RAW TALKS With Amogh Deshapathi

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • RAW TALKS With Amogh Deshapathi | Santosh Kumar Ghanapaati | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD 500081
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh

Комментарии • 468

  • @Reflection_channel
    @Reflection_channel  Год назад +24

    Join this channel to get access to perks:
    ruclips.net/channel/UCvzk...
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD 500081
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind

    • @sripavankumaramara5740
      @sripavankumaramara5740 Год назад

      Jayagurudatta 🙏. The channel and its founders must progress, it must make good thoughts to reach people. Srigurudatta 🙏

    • @user-iv7wz1bu8v
      @user-iv7wz1bu8v Год назад

      😂అమోఘ దేశపతి గారికి అభినందనలు, అభివాదాలు.

    • @HPR-yg6dg
      @HPR-yg6dg Год назад

      Brother- please make in english too( we can't understand language)

    • @rajendra8814
      @rajendra8814 Год назад

      ​@@HPR-yg6dg Telugu channel

    • @vanajadarisi5609
      @vanajadarisi5609 9 месяцев назад

      😊

  • @vsk3767
    @vsk3767 Год назад +18

    హిందువుల ను ఒక తాటిపై నడిపించే కృషి చేస్తున్నందుకు అభినందనలు

  • @upenderponnagani2269
    @upenderponnagani2269 Год назад +14

    ప్రస్తుత కాలంలో ఇలాంటి చర్చలు ఇకముందు కూడా ఇలాంటి చర్చలు జరగాలని కోరుకుంటున్నాను

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz Год назад +169

    హిందూ సోదరులారా... కులం వద్దు హిందువులుగా బ్రతుకుదాం దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం.
    అమోగ్ కు,గురువుగారికి వందనములు 🙏🙏🙏🙏

    • @isnkjhsb
      @isnkjhsb Год назад +11

      Quran 2:191 లో అల్లాణి నమ్మని వారిని దొరికిన చోటే నరకండి..
      Bible లూకా సువార్త 19: 27లో యేసు ఏలటం ఇష్ఠము లేని వారు నా (యేసు) శత్రువులు (అంటే యేసు నీ నమ్మని వారు)) .. వారిని సంహరించండి.. ఇదే నిజం కావాలంటే గుల్ గుల్ ఉందిగా check చెయ్యండి...

    • @vijayakumaranivilla4810
      @vijayakumaranivilla4810 Год назад +4

      Sir cast means work olden days but now cast is deferent dactors want marry dactor software engineer want software engineer etc

    • @kotitechycommunity2766
      @kotitechycommunity2766 Год назад +4

      @@vijayakumaranivilla4810 caste system exists even today see reality by waliking into villages not by seeing servent new channels

    • @kumarChowdary143
      @kumarChowdary143 Год назад

      😂INTHAKU meerento 😅😅😅teliyakunda ela follow avtamu😅

    • @tvrsrinath
      @tvrsrinath Год назад

      Correct. Caste is not in the religion (varna is not caste) but it is definitely in the culture and practice. For Hinduism to progress we need to totally discontinue caste discriminations and unite. 🙏

  • @ramadevigoli5344
    @ramadevigoli5344 10 месяцев назад +5

    చెప్పేవారు లేక నష్ట పోయాము గురువుగారు. మీ లాంటి వారి కారణంగా మన సనాతన ధర్మం తప్పక ఆచరణీయ మౌతుంది.
    మీ ఇరువురికీ కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు.

  • @veeraloki8476
    @veeraloki8476 Год назад +15

    దేశంలో ప్రతి ఒక్కడు బొట్టు పెట్టుకునే వరకు మనం పోరాడుతూనే ఉండాలి సనాతన ధర్మం గురించి చచ్చిపోయినా గాని అది గర్వకారణమే జై హిందు🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 Год назад +38

    వేదాలలోని విజ్ఞానం గురించి ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చేయగలరు.......... ఈ కామెంట్ ను neglect చేయకండి... సీరియస్ గా తీసుకోండి

  • @meghanashivakumar974
    @meghanashivakumar974 Год назад +38

    ఎదో అరగంట అలా కాకుండా అన్ని విషయాలు క్లుప్తంగా చర్చించడం బాగుంది.. స్ట్రింగ్ వినోద్ అన్న ఇంటర్వ్యూ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది... థాంక్ యూ

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 Год назад +19

    చాలా మంచి వారితో సంప్రదింపులు చేస్తున్నారు.చాలా బాగుంది.ఇలాగే కంటిన్యూ చేయండి

  • @VENUGOPAL-qe3fj
    @VENUGOPAL-qe3fj Год назад +78

    Amogh గారికి మా నమస్కారములు. మీరు ఇలా మన హైందవ ధర్మానికి సంబంధించి గొప్ప వేద పండితులతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలను హైందవ ధర్మంలో గొప్పవారితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్ 🙏🙏🙏

    • @isnkjhsb
      @isnkjhsb Год назад +2

      Quran 2:191 లో అల్లాణి నమ్మని వారిని దొరికిన చోటే నరకండి..
      Bible లూకా సువార్త 19: 27లో యేసు ఏలటం ఇష్ఠము లేని వారు నా (యేసు) శత్రువులు (అంటే యేసు నీ నమ్మని వారు)) .. వారిని సంహరించండి.. ఇదే నిజం కావాలంటే గుల్ గుల్ ఉందిగా check చెయ్యండి...

  • @nageswararaoramavarapu817
    @nageswararaoramavarapu817 Год назад +5

    హిందూ ధర్మానికి వీరిరువూరు చేస్తున్న సేవ చాలా అభినందనీయం....

  • @jaisrikrishna.1061
    @jaisrikrishna.1061 Год назад +4

    హిందువుల్లో అణగారిన వర్గాల వారిని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన హిందూ ధర్మాన్ని మాత్రమే అవలంబించే వారిని ,వెతికి ఒక వీడియో చేయండి..దాని వలన అందరినీ కలుపుకొని ముందుకు పోయినట్లు ఉంటుంది....జై శ్రీ కృష్ణ ..జై భారత్

  • @rajkumarsps
    @rajkumarsps Год назад +150

    చాలా సంతోషం ఇటువంటి అంశాలను ఇటువంటి వారి తో చర్చలు జరిపి మరి ఇంత చేయాలని కోరుతూ రాదామనోహర్ తో కూడా చేయండి.

    • @thupilisaikumarreddy
      @thupilisaikumarreddy Год назад +7

      అన్న, గురువు గారి వేధ పాఠశాల అడ్రస్ చెపుతారా, వక్క సరి చూస్తాము.👏

    • @isnkjhsb
      @isnkjhsb Год назад +4

      Quran 2:191 లో అల్లాణి నమ్మని వారిని దొరికిన చోటే నరకండి..
      Bible లూకా సువార్త 19: 27లో యేసు ఏలటం ఇష్ఠము లేని వారు నా (యేసు) శత్రువులు (అంటే యేసు నీ నమ్మని వారు)) .. వారిని సంహరించండి.. ఇదే నిజం కావాలంటే గుల్ గుల్ ఉందిగా check చెయ్యండి...

    • @veerakanakasuresh5343
      @veerakanakasuresh5343 Год назад

      Great information

    • @seetha7254
      @seetha7254 8 месяцев назад

      ​@@thupilisaikumarreddy
      Avadhoota Datta peetham
      Mysore

  • @ppurushotham313
    @ppurushotham313 Год назад +12

    మీరు సనాతన భారతీయ ధర్మాన్ని నేటి తరాలవారికి తెలియచేస్తూ హైనందవ ధర్మాన్ని పరిరక్షించే ప్రయత్నం చాలా చాలా బాగుంది అభినందనీయం .
    ఓం తత్ సత్

  • @tekulavenkat1239
    @tekulavenkat1239 Год назад +37

    మన సంస్కృతి సంప్రదాయాల గురించి విభిన్న రీతుల్లో వెలికి తీసి సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి మీ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్న మీకు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🏻

  • @Sharani262
    @Sharani262 Год назад +8

    మాలతీ చందూర్ వంటి నికృష్ఠ కమ్మీ ఒక్కర్తి రోమిల్లా థాపర్. ఈవిడ మన దేశ చరిత్రని వక్రీకరించి రాసింది. ఒక ఇంటర్వూలో ఈవిడని ఇంకో నికృష్ఠుడు ఒక ప్రశ్న అడిగాడు, మహాభారతంలోని ధర్మరాజుకి చివరిలో అంత యుధ్దం గెలిచాక కూడా వైరాగ్యం ఎందుకు వచ్చింది అని.
    ఈ నికృష్ఠురాలు బహుశా అశోకుడిని చూసి ధర్మరాజు తెలుసుకుని ఉంటాడని సమాధానం చెప్పింది. దానికి అందరు గ్రేట్ గ్రేట్ అని చప్పట్లు కొట్టారు తప్ప ఎవ్వడు కూడా ద్వాపర యుగంలో జరిగిన మహాభారత యుధ్దానికి, ఈ మధ్య వచ్చిన అశోకుడికి సంబంధం ఏంటి అని ఎవ్వడూ అడగలేదు. ఎందుకుంటే ఇది నీచ నికృష్ఠ కమ్మీ జాతి. అవసరం వస్తే పక్కవాడు నీళ్ళు లేక కడుక్కోకపోతే వీళ్ళు మేమున్నాం అని నాకే జాతి. వీళ్ళు మన చరిత్రను భ్రష్ఠు పట్టించారు. శివాజీ మహరాజ్ గురించి తెలుసుకోవాల్సిన మనం అక్బర్ కక్కసు ఏ సమయానికి వెళ్ళేవాడో కూడా నేర్చుకోవాల్సివచ్చింది.
    ఇంతా తెలిసి మనం మారకపోతే మన ఖర్మ! సంక నాకించడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు.

    • @Sw.Ananda
      @Sw.Ananda 4 месяца назад

      మన వాళ్ళు అందరికి చప్పట్లు కొడతారు. యూట్యూబ్ చూడండి ఎన్ని వ్యూస్,లైక్లు,జోహారు లు, మీరు దేముడు అని పొగడ్తలు, వందనాలు, శుభోదయం లు..
      గొర్రెలు, ఒకడు ఎటు వెళితే అందరూ వాడి వెనకే..
      పుకారు లు వదంతులు నమ్మి బతుకు తున్నారు ...సమాజం లో చాల చాల మార్పు రావాలి.

  • @anilkota8932
    @anilkota8932 Год назад +41

    అమోఘ్ గారు మీరు నేషనలిస్ట్ లో ఒక ఫైర్ బ్రాండ్ గా వున్నారు . బయిటికి వచ్చి చాలా చక్కగా హిందూ ధర్మమూ కోసము పోరాడుతున్నారు . మీకు నా ధన్యవాదాలు.

  • @rajeswarikuchibhotla2638
    @rajeswarikuchibhotla2638 Год назад +23

    అమోఘ్ దేశపతి గారు మీ జర్నీ లో ఇలా వేదం చదువుకున్న ఘనాపాఠీ లని చేర్చుకోవటం చాలా అవసరం .'వుందిట' ట. ట. అనేబదులు వాళ్ళు ఎక్కడికక్కడ క్లేరిఫై చేస్తారు . ఇక వేరేమాటల్లేవ్ .

  • @sreekanthb3855
    @sreekanthb3855 Год назад +4

    మన సంప్రదాయాలు మన పద్ధతులు దోచేసి తిరిగి మనల్ని మతాలు మార్చి, తలలు నరికే రాక్షసులు ఆ మారక దుర్మార్గులు.
    1. కూర్చొని నీరు తాగడం - నేను బీటెక్ చదివే సమయంలో కాలేజీలో, పరీక్షా కేంద్రాల్లో ప్రతీసారి చూసేవాడిని సిగ్గు, బిడియం, ఇతరులేమనుకుంటారో అనే ఆత్మన్యూనత భావం (అదే మన హిందువులకి ఉన్నవే) ఇవేవీ లేకుండా కేవలం కింద కూర్చొని మాత్రమే నీరు తాగేవారు. వారికున్న అంకితభావం మనకుంటే మనమెప్పుడో బాగుపడేవాళ్ళం.
    2. నమాజ్ విధానం - మనం చేసే త్రికాల సంధ్యావందనం చూసి దానికి వాళ్ళు 5 సార్లు నమాజ్ పెట్టుకున్నారు.
    3. ఉపవాసం - మనం కార్తీకమాసం ఉపవాసం, ఏకాదశి ఉపవాసం, ఇవన్నీ కాపీ కొట్టి roza అని పెట్టుకొని మాదే గొప్ప అని విర్రవీగుతున్నారు.
    ఇలాంటివెన్నో ఉన్నాయ్. ఇంకెప్పుడు మారతారో భావదారిద్య్రం, ఆత్మన్యూనతా భావంతో నాశనమవుతున్నమన చవట సెక్యూలర్ హిందువులు. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం. జై భరతమాత.

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 Год назад +12

    అద్భుతమైన ప్రసంగం.ఇలాంటి విషయాలు బయటికి రావాలి.జై భారత్

  • @lakshmim5189
    @lakshmim5189 Год назад +1

    అమోగ్ దేశపతిగారూ. ఈలాటిపండితుల్ని తీసుకువచ్చి. మాకుకూడావిషయపరిజ్ఞోనాన్ని. తెలియ
    జేస్తున్నారు. మాకుఆనందంగాఉంది

  • @ngbcreation8602
    @ngbcreation8602 Год назад +2

    ఇది మంచి పరిణామం నా మనసు పులకరిస్తుంది, ఓం గం గణపతయే నమః, ఈనాడు ఈ దుస్థితికి కారణం పూర్వ కాలం నాటి కుల వ్యవస్థలు చేసిన దుశ్చర్యలు అగ్రవర్ణాల ఆధిపత్యం మనిషి నీ సాటి మనిషి గా గౌరవించని సమాజం, పంచభూతాలు కు లేని,శుచి,తడి,మడి, అంటూ,వేదం, భాగవతం,మన సనాతన సంస్కృతి సంప్రదాయాలు, అన గారిన వర్గాలు వారు,మాల,మాదికి, తదితరులు నేర్చుకోవాలని ఆశ , కోరిక, ఉన్నప్పటికీ,ఆ వేదం భాగవతం సనాతన సంస్కృతి సంప్రదాయాలు అగ్రవర్ణాల వారికే పరిమితం చేశారు, ఇప్పుడు, క్రిస్టియన్లు గా, హిందువులు మారడం వల్ల, అగ్రవర్ణాల వారు,వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది అని,ఈ వేదాలు చదివి వినిపిస్తున్నారు, అయితే నా మనవి, పీఠాధిపతులు, వేదపండితులు, పూజారులు, అగ్రవర్ణాల వారు, అందరూ కలిసి, అన్ని కులాల వారికి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, చేరే విధంగా చేసి, వివిధ పీఠాల్లో, దేవాలయాల్లో,దైవ ఆరాధన ల్లో, బ్రాహ్మణులు మరియు వివిధ కులాల వారు సోదర భావంతో కలిసి ఒకే చోట దేవాలయాల యందు, హోమాలు, యజ్ఞాలు యందు,నిత్య కైంకర్యాలు చేయగలిగితే,మన హైందవ ధర్మం విశ్వ వ్యాప్తం అవుతుంది, ఇది ప్రతి హిందువు యొక్క కోరిక,మన పూర్వ ఋషులకు గురుదక్షిణ, శ్రీ రామ జయ రామ జయజయ రామ,

  • @suryanarayanakomaravolu3104
    @suryanarayanakomaravolu3104 Год назад +4

    మాటలు చాలవు చెప్పటానికి 🙏🙏

  • @Adityakumar-pi9gs
    @Adityakumar-pi9gs Год назад +7

    వెనకాల విద్యర్థులు వేదం వల్లే వేస్తున్నారు ❤️ 🙏

  • @tamminanavaikuntarao9500
    @tamminanavaikuntarao9500 Год назад +11

    మన సంస్కృతి సాంప్రదాయాన్ని కలుస్తూ చేయాలని అనుకున్నారు చేశారు అదేవిధంగా ఈ ప్రజలు కూడా తయారయ్యారు ఏది నిజమో ఏది అబద్దమో తెలియక ఇబ్బంది పడుతున్నారు సనాతన ధర్మం గురించి బోధించేవారు కరువయ్యారు పల్లెటూర్లో జై భారత్ మాతాకీ జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ జై నరేంద్ర మోడీ గారికి 🙏🙏🙏🙏🙏🌹

  • @muralimanohar1917
    @muralimanohar1917 Год назад +14

    ఇప్పడు చదువురాని వాళ్లే మంత్రులు,
    ముఖ్య మంత్రులు.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Год назад +6

    గురువుగారికి సాష్టాంగ నమస్కారం తెలియచేస్తూ..జైరామరక్షా 🚩🚩🚩🚩💐💐💐🙏🙏🙏

  • @mshankar5593
    @mshankar5593 Год назад +12

    సంతోష్ కుమార్ గణాపాటి గారితో పార్ట్ 2 కావాలి.

  • @ramprakashaitha
    @ramprakashaitha Год назад +13

    గురువు గారు మీ మార్క్ కనిపిస్తుంది 👌సంతోష్ కుమార్ గారు చెప్పినట్టు మీరు దిన దిన అభివృద్ధి చెందుతూ ఇలాగే ఇంకా చాలా చాలా ఇంటర్వ్యూ లు చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 🙏🏼

  • @nageswararaomuskudi2642
    @nageswararaomuskudi2642 Год назад +2

    Jai shree Ram Santosh Garu

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Год назад +2

    జై శ్రీరామ్ నేను చరిత్ర గమనించే అవగాహన చేసుకోగా కొన్ని వేల సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచం సనాతన ధర్మం తోనే విరాజిల్లుతూ ఉండేది ఏ పాషండ మతాల వచ్చిన తర్వాత మన భారత్లోని ఈ రెండు మతాల వారు సనాతన ధర్మం మీద ఎలాంటి కుట్ర అయితే చేశారో చేస్తున్నారో అలాంటి కుట్రలతో నే ఈ రెండు మతాల వల్ల సనాతన ధర్మం తుడిచిపెట్టుకు పోయి ఉంటుంది కారణం అక్కడక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన విగ్రహాలు వస్తువులు దొరకడమే దీనికి సాక్ష్యం జైహింద్ జై భారత్ జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @punnasanjay9590
    @punnasanjay9590 Год назад +9

    మన సిద్ధాంతాలు మన దేశీయులకు ముఖ్యం, మనకు పక్క సిద్ధాంతాలు అవసరం లేదు.

  • @HarinadhSunki
    @HarinadhSunki Год назад +2

    ఒక అద్భుతమైన సత్యమైన ప్రసంగం చేశారు జై హింద్ 💪🇮🇳

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Год назад +8

    ఆహా వేధం ఒకవైపు వేధ రక్షణ ఒకవైపు అద్భుతమైన దృశ్యం

  • @venkateshas2905
    @venkateshas2905 Год назад +15

    చాలా మంచి ఇంటర్వ్యూ అన్న 🙏🙏🙏
    చాలా సంతోషంగా ఉంది ❤🙏
    అలాగే " సామవేదం షణ్ముఖ శర్మ " గారితో కూడా ఒక ఇంటర్వ్యూ చేయాలనీ కోరుకుంటున్న..
    జై శ్రీరామ్ 🙏

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Год назад +5

    "అమోఘ దేశభక్తి" తో ఎంతో ఉత్సాహంతో చురుకైన శైలితో ముందుకు దూసుకుపోతున్న మీ Reflection తో... మీపై మా మనసు Affection తో నిండిపోయింది. వివేకానందుడు చెప్పినట్టు మీలాంటి యువయోధులు రాష్ట్రానికి ఓ నలుగురు ఉంటే చాలు, భారత్ ఓ అద్భుతాల స్వర్గధామం గా విరజిల్లి స్వర్ణభారత్ గా కీర్తి సాధించి ప్రపంచ చోదక శక్తిగా నిలుస్తుంది. భగవంతుడు మీ కృషి లో సదా అండగా ఉంటాడు. భారత మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.

  • @Bojaraj-uz8mf
    @Bojaraj-uz8mf Год назад +5

    మీ చక్కటి విశ్లేషణకు ధన్యవాదాలు

  • @sampathkumar7717
    @sampathkumar7717 Год назад +2

    Anna 🙏🙏🙏ఓ హిందూ మేలుకో నీధర్మం తెలుసుకో🙏🙏🙏🙏 ఓ హిందూ మేలుకో నీధర్మం తెలుసుకో🙏🙏🙏🕉🕉🕉🚩🚩🚩✊

  • @smilysampath2137
    @smilysampath2137 Год назад +2

    ఆమోగ్ దేశ్ పతి
    మీ పేరు లో ఉన్న దేశాన్ని కాపాడే బాధ్యత భారతీయులు అందరిలో రావాలి.
    జై హిందూ🚩🚩🚩

  • @sreekanthb3855
    @sreekanthb3855 Год назад +8

    బ్రదర్ రాధామనోహర్ దాస్ గారిని పిలిస్తే చాలా బాగుంటుంది. ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేయండి. జై శ్రీరామ్ జై భారత్.

  • @baluburra7976
    @baluburra7976 Год назад +8

    11.44 వద్ద వచ్చే శ్లోకం...సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణ కోసం చేసిన ఆదిత్య స్తవం లోనిది....ఆయన పేరు మీదుగానే కాశీలో సాంబాదిత్యుడు ఏర్పడ్డాడు అని చెప్తారు...🙏

    • @sripavankumaramara5740
      @sripavankumaramara5740 Год назад +3

      It comes in Sarvarogahara Surya stuti, when Samba got leprosy he prays to Suryadeva in 12 verses. This is the famous Surya stuti.
      Jayagurudatta 🙏 srigurudatta 🙏

  • @user-gf4xm2xr3k
    @user-gf4xm2xr3k Год назад +3

    చాలా సంతోషంగా ఉంది...ఎన్నో మంచి విషయాలు చెప్పారు....

  • @santhoshvarma4756
    @santhoshvarma4756 Год назад +7

    గురువు గారు... చాలా బాగా చెప్పెరు..
    మితొ మెము యేకీభవిస్తున్నాము.
    మిమ్మాళని చుసి.. మి మాటలు వినడం చాలా అనందంగా వుంది.. 🎉❤

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Год назад +35

    అశోక్ కుమార్ గణపతి గారిచేత మనం అనుసరణీయ సనాతన ధార్మిక విషయాలను అమోగ్ గారు చెప్పించడం చాలా బాగుంది. అభినందనలు.

  • @srigowri992
    @srigowri992 Год назад +1

    అమోఘ గారు మీరు కొత్త గా ఈ విధంగా వైవిధ్యం గా videos చేయడం బాగుంది. Elage వైవిధ్యం ga చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాo

  • @venkatreddy4256
    @venkatreddy4256 Год назад +5

    దేశం కోసం దర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి ❤❤❤❤❤🙏🙏🙏🇮🇳🇮🇳🏹🏹🚩🚩🚩🚩

  • @rajyalakshmieldi
    @rajyalakshmieldi 9 месяцев назад

    ప్రభుత్వం పాఠశాలలో మన హిందూ ధర్మం గురించి తెలిపే పాఠ్యాంశం ప్రవేశపెట్టాలి దీని గురించి అందరూప్రయత్నించాలి

  • @skumar-dt6fq
    @skumar-dt6fq Год назад +55

    చాలా బాగా సంతోషం అండి బాగా వివరిస్తున్నారు ఇంకా అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము

  • @raambabu2113
    @raambabu2113 Год назад +39

    అన్నా జై శ్రీరాం ముందుగా ఇప్పుడైనా మోదీ పుణ్యమా అని కనీసం ఈ సోషల్ మీడియా ద్వారా నైనా మన హైందవ చరిత్ర హైందవ ధర్మం గురించి తెలిసీ రావడం ఎంతో కొంత నా అదృష్టం గా భావిస్తున్నాను కానీ ఇక్కడ హైందవ సోదరి సోదరులు నేను ఏదైనా తప్పుగా రాస్తే మన్నించండి విషయం ఏంటంటే మనము ఇలాంటివి చాలానే వింటాం కానీ ఆచరణలో మాత్రం పెట్టాం ఎందుకంటే మన పక్కన సమాజంలో ఎలా ఉన్నారు ఏంచేస్తున్నారు నేను ఇలా చేస్తే నన్ను ఎగతాళి చేస్తారు లేదా తక్కువ చేసి చూపడం మాట్లాడడం చేస్తున్నారు మన తోటి హిందువులు ఇంకా రెండో విషయం ఒక హిందూ సమాజానికి మాత్రమే డబ్బు బీద అనే వ్యత్యాసం తక్కువ కులం ఎక్కువ కులం ఇలా అనేకం అలాంటి భ్రమలో బ్రతుకుతూ అట్లాగే సమాజాన్ని చూడటం వాటిని అనుకరించడం వీడికన్న తక్కువ స్థాయి కులం కావొచ్చు లేదా డబ్బు గురించి తోటి మనిషితో హేళనగా ప్రవర్తిండం అదే గొప్ప స్టేటస్ గా ఫీల్ కావడం అబ్బో ఇలా రాసుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి కానీ ముక్యంగా చెప్పుకోవాల్సిన విషయం హిందూ సమాజంలో మార్పు మొదలైంది ఇది గమనించగలరు జై శ్రీరాం

    • @isnkjhsb
      @isnkjhsb Год назад

      నిజంగా face book ,you tube లేకుంటే హిందువులు నాశనం అయ్యేవారు..

    • @veluthurlareddy999reddy3
      @veluthurlareddy999reddy3 Год назад +1

      It's a true anna

    • @achyuthamindrakanti5828
      @achyuthamindrakanti5828 Год назад

      Ohhh u

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 Год назад

      అసలు సంగతి దుష్టులలో క్రూరులలో ఐకమత్యం ఎక్కువగా ఉంటుంది.దొంగలు,రౌడీలు,గూండాలు ఐకమత్యంతో ఉంటారు.మిగిలినవాళ్ళు తన కుటుంబానికే పరిమితమై ఉంటారు.

    • @kumarChowdary143
      @kumarChowdary143 Год назад

      Fake newa 😅😅😅😅

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 Год назад +6

    చాలా బాగుంది అమోగ్ అన్న సంతోష్ గురూజీ గారిని పిలిచి నందుకు చాలా చాలా ధన్యవాదాలు ☺️😍😍🙏

  • @Gstar999
    @Gstar999 Год назад +1

    Jai sriram

  • @As-fw6lz
    @As-fw6lz Год назад +9

    చాలా చాలా చాలా చాలా బాగుంది. అద్భుతమైన విషయాలు చెప్పారు.చెప్పుతో కొట్టినట్టు చెప్పారు

  • @madanmohan5910
    @madanmohan5910 Год назад +1

    అద్భుతం 👏👏🙏🏻🙏🏻🙏🏻

  • @sugunach9968
    @sugunach9968 Год назад +1

    మన హిందువుల దేశంలో మన ప్రభుత్వం badulalo ఖచ్చితంగా భగవద్గీత ని 18 అధ్యాయము లు మొదటి తరగతి నుంచి 10va తరగతి వరకు 10 adhyayamu ను విభజించి patyamsamuga ఒక అధ్యాపకులు ను నియమించాలని నియమించాలని మా విన్నపం విన్నపం.

  • @kusaraju2165
    @kusaraju2165 Год назад

    ❤🎉jai srimannaarayana 🙏

  • @vijayasrid2215
    @vijayasrid2215 Год назад +12

    Jai Shri Ram 🙏🚩

  • @Bhajarangdhal
    @Bhajarangdhal Год назад +7

    కట్టూ బొట్టు విశిష్టత కూడా తెలియజేయండి...ఆచరించేలా మీ వంతు ప్రయత్నం చెయ్యండి...అలాగే మన రిఫ్లెక్షన్ సభ్యులు ఎక్కడున్నా వారికి మన ఛానల్ ద్వారా తలపాగా రూపకల్పన చేసి సమాజంలో చైతన్యం తీసుకువస్తే చాలా సంతోషం ....

  • @kuppaswamyyellapa8618
    @kuppaswamyyellapa8618 Год назад +4

    అయ్యా మంచి వీడియో చేసారు మీకు ధన్యవాదాలు మీ పాదాలకు శతసహస్ర నమస్కారాలు

  • @lavanyaveeravarapu9156
    @lavanyaveeravarapu9156 Год назад +15

    పూజ్యనీయులైన గురువగారు సంతోష్ కుమార్ ఘణాపాటి వారికీ, అమోఘ దేశపతి గారికీ పాదాభివందనములు..🙏🙏
    ఒక గంట సేపు మన హైంధవ విద్యావంతులు ఇద్దరు మాట్లాడుకుంటేనే, ఎంతో జ్ఞాణాన్ని అందించారు. కనుక ఇటువంటి వీడియోస్ మరెన్నో చేసి మా అజ్ఞానాన్ని తొలగించి, మా ఆలోచనా విధానాలను మరళ హింధుత్త్వానికి, మన సంస్క్రతికి దగ్గరగా తీసుకువెళ్ళగలరు... జైశ్రీరామ్!! 🙏🙏

  • @manideepthatikonda4199
    @manideepthatikonda4199 Год назад +35

    What a content you are getting man... keep going

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Год назад +3

    జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్

  • @kotichalla4680
    @kotichalla4680 Год назад

    Jai Sri Ram Jai Hindh

  • @saradatupuri-gs1kj
    @saradatupuri-gs1kj Год назад +1

    Excellent explanation

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 Год назад +2

    జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤

  • @tkr367
    @tkr367 Год назад +5

    ధర్మో రక్షతి రక్షితః 🙏🙏 🙏

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 Год назад +10

    చాలా సంతోషం అమోఘ బాబు ఇంకా ముందు ముందు ఇలాంటి వేదములు తెలిసిన వారితో ఇంటర్వ్యూ చేయాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నా💐💐🙌

  • @abhiayan1988
    @abhiayan1988 Год назад

    Jai sri Ram 💐🙏🙏

  • @gatlamahesh990
    @gatlamahesh990 Год назад +2

    సంతోష్ ఘనాపాటి గారు మాట్లాడే సమయంలో మీరు పదే పదే మద్యలో మాట్లాడకుండా ఉంటే బాగుంటాది అన్న గారు. జై భారత్ జై హింద్🙏🙏🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +4

    జై శ్రీరామ్ 🌹🙏

  • @RajuPatil-rl3rr
    @RajuPatil-rl3rr Год назад

    Jai shree Ram 🚩🚩

  • @sahityatharigonda4070
    @sahityatharigonda4070 Год назад +18

    What kind of india we want we need to make that kind of teachers (Guru 🙏)

  • @chennavarkala701
    @chennavarkala701 Год назад +1

    Sooooper

  • @iamSaiADITYA
    @iamSaiADITYA Год назад +6

    చాలా చక్కని విషయాలు చర్చించారు.. 🙏

  • @parvathiraju3297
    @parvathiraju3297 Год назад +2

    మీకు లాగ వేద పండితులు అందరూబయటకి రావాలి యూట్యూబ్ అదిరిపోవాలి

  • @golyalagangadhrgangadhar7196
    @golyalagangadhrgangadhar7196 Год назад

    జై మహాదేవ్

  • @srinivasaraobudida5421
    @srinivasaraobudida5421 Год назад

    Jai Sri Ram

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Год назад +2

    చాలా మంచి ఇంటర్వ్యూ.ఇద్దరూ గొప్పవాళ్ళు మాట్లాడుకుంటే చూడటం బాగుంది. వారు చెప్పినట్టు మెకాలే విద్యావిధానం వల్ల 50 ఇయర్స్ నుండి విద్య వ్యవస్థ భ్రష్ఠు పట్టి పోయింది.మన దేశం మీద దండెత్తి మనలను బానిసలుగా పాలించిన వారిని చక్రవర్తులుగా పాఠాలు రాసారు.శివాజీ మరాఠా అయితే కృష్ణ దేవరాయలు గురించి తెలుగు పుస్తకంలో రాయడానికి ఏమైంది.ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో పితృవాక్య పరిపాలనకు కేసబియాంక కధ ఉంది.పడవలో పిల్లాడిని కూర్చోబెట్టి ఏమైనా సరే నేను వచ్చేదాకా నువ్వు కదల వద్దు అని తండ్రి చెప్పి పోతే పడవ కాలి పోతున్నా వాడు దిగ డు. అలాంటి ముర్కుడు కాకపోతే పితృవాక్యపరిపాలనకు రాముడి కధ రాయకూడద. ఇప్పటికైనా పాఠ్య పుస్తకాలు ,విధానము మారాలి.

  • @beegeesquare
    @beegeesquare Год назад +2

    Congratulations Amogh!!

  • @ananymous982
    @ananymous982 Год назад +6

    అన్నా రాధా మనోహర్ దాస్ గారి తో ఇంటర్వ్యూ చెయ్యన్నా ,we are waiting

  • @sriteja6515
    @sriteja6515 Год назад +2

    Very good interview
    Jai hind

  • @rmnjhi7742
    @rmnjhi7742 Год назад +2

    జై హింద్ జై భారత్ 🙏🙏🙏⚘️

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 Год назад +4

    జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @KrishnaKumar-rw8is
    @KrishnaKumar-rw8is Год назад +2

    పర ధర్మం భయంకర మైనది..ఆచరణకు అనుచిత మైనదీ..

  • @mamathareddy529
    @mamathareddy529 Год назад

    Namste swami

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty Год назад +6

    Jai sriram
    Jai hind

  • @dendetisubbarao196
    @dendetisubbarao196 2 месяца назад

    tq sir

  • @ashokmarisarla4458
    @ashokmarisarla4458 Год назад

    Ji sanatana Dharma

  • @mogilipakashyam9015
    @mogilipakashyam9015 Год назад +7

    I'm waiting Anna

  • @mahenderraobyrishetty8913
    @mahenderraobyrishetty8913 Год назад +1

    మీ ఛానల్ అతి తొందరలో మన అన్న గుర్తింపు రావాలని కోరుతున్నాను

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 Год назад

    Chaala baagundi sri guru

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Год назад

    చూశాను సాయంత్రం చాల బాగుంది

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 Год назад +10

    చాలా మంచి వీడియో చూసాను sir. ఇలాంటి వీడియో ను చూపించి నందుకు మీకు చాలా ధన్యవాదాలు.🙏

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Год назад

    Jaisreeram jaimodiji ❤q1

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Год назад +2

    The analysis by santhosh Kumar ghanaapati garu an eye opener to so called secularists but time awaits for them

  • @shakellisai.s
    @shakellisai.s Год назад +11

    Sir thank you so much for this video...
    I was really shocked to see you both on same screen...
    I lived in Old city and studied in Christian school but I always put tilak on forehead and I continue the same at my office.
    I feel very much proud to put tilak which shows practicing Sanathan Dharma ( which represents the mind blowing concepts and philosophy ).

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 7 месяцев назад

    జీవించడానికి అనువైన ఆర్థిక ఆథారం చూపించి సామాజికంగా వారికి అనగా సంస్కత
    పండి తులకు గౌరవప్రదమైన ప్రొఫెసర్లు వంటి జాబితాలో ఉద్యోగాలు చూపించిన నాడు సంస్క్రుతం నేర్చుకొని డానికి ఉత్సాహం కలుగుతుంది వినాలో నివాసం ఉంటున్న పురాణకాలం నాటి రోజులు కావు కనుక సంసఠల

  • @Jai_Bharat303
    @Jai_Bharat303 Год назад +6

    ఓం నమో నారాయణాయ

  • @hanumeshdonakonda1060
    @hanumeshdonakonda1060 Год назад +5

    I appreciate you brother.

  • @ramnarayanavalluri6971
    @ramnarayanavalluri6971 Год назад +1

    మా మార్పు కోసం మీ ప్రయత్నం అభినందనీయo..
    Small suggestion.. దయచేసి చివరిలో థాంక్స్ బదులు ధన్యవాదాలు లేదా సంతోషం లాంటి పదాలు వాడు...

  • @sreevanikunchala3341
    @sreevanikunchala3341 Год назад

    Meeku sethakoti vandanalu iah meelantivaru munduki ravali apudumathrame Vala noru musukuntaru jai Sreeram