ఏకలవ్యుడిని ఎవరు ఎలా చంపారు ? || తన పగని చివరికి ఎలా తీర్చుకున్నాడు ? || Ekalavya Story in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 апр 2023
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • НаукаНаука

Комментарии • 285

  • @lokeshkousilokeshkousi6535
    @lokeshkousilokeshkousi6535 Год назад +127

    ఫలితం ఆశించకుండా తన జీవితాన్ని విద్యకి అంకితం చేసేవాడే నిజమైన ఉపాధ్యాయుడు❤

  • @naveenraju7647
    @naveenraju7647 Год назад +73

    Karna and ekalavya's characters is very inspirational in mahabarath

  • @PaparaoSampathirao
    @PaparaoSampathirao Год назад +27

    Ekalavuya and karna's character are very inspirational

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 2 месяца назад +7

    ఏకలవ్యుడు మీద కర్ణుడి మీద జరిగినన్ని కుట్రలు ఇంకా ఎవరి మీద జరిగి ఉండవు. They are real heros.

  • @maheshdevara8419
    @maheshdevara8419 Год назад +37

    Ekalavya is my God... 🥰

  • @RaviKumar-er4ou
    @RaviKumar-er4ou Год назад +102

    ఏకలవ్యుడు శిష్యుడు కాదు ఆయనే గురువు. అడవిలో పుట్టిన వాడికి ధనుర్విద్య నేర్పడానికి రాజగృహంలో ఉండే రాజు వచ్చి నేర్పించాడా! ఏకలవ్యుడు అడవికే రాజు ఆయనకి యుద్ధం నేర్పడం ఏమిటి చేపకి ఈత నేర్పడం లాగా.

    • @Lucky-wv2dt
      @Lucky-wv2dt 3 месяца назад +2

      Ekalavyudu secret ga drona charya nerpetappudu chusi nerchukunnadu

    • @mogalnayab1141
      @mogalnayab1141 3 месяца назад

      Gram raaaaaa

    • @mogalnayab1141
      @mogalnayab1141 3 месяца назад

      Feakk raaaaaa

    • @RaviKumar-er4ou
      @RaviKumar-er4ou 3 месяца назад +1

      చరిత్ర వక్రీకరించ బడింది సత్యం డెరెక్ట్ గా గుచ్చుకుంటుంది accept చేయడానికి చాలా సమయం పడుతుంది.

    • @rvdcreations7292
      @rvdcreations7292 3 месяца назад

      😢😢

  • @Eswar78687
    @Eswar78687 Год назад +42

    Ekalavya is a great character with high skills ❤

  • @tsb1747
    @tsb1747 Год назад +50

    అర్జునుడు గురించి వీడియో చేయి బ్రదర్.. 👍🏼

    • @user-jr9cq2pz3p
      @user-jr9cq2pz3p 3 месяца назад +1

      Antha goppavadu kadule arjunudu ekalavya is greate

    • @kpnaidu9999
      @kpnaidu9999 2 месяца назад

      ఎవరి గొప్పతనం వారికుంది

    • @kpnaidu9999
      @kpnaidu9999 2 месяца назад +1

      మనం చూసామా చెందామా...బీపీ షుగర్ లెవెల్స్ పెంచుకోవడం తప్ప

    • @dsrinu8077
      @dsrinu8077 8 дней назад

      ​@@kpnaidu9999Nuv puku musko ra

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla5447 Год назад +8

    క్షమించండి బాణాలు స్పందిచరు. సందిస్తారు ..మంచి ప్రయత్నం.చాలా బాగా చెప్పారు.

  • @user-iz9fb2zp6y
    @user-iz9fb2zp6y 12 дней назад +3

    6:33 😂 mari dronudu chesindhi endhi bro kawravula tharupuna nilabaddadu gaaa😂😂 6:33

  • @sivacharan6902
    @sivacharan6902 Год назад +17

    Eklavya is a great student and Archer but the situations made him to stand in wrong way.

  • @kickrammy7017
    @kickrammy7017 Год назад +25

    గురువు అనే వాడు విద్య అందరికీ సమానంగా గా పంచాలి... ఆ నాడు ద్రోణాచార్య చేసింది తప్పు అని నేను అంటున్న...
    1. ద్రోణాచార్య ఏకలవ్య కి విలు విద్య నేర్పించి ఉంటే ధర్మం వైపు నిలబడేవాడు గురువు చెప్పిన మాట విని
    2. ద్రోణాచార్య ఏకలవ్య కి విద్య నేర్పలేదు కాబట్టి ఆధర్మం వైపు నిలుచున్నాడు... తనకి మంచి చెడు చెప్పే గురువు లేక
    3. ద్రోణాచార్య అర్జునుడు కోసం ఏకలవ్య నీ బొటనవేలు కోసీవ్వడం అనేది గురువుకే కళంకం
    4. ఏకలవ్య గురువు కానీ ద్రోాచార్యుడు నీ గురువుగా భావించాడు 🙏
    జై ఏకలవ్య 🏹🌀

  • @SHYAMKUMAR-zt6ss
    @SHYAMKUMAR-zt6ss Год назад +19

    అంటే కుల గజి అపుడే ఉంది

  • @rajgameing593
    @rajgameing593 Год назад +14

    A great Student for ever and ever

  • @sandeepworld6547
    @sandeepworld6547 Год назад +4

    మంచి చేయాలని చుచే వారిని తిరస్కరిస్తే ఆ మంచి నుంచి చెడు పుట్టుక వస్తుంది.....
    అయిన ద్రోణుడు దగ్గర విద్య నేర్చుకుంటాను అని దగ్గరకు ఏకలవ్యుడు వస్తె ఆయనను తిరస్కరించడం ద్రోణుడి అధర్మం అవుతుంది
    ఒక విద్యార్థిని మంచి మార్గంలో అయిన చెడు మార్గంలో అయిన నడిపించడం గురువలన సాధ్యమవుతుంది....
    అర్జునుడికి ఇచ్చిన మాటకోసం ఏకలవ్యునికి అన్యాయం చేయడం ద్రోణుడి తప్పు అవుతుంది......
    ద్రోణుడు చేసిన తప్పు వలెనె కదా ఏకలవ్యుడు అధర్మం వైపు వెళ్ళాడు
    ఏకలవ్యునికి జరిగిన అన్యాయం వలెనె కదా కర్ణుడు కౌరవుల వైపు వెళ్ళాడు...
    అయిన మహాభారతం మొత్తం కృష్ణుడు పాండవులు అధర్మంగా యుద్ధం చేస్తే కరవులు,కర్ణుడు ఇంకా వలతో యుద్ధం చేసిన వారు ధర్మంగా చేశారు
    అయిన యుద్ధం చేసి ఏం సాధించారు యుద్ధంలో కొడుకులని పోగొట్టుకున్నారు పాండవులు so sad 😐😐😐

  • @rbksingh6164
    @rbksingh6164 Год назад +9

    ఇదే ఫార్ములా జాగ్రత్తగా గమనిస్తే హిందుమత సిద్దాంతం అన్నింటిలో కనిపిస్తుంది

  • @Akash047
    @Akash047 Год назад +6

    You pulled out my doubts and cleared with your video, wow! Nice information, keep it up bro.🎉

  • @tanujatirunagari45
    @tanujatirunagari45 Год назад +1

    Chala baga.. Cheparu..

  • @srikanthnukarapu3279
    @srikanthnukarapu3279 Год назад +1

    Elanti videos. Mareno kavali thank u

  • @venkateshvenkyy7248
    @venkateshvenkyy7248 Год назад +5

    Ekalavya is real inspiration

  • @ibrahimshaik7986
    @ibrahimshaik7986 Год назад +10

    నిత్యనంద స్వామి స్టోరీ వీడియో ఎందుకు డిలీట్ చేసావ్ అన్న

  • @narayanaraoduba8239
    @narayanaraoduba8239 2 месяца назад +6

    అర్జునుడి కన్నా ఏకలవ్యుడి గొప్ప ఏకలవ్యుడి పెట్టిన భిక్ష వలనా అర్జునుడి కి గొప్ప పేరు వచ్చింది

    • @RaviKumar-er4ou
      @RaviKumar-er4ou Месяц назад

      బిక్ష పెట్టడం ఏంటి ఏకలవ్యుడు అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాడు తన తాతో తన తండ్రి నేర్పించు ఉండొచ్చు కానీ వేరే ఎవరు ఎట్లా నేర్పించి ఉంటారు, చేపకి ఈత నేర్పడం, ఇందులో ఎంత అబద్ధం ఉందో, మనం ఏకలవ్యుడి గురించి నేర్చుకున్న కథలో కూడా అంతే అబద్ధం ఉంది. చరిత్రలో సత్యం దాగి ఉంది, కథలో అబద్ధం రాజ్యమేలుతోంది. జై ఏకలవ్య.

  • @venkateshgoud5419
    @venkateshgoud5419 Год назад +1

    Super vedio

  • @srihithakasiboinna-jj1lo
    @srihithakasiboinna-jj1lo Год назад +10

    Chala Thanks sir you are giving such a information which should be known to this generation.. Atleast minimum knowledge through our Telugu Knowledge❤❤❤

  • @narayanarao.a6507
    @narayanarao.a6507 Год назад +3

    అన్న!శుభోదయం.. 🙏🤝ఈ గిరి పుత్రుడు ఏకలవ్యడు శిష్యువులు ద్రోణచారుడు, ఆర్జునుడు గా భావించాలి.

  • @penumudinagaraju5421
    @penumudinagaraju5421 3 месяца назад

    చాలా మంచి story చెప్పారు Bro

  • @lokeshbobbari2340
    @lokeshbobbari2340 Год назад

    Super ,ann tq for video😊

  • @bhanuchandarpochampally3005
    @bhanuchandarpochampally3005 Год назад +13

    Ekalavya Always Right 👍👍

  • @vishnuvardhankumarn8387
    @vishnuvardhankumarn8387 Год назад +1

    Good video bro

  • @kjayaram8253
    @kjayaram8253 10 месяцев назад +2

    Good ❤❤❤❤

  • @navathaprasad4746
    @navathaprasad4746 Год назад

    Very interesting video

  • @kamepallichitanya1513
    @kamepallichitanya1513 Год назад

    Nice video

  • @manjunathkalakambam1347
    @manjunathkalakambam1347 Год назад

    Excellent bro

  • @K.sujathaK.sujatha-ch1mp
    @K.sujathaK.sujatha-ch1mp Год назад

    Ne video super Anna

  • @veerendraleela3737
    @veerendraleela3737 Год назад

    Super😊😊

  • @gnpking1141
    @gnpking1141 Год назад

    Super Anna

  • @boddanadilleswararao9135
    @boddanadilleswararao9135 Год назад

    Thankyou

  • @RameshR-gr8yq
    @RameshR-gr8yq Год назад

    Super ❤ 🚩🙏

  • @LokabhiRamachandrudu-bm2hd
    @LokabhiRamachandrudu-bm2hd Год назад

    Super brother🙏

  • @hemasankar7810
    @hemasankar7810 Год назад +2

    కర్ణుడు గురించి video chey bro

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Год назад +1

    Jai sri Krishna 🙏🙏🙏

  • @tulasinaik184
    @tulasinaik184 Год назад

    Super

  • @NarsimhaReddamoni-bo5fm
    @NarsimhaReddamoni-bo5fm Год назад

    Nice

  • @srdrawingacadamy5917
    @srdrawingacadamy5917 Год назад +3

    Hi bro Mahabharatam gaani, Ramayanam gani full ga explain cheyava. Episodes iana parledu ..please ❤

  • @burledundugangayya4663
    @burledundugangayya4663 Год назад +4

    కర్ణుడు గురించి చెప్పు బ్రో please

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 11 месяцев назад +1

    Nice. Student👩‍🎓. But.. One. Mistake . Athani. Jevathani. Tarumaru. Chisindhi. 🎉🎉. Thorunudi. Pi. Paga. Teruchukovatam. Niyami..

  • @umasaikumar9637
    @umasaikumar9637 Год назад +2

    Anna chala baga చెపుతున్నారు anna help kavali anna health insurance gurinchi cheppu anna plZ

  • @ongoleofficial4287
    @ongoleofficial4287 Год назад

    Good

  • @aravindnethi5_
    @aravindnethi5_ Год назад +3

    Bro start Mahabaratm series

  • @eashupawan8391
    @eashupawan8391 Год назад +2

    Sushanth rajput gurinchi video cheyandi anna

  • @chapalavishal4187
    @chapalavishal4187 Год назад +2

    Super bro ekalavya chall machivadu 🙏🙏

    • @tekumallasuryatej2848
      @tekumallasuryatej2848 Год назад

      Yes ekalavyudu manchi vade guruvu manchi margamlo lo naduvu ani chepunte ade margamlo nadichevadu ikkada guruvu partiality chupinchadam valla proper guidance Leni valla illa jarigindi ante

  • @gurumanishvankadhara
    @gurumanishvankadhara Год назад +7

    Manchi explanation bro, keep posting more videos👍

  • @chandrashekarchandrashekar7872

    Anna super Abhimanyudu gurinchi video cheay anna

  • @talarijayaram8665
    @talarijayaram8665 Год назад

    I like your Videos and voice is super ❤

  • @nmrgamingstudio5185
    @nmrgamingstudio5185 Год назад

    Arjunudi gurinchi video cheyy Anna😊😊

  • @raavan.s7516
    @raavan.s7516 Год назад +1

    అన్న మనోభావాలు అంటే ఏమిటి దాని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ ప్లీజ్,

  • @raghujoopaka4638
    @raghujoopaka4638 Год назад

    Voice super anna

  • @creativeworld6746
    @creativeworld6746 2 месяца назад +1

    Karnuni laaga vidi ki.... Talavanchina veerulu ekalavyuniki darmam cheppu vaari leka aadharmam vaipu adugu veyadam...karnuniki rajyam estha ani ha srikrushnudu cheppina friend ki droham cheyalenu darmam gelavalane korikaku karnudu banisa...elanti veerulu Maha baratham lo Chala unnaru

  • @ch.somasekhar4756
    @ch.somasekhar4756 Год назад +3

    He is also a super hero😊

  • @sharanyajannila3871
    @sharanyajannila3871 Год назад

    Chala goppa shishyudu

  • @V.I.P.007
    @V.I.P.007 Год назад +2

    Svayanga guruve
    Nerpina sariga
    Nerchukoleni arjunikante
    Yekalavyude great
    Endukante bommani
    Guruvuga pettukoni
    Vidhya nerchukodam mamolu
    Vishayam kadu
    Yeka nuvvu keka❤

    • @erlavenkataramu7156
      @erlavenkataramu7156 Год назад +1

      Evariki ekkuva skill vundhi Ani khaadhu gunam batti treat cheyyali
      Ekalavyudilo grey shades vunnayi

    • @V.I.P.007
      @V.I.P.007 Год назад

      @@erlavenkataramu7156 gunanni thisukelli
      Ni guddalo pettuko

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 7 месяцев назад +1

      ​@@erlavenkataramu7156🐕🐕. He. Has. Also. Yadav.

  • @SamarouthuSambaiah-zy5ym
    @SamarouthuSambaiah-zy5ym 3 месяца назад +1

    ద్రోనుడు... అర్జునునికి 8 బాణాలు సంధించడం నేర్పించొచ్చుగా..... అంటే ద్రోనుడికి కూడా 5 బాణాలే మాత్రమే వేయడం వచ్ఛేమో......

  • @117roy7
    @117roy7 Год назад

    Super....Anna...117

  • @Mynameis11292
    @Mynameis11292 2 месяца назад

    జీవన విధానం వల్ల విలు విద్య వచ్చింది (అంటే తిండి కోసం వేట)
    Going into forest is practical

  • @jawwajihema3330
    @jawwajihema3330 Год назад

    Congratulations for 1100k subscribers

  • @freefiretelugu807
    @freefiretelugu807 Год назад +1

    Bro gadwal Kota gurnchi oka video chey

  • @nayaksabtv2085
    @nayaksabtv2085 Год назад +2

    అన్న కర్ణుడు వీడియో కావాలి

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 2 месяца назад

    Good ❤❤❤❤❤❤🎉

  • @gangadharapatthi7845
    @gangadharapatthi7845 Год назад

    Brother mahabharatham gurinchi oka video cheyandi please

  • @keshapavan_0432
    @keshapavan_0432 Год назад +2

    Great warrior

  • @ajayajju4081
    @ajayajju4081 Год назад

    Hanuman gurinchi chey broo

  • @Mynameis11292
    @Mynameis11292 2 месяца назад +1

    ద్రోణాచార్యులు శిష్యులకి నేర్పించే విద్య ని రహస్యంగా (ఏక లవ్యుడు) చూస్తాడు అనుకుంటా
    The story details should be seen in the books
    శ్రీకృష్ణ ఏక లావ్యుని జన్మ రహస్యం చెప్పి వధించటం

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 7 месяцев назад +1

    Jai shree krishna

  • @karaganagiri7796
    @karaganagiri7796 9 дней назад

    Akalavya was a great learner without teacher was brilliance of the mahabaratha

  • @mahipathicharan9486
    @mahipathicharan9486 Год назад

    మహాభారతం full episode cheyandi Brother 💙

  • @VijayKumar-vl8yv
    @VijayKumar-vl8yv Год назад

    Vali gurinchi oka video please anna

  • @arikanaveen5931
    @arikanaveen5931 Год назад +1

    Nice bro❤❤❤❤

  • @pavankumarpulicharla
    @pavankumarpulicharla Год назад

    Anna Mahabharatam lo karnudu gurinchi video cheyyandi Anna

  • @chkalyan5723
    @chkalyan5723 Год назад +2

    Sandharbam nduko thappuga anipisthundhi...nen vere channels lo Mahabharatam vinnanu andulo vere vidhanga undhi!kani yekalavyudi gurubhakthi chala inspiration ♥️

  • @Mr_kalyan__boy
    @Mr_kalyan__boy Год назад +2

    శ్రీ రామాయణం లో ఆంజనేయ స్వామి మిత్రుడు అంగధ గురించి చెపు బ్రో

  • @luckynethacreations35
    @luckynethacreations35 Год назад +1

    1St

  • @saiteju8169
    @saiteju8169 Год назад +1

    Pls make a video about karna, is he good or evil

  • @mr_venki4239
    @mr_venki4239 Год назад +5

    Ekalavya was a great archer like karna nd arjuna 💥🔥💥

  • @arikanaveen5931
    @arikanaveen5931 Год назад +1

    ❤❤❤❤❤

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 11 месяцев назад +2

    Boya.Kadhu. . Yerukula. Ni..

  • @luckynethacreations35
    @luckynethacreations35 Год назад

    ❤️

  • @cherrybhaigaming9941
    @cherrybhaigaming9941 10 месяцев назад +1

    Ekalavya is great Archer but he is wrong adharmam Inka koopam avi mrutyuvu ki dhaari avuthundhi Inka antha vidhya vunna aa manishi nelavadu avaru gurthincharu Inka athadu Inka aedhagaledu

  • @sivacharan6902
    @sivacharan6902 Год назад

    Karnudi gurunchi video chey bro

  • @rajkumardundra
    @rajkumardundra 10 месяцев назад +2

    Antha Ledhu Bro Akkada అర్జునుడు భయపడి ద్రోాచార్యుడు నీ అడగడం వలన ఏక లవ్యుడిని బొటన వేలు అడిగాడు

    • @janamanu3437
      @janamanu3437 3 месяца назад +1

      ☝️☝️Ekalavya oka goppa vilukarudee aii undochi but athaniki daggara unna "Astralu" em unnai???
      First viluvidya ki Astra vidyaki difference teliyali comments pettetappudu.

  • @jaisankarrayala2578
    @jaisankarrayala2578 Год назад

    ❤😊❤

  • @gangadharapatthi7845
    @gangadharapatthi7845 Год назад

    E video ni ma frnds ki kuda share chesanu alage subscribe kuda chesukunnanu

  • @rajudevara5530
    @rajudevara5530 2 месяца назад

    🎉🎉🙏🙏

  • @Story_Square
    @Story_Square 10 дней назад

    ee channel naku enduku youtube recommend cheyaledo theliyatla.. naku ilanti facts channels ante chaala istam .. AST 2.0 la unnav bro super S U B S C R I B E D 👍 FANTASTIC

  • @ihithesh
    @ihithesh Год назад

    Nita Mukesh Ambani culture centre gurunchi video cheyava anna

  • @vijayalaxmichantivijayalax9527
    @vijayalaxmichantivijayalax9527 Год назад +1

    Incase ekalavyudu dharmam vaipu undi unte mahabharatham one day complete ayyedemoo😮

  • @saikumar9662
    @saikumar9662 Год назад +3

    Ekalavyudu manchi student eh kaani dronacharya maatram manchi teacher kaadhu Vidya nerpinchakunda guru dakshina teeskunnadu adhi dharmam kaadhu

  • @vardhanvariganji4948
    @vardhanvariganji4948 Год назад +9

    Anna meeru అర్జునుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు.... వేరే videos lo kuda meeru అలాగే మాట్లాడుతున్నారు.... అర్జునుడి అందరికంటే తనే గొప్పగా ఉండాలి ఎన్నడూ కోరుకోలేదు... అలాంటి ఆలోచన కూడా ఆయనకు లేదు... ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చారు, కానీ అర్జునుడు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అని ఎన్నడూ అనలేదు... అది ద్రోణుడి నిర్ణయం మాత్రమే.. దానిలో అర్జునుడి ప్రమేయం లేదు...
    ఇలా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పండి అన్నా...

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 Год назад

    🙏🙏🙏

  • @harshareddy3189
    @harshareddy3189 2 месяца назад

    ఈ కాలంలో మంచి అనేది చెప్పుకోవడానికి బాగా ఉంటుంది బతక డానికి పనికి రాదు

  • @venkypspk1573
    @venkypspk1573 Год назад +3

    Ekalavyadu arjunudi kante goppavadu kaadu