ఆ భద్రాచలం ప్రతి శ్రీరామనవమి కి నేను వెళతాను... అబ్బబ్బా ఏమి జనం వస్తారో ఎంత సందడిగా, ఎంత వైభవంగా ఉంటుందో... మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి వెల్లలనిపిస్తుంది... కన్నులపండుగగా , మైక్ ల్లో రామనామ స్మరణతో మనసులో ఆనందాన్ని నింపుతుంది.. ఒక చక్కని అనుభూతిని కలిగిస్తుంది జై శ్రీ రామ... భద్రాద్రి రామ గోవిందా..🕉️🙏🙏
ఆ భద్రాచలం వైభవం అంత దేవుళ్ళు సినిమాలోని 🎶 🎼 రామ.. అందరిబందువయ భద్రాచలరామయ్యా.. ఆదుకునేటివాడివయ్యా మా అయోధ్య రామయ్యే..🎶🎶 ఈ పాట వింటుంటే భద్రాచల రాముడి వైభవం మనకి కనిపిస్తుంది.. ఎన్నిసార్లు వినిన వినాలనిపించే పాట అది..
రామాయణం లో నాకు నచ్చిన పాత్ర జాంబవంతుడు ఎందుకంటే హనుమంతుడికి ఉన్న శక్తి ఏంటో తెలియజేసి సముద్రాన్ని దాటి లంక లో ఉన్న సీతమ్మ జాడ తెలిసేలా చేసిన జoభవంతునికి కోటి దండాలు ,🙏
ధన్యవాదాలు అన్నా చాలా చక్కగా వివరించారు నేను మాత్రం ఫస్ట్ టైం భద్రాచలం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు మరొక్కసారి జై శ్రీరామ్ (రాయల్ నిజామాబాద్) ఇందూర్ 🚩🔱🕉️🛕🙏
మాది కూడా...1975-77 మధ్య అక్కడ ఇంటర్ చదివి ఉన్నాను..పర్ణశాల వెళ్లే దారిలోని నరసాపురం (చిన్న అరుణాచలం) మా ఊరు..కూనవరం శబరి-గోదావరుల సంగమం కూడా మా ఊరే..దగ్గరలో వాలి సుగ్రీవుల కొండలు ఉన్నవి...మతంగ మహాముని తపస్సు చేసిన "శ్రీరామగిరి" కూడా దర్శనీయమే...* పర్ణశాల లో శోకరాముడని..భద్రాచలం లో భోగ రాముడని...శ్రీరామగిరి లో యోగ రాముడని...అందరివాడైన రామయ్యను పిలుస్తారని మా పూర్వీకులు చెప్పగా విన్నాను...శ్రీరామ జయరామ జయజయ రామ..
శ్రీ భద్రాద్రి రామచంద్రుని గురించి,ఈక్షేత్రమునకు భద్రాచలం అనే పేరు ఎందుకు వచ్చి నది, తరువాత గోపన్న (రామదాసు) చరిత్ర చాలా వివరంగా అ న్ని విషయాలను సమగ్రంగా తెలియజేసినందులకు ప్రణామములు జై శ్రీ రామ!
#రాముడు మంచి బాలుడు, మానవ రూపం దాల్చిన దేవుడు, ధర్మం మరవని వీరుడు , మన అందాల #శ్రీరాముడు..! 🌟 #రామాయణం అనే ఇతిహాసం చిన్నప్పటినుండి వింటూ వస్తున్న మహా గొప్ప గాధ ☺️ #రామాయణం లో అన్ని పాత్రలు ఇష్టం అనే చెప్పే కన్న " భక్తి , ప్రేమ " అని మనసులో ఎల్లవేళలా స్థిర స్థాయి గా దాచుకోవడం గొప్ప మంచి విషయం ఇటువంటి మంచి #చరిత్ర ని మాకు కళ్ల కు కట్టినట్టుగా మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు #అన్న 🤩 జై.. శ్రీ రామ్ 🚩
ధర్మం అంటే ఎలా ఉండాలో శ్రీరాముడు మనకు నేర్పించాడు🚩 జైశ్రీరామ్🙏🏻🙏🏻
భద్రాచలం వెళ్లినవారు లైక్ చేయండి...👍☺️
Madi bhadrachalam me bro
జై శ్రీ రామ్ 🙏 మాది కూడా భద్రాచలం నే
Eesari bhadrachalam vasta kalustava 🙂 I mean naku teliyanivi emaina unte akkada chupinchu ,ok
Bro maadi sarapaka near bhadrachalam
Same
@@vinayvinnu8164 ekkada bro
Crpf daggara
తెలుగు వారి అయోధ్య మన భద్రాచలం
జై శ్రీ రామ్ ❤
బ్రో మైండ్ బ్లోయింగ్ అసలు ఎంత చెప్పావంటే మతిపోయింది ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా బలే చెప్పినవ్ సూపర్ అన్న
మాది భద్రాచలం దగ్గర కానీ ఇన్ని విషయాలు నాకు తెలియదు థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ 🤝🤝🤝
శ్రీరామదాసు సినిమా చూడండి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మన భద్రాచలం గురించి
ఆ భద్రాచలం ప్రతి శ్రీరామనవమి కి నేను వెళతాను...
అబ్బబ్బా ఏమి జనం వస్తారో ఎంత సందడిగా, ఎంత వైభవంగా ఉంటుందో...
మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి వెల్లలనిపిస్తుంది...
కన్నులపండుగగా , మైక్ ల్లో రామనామ స్మరణతో మనసులో ఆనందాన్ని నింపుతుంది..
ఒక చక్కని అనుభూతిని కలిగిస్తుంది
జై శ్రీ రామ... భద్రాద్రి రామ గోవిందా..🕉️🙏🙏
Adrustavantudivi Brother...( prati year velladam ]
మీరు చాలా great అన్న
రాముడంటే ఒక ఎమోషన్ ఒక భక్తి ఒక రాజు.... ఒక మంచి కొడుకు ఒక మంచి భర్త రాముడు అనే పేరు వినగానే ఒక తెలియని ఎమోషన్ జై శ్రీ రామ్..... 🕉️🕉️🕉️🕉️🕉️🏹
Jai shree ram jai hanuman 🙏🙏🙏
ఆ భద్రాచలం వైభవం అంత దేవుళ్ళు సినిమాలోని
🎶 🎼 రామ.. అందరిబందువయ భద్రాచలరామయ్యా.. ఆదుకునేటివాడివయ్యా మా అయోధ్య రామయ్యే..🎶🎶
ఈ పాట వింటుంటే భద్రాచల రాముడి వైభవం మనకి కనిపిస్తుంది..
ఎన్నిసార్లు వినిన వినాలనిపించే పాట అది..
Ramayanamlo Nakuru nacvhina patra sriramudu
రామాయణం లో నాకు నచ్చిన పాత్ర హనుమంతుడు జై వీర ఆంజనేయ 🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏
.
Ala brathakadaniki trycheyyandi adhe mi life
చాల బాగా వివరించారు అన్నా,
దయచేసి thamb lines లో భద్రాచలం సీతారాముల ఫోటో పెట్టండి
రామాయణంలో అసలు నిజమెంత ? || శ్రీరాముడు నిజంగా గొప్పవాడా ?ruclips.net/video/ew7t_snGRJk/видео.html
పర్ణశాల రామాలయం గురించి కూడా ఒక విడియో చేయండి....
నిజం గా గొప్పవారు
Jai sri ram
Bradrachalam temple gurinchi aa temple lo unna secrets gurinchi chala chakkaga chepparu anna
భద్రుడు అనే భక్తుడి కోరిక మేరకు భద్రుడు కొండగా ఉండమని దానిపై కోలువయ్యాడు
ఆ భద్రాద్రి రాముడు...🕉️🙏🙏
జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏
శ్రీ రామ అని పిలిస్తే సహస్ర నామాలు పలికినట్టు తండ్రీ శ్రీరామచంద్ర మూర్తి అందరిని చల్లగా కాపాడు స్వామి 🙏🙏
Sontha ooru gurinchi vintunte aa feeling vere level,,, jai sree ram🙏
❤️ Super Anna Jai Sree Ram 🚩 Thank you so much Anna 🙏
Tq broh maa bhadrachalam gurinchi intha manchi cheppinandhuku 🙏😊
రామాయణం లో నాకు నచ్చిన పాత్ర జాంబవంతుడు ఎందుకంటే హనుమంతుడికి ఉన్న శక్తి ఏంటో తెలియజేసి సముద్రాన్ని దాటి లంక లో ఉన్న సీతమ్మ జాడ తెలిసేలా చేసిన జoభవంతునికి కోటి దండాలు
,🙏
Good work brother,,, bhadra chalam gurinchi chala manchi visayalu,,teliyani visayalu kuda cheppav,,,thq,,,sri ramchandra prabu ninnu challaga choodu gaaka🙏🙏
Jai sree ram
Such a great explanation ❤
అన్నా క్యాలెండర్ ని ఎలా చేస్తారు ?
అందులో ఉన్న పండుగలు ఎలా చూస్తారు?
From bhadrachalam ❤ Jai Sri ram
What about parnasala
రామాయణంలో హనుమంతుడి పాత్ర అంటే నాకెంతో ఇష్టం జై శ్రీరామ్
Entha manchi vishayam aina chepe vidhanam batti dhani viluva peruguthadhi miru chepe vidhanam chala bagundhi
జె శ్రీ రామ్
జై శ్రీరామ్ నీ వాయిస్ సూపర్ అన్న 👌🚩😊
ధన్యవాదాలు అన్నా చాలా చక్కగా వివరించారు నేను మాత్రం ఫస్ట్ టైం భద్రాచలం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు మరొక్కసారి జై శ్రీరామ్ (రాయల్ నిజామాబాద్) ఇందూర్ 🚩🔱🕉️🛕🙏
ARMOOR
Sri Ramudu story thelusukunna prathi okkariki family emotions value thelusthai.Sri Rama Chamdhramurthy ki jai🙏🏻
రామ నామం అమ్మా లాంటి ఎమోషన్🖤
గుడి చాలా బాగుంటుంది పక్కనే గోదావరి నాది సూపర్ వుంటది చిన్నపుడు శ్రీరామనవమి రోజు పానకం ఉంటుంది చాలా బాగుంటుంది 🙏
Hi Sir! Very beautiful narration!Superb. Thank you.
Ramyanam Naku vuha telisinappudu nundi vintunna Naku seetharamulu ante. Chala istam 🙏
కలాయుగా దేవుడు. నా రాముడు జై శ్రీరామ్..జై హనమాన్ 😊
జై శ్రీ రామ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి ❤
Thanks!
Tnq u Vinay Garu❤️
Excellent ga cheptav bro nv keep it up 👍
Jai sree ram.. Mee video lo Maa uru VR puram gurinchi prasthavinchinanduku thanks..
Mee voice vintunte ne internet ga vundidhi so please bro ramayanam full video pettandi
మాది కూడా...1975-77 మధ్య అక్కడ ఇంటర్ చదివి ఉన్నాను..పర్ణశాల వెళ్లే దారిలోని నరసాపురం (చిన్న అరుణాచలం) మా ఊరు..కూనవరం శబరి-గోదావరుల సంగమం కూడా మా ఊరే..దగ్గరలో వాలి సుగ్రీవుల కొండలు ఉన్నవి...మతంగ మహాముని తపస్సు చేసిన "శ్రీరామగిరి" కూడా దర్శనీయమే...* పర్ణశాల లో శోకరాముడని..భద్రాచలం లో భోగ రాముడని...శ్రీరామగిరి లో యోగ రాముడని...అందరివాడైన రామయ్యను పిలుస్తారని మా పూర్వీకులు చెప్పగా విన్నాను...శ్రీరామ జయరామ జయజయ రామ..
నాకు బాగా ఇష్టం శ్రీ రాముడు హనుమంతుడు
ఒకే మాట 🙏
ఒకే బాణం 🙏
ఒకే సతి 🙏
🙏🙏జై శ్రీరామ్ 🙏🙏
అందుకే ఆయనను ఏకపత్ని వ్రతుడు అంటారు.జై శ్రీ రామ్.
Good Detailing sir... Enka elanti bhadrachalam news kavali maku
Waw super wonderful 💯 video and information
Your video 100 percent better than adipurush movieeer
love from Bhadrachalam 🥰😘❣️
శ్రీ భద్రాద్రి రామచంద్రుని గురించి,ఈక్షేత్రమునకు భద్రాచలం అనే పేరు ఎందుకు వచ్చి నది, తరువాత గోపన్న (రామదాసు) చరిత్ర చాలా వివరంగా అ న్ని విషయాలను సమగ్రంగా తెలియజేసినందులకు ప్రణామములు జై శ్రీ రామ!
#రాముడు మంచి బాలుడు, మానవ రూపం దాల్చిన దేవుడు, ధర్మం మరవని వీరుడు , మన అందాల #శ్రీరాముడు..! 🌟
#రామాయణం అనే ఇతిహాసం చిన్నప్పటినుండి వింటూ వస్తున్న మహా గొప్ప గాధ ☺️
#రామాయణం లో అన్ని పాత్రలు ఇష్టం అనే చెప్పే కన్న
" భక్తి , ప్రేమ " అని మనసులో ఎల్లవేళలా స్థిర స్థాయి గా దాచుకోవడం గొప్ప మంచి విషయం
ఇటువంటి మంచి #చరిత్ర ని మాకు కళ్ల కు కట్టినట్టుగా మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు #అన్న 🤩
జై.. శ్రీ రామ్ 🚩
😮😢🎉
Super anna chala baga explain chesaru 🙏
జైశ్రీరామ్ 🙏🚩🕉️ 13:29 జై హనుమాన్🚩🚩
Tq bro nice information 🙏🙏jai sriram jai jai sriram jai hanuman
Mee prathi video's ke peddha hats off
Chale baga chyppru jai sreiram
Nijame bro nenu chala sarlu ayanni dharsin hukunna kani nuvvu cheppinavi Naku chala varaku teliyadhu thanks for information.
From Bhadrachalam 🥰
Adbhutham.advitheeyam.
Rama kada vintunte sariram pullakarinche poendi.
Jai Sriram..😊😊😊😊😊
From భద్రాద్రి Kothagudem❤❤
అబ్దుల్ కలాం గారు బయో గ్రఫి పార్ట్ 2 ఎది ఎన్ని సార్లు అడగాలి హుక
ఓం ఆపదపమాహర్తరం దాతరం సర్వసంపదం లోకభీరామం శ్రీ రామం బుహో బుహోనామాయహం 🚩
Jai shree ram 👃🌺🌹👃 good information brother 👍👌
7:50..Ranganayakula gutta ...at my location. ..❤
Jai shree Ram 🙏 Jai Hanuman ❤
జై శ్రీరాం 🙏 అందరి బంధువయ్య భద్రాచలం రామయయ్య
Nice explanation sir I like dis
#జై_శ్రీ_రామ్🚩🚩🚩🚩
🚩🚩🚩#జై_హనుమాన్
Baga chepparu
Tq బయ్య మంచిగా చెప్పారు
ఇది చాలవా ఆ రాముడు నడయాడిన నేల మన భరతదేశం,ఇక్కడ మన జన్మదానం ఈ చాలు గా ఆ శ్రీరాముడు,థనీష రాజుకు చెలించిన 6లక్షల రూపాయలు,అది నమ్మడానికి రుజువులు
Jai shree Ram 🙏 thankyou very Annagaru 💐🥳 good information
Jai shree Ram
2nd like bro
❤️
Love from bhadrachalam ❤
Jai sre rama chala bga cheparu
జై శ్రీ రామ్...🙏🏻🙏🏻🙏🏻 మాది మణుగూరు
Bagundhi annayya video
Plz bru meru ha chetha movie nudi photo lu petakandi.
jai sri ram
Jai Sriram ❤🎉
Bro.. yogi vemana gurinchi kuda oka video cheyandi plz
Tnq for the video bro and iam from bhadrachalam
A very useful information from you Sir
రామాయణమే ఒక అద్భుతం... అందులోని వారందరూ దేవతలే...
Vemulavaada temple dhara gurinchi oka video cheyandi bro ...raja rajeswara swaami gurinchi kuda oka video cheyandi...
Hlo Anna ,meru aalaya sameepana unna parnashala gurinchi cheppaledhu .chusukugalaru😊
Sriramadasu movie chusinattu gaa undhi super 😻
జై శ్రీ రామ్...... 🙏🏻🙏🏻❤️🚩
Well explained👌👌👌👌
జై శ్రీ రామ్ 🙏🙏🙏
ఇలాంటి వీడియోస్ చాలా చేయండి .🎉🎉
Anna pranna shala గురించి చెప్పలేదు
Jai Sriram 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sreeram🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tq.
Manchi Information icharu bro
#adhipurush team badrachalam kosam emchasaru I'm waiting for admin rply
Jai sriram❤❤❤❤❤.....
anna lakshmanudi gurinchi oka video cheyandi atanu o goppa thammudu jai sree ram
Jai shree ram 🙏🚩❤
Anna Bhadrachalam lo paranasala guriche okay video chey annq
Anna naku job offer letter yapudu pamputharu .....?
Waiting for your reply bro
Bro nuvu thambnail lo ramudi photo pettu adipurush bekar movie vaadu ramudu la 1% kuda ledu ramayanam ni kincha paricharu plzz change
జై శ్రీరామ్ మాది భద్రాచలం మే 🙏🙏