సీతా దేవి , బాధతో తన జీవితాన్ని ఎలా ముగించింది ? || How Lord Rama, Seetha, Lakshmana Left Earth ?

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    @Telugu Knowledge @Any Doubts ​

Комментарии • 803

  • @springfiredanceacademy2485
    @springfiredanceacademy2485 Год назад +17

    ❤️🕉️❤️ Brother Last 2 min... Video... మీరు చెప్తుంటే & విడియో చూస్తుంటే కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపించింది...& Goosebumps...వచ్చాయి..Same to same...లవకుశ సినిమాలో జరిగినట్టే ఉంది....మహాపురుషుడు నా రాముడు, ధర్మాన్ని 4 పాదాల పైన నడిపాడు...యుగ పురుషడు....🚩🚩🚩 జై శ్రీ రామ్...జై శ్రీ ఆంజనేయం ❤️🕉️❤️

  • @ganeshnayak2629
    @ganeshnayak2629 Год назад +135

    పూర్తి రామాయణం గురించి తెలుసుకున్న అన్న మీకు ధన్యవాదములు 🙏 నాకు ఇష్టమైన దేవుడు గణేశుడు,శివుడు🙏🙏 ఎప్పటికీ వీడియో చూస్తూనే ఉంటాను అన్న 😊

  • @harishpailwan9721
    @harishpailwan9721 Год назад +152

    నాకు ఇష్టం అయిన దేవుడు.... ఫస్ట్ లో హనుమాన్.. ఉండే ఆ తరువాత ఆయన బాస్ రాముడు అని నాకు తెలిసిన తరువాత వాళ్లిద్దరూ 🙏🏻 నేను ఏ పని చేయాలి అనుకున్న ఒక 1నిముషం ముందుగా జై శ్రీ రామ్. జై హనుమాన్ అని నా మనసు లో అనుకుంటే చాలు ఎంత కష్టం లో ఉన్న ఎంత బాధ లో ఉన్న.. ఎంత భయం తో ఉన్న మనసంత... చెప్పలేనంత హాయిగా ఉంటుంది... జై శ్రీ రామ్.. 🙏🏻🙏🏻

    • @narsaiaha9266
      @narsaiaha9266 Год назад

      1

    • @umesh130690
      @umesh130690 Год назад +1

      ఎప్పుడు కొలిచిన పరవలేదు కానీ వాళ్లు ఏం చెప్పారో పాటించడం చేతకాదు... ఎందుకంటే అది కష్టం కాబట్టి

    • @harishpailwan9721
      @harishpailwan9721 Год назад

      @@umesh130690 ఏమైనది బ్రదర్ చెప్పు... ఏమైనా తప్పు అని పించిందా మెస్సేజ్ లో

    • @umesh130690
      @umesh130690 Год назад +1

      @@harishpailwan9721 no kani manam kuda ala ఉండాలి అని నా సజెషన్ కొందరిని చూస్తున్న సైకో ల ఉన్నారు ....just anthey

    • @harishpailwan9721
      @harishpailwan9721 Год назад +1

      @@umesh130690 ఓకే ఓకే

  • @balukudipudi896
    @balukudipudi896 Год назад +460

    తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి ఇది సమేత జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @mandalabhaskar287
    @mandalabhaskar287 Год назад +89

    రాముడు కృష్ణుడు వారి చరిత్ర వింటుంటే నాకు ఇష్టంగా ఉంటుంది
    జై శ్రీ రామ్🚩🚩🚩🚩

  • @jagadeeshdadi5307
    @jagadeeshdadi5307 Год назад +32

    రామో విగ్రహావాన్ ధర్మః. రాముడు మూర్తీభవించిన ధర్మ మూర్తి.నా చివరి శ్వాస వరకు శ్రీరాముడే నా దేవుడు

  • @saikrishnabandla2004
    @saikrishnabandla2004 Год назад +17

    త్వరలో మా ప్రభాస్ అన్న రాముడి అవతారం లో వస్తున్నాడు....జై ప్రభాస్ అన్న..జై శ్రీ రామ్.... Waiting for Adhipurush 🔥🔥🔥🏹🏹🏹

  • @NareshNaresh-zk7ir
    @NareshNaresh-zk7ir Год назад +26

    హుగ్రా నరసింహ స్వామి నాకు ఇష్టమైన దేవుడు

  • @bhavanithpamula198
    @bhavanithpamula198 Год назад +34

    నాకు ఇష్టమైన దేవుడు ఆంజనేయుడు మరియు శ్రీరాముడు శివుడు 🫶❤️

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Год назад +2

    బలే చెప్పినవ్ అన్న సూపర్ సూపర్ వింటుంటే ఎదో తెలియని అనుభూతి సూపర్ జై శ్రీ రామ్.... జై శ్రీ రామ్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @ashuasmitha3498
    @ashuasmitha3498 Год назад +37

    నాకు ఇష్టమైన దేవుడు ఈశ్వరుడు🙏

  • @konkajanaki3355
    @konkajanaki3355 Год назад +124

    My favourite god is Sivudu and sriramudu 🙏🙏🙏

    • @Beast-ur3ew
      @Beast-ur3ew Год назад +1

      Ramudu is not god madam..he is king...tanu epudu god ani chepukoledu...

    • @venurekadi837
      @venurekadi837 Год назад +7

      Shivudu ki minchina devudu ledu
      Ramudiki minchina raaju ledu ani urikane antaraa💥💯🔥🔥

    • @Bharath_Kumar_Reddy
      @Bharath_Kumar_Reddy Год назад +7

      Gods lo favorite enti bey, andharu okkate.

    • @Bharath_Kumar_Reddy
      @Bharath_Kumar_Reddy Год назад

      @@venurekadi837 ekkadaina devudu vachi nenu devudu ani cheppukuntarara? Aithe nenu ippudu God ani cheppukunta nenu God aipothana? Pichi na kodaka.

    • @Victorbabai
      @Victorbabai Год назад +2

      Na fevourite shivudu , sri ramudu Ani cheppukodam kaadu shivudu , sri ramuni gurinchi telusukondi telusukondi aaya devullaku vunna svabavaalanu alavarchukondi 🙏🚩 nenu oka Hindu ga naa devulla gurinchi telusukunnanu inka telusukuntunna kaabatti meeru telusukondi, telusukoni , teliyaparachandi naaku shivuni gurinchi , ramuni gurinchi cheppalane vundi kaani type cheyadam kastam anduke cheppaleka pothunna kaani okati chepta chudandi " ravana Lanka ippudunna sri lanka kaadu adi 100 yojanaala dooram vuntundi ante okko yojanam podavu 12.8km ante 1280km dooram lo Lanka vuntundi ee vishayanni Google kuda chesi chusukondi yojanaala gurinchi
      Jai sri ram 🚩🙏

  • @lalithmiriyala
    @lalithmiriyala Год назад +81

    What a life lord Rama was live ❤️ pure goosebumps listening to this ❤️🙏

  • @meerakumar5499
    @meerakumar5499 Год назад +54

    శ్రీరాముడు తనను తాను జీవిచడానికంటే ప్రజలకోశం తన జీవితాన్ని త్యాగం చేశాడు,
    ఇందులో నాకు ఒక్క విషయం అర్ధం అయింది ఎదుటివాళ్ళకి ఎంత మంచి చేస్తున్న మనం చేసే మంచి లో తప్పుని వెతుకు తారు అందుకే మనకోసం మనం జీవించాలి అనిపిస్తుంది

    • @bookengine8098
      @bookengine8098 Год назад

      వాహ్హా, super Anna nuvu.
      నీలాంటి వాళ్ళు ఒక వర్గానికి ఆదర్శం.
      నీ లాంటి వాళ్ళు ఇంకా ఉండాలి.
      ఆ గొర్రెలకు నువ్వే కావాలి.

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +26

    శ్రీరాముడు గురించి మరియు రామాయణం గురించి చాలా చక్కగా వివరించారు మీ విశ్లేషణ స్వరం చాలా అద్భుతంగా ఉంటుంది 🙇

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 Год назад +5

    జై శ్రీ రామ్ . ఓం నమో విష్ణు దేవా . 😊 . రాముడికి అంత తెలుసు , సీత యొక్క గొప్పదనం . కానీ కేవలం ప్రజల కోసం అతను ఆ దారిలో వెళ్ళాడు .ఇంకా లక్ష్మణుడు అతను స్వయంగా విష్ణు యొక్క ఆది శేషుడు . అతని యొక్క గొప్పదనానికి ఇప్పటికి సీత రములతో పూజలందుకుంటున్నాడు .

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Год назад +17

    జై శ్రీ రామ్ జై హనుమాన్ 135లైక్ ❤️❤️

  • @saichinturupani3249
    @saichinturupani3249 Год назад +15

    Na favourite god's radha krishna 🥰 nd Venkateshwara swamy

  • @akhila23400
    @akhila23400 Год назад +1

    The way u explaining the scene at last👌👌🔥 goosebumps. Meer cheppindhi cheppinattu picturize chesthe oka manchi movie avthundhi. Ee phase of ramayan ni ippatidhaka evar chupiyledhu.

  • @natureloverschannel4438
    @natureloverschannel4438 Год назад +7

    హిందువుగా జీవించు హిందువుగా మరణించు జై శ్రీరామ్ జై హనుమాన్ 😍

  • @mounikagangadi4138
    @mounikagangadi4138 Год назад +1

    Vinte nijale vinali adhi Telugu knowledge channel cheppindhe vinali I love ur voice and way of talking

  • @tsanthi197
    @tsanthi197 Год назад +5

    నాకు ఎప్పటి నుండో unna doubt ఇప్పుడు clear అయింది, tanks for video

  • @eravi5931
    @eravi5931 Год назад +3

    Jai Sri Ram.🙏🙏🙏
    Chaala Baaga Chepparu..Bro..👌

  • @ybalakrishnaybalu2343
    @ybalakrishnaybalu2343 Год назад +71

    సీత తర్వాతే రాముడు గొప్పవాడు

    • @bookengine8098
      @bookengine8098 Год назад +4

      ఎవడురా నువ్వు,
      సీత దేవి తరువాతే రాముడు అంటున్నావ్??
      ముందు నువ్వు రామాయణం పూర్తిగా చదివి మాటలాడు,
      వాళ్ళు ఇద్దరు ఆదర్శ దంపతులు.
      Movies and Serials lo chepe punchu dialogues cheppaku??

    • @ybalakrishnaybalu2343
      @ybalakrishnaybalu2343 Год назад

      @@bookengine8098 purthiga chadhivake chebthuna.....

    • @ybalakrishnaybalu2343
      @ybalakrishnaybalu2343 Год назад

      Nenu ravanudu goppa analedhe sitha annanu dhaniki karanalu enno vunai avi nivu artham chesukoledhu anthe

    • @munnamahesh6238
      @munnamahesh6238 11 месяцев назад +1

      Nuvu chepindi Nizame Anna

  • @RamaSandeep
    @RamaSandeep Год назад +3

    🕉️ ఆంజనేయ స్వామి 🕉️ నా ఇష్ట దైవం మై రియల్ హీరో

  • @chandanagollamandala9834
    @chandanagollamandala9834 Год назад +21

    తింటే గారెలే తినాలి
    వింటే భారతమే వినాలి

  • @shudakarshriram1317
    @shudakarshriram1317 Год назад +9

    జైశ్రీరామ్ సీతమ్మ తల్లి జై హనుమాన్ జై లక్ష్మణ

  • @AnilKumar-rt9gk
    @AnilKumar-rt9gk Год назад +5

    Chala Baga chepparu bro, nijamga sree ramudi hanumantudiki echina varam ,kaliyugam antham ayye varaku chirayuvu ga vundu , ante hanuma inka mana madhyalo unnadu , untaadu . Jai sree raam.

  • @jaisriram6209
    @jaisriram6209 Год назад +7

    తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అది bro 🙏🙏🙏🙏🙏

  • @navyaeddam1132
    @navyaeddam1132 Год назад +3

    జై శ్రీరమ్ శ్రీ రాముడు గురించి వింటుంటె చాలా భాగా అనిపిస్తుంది

  • @banothkishan8224
    @banothkishan8224 Год назад +56

    ఆడవారి మీద అనుమానం మొదలైంది రామాయణం తో అన్నమాట......

  • @darlinghari3242
    @darlinghari3242 Год назад +5

    Adipurush movie pedda vijayam sadimchi marokasaari sri raamula vaaripai unna mana bakthini chatukoovali jai sri raam 🙏 all the best for adipurush movie team

  • @luckyaadhf6143
    @luckyaadhf6143 Год назад +6

    చోళులు & పాండ్యులు వాళ్ల మధ్య జరిగిన యుద్ధాల గురించి క్లుప్తంగా ఒక వీడియో చెయ్యండి అన్నయ్యా

  • @sri_009
    @sri_009 Год назад +3

    Naku ishtam ayina devudu
    MAA NANNA
    miss u daddy😭

  • @simhachalampolaki9923
    @simhachalampolaki9923 Год назад +16

    చాలా అద్భుతంగా చెప్పారు మీ వాయిస్ తో చాలా థాంక్స్🤝

  • @shaikmasthani6910
    @shaikmasthani6910 Год назад +23

    Your voice is a magic anna

  • @UrbanMonk123
    @UrbanMonk123 Год назад +3

    Watched Chakravyuham movie in theatre today. It’s a crime thriller.
    Mind blowing story and screenplay with twists and turns.
    Second half motham mind game.
    Kudos to the entire team.
    Please watch and share your experience too.

  • @princeanil4209
    @princeanil4209 Год назад +2

    ఇప్పుడు time-travel anedhi మనki సాధ్యం ayi vundi వుంటే sree ramudini chuse adrustam manaku dhakkedhemo nakaithe శ్రీరాముడు ni సీతమ్మ ni chudalani vundhi

  • @bramesh83
    @bramesh83 Год назад +8

    My favourite God is Sri Krishna...🥰🙏🙏

  • @psychgaming1270
    @psychgaming1270 Год назад +6

    Lord Ganesha 🙏🚩
    Lord Shree Rama
    Lord Hanuman 🙏🚩

  • @maddaladurgaprasad7563
    @maddaladurgaprasad7563 Год назад +1

    Chala baga chepparu .... Tq for knowledge...

  • @gayathribai07
    @gayathribai07 Год назад +2

    Thank you so much Annaya... Mi valla chala vishayalu thelusukunttunam...🙂

  • @thummurubhuvaneswari7920
    @thummurubhuvaneswari7920 Год назад

    Meru cheppe information chala bagundhi anna nuvvu ekkuva aasa padakunda video miku nachithe just like okkate cheyyamantunnavu .....hatsoff anna valuable information for us

  • @honeybandaru4383
    @honeybandaru4383 Год назад +4

    Nijam ga goosebumps vachay anna 🤗, ni explanation super anna ❤😍

  • @bhaskarrao698
    @bhaskarrao698 Год назад +9

    జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @somumaaroju1009
    @somumaaroju1009 Год назад

    Woww chala baga explain chesaru sir

  • @sangalatha9206
    @sangalatha9206 Год назад +2

    thrimatha swaroopini durgamma and shivayya..with family.pratyaksha dywamu soorya narayanudu..i like all Hindu gods🙏😍👍

  • @varaprasadnetha567
    @varaprasadnetha567 Год назад +1

    Shree Krishna sweme garu 🙏 &SREE HARI SWEME GARU 🙏🙏🌅🌅💐💐

  • @pavankola4510
    @pavankola4510 Год назад +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురు చూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @manumanohar8383
    @manumanohar8383 Год назад +3

    My favourite god shiva and sri ramudu

  • @guglavathnaveen4611
    @guglavathnaveen4611 Год назад +2

    Tq so much brother, really ur greate brother

  • @ramramu9280
    @ramramu9280 Год назад +1

    నా ఇష్టం దేవుడు ఆంజనేయస్వామి 🙏🙏🙏

  • @ExploreTheInfo
    @ExploreTheInfo Год назад +13

    1M ki Special video kavali with face reveal

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Год назад +1

    నాకు ఇష్టమైన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే
    ❤️❤️❤️❤️❤️
    🎉🎉🎉🎉🎉

  • @dharavathsrikanth6674
    @dharavathsrikanth6674 Год назад +1

    Naice Anna thank you

  • @luckysrigubbala822
    @luckysrigubbala822 Год назад +3

    జైశ్రీరామ్ జై హనుమాన్,,,,🙏🙏🙏🙏🙏🙏

  • @tirumurusairam8679
    @tirumurusairam8679 Год назад +5

    రాముడు లాంటి రాజు ఉండడు జై శ్రీరామ్ 🔥🔥🔥💯💯💯👍

  • @chaithaniyakumar9530
    @chaithaniyakumar9530 Год назад +1

    ఎవ్వరు ఇప్పుడు కొంచెం మను ధర్మం శాస్త్రం గురించి ఒక వీడియో కూడా చేయలేదు దయచేసి మీరు ఆ వీడియో చేయండి అన్న 🙏🙏🙏🙏

  • @mamathaperka3862
    @mamathaperka3862 8 месяцев назад

    Chala baga chepparu sir

  • @berlin7668
    @berlin7668 Год назад +3

    After watching adhipurush I can search this video❤ Jai shree ram 🚩🙏

  • @yaddalamohan8257
    @yaddalamohan8257 Год назад +6

    Great job 🙌🙌

  • @nrcreddy4014
    @nrcreddy4014 Год назад +3

    జై శ్రీరామ్

  • @Hindustanlivemedia
    @Hindustanlivemedia Год назад +1

    Unexpected content brother very nice information lard of Rama

  • @santoshteluguvlogs
    @santoshteluguvlogs Год назад +1

    Excellent 👌👌👌👌

  • @m.ramakrishnamukkamala6746
    @m.ramakrishnamukkamala6746 Год назад

    Good nice speaking bro thank you so much.👍👍👌👌👌 Jai sri ram.

  • @SairamSairam-kn8mt
    @SairamSairam-kn8mt Год назад +2

    Jai Sri Rama 🔥

  • @krishnapavan2672
    @krishnapavan2672 11 месяцев назад +1

    Jai Sri Rama🙏🙏🙏❤️❤️❤️

  • @rajasekharreddypulimi
    @rajasekharreddypulimi Год назад

    Goosebumps vachai bro

  • @pramodsabar3954
    @pramodsabar3954 Год назад +1

    Andharu Chanipoyaru Gani Jesus Okkare Chanipoyi theerigi lecharu...My Jesus Christ is Great and infinity....✝️

  • @abhilashdurgilam4667
    @abhilashdurgilam4667 Год назад

    Video chala bhagundi bhaiya

  • @anjibabutalliboina4625
    @anjibabutalliboina4625 Год назад

    Baaga chepparu sir
    My god is lord Shiva

  • @durgaprasad134
    @durgaprasad134 Год назад +26

    Advanced congratulations anna 1million soon💗

  • @chandhusupreme5690
    @chandhusupreme5690 Год назад +1

    Radha krishna .. original lover tracks ela vundevo . Video cheyava.plzz

  • @Gugulothsachin
    @Gugulothsachin Год назад +1

    Jai sri ram🙏

  • @maanasabanothmaanasa4611
    @maanasabanothmaanasa4611 Год назад +1

    Sri Rama anjaneya

  • @YoursRam.Reviews
    @YoursRam.Reviews Год назад +1

    I'm listening and imagining the story
    Block buster story in my mind

  • @guglavathnaveen4611
    @guglavathnaveen4611 Год назад +2

    Iam always pray to universe and nature and sun

  • @tanujatirunagari45
    @tanujatirunagari45 Год назад

    Ramudu ala velipoyadoo...Chala.. Bagaa.. Cheparu...

  • @saradhibinnu
    @saradhibinnu Год назад +8

    My favorite God is Nature ❤

  • @VikramShelby
    @VikramShelby Год назад +5

    Jai shree ram 🚩🚩 jai Prabhas Anna 💥🙏

  • @shamuaamadana1686
    @shamuaamadana1686 Год назад +4

    Anna sri ramudu janmani enduku eththa valsi vachindi

  • @Md_sadiq_Md
    @Md_sadiq_Md Год назад +5

    pushing the algoritm 😍 😍

  • @sgvalisgvali831
    @sgvalisgvali831 Год назад +1

    Thanqu brother mi vedeos chala baga vuntaee nenu pratidee chustanu ok nako sandeham dwapari yougam antam ante aa yougamlo okkaru kooda migala ledaa ledante migilina wallu dwapara yougaaniki kanektt ayyara please vinalani vundi brother

  • @sureshjadpod1070
    @sureshjadpod1070 Год назад

    Chala clarification ga cheparu anna

  • @nnarsimha9356
    @nnarsimha9356 Год назад +2

    నాకు ఇష్టమైన దేవుడు రాముడు. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @ramchepala3761
    @ramchepala3761 Год назад +6

    Lord Shiva 🙏🙏🙏🕉️

  • @bvinod7816
    @bvinod7816 Год назад +3

    Venkateswara swamy gurinchi chepamdi bro

  • @naidudjpalla6147
    @naidudjpalla6147 Год назад

    Super ga chepparu...... 🙏🙏

  • @sweetymurari
    @sweetymurari Год назад +1

    Nice explantion ❤️..michael jackson gurchi kuda oka video chyandi bro

  • @lingamsridhar860
    @lingamsridhar860 Год назад +5

    Jai sri ram Jai Hanuman 🙏🏻🙏🏻🙏🏻🚩🚩

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 Год назад +1

    🙏🙏🙏 శ్రీ రామ సాయి 🙏🙏🙏

  • @ranjitrajumba59
    @ranjitrajumba59 Год назад

    super hit, jai prabahas,

  • @PEDDULAPALLEPRAVEENKUMAR
    @PEDDULAPALLEPRAVEENKUMAR Год назад +1

    Sri Penchala Narasimha swamy🙏🙏🙏🙏🙏

  • @gantalajayanthi1901
    @gantalajayanthi1901 Год назад +1

    Lord Krishna my favourite god

  • @Rameshjumbarthi
    @Rameshjumbarthi Год назад +1

    ❤️really nice... ♥️

  • @honeybandaru4383
    @honeybandaru4383 Год назад +3

    Love your voice ❤🤗

  • @tccharankumar5522
    @tccharankumar5522 Год назад

    Jai Shree Ram Good Information

  • @TruelyDev
    @TruelyDev Год назад +1

    Literally crying this story 😨😭😭😭😭😭

  • @Eswar78687
    @Eswar78687 Год назад +2

    Great video bro ❤️

  • @RAMKUMAR-gf2hp
    @RAMKUMAR-gf2hp Год назад +2

    Hara Hara Mahadeva