దాన వీర సూర కర్ణ" అన్నగారు ఎన్టీఆర్ నటించిన సినిమా చూడు... కర్ణుడు వైభవాన్ని తీర్చి దిద్దారు ఆయన స్వయ దర్శకత్వం వహించి నటించిన చిత్రం 3.పాత్రలో వైభవం కురిపించారు
@@krishnarao25723 vyasa Mahabharat lo karnudu starting lo villan la kanipistadu. But when Krishna meets karna then karna reveals his true intentions there you can see the real karna. Karna is anti hero. He is not completely a hero and not a villain. He is real hero of Mahabharat. He lives as a villain and dies as a hero. He knows he loses to Pandavas and die for his karma. But still he fight for not the victory for the sake of his promise and for his best friend. He also Donate his natural Armor and kundal to Indra. He too promises to his mother kunti he won't kill 4 Pandavas and not to use repeated astras. He rejected entire Kingdom of earth and his identity as big bro of Pandavas. For the sake of his mother Radha and adhirata. He faced a lot of cast discrimination since from his birth. Unintentionally he got curses. Even though he fought like a warrior. He is the face of Dana gunam. This is his heroic qualities. Now villan qualities: He is one of main reason for kurukshetra war. He always hates arjuna since from his childhood. He supports his friend at any bad activities. His words are more painful than the swords. His words made us to feel like a villain. He insulted Pandavas almost every single time. (But not from his heart except Arjun he respect all Pandavas mainly he respect yudhishthira. But he didn't show him directly. In his conversation with Krishna he said he respect yudhishthira). One of the main member in killing abhimanyu. But he was ordered by his friend. He too feel sad for abhimanyu. It's because In previous birth karna was a king called sahajarakavacha. He holds 1000 Armors. He applied a condition 1 Armor should be break after 1000 years of war at the same time the person who breaks it should be die. He is also a anti hero. He wanted to fight Nara Narayan. Nara Narayan broke 999 armors. Then sun came and protect him. This time sahaj kavacha born as karna. Nar as arjuna, naryan as Krishna. Conclusion: karna is anti hero. He knows and believes darma. But he never got a chance to stand with dharma. When Krishna offered him he has no chance except to reject the offer. Because of he accepts that will be biggest betrayal in history. That mark will damage all karnas character and remains him as a cheater. Don't judge karna. Learn the lessons from his life. Without karna there is no Mahabharat. So that many people call him the needle mover of Mahabharat.
@@sivacharan6902 nice.. But indulo inspire avvalsinadhi am ledhu...manaki friend unte thanu karnudi laga matram undakudadhu ani prove chesadu karnudu..alantollu unte mana life gudisipothadhi
భీముడు ముందుగా మరణించలేదు ద్రౌపది సహదేవుడు నకులుడు అర్జునుడు తరువాత మాత్రమే చాలా దూరం ధర్మరాజు తో పయనించి మరణించాడు భీముడు ఏదేమైనా ఇప్పడున్న యుధ్ధవీరులకన్నా గొప్పవాడు ఖాళీ చేతులతో మనుషులను రెండుగా చీల్చగల రౌద్రం రక్తం త్రాగి చేతులతో గుండెలు చీల్చగల క్రౌర్యం దుర్యోధనుని తల తో ఫుట్ బాల్ ఆడిన కసి సింహబలుడిని మాంసం ముద్ద చేసింది ఈచేతులే ఈ చేతలే ఆచేతులతోనే సౌగంధికాపారిజాతాన్ని ప్రియపత్ని పాంచాలి తలలో పెట్టింది ఈ భీముడే అంతమంది భర్తలున్నా కీచకుడి బాధ తొలగించమని ద్రౌపది వేడింది భీమునే భీముడు కుటుంబానికి విలువిచ్చే గొప్పయోధుడు
భీమసేనుడు ధనుర్విద్య లో కూడా నిపుణుడు కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడిని మూడు సార్లు ఓడించాడు భీముడిని ఎదుర్కో లేక కర్ణుడు పారిపోతాడు ఒంటరిగా యుద్దం చేసి అలసిన భీముడిని కేవలం ఒకసారి మాత్రమే కర్ణుడు ఓడి.స్తాడు
Who said.....if u Read Mahabharata....then u don't comment like this .... he described as the most powerful and Most innocent person in Mahabharata......Main person in Mahabharata
Broo ee video chusak Naa Koduku pudithy Bhimaa ani pytalani undhi Thnk u anna really Nvu kani Subject Teacher avvalydhu avuthey maa situation ntoo emo igaa
@@saisai8340 మీరు చెప్పింది తప్పు మహాభారత యుద్ధం జరగక ముందు తన కన్న తల్లి కుంతి దేవి అని శ్రీ కృష్ణుడు ద్వారా కర్ణుడు తెలుసుకుంటాడు కుంతి దేవి కూడా కర్ణుడను తన దగ్గరకు వచ్చేయి నికు పట్టాభిషేకం నేను చేయిస్తాను దుర్యోధనుడు వైపు ఉండద్దు అని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు నేను దుర్యోధనుడు కి మాట ఇచ్చాను నేను అతని పై నిలబడి యుద్ధం చేస్తాను అని పంచ పాండవుల లో నాకు అర్జునుని తోనే నాకు విరోధం ఉందని అవకాశం దొరికితే అర్జునుని మాత్రమే వధిస్తానని మిగిలిన నలుగురిని అటు ధర్మరాజు ,బీముడు,నకులసహదేవులు వీరేనెవ్వరిని నేను చంపను అర్జునుడు నా చేతిలో చనిపోతే అర్జునుని స్దాన o నాది అవుతుంది పంచపాండవులు ఎప్పటికి 5 గురు గానే ఉండాలి అని కుంతిదేవి తో కర్ణుడు అంటాడు. కర్ణుడు కుంతిదేవి కి ఇచ్చిన మాట కోసం అవకాశం దొరికినా కూడా bhemudu ని చంపకుoడా వదిలేసాడు ... కర్ణుడు అంతటి ధర్మాత్ముడు ....
అస్సలు కాదు ఒరిజినల్ వ్యాస భారతం లో కర్ణుడు మహా వీరుడు కానీ వదరుబోతు తనకు తాను అతిగా చెప్పుకోవడం వల్ల దుర్యోధనుడు అతడిని నమ్మి యుద్దం చేసి నాశనం అయ్యాడు
మహాభారతం లో హీరో భీముడే. భీముడు గురించి మరిన్ని విశేషాలు,ఘన విజయాలు ఉన్నాయి
అందరూ మహాభారతం చదవండి
భీముడు గురించి వింటుంటే GOOSEBUMPS వచ్చిన వారు ఎంత మంది
Bheemdu direct dhuryodanutho gelvaledu
@@ssatheeshkumar1675ne brama ala ayyi undunte duryodanudu epudo champesavadu, duryodanudu gandhari punyapalala valana vajrakayudu avthadu apudu mathram bheemudiki kastha kastanga utundi anthe
Duryodhanudu enno sarlu bheemudu chethilo odipoyadu@@ssatheeshkumar1675
దుర్యోధనుడు ,, కర్ణుడు ,, అర్జునుడు ,, అభిమన్యుడు ,, భీష్ముడు ..... These are my favourite characters in Mahabharat....❤❤
Me too bro
కర్ణుడి గురించి వీడియో చెయ్ అన్నా..
Yes..Fake stories kakunda vyasa mahabharat lo karnudu elanti vado andariki teliyacheyandi
దాన వీర సూర కర్ణ" అన్నగారు ఎన్టీఆర్ నటించిన సినిమా చూడు... కర్ణుడు వైభవాన్ని తీర్చి దిద్దారు ఆయన స్వయ దర్శకత్వం వహించి నటించిన చిత్రం 3.పాత్రలో వైభవం కురిపించారు
@@Ramakrishna.N me anna garu teesina movie lo sagam false story ne.. Aa movie ni chusi mosapokandi.. Vyasa mahabharat chadivi telsukondi
@@krishnarao25723 vyasa Mahabharat lo karnudu starting lo villan la kanipistadu. But when Krishna meets karna then karna reveals his true intentions there you can see the real karna. Karna is anti hero. He is not completely a hero and not a villain. He is real hero of Mahabharat. He lives as a villain and dies as a hero. He knows he loses to Pandavas and die for his karma. But still he fight for not the victory for the sake of his promise and for his best friend. He also Donate his natural Armor and kundal to Indra. He too promises to his mother kunti he won't kill 4 Pandavas and not to use repeated astras. He rejected entire Kingdom of earth and his identity as big bro of Pandavas. For the sake of his mother Radha and adhirata. He faced a lot of cast discrimination since from his birth. Unintentionally he got curses. Even though he fought like a warrior. He is the face of Dana gunam.
This is his heroic qualities.
Now villan qualities:
He is one of main reason for kurukshetra war.
He always hates arjuna since from his childhood.
He supports his friend at any bad activities.
His words are more painful than the swords. His words made us to feel like a villain. He insulted Pandavas almost every single time. (But not from his heart except Arjun he respect all Pandavas mainly he respect yudhishthira. But he didn't show him directly. In his conversation with Krishna he said he respect yudhishthira).
One of the main member in killing abhimanyu. But he was ordered by his friend. He too feel sad for abhimanyu.
It's because In previous birth karna was a king called sahajarakavacha. He holds 1000 Armors. He applied a condition 1 Armor should be break after 1000 years of war at the same time the person who breaks it should be die.
He is also a anti hero. He wanted to fight Nara Narayan. Nara Narayan broke 999 armors. Then sun came and protect him.
This time sahaj kavacha born as karna.
Nar as arjuna, naryan as Krishna.
Conclusion: karna is anti hero. He knows and believes darma. But he never got a chance to stand with dharma. When Krishna offered him he has no chance except to reject the offer. Because of he accepts that will be biggest betrayal in history. That mark will damage all karnas character and remains him as a cheater. Don't judge karna. Learn the lessons from his life.
Without karna there is no Mahabharat. So that many people call him the needle mover of Mahabharat.
@@sivacharan6902 nice.. But indulo inspire avvalsinadhi am ledhu...manaki friend unte thanu karnudi laga matram undakudadhu ani prove chesadu karnudu..alantollu unte mana life gudisipothadhi
భీముడు గొప్ప అందరికన్నా
మహాభారతంలో మాక ఇష్టమైన పాత్ర
అర్జునుడు
Yes target miss avvadu 🎯
Yes naku kuda
Yes bro naku kuda
Naku kuda
భీముడు ముందుగా మరణించలేదు ద్రౌపది సహదేవుడు నకులుడు అర్జునుడు తరువాత మాత్రమే చాలా దూరం ధర్మరాజు తో పయనించి మరణించాడు భీముడు ఏదేమైనా ఇప్పడున్న యుధ్ధవీరులకన్నా గొప్పవాడు ఖాళీ చేతులతో మనుషులను రెండుగా చీల్చగల రౌద్రం రక్తం త్రాగి చేతులతో గుండెలు చీల్చగల క్రౌర్యం దుర్యోధనుని తల తో ఫుట్ బాల్ ఆడిన కసి సింహబలుడిని మాంసం ముద్ద చేసింది ఈచేతులే ఈ చేతలే ఆచేతులతోనే సౌగంధికాపారిజాతాన్ని ప్రియపత్ని పాంచాలి తలలో పెట్టింది ఈ భీముడే అంతమంది భర్తలున్నా కీచకుడి బాధ తొలగించమని ద్రౌపది వేడింది భీమునే భీముడు కుటుంబానికి విలువిచ్చే గొప్పయోధుడు
మహాభారతం ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య ఘట్టం...
Not only Hindus all the Indians are must know.
@@devilkk6837xxxxxdxxxxxxxxxxxxx xaxdxxxxxxxxxxxxDxxXdxxxxxxxxxxxxxdxxxxxxAxxxxXdxdxxxcXxxXaxxdddXXxxxxixxxxxdxaaXXXXXXxxxdxdxxxxdxxxxxxxxxx¹xxxxxxxw7777
Hindus a kadu brother I'm Muslim but motham mahabaratham gurunchi telsu and the greatest part Mahabharatham
❤
జై భీమా సేన......🙏🚩
భీముని ఎవరూ ఓడించలేరు💪🏻💪🏻💪🏻
Naku Arjunudu ante chaalaa chaalaa istam.....
జై బీమ్ జై హనుమాన్
మహాభారతం లో ప్రతీ ఒక్కరినీ వ్యాసుడు Highlight చేసి చెప్పాడు... ఎవరికీ వారే సాటి...what a great Epic history...🛕
భీముడు.......కానీ ... హనుమంతుడికి... ఉన్నంత... బలం... భీముని కి...లేదు.....💪💪💪💪💪💪💪💪💪💪
Hanamanta is a god and bheema human being
Bheemudu hanuman ki thammude
హనుమంతుని శక్తి అనంతమైనది
Chala.. Baga.. Cheparu...
జై భీమా జై మహాభారత్
Sri anjaneya swamy 🙏🙏🙏🙏
భీష్ముడు.గురుచి❤
మహాభారతం అంటే నాకూ చాలా చాలా ఇష్టం అన్న..🙏🙏👏👏👏☺️☺️☺️💗💗💗💗💗 చాలా బాగా చెప్పారు మీరు..... సూపర్ అన్న మీ వీడియోస్.....
కర్ణుడు..... నువ్వు చేసే వీడియోలు చాలా బాగుంటాయి బ్రో... మహాభారతం గురించి అన్ని వీడియోలు చెయ్.. నా పిల్లలకు చూపిస్తా..... గుడ్ జాబ్..
నాకు భీష్ముడు అంటే చాలా ఇష్టం
అన్నయ్య.... భారతదేశపు రాష్ట్రాల విశేషాల గురించి విడియో చెయ్యి అన్నా❤️.... అన్నట్టు చెప్పడం మర్చిపోయా....మీ వాయిస్ తో నేను లవ్ లో పడ్డ❤️❤️😍
Antha pedda story simple ga chala Baga chepparu 😊❤️
మహాభార్థ లోని ప్రతి ఒక్క వీరుడు గురుంచి ఒక్క ఒక్క వీడియో బ్రో
Lord krishna is my favorite...❤
Information video 👍👍👍
అర్జునుడు విలువిధ్యలో, ధర్మయుద్దంలొ లోకైక వీరుడు . భీముడు గదా యుద్ధం, మల్లయుద్దాల్లో వీరుడు .
భీమసేనుడు ధనుర్విద్య లో కూడా నిపుణుడు
కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడిని మూడు సార్లు ఓడించాడు
భీముడిని ఎదుర్కో లేక కర్ణుడు పారిపోతాడు
ఒంటరిగా యుద్దం చేసి అలసిన భీముడిని కేవలం ఒకసారి మాత్రమే కర్ణుడు ఓడి.స్తాడు
@@123kanth idhi asalyna nijam anna konthamandhi bajana batch ki idhi jeernam kaadhu
బీమా THE GREAT ✊️✊️✊️.
Bheemude balavantude anukunte ghatothgajudu Inka balavanthudu athanikante goppa yodhudu barbharikudu 🔥🔥🔥❤️❤️
Bheem on fire🔥🔥
అభిమన్యుడు 🔥🔥
My Fev Charecter in Mahabarath Ashwaddama...
बहुत बढ़िया धन्यवाद अच्छा है
Bheema was most underrated in Mahabharata
Who said.....if u Read Mahabharata....then u don't comment like this .... he described as the most powerful and Most innocent person in Mahabharata......Main person in Mahabharata
@@vamshikevin underrated antey arthaam telusko bro goppathanam chalamandhiki cheraledu ani goppavadu kadhu ani kadhu 🤦🤦
@@RUclipsr-n9p Naku ardam telusule kaani..... underrated ani nuvvu ankuntunnav .....bheemudi gurinchi andariki telusu....mundu nuvvu meaning set ayyelaga cheppu.....neeku teliyaka potey andariki teliyadu ani kaadu
@@vamshikevin Kevin entra kompathesi converted gadiva 😂😂 nenu chepindi arthaam avvaleda ne
శ్రీ కృష్ణుడు ❤
Good information....👍
Super bhaiya mind blowing amazing story 👍 very nice nice 👍👏 excellent video you are very good job 👌 beautiful interesting great performance 👏👏👏
Karundu gurinchi ved vyas mahabharatham lo unadhi cheyandi adhe orginal old version
I Like Aswathama and Bheem❤❤
Most important roll in Mahabharat😍
Sri Krishna
Karnudi gurunchi video cheyyandi bro ❤
బిముడు మాలయుద్ధం లో గొప్పవాడు
కిచకుడు ని వాడిస్తాడు
Jai bheem 🔥 🔥🔥🔥
మీరు చెప్పిన దానిలో కొన్ని కరెక్షన్ లు ఉన్నవి
మయ సభలో దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వలేదు
భీమసేనుడు నకుల సహదేవుల తో కలిసి
దుర్యోధనుని ఎగతాళి చేస్తాడు
లైక్ చేశా..
మహా భారతంలో నాకు నచ్చిన వీరుడు అభిమన్యుడు ఇతడు ఒక మహా యోధుడు
బ్రో మాకోసం కర్ణుడి గురించి ఒక వీడియో చేయి బ్రో ప్లీస్ ఐ రిక్వస్ట్ 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
❤️
@@teluguknowledge42 thank you so much bro reply echinandhuku
Extraordinary bro😍👌🤩
Chala bagundhi explanation anna ghatotkach mida kuda video cheyyi
Bheemudu vere level🔥🔥🔥
Mi Voice ki fan bro
Ala vinttuntte enka vinali anipisthunee unttunndi
Super video bro
బీముడు
Nice Bro.. Thank you
Super Kaka video
Super ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Karnudu gurinchi oka video cheyyandi Anna
Karna and dhuryodhana is my favorite persons in Mahabharatham
Edavalu ekkuvaipoyaru oka aada danni andhari mundu battaludadise characters istama am puttuka puttav ra
Rey erri puku langa kodaka Na comment Nenu chepa ra puka istam unte chudu lekute chutha mosukoni undu
@@pavankumargantyada4700 avnu bro ippudu janalu manchi kante chedu ni ekkuva encourage chesthunnaru adoka fashion ipoyindhi
@@pavankumargantyada4700 Alagaithe nuv blue films chudadam maney. Ave kaamunda cinemalo exposing scnes vasthe kallu musuko.
@@RAJRK-dn2ut alanti edavalu mi intlo aadavallaki battalu vudadistunte addukovatam aapestanule
Nice బాగా చెప్పారు
Arjun gurinchi vedio chey bro
Do vedio about karna Bro
naku bheemudu amte chala istam 😍😍😍
కురుక్షేత్రం లో నచ్చిన క్యారెక్టర్ కృష్ణుడు అభిమన్యుడు ఇలాంటివి ఇంకా బాగా చెప్పండి కురుక్షేత్రం గురించి మొత్తం ఈ వీడియో చాలా బాగుంది చాలా👌👌👌👌👏👏👏
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna 🚩🚩🚩🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏 , Abhimanyu real Hero 🚩🚩🚩🙏🙏🙏
Arjuna gurinchi kuda video cheyandi
Anna super content anna I like arjuna I like Abhimanyudu
Super Annaya
Bharbharikudu ante like 👍
Super video Anna
Big fan of this channel.... 👍.....meku kuda istham vutha like cheaindi.. 👍👍👍👍
Hii anna arjunudi gurinchi vidio cheyy anna🥰
Super story ❤❤❤❤
Super explained bro
Nara narayanulu 🙏🙏
Nice explanation
మహాభారత కోసం ఫుల్ వీడియోస్ చేయు బ్రో♥️
Nenu Islam mathastunni....Naa chinnappati nunchi.....mahabharatha kathalu entho ishtam..,..
Lord Hanuman my fvrt in ramayan
Karnudu in bharatham
Karnudi gurinchi video chai bro ... ❤️Karna ❤️
Broo ee video chusak Naa Koduku pudithy Bhimaa ani pytalani undhi Thnk u anna really Nvu kani Subject Teacher avvalydhu avuthey maa situation ntoo emo igaa
Arjunudu 🎯🎯🎯🚩🚩🚩
అన్నా ప్లీజ్ అన్నా కర్ణుడి గురించి చెప్పు అన్న plz 🙏🏻🙏🏻🙏🏻😢😢
Good information
కర్ణుడు గురించి కూడా ఒక vedio చెయ్యండి
He is the real hero and legend in మహాభారత....
Bheemuditho chala sarlu odipoyadu
@@saisai8340 మీరు చెప్పింది తప్పు మహాభారత యుద్ధం జరగక ముందు తన కన్న తల్లి కుంతి దేవి అని శ్రీ కృష్ణుడు ద్వారా కర్ణుడు తెలుసుకుంటాడు కుంతి దేవి కూడా కర్ణుడను తన దగ్గరకు వచ్చేయి నికు పట్టాభిషేకం నేను చేయిస్తాను దుర్యోధనుడు వైపు ఉండద్దు అని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు నేను దుర్యోధనుడు కి మాట ఇచ్చాను నేను అతని పై నిలబడి యుద్ధం చేస్తాను అని పంచ పాండవుల లో నాకు అర్జునుని తోనే నాకు విరోధం ఉందని అవకాశం దొరికితే అర్జునుని మాత్రమే వధిస్తానని మిగిలిన నలుగురిని అటు ధర్మరాజు ,బీముడు,నకులసహదేవులు వీరేనెవ్వరిని నేను చంపను అర్జునుడు నా చేతిలో చనిపోతే అర్జునుని స్దాన o నాది అవుతుంది పంచపాండవులు ఎప్పటికి 5 గురు గానే ఉండాలి అని కుంతిదేవి తో కర్ణుడు అంటాడు.
కర్ణుడు కుంతిదేవి కి ఇచ్చిన మాట కోసం అవకాశం దొరికినా కూడా bhemudu ని చంపకుoడా వదిలేసాడు ...
కర్ణుడు అంతటి ధర్మాత్ముడు ....
@@saisai8340 correct bro
Jai bheema 🔥🔥👏👏
Naku nachina vakthulu beemudu nd abhimanyudu
సూపర్.
మహాభారతం సూపర్ హీరో కర్ణుడు అన్న
అస్సలు కాదు
ఒరిజినల్ వ్యాస భారతం లో
కర్ణుడు మహా వీరుడు కానీ వదరుబోతు
తనకు తాను అతిగా చెప్పుకోవడం వల్ల
దుర్యోధనుడు అతడిని నమ్మి యుద్దం చేసి నాశనం అయ్యాడు
కర్ణుడు గురించి వీడియో చేయి అన్నయ్య ❤️🙏
Tq sir 👍👍👍
Bhimaaa Ane movie ravaliii guys 😅❤
Abhimamayudu
Mana society common man life em chesthe change avudi bro
Raadheyuni gurunchi video cheyandi brother
విధురుడు, భీష్ముడు
Karnudu gurichi cheyadi anna 2 parts gaa cheyandi anna mana chanal lo chala Mandi aduguthunaru pls anna video chey anna
Parasuram oka video cheai anna
కర్ణుడు, అర్జునుడు గురించి కూడా చెప్పు బ్రదర్.. 🤩
Sir.. Plz.. Telme.... Jessy wovense... Super Atlantic.. 👍
Yudhistirudu jeevithani video operandi anna
padamVyuham yella vuntundi bri okka sare dhani gurinchi video chy bro