Renjarla Rajesh Mokki Mokki Nosalu God Song | Patala Bandi

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2021
  • #RenjarlaRajesh Mokki Mokki Nosalu #GodSong | #PatalaBandi | Renjarla Rajesh Patalabandi Songs.
    Patala Bandi is purely Telugu Songs Channel. Telangana Songs. Telugu Best Singers Interviews. Telangana Folk Songs. Telangana Cultural Songs.
  • РазвлеченияРазвлечения

Комментарии • 593

  • @VinayKumar-nh3tv
    @VinayKumar-nh3tv 2 года назад +142

    అన్న నీ గాత్రం వింటే 75సం ముసలి వారు లేచి పరిగెత్తే సమధ్యం వుంది అన్న...జై భీమ్.. నువ్వు బాగుండాలి

    • @nareshpatelvorrem4336
      @nareshpatelvorrem4336 Год назад

      jai bhim antte artham amiti annagaru

    • @sambasiva8777
      @sambasiva8777 Год назад +1

      Muii ra babu

    • @nallashankar7687
      @nallashankar7687 Год назад

      ​@@nareshpatelvorrem4336 జై భీమ్ అంటే... మన ముందు ఉన్న మిత్రుడు ఏ విషయంలో అయిన విజయం సాధించాలి అని అర్థం అన్న

  • @Honey2424
    @Honey2424 Год назад +47

    అన్నా మీ పాటలకు ఫిదా.... జై భీమ్...

  • @suryayadla1128
    @suryayadla1128 Год назад +84

    మీ పాటల ద్వారా చైతన్యం వస్తోంది. మీకు నా మద్దతు👍

  • @mgkhan3778
    @mgkhan3778 6 месяцев назад +2

    నేను పక్కా నాస్తికుడిని. అన్ని మతాలలలోని నాస్తికత్వం పై పాటలు, వ్వాఖ్యానలు చేయాలని నా మనవి.

  • @AbhiNulu
    @AbhiNulu 8 месяцев назад +9

    సమ సమాజ చైతన్యం కోసం సరైన పాట పాటలు 👌👌 అయితే వస్తున్నాయి కానీ మార్పు అయితే రావడం లేదు 😔
    భారత పౌరుడు 🇮🇳

  • @srikanthchikku4748
    @srikanthchikku4748 Год назад +15

    ఎం మాటలు ఒస్తలేవు అన్న నాకు 🔥🔥🔥🔥🔥🔥

  • @vijaybanal4106
    @vijaybanal4106 11 месяцев назад +10

    నా 21 year's journey లో మొదటిసారి లోకంలో నిజాల పాట విన్న అన్న మూడనంబికల కు సరి అయిన పాట😊

  • @sureshkanakapudi5154
    @sureshkanakapudi5154 2 года назад +30

    సగటు మనిషిని మేలుకొలుపే... పాట అన్న మీది

  • @ksr9news751
    @ksr9news751 2 года назад +65

    సూపర్🙏🙏🙏 మంచి పాట అన్న. నా సపోటు మీకు🙏🙏🙏🙏

    • @gopalakrishna8665
      @gopalakrishna8665 2 года назад

      ON the name of Ambedkar targetting Hindus.

    • @rambabukota700
      @rambabukota700 2 года назад

      Jaibem anna

    • @bandikanna9081
      @bandikanna9081 2 года назад

      ఈ ప్రపంచంలో నువ్వు బతికి ఉంటావు అని ఒక్కసారి రాసి పెట్టు దేవుడు లేడు అని నేను రాసి పెడతా 🙏🙏🙏

  • @sumalathagali7681
    @sumalathagali7681 2 года назад +31

    సూపర్ పాట అన్న మన బతుకుల మీద ఆ దేవుడు కూడ పాపము అనడం లేదు సూపర్ గా పడవు అన్న

    • @ajaygoud960
      @ajaygoud960 Год назад

      A devude ledu asalu a patalo

    • @chakemperor3293
      @chakemperor3293 3 месяца назад

      ​@@ajaygoud960 vaadu target chesey dey hindava gods ni... Chudu patalooo... Vigrahalu.... Manthralu.. Ani.. Chepthunnadu.... Chethakani dadddama vaadu RR😊

  • @koraganti
    @koraganti Год назад +14

    Jai Bheem 💪
    Ambedkar Idiology vardhillali 💪
    Ambedkar aalochana vidhaname Desaniki Saranyam

  • @aishwaryaaishwaryamahesh5379
    @aishwaryaaishwaryamahesh5379 Год назад +2

    But దేవుడు ఉన్నాడు అన్నా త్వరలో తెలుసుకుంటావ్ god bless you మీ voice చాలా బాగుంది

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +17

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @jamesjyothi206
    @jamesjyothi206 Год назад +7

    సూపర్...... సోదరా...... ధన్యవాదములు.... 🙏🙏🙏

  • @Vineth19981
    @Vineth19981 14 дней назад

    Big fan of ur voice and singing ❤

  • @raavanpatel9074
    @raavanpatel9074 Год назад

    Chaduvu anedhi ekkadi nundi ochindhi.miru kanipettara.. aanati Kaalam nundi unna mana jivana vidhanam ela undeno adhi alochinchandi...adhento bro...haindhva jivanam lo mana samskruthini kinchaparichettu songs padutham...adhe yithra mathalalo samskruthini ...vallala goppaga undalani nithulu chebutham...chinna peddha kulalu ani manushulu srustinchinai ......samjam ni kulamathalatho pidisthunna avle gallanu emanaleka ....dhevudi pai nettesthunnam . . Supper brother

  • @rajusatike5035
    @rajusatike5035 2 года назад +8

    సూపర్ గా రాసారు పాడారు అన్న వాస్తవం

  • @12345malleshmama
    @12345malleshmama Год назад +14

    నమ్మిన వాడికి ఉన్నాడు దేవుడు నిలో ఉన్నాడు నాలో ఉన్నాడు ..

    • @shireeshakorakula4525
      @shireeshakorakula4525 Год назад +2

      Leni devudiki enni namma kalu unte entha leka pote enti anna

    • @mokshithatejaswini3888
      @mokshithatejaswini3888 Год назад +1

      లేని వాటి కోసం మీ తపన ఎందుకో

    • @saikumar6693
      @saikumar6693 Год назад

      ​@@shireeshakorakula4525 nyt prayer ki vellandi

    • @saikumar6693
      @saikumar6693 Год назад +1

      ​@@mokshithatejaswini3888 special night prayer ki vellandi mari

  • @moulabasha5656
    @moulabasha5656 Год назад +8

    Your voice is so sweet brother
    Iam fan of you

  • @yusuffkhan-wq6yl
    @yusuffkhan-wq6yl 17 дней назад

    వాస్తవాలు కొంతమందికి నచ్చవు అన్న కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట వాస్తవం

  • @2024bvk
    @2024bvk Год назад +1

    గొంతు బాగుంది , పాటలో నాస్తిక వాదం బలంగా ఉంది, కులం మీద పోరాటం చేయు, మూడ నమ్మకం మీద పోరాటం చేయు, దేవుడు మీద కాదు మీరు కూడా మూర్ఖత్వం లో ఉన్నారు

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 2 года назад +8

    సూపర్ అన్నా జై భీమ్ 👍

  • @thatikondasampath3966
    @thatikondasampath3966 2 года назад +2

    Super bro keka ee janalu maaraaru

  • @patils8664
    @patils8664 2 месяца назад

    Super Rajesh

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 2 года назад +8

    Excellent massage bro
    Jai Bheem brp

  • @prabhadancer
    @prabhadancer 4 месяца назад +1

    జై భీమ్✊

  • @user...224
    @user...224 Год назад

    ఒక్కసారి జీసస్ నీ మొక్కు అయన నిజమైన దేవుడు ప్రేయర్ చేయు నువ్వే మారిపోతావ్ గాడ్ బ్లెస్స్ యు

  • @nrstv3379
    @nrstv3379 2 года назад +1

    Challaaaa challaaaa bagunde song
    Enkka matallu leouu amuu chipalloo ardhmkale super Anna 👍👍👍👍🙏

  • @nenavathdevender8476
    @nenavathdevender8476 Год назад

    Super anna🙏🙏...nee speech Kani nee songs.. exalent.🙏🙏💐💐💐.

  • @user...224
    @user...224 Год назад +2

    అన్న బాధలో ఉంటే తెలీస్తుంది దేవుడు ఉన్నడో లెడో అన్నది దేవుడు లేకుండా నివ్వు అక్కడ నుండి వచ్చావ్ ఉన్నాడు దేవుడు మనల్ని క్రియేట్ చేసింది దేవుడే బట్ నివ్వు అన్నట్టు గుట్టలలో కొండలో లేడూ మన పాపం మనల్ని దేవుడి నుండి దూరం చేసింది ఆ నిజమైన దేవుడు యేసు క్రిస్తు....

    • @GVR-108
      @GVR-108 Год назад

      సరే బ్రో దేవుడు ఉంటే చుపియ్ నేను నమ్ముతాను

    • @devarajuchakali4240
      @devarajuchakali4240 Год назад +1

      గాలిని చూపించు బ్రో

  • @behonsethi557
    @behonsethi557 8 месяцев назад +1

    నీవు మరోమహేష్ కావాలి అన్న

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 2 года назад +5

    మీరు సూపర్ అన్న అద్భుతం పాట

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv Год назад +1

    Yes jai rajesh

  • @gullipallibhaskararao4187
    @gullipallibhaskararao4187 2 года назад +3

    మూయజిక్ లేకపోయినా సాంగ్ అదిరింది

  • @DaviK-qs4js
    @DaviK-qs4js 2 месяца назад

    Super milanti vallu samajaniki entho avasaram

  • @naveenkumar-vu6ou
    @naveenkumar-vu6ou 2 года назад +4

    Bagvdgeetha lo devunni mokkithe pedarikam pothadhani ledhu .karmani batti jeevatham untadhi meeru hethuvaadhi aithe bagvdgeetha chadhavandi

    • @saikumarbilla9159
      @saikumarbilla9159 2 года назад +1

      Karma phalam prakaram jariginappudu mokkadam enduku brother

    • @naveenkumar-vu6ou
      @naveenkumar-vu6ou 2 года назад

      @@saikumarbilla9159 karma thaggichukovadaniki ,karma nashanam chesukovadaniki ,karma lekunda chesukovadaniki

  • @rameshgoud6284
    @rameshgoud6284 Год назад +5

    ఒక్క హిందూ మతం దుమ్మెత్తి పోస్తే సరిపోదు బ్రదర్..లోపాలు అన్ని మతాలలో ఉన్నాయి. .అన్నిటిని సరి చేసి సుమనంగా విమర్శించే వారే. నిజమైన. కళాకారులు....

    • @chinababuvoosala5057
      @chinababuvoosala5057 Год назад

      సరి చేసే ప్రయత్నం చేయండి స్వామి

  • @ManjulaBanoth-om4mp
    @ManjulaBanoth-om4mp 7 месяцев назад

    Nice song brother

  • @ckrishnappakrishnappa8877
    @ckrishnappakrishnappa8877 4 месяца назад

    Jai Bheem namo buddhay sir

  • @laxmirajamkasturi7926
    @laxmirajamkasturi7926 2 года назад

    దేవుడు లేకపోతే మనకుఅన్నము ఎట్ల దొరుకుతుంది నువుకవివ ప్రతి దానికి బ్రమానోలను వాడిపో సుకుంటూ న్నవా నీవు కవివయితే సందుల కల్తీ ఆపునీకు దమ్ముటే

  • @user-lh7xs8yk1d
    @user-lh7xs8yk1d 4 месяца назад

    Super 👌👌👍👍

  • @murthyrakurthi5783
    @murthyrakurthi5783 Год назад

    Devudu unnadhi nijamaithe aayana bhakthilni premisthaadu ninnu maathram gouravisthaadu bhayya...
    You deserves his respect

  • @siddardhbabu8931
    @siddardhbabu8931 2 года назад +6

    Great and powerful singer

  • @mohamedismail9749
    @mohamedismail9749 2 года назад

    Great song
    Superb song

  • @chshiva8715
    @chshiva8715 2 года назад +2

    Anna mee paata chaala bagundi elanti paatalu marenno paadi e samajamlo maarpu tevali ani korukuntunna anna

  • @devappadevappa3953
    @devappadevappa3953 Год назад +1

    సూపర్ సాంగ్ అన్న.... జై బీమ్ ✊️✊️

  • @HaadvikaMaharani1935
    @HaadvikaMaharani1935 Год назад +1

    Nee patalu vintuu Sachipovalani vundi Anna Sacheloga Ninnu Okkasaraina meet Avvali. Anna ✊✊✊✊✊

  • @sureshgardas7557
    @sureshgardas7557 2 года назад +7

    Yetla mari nilekka siluvanu mokkumantava

  • @rakeshravula229
    @rakeshravula229 2 года назад +7

    Exlent meaning song 💯

  • @shivaranjanimacharla4727
    @shivaranjanimacharla4727 11 месяцев назад +1

    Super sir 🙏🙏

  • @rowdyyuvi909
    @rowdyyuvi909 Месяц назад

    100% కడుపు నిండినోడే నాస్థికుడు , ఆకలితో ఉన్నోడు అన్నింటిలో దేవుడిని చూస్తాడు..చిల్ల పాటలు బంద్ చేసి. సమాజానికి పనికి వచ్చేది చెయ్యి..

  • @lakshmipathi5303
    @lakshmipathi5303 Год назад

    🙏🙏🙏🙏... Your great Anna...

  • @renukuntlanaveen1556
    @renukuntlanaveen1556 18 дней назад

    రోమాలు నిక్కబొడుచుకుంటునై 🔥

  • @AnandRao-bw1nx
    @AnandRao-bw1nx 5 месяцев назад

    Super 🙏🙏

  • @ravikumaryalla9106
    @ravikumaryalla9106 Год назад

    Superb anna

  • @ranaprathap6982
    @ranaprathap6982 2 года назад +4

    Brother wonderful Message and a Beauty ful song 🙏Brother ne Abhimani aipoina Anna song ki Waaa am song 💙 𝓳𝓪𝓲 𝓑𝓱𝓮𝓮𝓶 🚩

  • @likith1544
    @likith1544 Год назад +1

    Super

  • @SrikanthSri-vi2vt
    @SrikanthSri-vi2vt Год назад

    Anna ni pataku salute but nuvvu rajakiya nayakulaku support cheyyaku 🙏

  • @aishwaryaaishwaryamahesh5379
    @aishwaryaaishwaryamahesh5379 Год назад +1

    సూపర్ బ్రదర్ చాలా బాగా పాడారు

  • @pravi3339
    @pravi3339 Год назад +1

    Super song anna jai renjerla Rajesh Anna ✊✊✊

  • @tolemraina3338
    @tolemraina3338 Месяц назад

    Super anna 👌

  • @gajjalaraju1981
    @gajjalaraju1981 9 месяцев назад

    Really good

  • @krishnaputta866
    @krishnaputta866 Месяц назад

    Super song anna

  • @SakinarapuKumar
    @SakinarapuKumar 3 месяца назад

    Super bro

  • @indwind278
    @indwind278 2 года назад +1

    Very beautiful song

  • @ramachandraraothotakura7489
    @ramachandraraothotakura7489 Месяц назад

    సోదరా పాట బాగుంది, మిగతా మతాల లో ఉన్న లోపాల పై కూడా మంచి పాటలు రాయండి, అప్పుడు నిజమైన లౌకిక వాది అవుతారు.

  • @raghumanju7094
    @raghumanju7094 Год назад

    Superb anna sari kalavali anipinchindhi e song tho

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 2 года назад +1

    Super anna

  • @babjibabuposipo8991
    @babjibabuposipo8991 Год назад

    Super Brother God bless you

  • @suryanarayanakarri6775
    @suryanarayanakarri6775 Год назад

    Super sir 🙏

  • @dhothisuresh2027
    @dhothisuresh2027 3 месяца назад

    Excellent Bro me' song ki Fida aena.,👍👍👍👍🇮🇳

  • @MADANKUMAR-sh8vi
    @MADANKUMAR-sh8vi Год назад

    Great song by rejendla rajesh

  • @rockrockrock6278
    @rockrockrock6278 Год назад

    Great Anna !

  • @khaleeshashaik2493
    @khaleeshashaik2493 7 месяцев назад

    Wonderful post.

  • @sayyedmuneerpasha6678
    @sayyedmuneerpasha6678 Год назад

    Wow super song...

  • @rameshnethavath9598
    @rameshnethavath9598 Год назад +4

    Super voice

  • @sridharnakka2999
    @sridharnakka2999 Год назад

    Very good song anna which means Alot

  • @rebalavenkataraman942
    @rebalavenkataraman942 2 года назад +11

    👏👏👍👍 good Bro continue Your Motivation Songs. Really love your Knowledge

  • @chandammahesh4777
    @chandammahesh4777 4 месяца назад

    Super anna jiabem

  • @andalubandaru3741
    @andalubandaru3741 2 года назад +1

    Super singer love this song

  • @venkataratnam2994
    @venkataratnam2994 3 месяца назад

    Super sir

  • @pandiriprabhakar9325
    @pandiriprabhakar9325 2 года назад +2

    Super anna Jai Bheem

  • @ramlucky7890
    @ramlucky7890 2 месяца назад

    Ne voice superb bro

  • @jvcenemalu6640
    @jvcenemalu6640 2 года назад

    Super Anna nice song reyale Good song Anna

  • @sandelamoses9701
    @sandelamoses9701 Год назад

    Rajesh go forward.

  • @adaviramuduvillagevlogs1234
    @adaviramuduvillagevlogs1234 11 месяцев назад

    Superb అన్నా 👏👌

  • @mschannel1550
    @mschannel1550 Год назад

    సూపర్

  • @smillykingdhana4866
    @smillykingdhana4866 Год назад

    Super. Anna

  • @maheshkumargudise8349
    @maheshkumargudise8349 Год назад

    Nivu swachanga matladuthe great anna

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 Год назад +1

    Amazing song

  • @gopibikka5997
    @gopibikka5997 2 года назад +4

    Super song

  • @danuaenugu1396
    @danuaenugu1396 Год назад

    నేను రెడ్డిని
    బ్రాహ్మణులకు ఏమి అస్తి పస్తులు లేవు
    పాపం వాళ్ళు బ్రతకడం కష్టంగా ఉంది.
    నిపాట బాగుంటది మా రెడ్డీస్ గురించి మంచిగా ఒక పాట రయ్యూ

  • @RK-kg3ip
    @RK-kg3ip 2 года назад +13

    Without God blessings no one here

    • @sumansahasrasahasra9322
      @sumansahasrasahasra9322 2 года назад

      దేవుడిని నమ్మని వాళ్ళకి ఎంత చెప్పినా ఒక్కటే. అన్న

    • @patas2.onewversion528
      @patas2.onewversion528 Год назад

      Bro.. amma nana dhevudulu dhevudu oka Kalamaa mana laga mansi bro...

  • @devenderreddy6690
    @devenderreddy6690 Год назад

    Ni laga andharu think chesthea
    Mana andhari bathukulu maruthai...
    Nen kuda same nelaganea...

  • @satyanarayanaelle5629
    @satyanarayanaelle5629 7 месяцев назад

    అన్ని మతాలను విమర్శించే దమ్ముండాలి.
    కేవలం హిందూమతాన్ని మాత్రమే కాదు. బ్రాహ్మణులను, వైశ్యులను మాత్రమే కాదు.
    మూఢనమ్మకాలంటూ ఏమీ ఉండవు. నమ్మకమే మౌడ్యం.

  • @saikumardukka1118
    @saikumardukka1118 Год назад

    Nv pilistey ravalee raaa devudu

  • @Dimond7053
    @Dimond7053 Год назад

    Super Anna ❤️

  • @muthojunagender3231
    @muthojunagender3231 Год назад

    Patalabandi na❤️ na

  • @banothlaxman365
    @banothlaxman365 2 года назад

    Super song అన్న

  • @mrajkumar4170
    @mrajkumar4170 Год назад

    దేవుడు లేడు.... దేవుడు.. అంటే ఏమిటి..... దేవుడు... ఎవడు... రా...