Actor Shivaji Teach Journalism Lesson | జర్నలిజం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Click Here and Subscribe Our New Channel Journalist Sai 2.0
    / @journalistsai2.o

Комментарии • 2,2 тыс.

  • @sriharijetti593
    @sriharijetti593 5 лет назад +203

    మిమ్మల్ని చూసి మీరు గర్వపడక పోవచ్చు కానీ జర్నలిజం ఇలాగే ఉండాలి అని కోరుకునే ప్రతిఒక్కరూ మిమ్మల్ని చూసి గర్వపడుతా రు. అందులో నేను కూడా దేశ భక్తి కలిగిన ఈ దేశ పౌరుడుగా మీకు అభిమానిని.

    • @marylatha7998
      @marylatha7998 2 года назад +2

      True.👍

    • @NMSR135
      @NMSR135 2 года назад +2

      Well said,same to you Srihari garu !!!

  • @sureshmesa4554
    @sureshmesa4554 5 лет назад +10

    రాజకీయాల్లో నైతికత నిజాయితీ లేని ఒక వ్యక్తి గురించి ఇంత సుదీర్ఘమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు సాయి గారు..

  • @sudhabrahmanandareddy1932
    @sudhabrahmanandareddy1932 2 года назад +16

    మీరు కరెక్టు గా చెప్పినారు . మీవార్త లకు విదేయుడ ను.👌👌👌💪

  • @sridharsoorabathula5915
    @sridharsoorabathula5915 2 года назад +16

    Respected Sir, Your are the Ethical Journalist. The way of your analyzation on any subject is Marvelous and Excellent.👌👍

  • @akr599
    @akr599 2 года назад +5

    sai garu గ్రేట్ సర్ మీ యెక్క వార్తా విశ్లేషణ బాగుంటది

  • @user-qt5lf7sx2k
    @user-qt5lf7sx2k 5 лет назад +521

    సాయి గారు వాడు ఒకబ్రోక సార్ వాడిలాగేఅందరువుంటారుఅనుకుంటున్నడుసార్

    • @gollavenkatmahendranaidu6472
      @gollavenkatmahendranaidu6472 5 лет назад +4

      @@foreverevergreen8276 I'm sure not in ur yellow journalism!

    • @gummakonvdap
      @gummakonvdap 5 лет назад +5

      @@foreverevergreen8276 galiz matalu enduku Bros andariki vastai matalu.

    • @radhikapothuri9389
      @radhikapothuri9389 5 лет назад +6

      @@foreverevergreen8276 Neeku la yellow University kadule manushulu chaduve place lo chestaru

    • @foreverevergreen8276
      @foreverevergreen8276 5 лет назад +1

      @@gummakonvdap orai yeddi aa Sai gaadi videos kinda comments choodu Anni personal abuse comments.nv peethulu tintoo neethulu chepthav antra

    • @foreverevergreen8276
      @foreverevergreen8276 5 лет назад

      @Sandeep Kumar nv already cheekuthunnav continue cheyyara kojja

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 5 лет назад +578

    🙏🙏🙏🙏🙏దయచేసి శివాజీ ని కుక్కతో పోల్చకండి అవి కూడా చాలా బాధపడతాయి!!

  • @yashaswani2458
    @yashaswani2458 5 лет назад +438

    సాయి అన్నయ్య... వాడు గరుడ కమ్మ చంద్ర పురాణం గాడు...

    • @mohammedkhaleel2500
      @mohammedkhaleel2500 5 лет назад +11

      1000% correct Brother

    • @valaankam28
      @valaankam28 5 лет назад +9

      You are right bro

    • @malleshyadav2960
      @malleshyadav2960 5 лет назад +6

      That fellow is worst

    • @rajkumar-cc1si
      @rajkumar-cc1si 5 лет назад +3

      Correct anna

    • @sobhang2372
      @sobhang2372 2 года назад +5

      చంద్రబాబు ని శివాజీని విమర్శించు దయచేసి కమ్మ పదం వాడ వద్దు

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 2 года назад +7

    మీరు ఏమి చెప్పాలనుకున్నారు viewers కి బాగ అర్థమయ్యేలా చాలా చక్కగా పాము చావక కట్టే విరగక చెప్పారు, ఇది భాషా పండిత్యం అంటే!! మాతృభాష వర్ధిల్లాలి
    అది ఏ భాష అయినా వర్ధిల్లాల్సిందే 🙏🏻🙏🏻🙏🏻

  • @mbhaskararao8804
    @mbhaskararao8804 2 года назад +88

    మీరు ఏ యదవలకు భయపడవద్దు.
    మంచి మనుషులకు ప్రజల సపోర్ట్ ఉంటుంది.మీకు జనాలు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.

  • @sampathkakani6881
    @sampathkakani6881 5 лет назад +170

    సాయి గారు ఈ పనికిమాలిన శివాజీ గురించి ఎంత క్లారిఫికేషన్ అవసరం లేదు సార్ జర్నలిజం అన్నది నిజాయితీ కలిగిన వృత్తి అన్న విషయాన్ని మీ ద్వారానే తెలుసుకున్నాము చూస్తున్నాను కనుక ఇట్లాంటి పనికిమాలినవాడు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ శివాజీ అన్నవాడు విలువలు లేని వ్యక్తి చంద్రబాబు పెంపుడు కుక్క అని ప్రతి ఒక్కరు అంటున్నారు విలువలు లేని వ్యక్తి గురించి మాట్లాడ వలసిన అవసరం లేదు ఒక పనికిమాలిన వాడు

  • @vijayakumarnaidu2112
    @vijayakumarnaidu2112 2 года назад +55

    సాయి గారు నమస్కారం ఎవరో ఒక గొట్టం గాడు వా గాడిని మీరు వారి కోసం క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదు నీ విధానాలు మీ డిబేట్లు ఇతర వాటికంటే 100% కరెక్ట్ గా ఉంటాయి అందరూ కూడా లైక్ చేస్తున్నారు

  • @apj1361
    @apj1361 5 лет назад +78

    సాయి గారు పిచ్చికుక్క మొరుగుతుంది పట్టించుకోవద్దు, అరిచి అరచి సగం చచ్చింది అదే.

  • @danaboyanabalanageswararao4116
    @danaboyanabalanageswararao4116 2 года назад +42

    సాయి గారు బాద పడవద్దు ఇటువంటివి
    మామూలే, మీ వలన కొన్ని మంచి అంశాలు
    తెలుసుకుంటున్నాము

  • @dasaribhuvan6228
    @dasaribhuvan6228 5 лет назад +8

    Keep it up Sai.. కుక్కలు మొరుగుతాయి.. అందులోనూ విశ్వాసం లేని దారి తప్పిన కుక్కలు

  • @sathishkumar-or1xb
    @sathishkumar-or1xb 5 лет назад +55

    శివాజీ గాని గురించి మీ లాంటి వాళ్ళు మాట్లాడడం వేస్ట్ 2 రాష్ట్రంలో ఉన్నా ప్రజలకు తెలుసు వాని గురించి

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 5 лет назад +194

    మీరు బాధ పడాల్సిన అవసరం లేదు విమర్శలు చేసే వారి బ్రతుకు అంత వరకే ఉంటుంది విమర్శలు చేయడం వరకే దేనికి పనికి రారు

    • @kisi54
      @kisi54 5 лет назад

      sathyakumar sathyakumar abba alaga ee sai gadu roju chestidi emito😂😂😂edupu mokam pettukuni cheptunnte nee gunde karigipoyinda

    • @racharambola2964
      @racharambola2964 5 лет назад +8

      kisi54 ni joke bagundira Jr Garuda

    • @justahindu
      @justahindu 5 лет назад +5

      @@kisi54 kula gajji lanjodaka...

    • @mwgrupeshop4209
      @mwgrupeshop4209 5 лет назад +3

      Shivaji comments cheap politics. Don't worry sir. Shivaji waste candidate.

    • @kisi54
      @kisi54 5 лет назад

      telugu Jaati Vajram era kuladweshi nuvvu puku denge nee pellanidi emi kulam porambokunakodaka. Prathivodu nee laga lanja kaburlu cheppevade. Ayina orey nuvvu lanjodukuvi ayini andaru kadu kadara vedhava

  • @gangireddycgr6869
    @gangireddycgr6869 5 лет назад +39

    సాయి గారు మిమ్మల్ని చూసి వాడు ఇతర దేశాలకి త్వరలో పారిపోతాడు

  • @srigarisham3257
    @srigarisham3257 2 года назад +28

    SALUTE YOU SIR
    SAI SIR I FEEL
    YOU ARE 100% REAL JOURNALIST

  • @srinivasreddyrachuri6265
    @srinivasreddyrachuri6265 5 лет назад +237

    సాయి గారు శివాజీ గాడు పెద్ద జోకర్ వాని గురించి మాట్లాడి వాన్ని హీరో చెయ్యొద్దు

    • @mallikarjunreddy4243
      @mallikarjunreddy4243 5 лет назад +8

      Vadu joker Kadu. Broker

    • @venkateshgoud6976
      @venkateshgoud6976 5 лет назад +4

      శివాజీ నీవూ నిజాయతీ పరుడివి ఐతే మారు వేశాలేంటిరా బాబు తు నీ దొక బతుకేన మారు వేశాల మాయగడివి నీవూ మొకానికి ముసుగు గుండు కొట్టిచి కొని పోలీసులకు దిరికిన పెద్ద బ్రోకరువూ నీవూ సాయి గారికి విమర్శలు చేసేటంత మొనగడివి కావు నీవూ

  • @sunilvaddi5538
    @sunilvaddi5538 5 лет назад +105

    Sir Shivaji is baafon, joker, lafut - no need to give this much time for useless character (tissue paper is better then Shivaji)

  • @Bhan.SathyamevaJayathe
    @Bhan.SathyamevaJayathe 5 лет назад +67

    సర్ మీరు చాలా మంచి జర్నలిస్ట్ మీలాంటి వారి వల్ల సమాజానికి ఉపయోగకరం
    వాడో గుంట నక్క, లచ్చ గాడు, వాడికి అతి తెలివి ఎక్కువైంది

  • @dbhaskararaodhulipalla2054
    @dbhaskararaodhulipalla2054 Год назад +2

    మీరూ సూపర్ సోదరా చిన్నా చితక సమస్యలు ఉన్నా కామెంట్స్ ను బట్టి కొన్ని మార్పులతో మంచి సమాచారం అందిస్తున్నారు మొరిగేవారు ఎప్పుడూ ఉంటారు మాలాటి తటస్తులకు అద్భుతం 🙏🙏🙏🙏👍

  • @syamprasadkachibhotla48
    @syamprasadkachibhotla48 2 года назад +5

    Respected Sai Garu
    I am very much inspired by your valuable and impartial views regarding Shivaji 's statement
    I knew well about your reporting in
    different media channels You have an indelible mark in our hearts
    I worked as a teacher but I am very much interested in Journalism I learnt many invaluable opinions from you Sir
    You do your work wholeheartedly
    Sincerity and honesty will never fail
    God bless you No need to think about him
    Hat's off to your impartial views

  • @penchalaiahkarnati1358
    @penchalaiahkarnati1358 5 лет назад +206

    శవాజీ చంద్రబాబు pet dog, don't worry sir!

  • @SatishRjy.
    @SatishRjy. 5 лет назад +87

    మీరు మీ పని చేస్తున్నారు సార్.మేము చూస్తున్నాము.వాళ్ళు అలాగే అంటారు.

  • @sagarnagarthi4681
    @sagarnagarthi4681 5 лет назад +216

    గాడిదకి (గరుడపక్షి పెరుగు వడ )
    ఏం తెలుసు గంధపుచెక్క విలువ
    సాయి గారు.

    • @leosbm4666
      @leosbm4666 5 лет назад

      ఏమి సెలవిచ్చారండి!!!!!!!

    • @valmikisiva
      @valmikisiva 3 года назад

      Ipoudu cheppu....edi gandhapu chekko edi teda chekko......adento sivaji cheppindi nijam avutondi.....gandhapu chekka comment lu abaddalu avutunnay

    • @bhamireddyv9118
      @bhamireddyv9118 2 года назад

      మీ జర్నలిజానికి పేరు పెట్టడానికి ఎవరు సరిపోరు సర్

  • @chandrakambamk
    @chandrakambamk 2 года назад +3

    Appreciate your soft and mild counter with our deviation

  • @NMSR135
    @NMSR135 2 года назад +1

    Every body knows that you are not only a true and real journalist but also patriotic, Sai garu! It's Cristal clear. We are all there to support you for ever.

  • @kesavanarayanaboppa3018
    @kesavanarayanaboppa3018 5 лет назад +115

    Sir always with you 💯💯💯💯💯🙏

  • @avsdurgaprasad7286
    @avsdurgaprasad7286 5 лет назад +100

    యీవ్వరిని persomal గా అనకూడదు
    యెవరి job వారిది.job లు మారటం అంటే దమ్ము ఉందాలి.resume లొ stuff ఉంటే నే opportunity లు వస్తాయ్.sai గారిని అనడం తప్పు

  • @APRISECHANNEL
    @APRISECHANNEL 5 лет назад +37

    I will support you sai Garu

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 2 года назад

    సాయి గారు, ఆంధ్రప్రదేశ్ లో అతికొద్ది నిబద్దత, నిజాయితీ, కలిగిన జర్నలిస్టు లలో ఒకరైన‌ మిమ్మల్ని అవినీతిపరులుగా, ఆసమర్దులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం శోచనీయం. మీరు ఆవేదన చెందిన వైనం బాధ కలిగించింది.‌ మీరు ఏమిటో వీక్షకులుగా మాకు తెలుసు.

  • @jayapalreddyseelaka166
    @jayapalreddyseelaka166 4 года назад +27

    సాయి గారు వాడి(గరుడ పక్షి) గురించి మీరు మాట్లాడి మీ స్థాయి దిగజర్చుకొకండ్డి

  • @sureshgongada
    @sureshgongada 5 лет назад +163

    Your number one jernalist sai garu
    శివాజీ ఒక గాడిద వాడికి చంద్రబాబు దే కావాలి ఇంకా ఎవరిది వద్దు

    • @lreddy2831
      @lreddy2831 2 года назад

      Ory Shivaji ur sold to TDP party 🥳🥳🥳🥳🥳 Kukkalla neeva loffer dongh sighu undha poya khalam vachindi thuuu

    • @rameshkumar-qr9ss
      @rameshkumar-qr9ss 2 года назад

      adedyty tellaga untade tonraga legadu antasapu kavalnty antsapu chekocu

  • @valavalaveerabhadrarao8751
    @valavalaveerabhadrarao8751 5 лет назад +120

    బోకర్ వెధవ గురుంచి ఇంత సేపు మాట్లాడటం అనవసరం సాయి గారు వాడొక లుక్ష వెధవ

    • @sudhakart6484
      @sudhakart6484 4 года назад

      Broker sivajigadu keepitup saigaru

  • @Sudhir_speaks
    @Sudhir_speaks 5 лет назад +50

    మీ మీద నమ్మకం మరియు గౌరవం పెరిగింది సార్....

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 лет назад +1

    గరుడపురాణం శివాజీగారు అందరికి అన్ని నేర్పగలడు - తాతకు దగ్గులు కూడా నేర్పగలడు

  • @shaikrabbani3922
    @shaikrabbani3922 2 года назад +1

    మీ లాంటి వారు ఉండబట్టే ఈ మాత్రం స్టేట్ వున్నది, శివాజీ గారు ఒన్ సైడ్

  • @OMKAARAM108
    @OMKAARAM108 5 лет назад +33

    ఒక అబద్దాన్ని చాల పిచ్చి తెలివిగా ప్రజలోకి తీసుకెళాలని ఒక మీడియా చేసిన ప్రయత్నంలో భాగమైన తెలివిలేని శివాజీ నిజమ్ మాట్లాడతాడు అని మేము అనుకోవడంలేదు,నిజాన్ని గుర్తించే వాళ్ళు ఇంకా ఈ భూమిమీద ఉన్నరు don't worry సాయి ji

    • @bsr4511
      @bsr4511 4 года назад

      Chala baga chepparu meru

    • @valmikisiva
      @valmikisiva 3 года назад

      Mari ippudu evaru cheppindi nijam aindi?? Pink diamond nijamainda?? Kodi katti nijamainda?? Leka special status techesi andhrulu income tax kattarlekunda chesinavallu nijama???

    • @anandreddy303
      @anandreddy303 2 года назад

      సాయిగారు , శివాజీ వానికి CBN డబ్బా తప్పా ,వాడు బ్రోకర్ గాడ్, సార్ వాడు అమ్మకి పుట్టాలా ?

  • @kotireddyvarikuti4113
    @kotireddyvarikuti4113 5 лет назад +8

    Very good speach sir

  • @neenaren
    @neenaren 5 лет назад +49

    సాయి గారు...మీరు..ఎందుకు ఈ వివరణ ఇవ్వాలి సార్..కుక్క సహజ లక్షణం మొరగటం ..దాని పని అదే...
    మీరు..మీరు అనుకున్నదే..చెప్పండి ..
    అర్హత ఉన్న ..విమర్శలకు ..వివరణ ఇవ్వండి చాలు

  • @krishnamurtyrevalla2002
    @krishnamurtyrevalla2002 2 года назад +2

    నిజాయితీ మీ లక్షణం .ఇలాగే వుండమని నా అభ్యర్ధన.

  • @anantharamm7917
    @anantharamm7917 2 года назад

    నేను ఎవ్వరిని support చేయ్యను .. సపోర్టుచేయ్యను అంటూనే సపోర్టు చేయడం ఆయన్ని చూసి నేర్చుకోవాలి సాయిగారు

  • @reddygn8722
    @reddygn8722 5 лет назад +79

    Absolutely Ur correct sir meeru elane undandi .

  • @sivaprathipati7783
    @sivaprathipati7783 5 лет назад +39

    చెప్పడానికె నీతులు అని ఇలాంటి శివాజి గాడి లాంటి వారిని చూసే చెప్పారు

  • @9985732960
    @9985732960 5 лет назад +97

    ఎవరు ఎంటో మాకు తెలుసు ఇలాంటి కుక్కలని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి సాయి గారు...

  • @rajasekharreddynarapureddy7080
    @rajasekharreddynarapureddy7080 4 года назад +4

    We respect your words sir

  • @mohansharma13
    @mohansharma13 5 лет назад +1

    సార్ డోంట్ వర్రీ అలాంటి కాకులు చాల ఉంటాయ్ మీరు సబ్జెక్ట్ పరంగా సూపర్ మీ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి.... హిస్టరీ సబ్జక్ట్స్ బాగున్నాయి.

  • @naveensakinala6419
    @naveensakinala6419 5 лет назад +35

    Time waste to speak about brokers like shivaji sir....your true journalist sir🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @varsha3143
      @varsha3143 5 лет назад

      Shivaji sir aa😂😂😂😂😂

  • @sintusintu3609
    @sintusintu3609 5 лет назад +11

    తను భయపడుతూ వేరే వాళ్ళని భయపెట్టాలని చూస్తున్నాడు సార్. మీపని మీరు చెయ్యండి సాయి అన్నగారు.

  • @asifmd3324
    @asifmd3324 5 лет назад +53

    Sai sir u r great Shivaji gadu broker sir he's. . ...............

  • @mettasrinivasulureddy9993
    @mettasrinivasulureddy9993 2 года назад +3

    Meeru e cast vallaku support cheyaru meeru currect sai garu

  • @malladinarayanasarma2988
    @malladinarayanasarma2988 5 лет назад +7

    Very fine answer Mr. Sai !! Clear oration.

  • @sudhakarrao8025
    @sudhakarrao8025 5 лет назад +6

    చాలా బాగా గడ్డి పెట్టారు , కానీ వాడొక అశుద్ధం తినే జంతువు , వదిలేయండి సాయి గారు,

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 5 лет назад +17

    Excellent Clarification Sir, Well Said, i agree with you

  • @mswaroop9172
    @mswaroop9172 5 лет назад +56

    Dustbin = Sivaji.
    Sai garu vaadi gurinchi kuda aalochinchatam time waste

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 2 года назад +2

    స్వయమేధావులు అలాగే అంటారు. సాయి గారు జర్నలిస్ట్ అంటే ఒక్కపార్టీ కోసం పని చేస్తే జర్నలిస్ట్ అనుకుంటన్నాడు. గరుడపురాణం సారు. సాయి గారు గుడ్ అనాల్సి్స్ సార్

  • @shridharkv397
    @shridharkv397 5 лет назад +3

    Nice sir🙏🙏🙏👏👏👏👏💐💐💐💐💐💐

  • @bolli4209
    @bolli4209 5 лет назад +42

    Ur the best journalist sai Anna..we love 💓 u

  • @kingofthethirdplanet6201
    @kingofthethirdplanet6201 5 лет назад +32

    Innirojuluu dislike lu kodathunna arripappa avvadaaa?!! Ani anikunnaa ...!!!
    Sivaji gaadaa!??? 😂😂😂😂😂😂.

  • @ramuboggaram
    @ramuboggaram 5 лет назад +4

    సొంత చెల్లెల్ని పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనటం ఎకులం లో వుందో చెప్పమనండి.వాడి గురించి ఇంత సుదీర్ఘ వివరణ అనవసరం.సాయిగారు.మీరు మరీ అంత మంచి తనానికి పోతే ఎలా.? ఏది ఏమైనా మీరు సూపర్ సార్.

  • @cn4462
    @cn4462 2 года назад +4

    Sai garu .. you don’t need to feel bad… even your critics knows what you are…

  • @udayabhaskararao6609
    @udayabhaskararao6609 2 года назад +1

    Sai sir.. You are on the right track..
    Carry-on

  • @nagachandra5667
    @nagachandra5667 5 лет назад +35

    Nice and peaceful 👌👍 slipper slap to shivaji(a person who tried to diverted the people's mindset in elections time)

    • @bhatrajuvenkatesh2084
      @bhatrajuvenkatesh2084 5 лет назад

      Ee case lo police lanu avaro adupaduthunaru, ee broker gadini bokkalo vese kumethy,motham vasthaye,

  • @SVMCreative
    @SVMCreative 5 лет назад +4

    వాడి దగ్గర నేర్చుకోవాలి ఇంక మనం....రవిప్రకాష్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేసే శివాజీ జర్నలిజం గురుంచి వాడు మాట్లాడితే నేను నవ్వుకోలేక చచ్చిపోయా

  • @Dsuryakanth
    @Dsuryakanth 5 лет назад +14

    We know what your are sir. We are always with you. Ur 💯 % correct.

  • @venv8964
    @venv8964 2 года назад +4

    Special Status is a tool used by telugu parties and news papers to stop BJP from beating regional family parties. Tired of these parties, one day telugu people will be begging BJP to rescue them.

  • @devidevazee7622
    @devidevazee7622 2 года назад +1

    సాయి గారు ఆయన జర్నలిజం, ఆయన ముక్కుసూటిగా చెప్పే తత్వం మాకు నచ్చుతుంది.సాయి గారిని విమర్శించే స్థాయి, నైతిక విలువలు శివాజీకి లేవు.శివాజీ ఫేస్ చూస్తే తెలిసిపోద్ది వాడు వాడి కన్నింగ్ ఫేస్.

  • @krishactive9298
    @krishactive9298 5 лет назад +27

    100% correct .super sir👏👏👏👏👏👏👌🙏🙏

  • @SuryaRocky
    @SuryaRocky 5 лет назад +43

    Vadu gurunchi matladi me paruvu tesukokandi sir me news e ekkuva follow avutham sir memu

  • @mobitv4131
    @mobitv4131 5 лет назад +7

    అలాంటి వారికి మీరు స్పందించడం మాకు అవమానం గా ఉంది

  • @stmuflash896
    @stmuflash896 2 года назад +1

    Well said 👌
    Respect 👏👏👏

  • @MuraliKrishna-ln5np
    @MuraliKrishna-ln5np 2 года назад +1

    నేను జగన్ అన్న అభిమానిగా కొన్నిసార్లు మీరు పెట్టి పోస్ట్ లు చూసి ఫీల్ అవుతాను కానీ, ఆ తరువాత ఆలోచిస్తే మీరానాదాంట్లో రీసన్ ఉంటుంది, అంటే కామన్ సెన్స్ తో ఆలోచించే ఎవరైనా మీరు పెట్టె పోస్ట్లు లైక్ చేస్తాడు, ఇక యాక్టర్ మరియు గరుడ పురాణం శివాజీ అంటారా, వాడు... సారీ అతను గురించి you tube లో కొడితే తెలీదా, అయనగరి బాగోతం, సాయి అన్న.... Go ahead. 🌹💐.

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 5 лет назад +41

    You are right person and all people know about that fool shivaji no such explanation need

  • @krishnavenic.j9710
    @krishnavenic.j9710 5 лет назад +79

    Sir! Why you are giving explaination to that fellow. He doesn't deserve to get our valuable time not even sec...just ignore him...

    • @suresh_AP
      @suresh_AP 5 лет назад +2

      S

    • @srrajesh6921
      @srrajesh6921 5 лет назад

      Yes

    • @upsvasu1
      @upsvasu1 5 лет назад

      You given proper answer to that ediot and at the same time we are wasting ur valuable time Bro just ignore it

  • @sreedharreddy472
    @sreedharreddy472 5 лет назад +44

    Respect you sir for what you are.
    We all know what you are sir.
    Please keep doing what you are doing. we completely support you and your views.
    We know the cheap character of Shivaji gaaru.
    People like him looks very innocent, ascribe all their bad qualities on others genuine people.
    Back end they do day light robbery and cheat, divert and manipulate people.
    AP people will punish these fellows like Shivaji.

  • @krishnamurtyrevalla2002
    @krishnamurtyrevalla2002 2 года назад +3

    అసలైన జర్నలిస్ట్ మీరు .విమర్శలు సాధారణం.పట్టించువద్దు.

  • @karkhanape2392
    @karkhanape2392 2 года назад

    Good day gaaru.
    Very strong answer.
    Idhi chaalu

  • @rajitsme
    @rajitsme 5 лет назад +49

    We know which type of Journalism he likes...that’s is called Yellow...

  • @shahidsyed3488
    @shahidsyed3488 5 лет назад +69

    Sivaji is a TDP broker no need to worry about that fellow...if he is a genuine fellow why he moving in disguise..

    • @srikanth2684
      @srikanth2684 5 лет назад +3

      This is my first comment on you tube sir. I like you sai Garu. All the best sir. I like your news analysis. Every body will praise present government. But try to pitch the drawbacks of present government.

  • @saireddy7318
    @saireddy7318 5 лет назад +4

    సోంతా పీన్నీకుతీరీనీ కూడా మోసాంచేచాఢూ అంటా సాయీసార్ గరుఢాజీగారు

  • @Truth_seeker.14
    @Truth_seeker.14 5 лет назад +1

    హర హర మహాదేవ శంభో శంకరా

  • @narayanareddynara8893
    @narayanareddynara8893 4 года назад +3

    Well done 👍good job. All the best👍

  • @Satish96
    @Satish96 5 лет назад +4

    Meeru cheppindhi 100% correct sai garu

  • @sunderreddy1586
    @sunderreddy1586 5 лет назад +15

    సర్ మీరు ఇంత వివరణ ఆ వక్తి గురుంచి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు,అమ్మడు పోయిన వక్తి అ కమిడియన్ సో యూ అర్ గుడ్ సాయి గారు

  • @awinashreddy4050
    @awinashreddy4050 5 лет назад +27

    Hats off sai garu..meaning full reply.

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati6889 2 года назад +1

    అయ్యా
    ఆపరేషన్ గరుడా
    అని తెలుగు దేశాన్ని
    ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తానని
    అధ: పాతాళానికి తోసిన వారికి ఇంత సమయం వృధా అనవసరం.

  • @sreenivasareddy6325
    @sreenivasareddy6325 4 года назад +2

    We will always support sai gaaru

  • @narendrakumarkakumanu5679
    @narendrakumarkakumanu5679 5 лет назад +6

    సాయి గారికే మా సపోర్ట్ 💐🌹

  • @ravichandranaredla1495
    @ravichandranaredla1495 5 лет назад +29

    You are doing your job sir, Keep it up

  • @jyothulakasiswamy1227
    @jyothulakasiswamy1227 5 лет назад +7

    Very good message as you present journalism public voice ,is welcoming.

  • @raghavendrakiran9173
    @raghavendrakiran9173 2 года назад +1

    I believe in journalist sai .
    (True indian patriotic News )

  • @satishbaddireddi9863
    @satishbaddireddi9863 5 лет назад +8

    Sai Garu don't waste your time for people like shivaji

  • @kavithaindia5429
    @kavithaindia5429 5 лет назад +29

    Well done. Mr.sai. shivaji is a man with a peanut head. But I appreciate your counter with dignity though you didn't have to.

  • @prakashlb2984
    @prakashlb2984 5 лет назад +43

    Don't waste your time on drama actors like sivaji even school going boy know he is TDP actor

  • @krishnamurtyd2701
    @krishnamurtyd2701 5 лет назад +4

    Sai sir,,you are hebben one,,iam proud to be see you in your place sir

  • @apparaok3868
    @apparaok3868 2 года назад

    Very good Sai garu, good time for you. Teach him what is journalism, what is Yellow Journalism.

  • @venkatd5871
    @venkatd5871 2 года назад

    You are doing a good job of calling out main stream media who is doing biased news , sivaji ni serious ga evadu teeskodu.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 5 лет назад +26

    శివాజీ కన్నా పిచ్చి వాళ్ళు బాగా జర్నలిస్ట్ బాగా చేస్తారు
    అయిన తప్పు చెయ్యకపోతే భయం ఎందుకూ భయం
    శివాజీ నిజ జీవతం లో కూడా బాగా నటిస్తున్నారు