Journalist Sai Counter For Trollers | నాకు ధ‌మ్ముంది..? మీకు ఆ ధ‌మ్ముందా...?

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • నాకు ధ‌మ్ముంది..? మీకు ఆ ధ‌మ్ముందా...?

Комментарии • 2,7 тыс.

  • @madhum7437
    @madhum7437 5 лет назад +115

    ఇది కదా నీతి నిజాయితీ తో కూడిన విశ్లేషణ అంటే, శభాష్ అన్నగారు. మీరు చెప్పినవి 100శాతం నిజాలు అని నేను నమ్ముతున్నాను

  • @bhaskara333
    @bhaskara333 5 лет назад +495

    సాయి గారు నేను చూసిన journalist lo నిజాయితీ గల వారు ఎవరు అంటే అది మీరు.... మిమ్మల్ని ట్రూల్ చేసి వేదవలగురించి పట్టించుకోకండి .....మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా ఉన్నారు....

    • @rajubanuka9612
      @rajubanuka9612 5 лет назад +2

      Mvr Sastry n pro Nageshwar gaarulu kuda nijayithi gala journalist s ..

    • @nvgssaikumar6004
      @nvgssaikumar6004 5 лет назад +1

      Mana buthu Kittu Ni marchipoyaruu

    • @sivasagar1800
      @sivasagar1800 5 лет назад

      Sare...babu akkramalani bayata pettaru ok....kani ysr time lo dhini kanna pedha scam lu chesaru ...
      dhini kanna pedha dourjanyalu chesaru ...repu jagan vasthe dhaniki double scam lu, rowdism jaruguthayi adhi common sense unnyavadaina chepthadu...alanti desh drohis ki open category lo support chestharu soo called Dhammu Vunna Journalist lu...
      Villla pockets full.....Engg vidyani 10th class kanna hinam ga chesina ysr ...repu jagan gadu doctords ni kooda alane chesthadu...janam aduku thintaru
      Jai Janasena

    • @harikrishna5666
      @harikrishna5666 5 лет назад

      @@sivasagar1800 ysr govt unappudu kuda sai garu govt Ni questions chesadu raa lafoot

    • @tetaliraju9620
      @tetaliraju9620 5 лет назад

      @@sivasagar1800 orey matalu tinga ranai

  • @srieagala5192
    @srieagala5192 5 лет назад +767

    మీలాంటోళ్ల వల్ల జర్నలిస్టుల మీద గౌరవం పెరిగింది.. ఒక విషియాన్ని నిజాయితీగా ఈరోజుల్లో చెప్పాలంటే ఎంతో ధైర్యం తేగింపు ఉండాలి.. I always admire your commitment sir..

    • @komuraiahpothula6434
      @komuraiahpothula6434 5 лет назад +10

      Sai salam inni nijalu BUSTERDS KU NACHAVU

    • @samayamvenkat926
      @samayamvenkat926 5 лет назад +10

      Own channel pettani Sai sir.our fans give money like other party funds.so please don't feel shyness sir.post your account number.then see how our janapaksham channel come to light within days.jai Bharath.

    • @gy7oz
      @gy7oz 5 лет назад +7

      Sir please talk about kcr fake promises nv magadivi aite

    • @srinivaspuchakatla9762
      @srinivaspuchakatla9762 5 лет назад +4

      I do agree ur words bro.....

    • @sivasagar1800
      @sivasagar1800 5 лет назад +3

      Sare...babu akkramalani bayata pettaru ok....kani ysr time lo dhini kanna pedha scam lu chesaru ...
      dhini kanna pedha dourjanyalu chesaru ...repu jagan vasthe dhaniki double scam lu, rowdism jaruguthayi adhi common sense unnyavadaina chepthadu...alanti desh drohis ki open category lo support chestharu soo called Dhammu Vunna Journalist lu...
      Villla pockets full.....Engg vidyani 10th class kanna hinam ga chesina ysr ...repu jagan gadu doctords ni kooda alane chesthadu...janam aduku thintaru

  • @budagatlayerranna6950
    @budagatlayerranna6950 5 лет назад +57

    మీ జర్నలిజానికి నమస్కారం. ఆంధ్రలో నేను నమ్మిన జర్నలిస్ట్ సాయి గారు.
    ధన్యవాదములు సార్

    • @balanaidut8173
      @balanaidut8173 5 лет назад +1

      Ideal, free and frank journalism is observed in Sai's expressions

  • @jdev7309
    @jdev7309 5 лет назад +129

    పచ్చ కుక్కలు మొరిగితే మీరు పట్టించుకోవద్దు...we support you

    • @shaiksharfuddin6628
      @shaiksharfuddin6628 5 лет назад +1

      Hats off, real journalism

    • @ontherockzzz7705
      @ontherockzzz7705 5 лет назад +1

      Good sir

    • @gvsrkgvsrk5339
      @gvsrkgvsrk5339 5 лет назад

      జై తెలంగాణ కెసిఆర్ జిందాబాద్

    • @sankarkumar2788
      @sankarkumar2788 5 лет назад

      Because of vote for note, cbn came to Andhra withot dress

    • @sankarkumar2788
      @sankarkumar2788 5 лет назад

      General contractors rate for buildings per sft is 1500/-
      If we give 2000/- per sft, we can construct 1crore sft buidings
      It means we can construct 100buildings each 1Lakh sft.
      Center given 1500cr for capital building and 1000cr for underground drainage
      But cant complete 10buildings with 10Lakh sft

  • @pavankasijonnalagadda2911
    @pavankasijonnalagadda2911 5 лет назад +51

    సాయి గారు బాగా అడిగారు నా రక్తం కూడా మరిగిపోతుంది ఇలాంటి ప్రశ్నలు అడగాలని

  • @vijaybhaskarbarla5870
    @vijaybhaskarbarla5870 5 лет назад +223

    Sir ..నేను చూసాను ఒక నిజమైన ఆంధ్రుని హృదయ వేదన ..😢🙏🙏 Thank you sir 🙏

    • @gantatriveni771
      @gantatriveni771 5 лет назад +2

      Thanks sai garu,Hats off sai garu

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 5 лет назад +1

      Real Andhrudu never supports AP backstabber Mr Modi. I have no problem him in criticising any state/central politician/political party but spreading fake achievements of Mr Modi at the expense of AP development is not going to make him real andhrudu.

    • @vamsikrishnab1848
      @vamsikrishnab1848 5 лет назад

      @@venkateswarluk5133 CBN supported modi and congresd. Both are backstabbers. Jagan andhuke yevaritho potthu pettuvaledhu

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 5 лет назад

      @@vamsikrishnab1848 I would have agreed with you if YSJ had voted in the no confidence motion for the SC and not formed alliance with Telugu Jinnah KCR and/or AP backstabber Mr Modi.

  • @nageswarreddy2689
    @nageswarreddy2689 5 лет назад +125

    రక్తం మరిగించారూ ఆలోచింప చేశారు trolls మిమ్మల్ని ఏమి చేయలేవు ప్రశ్నిస్తూనే ఉండండి సాయి గారు ఐ లవ్ యు

  • @francispenumacha7389
    @francispenumacha7389 5 лет назад +71

    నమ్మాం కాబట్టే sr అని బాబు కి vote వేశాం. ఆయనగారి అనుభవం రాష్ట్రానికి పనికిరాదు అని అర్థం అయ్యింది.waiting for 2019

  • @sekharsunkara4314
    @sekharsunkara4314 5 лет назад +37

    Tv9 లో వైజాగ్ లో పనిచేస్తున్నప్పటి నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్న ఏం మార్పు లేదు మీ మాటలో ... keep going సాయి గారు జర్నలిజం పై ఇంకా గౌరవం ఉంది అంటే మీలాంటి వారి వల్లే

  • @DMK1973
    @DMK1973 5 лет назад +119

    ఒక సాయి గారిని నే తట్టులేకపోతున్నారు.....పాపం!!
    ఇంకో ఇద్దరుంటే....🤔🤔🤔

  • @lifeayurvedam7879
    @lifeayurvedam7879 5 лет назад +199

    As a telugu man.. Iam proud to have journalist like you

  • @SS5PK
    @SS5PK 5 лет назад +108

    నిజాయితీగల జర్నలిస్టులు అంటే వాళ్లకు నచ్చదు ఎందుకంటే వాళ్ళకి భజన చేసిన జర్నలిస్టులు అంటే బాగా నచ్చింది భజన కూడా ఎట్లా అంటే వాళ్ళు నంది అంటే నంది పంది అంటే పంది

  • @rkv4795
    @rkv4795 5 лет назад +101

    సాయి గారు...మీరు వెనక్కు తగ్గొద్దు...ఆంద్రప్రదేశ్ లో అన్ని రకాల రాజకీయ నాయకుల్ని అంశాల ప్రాతిపదికని ఉతికి ఆరేయండి...మేము మిమ్మల్ని గమణిస్తున్నాం...

  • @dhanabhushan4438
    @dhanabhushan4438 5 лет назад +56

    మీ జర్నలిజం మెచ్చిన కొన్ని లక్షల మంది అభిమానులు లో నేనూ ఒక్కడినీ, మీ దైర్యమే మాకు ఇన్స్పిరేషన్

  • @rr.allnews1239
    @rr.allnews1239 5 лет назад +60

    సార్ మీకోసం మేము దేనికైనా రెడీ ఒక నిజాయితీ ఉన్న వెక్తి కి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం

    • @sivasagar1800
      @sivasagar1800 5 лет назад

      Sare...babu akkramalani bayata pettaru ok....kani ysr time lo dhini kanna pedha scam lu chesaru ...
      dhini kanna pedha dourjanyalu chesaru ...repu jagan vasthe dhaniki double scam lu, rowdism jaruguthayi adhi common sense unnyavadaina chepthadu...alanti desh drohis ki open category lo support chestharu soo called Dhammu Vunna Journalist lu...
      Villla pockets full.....Engg vidyani 10th class kanna hinam ga chesina ysr ...repu jagan gadu doctords ni kooda alane chesthadu...janam aduku thintaru..
      Jai Janasena

    • @bharadwajasurepalli5818
      @bharadwajasurepalli5818 5 лет назад +1

      Siva Sagar anduke andaram glass gurthuku vote veddam jai jana sena🔯

  • @vijaybhaskarbarla5870
    @vijaybhaskarbarla5870 5 лет назад +91

    మాకు ధమ్ము ఉంది.. ధైర్యము ఉంది ..మాకు తెలుసు ఏవరు ఎలా పోరాడరో ...మన రాష్త్రం గురించీ ఇప్పుడున్న ఎల్లో మాఫియా /మీడియా ధాటి తట్టుకుంటూ మీ లాంటీ నిజమైన జర్నలిస్టు ఈ రాష్ట్రము గురించి నిజాలు నిర్భయంగా చెప్పటం లొ మీరు ఎందరకో ఆదర్శప్రాయం .🎖🙏 God Bless you sir 🙏👍

  • @raghunath7384
    @raghunath7384 5 лет назад +42

    ఇంత నిజాయితీగా మాట్లాడింది మీరంటే మీరు ఒక్కరే ఇంక ఎవరు కాదు !! నేను మీ ప్రతి వీడియో నేను చూస్తాను !!

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 5 лет назад +11

    జర్నలిజం అనేపదానికి నిలువెత్తు నిదర్శనం మీరు... మీలాంటి జర్నలిస్ట్ ఉండడం మాఅదృష్టం... కేవలం మీవల్లనే మాకు నిజాలు తెలుస్తున్నాయి.

  • @glvramana1522
    @glvramana1522 5 лет назад +49

    మీరూపంలో జర్నలిజం ఇంకా బ్రతికేవుంది సాయిగారు.

  • @Raghavara-V3q
    @Raghavara-V3q 5 лет назад +330

    ఇదిరా అసలైన జర్నలిజం అంటే??
    ఇప్పుడు చెప్పండి పార్టీ అనేవాళ్ళు???
    ప్రేమించాల్సింది పార్టీని కాదు???
    ప్రజాస్వామ్యంని ఇప్పటికైనా మేలుకోండి....
    మంచి సమాజం కోసం....
    మంచి నాయకుడు కోసం.....

    • @chennakrishnareddy1592
      @chennakrishnareddy1592 5 лет назад +3

      Raghva neevu super Original Indian

    • @sivasagar1800
      @sivasagar1800 5 лет назад +4

      Sare...babu akkramalani bayata pettaru ok....kani ysr time lo dhini kanna pedha scam lu chesaru ...
      dhini kanna pedha dourjanyalu chesaru ...repu jagan vasthe dhaniki double scam lu, rowdism jaruguthayi adhi common sense unnyavadaina chepthadu...alanti desh drohis ki open category lo support chestharu soo called Dhammu Vunna Journalist lu...
      Villla pockets full.....Engg vidyani 10th class kanna hinam ga chesina ysr ...repu jagan gadu doctords ni kooda alane chesthadu...janam aduku thintaru
      Jai Janasena

    • @mohann6602
      @mohann6602 5 лет назад +3

      Siva Sagar , YSR haven’t made engineering cheap , he made engineering reach to lot of people, your thinking is wrong and moreover if he has given an opportunity for EBC people to study , why ineligible people for that want to use that ?? Is it people ethical mistake or government mistake ??

    • @musthafajm
      @musthafajm 5 лет назад +1

      You are right. Jagan ni CBN ni kaalchi padeyyali kirosene vesi.

    • @veerubabubathula270
      @veerubabubathula270 5 лет назад +2

      @@sivasagar1800 జరిగిన మేలు మీ కళ్ళకు కనబడదు
      ఆరోగ్యశ్రీ పెట్టింది YSR కొన్ని వందల ప్రాణాలు కాపాడాడు

  • @vijaybhaskarbarla5870
    @vijaybhaskarbarla5870 5 лет назад +39

    I don't know why I got tears.. Sir, Milanti OKa manchi journalist badha pedithe yela untundhoo.. Chusanu andhukena.. Tears rolling on my face.. 😢🙏 Nenu chusanu OKa Nijamina Andharini hrudhaya vedhana.. 🙏

  • @raitupakshampr4339
    @raitupakshampr4339 5 лет назад +26

    హీరో నీతి నిజాయితీ దమ్మున్న జర్నలిస్టు సాయి గారుGo ahead

  • @penchalaiahkarnati1358
    @penchalaiahkarnati1358 5 лет назад +48

    సార్..... చంద్రబాబు గురించి మీరు అంత ఆవేదన చెందవలసిన అవసరం లేదు.....
    1.అదృష్టం
    2.మోసం
    ఈ రెండే రెండు చంద్రబాబు పవర్ లోకి రావడానికి కారణం

    • @raghuvaradhanm9865
      @raghuvaradhanm9865 5 лет назад

      సాయి గారు బయపడకండి తెలంగాణలో వివరించండి

  • @giribabu1137
    @giribabu1137 5 лет назад +142

    without any doubt you are the best sir..have been following you since a year...never seen biased reporting

  • @Monicreatives
    @Monicreatives 5 лет назад +165

    Sai Garu idi dammunna jarnalisam,super

    • @srivasu5288
      @srivasu5288 5 лет назад

      Super

    • @naveennallaparaju4002
      @naveennallaparaju4002 5 лет назад

      Sai gaaru super ga chepparu sir migatha journalists kuda facts matladali sir actually babu dochukuni prajalani bjp vaipu divert cheyyadaniki anubhavam auntha panichestundi central has given 100% funds to bathrooms in the name of swatcha Bharat scheme, 90% funds to cement road's,15 lack houses to andhra out of 40 lack houses in India sir prajalu telusukovali

  • @SM-il6qq
    @SM-il6qq 5 лет назад +95

    అందుకే సర్ ఈ సారికి దించేద్దాం శాశ్వతంగా దించేద్దాం సర్

  • @brand_zone292
    @brand_zone292 5 лет назад +8

    సాయి గారు మీరు మాట్లాడిన ప్రతి మాట మా మనసు లో ఉన్నవి.ఈ troll చేసే వాళ్ళు ఏమి చెయ్యలేరు. సమాజం లో మార్పు కోసం చేస్తున్న ఈ ప్రయాణంలో మేము మీతోపాటు నడుస్తాం.we r with u sai garu.

  • @Mahaark13
    @Mahaark13 5 лет назад +12

    సాయి గారు....
    మీ విశ్లేషణలతో ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. జర్నలిజంలో ప్రతిఒక్కరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి.

  • @rajgopalb5149
    @rajgopalb5149 5 лет назад +91

    ఒక్క మాటలో చెప్పాలంటే "కడిగేసారు".🙏

  • @sreedattha0590
    @sreedattha0590 5 лет назад +86

    అసలు విషయం ఈరోజు చెప్పారు సర్ మీరు... Hats off 👏

  • @ArjunKumar-ds3jz
    @ArjunKumar-ds3jz 5 лет назад +218

    సాయి గారు, మేము యెల్లో మీడియా న్యూస్ చూడటం మానేసం, మీ వార్తలు చాలా నిజాయితీగా ఉంటాయి...కోన్ని పచ్చ కుక్కలు మీ నిజాయితీ మీద మొరుగుతాయి మీరు వాటిని పట్టించుకోకండి, మీకు మేము తోడు ఉన్నాము
    #SupportJurnolistSai

    • @gayathriyadav4047
      @gayathriyadav4047 5 лет назад +3

      Yessss

    • @ravikamal9
      @ravikamal9 5 лет назад +2

      Yes సర్

    • @jwalapagadala7134
      @jwalapagadala7134 5 лет назад +1

      Yes

    • @bhushanbhushan7356
      @bhushanbhushan7356 5 лет назад

      మంచి విశ్లేషణ సాయి గారు. మీరు ఇలాగే ఉండండి.

    • @sivasagar1800
      @sivasagar1800 5 лет назад

      Sare...babu akkramalani bayata pettaru ok....kani ysr time lo dhini kanna pedha scam lu chesaru ...
      dhini kanna pedha dourjanyalu chesaru ...repu jagan vasthe dhaniki double scam lu, rowdism jaruguthayi adhi common sense unnyavadaina chepthadu...alanti desh drohis ki open category lo support chestharu soo called Dhammu Vunna Journalist lu...
      Villla pockets full.....Engg vidyani 10th class kanna hinam ga chesina ysr ...repu jagan gadu doctords ni kooda alane chesthadu...janam aduku thintaru
      Jai Janasena

  • @chandukumaraswami9381
    @chandukumaraswami9381 5 лет назад +36

    ఏనుగు రోడ్ మీద పోతుంటే కుక్కలు మొరుగుతాయి ఈ కుక్కలు అలానే మొరుగుతాయి మీరు పట్టించుకోకండి.
    వాళ్ళు మారారు ఇంకా ఇదే వాళ్ళ లాస్ట్ టర్మ్ వాళ్లకి.

  • @glvramana1522
    @glvramana1522 5 лет назад +16

    జర్నలిజంముసుగులో ఉన్న ఈబ్రోకరిజాన్ని చీల్చిచెండాడండి సాయిగారు. we suport u sir.

  • @sudheerbh1330
    @sudheerbh1330 5 лет назад +46

    మీటింగ్ లు అన్ని స్టార్ హోటల్స్ లో జరుపుతూ ఏమి లేదు అని ఏడుస్తున్న బాబు గారు జిందాబాద్

  • @Sampathpawan
    @Sampathpawan 5 лет назад +116

    నిజాయితీకి ఉన్న తెగింపుఇది. supr sir

  • @rajun7136
    @rajun7136 5 лет назад +33

    You are the best journalist ever sir

  • @lalakrishnareddy5773
    @lalakrishnareddy5773 5 лет назад +19

    Sai garu మీరూ నిజాయతీగా మాట్లాడుతారు. మీకు మీ కుటుంబ సభ్యులకు దెవుడి అస్సిసులు ఉండాలని కోరుకుంట్టునను. మీరు కియా కారు గురించి మాట్లాడా లేదు. కియా గురించి మాట్లాడాలి.

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 5 лет назад +18

    మీ వెనుక మేము ఉన్నాము!మీ పిలుపుకు వెంటనే స్పందిచే జగన్ అభిమాని!!

  • @sampathkakani6881
    @sampathkakani6881 5 лет назад +39

    కట్టుబట్టలతో ఎవరు వెళ్ళమన్నారు సాయి గారు పది సంవత్సరాలు తెలంగాణలో ఉండే అవకాశం కేంద్రం కలిగించింది ఇక్కడ ఉండకుంటే అన్ని డెవలప్ చేసుకునే అవకాశాన్ని ఎవరు పాడు చేసుకున్నారు చంద్రబాబు గారు కాదా ఇక్కడున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుటిల ప్రయత్నం చేసినప్పుడు కదా ఇక్కడ నుండి వెళ్ళిపోయింది ఎవరు కట్టుబట్టలతో ఎల్ల గొట్టారు ఎవరు ఎలా కొట్టాలి రాజకీయంగా ఉపయోగపడిందని ఉద్దేశంతో ఈ భాషను వాడుతున్నారు

    • @nds4704
      @nds4704 5 лет назад +2

      వాళ్ళు చేసిన తప్పులకు, రాజకీయ అవసరలకు హైదరాబాద్ వదిలేసి వచ్చేశారు...

  • @cnuracharla
    @cnuracharla 5 лет назад +33

    sai గారు మీరు చెప్పింది 100% correct.

  • @psrao4063
    @psrao4063 5 лет назад +73

    మీలాంటి వారే ఈరోజు కావాలి సాయిగారు.... మీకు అభినందనలు . అభినందనలు.. నమస్సులు.... శ్శెబ్బాష్.....

  • @venkyjanu1754
    @venkyjanu1754 5 лет назад +8

    మీలా నిజం మాట్లాడే,నిజాయితీ పరులైన జర్నలిస్టులుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.

  • @SadanandkG
    @SadanandkG 5 лет назад +2

    Mr. Sai ! You are my proud journalist. You are just rocking! A professional and well-defined journalist.

  • @Krishna-tu5rq
    @Krishna-tu5rq 5 лет назад +58

    True journalist...we are proud of u sir..

  • @raanabandi9894
    @raanabandi9894 5 лет назад +5

    సాయి గారు బాగా చెప్పారు ,నిజం చెప్పాలంటే దమ్ముండాలి , ఆదమ్ము మీకుంది ,

  • @sivasankars4448
    @sivasankars4448 5 лет назад +56

    నిప్పులాంటి జర్నలిస్టు సాయి గారు

  • @cishoreved
    @cishoreved 5 лет назад +3

    I admire you very much Sir 🙏 Thank you very much for bringing these facts and keeping alive true journalism!

  • @nageswararaopalagani3727
    @nageswararaopalagani3727 5 лет назад +2

    Good analysis Sai Garu.
    This should be a eye opener people who follow the political parties blindly.

  • @telugumagiczone2198
    @telugumagiczone2198 5 лет назад +139

    మీరు ఎప్పుడు ఇలానే నిఙాలు చెప్పండి.... ఎవడు ఏమి అనుకున్నా సరే..... రేపు ఎవరు వచ్చిన జగన్, పవన్ అయిన మీరు ఇలాగే చెప్పండి......బాబు ఎలాగో రాడు... అందరికి తెలుసు....👍👍👍👍👍

    • @rafigpm8659
      @rafigpm8659 5 лет назад

      Super

    • @sivasagar1800
      @sivasagar1800 5 лет назад

      Sare...babu akkramalani bayata pettaru ok....kani ysr time lo dhini kanna pedha scam lu chesaru ...
      dhini kanna pedha dourjanyalu chesaru ...repu jagan vasthe dhaniki double scam lu, rowdism jaruguthayi adhi common sense unnyavadaina chepthadu...alanti desh drohis ki open category lo support chestharu soo called Dhammu Vunna Journalist lu...
      Villla pockets full.....Engg vidyani 10th class kanna hinam ga chesina ysr ...repu jagan gadu doctords ni kooda alane chesthadu...janam aduku thintaru
      Jai Janasena

    • @mohann6602
      @mohann6602 5 лет назад +2

      Siva Sagar , why same post in all replies ??

    • @krishnaethamsetti3589
      @krishnaethamsetti3589 5 лет назад

      Meeru enni veshalu vesina malli pakka tdp vasthndi,babu kakapothe mèeku oka gaja donga kavala.pichhi pavan kavala,once you think

    • @anudeep2328
      @anudeep2328 5 лет назад

      @@krishnaethamsetti3589 manager matram voddhu boss.

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 5 лет назад +33

    మా ఆవేదనను మీ ఆవేదనను కలిపి కోడదాంసర్ 2019 లో

  • @Raju6217
    @Raju6217 5 лет назад +141

    మీరు చాలా గ్రేట్ సర్.
    ఇంత డేరింగ్ నిజాలు చెప్తున్నారు

  • @seemakasu7507
    @seemakasu7507 5 лет назад +6

    If we talk fact's they don't digest
    U R 100% correct Anna
    babu has dual tounge& kulagajji

  • @mamuma168
    @mamuma168 5 лет назад +353

    Sir, పొద్దు నే 6 రుపాయలు ఇచ్చి ఈనాడు, ఆంధ్ర జ్యోతి అనే అబద్ధాలు కొనుక్కో
    ని, నీజన్ని గురించి కక్కూర్తి గా ఎదురు చూస్తూoడే మాకు నిజాలు చెప్పు తున్నారు.. .. ఇంక విప్లవాలు వస్తాయి...

    • @rajeshmanjeera
      @rajeshmanjeera 5 лет назад +3

      Sir prati word animutyam only one community opposing the facts which were only 3%population

    • @thirupathireddy4648
      @thirupathireddy4648 5 лет назад +3

      Bro sakshi paper also

    • @ganeshks7759
      @ganeshks7759 5 лет назад

      సర్ నిజం చేప్యారు

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 5 лет назад

      BJP IT cell fake propaganda, spread by this reporter, is worst than the papers you mentioned. economictimes.indiatimes.com/news/politics-and-nation/nationalism-drive-behind-spread-of-fake-news-in-india-bbc/articleshow/66590085.cms

    • @anzudanimela7449
      @anzudanimela7449 5 лет назад

      Super Agreed

  • @sritejasirigiri8157
    @sritejasirigiri8157 5 лет назад +39

    సాయి గారిని ట్రొల్ చేసేవాళ్ళు దయ చేసి వాల్లకి వెనక పసుపు రంగు అంటుకుని ఉండి ఉంటుంది దానిని తీసేసి తన వీడియోస్ చూడండి. ఈ రోజు ఉన్న జర్నలిస్ట్ లలో మేటి జర్నలిస్ట్. తన గౌరవం తనకు ఇవ్వడం నేర్చుకోండి.

  • @pskchinni3794
    @pskchinni3794 5 лет назад +23

    మీరు ఇంత చెప్పిన మా మట్టి,కులగజ్జి,మతపిచ్చి,పనికిమాలిన బుర్రలకు అర్థం కాదు సాయి గారు...ఎందుకంటే మేము అర్ధ జ్ఞానులం...

  • @Time2Travel85
    @Time2Travel85 5 лет назад +3

    You are the only journalist I look forward and still holding respect ✊ on
    Keep rocking Sir

  • @Idhimaaprayanam
    @Idhimaaprayanam 5 лет назад +3

    Sai garu I am tdp supporter but i like your journalism and your interviews pls continue.

  • @sudheerbh1330
    @sudheerbh1330 5 лет назад +302

    పాత చంద్ర బాబు గారు బెస్ట్ కాని ఇప్పుడు వున్న బాబు ఎందుకు పనికి రాని వాడిగా తయారు అయారు.....

    • @SureshD25
      @SureshD25 5 лет назад

      People changed a lot boss

    • @sudheerbh1330
      @sudheerbh1330 5 лет назад +5

      @@SureshD25 we don't need that change which is danger to my state ......

    • @trackleadcrm9440
      @trackleadcrm9440 5 лет назад +3

      It is not Chandra babu. It is people who changed completely. This idiots are expecting everything from government and who ever pays them more they think he is the great leader. First people have to change.

    • @TeluguPedagogue
      @TeluguPedagogue 5 лет назад +4

      @@trackleadcrm9440 BRO YOU ARE COMPLETELY WRONG ,... CBN PROMISED EVERYTHING AND HE DIDN'T KEEP UP HIS PROMISES ,...
      WHICH FARMER ASKED FOR COMPLETE RUNAMAPHI ,... HE PROMISED THAT HE WILL DO THAT ,... NO ONE ASKED HIM FOR THAT BUT HE PROMISED ,...
      HE DIDN'T KEEP UP HIS PROMISE ,...
      SO HIS AJENDA SHOULD BE CLEAR ,.... HE DOESN'T HAVE PROPER AJENDA FIRST OF ALL ,... HE IS DEPENDENT ,....
      HE DOESN'T WANT TO IMPROVE AP ,... HE WANTS TO IMPROVE HIS FAMILY ,...
      THE PROOF IS HE NAMED A COLONY WITH HIS GRANDSON'S NAME ,....
      THIS SHOWS HOW BLOODY MOTHER FUCKER HE IS ,....
      HE MIGHT HAVE NAMED NTR OR BASAVA THARAKAMMA GARU INSTEAD .,.. BUT HE WANTS US TO FORGET NTR ,....
      HE WANTS US TO REMEMBER THAT TDP MEANS CBN ,...
      THAT'S IT ,...

    • @mohan1vamsi
      @mohan1vamsi 5 лет назад

      Cha Mari 2003 lo janalu waste aa? Cbn ki vote veyanaduku.....

  • @subramanyamrao3630
    @subramanyamrao3630 5 лет назад +131

    దమ్మున్న ఆంధ్రా మగాడిలా మాట్లాడారు సాయి గారు, ఇలాంటి పచ్చ మాఫియాకు మీరు భయపడవద్దు మీ విశ్లేషణ మమ్ములను కళ్లు తెరిచే విధంగా ఉన్నాయి

    • @chevvakulamohanrao8107
      @chevvakulamohanrao8107 5 лет назад

      Sai garu shabash

    • @raju7078
      @raju7078 5 лет назад

      👏👏👏 yes brother👍

    • @ankammarao2774
      @ankammarao2774 5 лет назад

      Subramanyam Rao. balamina vadini edhuroddalante etuvanti variki public sopprt avasaram .

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 5 лет назад

      True Telugu (Andhrudu) never support AP backstabbing party.

  • @venkatnadh1688
    @venkatnadh1688 5 лет назад +24

    అటువంటి ట్రోల్స్ ప్రభావం మీ మీద ఉండదు అని భావిస్తున్నాను

  • @gothamprasanna9605
    @gothamprasanna9605 5 лет назад +2

    These many issues are there in AP, still yellow media is not showing or discussing these issues.
    Good work Mr. Sai, really proud to have journalists like you.

  • @indiansneverchange8109
    @indiansneverchange8109 5 лет назад +4

    Journalists Sai garu looks like real Andhra bidda, all that he has questioned is absolutely correct. From Hyd, Dayara market,TELANGANAITE.

  • @chinnivaraprasdrao583
    @chinnivaraprasdrao583 5 лет назад +33

    నిజమైన జర్నలిస్ట్ సాయి గారు సూపర్

  • @srrajesh6921
    @srrajesh6921 5 лет назад +23

    You are a true journalist sir. No need to think about barking dogs.

  • @smartdemo2211
    @smartdemo2211 5 лет назад +73

    Sai Garu Last Time Mee Video ki Sambandinchi Oka Comment Chusanu Aa Comment Lo Ila Vundhi"Sai Garu Mee Nijaithiki Naa Paadhabhi Vandhanam"Ani Vundi. Aa Subscriber Eavado Mariee Over Action Chesthunadu Anukunna Sir.But Ippudu Chepthuna Sir... Mee Neethi,Nijaithiki,Journalism Lo Meeru Paatinche Viluvalaki Naa Paadhabhi Vandanam Sir. Hats Off Sai Garu.

    • @prasadvenkat8673
      @prasadvenkat8673 5 лет назад

      Sir...One side journalism is not good for society....once check your "ManahSakshi"

  • @subrahmanyamvemuri5587
    @subrahmanyamvemuri5587 5 лет назад

    సాయి గారు మీ లాంటి journalist ఈరోజు ఆంధ్ర కి కావాలి.ప్రజలకి నిజం తెలియాలి.you are great.

  • @funpasstime6526
    @funpasstime6526 5 лет назад +13

    Nijalu cheppe ekaika media "JOURNALIST SAI"

  • @bsambasivareddy6796
    @bsambasivareddy6796 5 лет назад +40

    సాయి గారు "కత్తి కంటే కలం" పదునైందని నిరూపిస్తున్నారు కడిగి పారేయండి సిగ్గు రావాలి నాయకులకి జై ఆంధ్ర

  • @111ramakrishna
    @111ramakrishna 5 лет назад +48

    మన దగ్గర లేరా ఇంజినీర్లు అలాంటప్పుడు ఇంజనీరింగ్ మన పిల్లలను చదివించడం ఎందుకు ప్రక్క దేశ 0 నుండి తెచ్చుకునే ఖర్మ మనకి ఎందుకు
    శ్రీ శైలం కానీ నాగార్జునసాగర్ మన ఇంజనీర్ కదా కట్టింది

    • @sudheeramere
      @sudheeramere 5 лет назад +1

      విశ్వేశ్వరయ్య గారి పేరు మీదే కదా మన దేశం ఇంజనీర్స్ డే ని జరుపుకుంటుంది.
      అప్పట్లో కృష్ణ రాజ సాగర్ డాం కట్టలేమని ఫారెన్ ఇంజనీర్లు చేతులెత్తేస్తే, విశ్వేశ్వరయ్య గారు కొత్తగ డిజైన్ చేసి ఆ డాం ని కట్టారు. పక్కనే బృందావన్ గార్డెన్స్ నిర్మించి కర్నాటకు మణిహారాన్ని చేసారు.
      ఇనుము లేకుండా కట్టిన అతి పెద్ద డాం (అప్పట్లో budget లేక) నాగార్జున సాగర్ మన KL Rao గారు కట్టినదే కద.

    • @shafimohammad8175
      @shafimohammad8175 5 лет назад

      Mana engineers Singapore vaalla kante baaga kattutaaru raajadhani amaravatini

  • @SM-il6qq
    @SM-il6qq 5 лет назад +34

    కుక్కలు మొరుగుతుంటాయి మీరు పట్టించుకోకుండా మీరు మీలానే ఇలాగే నిలదీయండి మీకు మేమున్నాం సపోర్ట్

  • @maheswarareddy4464
    @maheswarareddy4464 5 лет назад +3

    God bless you said garu
    Well said , continue your honesty journalism till change yellow journalism

  • @RAVI-qn3iy
    @RAVI-qn3iy 5 лет назад +3

    Edi kada journalism ante .., hatts of to you keep questioning sir.......👍

  • @durgaprasadkoppana6528
    @durgaprasadkoppana6528 5 лет назад +26

    సర్ మీరు నిజమైన ఆంధ్రుడు అంటే

  • @eswardammala3448
    @eswardammala3448 5 лет назад +9

    పచ్చి అబద్ధాలు కోరు చంద్రబాబు నాయుడు. మీ లాంటి నిజాయితీ గల వారిని కూడా troll చేస్తున్నారంటే వాళ్లు మనుషుల కి పుట్టి ఉండరు. Ap లో the బెస్ట్ జర్నలిస్ట్ సాయి గారు.

  • @janardhanponnaganti4066
    @janardhanponnaganti4066 5 лет назад +18

    సలామ్ సార్ 🙏🙏🙏👍

  • @santhoshpanuganti4527
    @santhoshpanuganti4527 5 лет назад

    జర్నలిస్టు సాయి గారు మీ విశ్లేషణ బాగా నచ్చుతుంది నేను తెలంగాణ వాడిని అయినా నాకు తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా న్యాయంగా ఉన్న నేను అప్రిషియేట్ చేస్తాను మీ జర్నలిజం లో ఒక నిబద్ధత ఉంది ఒక నిజాయితీ ఉంది మీరు ఏ పార్టీ అయినా మంచి చేస్తే అభినందిస్తారు చెడు చేస్తే విశ్లేషించి చెబుతారు అదే నాకు బాగా నచ్చుతుంది హాట్స్ ఆఫ్

  • @manikantabobby6191
    @manikantabobby6191 5 лет назад +2

    Sir awesome analysis 👌👌 We are with you 💪🙏

  • @ramarajumydam4388
    @ramarajumydam4388 5 лет назад +30

    We are with you Sir

  • @msreddy4962
    @msreddy4962 5 лет назад +10

    To be Frank na manasulo unnavi mottham miru chepparu Sai Garu..... Mi antha clear data , knowledge na ledu kani state lo em jarugutundi ani matram baaga ardam avtundi ....I am with you Sai Garu...... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @venkataila5714
    @venkataila5714 5 лет назад +52

    సాయి గారు ఇక్కడ ప్రశ్నలకి జవాబులు రావు...బూతులు మాత్రమే వస్తాయి..మీరు చేసేది విమర్శా, విశ్లేషణ లేక ఇకనైనా మెల్కోకపోతే నష్టం జరుగుతుంది అని చేసే హెచ్చారికా అనేది ఇక్కడ మాకు అనవసరం..మేము ఎంత గుడ్డిగా ఆలోచిస్తున్నామో మీరు కూడా అంతే గుడ్డిగా మమ్మల్ని సమర్ధించాలి‌ అంతే..ఆపైన మాకు ఏమీ వినపడవు,కనపడవు...🙏

  • @viswanadhamram5817
    @viswanadhamram5817 5 лет назад +2

    A truthful journalist Sai .i appreciate your journalism mr sai

  • @amohan3368
    @amohan3368 5 лет назад +1

    సాయి గారు మీరు 100% కరెక్ట్..మీలాంటివారు మేధావులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం..మీరు భయపడొద్దు నిజాల్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయండి సార్.

  • @venkatasubbaraoaatmhurie1216
    @venkatasubbaraoaatmhurie1216 5 лет назад +33

    తెలుగు తమ్ముళ్లు ఈ ప్రశ్నలకు దైర్యం ఉంటే సమాధానం చెప్పండి. పోట్లాడడం కాదు, ఆలోచించండి. ఒకసారి పూర్తీ వీడియో చుడండి

  • @prakashramesh5535
    @prakashramesh5535 5 лет назад +25

    sai garu meeru super sir

  • @srinivas0588
    @srinivas0588 5 лет назад +76

    Kabardar trolls. People should think about journalist SAI Gari ethical value and every should support him for our future genuine news.

  • @srinivasvasu9417
    @srinivasvasu9417 5 лет назад

    Nice speech. Nijalu thelusukuntunnam. Thanq sir

  • @kalyankumar6838
    @kalyankumar6838 5 лет назад +3

    Excellent speech !!!
    Wake-up AP !!!
    Please Don't fall in CBN's trap.

  • @iamcommonman8890
    @iamcommonman8890 5 лет назад +41

    BABU cheppe Abadhalu kanna
    Nijalu cheppe journalist' sai gariki Fan's ekkuvaga vunnaru ..sir

  • @nagenderv1339
    @nagenderv1339 5 лет назад +8

    మీకు ఉన్న నిజాయితీ పచ్చ మీడియా కి ఉంటే రాస్తాం చాలా బాగుపడిఉండేది

  • @bolligarlamalli3777
    @bolligarlamalli3777 5 лет назад +18

    Excellent analysis

  • @pavan4696
    @pavan4696 5 лет назад +4

    Iam from Karnataka i know very well about Andhra politics, The caste politics is killing this state the people have to realise this if not god only should save you

  • @AshokKumar-vr7hg
    @AshokKumar-vr7hg 5 лет назад

    First time in my life have seen one real journalist who is sacrificing for the society with his daring and dashing journalism. After Pawan we are saluting you sir. We are with you

  • @sri933
    @sri933 5 лет назад +60

    Very good Sai Garu don’t worry devudu vunnadu

  • @arkpatnaik
    @arkpatnaik 5 лет назад +21

    ఒక్క నా మిడియా కొడుకయినా ఇలాంటి జర్నలిజం చెసార్రా?
    చుసి సిగ్గు తెచ్చుకొండి రా..

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 5 лет назад

      Which journalism you are talking about. You mean spreading AP backstabbing party fake news is the journalism. economictimes.indiatimes.com/news/politics-and-nation/nationalism-drive-behind-spread-of-fake-news-in-india-bbc/articleshow/66590085.cms

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 5 лет назад +14

    Sir me journey me isatam evaru emanukunna vadileyandi melantivallu netiyuvatha ki adarsham hatsoff to ur valuable journalism 🙏

  • @VK-yc5hb
    @VK-yc5hb 5 лет назад

    జర్నలిజం మీద ఇప్పటికీ గౌరవం ఉందంటే మీలాంటి వాళ్ళు ఉన్నందువళ్ళే సాయిగారు.. పదిమంది దుష్టుల చేష్టల కంటే కూడా ఒకమంచి వాడి మౌనమే ప్రమాదకరం సార్... మిమ్మల్ని చూసి మేం గర్వపడతున్నాం.. జైహింద్

  • @SRRTechTelugu
    @SRRTechTelugu 5 лет назад +2

    మీరు చాలా సూపర్ సార్, మీరు ఎవరిని పట్టించుకోకండి సార్

  • @venkateshgoud6976
    @venkateshgoud6976 5 лет назад +75

    జర్నలిస్టు ఇలా ఊండాలి అని తోటి జర్నలిస్టులారా తెలుసు కొండి సాయి మాటల్లో ఏమైనా తప్పని మీకు అనిపిస్తుందా మీరు అధికార పార్టీకి భజన చేయడమేనా మీ వంతు ఇక నైనా మారండి

    • @mrraju1779
      @mrraju1779 5 лет назад +1

      Sir meru good sir nice really

    • @ankammarao2774
      @ankammarao2774 5 лет назад

      Venkatesh Goud .paniki Malina vallu nijalu chepputharu. bajana goppadhi.troll chesadhi andhuke.

    • @saivishwanath8729
      @saivishwanath8729 5 лет назад

      Super

  • @srisailamyadav8912
    @srisailamyadav8912 5 лет назад +7

    You are absolutely right Sai garu..! We are with you.