Lokesh Story By Media | లొకేశ్ వింత క‌థ‌

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • లొకేశ్ వింత క‌థ‌

Комментарии • 1,1 тыс.

  • @manoj-op5bb
    @manoj-op5bb 5 лет назад +427

    లోకేష్ కు అక్కడ పప్పు దొరకదని ఇక్కడ నుండి 6 గురు వంటవాళ్ళను తీసుకెళ్లి విదేశీయుల కోసం వాళ్ళకోసం అని చెబుతున్నారు.
    విదేశీయులు మన గుంటూరు కారంతింటే వాష్ రూములోనే మీటింగ్ పెట్టాలి.....

  • @babupilli7584
    @babupilli7584 5 лет назад +5

    చాలా చక్కగా వాస్తవాలు చెప్పారు సాయి గారు....

  • @ravirajachalla7086
    @ravirajachalla7086 5 лет назад +368

    ఈ విశ్లేషణ వేరే న్యూస్ ఛానెల్స్ రావు
    వాళ్ళకి అర్జెంట్ గా బాబు ని pm చినబాబు ని cm చేసేయ్యాలి

  • @aleembasha6
    @aleembasha6 5 лет назад +145

    సార్ ఈ కథను లోకేష్ శ్రీను వైట్ల కు చెప్పుంటే మంచి కథ కు కామెడీ , పాటలు ,ఫైట్స్ , చేర్చి మంచి సినిమా తీసేవాడు కదా,నమ్మేవాళ్ళు ఉంటే లోకేష్ సింగపూర్ వాళ్ళు చంద్రమండలం లో మంచి ,మంచి,కంపెనీలు పెడతాం అన్నారు కానీ మోడీ, జగన్, పవన్,లు వద్దన్నారు లేకపోతే ఏ, పి, ప్రజలకు ,లక్ష , ఉద్యోగాలు వచ్చేవి అంటాడు, సార్ ఏ, పి, ప్రజలు ముందు నిద్ర మత్తులో ఉన్నారు ఇప్పుడు నిద్ర మత్తులో లేరు కానీ ఇప్పుడు నాయకులను తరిమి కొట్టే రోజులు ఇవి సార్

    • @Kjhfgnk-ht7lw
      @Kjhfgnk-ht7lw 5 лет назад +3

      Ready cinima lo chittinayudu inspired by pappunaidu....

  • @sreenivasu_143
    @sreenivasu_143 5 лет назад +328

    పప్పుగాడి పిట్టకథ అంటే సరిగ్గా సరిపోయేది సాయి గారు😂😂😂😂

  • @Prabash4202
    @Prabash4202 5 лет назад +240

    దేనితో నవ్వాలో అర్ధం కావట్లేదు

  • @manoj-op5bb
    @manoj-op5bb 5 лет назад +168

    KIA కారు కంపెనీ ఏర్పాటులో కూడ కేంద్ర ప్రభుత్వం చొరవ ఉంది.......

    • @venkateshgunda
      @venkateshgunda 5 лет назад +1

      Prime9 lo tdp leader tho interview chudu....Centre a ichindi GA antey....avunu manaku ravalsindi icharu....ivvalsinde ani cheptunadu tdp candidate

    • @gellitarun6671
      @gellitarun6671 5 лет назад +16

      కేంద్ర ప్రభుత్వం చొరవ కాదు...
      కేవలం కేంద్రం చొరవ వల్లే కియా మన రాష్ట్రానికి వచ్చింది...

    • @meghasandesam
      @meghasandesam 5 лет назад +2

      AP lo BJP vallu dummy lu kabatte BJP emi maatladalekapotundi..chesinavi kooda cheppukotam rani chavatalu BJP vallu eppudu CBN chanka nakadanike saripotundi...adi valla kharma anduke P M to saha evadu pattinchukodam ledu AP ni. party bagupadithe andariki labhame kada...sonta party ne kapadukolekapotunnaru.

  • @manoj-op5bb
    @manoj-op5bb 5 лет назад +728

    లోకేశ్ కు ఇంగ్లీష్ రాదు .వాడు పప్పు కు ఏమి చెప్పాడో.... పప్పు కు ఏమీ అర్థం అయిందొ....
    దానికి పచ్చ మీడియా ఎలా రాస్తుందో మనకు అర్థం కావడంలేదు......

    • @moun506gan5
      @moun506gan5 5 лет назад +6

      Pichi naa koduka lokesh is one of high educated person in politics. Ataniki English raka povadam endiraa

    • @kantharaochavala435
      @kantharaochavala435 5 лет назад +26

      @@moun506gan5 musukoni poraaa kukkaaa

    • @ashokdasariashokdasari8011
      @ashokdasariashokdasari8011 5 лет назад +19

      మన పాపు గురించి వింటే జబర్దస్త్ కామిడి కూడా వేస్తే అని చొప్పుకోవాలి అబ్బ. జై హింద్

    • @karunakart1793
      @karunakart1793 5 лет назад +19

      @@moun506gan5 em antha high qualifications konchem cheppagalava ??

    • @shivavenkat3575
      @shivavenkat3575 5 лет назад +20

      moun506 gan - lokesh kanna parama sunta evadu ledu, vadikanna AP lo excellent skills unna youth Unnaru but Variki MLC, minister post ivvaledu and that too so many talented like me are job less today, do u know that ?????

  • @mvphaneendra5637
    @mvphaneendra5637 5 лет назад +193

    There is no TDP (it becomes Ex party CBN almost Retired, no caliber for 2 Pappus), the war & future AP only btwn YCP & Jana Sena

  • @venkataila5714
    @venkataila5714 5 лет назад +314

    పప్పు ఫాన్స్ ఎక్కడమ్మా మీరు...మాకు చదువు లేదు అన్నారు సరే...మీకు కనీసం చదువు లేని వాడికి ఉండే కామన్ సెన్స్ కూడా లేదు కదరా బాబు...అందరూ పప్పు తింటున్నారా ఎంటి..ఎంటి మీరు నమ్మేసే ఉంటారు కదా ఈ పిట్ట కథని..కొంచెం జనాలకి కూడా విడమర్చి చెప్పండి రా స్వాములు..చెప్పేటప్పుడు నమ్మాలి అని ఒట్టు తీసుకోండి🤣😂

    • @pramesh8768
      @pramesh8768 5 лет назад

      😂😂😂😂😂😂😂

    • @rks1579
      @rks1579 5 лет назад +2

      SARAT CHAND mi yellow media star cbn malli pawan kallu mokkuntunadu... kulam gurunchi nuvvu mi Chandrababu ae matladali🤣...
      Pothu kosam adukovadam aapamani chepu mi chandraal saarki

    • @damodharnaidu2382
      @damodharnaidu2382 5 лет назад

      @@saratchand4757 navvosthundi ne comment chusaka jaundice vachinda enti neku em kanapadathaledu gaaa

    • @rajgundlapalli1
      @rajgundlapalli1 5 лет назад +5

      @@saratchand4757 simple logic if u have common sense !! pawan waste ayithey.. 2014 elections lo prachaaraam endhuku cheyinchukundi TDP ? Mi lokesh or Balakrishna tho cheyinchukovachu kadha !! We all knw wat happened when bala krishna campaigned during Telangana elections !! He was honoured with the title " most trolled actor in south" by Google !!

    • @bhatrajuvenkatesh2084
      @bhatrajuvenkatesh2084 5 лет назад +1

      Sai garu ee pacha bacha la ki antha thelive unty vallu pappu fans ala avutaru,

  • @bheemsingha7955
    @bheemsingha7955 5 лет назад +487

    పెద్ద కామెడీ ఇది, ఇక్కడి మీడియా ఎంత లేపినా నారా పప్పు ఏపీలో ఉడకడు

  • @mnrcolors
    @mnrcolors 5 лет назад +224

    భోజనం పెడితే పెట్టుబడులు పెడుతున్నారా....జయాహూ తెలుగు మీడియా

    • @saikumarmadadi7524
      @saikumarmadadi7524 5 лет назад +4

      Ade bhayya, inko 1000 mandini pampiyandi vantalu vandi pedataru. Inko 5,00,000 crores pettubadi pedataru.

    • @krishnapragnya7609
      @krishnapragnya7609 5 лет назад +4

      @@saikumarmadadi7524 ma orilo chicken biryani padutam meri ...enni crores estaroo...🤔🤔

    • @nagachennaraom8848
      @nagachennaraom8848 5 лет назад

      Jai Pappu

  • @sirichaitu
    @sirichaitu 5 лет назад +140

    ఏంది సర్ ఇది ఆంద్రా పప్పు పెడితే పెట్టుబడి పెట్టుబడి పెట్టడం... ఏంది సర్ ఈ విడ్డురం

    • @pkgadubrokerpkgadubroker6514
      @pkgadubrokerpkgadubroker6514 5 лет назад +5

      Modi vadhannadata

    • @jayasankargajula261
      @jayasankargajula261 5 лет назад +2

      Kadha super bro 😄😄💯

    • @KnowledgeHubAZ
      @KnowledgeHubAZ 5 лет назад +3

      Super ba

    • @manoj-op5bb
      @manoj-op5bb 5 лет назад +4

      పప్పు పెడితేనే పెట్టుబడులు !ఇది పచ్చ పార్టీ పచ్చ మీడియా సిద్దాంతం...

  • @rajagopalreddy9552
    @rajagopalreddy9552 5 лет назад +177

    బుడ్డ పప్పు గాడే బీదలకు కాలని నిర్మీస్తే
    పెద్ద పప్పు కథలు చెప్పడంలో వింతే ముంది

  • @mamuma168
    @mamuma168 5 лет назад +107

    BJP ప్రతి దానికి లెక్కలు అడుగు తున్నది, కాకి లెక్కలు చూపితే నమ్మడము లేదు, అది కోపం బాబు కి,+దొంగ సోత్తు తో టెన్షన్, ఎప్పుడూ ఎవడు jail లో పెట్టిస్తా డొ అని... అందుకే విషం జల్లడం,సిబిఐ ని ఆపడం etc, Cong సెంటర్ లో న కూర్చో పేడితె ఈ బాద ఉండదు, సెంటర్ వాటా వారికి పంపు తె చాలు, రాజశేఖర్ గారు కొలంబస్ లా కనిపెట్టిన దారి ఇది, టెన్షన్ ఉండదు, దొంగలు కాపలా దారులు ఒక్కరే కాబట్టి,
    కుక్కను చూసి జడిసి పోయే బుల్ బుల్ బాలయ్య ని సింహం గా చూపించే పచ్చ మీడియా, లోకేష్ లాంటి పిల్లిని పులి లా చూపించే విఫలప్రయత్నం చేయ ద?

    • @sanathansatya1667
      @sanathansatya1667 5 лет назад +2

      Jagantho contact lo unnadu . Jail jeevitham entha durbharamo thelusukovadaniki.

  • @harikrishna5666
    @harikrishna5666 5 лет назад +120

    Ban yellow media

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 5 лет назад +119

    పప్పు చెప్పాడు అంటే నిజమే,నమ్మాలి!అలా కామెంట్ బాక్సలో తిడతారు ఏంట్రా బాబు నమ్మండ్రా బాబు!!లోకేష్ నిజాలే చెప్తాడు సత్యహరిచంద్రుడి కొడుకు నమండ్ర బాబు!!

  • @vveerabhadrarao2609
    @vveerabhadrarao2609 5 лет назад +126

    పప్పుగాడు పచ్చచానల్ ఉండటం మాధురద్రష్టం

    • @balreddy6126
      @balreddy6126 5 лет назад

      Ktr laanty yuva naayakatvam Meekundaky jagan laanty vaadunddaly meeku

  • @RidaInas
    @RidaInas 5 лет назад +43

    No. 1 పప్పు... ఆస్కార్ అవార్డు కి అర్హుడు..

  • @Psravp
    @Psravp 5 лет назад +17

    ఉట్టికీ ఎగరలేని అమ్మ కైలాసానికి ఎగిరిందట. పప్పు అని మరోసారి నిరూపించుకున్నాడూ

  • @hemchandudayagiri5448
    @hemchandudayagiri5448 5 лет назад +60

    మీ మాటలలో నిస్సహాయత clear గా అర్థమవుతుంది sir.

    • @laxmang2035
      @laxmang2035 5 лет назад +3

      Ni comments lo kuda naku ade nissayita kanipistundi bro

    • @tattikotalikith533
      @tattikotalikith533 5 лет назад +1

      Ni comment lo kuda ade nishayatha naku kanipistundhi bro, vasthavalu nammali

    • @akp1731
      @akp1731 5 лет назад +1

      Avunu Babu ku yellow media la ga vantapadaleani nissahayata nijalu chappakunda undaleani nisahayata Sai garidi ayanaki viluvalu unnai Mari amchatam badapadaku

  • @amaravathirajesh1243
    @amaravathirajesh1243 5 лет назад

    సాయి గారు మీ వివరణ చాలా బాగుంది... కీలు చూసి వాత పీడుతున్నారు.... మంచి రాజకీయ వివరణ... జై హింద్ సార్

  • @GANICOOL
    @GANICOOL 5 лет назад +7

    కియా మోటార్స్ విషయంలో చంద్రబాబు చెప్తున్న పచ్చిఅబద్దాలు..
    2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారువెళ్లారు అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ , హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..
    ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ' కియా ' మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని అభిలాష వ్యక్తం చేశారు..హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..
    దానికి మోడీజీ వెంటనే స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది తమిళనాడు పొరుగునే ఉంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే ఏర్పాటు చేస్తాను అని చెప్పారు..
    ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ కియా మోటార్స్ ను కేటాయించారు ..
    ఈ విషయం తండ్రిలాగా ఇంకా క్షుద్ర రాజకీయం తెలియని లోకేష్ అప్పట్లోనే కన్ఫర్మ్ చేశారు..
    ఇక గుజరాత్ వాళ్ళ లిస్టులో లేదు మోడీజీ కూడా ప్లాంట్ ఆంధ్రాలో పెట్టడానికే మొగ్గుచూపారు..
    ప్రధానిని కాదని ఒక ఊరూపేరూ తెలీని నాయకుడి మాట హ్యుందాయ్ లాటి సంస్థ వింటుందా?
    దీనికి సంబంధించి పచ్చ మీడియా కాకుండా ఏకంగా సౌత్ కొరియా మీడియా ' బిజినెస్ కొరియా లో 2015 లో మోడీజీ పర్యటన సందర్బంగా వచ్చిన వార్త లింక్ అప్పట్లో మోడీజీ హ్యుందాయ్ చైర్మన్ ను కలిసిన వీడియో ఇక్కడ పెట్టాము..
    ఇక రెండో అంకం..
    ప్లాంట్ శంఖుస్థాపన జరగగానే ఒక ఎంపీ ఒక రాష్ట్ర మంత్రి తమ కమీషన్ల కోసంకోసం డీలర్ షిప్పుల కోసం కంపెనీ ఎండీ ను ముప్పతిప్పలు పెట్టడం మొదలెట్టారు..
    వీళ్ళ బాధ తట్టుకోలేక ఇండియా ఎండీ కంపెనీ చైర్మన్ కు మెయిల్ పెట్టారు .. ఇక్కడ ఆంధ్రాలో మనం ప్లాంట్ పెట్టి వ్యాపారం చేయలేము ఇక్కడ అవినీతి రౌడీ ఇజం రాజ్యమేలుతున్నాయి అని..
    వెంటనే కంపెనీ చైర్మన్ శ్రీ చుంగ్ మాంగ్ కో ప్లాంట్ పనులు ఆపేసి వెంటనే సియోల్ ( కంపెనీ హెడ్ క్వార్టర్స్) రమ్మని ఆదేశాలు ఇచ్చారు..
    అప్పుడు ఆంద్ర పరిశ్రమల కార్యదర్శి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడితే మేము ఆంధ్రాలో ప్లాంట్ పెట్టలేం మాకు భద్రతలేదు పైగా అంత అవినీతి వత్తిడితో మేము వ్యాపారం చేయలేము ఇకపై మేము ఏం చెయ్యాలో నేరుగా ప్రధాని కార్యాలయంతో మాట్లాడతాము అని స్పష్టం చేశారు..
    విషయం అర్ధమైన చంద్రబాబు ప్లాంట్ పొతే తన పరువు పోతుందని వెంటనే రంగంలోకి దిగి హుటాహుటిన అప్పట్లో అకస్మాత్తుగా సౌత్ కొరియా పర్యటన పెట్టుకొని కంపెనీ చైర్మన్ తో ప్రధాని కార్యాలయం ద్వారా అపాయింట్ మెంట్ ఇప్పించుకొని ఇకపై పొరపాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి మళ్ళీ ప్లాంట్ పనులు ప్రారంభం చేస్తామని వాళ్ళదగ్గర మాట తీసుకొని భారత్ వచ్చివచ్చి ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు.. కియా మోటార్స్ విషయంలో ప్రధాని ఇంత సహాయం చేస్తే ఈరోజు బాబ్జీ తన ఎదవబుద్ధి బయటపెట్టాడు..
    పెద్దలు చెప్పిన మాట నిజమే ' పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది '..
    అప్పట్లో బాబ్జీకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..ఇప్పడు ఆంధ్రాకు మేలు చేస్తున్న మోడీజీ ను కూడా తన అసత్య ప్రచారంతో కాటేశాడు..
    www.businesskorea.co.kr/news/articleView.html?idxno=17622

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 5 лет назад +5

    Sai garu meeru cheppindi janala ku clear ga ardham ayindi sir thank you sai garu

  • @nandakumar129
    @nandakumar129 5 лет назад +15

    వినేవాడు చవట అయితే చేప్పేవాడు పప్పు బాబు.

  • @m.r.prasad
    @m.r.prasad 5 лет назад +1

    ఇలాంటి వింత కధల పుట్టిల్లు ఈనాడు . ఇప్పుడు ఈ జబ్బు చాలా మీడియాలకు పాకింది.
    చివరగా పచ్చ తమ్ముళ్ళ బుర్రల్లోకి ప్రవేశించింది. ఆంధ్ర ప్రజలు చాలామంది నమ్ముతున్నారు.
    ఒకప్పుడు ఆంధ్రలో రాజకీయ చైతన్యం చాలా ఉన్నతంగా ఉండేది. ప్రస్తుతం మాత్రం గురజాడ అప్పారావుగారు చెప్పినట్లు .... మన వాళ్ళు వొట్టి వెధవాయలోయ్.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 5 лет назад +67

    ap big pappu sai garu 😍😂
    Thank you sir
    Jai sai garu jai Andhra Pradesh......

    • @sivabunny2809
      @sivabunny2809 5 лет назад +1

      Y pappu?

    • @arjunreddy785
      @arjunreddy785 5 лет назад

      Lokesh minchina Pappu evaru vundaru ,vundaboru.Dont forget ;-)

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 3 года назад

      @@sivabunny2809 muddha pappu 😀

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 3 года назад

      @@arjunreddy785 yes sir 😁👏👏

    • @arjunreddy785
      @arjunreddy785 3 года назад

      @@suvarnareddy4585 hahaha,reply for a comment after 2 years,Quite Nostalgic😂

  • @nuvvunenu1000
    @nuvvunenu1000 5 лет назад

    సాయి గారు మీలాంటి వారు ఎంత విశ్లేషణ ఇచ్చిన పసుపు మీడియాను పచ్చకామిర్లు ఉన్నవాళ్ళని దేవుడు కూడా మార్చలేడు, మనదరిద్రం ఇంతే

  • @haihappy3745
    @haihappy3745 5 лет назад +24

    Vinevaadu verri pappa ithe cheppevaadu chelaregi pothaadu😂😂

  • @govindarao5645
    @govindarao5645 5 лет назад

    సార్ అందుకే ఈ తెలుగు పచ్చ మీడియాని నమ్మలేకపోతున్నాము

  • @shivaeventsramveluri
    @shivaeventsramveluri 5 лет назад +22

    Cbn...jagan....modi...rahul...evaru nacchaka poina votlu veyyakunda dincheyyocchu ....kani ee sankara jaathi media ni emi cheyyalema... sorry to say this...khacchitanga ee ammudu poina journalist lu manushulaki janthivulaki puttina cross breeds

  • @mujafarshahuddeen9396
    @mujafarshahuddeen9396 5 лет назад +1

    ఆ మామా అల్లుళ్ళు ఇద్దరూ వింత మనుషులే

  • @krlsarma1933
    @krlsarma1933 5 лет назад +14

    ఎవడో తినడానికి తిండిలేని వాడేమో

    • @satyakln8763
      @satyakln8763 5 лет назад

      మనం మెల్లి గా రాజరికపు రోజులకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతున్నది.ఒక్కసారి మంత్రి అయితే చాలు .కొడుకులు మనమలు వాళ్ళ పిల్లలు హాయిగా రాజ్యం సొంతం చేసుకోవచ్చు.వెర్రి ప్రజలు ఓట్లు వేసి సింహాసనం ఎక్కించి పడి పడి దణ్ణాలు పెట్టి వాళ్ళ పాదాల వద్ద పడివుందాలి.వాళ్ళు ఓట్లు కొనుక్కుంటారు .అమ్ముకొన్నవళ్లకు అడిగే హక్కు ఎక్కడిది? మీటింగ్ అంటే లారీ ఎక్కేస్తారు. మనమింతే!మన బ్రతుకులు ఇంతే.

  • @sheebavarughese6828
    @sheebavarughese6828 5 лет назад +1

    Thank you sir for analyzing such current topics. You have a very secular, intelligent and Clear opinions on every issues.

  • @BAPI_-js3et
    @BAPI_-js3et 5 лет назад +49

    Sigguleni nayakudu Mana state C.M

  • @sairaghav8314
    @sairaghav8314 5 лет назад

    Perfect Analysis. India needs this type of journalism.

  • @advspecial8175
    @advspecial8175 5 лет назад +40

    writer(jr. babu) ga manchi future vundiii...chinna chinna skits/ shortfilms chesthe manchi likes vastaye

  • @rapakasudha540
    @rapakasudha540 5 лет назад +1

    ప్రత్యేక హోద రావాలి అంటే మో డీ కి ఆంద్ర వంటలు తినిపించలి ఇది నా డిమాండ్

  • @maddulavenkataramanareddy1944
    @maddulavenkataramanareddy1944 5 лет назад +18

    పప్పు గాని వింత కథ

  • @SS5PK
    @SS5PK 5 лет назад

    మన రాష్ట్రంలో ఇటువంటి దరిద్రపు రాజకీయ నాయకులు ఇటువంటి దరిద్రపు మీడియా ఉండబట్టే ఇంకా ఇట్టే ఉంది ఆంధ్ర రాష్ట్రం

  • @dannanasrinu416
    @dannanasrinu416 5 лет назад +17

    Worst media and tdp

  • @prathapanadri
    @prathapanadri 5 лет назад

    Excellent analysis Sai Gaaru

  • @peerusaheb888
    @peerusaheb888 5 лет назад +4

    Super analysis sai gar

  • @cottondora.gcotton502
    @cottondora.gcotton502 5 лет назад

    చంద్రబాబు వల్లే కేంద్రప్రభుత్వం మన రాష్ట్రానికి ఊతం ఈ వ్వటంలేదు సాయి గారు

  • @applekiran495
    @applekiran495 5 лет назад +11

    ha ha...menulo pappu pettuntaru .....investors flat ayaru... tappemundi sai garu...

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 5 лет назад

    కలియుగం ఇలాగే ఉంటది సర్, అసత్యం ప్రజలు నమ్ముతారు అబద్దాలు ఆడినవారినే గెలిపిస్తారు.

  • @subbareddys4079
    @subbareddys4079 5 лет назад +12

    sai garu , meeru nijam , ee AP janalaku nijam chedu

  • @nagarajug4526
    @nagarajug4526 5 лет назад

    ఆ రెండు మీడియా యూనిట్లు మన రాష్ట్రానికి దాపురించిన దౌర్భాగ్యం !ఆ భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడో ? ఎలా అవతరిస్తాడో?ఈ దుష్ట కూటమిని ఎప్పుడు అంతం చేస్తాడో? ఎదురు చూస్తున్నాం !

  • @kirankumar-vh8tt
    @kirankumar-vh8tt 5 лет назад +22

    ABN channel

  • @nagarajusbitthadeppa4217
    @nagarajusbitthadeppa4217 4 года назад

    Very good analysis saigaru. We know the truth from you only

  • @lankejothi5575
    @lankejothi5575 5 лет назад +36

    Pappu gariki namaste

  • @srinujammu6533
    @srinujammu6533 5 лет назад +1

    Very nice joke

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 5 лет назад +31

    సాయి గారూ, మీరు అనవసరంగా BP తెచ్చుకోకండి దయచేసి. ఓ మూడు నెలలు ఆగండి అంతా సర్దుకుంటుంది Please Sir.

  • @singamsettyrajasekhar780
    @singamsettyrajasekhar780 5 лет назад

    Excellent analysis useful for people

  • @yoganjanreddy5978
    @yoganjanreddy5978 5 лет назад +6

    Super news TDP NATAKALU

  • @venuGopal-gz5mc
    @venuGopal-gz5mc 5 лет назад +1

    పప్పు గారి డిక్కీ చూస్తే తెలుస్తుంది 5 ఏళ్లుగా ఎంత దోచుకుంటున్నారో

  • @srmchowdary777
    @srmchowdary777 5 лет назад +6

    All parties are comming together to fight against BJP. You are sating like BJP are heroes. By the way center money is taxation money.

    • @sujithdsk6305
      @sujithdsk6305 5 лет назад +2

      they're like candles before the storm don't get confused bjp is best research it don't fall off guard by these media channels gather information research it then conclude

    • @srmchowdary777
      @srmchowdary777 5 лет назад +2

      @@sujithdsk6305 could you please be more clear. I am sorry, i didnt get what you are saying :)

  • @ssnaidunaidu3682
    @ssnaidunaidu3682 5 лет назад

    Sai sir you really really grat nenu mimalani palo autanu sir hatsup

  • @ngaraju
    @ngaraju 5 лет назад +27

    Good story go boyapati or rajamouli they can direct a picture

    • @nanda1235
      @nanda1235 5 лет назад +2

      Next boyapati story with balakrishna

  • @runningadventures3756
    @runningadventures3756 5 лет назад +1

    The way you are giving in detailed explanation.. It's really superub sir

  • @aparnapadala3377
    @aparnapadala3377 5 лет назад +31

    Rip yellow media and pappu batch😆😆😆😆

  • @avinashchikkam5149
    @avinashchikkam5149 5 лет назад

    మంచి కామెడీ సాయిగారు అది

  • @dsreddy7087
    @dsreddy7087 5 лет назад +32

    Em chestam mana karma rip yellow media.

  • @deepasubrahmanyam3119
    @deepasubrahmanyam3119 5 лет назад

    Chala thanks andi sai garu. Maaku ardham ayyedattu chala vishayalu vivaristhunnaru.... E. W. House wife

  • @farookshaik3259
    @farookshaik3259 5 лет назад +5

    AP MED TECH JONE...TQ PM SIR
    SEHWAG ALREADY APPRECIATED.....

    • @YuvaKishore242
      @YuvaKishore242 5 лет назад

      Bro.. Have you got any job with this...

    • @farookshaik3259
      @farookshaik3259 5 лет назад

      @@YuvaKishore242 .no I didn't... it's very important project. It's based on medical and different medical instruments...one of the top project in india...

  • @magaadu4905
    @magaadu4905 5 лет назад

    కత్తి పట్టుకునే వాడు, కత్తితో నే పోతాడు, అలాగే నాటకాలాడేవాడు నాటకాలతోనే పోతాడు,నమ్మకాలతో గెలవడు,అవే బాబు ఆడించిన, ఆపరేషన్ గురుడా,కోడికత్తి, లక్షకోట్లు, ఇవన్నీ బాబు కు శాపాలై ఓడిపోయాడు.బాబూ ఇంకనన్నా బుద్ధి తెచ్చుకుని ఎదుటి వాడిపై తప్పడారోపణలు, గ్లోబల్ ప్రచారాలు మాని మనిషి లా బతుకు. జోహార్ యన్ టి ఆర్,జై నందమూరి.

  • @వైజాగ్క్యాబ్స్

    వినేనాధుడుంటే చెప్పేవాడు ....... లా ఉంది.

  • @Jaatheeyavaadi
    @Jaatheeyavaadi 5 лет назад +1

    Lokesh geliste mangalagirini yevadu kaapadaledu. Inka vaalla istam.

  • @eswarkumar765
    @eswarkumar765 5 лет назад +7

    Media chese panikimalina vi manchiga bayata pettaru Sai garu

  • @udaykashyap1202
    @udaykashyap1202 5 лет назад +1

    Thanks for your support to ycp sai Garu. Continue ur support jai sai jai ycp

  • @msreeramulu3311
    @msreeramulu3311 5 лет назад +4

    You are right sai Garu

    • @subbaraonagadi359
      @subbaraonagadi359 5 лет назад

      మీరు చేస్తున్న పని బీజేపీ కి కొమ్ము కాయడం కదా''

  • @BaluKompalli
    @BaluKompalli 5 лет назад

    darunam sir,, urgent ga ee matter social media lo baga popular chesthamm.. cbn ni adanga doriki povali.. Modi lanti great leader malli mana country ki dorakaru..

  • @GanEsh-vk9yp
    @GanEsh-vk9yp 5 лет назад +6

    That is Pappu😂

  • @sivakrishnapatella
    @sivakrishnapatella 5 лет назад +6

    ABN inside story yesterday
    Sai garu denini vadalatla

  • @vajrapuswami
    @vajrapuswami 3 года назад

    లోకేష్ వింతకథ అంటే వాడికి ఏమైనా పురిటినొప్పులు వచ్చాయి అనుకున్నాను 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 5 лет назад +6

    Sai garu idhi antha broker abn Radhakrishna gade darera gottu rataalu

  • @sanneboinaguruvaiahyadav8571
    @sanneboinaguruvaiahyadav8571 5 лет назад

    సాయి గారు యు ఆర్ కరెక్ట్

  • @rehamansa4762
    @rehamansa4762 5 лет назад +12

    Pedarasi Peddamma Kathulu Vinnattu Undhi ....
    😂😂😂

  • @vijayakovali6048
    @vijayakovali6048 5 лет назад

    బాబాయ్ నీ ఏడుపు చూస్తుంటే భలే muchhata వేస్తుంది ఇంతకీ నువ్వు జర్నలిస్ట్ వా లేక కేబుల్ టివి ఆపరేటర్ ఆ

  • @kumarreddymanj
    @kumarreddymanj 5 лет назад +19

    korja tdp korja yellow media

  • @anandmunna2889
    @anandmunna2889 5 лет назад

    వెరీ నైస్ ఎనాలిసిస్

  • @nvgssaikumar6004
    @nvgssaikumar6004 5 лет назад +4

    Pappu star..
    Like father like son...sollu babulu

  • @shashank1062
    @shashank1062 5 лет назад +1

    Life lo first time honest journalist ni chustunna salute to u sir ... Ur sincere admirer

  • @kalyanv2808
    @kalyanv2808 5 лет назад +4

    jr.NTR is good for future politics not pappu lokesh

  • @rameshunnam591
    @rameshunnam591 5 лет назад

    Ayya sai gaaru mee neethulu chaala baaga unnayi oka video lo kulaalugurinchi prastavincharu,mari kulaalatho rechagottatam kaadha theliyanee chinnapillalaku kudha kulaalu rechaghodhutunaavu.

  • @RaoGaru0071
    @RaoGaru0071 5 лет назад +3

    Vinevaadu unte pappu emaina cheptadu...

  • @gunnamsureshkumar324
    @gunnamsureshkumar324 5 лет назад

    Meeru super sai garu

  • @sivareddygouru6472
    @sivareddygouru6472 5 лет назад +18

    Endhira ee chillara rajakeeyalu rip yellow media jai janasena jai pawan kalyan

  • @sureshkv9339
    @sureshkv9339 5 лет назад

    Excellent explanation

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 5 лет назад +3

    Telugu media becomes shameless
    RIP tdp

  • @harshavardhanreddy4869
    @harshavardhanreddy4869 5 лет назад

    You are one & only person explaining the exact reasons . I salute to you sir for your daring steps of revealing original truths . You do not afraid of saying truths sir

  • @srikanthj8058
    @srikanthj8058 5 лет назад +8

    KIA deal bathroom lo garigindheemooo ?

  • @bababobby103
    @bababobby103 5 лет назад

    సూపర్ ఎనాలిసిస్ boss

  • @cylachfashions8407
    @cylachfashions8407 5 лет назад +10

    It seems that Davos people like pappu bombs..... They requested him to come every year on the inauguration day for bombs with smell.....

  • @masilagroup7908
    @masilagroup7908 3 года назад

    Background Baagundi Sai garu

  • @svkd
    @svkd 5 лет назад +4

    Pappu hahaha....................

  • @shankarjakkula7182
    @shankarjakkula7182 5 лет назад

    సాయి గారు పచ్చ మీడియా చెప్పింది మనం నమ్మాలి అంతే....

  • @sudhakargaddam1327
    @sudhakargaddam1327 5 лет назад

    Very good analysis

  • @devg991
    @devg991 5 лет назад

    Excellent sai garu

  • @maruthicma
    @maruthicma 5 лет назад

    మేము వున్నది ఇక్కడే, కానీ మాకు తెలియదు సాయి గారు