ఇంద్రుడితో అలా చూసిన అహల్యని , గౌతమ మహర్షి ఏం చేసాడు ? || The Real Story of Ahalya in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 303

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 Год назад +123

    తెలిసిన కథే అయినా మీ నోటి వాయిస్ తో వింటే బాగుంది...❤️❤️😍

  • @b.manasasony9081
    @b.manasasony9081 Год назад +30

    మీరు చాలా బాగా చెప్పారు ఎ విషయం గురించి అయినా తేలిక పోతే మీ chennal చూస్తే చాలు అన్నీ విషయాలు తెలుస్తాయి tq అన్న హ్యాపీ భోగి మీకు మీ కుటుంబసభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు అన్నయ్య

  • @epcservices6018
    @epcservices6018 Год назад +12

    నాటి నుండి నేటి వరకు కూడా స్త్రీల పట్ల వివక్షత యే ఉన్నది!
    బాహ్య సంబంధ మైన (భౌతిక మైన) మార్పు తప్ప ఆంతరంగిక మైన వికాసం ఇంకా రాలేదు మనుషులలో అందుకే ఇప్పటికీ కూడా నిజమైన నాగరికత, వికాసం, జ్ఞానం........... కలగ లేదు!

    • @adhityaram.916
      @adhityaram.916 Год назад

      అసలు 90% తప్పులు ఆడపిల్ల లు చేస్తారు.కని దానికి 100% కారణం మొగవాళ్లు అంతే.

    • @karribabyjahnavi9619
      @karribabyjahnavi9619 Год назад

      May be 100 yrs tharuvatha maravachu. Mentality of people is changing.

    • @HellonihaoJohnnyHola
      @HellonihaoJohnnyHola Год назад

      @@karribabyjahnavi9619 now girls r adopting western culture bro

    • @armyman3793
      @armyman3793 11 месяцев назад

      Reality of bible
      levikandam 19adyaym 20-2 vachanalu
      20 ​ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.
      21 ​అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.
      22 అప్పుడు యాజ కుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.
      Reality of bible
      dwithiyopa desakandam 22 adyaym 13-21 vachanalu..
      13 ఒకడు స్త్రీని పెండ్లిచేసికొని ఆమెను కూడిన తరు వాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపి
      14 ఆమె చెడ్డదని ప్రచురపరచిఈ స్త్రీని నేను పరి గ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల
      15 ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను.
      16 అప్పుడు ఆ చిన్నదాని తండ్రినా కుమా ర్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా
      17 ​ఇదిగో ఇతడీమె నొల్లకనీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.
      18 ​అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మను ష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధ ముగా వానియొద్ద తీసికొని
      19 ​ఆ చిన్నదాని తండ్రికియ్య వలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్య కను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినము లన్నిటను ఆమెను విడువకూడదు.
      20 అయితే ఆ మాట నిజమైనయెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడనియెడల
      21 వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
      reality of bible
      Levikandam 21adyaym 18-24vachanalu
      18 ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడే గాని
      19 ​కాలైనను చేయినైనను విరిగినవాడే గాని
      20 ​గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.
      21 యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు.
      22 అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.
      23 మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీ పింపకూడదు;
      24 నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.
      Dwithiyopa desakandam 7adyaym 6vachanam
      6 నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను
      Levikandam 13 adyaym 45,46vachalu
      45 ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.
      46 ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.

  • @murtyanantapalli7935
    @murtyanantapalli7935 Год назад +10

    మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన|
    మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్|
    అథాబ్రవీత్ సురశ్రేష్ఠం కృతార్ధేనాంతరత్మనా|
    కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్ర మితః ప్రభో|
    ఆత్మానం మాం చ దేవేశ సర్వథా రక్ష మానద|
    ఇంద్రస్తు ప్రహసన్ వాక్యమ్ అహల్యామ్ ఇదమబ్రవీత్|
    సుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం|
    తాత్పర్యం:
    ఓ రఘునందనా! అహల్య గౌతమముని వేషములో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించెను. దేవతలకు ప్రభువైనను ఇంద్రుడు 'ఈ విధముగా పలుకుచున్నాడేమి?' అను విషయము ఆమెబుద్ధికితోచక పెక్కువిధముల ఆలోచించెను.
    పిమ్మట ఆమె ఆ అమరేంద్రునితో ఇట్లనెను. 'ఓ సురశ్రేష్ఠా! నా దాంపత్యజీవనమున నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటినుండి వెంటనే వెళ్లుము. ఓ సురపతీ! అన్ని విధముల నీ-నా గౌరవములను నిలుపుము.' - పిదప ఇంద్రుడు నవ్వుచు "ఓ సుందరీ! నీ విశిష్టరీతికి సంతసించితిని. వచ్చిన విధముగనే వెళ్లెదను - అని పలికెను.
    - వాల్మీకి రామాయణం, బాల కాండము, 48వ సర్గ

  • @prasadrumalla4670
    @prasadrumalla4670 Год назад +11

    సర్ మీరు చెప్పిన కథ లో దేవతలకు అన్ని ముందేతెలుస్తాయి కదా మీ ఇంద్రుడు అక్కడి వెళ్లే విషయం తెలీదా బ్రహ్మ దేవుడే అయినపుడు శివుని కోసం తపస్సు చేయడం ఏంటి .లాజిక్ వచ్చేది ఎవరో తెలిసిన ఇంద్రుణ్ణి అహల్య శపించలేదా అవిదంగా ఎందుకు చేయలేదు ఇంద్రునికి ఒళ్ళంతా యోనిలు ఉన్నప్పుడు కళ్ళు మాదిరిగా modify చేయించింది ఎవరు అలాంటివారిని మనం దేవతలరాజు అనటం సరి కాదు కదా సర్

  • @dharmajipetaprabhakarprabh7460
    @dharmajipetaprabhakarprabh7460 Год назад +5

    Theliyali vishayalu theliyajesenadhuku tks Anna elanti kotha viyashayalu mareno thelskovalani pradeyapaduthana anna happy bhogi

  • @gs_258
    @gs_258 Год назад +14

    Naku konni sandehalu :
    1. Ahalya ki pelli cheyadam kosam pedda poti pettaru Bramha. Kani Ahalya ni tanaki evaru estam ani tana abhiprayam telusukone prayatnam cheyaleda ?
    2. Devudu ante sakala indriyalanu tana adupulo pettukogaligi undali. Mari para stree pi kama vancha unna Indrudini devullaku raju ga ela konasagincharu ?
    3. Manam prati puranam lo oka vishyam common ga chaduvtam ade maharshula shapam. Avesham lo innocent valla pina kuda shapam pettestaru. Shapam pettake divya drusti tho alochistaru. Nduku ila?
    4. Ee katha nu manam eppudu Gauthamudi konam nunche alochistam. Kani okkasari Ahalya perspective nunchi alochiste chala bayamkaram ga untadi. Tana pakkana unnadi tana bartha kadu ani telisinappudu tana kku chala badha vachintadi. Aa pina anumanam tho Gautamudi shapam kuda todindi. Tanu cheyani tappuki vela samvatsaralu rayi lage undipoindi ahalya. Kani Indrudu matram tanu ollantha kallatho tappinchukunnadane anipistundi. Devullaku raju ga Indrudini netiki konasagistunnaru. Denini devullu ela samarthinchukuntaru ?

    • @venkatamahesh7753
      @venkatamahesh7753 Год назад

      Yes but indrudiki manam pujalu cheyam kada adi devullu sivudu vishnuvu ne manam kolustham indrudiki chala sarlu devulu hecharincharu

    • @nitishr3015
      @nitishr3015 Год назад

      @@venkatamahesh7753 Mari Vishnuvu tulasi devi ni mana bagam cheyadam valle kada, ame shapam valle kada ramuni baryna seetanu ethukellindi.
      Ento ee kathalu 😐

    • @armyman3793
      @armyman3793 11 месяцев назад

      ​@@nitishr3015adhi wrong

    • @armyman3793
      @armyman3793 11 месяцев назад

      Indra, Brahama are not God's because they are created by Vishnu..

    • @sravansravs6770
      @sravansravs6770 21 день назад

      ​@@nitishr3015Thappulu oppulu anni kalipi rasesaru bro

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 Год назад +8

    చాలా చాలా బాగుంది ...

  • @jcdmm1885
    @jcdmm1885 Год назад +28

    నీతి లేని వాడు దేవుడెలా అవుతాడు?

    • @narsimlupitla5986
      @narsimlupitla5986 Год назад +1

      అసలు ఇంద్రుడు దేవుడూ అని మీకేవరు చెప్పారు

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад

      శిలువ తో చనిపోయిన వాడు దేవుడు అవుతాడా మరి

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад

      గొర్రె on the spot 🤣

  • @sivanaga1480
    @sivanaga1480 Год назад +17

    🥺🥺🥺 పాపం..అహల్య అమాయకురాలు... అని త్రివిక్రమ్ గారు ఎందుకు డైలాగ్ రాసారు ఇప్పుడు అర్థమైంది.... 👌👌👌👌👌👌...
    ముగ్గురు మొగాళ్ళ మధ్యన నలిగిపోయిన అహల్య...అమ్మాయికి రాలే కదా....🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Год назад +2

    EXCELLENT. CHALA CHAKKAGA PURNALA GURCHI EXPLAIN CHESARU. YOUR VOICE SO SWEET. OM SRI GURBHYO NAMAHA. OM SRI GURUPADHUKABHYAM NAMAHA. OM SRI SAPTHA MAHARSHULU KI JAI. OM KLEEEM NAMAHA SHIVAYA.

  • @Swarapatels458
    @Swarapatels458 Год назад +3

    శ్రీరాముడు సంసారి ఒకే పత్ని ఇంద్రుడు అనగా వెయ్యి కన్నులు అంటే ప్రకృతి ఆమె ప్రకృతి చూసి మురిసి పోయినప్పుడు దైవ కార్యక్రమం లీనం kaka ప్రకృతి లో లీనం అయింది దానికి ముని శాపం ఇప్పటి నుండి నివ్వు నా పూజలో పాలు పంచుకోకు నాతో మాట్లాడకు అని శాపం ఒక రాయిల పడి ఉంది అంతే కానీ రాయి కాలేదు ఎప్పుడు అయితే రాముడు ముని దగ్గర వస్తుంరో అప్పుడు ముని అహల్య to మాట్లాడు తాడు అహల్య రాముడు వస్తున్నాడు ఆయనకు సకల మర్యాద చెయ్యాలని అంటారు అంటే అప్పటి నుండి ఇద్దరు మాట్లాడు కోవడం శాపం విముక్తి

  • @harishd524
    @harishd524 Год назад +13

    Bro Shakunthalam Gurinchi Kuda oka video Pettandi bro...😊

  • @ashokraja8520
    @ashokraja8520 Год назад +7

    చాల బాగా చెపారు సూపర్. 😊👍

  • @vankadarithrinayani7348
    @vankadarithrinayani7348 6 месяцев назад

    మాకు తెలియని విషయాలు చెప్పారు thanks anna

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Год назад +39

    సార్ మీకు మీ కుటుంబ సభ్యులుకు బోగి మకర సంక్రాతి కనుమ శుభాకాంక్షలు ❤️❤️

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 Год назад +1

    ఎకో బృహమ్మo దుత్యిం నాస్తి ఒక్కడే దేవుడు రెండోవాడు లేడు నా తస్య ప్రతిమ ఆస్తి యజుర్వేదం దేవుడికి ఆకారము విగ్రహము ఫోటో లేదు హిరణ్య గర్భ సమావర్త త్రాగే భూతాసియ జాతం పతీరెక అసిత్ వేదము ఈ విశ్వమునకు ఒక్కడే అధిపతి ఒక్కడే దేవుడు. గుణ తీత రూప తీత స్వరూపం ఆదా పరబ్రహ్మ దేవుడికి ఆది అంతం పుట్టుక మరణం లేదు.

  • @yamudikimogunni1218
    @yamudikimogunni1218 Год назад +28

    గురు శిష్యులు love చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు అని మునులే మనకు నేర్పించారు అందుకే ఇప్పుడు ఇది ట్రెండ్ అయ్యింది

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +5

    లాస్ట్... లో ఉన్న రామ వైభవం.. 🔥😍🕉️🙏🙏

  • @shaikjehira8408
    @shaikjehira8408 Год назад

    Chala bagundi meeru cheppena tiru 💐

  • @vinaykumar_arika
    @vinaykumar_arika Год назад +16

    Nice Visuals and Narration Anna ❤️

  • @saisudhakapilavai9417
    @saisudhakapilavai9417 Год назад

    Miru prathi story kuda lag lekunda short nd sweet ga cheptaru anduke mi videos baga nachutayi mukyamga mi voice chala bagundiiii

  • @srilakshmilingam4200
    @srilakshmilingam4200 Год назад

    Chala chala bagundi

  • @t.meenakshimudhiraj5230
    @t.meenakshimudhiraj5230 Год назад +3

    Hiiii అన్న,good morning ☀️🌄🔆🌄 ur beautiful video nice 🙂🥰🦋🦋✌️💓

  • @manojborra3495
    @manojborra3495 Год назад +2

    చాలాబాగా చెప్పారు అన్న thanks

  • @bhuvanachandragoudu8688
    @bhuvanachandragoudu8688 Год назад +4

    Ee video lo nuvvu cheppinattu entho kontho antavu enti babu mottam clear cut ga explain chestunnavu anna nuvvu great asalu super 👌💥😘💗

  • @pasupuletisudhakar9848
    @pasupuletisudhakar9848 Год назад +1

    పాపం పాపమేమీ. ఇండి మన పురాణాలూ..దేవనుళ్ళకే కామకోరికల .దేవుడు పరిశుధుడు.నిజ దేవుడిని .గురుత్రగండి.పాపం విడిచిపెటది.వృదయములో మార్పు వలెనే.నరు లవృదయలోచనలు.వారి బాల్యము నుడి .చెడ్డది. /వృదాయం అన్నిటి కంటే .బహు .గోరమైనది.చాలా ఛేదాద్.
    Was .bubble Bubble.

    • @armyman3793
      @armyman3793 11 месяцев назад

      Vallu devathalu, devudu kadhu

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns Год назад +5

    Excellent information 👌 👏 👍 😀

  • @abhinavandey2087
    @abhinavandey2087 Год назад +1

    Mahabaratham Gurinchi Kuda Videos Cheyyi Bro Please🙏

  • @bhavanisalugu2158
    @bhavanisalugu2158 Год назад

    Chala baga cheppaaru👏👏👏

  • @darlingchinna1563
    @darlingchinna1563 Год назад +13

    SUPER EXPLANATION ANNA .... ❤

  • @sweetsujjitalks
    @sweetsujjitalks Год назад

    Bagundi

  • @yugandhar2310
    @yugandhar2310 Год назад

    Raamayanam chadivanu andulo ahalya patra undi kaani sariga vivarinchaledu me video valla artam aindi tq andi

  • @yogeswararaopatnala5889
    @yogeswararaopatnala5889 Год назад

    Super andi

  • @magichandu1428
    @magichandu1428 Год назад

    Mee videos chala chala baguntai annayya super God bless you annayya 👍👍👍

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps Год назад +16

    Sita devi ni yettukelli aame permission tho matrame kalavali ani unna ravanudu villain ayinappudu, intha worst mentality unna indrudu yela devudayyadu???

    • @karribabyjahnavi9619
      @karribabyjahnavi9619 Год назад +1

      Adhe devathalagiccu.

    • @nitishr3015
      @nitishr3015 Год назад +1

      Indrudu swarganiki raaju. Rape chesina vaade swarganiki raju ayithe, swarganiki elanti vallu veltharu. Mind poyindi naake ee question tho 😐

    • @sravansravs6770
      @sravansravs6770 21 день назад

      Idhrunni evaru poojincharuu... Vadu oka waste felloww

  • @Eswar78687
    @Eswar78687 Год назад +2

    Nice video bro ❤
    Do more 👍

  • @abhi_creations2995
    @abhi_creations2995 Год назад +7

    I Love your voice ❤️😘bro , I dont forget ur voice 😇

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Год назад +1

    ఇంద్రుడి దురహంకారం కామం మోహం తో అహల్య నీ అనుభవించాలి అని ఇలా చేశాడు

  • @madhuriammu1984
    @madhuriammu1984 Год назад

    Super thank you soooooooooooo much

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +3

    జై ఇంద్ర దేవా 🕉️🙏🙏

  • @tallurijoshna4016
    @tallurijoshna4016 Год назад

    Mi voice super andi

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 Год назад +1

    simply superb. I appreciate if you can convey the sources - writer, publication etc.

  • @కింగ్ఆఫ్జగన్

    సూపర్బ్

  • @madhurichintapalli8932
    @madhurichintapalli8932 Год назад +3

    Good explanation sir

  • @srinivasarao4514
    @srinivasarao4514 Год назад +65

    HAPPY BHOGI BROTHER 🥰

  • @gatrollsrosting
    @gatrollsrosting Год назад +10

    ఏముంది రామాణం ర్రంకు
    భాగవతం బొంకు

    • @narsimlupitla5986
      @narsimlupitla5986 Год назад +3

      😂😂😂 pdf batch
      Bible boothu quran psychoism neeku kanapadadhule

    • @sivajibandigumada1658
      @sivajibandigumada1658 24 дня назад

      ​@@narsimlupitla5986బ్రహ్మ తన కూతురి కి చేసుకోవడం.... రంకు.... అంటారు

    • @narsimlupitla5986
      @narsimlupitla5986 24 дня назад +1

      @@sivajibandigumada1658 ఇంతకు బ్రహ్మా కూతురు ఎవరూ ఆ కూతురు తల్లి ఎవరు

  • @manip1891
    @manip1891 Год назад +7

    ఇంద్రుడు రేపిస్ట్ అని అర్థమైంది

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +1

      అది మగతనం ర హౌలే గా...
      నిలో లేదని అలా అనుకుంటే ఎలా

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +1

      నువ్వు ఇంద్రుడు ని నిందిస్తే నువ్వు సచ్చాక దైవ లోకాలకు వెళ్లలేవు...
      ఇంద్రుడే అక్కడ అధికారి

    • @sivajibandigumada1658
      @sivajibandigumada1658 24 дня назад

      అప్పుడు జైలు ఉంటే ఈడ్చికెళ్లేవారు 😝😬😝

  • @nagalatha110
    @nagalatha110 Год назад

    Thank you

  • @chandravikas6437
    @chandravikas6437 Год назад

    Nice information

  • @vipparthisrinu951
    @vipparthisrinu951 Год назад +11

    మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు Brother 😍

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 Год назад

    Katha chala baga chepparu meeru Anna Tqq

  • @botlasahan34
    @botlasahan34 Год назад +5

    Brother Ni voice chala Baguntundi. Ambedkar ela chanipoyadu? Chanipoye mundhu roju em Jarigindi? Cheppu bro please plzzz...

  • @Rameshjumbarthi
    @Rameshjumbarthi Год назад

    Really niice..❤️Happie bhogi ❤️...

  • @adda7988
    @adda7988 Год назад +2

    అంతపెద్ద గొప్ప మహాముని అయిన గౌతమ మహర్షి గురించి , బ్రహ్మ దేవుని కూతురైన అహల్య గురించి , దేవలోకానికే అధిపతి అయిన ఇంద్రుని గురించి వినోదం పేరిట దేవేంద్రుని భక్తుడినైన నా , మా మనోభావాలను దెబ్బతీసే విధంగా .. "స్వామీ నదికి పోలేదా".. అంటూ వెటకారంగా సినిమా తీసిన డైరెక్టర్ పైనా , ఆ సన్నివేషంలో నటించి... నా , మా ఇష్ట దైవమైన ఇంద్రుణ్ణి అవమానించిన హీరో హీరోయిన్ల పైన కేసులు నమోదు చేసి విచారణ జరిపి , చట్టం ప్రకారం చర్యలు గైకొనగలరని మనవి చేసుకుంటున్నాను అధ్యక్షా....
    జై ఇంద్రదేవా....
    జైజై ఇంద్ర దేవా.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад

      @@adda7988 ని బతుకు నవ్వులు పాలు కాకుండా చూసుకో...
      ని బతుక్కి నవ్వులాట గా ఉందా..
      గొర్రె న** పోయి గుడారం లో కి పో

  • @Kiranmanti
    @Kiranmanti Год назад +1

    నిజానికి బ్రహ్మ ముహూర్తం లో శృంగారం చెయ్యరు గా మారి వీళ్ళకి తెలియదా మహర్షి కి మహర్షి భార్యకి 😮

  • @sv1732
    @sv1732 Год назад +7

    Very informative and motivating video about our ancestors.

  • @sumalathak6467
    @sumalathak6467 Год назад +1

    Jaya sri ram jaya sri ram jaya sri ram 🙏🙏🙏

  • @saipraveensai5750
    @saipraveensai5750 Год назад +11

    1 million subscribers congratulations 🥳🎉❤️ brother 🔥

  • @navyaswamyskitchen5837
    @navyaswamyskitchen5837 Год назад +1

    Happy భోగి బ్రదర్

  • @kharikrishna1512
    @kharikrishna1512 Год назад +2

    Super bro... 👍

  • @prasadravi6662
    @prasadravi6662 Год назад +2

    Way of Explanation level OSM Bro...

  • @shivakumaryadav7124
    @shivakumaryadav7124 Год назад

    నీ వాయిస్ చాలా చక్కగా ఉంది

  • @munigalarambabu4428
    @munigalarambabu4428 Год назад +3

    Good Knowledge anna 🙏🙏👌👌👌

  • @madhavaraomadhav2968
    @madhavaraomadhav2968 Год назад +1

    Super 👌

  • @bhanubhanu9502
    @bhanubhanu9502 Год назад

    Exlent bro chala clear ga baga chepparu ❤

  • @ramumudidana902
    @ramumudidana902 Год назад

    చాలా చక్కగా అందంగా చెప్పారు

  • @luckynethacreations35
    @luckynethacreations35 Год назад +2

    1st❤️

  • @rajuraju-bo6gn
    @rajuraju-bo6gn Год назад

    Super anna chella bhagga cheppavu 👌🏾

  • @kirantejarepala3482
    @kirantejarepala3482 Год назад +2

    First like

  • @polopolo977
    @polopolo977 Год назад +1

    Gk from TK eppudu start chestunnaaru? Eagerly waiting....could you please let us know?!?!??

  • @kusalanvaykushikavuri1950
    @kusalanvaykushikavuri1950 Год назад +1

    Sir sita devi ravanasuruniki, mandodariki puttindi kada

  • @lokeshnandha1542
    @lokeshnandha1542 Год назад +4

    Happy bhogi bro
    always fan for your voice...

  • @jyothireddy4228
    @jyothireddy4228 Год назад +2

    shakunthala dushyanthudi gurinchi chepandi

  • @bobburigopinadh1470
    @bobburigopinadh1470 Год назад

    Super

  • @seshasaiteja1692
    @seshasaiteja1692 Год назад +1

    Thank you very much brother

  • @kumarraja6632
    @kumarraja6632 Год назад +2

    Hi anna i like you're voice. Nicely explanlaned.

  • @simhachalamreddi276
    @simhachalamreddi276 Год назад +5

    Agoda add lo rashmika acting bagundhi 😉🤩

  • @karishmashaik81
    @karishmashaik81 Год назад

    Very nice bro miru supar....

  • @maheshkrishna9990
    @maheshkrishna9990 Год назад +1

    Anna.. Miru chala Baga narrate chesaru anna..Naku Baga ardham iyindhi kani oka chinna doubt...
    Ahaliya ni Chinna pati nuchi penchi goutam maharishi na.. malli pelli chesukunedhi

  • @dileepkumardamarla1073
    @dileepkumardamarla1073 Год назад

    Annayya Nenu Law Chadhuvthunna Annayya... Naadho Chinna Request. Naaku Sampoorna Ramayanam alaneh Mahabharatham Gurinchi Thelusukovalanundhi.. Meeru Cheptheh vinalanundhi Annayya Please....

  • @suryaprabhakar703
    @suryaprabhakar703 Год назад

    Nice information video bro keep doing more videos like this & happy bhogi annaya

  • @upendraupendra3311
    @upendraupendra3311 Год назад

    Super sollu sir

  • @jyothikallem1205
    @jyothikallem1205 Год назад +2

    Me voice naku chala esttam sir nenu crestiyan ne Kani naku hindus 🕉 kadalu chala esttam naku 🙏🙏🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻💐💐💐💐💐🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🙏🙏🙏🙏🙏

  • @saiprakash3087
    @saiprakash3087 Год назад

    👏🏻👏🏻

  • @k.batheiahk.batheiah5135
    @k.batheiahk.batheiah5135 Год назад +1

    Super 👌 👍 Voice namaste 🙏

  • @Swarapatels458
    @Swarapatels458 Год назад +1

    ఇది మీరు ఇంకా లోతు లోకి వెళ్లి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీ రాముడు ఒక స్రి మృతిన కలతో తన్నడమా అదేం

  • @temper6738
    @temper6738 Год назад +6

    ఇంద్రుడు దేవుడా లేక వ్యబిచారా తూ....
    నీచ బుద్ది కలిగింది అని మీరే చెప్పారు.
    ఇద్దరూ వ్యబిచారులే.

    • @temper6738
      @temper6738 Год назад

      @Thanduri Masala అవును మీలాంటి కుక్క ల భయంతో చెప్పలేదు.గ్రందధాలలోకి
      వెళితే తందూరి మసాలా గట్టి గా ఉంటుంది అని యావత్ భారత దేశానికి చాలామందికి తెలుసు.అందుకే దేశంలో రేపులు జరుగుతుంది.తూ.........

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад

      @@temper6738 Arey endhira nuv intha half knowledge gadivi. Naku telsu nuv Jesus gadi modda cheeketodivi. Andhuke ardam kala niku.

    • @temper6738
      @temper6738 Год назад

      @@RAJRK-dn2ut అరే నీలాంగ్వేజ్ చెప్తుంది నువ్వు సంకరజాతి రకానివని
      ఎందుకంటే నీ దేవుడు వ్యభిచారం నీవు సమర్థిస్తున్నావుఅంటే.నీకుటుంబంకూడా
      అలానే ఉందా.ఉంటే తప్పు.ఎందుకుఅంటే
      జంతువులు అలా చేస్తాయి.మనుషులు కాదు.ఇంద్రుడు చేసింది నీకు ఇష్టమేనా ఐతే
      మీరు ఎంటో అర్దం అయింది.

    • @temper6738
      @temper6738 Год назад

      @@RAJRK-dn2ut అరేయ్ తెలుగు లోనే కదా చెప్పింది నీకు తలకాయ ఉందా.
      ఇంద్రుడు అహల్య ను పాడు చేశాడని స్పష్టంగా చెప్పాడు.మీరే చెప్తారు మళ్ళీ
      ఎదుటీ వారిని తిడతారు.యదవ. లింగం
      ఊడి పడేదేందిరా.వాడు దేవుడా

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Год назад

      @@temper6738 🤣🤣orey pichi gudha gorre pook lanjakpdka. Indrudu mem poojinche devudu kadhura🤦‍♂️🤦‍♂️. Orey half knowledge indrudu kevalam devatha jaathiki chendhina vaadu anthe. Devatha jaathi ante mem poojinche devullu kadhura pichi lanja.... Amdhuke half knowledge moragakudadhu. Arey kojjoda brahama srustilo manushulu, devathalu, rakshasulu, kinnerulu, kimpurshulu, gandharvulu etc. Inni rakala telivigala jeevulu puttinchadu. Andhulo indrudu devatha jaathiki chendhina vadu. Indrudu anedhi oka padavi anthe. Alagani aa padavilo vunnadu nirantharam manchiga vuntaru em kadhu. Vallaki mukyamaina gunam sathva gunam kani vallaki kuda thamo gunam vuntadhi. Ivanni niku telisthe indrudu endhuku endhuku ala chesado ardam ayyedhi.

  • @neha12367
    @neha12367 Год назад

    Super storytelling.

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps Год назад +5

    Ye rakam ga veellu goppa devullu ayyaru?
    Inkokadi bharya meedha sketch vesi enjoy cheyalanukunnavadu okadu... Kanti tho chusindhe nijam ani kopaanni control chesulenodu, okavela bharya thappu chesi unte, aame manasu ardham chesukolenodu oka Muni... Em nerchukovali veellanu chusi???

    • @armyman3793
      @armyman3793 11 месяцев назад

      Orey vallu devathalu, created by Vishnu.. Devathalanu devudu ni cheyaku

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 Год назад

    Very good information brother

  • @ilayathalapathy5966
    @ilayathalapathy5966 Год назад +3

    Anna please do a video on lord Krishna death

  • @Swarapatels458
    @Swarapatels458 Год назад +2

    ఇది రొమాంటిక్ స్టోరీ ల ఉంది

  • @masthiupdtaes
    @masthiupdtaes Год назад +3

    Ee year lo 2m subscribes ni tech kabothunm nenu chala try chesthuna happy Pongal our proffer ❤️

  • @venkateshnnn3000
    @venkateshnnn3000 Год назад +2

    Godra alarlu video cheyandi bro

  • @mesasamuel5732
    @mesasamuel5732 Год назад

    Nice story 👍👌

  • @navathaprasad4746
    @navathaprasad4746 Год назад

    Very interesting story

  • @gaddamyogeshwar6926
    @gaddamyogeshwar6926 Год назад +2

    Hai Annaya 😍😍

  • @saishrithvikakondeti8549
    @saishrithvikakondeti8549 Год назад

    Nice

  • @sravanthi2008
    @sravanthi2008 Год назад +3

    Bro Happy Sankranthi ☺️❤️