you..😆💥

  • @Siva_1999
    @Siva_1999 Год назад +10

    ఓం నమః శివాయ 🕉️🙏

  • @kranthikmolla6340
    @kranthikmolla6340 2 года назад +3

    మీ వీడియోస్ వలన. నేను మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాను, అన్నగారు 👌

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +11

    ఓం నమఃశివాయ 🙏🚩

  • @maggidogvlogs7064
    @maggidogvlogs7064 7 месяцев назад

    👌👌👌 మీ వీడియోలు చూసిన ప్రతిసారి కొత్త విషయాలు తెలుస్తాయి

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 Месяц назад

    Chala baaga cheppavu babu ne gonthu bagundhi om nama shivaya 🙏🙏🙏🙏🙏

  • @hindusthani99999
    @hindusthani99999 2 года назад +18

    AYANA ANNI CHOTLA UNTADU OM NAMAH SHIVAYA🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @premchandrareddy2722
    @premchandrareddy2722 Год назад +9

    ఓం నమశ్శివాయ🚩

  • @pavankalyan5800
    @pavankalyan5800 Год назад +2

    💯💯💯💯💯💯 learning about life kani information provide chesaru ❤️❤️❤️

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Год назад +1

    మీ వీడియోలు చాలా బాగున్నాయి అన్నా ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
    ఇలాగే మాకు తెలియని విషయాలు ఇంకెన్నో చెప్పాలి 👍👍👍♥️♥️♥️

  • @vemakotiteja8242
    @vemakotiteja8242 2 года назад +7

    Bro vere grahalameedaki racket lu dwara satellite lu pamputunnaru kada ala ee mountain meeda ki try cheyyochu ga next robots lantivi try cheyyochu ga

    • @chadrashekar2097
      @chadrashekar2097 2 года назад +1

      China try chesindi...
      Vellina vallu thirigi raledu....

  • @dancervenky9475
    @dancervenky9475 2 года назад +3

    Thanks sir.... Manchi visylu me vala telusukutunnu chala visylu .... ❤

    • @teluguknowledge42
      @teluguknowledge42  2 года назад +1

      ❤️

    • @dancervenky9475
      @dancervenky9475 2 года назад +2

      Sir ramyanm guruchi oka video cheyadi.. Sir

    • @Loka963
      @Loka963 2 года назад

      @@teluguknowledge42
      Gunda bariki Anil Kumar gaadini Remove cheyandi

  • @maheshkumarkopparthy8634
    @maheshkumarkopparthy8634 2 года назад +2

    Really ur great bro, chala info gather chesi baga chepparu.Har Har mahadev❤️

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +2

    ఎక్కడికి వెళ్ళలేని వారు మీ వీడియో ద్వారా చూసి తరించాము చాలా ధన్యవాదాలు

  • @Mutharao-e9o
    @Mutharao-e9o 2 года назад +8

    హీరో ఉదయ్ కిరణ్ గురించి చెప్పు బ్రదర్ ప్లీజ్

  • @sampathrangarajupspk1377
    @sampathrangarajupspk1377 2 года назад +5

    Kailasa parvathalapai maybe gravitational force lekapodamo.. Leka manaku kavalsinantha oxygen undakapovadamo ayyuntadhi.. Akkada nijanga shivude unte intha technology unna manaki aa photos satellite dwara rakapovocchantara?? Andariki asha untadi kda telusukovalani

    • @venketraavi9307
      @venketraavi9307 Год назад +2

      O2 vuntundhi adhi evarestkante etthu vundadhu

  • @gowrammat585
    @gowrammat585 2 года назад +2

    Me vedios anni chala interesting ga untai bro👍

  • @rameshpudi9143
    @rameshpudi9143 2 года назад +1

    హర హర హర మహాదేవ సంభోశంకర 🙏🙏🙏
    నీవు ఉన్నావు అని నమ్మటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి తండ్రి 🙏🙏🙏
    ఓం నమశివాయ 🙏🙏🙏
    ఓం నమశివాయ 🙏🙏🙏
    ఓం నమశివాయ 🙏🙏🙏
    ఓం శాంతి 🙏🙏🙏
    ఓం శాంతి 🙏🙏🙏
    ఓం శాంతి 🙏🙏🙏

  • @prasadbatakala2546
    @prasadbatakala2546 Год назад +3

    హర హర మహాదేవ శంభో శంకర...🙏

  • @moodapellymahendhar3623
    @moodapellymahendhar3623 2 года назад +9

    ఓంనమశ్శివాయః 🙏💐ఓం కైలాస పరమేశ్వరహా 🙏💐✨️

    • @gandubarikianilkumar7448
      @gandubarikianilkumar7448 2 года назад

      Adidhi Patti

    • @Loka963
      @Loka963 2 года назад +1

      @@gandubarikianilkumar7448
      Nuvvu mee Ammaku kuuda
      Havva ha 😁😁😁😁
      Andhuke aa maatalu,
      Sankara jaathodive kaani mahaanubaavudivi ha 😁😁😃🤣😀😀😀😀
      Naatho kashtam ra

    • @Loka963
      @Loka963 2 года назад

      @@gandubarikianilkumar7448
      Nee perulone gaandu undhentra,nuvvu yesu laagena ha 😅😅😅😅
      Naaku marriage kaaledhu,pillani chudara mee intlo ha 😁😁😁

  • @rajkumarpippalla3773
    @rajkumarpippalla3773 Год назад +2

    హర్ హర్ మహాదేవ్...ఓం నమః శివాయ..సత్యం శివం సుందరం...🙏🙏🙏🙏🙏

  • @honeybandaru4383
    @honeybandaru4383 Год назад +18

    He is everything ❤🙏🕉
    He is the universe 🔱♾️💟

  • @haripreethampatagarla3668
    @haripreethampatagarla3668 2 года назад +10

    ఓం నమః శివాయ 🙏

  • @mounijanu456
    @mounijanu456 2 года назад +13

    Kakanmath temple history gurinchi oka vedio cheyande sir

  • @shivanik3174
    @shivanik3174 2 года назад +2

    Krishnudu gurinchi and Dwarka video Cheyandi annyya plzz annyya plzz

  • @VaishnaviT
    @VaishnaviT Год назад

    Om Namah Shivaya 🙏,chaala vishayalu cheppinanduku Dhanyawadalu.

  • @Bhavanipatnala210
    @Bhavanipatnala210 2 года назад +18

    సంబల నగరం గురించి కూడా చెప్పండి సార్

  • @anjiatla6034
    @anjiatla6034 2 года назад +6

    World war gurinchi video cheyava bro please

  • @dheerajadheeru925
    @dheerajadheeru925 2 года назад +1

    Thankyou anna ee video gurinche wait chesthunna 🥰

  • @nandagoaplaravalli1431
    @nandagoaplaravalli1431 Год назад

    Chalavivaramga chepparu.chala thanks oom namah shivaya!!!

  • @anweshsharma4945
    @anweshsharma4945 2 года назад +11

    God of gods ...Mahadev

  • @DurgaPrasad-vy8vy
    @DurgaPrasad-vy8vy 2 года назад +2

    Sir కాశీ గురించి ఒక వీడియో చేయండి 💌💌💌

  • @anudeeprapolu827
    @anudeeprapolu827 Год назад +1

    Thankyou brother
    Very great full massage
    Ilove this video👌👌👌👌👌💐💐💐💐💐

  • @ArjunAknFacts
    @ArjunAknFacts 2 года назад +1

    elantti places ani chudali ani naa life dream ga pettukuna

  • @Bhavanipatnala210
    @Bhavanipatnala210 2 года назад +5

    ఓం నమశ్శివాయ

  • @dargupallynandini7944
    @dargupallynandini7944 Год назад +3

    My lord love you ❤️🙏 Om namah shivaya 🙏

  • @hasinipraneetha5135
    @hasinipraneetha5135 Год назад +2

    shiva is everywhere ....om namaha shivaya...

  • @ramyadoodapaka9840
    @ramyadoodapaka9840 10 месяцев назад +1

    Har Har Mahadev 🕉️🔱

  • @sureshsanapala571
    @sureshsanapala571 Год назад +4

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @bharathteja3630
    @bharathteja3630 2 года назад +3

    Thanks ana I am searching fro this only ❤️😍

  • @Krishnapremika995
    @Krishnapremika995 2 года назад +1

    Om Nama Shivaya 🔱🕉🙏
    Amazing video Sir.. Thank You So Much....

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Год назад +1

    Super information tq bro 👍

  • @Ravi-Boni
    @Ravi-Boni 2 года назад +5

    Love Ur voice

  • @krkvibes
    @krkvibes 2 года назад +5

    Hindutvam gurinchi entha vinna thakkuve bro..

  • @gotivadamurali8940
    @gotivadamurali8940 Год назад +1

    Super vedio and me voice chala bagunddhi

  • @manjusrisirikonda5104
    @manjusrisirikonda5104 2 года назад +2

    Mee videos ki oka 100 likes ivvalani undhi sir but no chance kdha sir alots of respect towards you n your voice sir...... Thanks for sharing sir

  • @swathiraj7124
    @swathiraj7124 2 года назад +4

    శంభో శంకరా 🚩🚩💐💐

  • @guruprasad4392
    @guruprasad4392 2 года назад +3

    Hara Hara Mahadeva shambo shankara 🙏🙏🙏

  • @satisha9714
    @satisha9714 2 года назад

    Really supperrr Bro.... Om Namah shivay

  • @dupati.chinna1220
    @dupati.chinna1220 2 года назад +2

    Naku okaa sari ina velali ani asha putindhi naku ❤️

  • @rajeswarim8617
    @rajeswarim8617 Год назад +6

    He is everthing🙏🔱⚡
    He is the univarse🙏🌀🌎
    🙏❤💯

  • @podilashashi4974
    @podilashashi4974 Год назад +3

    Shivalingam gurinchi full history episode teeyandi bro

  • @fillufull1497
    @fillufull1497 2 года назад

    Brother Tq E video kosam wait chesthuntee nvu testhav pakaga anni 🥰

  • @sivaprasadvivekananda7364
    @sivaprasadvivekananda7364 Год назад +1

    Om namah sivaya hara hara mahadeva sembho sankara 👏👏👏👏👏

  • @5elements4life
    @5elements4life 2 года назад +12

    *ఓం. నమః శివాయ...* 🙏

  • @dharma9890
    @dharma9890 2 года назад +12

    ఓం నమశివాయ 🙏🏻

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 2 года назад +1

    Kailasa parvatham mystery super

  • @lakshmivenkatpagadala9546
    @lakshmivenkatpagadala9546 Год назад

    Chala bagundi sir video.... Last lo punarjanma undadu ani cheppali... Meeru untadi annaru sir... Any way good information

  • @Eswar78687
    @Eswar78687 2 года назад +6

    Great explanation bro ❤️
    Love u 😘
    Do more 👍

  • @mohangoud.999
    @mohangoud.999 2 года назад +3

    Hara hara Mahadev ❤️👏👏

  • @magichandu1428
    @magichandu1428 Год назад

    Mee channel manchi Peru thechukovali annayya 👍👍

  • @MouryaK.S
    @MouryaK.S Год назад

    Chaalla bhaga cheparu. Great job!

  • @balakrishna_official3056
    @balakrishna_official3056 2 года назад +6

    అన్న mount kailas కి ఎలా వెళ్లలో చెప్పండి అన్న ఆంధ్రా నుండి

  • @cityboyshyderabad6281
    @cityboyshyderabad6281 2 года назад +4

    Leniponi bayaalu create cheyyatamvallane psychological ga weak ayye yekkalekapothunnaru anthe shivuduledu akkada? Bummidha dhevullendhukuntaru ? Dhevudunna bummidha inni roraalu jaruguthaya?

  • @ramakrishnagorugantula2441
    @ramakrishnagorugantula2441 Год назад

    చాలా బాగా వివరించారు.
    ధన్యవాదములు

  • @SK.TeluguNature.Traveller.2607
    @SK.TeluguNature.Traveller.2607 3 месяца назад

    హర హర మహాదేవ శంభో శంకరా....🙏🏻

  • @SONU-is9bn
    @SONU-is9bn 2 года назад +5

    Super sir ❤🙏

  • @doddewaranjitha5628
    @doddewaranjitha5628 2 года назад +7

    Area51 gurinchi cheppandi sir

  • @arigepurnima3462
    @arigepurnima3462 Год назад +1

    Shivayya Leela. Om namah shivaya 🙏🙏🙏

  • @mahimahesh2086
    @mahimahesh2086 2 года назад +1

    Bro Devullaki sambandhinchi Inka manchi videos chey bro