Modi Good Decesion On Netaji | నేతాజీ సైన్యానికి ఇన్నాళ్లకు గుర్తింపు

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • నేతాజీ సైన్యానికి ఇన్నాళ్లకు గుర్తింపు

Комментарии • 364

  • @grajendargrajendar8300
    @grajendargrajendar8300 5 лет назад +140

    మోదీ ప్రభుత్వం మాత్రమే నేతాజీకి గుర్తింపు యిస్తధి ఇండియన్

  • @chinnapotharalanka4612
    @chinnapotharalanka4612 5 лет назад +39

    మీ వల్ల మాకు చాలా విషయాలు తెలుస్దున్నాయ్ సార్ థ్యాంక్స్

  • @rajuvempala1715
    @rajuvempala1715 5 лет назад +223

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి దక్కిన గౌరవం...70 సంవత్సరలా కాంగ్రెస్ ప్రభుత్వం లో నెహ్రు, ఇందిరా, రాజీవి గాంధీ తప్ప ఇప్పటి వరకు రారు, లేరు, ఉండరు...మోదీ వచ్చాక ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక నేతాజీ, ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఇంకా ఎందరో వస్తారు...రావాలి... జై హింద్...జై భారత్...

    • @samayamvenkat926
      @samayamvenkat926 5 лет назад +6

      Raju bro.in APlo Nehru family laaga NTR familyni mana pacha channels,papers chestunayi.appudu janalu innocents anukunte,what about present politics Antha n AP.eem piikuthunnamu.so conclusion emiti ante eppudaina janalu gorrele Britishers annattu,eem maraledu.jai modi,jai pawan.jai Bharath.

    • @venkateshgoud6976
      @venkateshgoud6976 5 лет назад +8

      నిజమైన హిందూ సిమ్మమ్ నేతాజీ సుభాష్ చెంద్రబోస్ మీకు జోహారు

    • @sekharchandra6340
      @sekharchandra6340 5 лет назад +3

      Well said bro

    • @sekharchandra6340
      @sekharchandra6340 5 лет назад +3

      @@samayamvenkat926 ఏదేమైనా కాంగ్రెస్ నెహ్రూ లాంటి దగుల్బాజీ ఫేమిలీ ఎక్కడా ఉండదు

    • @varaprasadveeravilli2037
      @varaprasadveeravilli2037 5 лет назад +2

      Netaji Amar rahe

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 лет назад +179

    జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్

  • @kumarsphotography4698
    @kumarsphotography4698 5 лет назад +75

    🙏" Azad Hind Fauj " 🙏"Jai Hind" 🙏 Exclnt,. Sir👌💪

  • @emmkaypee
    @emmkaypee 5 лет назад +172

    శభాష్ సుభాష్ చంద్రబోస్ శభాష్ సాయి గారు అని శభాష్ లు కొట్టటం కాదు అందరూ ఓట్లు వేసి మోడీ గారిని మళ్ళీ pm ని చెయ్యాలి

    • @Psravp
      @Psravp 5 лет назад +7

      గాంధీ నిచారాజకీయలలో ఎంతో మంది అసలైన దేశభక్తిగలవాళ్ళు సమిధలైపోయారు గాంధీకి ఆడువచ్చిన వాళ్లను దేశద్రోహం నిందమోపేవాడు

    • @kingdeekshith6576
      @kingdeekshith6576 5 лет назад +5

      Avnu bro bjp ki otu vesi gelpinchali

    • @satyanarayana5215
      @satyanarayana5215 5 лет назад +2

      S

    • @shravankumar3595
      @shravankumar3595 5 лет назад +2

      Ok bro

    • @hari9190
      @hari9190 5 лет назад +2

      మన ఆంద్ర లో ఇంకా కులం కులం అని కొట్టుకు చేస్తున్నారు ...... ఏ పార్టీ వెధవ ఏ కులానికి ఎమీ చెయ్యడు వాళ్ళ కడుపులు నింపుకోవడం తప్ప.....అందుకే కులం పెళ్లి వరకూ మన ఇంటివరకూ అంతే గడప దాటితే మన దేశం కోసం ప్రాకులాడలి.....

  • @eswardammala3448
    @eswardammala3448 5 лет назад +55

    నెహ్రూ చేసిన దూరాగతాలు వలన దేశ భక్తుడైన నేతాజి గారు చేసిన త్యాగాలు భారత ప్రజల కి తెలియకుండా పోయాయి. బోస్ గారి సైన్యం కి భారత ప్రజలు ఎప్పటికీ ఋణ పడి ఉంటారు

  • @kotayyaa1265
    @kotayyaa1265 5 лет назад +53

    . మనకోసం పోరాడిన
    మహనీయుడు. ఏమయ్యాడో.
    ఆదేవుడు

  • @gmanikanta8200
    @gmanikanta8200 5 лет назад +27

    నిజమైన స్వతంత్ర వీరులు సుభాష్ చంద్రబోస్ భగతసింగ్

    • @SadanandkG
      @SadanandkG 5 лет назад

      రాజ్గురు, శుకదేవ్

  • @surendrareddy250
    @surendrareddy250 5 лет назад +34

    జోహార్ సుభాష్ చంద్రబోస్ గారు🙏🙏
    వందేమాతరం జై హింద్🙏🙏.

  • @udayshekar8592
    @udayshekar8592 5 лет назад +82

    ఇంకెన్ని దారుణాలు వినాలండి,130కోట్ల మందిని ఇంకా వంచిచారు, ఇప్పటికైనా ఈ జనాలు బుద్ది తెచ్చుకొంటారా, నిజమైన ప్రజా నాయకుణ్ణి ఎన్నుకోవాలి, మోడీ గారు మీరు నిజంగా ప్రజల మనషండీ,మీరే ఈ దేశానికి గతి,

  • @dharmalingamyadav508
    @dharmalingamyadav508 5 лет назад +172

    That is modi జోహార్ సుభాష్ చంద్ర బోస్ నా కొడుకు కి మహనీయుని పేరు పెట్టుకున్నాను ఆ అదృష్టం నాకు దక్కింది

  • @kirankumar9472
    @kirankumar9472 5 лет назад +61

    Hats off sir .....
    ఇన్ని రోజులకి ఈ నిజం మాకు చెప్పినందుకు....
    నాలాగే చాలా మందికి ఈ విషయం తెలియదు....
    ఈ గాంధీ లని నెహ్రూ లని దేశం నుంచి బహిష్కరించాలి

    • @shashidhark2212
      @shashidhark2212 5 лет назад +1

      సాయి చెప్పిందే నిజమా!?

    • @shashidhark2212
      @shashidhark2212 5 лет назад

      @V.S.N. REDDY పోస్టులో వద్దా?

    • @kirankumar9472
      @kirankumar9472 5 лет назад +2

      @@shashidhark2212 కాంగ్రెస్ బిడ్డలకు సాయి చెప్పింది నిజం కాదు లే....

    • @SadanandkG
      @SadanandkG 5 лет назад

      @@shashidhark2212 అవును ! ముమ్మాటికీ నిజం

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 5 лет назад +242

    తప్పుడు కొడుకులు ఈ గాంధీ,నెహ్రూలు.గాంధీ అధికారం కోసం ప్రాకులాడలేదు.కానీ నెహ్రూ చేసిన అధికారం కోసం దురాగతం అంతా ఇంతా కాదు.చాలా మంది స్వాతంత్ర సమరయోధులు జీవితాలు వారి త్యాగాలు బయటకు తెలియనీయకుండా చేశారు.
    వాడు(నెహ్రూ)మంచివాడు అనిపించుకోవటం కోసం భారతదేశం ను పణంగా పెట్టాడు.

    • @samayamvenkat926
      @samayamvenkat926 5 лет назад +4

      Pranamamalu Modiji.at present Nehru lanti leaders vunnaru Sai sir.india tharupa kaakunda videsi tharapuna talks chestunnaru,jathi thakkuva sannasulu.desamkosam panichestam Modilu vunnaru.anduku prabhala nidarshanam 5 years kalamlo okka aviniithi ledu here pawan.aanati nehrulu Jagan,bollisonda,channels,papers vallu.hindu dharmanni nasanam chestunaru kukkala kodukulu.viillalo foreign DNA mix ayivundali.because Britishers Anni years rule chesarante manalo aa DNA mix ayindi.no doubt ninna kaaka monna kalustene kadupuchesu kuntunaru now openga.naadu secretga kadupu chesukoorani guarantee eemiti.please vignulu seriousga think cheyali.hindus willing ga kani,by force ga kani muslimslo kalavadam Nizam kaada,bros.think.history cheppandi bro.jai bharath.unite all Hindus to vote for Hindu supporters.or Hindus become second citizens in our own country.ban antihindu parties,channels, papers soon.hindu bhachavo.jai Bharath.

    • @csr2258
      @csr2258 5 лет назад +2

      true tibet ni invade chesinapudu china ni p5 nundi tisesaru ,apudu jfk manaku p5 lo entry istamante kadu mundu china ki p5 lo reentry cheyamani cheppi manaku aa opportinity pogottadu

    • @arun9322
      @arun9322 5 лет назад

      yes bro

    • @kodaliravi6730
      @kodaliravi6730 5 лет назад

      Yes

    • @gana9706
      @gana9706 5 лет назад +1

      గాందికి నెహ్రూ అంత సీన్ ఇవ్వలేదు. అంతేతప్ప వాడికి అదికార దాహం లేదనుకోకు.

  • @nagababusunkara8203
    @nagababusunkara8203 5 лет назад +1

    సాయి గారు ...చాలా విలువైన చరిత్రను అందించారు సార్. జోహార్ సుభాష్ చంద్రబోస్... జై ఆజాద్ హిందూ పౌజ్.

  • @srrajesh6921
    @srrajesh6921 5 лет назад +14

    దేశ భక్తులకు శిక్షలు ..... ఈ గలీజ్ గాందీలకు ప్రధాన మంత్రి పదవులు. భలే దేశం మనది.

  • @ravirajachalla7086
    @ravirajachalla7086 5 лет назад +18

    గాంధీ,నెహ్రూ కుటుంబాన్ని దేశ ప్రజల నెత్తిన రుద్దారు ఇప్పటివరకు

  • @srrajesh6921
    @srrajesh6921 5 лет назад +40

    కేవలం భారత మాత ముద్దు బిడ్డ, తన ప్రాణాల్ని తృణ ప్రాయంగా అడ్డు పెట్టిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల మాత్రమే భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి దేశ భక్తుడు స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో పని చేసిన సైనికులను మనుషుల్లా కూడా చూడని కాంగ్రెస్ ను ఏమి చేసినా తప్పు లేదు.

  • @viniliramakrishna6585
    @viniliramakrishna6585 5 лет назад +60

    Jai nethaji subbash Chandra boss

    • @ramaraomummadi
      @ramaraomummadi 5 лет назад +1

      Jai Hind. Jai Netaji. Jai Azad Hind Fouz.

  • @tveerendartelangana908
    @tveerendartelangana908 5 лет назад +35

    Sir your message very n🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ice

  • @kishoremuthamsetty
    @kishoremuthamsetty 5 лет назад +61

    మోడిగారు సూపర్

  • @manikmanik8743
    @manikmanik8743 5 лет назад +49

    1924 లో బోస్ గారు కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నిక అయ్యాక మాట్లాడిన మాట ఏంటంటే,మన దగ్గర సైన్యం, ఆయుధాలు,పోరాడే సామర్థ్యం ఉండీ, పోరాటం చెయ్యకుండా ఉంటే దాన్ని శాంతి మార్గం అంటారు,ఏమి లేకుండా శాంతి శాంతి అంటే ఎదుటివాడు కి మనం చేతకని వాళ్ళ లా కనపడతాము,అని డైరెక్ట్ గా గాంధీ ని విమర్శిస్తే,ఆ తరవాత నెలకే ఆయన రాజీనామా చేసేలా చేశారు,మన జాతి పితలు, నిజంగా ఆయన కనుక అలానే నిలబడి ఉంటే ఎంతో ముందు గానే స్వతంత్రం వచ్చేది,ఏ ది ఎంఐనా దూరం గా ఉండి కూడా దేశాన్ని శాసించాడు గ్రేట్ లీడర్✊ జై హింద్ 🙏🙏సుభాష్ చంద్ర బోస్✊✊

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 5 лет назад +37

    చాలా బావుంది...

  • @sadanandamyara8722
    @sadanandamyara8722 5 лет назад +8

    ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి ఎలాంటి సమాచారం తరువాత తరాల కు తెలియకుండా ఉంచడానికి తొలి తరం కాంగ్రెస్ నాయకులు నెహ్రూ లాంటి వారు ప్రయత్నం చేశారు.ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధులఫెన్షన్ తీసుకొంటన్నవారిలో 80/శాతం బోగస్ వారే . నిజమైన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులకు ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టడం క్షమించరాని తప్పు.ఈదేశం ఎదుర్కొంటున్న కాశ్మీరు లాంటి సమస్య లకు నెహ్రూ, కాంగ్రెస్ విధానాలు కారణం.thank you Sai for good analysis

  • @ramesh5348
    @ramesh5348 5 лет назад +32

    Johar Subash Chandra Bose ..🇮🇳🙏

  • @bhaskarks3355
    @bhaskarks3355 5 лет назад +13

    Great Dear...!!!!!! 👥👥 Most of the people don't know ....Include my self ...... You're right... It's also one the best reasons.... To announce by British Government....✍
    Mr. Modi is Honest person...👥🌱

  • @rajamsw8368
    @rajamsw8368 5 лет назад +38

    అప్పటిలొ బోస్ గారు ఇప్పుడు మొడీగారు...

  • @tveerendartelangana908
    @tveerendartelangana908 5 лет назад +27

    Jai nethagi

  • @anandparuchuri4801
    @anandparuchuri4801 5 лет назад +1

    సాయి గారికి, ఇటువంటి మంచి విషయాలు చెబుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మోడీ లాంటి మహానుభావుడు వలన దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది వీరుల గురించి తెలుసుకోగలుగుతున్నాము. పటేల్, నేతాజీ లాంటి నాయకుల చరిత్ర ఈ తరం యువతకి తెలియ చెప్పాల్సిన భాద్యత అందరి మీద ఉంది. స్వతత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత దమ్మున్న నాయకుడు దేశానికీ ప్రధాని అయ్యారు.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 5 лет назад +2

    THANK YOU SAI GARU , EXCELLENT VIDEO THIS IS , MANY MANY THANKS SIR

  • @ravirajachalla7086
    @ravirajachalla7086 5 лет назад +1

    చాలా ధన్యవాదాలు సాయి గారు
    మన తెలుగు బ్రోకర్ మీడియా చూపని నిజాలు,విశ్లేషణ లు మీరు చేస్తున్నారు

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 5 лет назад +2

    i respected sir.. U r speaking is very well.. I gain More know-how👏👏👏👏👏👏👌👌👌

  • @dhulipalaj
    @dhulipalaj 5 лет назад +15

    Bose great leader, brought freedom for us, he is from Cuttack, Orissa Division, Bengal Province.

  • @kbrrao7160
    @kbrrao7160 5 лет назад +26

    U r 100% right sai garu

  • @harikrishna3128
    @harikrishna3128 5 лет назад +10

    Our PM Modi Is a patriotic of India

  • @rajeshpeyala3689
    @rajeshpeyala3689 5 лет назад +1

    Sir, meelanti varu present generation youth ki chala avasaram. Thank you so much

  • @rajubanavath1376
    @rajubanavath1376 5 лет назад +23

    Jai modi

  • @saiprasad5058
    @saiprasad5058 5 лет назад +7

    Jai Hind..... Wonderful n extremely good information to the youth.......

  • @shaik.soniyasoniya8553
    @shaik.soniyasoniya8553 5 лет назад +3

    Thanking you Modi sir

  • @lakshmann9693
    @lakshmann9693 5 лет назад +13

    My love my soul ,sir nethagi subash Chandra Bose

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 лет назад +15

    Jai Hind 🇮🇳🇮🇳🇮🇳

  • @ashwinyadav2122
    @ashwinyadav2122 5 лет назад +7

    Bharath Mata ki Jai
    Netaji Subhash Chandra Bose
    Amar Raha
    Jai Jawan

  • @ibrahimbasha2340
    @ibrahimbasha2340 2 года назад +1

    ఇంకా మరుగున పడిపోయిన మహనీయులు ఎన్నో లక్షల మంది ఉన్నారు అందరినీ గుర్తించక పోవచ్చు, కానీ మీ త్యాగాలను వెలకట్టలేము మీరు చేసిన త్యాగాల స్వతంత్ర పునాదులమీద మేము బ్రతుకుచున్నాము అలాంటి త్యాగధనులకి పాదాభివందనం జై భారత్ మాత

  • @khajawshaik375
    @khajawshaik375 5 лет назад +7

    Sir, Super subject you have told.

  • @rayasamsurekha7064
    @rayasamsurekha7064 5 лет назад +1

    Excellent.very inspiring gesture done by the centre.

  • @nanibabu248
    @nanibabu248 5 лет назад +3

    నేతాజీ 120 కోట్ల ప్రజల గుండెల్లో💜❤️ ఇప్పటికీ నిలిచే ఉన్నారు.
    నేతాజీ అంటే ఒక పేరు మాత్రమే కాదు, నేతాజీ అంటే భారత దేశ - ధైర్యము, తెగింపు నకు చిహ్నం.

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 2 года назад +1

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు సాయి గారు

  • @butchiraju7518
    @butchiraju7518 5 лет назад

    ధన్యవాదాలు సాయి గారు నిజం చెప్పారు జైహో నేతాజీ జీ

  • @kanjiyakalyan1621
    @kanjiyakalyan1621 5 лет назад +2

    👌👌👌👏👏👏🙏

  • @keerthibabu7901
    @keerthibabu7901 5 лет назад +7

    @jai hind@ $bharat mataki jai$ jai azad hind fauj jai netaji subhashChandra bose

  • @balireddy99
    @balireddy99 5 лет назад +10

    nehru valla Mana India 50 years back velindi adi sardhar vallabai patel pm ievunte na desam✍✍✍✍✍✍✍ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @tej0923
    @tej0923 5 лет назад +1

    I Respect Mr.Bose and his team always...It's great decision taken by Indian govt.
    However It's easy to sit after 70yrs and crib what happened on that day. It's always good to look back and take corrective steps.
    There is a saying...Yesterday's Right is Wrong today and Today's Wrong may Tomorrow's Right

  • @veera1710
    @veera1710 5 лет назад +4

    Sai garu your explanation is very clear and convinencing.👍

  • @saradanandvangamudi6841
    @saradanandvangamudi6841 5 лет назад

    సెల్యూట్ sir నేతాజీ గారికి మీకు thanks

  • @wonderworld1881
    @wonderworld1881 5 лет назад +6

    Johar nethaji

  • @Bjpmission2024
    @Bjpmission2024 5 лет назад +1

    బెస్ట్ వీడియో అండి ఇది నిజంగా ఇది సుభాష్ చంద్రబోస్ గారికి జోహార్

  • @priyam6507
    @priyam6507 5 лет назад +12

    Sai anna inka chaala highlights unnai eesari Republic Day celebrations lo:
    1. Motham Ladies tho unna regiment first time parade chesindi - Assam Rifles
    2. Padma awards chaala mandi saamanyulaki ichcharu
    3. Gandhi 150 yrs theme tho parade
    4. First transgender awarded with Padma
    Veeti gurinchi kooda oka videolo explain cheyandi

  • @gellitarun6671
    @gellitarun6671 5 лет назад +3

    Johar Azad Hind Fauz...
    Johar Subash Chandra Bose...
    Jai Hind...

  • @kumaranil1985
    @kumaranil1985 5 лет назад +3

    Really great news idhi salute to nathaji

  • @sivaamail4432
    @sivaamail4432 5 лет назад +7

    Jai Hind

  • @gopinadhbatchu1615
    @gopinadhbatchu1615 5 лет назад +20

    మరి దారుణం సర్......ఇంత నీచం గా నా మరి

  • @sampathkakani6881
    @sampathkakani6881 5 лет назад +9

    Sir meru super sir

  • @praveenchandrakosaraju5931
    @praveenchandrakosaraju5931 5 лет назад +9

    At last after 70 years. Please people open your eyes and don’t let Congress goons comeback to power

  • @boragaramakrishna2365
    @boragaramakrishna2365 2 года назад +1

    జోహార్ నేతాజీ. జై భారత్

  • @pmahesh89
    @pmahesh89 5 лет назад +19

    ilantivi pattinchukoru e janalu 15 lakh matrame kavali

  • @DhamodharMolugu
    @DhamodharMolugu 5 лет назад +1

    From laast month ur subscribers increasing minimum 1k per day.. Its great sir.. U vl achibe minimum 1million soon..
    It proves people looking for genuine journalists like u.. Thank you sir..

  • @balakrishnamachha3181
    @balakrishnamachha3181 5 лет назад

    Great netaji.... Jai subhash chandrabose.... Jai modi ji
    Tq sir manchi nijanni chepparu..

  • @vandemataramjaihind7454
    @vandemataramjaihind7454 5 лет назад +2

    జై హింద్

  • @sreeramsri4286
    @sreeramsri4286 5 лет назад +2

    అందరి తో మంచి వాడు అనిపించుకోవాలి అనే జబ్బు మనకి danger

  • @rkthota2821
    @rkthota2821 5 лет назад +1

    ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ.....
    అఖండ భరత జాతి కన్న మరో శివాజీ.....

  • @satishkonda9067
    @satishkonda9067 5 лет назад +1

    you are super sir....the way you define the things made me to follow your vedios

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 5 лет назад +1

    జై సుభాష్ చంద్రబోస్...జై హింద్..

  • @saradhigudivada7898
    @saradhigudivada7898 5 лет назад +12

    Just at the end of the war the Andamans were liberated by Netaji. But due to the defeat of Germany and Japan Netaji also went to exile. He is a MARTYRE not these congress stalwarts.

  • @chanduchennu2094
    @chanduchennu2094 5 лет назад +6

    We need Modi BJP

  • @tulasiprasadreddychillakur6672
    @tulasiprasadreddychillakur6672 5 лет назад

    Sai garu your analysis is superb

  • @badrinathjoisaru3328
    @badrinathjoisaru3328 5 лет назад +2

    Jai boss jai modi jai Hind

  • @TheGiriganga
    @TheGiriganga 2 года назад

    మోదీగారు ఈపని ముందే చేయాల్సింది. ఇది మళ్ళీ ఎన్నికల స్టంటు అంటూ కూతలు మొదలవుతాయి. We should appreciate it 👏

  • @kingdeekshith6576
    @kingdeekshith6576 5 лет назад

    Johar nethaji Subhash Chandra Bose garu Jai Azad hind fouzi

  • @chandrajsp4991
    @chandrajsp4991 5 лет назад +1

    జోహార్ శుభాష్ చంద్ర బోస్✊✊✊✊✊

  • @rohitkoduri5596
    @rohitkoduri5596 5 лет назад +1

    Jai netha ji

  • @renukuntaanusha3027
    @renukuntaanusha3027 4 года назад +1

    Modi jiii government Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @veeraraghava6836
    @veeraraghava6836 5 лет назад

    Sir..miru cheppindi vintunte naku thelikunda Kalla lo nillu vachai. Innalla ki papam valla ni gurtinchara ani. Modi meeda respect perigipoindi. Patel statue enduku pettaru miru baga explain chesaru appudu kuda happy ga anipinchindi. Miru cheppakapote maku sariga clarity undadu. Confusion lo untamu. Thank u so much sai garu. Desam kosam poradi innallu tiraskaraniki guraina valla ki moham lo anandam vastundi. Valla pillala ki kuda. Desa seva cheyyadam thappu aindi anukune valla ki manchi eppatikaina gelustundi anukunela chestunnaru Modi garu. Migatha matters lo clarity lekapoina indulo great respect vachindi

  • @Rajeshkumar-kl5us
    @Rajeshkumar-kl5us 5 лет назад

    Jai ho Modi.....Jai ho Subash chandra bose......Amar rahe Subash chandra bose....

  • @saikrishnalnd9479
    @saikrishnalnd9479 5 лет назад +2

    Good information

  • @kishorekaspa7671
    @kishorekaspa7671 5 лет назад +3

    MODI THE GREAT. AZAD HIND FOUZE KI DAKKINA GOURAVAM 72 SAMVATSARALA THARVATHA! SUPER MODI.

  • @umeshrajatish
    @umeshrajatish 5 лет назад +1

    This is time think. Kindly and wisely choose Modi Ji again, if we loose him God knows when a good India will get good leader again. This is the time to think more then party. Always Country first. Jaihind

  • @hussainshaik5708
    @hussainshaik5708 5 лет назад

    Jai Netaji Subash Chandra Bose .
    Jai Hind

  • @HariKumar-pg4ls
    @HariKumar-pg4ls 5 лет назад

    Great news

  • @svs7235
    @svs7235 5 лет назад +2

    Meeru nijanga great sai garu

  • @nagaindra8698
    @nagaindra8698 5 лет назад

    Jai Nethaji Subhash Chandrabose...jai jawan Bharath matha ki jai...

  • @trees9824
    @trees9824 3 года назад

    Jai Hind Jai modi Jai nethaji

  • @nallbothuladurganna3505
    @nallbothuladurganna3505 5 лет назад

    Really you are great sir, thank you sir explain all these

  • @rajeshpusala6101
    @rajeshpusala6101 5 лет назад +2

    Super modiji

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 5 лет назад

    Thanks to modhi ji for ajaadhind pouz honour and analysis Sai ji

  • @ananthchakravarthyvedantam4354
    @ananthchakravarthyvedantam4354 5 лет назад +1

    Jai Hind Jai Modi. Bharat Mata ki jai

  • @santgadgebaba6416
    @santgadgebaba6416 5 лет назад +2

    వీరాధి వీరుడు సుభాస్ చంద్ర బోస్
    అల్లుారి సీతారామరాజు. భగత్ సింగ్
    మరి ఎంతోమంది

  • @saiprocorptech
    @saiprocorptech 5 лет назад +4

    Jai BJP Jai modi

  • @anilandi5382
    @anilandi5382 4 года назад

    First I feel proudly and I salute modi sir

  • @rangamsetty6691
    @rangamsetty6691 5 лет назад

    Facts Mr. Sai . You spoke even BJP people may not be able to tell emphafitically. Kudos. People give 60%to MoDi. Let us see how it is going to translate into votes. Media is controlled by big businessmen . Naturally all the selfish uppose Modi .social media is behind Modi. Congrats to you .

  • @Nakshathraaa67890
    @Nakshathraaa67890 5 лет назад

    Naa desam Kosam eentha kastapaduthunna Modi sir ki naa padabi vandanam🙏🙏🙏