Modi Give Free Hand To ARMY | సైన్యానికి స్వేచ్ఛ ఇన్నాళ్లూ లేదా

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 786

  • @indiaonellp
    @indiaonellp 5 лет назад +160

    పాత బస్తీ బ్రదర్స్ ని పట్టుకుంటే చాలా మంది దొరుకుతారు.

  • @akhila6735
    @akhila6735 5 лет назад +110

    సాయి గారు మీ జర్నలిజం బాగుంది.. పచ్చ మీడియా ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంది.. తెలంగాణా వార్తలు కూడా చెప్పండి.. ఒక తెలుగు వాడిగా దేశంలోని ts ap వార్తలు కావాలి

  • @Rambabu-rb3fi
    @Rambabu-rb3fi 5 лет назад +218

    కాశ్మీర్ ముఖ్యంగా ఇలా అవ్వడానికి కారణం నెహ్రూ కాంగ్రెస్ వాళ్లు చేసిన పెద్ద తప్పు

    • @SadanandkG
      @SadanandkG 5 лет назад +7

      rambabu karneti మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కూడా!

    • @sagarkgf384
      @sagarkgf384 5 лет назад +5

      @@SadanandkG Gandhi Garu chesina Big mistake Nehru ni PM cheyadam
      Anduke manam china kanna Backward ga unnam....

    • @mukeshraji4480
      @mukeshraji4480 4 года назад +4

      మనదేశంలో పుట్టిన ముస్లిం వాళ్ళు పాకిస్థాన్ సాంప్రదాయం
      పాటిస్తూ మనకు అడ్డంగా తయరు అయినారు.ఆలాంటి వాళను కుక్కను చంపినట్టు చంపాలి

    • @mvtejavarun4794
      @mvtejavarun4794 4 года назад +3

      Year

  • @srieagala5192
    @srieagala5192 5 лет назад +131

    మంచి విశ్లేషణ సాయిగారు 🙂👌👌

    • @mukeshraji4480
      @mukeshraji4480 4 года назад +1

      Jai modiki super modiki sir

    • @mukeshraji4480
      @mukeshraji4480 4 года назад +1

      Modiji. Sir great sir

    • @mukeshraji4480
      @mukeshraji4480 4 года назад +1

      మోది. సారు. గారు నీత్యాగాని. మరవలేము అయ్యా. జై భీమ్ .ముకేష్ మదసి కురువ

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 лет назад +85

    జై బోలో భారత్ మాత కి జై
    జై జవాన్
    జై హింద్
    సెల్యూట్ ఇండియన్ ఆర్మీ

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 Год назад +1

    సమర్థవంతమైన నాయకుడి చేతిలో భారత్ సుభిక్షంగా, సురక్షితంగా ఉంది. ఓట్ల కోసం, విదేశీ ప్రయోజనాల కోసం మన ప్రయోజనాలను తాకట్టుపెట్టిటోడు కాకపోవడం మన అదృష్టం.

  • @venkannababukasani1818
    @venkannababukasani1818 5 лет назад +34

    మీలో ఇంత ఆవేశం ఎప్పుడు చూడలేదు, nice analysis

  • @satishbabu7200
    @satishbabu7200 5 лет назад +64

    ఏందీ మానవహక్కులు .. ఆలా చెప్పేవాళ్లని టెర్రరిస్టుల దగ్గరికి వెళ్లి చెప్పమనండి .. లేదా యోగిజి దగ్గరకు వెళ్లి చెప్పమనాలి .. అప్పుడు ఉంటాయి హక్కులు ...

  • @infinity_info_services
    @infinity_info_services 5 лет назад +5

    మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు అన్న

  • @t.sureshkumarreddy
    @t.sureshkumarreddy 5 лет назад +6

    Sir , రాత్రి మీ videos చూసాను , చాలా బాగున్నాయి , ఆలోచించాల్సిన విషయమే

  • @gopikurra8058
    @gopikurra8058 5 лет назад +52

    నిజానికి మీలాంటి వాళ్ళు ఆంధ్ర లో చాలా ఆనందంగా ఉంది

  • @raghavakumar8957
    @raghavakumar8957 5 лет назад +4

    Thank you very much dear Sai garu...this is the right time to give a good support to our Bharat throughout media 🚩🚩🚩

  • @sarathpendekanti
    @sarathpendekanti 5 лет назад +5

    శభాష్ సాయి గారు. ఎంత అర్థవంతంగా వివరించారు. Hats off.

  • @manuronjhankalavalapalli3852
    @manuronjhankalavalapalli3852 5 лет назад +5

    Nenu meeku 'fidha' ayyanu Sai Garu.. I feel journalism is still alive, only because of people like YOU...🙏

  • @shawji1209
    @shawji1209 5 лет назад +6

    ఇంతధైర్యంగా నిజం మాట్లాడిన జర్నలిస్ట మీరొక్కరే keep it up

  • @madhavarao9353
    @madhavarao9353 5 лет назад +5

    SAI GARU AFTER LONG TIME I AM LISTENING REAL JOURNALISM 👳🏾❤❤

  • @chandrasekhar-tb8ow
    @chandrasekhar-tb8ow 4 года назад +2

    Super chepparu sir.hatsoff

  • @vedaganitadharanavidya350
    @vedaganitadharanavidya350 5 лет назад +1

    సాయి గారు మీ విశ్లేషణలు బాగుంటాయి.journalisam లో మీ ఓన్ ఛానల్ ద్వారా కొత్త విషయాలు తో educate చేస్తున్నారు

  • @ghk147
    @ghk147 5 лет назад +15

    మన భారతదేశం సురక్షితంగా ఉండాలి అంటే, మనందరం గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా ఉండాలి అంటే... *మనం బిజెపి ని గెలిపించాలి* *బిజెపి మాత్రమే అధికారంలో ఉండాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి*

  • @dreamboydivyansh1687
    @dreamboydivyansh1687 5 лет назад +17

    నిజమే సాయి గారు ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయి ఒక చెంపమీద కొట్టాలనే ఆలోచన వస్తే చాలు అవతల వాడిని రెండు చెంపలు వాయించి కూర్చోబెట్టాలి అప్పుడు భారతదేశం అంటే ఒక భయం వస్తుంది భారతీయులు మంచిగా ఉంటే ప్రాణాలైనా ఇస్తా రు తేడా వస్తే ప్రాణాలు సైతం తీస్తారు

    • @amarnathnookaraju875
      @amarnathnookaraju875 5 лет назад +1

      Alaga cheppina vadu subhas chandra bose. Freedom ravadaniki at ane main reason. Credit went to some body.

    • @SadanandkG
      @SadanandkG 4 года назад

      గాంధీ లంజకొడకు చేసిన పనికి ఇలా మనమంతా అనుభవిస్తూన్నాము

  • @ilovemybharat2998
    @ilovemybharat2998 5 лет назад +1

    Thank you sir good information and message jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @bsivasankarreddy1085
    @bsivasankarreddy1085 5 лет назад +4

    సూపర్ గా చెప్పారు జై బారత్ మాత

  • @sureshcheera2726
    @sureshcheera2726 5 лет назад +123

    Congress party kasab ni penchi posinchindi. Congress party ki desam emypoina parvaledu but vallu ruling lo vundali.. Congress hatao desh bachao

  • @kittu2kali
    @kittu2kali 5 лет назад +18

    రాహుల్ గాందీ ఉగ్రదాడి విషము లో ఇండియన్ ఆర్మీ పై దొంగ ప్రేమ నటిస్తున్నాడు. లోపల పాక్ పై అంతులేని ప్రేమ, దేశ ప్రజలు పిచుళ్లు కాదు, వీళ్లని తరిమి కొడతారు.

    • @adityavallepu9053
      @adityavallepu9053 5 лет назад +1

      Avunu vallu antha modhati nunchi atu vallake support

  • @murthyinutube
    @murthyinutube 5 лет назад +189

    మత ప్రాతిపదికిన దేశాన్ని విడగొట్టి ఆ రోజుల్లోనే వేల కోట్ల రూపాయలు కూడా సమర్పించుకున్న తరవాత కూడా ఈ దేశంలో ముస్లిమ్స్ కి ఇతర మతాలకు స్థానమెందుకు? సెక్యులరిజం అనే ముద్ర ఎందుకు? మన దరిద్రానికి తప్ప. టెర్రరిస్టులు అంతా లోకల్స్ సపోర్ట్ తో పాత బస్తీలో హ్యాపీ గా బతికేస్తున్నారు
    ఈ దేశం లోనే పుట్టి, ఇక్కడ ప్రభుత్వ ఫలాలని అనుభవిస్తూ, పాకిస్తాన్ నెగ్గితే పండగ చేసుకుని, ఈ దేశం మీద విషం కక్కే ప్రతీ ఒక్కడూ టెర్రరిస్టే. నడి రోడ్ మీద కుక్కని కాల్చినట్టు కాల్చాలి.

    • @udaykiran4596
      @udaykiran4596 5 лет назад +2

      Allanti vallu vaallu pujinche devudani kuda avamanistaru.

    • @sarathm5348
      @sarathm5348 5 лет назад +3

      Meru anukunntu patha basti lo jaragadu. Pakistan neggite evaru pandagalu cheskoru. I'm staying in middle of old city. But never observed what you said bro. Velunte oka sari vachi chudu.

    • @udaykiran4596
      @udaykiran4596 5 лет назад

      @@sarathm5348 meeku telidemo nenu pampina links okasari chudandi.
      m.timesofindia.com/india/19-arrested-for-cheering-pakistans-champions-trophy-victory/amp_articleshow/59243368.cms
      archive.siasat.com/news/watch-fake-videos-showing-indian-muslims-celebrating-pak-ct-victory-goes-viral-1202772/amp/

    • @dadapeer2085
      @dadapeer2085 5 лет назад +2

      @@udaykiran4596 ఎందుకు పెడతారు ఇలాంటి అవగాహనరాహిత్యపు వార్తలు ? ఆ వార్తలొ ఎక్కడా Hyderabaad పేరు కాని Old City పేరు కాని ఎక్కడా కనిపించలేదే ?
      అనవసరంగా ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకండి,కొంచెం సామాజిక భాద్యతతొ వార్తలు పెట్టండి,దేశంలో ఎక్కడో ఒక ప్రాంతంలో జరిగిన సంఘటనకి Hyedarabad లో జరిగినట్టు చెప్పడం మీ విఘ్నేయతకే వదిలేస్తున్న,నిజం ఏదో అపద్దం ఏదో తెలియకుండా ఇలాంటి అవగాహనలేని వార్తలు పెట్టి Hyderabaad కి ఘోరమైన అవమానం చేయకండీ 🙏🙏🙏
      " ॐ☪✝"

    • @sarathm5348
      @sarathm5348 5 лет назад

      @@dadapeer2085 kallundi kuda chudaleni vaallaku chevulundi vinaleni vaallaku emi cheppalem bro.

  • @sreekanthyenugula1904
    @sreekanthyenugula1904 5 лет назад +57

    Jai Modi
    Jai BJP
    Jai Janasena

  • @ganeshvrvrganesh1618
    @ganeshvrvrganesh1618 5 лет назад

    చాలా సంతోషంగా ఉందండి. మాకు తెలియని వివరాలు చాల చెబుతున్నారు. జై భారత్.

  • @raghavakumar8957
    @raghavakumar8957 5 лет назад +2

    You are run only one the truth and powerful media "Hats off Mr.Sai garu "
    ✊We are all going to give you a very good support for ever ✊

  • @venkateshgoud6976
    @venkateshgoud6976 5 лет назад

    నమస్కారము సాయి గారు మీరు ప్రతి విషయాన్నీ విశ్లేషణతో అందరికి అర్థ మయేటట్లు మీరు చాల చక్కగా ప్రసంగించారు మన దేశములో స్వయం ప్రకటిత మేధావులు సామజిక వేత్తలు కుహనా సెక్యులర్స్ వీళ్ళు కాంగ్రస్ ప్రబుత్వములో ఎక్కడవున్నారు .బీజేపీ అధికారములకు వచ్చిన వెంటనే వీళ్ళ వీళ్ళ సంఘాలను పెంచుతున్నారు మీరు వీళ్లకు మంచి కౌన్టరు ఇచ్చారు సాయి గారు మీలాంటి వాళ్ళు ఇంక ఇంక చాల జర్నలిస్టులు ముందుకు రావాలి మీ మీరు మాటలాడిన విషయాలు చాల చాల విలువువైనవి సార్ నమస్తే మీ సంకల్పానికి మశక్తి తోడు ఎప్పుడు ఊంటుంది జై హిదూ

  • @SumanKumar-th1om
    @SumanKumar-th1om 5 лет назад +11

    SIR , Lots of Respect towards u , Meeru Nijanni nirbayamga unnadi unnatu cheptaru ... I like all your videos ..Suman ...From Hyderabad

  • @KasiKrishna
    @KasiKrishna 5 лет назад +3

    Sai garu, I feel very proud to see journalist like you. We bow you. Namaste

  • @veerak4066
    @veerak4066 5 лет назад +1

    I am eagerly waiting to see 2 lacs subscribers. మీ videos ప్రతి ఒక్క తెలుగు వాడికి చేరాలి. ప్రజలు వాస్తవాలు గ్రహించి బ్రమలనుండి బయటకి రావాలి.

  • @rameshchetty4716
    @rameshchetty4716 5 лет назад +3

    Very well said Sai garu. Teach these illiterate MLAs and political leaders how the Army functions. Most of these TDP leaders donot have any idea what exactly the war looks like, because no bomb was landed in AP.

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 4 года назад +1

    ,100% కరెక్ట్ సార్

  • @naveenkoduru1797
    @naveenkoduru1797 5 лет назад +1

    Very very good analysis, ..outspoken

  • @నిజంతెలుసుకో-ణ8ఖ

    ఈ వరవర రావు, సీతారం ఏచూరి, హరగోపాల్ ఎక్కడ ?,
    ఈరోజు న్యూస్ పేపర్లలో వీళ్ళ మొఖాలు కనపడలేదే...!42 మంది సైనికులు చనిపోతే కనీసం ఖండిచారా లేదా?నక్సలైట్లు చనిపోతే పడిపడి ఏడ్చిన వరవరరావు నిన్న ఒక్క కన్నీటిబొట్టు అయినా కార్చాడా? టీవీల్లో పెద్ద పెద్ద డిబేట్లలో హరగోపాల్ గారూ ఎక్కడున్నారు కనబడ్డారా ఎవరికైనా?
    అరుణతార కన్నీటి పాటలు పాడే మన విమల గారు తమ పాట ఎక్కడైన వినిపించిందా..? కులాల మధ్య కుంపట్లు పెట్టే కంచె ఐలయ్య గారూ చనిపోయిన ఈ అమరవీరుల కులాల గురించి ఆరా తీసారా?వాళ్ళ మీద కూడా జవానులు స్మగ్లర్లు అనే బుక్ రాయండి వీలైతే!
    దేశభక్తి మాకే నేర్పుతారా అంటూ చైనాకి భజన చేసే సీతారాం ఏచూరి గారూ, కమ్యూనిస్టులు ఎక్కడ పండుకున్నారు...? అసిఫా,అవార్డు వాపసి,రోహిత్ వేముల,బీఫ్ ఫెస్టివల్,కిస్ ఫెస్టివల్,నక్సలైట్లు చనిపోతేనే స్పందిస్తారా?కొవ్వొతులన్నీ మీరు లేక దిగులు పడుతున్నాయి.. ర్యాలీలేవి అని రోడ్లన్నీ పడిపడి ఏడుస్తున్నాయి!
    మానవ హక్కులంటూ గగ్గోలు పెట్టే ఆ సంఘాల వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు..?
    ఎక్కడైనా కనబడితే చెప్పండి పుల్వామా కి పంపించి ఆధారాలు సేకరిద్దాం!
    పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి పోలీసుల పైన పడి ఏడ్చే రాతగాళ్ళు ఏమి చేస్తున్నారు...ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ నరమేధాన్ని ఎంజాయ్ చేస్తుంటారు...ఒక్క ట్వీట్ లేదు...ఒక్క పోస్ట్ లేదు..ఒక్క ఆర్టికల్ లేదు..ఇకనైనా గుర్తించండి వీళ్ళ ద్వంద విధానాలు?
    అమర జవానులకు జోహార్లు..
    జై జవాన్‌... జై జై జవాన్‌.
    భారత్‌మాతా కీ జై.

    • @anjaneyulugandham8401
      @anjaneyulugandham8401 5 лет назад +4

      కామునిస్తులని పట్టుకెళ్ళి చైనా.లో వదలాలి. వెదవలని!

    • @vshankara1119
      @vshankara1119 5 лет назад +3

      పేపర్ స్ వారు వీరిని కలవలేదేమో,,,,,,,,?

    • @ravirajachalla7086
      @ravirajachalla7086 5 лет назад +2

      వాళ్ళు స్పందించారు చైనా బిడ్డలు

    • @target8428
      @target8428 5 лет назад +2

      Super brother

    • @vijayalakshmigosika6115
      @vijayalakshmigosika6115 2 месяца назад

      🙏👏👏🚩🇮🇳

  • @bembire
    @bembire 5 лет назад

    Sai Garu antarjateeya vishayala meeda pratyekamga Pak China issues meeda Chala information estunnaru samanya prajalanu educate chestunnaru really great

  • @adithyagamingag931
    @adithyagamingag931 5 лет назад +133

    Kashmir ila vundataniki karanam congresse kadha Nehru vallane kadha e paristhiki karanam

  • @jittu88
    @jittu88 5 лет назад +7

    Well said Sai Garu.. whatever you said I'd 100% correct

  • @raghavakumar8957
    @raghavakumar8957 5 лет назад +1

    Please......every Media spokesperson to be educated to overall world like Mr.Sai garu.
    💕Love you Sir 💕

  • @foodfactory7466
    @foodfactory7466 5 лет назад +1

    అద్భుతమైన విశ్లేషణ సర్

  • @msowmyamsowmya3294
    @msowmyamsowmya3294 5 лет назад +1

    భారతదేశానికి మోడీ లాంటి ప్రధానమంత్రి దొరకడం మన అదృష్టం

  • @bhaskararaopalli722
    @bhaskararaopalli722 5 лет назад +1

    Meeru nijam ga super sir ...hats off..😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 5 лет назад +2

    Good, factual, bold analysis.

  • @rameshbabumandapalle9885
    @rameshbabumandapalle9885 5 лет назад

    Xlnt analysing ji. Sunnita vishayalanu arthavantamga chepparu

  • @srikanthkumar5881
    @srikanthkumar5881 5 лет назад +4

    Good analysis saigaru...
    Ur 100% correct

  • @swararchithasangeethanilay7162
    @swararchithasangeethanilay7162 5 лет назад

    నమస్కారం సాయి గారు, తెలుగు మీడియాలో దాదాపు చాలా మంది ఎప్పుడో అమ్ముడుపోయారు. వారికి దేశ ప్రయోజనాలకంటే వారి జేబులు నిండితే చాలు. అసహ్యం పుట్టి నేనెైతే వార్త చానళ్ళు చూడడం మానేసాను. మీరు చక్కగా విశ్లేషిస్తున్నారు. అంత మోడిని గద్దె దించాలని ఎంతకైనా తెగించే లాగా ఉన్నారు. దేశ ప్రయోజనాలు ఎవడికి అవసరం లేదు. దొంగలంతా ఒకటవుతున్నారు. అధికార దాహం తప్ప వేరే ఆలోచన లేదు ఈ దొంగలకి.

  • @rajailp2795
    @rajailp2795 5 лет назад +1

    సాయి గారు మీ విశ్లేషణ ఏ సబ్జెక్టు మీద అయినా సంపూర్ణం గా ఉంటాది. మీరు టీవీ 9 లో రిపోర్టర్ గా ఉన్నపుడు నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వుతున్నాను సార్

  • @satyaramisetty9875
    @satyaramisetty9875 5 лет назад

    THE LAW OF EYE FOR EYE. HEAD FOR HEAD IS RETRIBUTIVE THEORY. IT SHALL BE IMPLEMENTED IN SOME CIRCUMSTANCES. SAI GARU WONDERFUL CRITICISM. HATS OFF YOU.

  • @askpnn
    @askpnn 5 лет назад +1

    Good analysis Sai gaaru

  • @marjun36
    @marjun36 5 лет назад +14

    సాయి గారు మన దేశం లోనే పుట్టి మన దేశంలో తింటూ మనదేశంలో మనదే తాగుతూ పాకిస్తాన్ సపోర్ట్ చేసే చెత్త నా కొడుకులు ఎంతమంది నాకు చెప్పండి ఇటువంటి నా కొడుకుల్ని ఉరి తీయాలి మన దేశంలో ఉండే నా కొడుకు సపోర్ట్ చేపట్టే కదా నా కొడుకులు రెచ్చిపోతుంది మన దేశంలో ఉండే చెత్త నా కొడుకులు చంపాలి

  • @shyamjakkam5823
    @shyamjakkam5823 5 лет назад

    Saiji good analasys, correct news bagha chebuthunnaru,mekula prathi chanal correct ga chebithe bagundu

  • @prasadreddy779
    @prasadreddy779 5 лет назад

    Very good Sai Garu challa baaga cheparuu.

  • @satya_kartik8795
    @satya_kartik8795 5 лет назад +1

    Well analysation Sai garu. Good explanation

  • @adithyagamingag931
    @adithyagamingag931 5 лет назад +28

    Correct ga chepparu

  • @RajRaj-xh1mi
    @RajRaj-xh1mi 5 лет назад +1

    Right Sai Anna, Raallu vesinappude shoot chesi Lepeyali.

  • @sundararaosathamraju7499
    @sundararaosathamraju7499 5 лет назад +1

    సాయి గారు కరెక్టుగా మాట్లాడుతున్నారు కొనఊపిరితో ఉన్న మంచికి నీరుపోస్తున్నారు దేశానికేకాదు మానవజాతికి మీలాంటి వారు అవసరం

  • @veerababu1183
    @veerababu1183 5 лет назад +24

    దేశభక్తిని చూపించవలసిన సమయంలో కూడా మైండ్ లేని వాళ్ళు పరిణితి లేని మాటలు మాట్లాడుతున్నారు సాయి గారు

  • @kartheek1624
    @kartheek1624 5 лет назад +3

    మీరు చెప్పింది కరెక్టు సార్

  • @sridharmuthyala8841
    @sridharmuthyala8841 5 лет назад +1

    Great sir

  • @nagulapallylimbadri3125
    @nagulapallylimbadri3125 5 лет назад

    Nuvvu super sir. Correct ga cheptavu 👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @amarnageswarvennu4020
    @amarnageswarvennu4020 5 лет назад +25

    బాగా చెప్పావు అన్న

  • @bujjivenugopal4950
    @bujjivenugopal4950 5 лет назад +1

    Thank you for your good information sir.....

  • @ffwarrior4416
    @ffwarrior4416 5 лет назад +1

    చిచా మీకు నేను పెద్ద ఫ్యాన్...

  • @ManjUsha224
    @ManjUsha224 5 лет назад +1

    Sir.... Army gurinchi India & international relations gurinche Koncham ekkuva apdates evadi sir..
    Tq
    Jaaaaaaaai hind

  • @chadasaikumar2986
    @chadasaikumar2986 2 года назад

    💯 fact
    All journalists should watch this video thanks

  • @flowersofkpop
    @flowersofkpop 5 лет назад

    Journalist sai... Chala baga chepparu..

  • @thankyou8915
    @thankyou8915 5 лет назад +2

    ప్రతీ ముస్లిం వీడు మా వాడు అనే పర్షయల్టి చూపిస్తారు

  • @sudheerraja3059
    @sudheerraja3059 5 лет назад

    excellent. u r real hero. most of criminals in india living happily because or our worst policies and politics

  • @prasadprabhu2793
    @prasadprabhu2793 5 лет назад +1

    Wonderful analysis Sir

  • @sivagavvala4365
    @sivagavvala4365 5 лет назад +11

    శభాష్ సాయి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్పావు

  • @shivaKumar-pe2sj
    @shivaKumar-pe2sj 5 лет назад +1

    Miru supar sir

  • @santoshjampal3325
    @santoshjampal3325 5 лет назад +1

    సాయిగారు మీకు views బాగానే వస్తున్నాయి కానీ likes రావట్లేదు అంటే...దీని అర్ధం చూసే వాళ్ళు likes చేయడానికి భయపడుతున్నారు...It's means u r talking natural truth...
    Please keep this spirit and go ahead...

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 5 лет назад +2

    DARING... DASHING.. SPEACH BY SAI GARU.. 😘👌👌👌👌👌👌

    • @pannapoorna3995
      @pannapoorna3995 2 года назад

      Nizanni nirbhayanga cheptharu thank u sai

  • @ramohanraosethiraju2464
    @ramohanraosethiraju2464 5 лет назад

    Very good analysis, I like u sir

  • @gopalraju6822
    @gopalraju6822 5 лет назад

    We agree with your opinion sir...Super.

  • @amaryadav-gc2dh
    @amaryadav-gc2dh 5 лет назад +2

    Sir very good very good keep it up nowadays where is news and what is the news we have to search? but in your news it is a perfect presentation. kaliyugamlo Deivam.

  • @tkrishna550
    @tkrishna550 5 лет назад

    Saayanna meeru cheppedi 100% correct

  • @pardu786
    @pardu786 5 лет назад +1

    అవును సర్ నిజమే మీరు చెప్పింది అదిల్ ని అప్పుడే కాల్చేయాల్సింది అదేవిదంగా
    అసిఫాను రేప్ చేసినవాళ్లను కూడా వెంటనే కాల్చేసి ఉంటె పీడ పోయేది .
    అలాగే మొన్న feb 14 th కి ప్రేమ పెళ్లి జరిపించిన బజరం దళ్ లుచ్చా గాడిని కూడా వెంటనే షూట్ చేసి ఉంటె బాగుండేది ,
    అలాగే మధులిక మీద దాడి చేసిన భరత్ ని కూడా వెంటనే షూట్ చేయాలి . బాగుంటుంది అనవసరంగా వాడికి 2 సార్లు కౌన్సలింగ్ ఇచ్చారు పోలీసులు .
    అందరిని చంపుకుంటూ పొతే దేశంలో జనాలు ఉండరు సర్ .
    ఎం మాట్లాడుతున్నారు సర్ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మైనారిటీ , దళిత్ అని వాడుకున్నది మీ మీడియా వారే . మరి మీరెందుకు ఆలా ప్రచారం చేస్తున్నారు మీ TRP లకోసం ? ఎందుకంటే మాములు రేప్ జరిగిందంటే ఎవరు చూడరు . అదే ఒక దళిత యువతి . లేదా మైనారిటీ యువతి అంటే అందరు చూస్తారని మీ మీడియా నే నమ్ముతుంది కదా ? మరి తప్పు ఎవరిదీ ?

  • @jaibarath2082
    @jaibarath2082 5 лет назад

    Good logic
    Starting sugar patient best treatment of your solutions hundred percent true sir..

  • @kamakshichannel9967
    @kamakshichannel9967 5 лет назад

    Vastavalni nirbhayamga ceptunnaru. Thanks sir keep it up

  • @sureshbabukaligatla7110
    @sureshbabukaligatla7110 5 лет назад

    Great sir...
    Wonderful speach....jai Hind

  • @jammula7671
    @jammula7671 5 лет назад

    Chala correct ga chaparu sir, this video made me to subscribe your channel, Jai hind

  • @rose1to1000
    @rose1to1000 5 лет назад

    మూలాలే దరిద్రం అయితే...
    సూపర్ గా చెప్పారు సార్.

  • @karnas3064
    @karnas3064 5 лет назад

    Chaala baga ardamayyela chepparu sir.

  • @sharukshaike105
    @sharukshaike105 5 лет назад

    మీరు చెప్పింది నిజమే సార్ .రాళ్ళు వేసిన అందరిని కాల్చి ఉంటే సరిపోయేది.దరిద్రం పోయేది సార్

  • @narayanasampath7874
    @narayanasampath7874 5 лет назад +1

    super

  • @ashokreddy7211
    @ashokreddy7211 5 лет назад +19

    Nalgonda district lo Terrorists lo SI and Constable ni champithe KCR vallani enounter cheyinchadu with in 1 week lo

  • @prasanthreddy6745
    @prasanthreddy6745 5 лет назад +2

    Great sir well speech

  • @ksmk.simha.chalam45
    @ksmk.simha.chalam45 5 лет назад

    Thank you sir....currect explyaination about this mater than

  • @narayanareddy9639
    @narayanareddy9639 5 лет назад

    Correct sai garu... Elaga pedda manusulla matlade vallandarini chepputho kottali

  • @badrichaitu1057
    @badrichaitu1057 5 лет назад +2

    6:04 Damn true words!!
    I have been reading THE HINDU even I have noticed it

  • @venkatnarayanannam4047
    @venkatnarayanannam4047 5 лет назад

    Jai hind baraht mataki jai jai jawaan 🙏 🙏 🙏 🙏 🙏

  • @rajeshkaza1
    @rajeshkaza1 5 лет назад

    Excellent Analysis Sir...

  • @jamivenkatesh6163
    @jamivenkatesh6163 5 лет назад +1

    good speech sir

  • @sivavaraprasads4043
    @sivavaraprasads4043 5 лет назад +5

    Sai garu thanks 🙏

  • @ghk147
    @ghk147 5 лет назад +1

    *జై మోడీ...*
    *జై భారత్...*

  • @srinivasmadicharla2443
    @srinivasmadicharla2443 5 лет назад

    correct ga chepparu sir...rallu vesinollandharni champeyyali

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 5 лет назад

    సాయి గారు మీరు ఒక ఛానల్ పెట్టండి. జనాలకు మంచి జర్నలిజం దొరుకుతుంది.

  • @apparaovasapilli9950
    @apparaovasapilli9950 5 лет назад +2

    I like very much your videos keep it up sai garu thank you