Modi Mark Strategy At Border | ఆప‌రేషన్‌ ఆలౌట్ తెలుసా

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2019
  • ఆప‌రేషన్‌ ఆలౌట్ తెలుసా

Комментарии • 353

  • @umamaheswararao7489
    @umamaheswararao7489 5 лет назад +118

    ఇంత సమర్ధుడైన ప్రధానమంత్రిని చూసి భారతీయుడిగా గర్విస్థున్నాను

  • @NDDnewsA2Z
    @NDDnewsA2Z 5 лет назад +267

    2014 లొ కాంగ్రెస్ గెలిచి వుంటే మన దేశం ముక్క చెక్కలు అయ్యిండేది
    మా ఇంట్లొ అందరి ఓట్లు bjp కే
    మోడినే మళ్లీ ప్రధానమంత్రి అవ్వాలి

    • @rk7706
      @rk7706 5 лет назад +11

      Jai bjp

    • @ashwinyadav2122
      @ashwinyadav2122 5 лет назад +8

      Bharath Mata ki Jai
      Vanda Mataram
      Jai Jawan
      Jai Kishan
      Jai BJP

    • @raghavendrarao4443
      @raghavendrarao4443 5 лет назад +1

      Cnu Vas మోడీ ప్రధానమంత్రి అవ్వాలి ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేసినతర్వాత

    • @ompathiraju
      @ompathiraju 5 лет назад +7

      Mp కి బీజేపీ కి వేసి mla కి జనసేన కు వేయి

    • @GopiNath-ze5qo
      @GopiNath-ze5qo 5 лет назад +4

      Excellent

  • @foodfactory7466
    @foodfactory7466 5 лет назад +56

    నిజమైన భారతియుడు ఈసారి కూడా మోడీకి ఓటు వేస్తాడు జై మోడీ

  • @blueeye2347
    @blueeye2347 5 лет назад +212

    మన కర్మ కాకపోతే ఏంటి సాయి గారు నిజాయితీ పరుడైన మోడీ గారు చెప్పింది నమ్మకపోవడం,
    వీళ్ళకి ఒకటి అర్థం కావడం లేదు అంతర్జాతీయంగా మన పరువు తీస్తున్నారు ....మోడీ లాంటి నాయకులు మళ్ళి దొరకరు /రారు కూడా,
    బాబు లాంటి నాయకులు దేశం మొత్తంలో చాలా మంది ఉన్నారు ....సారీ మొత్తం వాళ్లే ఉన్నారు

    • @drbharadwaj
      @drbharadwaj 5 лет назад

      blue eye...rafale deal..clear scam with out a doubt...cbi director issue...judges press conferance petti nyayam ni kapadandi ani janali adagadam..ivii anni anthe..modi is a failure

    • @maheshbabumunama4673
      @maheshbabumunama4673 5 лет назад

      S sir

    • @praveentirunagari7611
      @praveentirunagari7611 5 лет назад

      E

    • @mahendradhanushreddy2620
      @mahendradhanushreddy2620 5 лет назад +3

      @@drbharadwaj bro supreme Court wrong CAG report wrong but
      Rahul Gandhi Right kada.......

    • @anjibabusomu6617
      @anjibabusomu6617 5 лет назад

      Yes

  • @shaikkhuddus9283
    @shaikkhuddus9283 5 лет назад +93

    I am Muslims but I supported modi & jagan ✊✊✊ ( no scams in bjp govt )

    • @sravanadirevlogs
      @sravanadirevlogs 5 лет назад +2

      Enlightened musalaman.

    • @tarakhram2715
      @tarakhram2715 5 лет назад +1

      But y JailJagan

    • @lachith7217
      @lachith7217 5 лет назад +3

      Matam edina desham first. Mana deshanni modi matrame nijayiti ga, safe ga vundha galaru.

    • @redstar8609
      @redstar8609 5 лет назад

      ముస్లిం కాదు బ్రో

    • @redstar8609
      @redstar8609 5 лет назад

      మనమందరం భారతీయులం

  • @srinivasy6207
    @srinivasy6207 5 лет назад +153

    మళ్ళీ మోడీనే కావాలి

  • @kishoremuthamsetty
    @kishoremuthamsetty 5 лет назад +31

    అన్నయ్య మీరు చెప్పే ఈ విషయాలు మన ఇంట్లో టివి లో చూసే రోజులు వస్తాయో రావో. మోడీగారు భారత్ కోసం ఎంత కష్టపడుతున్నా ఇక్కడ మీడియా కనీస విలువ ఇవ్వక పోవటం దారుణం.

  • @karnammurali541
    @karnammurali541 5 лет назад +35

    నోట్ల రద్దు తో కూడా తీవ్రవాదం, దాదాపు అదుపులోకి వచ్చింది...అది కూడా ఒక తంత్రమే...

  • @gkr1649
    @gkr1649 5 лет назад +230

    అది దేశం బయట సరే, బాగుంది సార్.
    కానీ దేశం లోపల శతృవుల సంగతి.
    దేశం లోపలనే రాజకీయ ప్రత్యర్థుల విష ప్రచారం పైనో? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ....

    • @satishbabu7200
      @satishbabu7200 5 лет назад +26

      అది ప్రజలు ఓటు అనే ఆయుధం తో చెప్పాలి బ్రో

    • @rajua8517
      @rajua8517 5 лет назад +5

      @@satishbabu7200 exactly

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 5 лет назад +6

      అది నెక్ట్స్ ఎపిసోడ్.... తరువాత భాగం మూడునెలల తర్వాత... తప్పక చూడండి

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 5 лет назад +6

      That is the responsibility of people, should give power again.

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 5 лет назад +2

      Correct ga chepparu.mukyamga AP bjp netalu enduku paniki Rani vallu

  • @DhamodharMolugu
    @DhamodharMolugu 5 лет назад +155

    Modi is the only capable pm now..

  • @rajeshsettivari4619
    @rajeshsettivari4619 5 лет назад +117

    ఇవన్నీ మనకు అక్కర్లేదు. మనం, మనకులం, నాయకుడు, స్వలాభం.. ఈ పరిధి మాత్రమే మాకు చాలు.

    • @nareshkumarv
      @nareshkumarv 5 лет назад +5

      Rajesh Settivari exactly these are my thoughts. You have articulated perfectly

    • @somusekhar227
      @somusekhar227 5 лет назад +2

      Yes you are correct

    • @sireeshbabuvemula7210
      @sireeshbabuvemula7210 5 лет назад

      Good brother
      This type of broad mind set should be every one
      India first.... Jai hind...

  • @harikrishna5666
    @harikrishna5666 5 лет назад +81

    Modi is the best pm so far after Indira Gandhi.

    • @mouryachunduru430
      @mouryachunduru430 5 лет назад +17

      hari krishna Indira Gandhi family has no love or concern on country they did for their selfishness but modi has bhakti on country

    • @shashank1062
      @shashank1062 5 лет назад +13

      @@mouryachunduru430 to be frank modi is the greatest and powerful leader ever in india . and most genuine leader .. with the help of our indian james bond cheif security advisor ajith doval .. we can do wonders .. but this christian funded govt congress dsnt not like india to be powerful a country

    • @siv78945
      @siv78945 5 лет назад +3

      Indira was good in some aspects like dealing with pakistan and started nuclear policy. But she failed badly in economy and that led to emergency.

    • @rajavenkatesh4079
      @rajavenkatesh4079 5 лет назад

      Also vaajpey

    • @koushikworldian9239
      @koushikworldian9239 5 лет назад

      There r pv narasimha rao n vajpayee in between

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 5 лет назад +22

    First time I am saying Jai Modi....Jai Hind thank you PM sir...

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 5 лет назад +36

    Modi is great...We are proud to be have a such PM...Bharat mataki jai.

  • @umeshsanjukatta4439
    @umeshsanjukatta4439 5 лет назад +40

    Modi is the best pm

  • @bellanasrockstar2474
    @bellanasrockstar2474 5 лет назад +22

    సాయిగారు 100% నిజం

  • @jagadishs799
    @jagadishs799 5 лет назад +15

    Grand salute to First Indian Army and Indian government

  • @mjagadheshsagar
    @mjagadheshsagar 5 лет назад +22

    Sir meru maku kanipinchina asadipam lanti varu sir mi matalu vintunte maku chala happy ga vundhi sir kani naku roju roju ku bayam akuvitundhi sir e amayaka prajalu bjp ni odinchi vala gothi valle tavukuntunaru sir pls prajalara andharu bjp ki vote vesi bjp ni kadhu bharat deshani gelipinchandi no cast only all of hindus all hindus vote for bjp

    • @appalanaiduboddu7336
      @appalanaiduboddu7336 5 лет назад

      Mr. Sai u r not a ordanary journlist, like international journilism, u r the great.

  • @msreddy4962
    @msreddy4962 5 лет назад +19

    💪💪💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪💪💪💪💪..... Good information Sai Garu......

  • @user-zn7ns8iw2h
    @user-zn7ns8iw2h 5 лет назад +69

    Modi is 100000 times
    better than those state looters who bought properties in Dubai, Singapore and Malaysia.
    Vote for bjp. Elect NKNR government. Defeat corrupt parties. Defeat family
    parties-- jai NKNR

    • @DharmaShakti130
      @DharmaShakti130 5 лет назад +1

      Then just berocracy, beggary, no doubt pak like countries smash at cost of poor people money not ambani adani who r master's to servant in chief prime. In his career oc 10% reservation, 370 removal justified but almost all fuck poor with blessings of fate due to low barrel price. Many mad, brainless 5th class boy acts better than this bufffon

    • @DharmaShakti130
      @DharmaShakti130 5 лет назад +1

      Coma Rss should depute joshi or yogi better

  • @jaganvanamada4373
    @jaganvanamada4373 4 года назад

    సాయి గారు మీ ద్వారా దేశం కోసం పని చేసే నాయకులు గురించి అందరికి తెలుస్తుంది మీకు ప్రతీకమైన కృతజ్ఞతలు

  • @srinivassammeta3865
    @srinivassammeta3865 5 лет назад +30

    JAI Hindh

  • @sreenivasmata8337
    @sreenivasmata8337 5 лет назад +35

    Next pm gaa Modhi ne raavaali... JAI hind

  • @RavikumarTulugu
    @RavikumarTulugu 5 лет назад +25

    konchem congress party ni kuda dulapandi

  • @guruprasad3522
    @guruprasad3522 5 лет назад

    త్యాంక్యూ సాయి సార్ మీ వీడియోల వల్ల చాలా విషయాలు తెలిసాయి యుద్దంవల్ల ఇండియాకి ఎం నష్టం జరుగుతుందోనని చాలబాదపడాను మీమాటలు విన్నాక ఇపుడు కొంచెందైర్యం వచ్చింది త్యాంక్యూ సార్ జైబారత్ మాతాకి జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳జైహింద్

  • @SivaReddy-qe7mi
    @SivaReddy-qe7mi 5 лет назад +13

    First alout Congress party

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 5 лет назад +6

    Salute to our great PM Modiji

  • @rampage7818
    @rampage7818 5 лет назад +34

    Operation allout title bagundi sir

    • @krb1513
      @krb1513 5 лет назад

      nice title

  • @smarkishore753
    @smarkishore753 5 лет назад +5

    super, jai Modi, jai jai Bharat

  • @bsivaramireddy4972
    @bsivaramireddy4972 5 лет назад +9

    Modi Garu super Sir

  • @user-zn7ns8iw2h
    @user-zn7ns8iw2h 5 лет назад +82

    తుప్పు డొక్కు పార్టీ ఈసారి ఓడిపోతుందని తెలిసి దానిని ఎలాగైనా తిరిగి గెలిపించాలని ఆ పార్టీ మద్దతుదారులు, బూతుకారులు తమ నాయకునికి ఎంతో ఇష్టమైన కరివేపాకుతొ పూజలు; దీక్షలు; స్తోత్రాలు ఈ విధముగా చేయసాగారు
    -- పచ్చ దళాయ నమః
    భూకబ్జాయా నమః
    మహా కుట్రాయ నమః
    వక్ర మార్గాయా నమః
    ఆశ్రీత పక్షపాతియే నమః
    వంచనాయ నమః
    వెన్నుపోటుదారాయ నమః
    కుటుంబాయ నమః
    దోపిడీదారాయ నమః
    కుతంత్రయా నమః
    మాయాయివే నమః
    నమ్మకద్రోహియే నమః
    అవినీతి పారాయణాయ నమః
    బొల్లి రూపాయ నమః
    నాటక ప్రియాయ నమః
    ఆభరణ కైంకర్యాయ నమః
    కానీ విధి బలిష్ఠమైనది.
    వాళ్ళ దొంగ పూజలు; స్తోత్రాలు; దీక్షలు ఫలించలేదు. తుక్కు డొక్కు పార్టీ ఘోరాతి ఘోరముగా
    ఓడిపోయినది. PAWAN KALYAN; BJP నాయకత్వంలో NKNR ప్రభుత్వం వచ్చింది.

  • @NewsWayTelugu
    @NewsWayTelugu 5 лет назад +3

    జై మోడీ... జై బీజేపీ...
    జై జవాన్...
    భారత్ మాత కి జై🇮🇳🇮🇳🇮🇳

  • @raheemsk3552
    @raheemsk3552 5 лет назад +13

    U r great sir

  • @shankarkondakonda4149
    @shankarkondakonda4149 5 лет назад +1

    Jai modi garu Jai our loveable n sincere sai garu this is real journalism 🙏

  • @singu456
    @singu456 5 лет назад +1

    Fortunate to have at least one PM who has true commitment n passion for nation. Hats off Mody

  • @babukodur6400
    @babukodur6400 5 лет назад +3

    నా అభిప్రాయం:- నాకు తెలిసి దేశ భద్రతకు విలువ ఇచ్చినా పార్టీ ఏదైనా ఉంది అంటే అది BJP మాత్రమే సార్. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరగకుండా + విదేశీయులు మన దేశం పై యుద్ధం చేయుటకు అవకాశం ఇవ్వకుండా + కాశ్మీర్ లో ఉగ్రవాదుల వేరి వేత + పాకిస్తాన్ & చైన బార్డర్ నిఘా వ్యవస్థ + అత్యధికంగా యుద్ధం సామాన్లూ కొనుగోలు ఈ విధంగా దేశం క్షేమంగా వుంది. కాకపోతే మన రాష్ట్రానికి తగినంత ఆర్థిక సహాయం చేయలేదని నా ఆవేదన.
    ఏదేమైనా కేంద్రం లో BJP మళ్ళీ గెలవాలి. దేశాన్ని కాపాడే ప్రభుత్వం కేంద్రం లో ఉంటే మనం ఎలాగోలాగ బ్రతికేస్తామ్ . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీసం మనకు ఈ వెసులుబాటు కూడా ఉండదు కనుక నేను ధృడంగా కోరుకునేది కేంద్రం లో BJP మళ్ళీ గెలవాలి

  • @rameshnarayan1853
    @rameshnarayan1853 5 лет назад +6

    MODI super star ✌✌✌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @gvreddy8036
    @gvreddy8036 5 лет назад +12

    Jaihind.....

  • @Ahtieevhst
    @Ahtieevhst 5 лет назад +8

    Modi Jindabad

  • @panduranga928
    @panduranga928 5 лет назад +6

    Excellent Modi ji

  • @nkmediatelugu4494
    @nkmediatelugu4494 5 лет назад +5

    మొదీ గారు మళ్ళీమళ్ళీ రావాలి.

  • @ravikishore836
    @ravikishore836 5 лет назад +1

    Sir army gurunchi updates istunnaduku we are very thankful to u sir... Please keep on updating

  • @sandeepj1869
    @sandeepj1869 5 лет назад +3

    Congrats modhi ji good job

  • @alagandulasandeep9148
    @alagandulasandeep9148 5 лет назад +1

    Yes super information sir ......I really respect you🙏🙏🙏

  • @pavan564
    @pavan564 5 лет назад

    sir mi videos chala nijanga country lo ippudu m jarugutundo chala clear ga brief ga cheptunnaru chaaala bagundi nijamga mi videos konnni goose bumps kuda teppistai very nice of u sir

  • @ravindrareddycheerla8404
    @ravindrareddycheerla8404 5 лет назад

    Sai garu Narendra Modhi lanti Goppa vyakthula Gurinchi Maku Telisindhi Kotha i e te Mee lanti Vari Dwara Narendra Modhi gari Paripalana Theerunu Telusu kovatam Subha parinamam Hats of Modhiji Meere Baratha Desa Nijamina Muddhu Bidda 20 Sathabdapu Kalki Avtharam meeru Modhiji Hats of To you

  • @sampathkakani6881
    @sampathkakani6881 5 лет назад +4

    Sir Sai garu meru super sir

  • @karnammurali541
    @karnammurali541 5 лет назад +1

    SUPER ANALYSIS ABOUT MODI'S GIMMICKS ON RIVALS ....

  • @POWERKIRAN
    @POWERKIRAN 5 лет назад +2

    Sir meeru cheptunte lessons laga vundhi...journalist avvalani vundhi sir

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 4 года назад

    ముప్పేట దాడి మంచి ఆలోచన పాత ప్రభుత్వాలకు త్రికరణశుద్ధి లేక ఏమీ చేయలేక పోయారు అభినందనలు మోడీజీ గారికి జయహో

  • @chandrareddy9502
    @chandrareddy9502 5 лет назад +1

    Very good analysis Sai gaaroo!!

  • @ravivarma9754
    @ravivarma9754 5 лет назад +1

    GOD BLESS YOU SIR....!!!

  • @bethanyconstructions677
    @bethanyconstructions677 5 лет назад

    Sir Sai Garu...me Explanation chala baguntadhi , almost nenu mee vedios miss kanu..

  • @sureshbabu1852
    @sureshbabu1852 5 лет назад +6

    BJP always for the nation.

  • @mohannukala6985
    @mohannukala6985 5 лет назад

    Thelusokathagga vishayam thanks guru

  • @SivaReddy-qe7mi
    @SivaReddy-qe7mi 5 лет назад +8

    Namo modiji

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 5 лет назад

    Good information..Sai sir..
    JAIHINDH....

  • @kvrrao1010
    @kvrrao1010 5 лет назад +1

    Modi must come next time..Please pray for our country.. proudly Indian...

  • @SrithasKitchen
    @SrithasKitchen 5 лет назад +1

    Malli Modi ne ravali

  • @SATISHKUMAR-bn2zy
    @SATISHKUMAR-bn2zy 5 лет назад

    🇮🇳🇮🇳🇮🇳భారత మాతాకి జై , జై మెడి🇮🇳🇮🇳🇮🇳

  • @rajamedasani3357
    @rajamedasani3357 3 года назад

    Stable government, with visionary leadership necessary for lndia, vote bank politics should be avoided

  • @SadanandkG
    @SadanandkG 5 лет назад

    చాలా మంచి వార్త చెప్పారు సాయి గారు. BJP యే నిజమైన ప్రజాస్వామ్యం పాటించే పార్టీ.
    ధన్యవాదాలు

  • @puchakayalatirupathirao8246
    @puchakayalatirupathirao8246 5 лет назад +1

    Good analyst saigaru

  • @csk6943
    @csk6943 5 лет назад

    Sai garu...I have shared my comment when our subscriptions crossed one lakh that there is a situation that we will cross one million subscriptions very soon.Ethical and fair journalism portraited by you in order to enlighten people on real facts will definitely tend for that...my sincere congratulations to you for one million subscriptions down the line very soon...

  • @shankare5529
    @shankare5529 4 года назад

    మోడి లాంటి నాయకుడు భారతీయులకు దొరకడం భారతీయుల అదృష్టం. మోడి వల్లనే భారత్ ఖ్యాతి పెరిగింది. జై మోడి.

  • @srikanthk5256
    @srikanthk5256 5 лет назад

    మంచి సమాచారం.

  • @farookshaik3259
    @farookshaik3259 5 лет назад +5

    Again modi....

  • @shaiknymu9
    @shaiknymu9 5 лет назад +2

    Manchi talent vundhi sir mekku

    • @shaiknymu9
      @shaiknymu9 5 лет назад

      Evaru meru na comments ke like kodutunaru ..
      Almost every comment
      "Someone"

  • @kpphhni3010
    @kpphhni3010 5 лет назад +1

    Sai gaaru, naadoka question... Pakistan inka most favoured Nation ga undante... Really surprising... After Taj attack , still continuing... We didn't have hopes on congress... But modi garu kuda continue chesarante.. Surprising

  • @lakshminarayan3353
    @lakshminarayan3353 5 лет назад

    Sai garu thanks

  • @user-zn7ns8iw2h
    @user-zn7ns8iw2h 5 лет назад +42

    రామాయణములో పది తలల రాక్షసుడు గురించి విన్నాము. ఇప్పుడు వేయి తలల అవినీతి రాక్షసుడిని
    ప్రత్యక్షంగా చూస్తున్నాము. వేయితలల అవినీతి రాక్షసుడిని ఓడించి PAWAN KALYAN; బీజేపీ
    నాయకత్వంలో NKNR ప్రభుత్వాన్ని గెలిపించండి

    • @mojeshdayala
      @mojeshdayala 5 лет назад +2

      Don't warry bro Pavan will win 3 or 4 seats

    • @siddeshreddy5242
      @siddeshreddy5242 5 лет назад

      Yes pavan is always supporting...cbn... immature pavala kalyan

    • @SantoshKumar-if9ny
      @SantoshKumar-if9ny 5 лет назад

      @@siddeshreddy5242 arey Reddy ni perulo vunda nuvvu evadi supporter ani

    • @deepikapriya8127
      @deepikapriya8127 5 лет назад

      @@SantoshKumar-if9ny nijaem cheyputhey entha ga kangaru enduku .....3 month kada wait chey ..nijaem miku telisipothundi ....

  • @lathamahesh6384
    @lathamahesh6384 5 лет назад +1

    Meru cheppindi current Sai garu I am Indian soldier
    But I vote for jansena
    Because social statess

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 5 лет назад

    superb sai garup

  • @madhusetti852
    @madhusetti852 5 лет назад +1

    I am really admireing u sir

  • @rajasekhar9189
    @rajasekhar9189 5 лет назад

    Well said Sai gaaru

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 5 лет назад

    Good Analysis sir. Thank you.

  • @srivas3908
    @srivas3908 5 лет назад +1

    U r really super sir👌👌👌

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 5 лет назад

    superb sai garu.

  • @sivagurram6848
    @sivagurram6848 5 лет назад

    Indian army power chupincharu modi.jai hind

  • @kalwaprashanth2618
    @kalwaprashanth2618 5 лет назад +1

    AP Yellow Media and TDP Babu should realise Modi Efforts to Strengthen our Country Security and Protect Country from Pakistan and China

  • @gbkforyou
    @gbkforyou 5 лет назад

    Allu out sir grate # Indian ARMY & Indian Government

  • @MrSvish123
    @MrSvish123 5 лет назад

    Next PM....Kakapote....
    INDIA paristiti...
    Ardikangnga abivruddi avutunna deshanni mana rajakiya netalu dochukovatam ......
    Simple ga ante...Oke okkadu movie lo laagaa

  • @nchendrashekarshearreddyn8356
    @nchendrashekarshearreddyn8356 5 лет назад

    Sai garu hatts up ur analysis.

  • @intrestingfactshere
    @intrestingfactshere 5 лет назад +12

    Ivanni news lo nduku raavadam ledu..

  • @sureshvarma2153
    @sureshvarma2153 5 лет назад

    Sai garu e vedio modi chusthe amithsha memmalni patner ga chesukuntadu ...edhi na first and laste coment ..i mesmarized ur knowledge

  • @rcrchilakala1365
    @rcrchilakala1365 5 лет назад

    Jai jawan Jai kisan jai hind🇮🇳

  • @harishramprasadv299
    @harishramprasadv299 5 лет назад

    Hash tag is appreciate to the topic. Yes sir it's totally all out.

  • @ksivajirao6455
    @ksivajirao6455 5 лет назад +2

    honest PM excellent

  • @sangaiahmellachervu4226
    @sangaiahmellachervu4226 5 лет назад

    meeru pette post adaina date and time pedite memu mee latest vodeo ni chustamu alaga aite memu mare etara nesw chanals chudavalasina paniledu desam lo ami jarugutundoo celusukovachu edi naa abhiprayam matrame

  • @chandra7139
    @chandra7139 5 лет назад

    Omg great Modiji ur the only eligible person to carry our country forward, everyone should vote for Modi once more

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 5 лет назад +1

    Jai NAMO, Jai Bharat

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 5 лет назад

    Nice analysis.

  • @srinivasmadarapu6744
    @srinivasmadarapu6744 5 лет назад +2

    This country is safe in the hands of Modi. Don't allow cunning foxes to defeat him. I am not connected with the BJP. It's my genuine feeling.

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 5 лет назад

    Good Sai garu

  • @lifeinmemories
    @lifeinmemories 4 года назад

    Sai garu, Your videos are very good. But, Please avoid some simple errors. You said LED bombs. They are IED bombs, not LED. It is called Improvised Explosive Device. In another video you mentioned RawalSindi. It is Rawalpindi, a suburb of Islamabad.

  • @digitalvlogstelugu
    @digitalvlogstelugu 5 лет назад

    ఈ ఉగ్రవాదాన్ని పూర్తి గా అంతం చేయాలి

  • @anjaneyulujavisetty556
    @anjaneyulujavisetty556 5 лет назад

    Drones tho observation unte ela chestaru kallu kappi Mari negative ledu antaru ....1min taravata undi antaru yedi vinali sir

  • @aanand2695
    @aanand2695 5 лет назад

    Super👌👌👌👍👍👍👏👏👏💐💐💐💐💐💐🙏🙏🙏🙏🎉🎉🎉

  • @lakshmireddyp9741
    @lakshmireddyp9741 5 лет назад +5

    That is modi

  • @kanjireddy889
    @kanjireddy889 5 лет назад

    Inspirational speech