రామాయణం వ్యతిరేకులకి రాడ్ దింపిన శ్రీరామ్ చక్రధర్ { ఫాఫం ఫత్తి } | Raw Talks | Reflection

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • రామాయణం వ్యతిరేకులకి రాడ్ దింపిన శ్రీరామ్ చక్రధర్ { ఫాఫం ఫత్తి } | Raw Talks | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / channel
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

Комментарии • 212

  • @thepinkpearl6146
    @thepinkpearl6146 8 месяцев назад +8

    I will make these changes in my parenting attitude today onwards amogh garu

  • @sudhakargamini
    @sudhakargamini 8 месяцев назад +63

    అన్న మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఎంత విలువైన సమాచారం ఇస్తారు. టైటిల్స్ జాగ్రత్తగా చూసి పెట్టండి. మేము వేరే వాళ్ళకి షేర్ చేయడానికి చాలా బాగుంటుంది. మనవాళ్లు సెక్యులర్ భావజాలం ఎక్కువ కాబట్టి టైటిల్ నీ చూసి aggressive వీడియో అనుకుని చాలామంది స్కిప్ చేస్తున్నారు.

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 8 месяцев назад +7

      ఆలాంటి వాళ్ళు చూడకపోయినా పర్లేదు
      టైటిల్ చూసి వీడియో నీ decide అయిపోయినా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు

    • @phaneendrasubnivis607
      @phaneendrasubnivis607 8 месяцев назад +3

      వీలైనంత ఎక్కువ మందికి చేరాలన్న ఆశ మాత్రమే

    • @radhikarao7812
      @radhikarao7812 8 месяцев назад +5

      అవునండి, రామాయణం లో ప్రశ్నలు సమాధానాలు, లాంటి title పెడితే పిల్లలు కూడా intrest గా వింటారు,

    • @mamathasvlogs7139
      @mamathasvlogs7139 8 месяцев назад

      Yes question s and answers title suites well

    • @shrikrishna3017
      @shrikrishna3017 8 месяцев назад +2

      షేర్ చేస్తే ఈ పిచ్చి టైటిల్స్ పెడితే తిడుతున్నారు మమ్మల్ని మేము ఇటువంటివి షేర్ చేయను దయచేసి టైటిల్ మంచిగా పెట్టండి

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 8 месяцев назад +29

    అమోఘ్ దేశ్ పతి గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 8 месяцев назад +13

    ఎందరో మహామహులు మహానుభావులు రామాయణం గురించి ప్రవచనాలు చెప్పారు ! మీరు చెప్పిన రామాయణ కథ కూడా బహురమ్యంగా ఉంది ! 🙏
    రామాయణం ఒక మహాద్భుతం కాబట్టి, ఎవరు చెప్పినా రమణీయం గానే ఉంటుంది !
    ఐతే, రామాయణంలోని అద్భుతాలను వర్ణించి చెప్పే శక్తి సామర్థ్యాలు ఉన్నవారు అనేకమంది ఉన్నా., వినేవారు భక్తి, శ్రద్ధలతో వినకపోతే, ఆది సంపూర్ణ రామాయణం కానేరదు ! కేవలం అసంపూర్ణ రామాయణమే ఔతుంది !
    ఎవరినీ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు !
    శ్రీ రాముని చరిత్ర ఔన్నత్యాన్ని నాకు తెలిసిన పదాలతో చెప్పటమే ! ఇది నా చిరు అభిప్రాయం ! తప్పయితే క్షమించండి ! 🙏
    సుబ్బారావు పొణుగుపాటి, దుబాయ్

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 8 месяцев назад +18

    నిజానికి భరతుడు పడినన్ని అవమానాలు అనుమానాలు ఎవరు పడి ఉండరు 🙏😢

  • @suseelanarumanchi2463
    @suseelanarumanchi2463 8 месяцев назад +5

    , అమోఘ్ మీ పేరు చాలా బాగుంది
    మీ నిజాయితీ ఇంకా బాగుంది ఇలాగే నిజాయితీగా ఉండండి బ్రదర్

  • @shivaya2000
    @shivaya2000 8 месяцев назад +36

    సీతమ్మ పైన ఉన్న నిందను తనపై వేసుకున్న రామయ్య ఈనాటికీ నిందని మోస్తూ ఉన్నాడు😢🙏

  • @siriv7
    @siriv7 8 месяцев назад +1

    Chaalabaaga vivarincharu🙏🙏 Jai SreeRam!🙏🙏🙏

  • @subramanyavarma1302
    @subramanyavarma1302 8 месяцев назад +22

    బాల రామున్ని ప్రతిష్టించగానే ఎడారి గొర్రెలకు ఋర్ర పనిచేయటం లేదు

  • @suprasannacharyasamudrala4390
    @suprasannacharyasamudrala4390 8 месяцев назад +7

    తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మం పరిరక్షణ, పటిష్టం చేయడానికి నడుంబిగించింది ఇది చాలా సంతోషం..దేవస్థానం పెద్దలకు నమస్సులు 🙏🙏 కృతజ్ఞతలు

  • @sriramstiram3990
    @sriramstiram3990 8 месяцев назад

    Jai shree ram

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 8 месяцев назад +12

    సంపూర్ణ రామాయణం ప్రవచనం చాగంటి గారిది యూట్యూబ్ లో ఉంది చూడొచ్చు 👍

    • @gowthamvarma2445
      @gowthamvarma2445 8 месяцев назад +1

      Yes, I watched all 43 videos twice and that changes my life alot.

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 8 месяцев назад +9

    🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏 కత్తి పద్మారావు గాడు రావణ లంకల వుట్టిన రాక్షస సాలె గాడు, ఇలాంటి సాలె గాళ్లందరినీ తొక్కి తోడుకలు దీస్తం, రాముడు మాత్రమే సుగుణ షీలి, మేము హనుమ భక్తులం, 👺👺👺👺👹👹👹👹రాక్షసుల గుండెల్ల గుద్ది గునుపాలు గుచ్చుతం, జై సనాతన వైదిక హిందూ ధర్మం 🙏🙏💅💅✊✊✊🤝🤝🤝👏👏👏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 8 месяцев назад +4

    జై హింద్ 🙏

  • @lakshmisujatha4585
    @lakshmisujatha4585 8 месяцев назад +3

    Excellent. Everyone who relates to Telugu should listen to this video 🙏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 8 месяцев назад +4

    వందేమాతరం 🙏

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 7 месяцев назад +1

    జై శ్రీ రామ్🙏🏻
    రామాయణాన్ని కొత్త కోణం లో వింటున్న(అన్న తమ్ములని ఒక్కదగ్గర వివరించడం)చాలా బాగఉంది..10 yr. లోపు పిల్లలకి రామాయణాన్ని కథలు లాగా ఎలా చెప్పాలి తెలియట్లేదు..చక్రధర్ గారు కాస్త చెప్పండి plz.. అమొఘ్ మీకు నా ఆశీర్వాదలు 🙌..ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ చూడాలి మన ఛానల్ లో

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 8 месяцев назад +4

    అమోఘ్ గారు నమస్తే జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 8 месяцев назад +1

    మొత్తం రామాయణం శ్రీరామ్ చక్రధర్ గారి మాటల్లో ఎపిసోడ్ లు గా వినాలని ఉంది

  • @GurujagadeeshbabuGangisetty
    @GurujagadeeshbabuGangisetty 8 месяцев назад +5

    ధన్యవాదాలు, విషయాన్ని వంకరగా ఆలోచించకుండా సక్రమంగా అర్థం చేసుకుంటే ఉన్నతంగా వుంటారు.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 8 месяцев назад

    🌼🌿
    ధన్యవాదాలు

  • @Brainexacademy
    @Brainexacademy 8 месяцев назад +1

    ఎవరికి తెలియని విషయం రహస్యం నాకే తెలుసు అని బయల్దేరిన ఓ వ్యక్తి తెలుసుకోవలసింది చాలా ఉంది,
    భారత దేశంలోని అందరికీ రామాయణం మహాభారతం కరతలామలకం

  • @SHK8888..
    @SHK8888.. 8 месяцев назад

    జై శ్రీ రామ్ 🌹🌹🌹🌹

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 8 месяцев назад

    జై శ్రీరామ్

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 8 месяцев назад

    Jai Shree Ram

  • @sathyasree2445
    @sathyasree2445 8 месяцев назад +1

    Chala chala Baga chepparu andi, vintunte Inka Inka vinapanipusthundhi

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 8 месяцев назад +2

    రామా యానాం లో ఇన్ని రహస్యలు ఉన్నాయి మీ వలన తెలుసు కున్నాము. కృతజ్ఞతలు 🙏.

  • @Instinctivefarming
    @Instinctivefarming 8 месяцев назад

    Jai shree Raam 🙏🙏❤️..anna.. another hindu toger

  • @yadkipremsagar8249
    @yadkipremsagar8249 8 месяцев назад +3

    అయ్యప్ప స్వామిని గురించి కూడా తెలియ చేయండి ఓ అమోఘ సామీ!

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 8 месяцев назад +1

    Jai Sri Ramakrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manoharmanu152
    @manoharmanu152 8 месяцев назад +2

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sugunakarnimmakanti4063
    @sugunakarnimmakanti4063 7 месяцев назад

    Jaishree ram

  • @sindhuraj4884
    @sindhuraj4884 8 месяцев назад

    Excellent vedio. Thanq very much

  • @vsh.vijayalakhsmi1961
    @vsh.vijayalakhsmi1961 8 месяцев назад

    Jai sreeram 🙏

  • @ramakrishnachalla9057
    @ramakrishnachalla9057 8 месяцев назад

    Jai Jai Hindustan ❤❤❤❤❤

  • @chandrashekarvarma9616
    @chandrashekarvarma9616 8 месяцев назад +2

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @bathinaleela4718
    @bathinaleela4718 8 месяцев назад

    Thank you Mr Amogh for doing this message.Very good analysis about Rama Bhaghvans and seetha Devis characters.

  • @sudhakarsinguri6713
    @sudhakarsinguri6713 8 месяцев назад

    Jaiii sri ram🙏👏

  • @SKProperty123
    @SKProperty123 8 месяцев назад

    Jai Hind

  • @aus2023
    @aus2023 8 месяцев назад +1

    I love listening to this speaker. Thankbyou so much. I use your way of explaining the Ramayana to my 4 and 6 year old kids here in Sydney. My kids are obsessed with Ramayana.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 8 месяцев назад +1

    అత్యద్బుతమైన వీడియో. ధన్యవాదాలు. జై శ్రీ రామ.

  • @rrr9257
    @rrr9257 8 месяцев назад +2

    మహా అద్భుతం అండి 🙏🙏🙏🙏🙏🙏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 8 месяцев назад +2

    జై శ్రీరామ్ 🙏

  • @ramunaidu3825
    @ramunaidu3825 8 месяцев назад

    Jai Siya Ram 🚩🚩🚩

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 месяцев назад +5

    Sri Ram Chakradhar garu vivarinchina theeru chaala adbhutham gaa untundi 🙏 glorious information, thanks to both of you 🙏🙏🙏🙏

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 8 месяцев назад +1

    Jai Srimannarayana 🙏

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 8 месяцев назад

    Jaisreeram

  • @rathodsadhar7147
    @rathodsadhar7147 8 месяцев назад +2

    Jai shree Ram ❤

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 месяцев назад +3

    Sri Ram Chakradhar gaariki shatha koti vandanalu 🙏🙏🙏

  • @chinnaramubandaru1604
    @chinnaramubandaru1604 8 месяцев назад +1

    అధ్బుతంగా ఉంది

  • @chs7978
    @chs7978 8 месяцев назад

    Excellent 🙏

  • @Akash_Bharat_wasi
    @Akash_Bharat_wasi 8 месяцев назад +2

    Jai sri ram 🚩🫂🕉️ Bharat Mata ki Jai 🚩

  • @NaG_World
    @NaG_World 8 месяцев назад

    Good video Amogh,,
    Everyone should watch….

  • @sriramlingagoud9305
    @sriramlingagoud9305 8 месяцев назад +2

    Jai shree ram...Jai Bharat 🚩🚩🚩🚩🙏🙏🙏

  • @chandrashekhar.kursengacha6673
    @chandrashekhar.kursengacha6673 8 месяцев назад +1

    Amogh anna super video gubushkaranga romalu nikkabodushthundhi ilanti visayaparignananiche videos mally mally ravali annagaru........🎉🎉🎉😊😊 28:31

  • @praveenreddy9312
    @praveenreddy9312 8 месяцев назад

    Jai Shree Ram 🙏 Reflection team and Shree Ramachandra garu 🙏 you are doing great service to our society🙏

  • @subhash7588
    @subhash7588 8 месяцев назад

    జై శ్రీ రామ్ చెపుతూ మీ ఇద్దరికీ నమస్కారములు మరియు ధన్యవాదాలు .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 8 месяцев назад

    Sir 🙏

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 8 месяцев назад

    బంధుత్వం గురించి మనం, మన పిల్లలు తెలుసుకోవలసిన అద్భుత విషయాలు ఈ వీడియో లో ఉన్నాయి. అందరూ వినండి. థాంక్యూ శ్రీరామ్ గారు మరియు అమోఘu గారు 🙏

  • @iammukundharaomukundha5774
    @iammukundharaomukundha5774 8 месяцев назад +1

    అమోగ్ గారు రామాయణాన్ని సంపూర్ణంగా,ఇలా విశదీకరించి,వివరంగా,
    ఇలా అందించగలిగితే,
    విజ్నానం,పేరుతో
    అజ్నానం వైపు పరుగులు తీస్తున్న నేటితరాలకు అర్దంఅయి
    మనిషి,సమాజం, సామాజికపరమైన వ్యవహారాలు,వీటిపై
    మంచి అవగహనకలుగుతుంది అని ఆశిస్తూయున్నాను.👍🏻👌🙏

  • @mrrb1818
    @mrrb1818 8 месяцев назад

    Sir, your knowledge is awesome and the way you explain. Sir please start tavasmi online classes. It's very important for kids to learn about Ramayana.

  • @indupriyatgtmathsdoddaball5196
    @indupriyatgtmathsdoddaball5196 8 месяцев назад +2

    As I know more about characters in ramayana, the more I understand the sacrifices made by people in defending Lord RAMA.
    Thanks very much anna❤

  • @rameshvadapalli6234
    @rameshvadapalli6234 8 месяцев назад

    Super program Anna…
    Jai hind
    Jai sree ram
    Jai Bharat

  • @mahalakshmig1010
    @mahalakshmig1010 8 месяцев назад

    Jai sri ram sri ram chakradhar gari visleshana chala bagundhu ilaanti vislleshanalatho pillalaki cheppali

  • @sashikalavaddadi8513
    @sashikalavaddadi8513 7 месяцев назад

    One of the best programme. This channel brings awareness and brings out very interesting facts to listeners. I have read the comments, wherein many are at least wish to follow what they had heard, which is a very good progress. Thanks.

  • @sandhyanagesh-sp8om
    @sandhyanagesh-sp8om 8 месяцев назад

    Good video

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 8 месяцев назад

    జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

  • @creativecompilations2662
    @creativecompilations2662 8 месяцев назад

    super

  • @Mslakshmi-ii1yi
    @Mslakshmi-ii1yi 8 месяцев назад

    Veryverygood chakradhar

  • @m.j.lakshmi3888
    @m.j.lakshmi3888 8 месяцев назад

    Sri Amogh garu, Adbhutamaina vishayala paina manchi karyakramaalu andistunnaru, satadha aneka Dhanyavadamulu 🙏 Aa 'SriRamudi' gurinchi, Sri SriRam Chakradhar gari maatala dwara vinnathasepu Tene (honey) tintunnatlu vunnadi.Sri chakradhar gari ki aneka aneka vandanamulu🙏 Proud to be a Reflection subscriber💪 ✌️😊

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 8 месяцев назад +3

    రామాయణము పురాణమే అయినా రామాయణంలో మూడు దశలు దాగి ఉన్నాయని అనిపిస్తుంది ఒకటి ఏమిటంటే ఖాతా రూపం ఒక పండితుడు చెబుతూ ఉంటే పామరుడు వినడానికి వినసొంపుగా ధర్మబద్ధంగా ఉంటుంది రెండవ స్థితి రాజ్యం ఎలా పాలించాడు రాజుగారికి ఈత బోధ చేసేటట్టుగా ఉంటుంది మూడో స్థితి ఒక శరీరమును ఒక ఒక సాధకుడు తన శరీరము అనే రాజ్యమును స్వాధీనం చేసుకుని విధానము రామాయణంలో దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది రామాయణంలో కొన్ని పాత్రలను పరిశీలించినట్లయితే నాకు ఈ విధమైన అనుభూతి కలిగినది రాముడు మొట్టమొదట వధించిన వ్యక్తి తాటకి ఈ పాటకి ఎవరు అంటే కంటి చూపు అయి ఉండొచ్చు కంటి చూపును వశం చేసుకోవడమే తాటక క్రియ అయి ఉండొచ్చు రాముడు తర్వాత వధించిన వ్యక్తి వాలి అయి ఉండొచ్చు వాలి అంటే శ్వాసను లోపలికి పీల్చుకునే వీదానమె వాలి అయివుండవచ్చు అంటే ఇక్కడ ఒక సాధకుడికి వాలి యొక్క అవసరము లేదు సుగ్రీవుడి యొక్క అవసరం ఉంది ఈ సుగ్రీవుడు ఎలా ఉండొచ్చు మనము పీల్చుకునే విధానము కాకా మన శరీరంలోకి సహజ సిద్ధముగా దానంతట అదే శరీరంలోకి ప్రవాహము జరిగితే ఆ స్థితిని సుగ్రీవుడు అని అనుకోవచ్చేమో తరువాత శబరిని కలిశాడు ఆంటె రాముడు ఆకలిని కూడా కలిశాడు అని అనిపిస్తుంది తరువాత రావణుడిని సంహరించాడు డే కామాన్ని కూడా తెలుసుకునే విధానం తెలుసుకొని ఉంటాడు సాధకులకు రామాయణం ఈ విధంగా ఉపయోగపడి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది

  • @rajaraaz9239
    @rajaraaz9239 8 месяцев назад

    Katti padmarao maatalu vinnaka manasanta neerasinchi chala badhapaddanu😭..chakradhar gari 🙏 noti venta marokka sari Rama Ayanam vini manasu ooratapondindi😌..chaala santosham amogh garu. Mi iruvuriki.....🙏🙏🙏

  • @ravikumar-on4fn
    @ravikumar-on4fn 8 месяцев назад

    Jai Srimannarayana

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra 8 месяцев назад +1

    Jaisriram,baratmatakijai

  • @anulakshmianulakshmi7657
    @anulakshmianulakshmi7657 8 месяцев назад

    Superb sir

  • @bvb-bcharshithvarma5172
    @bvb-bcharshithvarma5172 8 месяцев назад

    Jai hind jai sriram 🙏

  • @kuruvasrilatha8265
    @kuruvasrilatha8265 8 месяцев назад

    Chala chala baagundi

  • @kmukaiah5772
    @kmukaiah5772 8 месяцев назад

    జై శ్రీరామ్ జై బిజెపి జై యోగి

  • @krisvet1951
    @krisvet1951 8 месяцев назад

    Conventions, conceptions and intricacies of brothers Cube in inner circles of Ayodya , Kishkindha and Lanka..., perhaps superb listening thru versions of Chakradhar ji ... Though i knew from late 1950's still made it very interesting in sequencing psychologically ! As Anchor you explored him superbly ! Appreciations to both of you !!

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 8 месяцев назад

    👍👍

  • @radhabandarupalli5962
    @radhabandarupalli5962 8 месяцев назад

    Title jagrathaga pettandi please, video chala bagundi

  • @sridevireddy9851
    @sridevireddy9851 8 месяцев назад

    Namaste Andi,you guys are doing great, please distribute Sri yantra to our Sanathana Dharma people, so Divine mother protect all and keep negative energy and negative people away from devil.

  • @MaheshPerkawar
    @MaheshPerkawar 8 месяцев назад

    Jai shree Ram Jai Bharat

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy 8 месяцев назад

    రాముడు మన మనసు లో లేనిది ఎప్పుడు 🙏🙏🙏🙏🙏

  • @abhibabu8332
    @abhibabu8332 8 месяцев назад +1

    Jai sriram jai hind

  • @saradatupuri-gs1kj
    @saradatupuri-gs1kj 8 месяцев назад

    Excellent explanation

  • @adityavarma2138
    @adityavarma2138 8 месяцев назад

    సోనమ్ wangchuk ను ఆధారాలు లేకుండా ఆరోపణ చెయ్యటం నిజంగా దురదృష్టం!!

  • @raambabu2113
    @raambabu2113 8 месяцев назад

    Adbuthamaina visleshana

  • @projectshivoham111
    @projectshivoham111 8 месяцев назад

  • @santunukala4034
    @santunukala4034 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @taajuabida2777
    @taajuabida2777 8 месяцев назад

    Walekum Assalam Hazarath

  • @Mslakshmi-ii1yi
    @Mslakshmi-ii1yi 8 месяцев назад

    Nanna amogh chlabagumdi

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 8 месяцев назад

    🙏🙏🙏

  • @mukkamalasaikrishna40
    @mukkamalasaikrishna40 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatchalapathi2154
    @venkatchalapathi2154 8 месяцев назад

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🚩💐🏹🚩

  • @kssha4972
    @kssha4972 8 месяцев назад +1

    My daughter wants to know deeper understanding of Sita.. can you plz help me with someone who can help me with this

  • @MrGautam-hn9go
    @MrGautam-hn9go 8 месяцев назад +1

    🚩🚩🚩🕉️🕉️🕉️🙏🙏🙏👌👌👌👌

  • @sathaiahnikade654
    @sathaiahnikade654 8 месяцев назад

    Sreeram

  • @geethakistapuram7138
    @geethakistapuram7138 8 месяцев назад

    🙏👏👏👏

  • @InduDevulapalli
    @InduDevulapalli 8 месяцев назад

    Jai Sri Ram Ramayananni pillalaku pusthakallo pathaluga pettali