Best video about Shambooka Vadha

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • రాముడు శంబూకుణ్ణి చంపాడా?
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    #ramakilledshambooka #didramakillshambooka
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Комментарии • 438

  • @padmavundavalli
    @padmavundavalli 6 месяцев назад +3

    ఈ విషయమై నా సందేహంతీర్చిన సంతోష్ కుమార్ గారూ మీకు ధన్యవాదాలు🙏🏼

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 5 месяцев назад +1

    చాలా స్పష్టంగా చెప్పారు
    ధన్యవాదాలు

  • @srikalacreationsbyrameshpe264
    @srikalacreationsbyrameshpe264 7 месяцев назад +41

    ఉత్తర రామాయణం కల్పితమని మా గురుదేవులు చాలా సార్లు శెలవిచ్చారు. ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. ఈ రోజుతో అది పూర్తిగా తీరిపోయింది.
    శంభుక వధ కల్పితం

  • @savitridevi4887
    @savitridevi4887 24 дня назад

    మహాను భావులు,,, ఘ నాపాటిగారు,,, చక్కటి వివరణ ఇచ్చారు,,, గొర్రెలు,, బర్రెలు,,, వినాలి,,,, బుద్ధి తెచ్చుకోవాలి,,,,,, సనాతన ధర్మం,,,,, ఎంతో గొప్పది,,,,, జై,, శ్రీరామ్,,,

  • @Durgaprasadvsp
    @Durgaprasadvsp 7 месяцев назад +2

    చాలా వివరంగా సహేతుకంగా చెప్పారు. చాలా బాగుందండీ. ఇలాంటి సమాచారం వలన అందరిలె అపోహలు తొలగిపోతాయి. ధన్యవాదాలు మీకు.

  • @sarmagsr3632
    @sarmagsr3632 7 месяцев назад +24

    శతకోటి వందనాలు గురువుగారు.
    కల్పితమైన కొందరు హిందూ ద్రోహులు రాముని మీద రామాయణం విషం చిమ్ముతున్న వారికి కళ్ళు తెరిపించే విధంగా ఆధారాలతో శంభూకవధ కల్పితం అని నిరూపించిన మీ మేధా సంపత్తి,శాస్త్ర పరిజ్ఞానానికి నమస్కారాలు.

  • @sreekanthb3855
    @sreekanthb3855 7 месяцев назад +38

    🔥🔥😡😡అసలు ఇంత దారుణంగా కల్పితాలు పెట్టి రాముని వ్యక్తిత్వాన్ని, ధర్మాన్ని, అప్పటి వ్యవస్థనీ నాశనం చేసినవాడు నాకు ఒక్కసారి కనిపిస్తే అప్పుడు చెప్తాను వాడి సంగతి. పాపం నా రాముడు ఇప్పటికీ నిందలు పడుతూనే ఉన్నాడు. 😢😢 ఇంత మహాఘోరాలు చేస్తున్నాం కాబట్టే ఇంకా మనం అనేక బాధలు పడుతున్నాం. జై శ్రీరామ్ జై భారత్.

    • @santhkumar6
      @santhkumar6 7 месяцев назад +4

      ఇలాంటి ఎన్నో కల్పితాలు బ్రిటిష్ వాళ్ళ కాలం లో వాళ్లే చేయించారు . బ్రిటిష్ వాడు టెంపుల్ ఎండోమెంట్ విభాగం తీసుకు వచ్చాక వాడు మన గుళ్ళ పైన, మరి పీఠాల పైన ఆధిపత్యం సంపాదించినాడు . తాళపత్ర గ్రంధాలను ప్రింటింగ్ కొరకు అనువదించే అప్పుడు వాడు హిందుత్వాన్ని దెబ్బతీయడానికి ఇలా కల్పితాలు చేయించాడు బలవంతంగా .

      మన పురాణ, ఇతిహాసాలు బాగా చదివిన పండిత పెద్దలకు కూడా అందని మూలాల నుండి, హిందూ వ్యతిరేకులు ఇలాంటివి బయటకు తీస్తారు . అంటే వాళ్ళు మన పండిత పెద్దల కంటే మన గ్రంధాలను పూర్తిగా క్షుణంగా చదివారనా? కాదు . ఇలా ఎందుకంటే,
      ఇలాంటి కల్పితాలు ఎక్కడ ఏ మూలన బ్రిటిష్ వాళ్ళు మన గ్రంధాలలో ఇరికించారో, అది ఇరికించిన వారికే (బ్రిటిష్ ) బాగా తెలుస్తుంది . బ్రిటిష్ వాళ్ళు ఇలా కల్పించి వ్రాసిన సంఘటనలను లిస్ట్ చేసి పుస్తక రూపంలో, హిందూ వ్యతిరేకుల పేరు మీద ముద్రించి ఇచ్చారు . మనలను వ్యతిరేకించటానికి వారికి ఇది ఒక ఆయుధంగా ఈ కల్పితాలను సృష్టించాడు . మనలను నిజాలతో వ్యతిరేకించలేక ఈ అబద్ధపు మార్గాన్ని ఎంచుకున్నారు.
      మన ఐక్యతే మనకు శ్రీరామ రక్ష

    • @sreekanthb3855
      @sreekanthb3855 7 месяцев назад +1

      @@santhkumar6 chala manchi vishayam chepparu.

  • @saikrishnamallemadugula6386
    @saikrishnamallemadugula6386 7 месяцев назад +15

    ఆర్యులకు ప్రణామం.
    తమ వివరణకు ధన్యవాదాలు.
    ఒక చిన్న అభ్యర్థన, ఉత్తర రామాయణం కల్పితమైతే సీతమ్మ వారి వనవాసము మరియు కుశ లవుల జన్మ వృత్తాంతము ఇత్యాదులను తెలుపు గ్రంధ మేమైననూ ఉన్నదా. తెలియజేయ ప్రార్థన.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 7 месяцев назад +2

    స్వామీ మంచి సమస్య ధర్మ సంకటము రాముడిపై గల కల్పిత అపవాదమును తీర్చారు ... ఇలా అనేకము మన హిందూధర్మములో మరియు చరిత్రలో చాలా చాలా చొరబడ్డాయి, కావున దయవుంచి యిలాంటి సమస్యలను అనుమానాలను, అపవాదములను, కల్పిత దుష్ట చరిత్రలను, తీర్చమనవి ... జై శ్రీ రామ్ 🙏 ...

  • @indlaharshavardhan6779
    @indlaharshavardhan6779 7 месяцев назад +5

    అద్భుతమైన వివరణ నేను ఎక్కడో విన్నాను ఆంగ్లేయుల పాలన కాలంలో మన పండితులను బెదిరించి మన గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలను చొప్పించారు అనిదీనిమీద ఒక వీడియో చేయగలరు అలాగే అసలైన మనుస్మృతి ఎక్కడ లభిస్తుందో తెలుపగలరు

  • @rangarajanpb1380
    @rangarajanpb1380 7 месяцев назад +21

    అద్భుతమైన విశదీకరణ. ఇంత కాలంగా ఉన్న సందేహాన్ని పటాపంచలుగాచేసినందులకు ధన్యవాదాలు.

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 7 месяцев назад +28

    వాల్మీకి రామాయణం ఆధారాలతో సహా చాలా చక్కని వివరణ ఇచ్చారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు 🙏. జై శ్రీరామ్ 🙏.

  • @jramakrishnarao1844
    @jramakrishnarao1844 7 месяцев назад +27

    జై శ్రీరామ్
    చాలా చక్కగా వివరణ ఇచ్చి రాముని గురించి కొంతమందికి ఇప్పుడు ఉన్న అపోహలను దూరభిప్రాయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసి రాముని యొక్క గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకుని వారు సరైన మార్గాన్ని ఎంచుకునేల చేశారు.
    మీరు చేసిన ఈ ప్రయత్నం ఈ ప్రపంచానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది..సరైన ధర్మాన్ని ఎంచుకునే ఆలోచనని ఇస్తుంది.
    ధన్యవాదములు. శత కోటి నమస్కారములు.
    జై శ్రీరామ్

  • @Chichhulu
    @Chichhulu 7 месяцев назад +16

    ఏ కులము నీదంటే
    గోకులము నవ్వింది.
    మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది.
    కుల మత వర్ణ వర్గ ప్రాంత వయో లింగ ఇత్యాది విచక్షణను చూపినప్పుడల్లా నాకు తెల్ల దొరలు, మొఘలులు చేసిన "విభజించు పాలించు" పాఠమే గుర్తొస్తుంది.

  • @satya9711
    @satya9711 7 месяцев назад +17

    ఈ విషయాన్ని మీ తర్కం తో బాగా పరిష్కరించారు

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 7 месяцев назад +118

    సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లు కౌంటర్ వీడియో చేయండి లేకపోతే వాళ్ళు చెప్పిన ది నిజం అని అనుకుంటున్నా రు❤❤ మనుస్మృతి మీద వీడియో లు బాగా చేస్తున్నారు ❤❤

    • @ganesh_wing
      @ganesh_wing 7 месяцев назад

      Sir vaado kukka. alaage vaagutadu. Vaadi paina video chesevallu mana vallu chalamande unnaru @kiranastram,@dharmamargam ane channels chudandi

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 7 месяцев назад +13

      జై barath మతాకీ jai 🇮🇳🙋‍♂️jay srhee ram 🚩🌺🌸🌅🏹🚩🙏🙏🙏

    • @gv6683
      @gv6683 7 месяцев назад

      Aa chetta edhava lu vaalla nalla book lo unna chandalam ki answer chepparu..

    • @bhagyammakm7456
      @bhagyammakm7456 7 месяцев назад +6

      Yes,we like your videos.

    • @nageswararaov4443
      @nageswararaov4443 7 месяцев назад +14

      అవునండీ. కౌంటర్ చెయ్యవలసిన అవసరం చాలా ఉంది. అది గురువు గారి లాంటి వారు సాక్ష్యాలు తో పాటు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎడారి మతాలూ వేళ్లూళునుకుని పోతాయి. అలాగే నాస్తిక వాదం అని చెప్పి ఒక నాస్తిక కులం క్రొత్త గా వచ్చింది. మనం సనాతన ధర్మం విశిష్టతను గురించి మనం తప్పనిసరిగా మన మన పరిధులలో ప్రయత్నం చెయ్యాలి. జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏

  • @govardhansagar7361
    @govardhansagar7361 7 месяцев назад +10

    జై శ్రీరామ్, మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు .

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 7 месяцев назад +10

    మహర్షీ మీకు శతకోటి నమస్కారాలు... ఇప్పటి వరకూ శంభుక వధ అబద్దం గురించి ఇంత గొప్పగా విశ్లేషణచేసి నిరూపించడం అద్బుతం అమోఘం అపూర్వం 🇮🇳🚩🙏

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 7 месяцев назад +16

    ఇంత మంచి సహేతుకమైన విశ్లేషణ చేసి అసత్యాన్ని ఎండకట్టిన మీకు శత కోటి నమస్కారములు.ఇలాంటి మంచి ప్రయోజ కరమైన వీడియోస్ మరిన్ని చేయవలసినదిగా ప్రార్ధన.

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 7 месяцев назад +6

    జై శ్రీరామ్ 🛕⛳🕉️🛕 యదార్ధ లను చక్కగా వివరించారు ధన్యవాదములు అలాగే రావణబ్రహ్మ గురించి కూడా చక్కగా వివరించండి ఆ యుద్ధానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలియజేయండి 🙏⛳🕉️🛕

  • @gscksv1978
    @gscksv1978 7 месяцев назад +10

    ప్రజలలో ఉన్న ఒక ముఖ్యమైన ధర్మసందేహాన్ని తీర్చారు. కొందరు ఇటువంటి సందేహలను ఉదాహరణలుగా తీసుకుని కుల, మత వర్గాలుగా సమాజాన్ని చీలుస్తున్నారు. ఇలాంటి ధర్మసందేహాలు, అపోహలు అనేకం. ఇలాగే మరికొన్ని ముఖ్యమైన వాటిని తీసుకుని నివృత్తి చేయగలరు.

  • @shortpro8296
    @shortpro8296 7 месяцев назад +15

    గురువుగారు చక్కగా వివరించారు. ఇతర మతాల చానెల్స్ హిందూ పురాణాలను వక్రీకరించి చెబుతున్న వీడియోస్ గమనించి వాటికి కూడా సమాధానం సరైన వివరణ ఇచ్చే వీడియోస్ చేయండి. అపుడు వారి సంకల్పం అడ్డుకున్న వాళ్ళు అవుతారు.అలాగే హిందువులకు మన పురాణాల పట్ల అవగాహనా, నమ్మకం వస్తాయి. 🙏🏻

  • @sivaramasarma5292
    @sivaramasarma5292 7 месяцев назад +8

    అద్భుతంగా వివరించారు. ఇటువంటి కనువిప్పు కలిగించే వీడియోలు మీరు మరిన్ని చేయాలి.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 7 месяцев назад +31

    ఉత్తరకాండ వాల్మీకి వ్రాయలేదు.
    ఉత్తరకాండ మొత్తం తరువాత ఎవరో వ్రాసి రామాయణానికి తగిలించారు.
    అంతెందుకు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో 15వ సర్గ మొత్తం , 16వ సర్గ మొదటి కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తమేనని నా అభిప్రాయం.
    శ్రీమద్రామాయణం ఇతిహాసాన్ని శ్రీరామ పట్టాభిషేకంతో ముగించి ఫలశృతి కూడా వ్రాసిన వాల్మీకి మహర్షి ఉత్తరకాండ వ్రాశారనడం అబద్ధం.
    గురువుగారు చాలా చక్కగా వివరించారు.

    • @venkateswaraswamytumulurih1783
      @venkateswaraswamytumulurih1783 7 месяцев назад +1

      సంక్షిప్త రామాయణం తర్వాత ఫలశృతి వ్రాసినట్లే రామపట్టాభిషేకం తర్వాత కూడా ఫలశృతి రాశారు. యుద్ధకాండ తర్వాత పరిసమాప్తి అయితే సంక్షిప్త రామాయణం తరువాత ఎందుకు వ్రాసారు.?

    • @karthikbhaskaran4239
      @karthikbhaskaran4239 7 месяцев назад

      కలియుగ మానవులకు మొత్తం రామాయణం చదవడం కుదరదని భావించి సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశారు ఈ సంక్షిప్త రామాయణం చదివితే రామాయణం చదివిన ఫలితం వస్తుందని ఏర్పాటు చేశారు ​@@venkateswaraswamytumulurih1783

    • @gangadharb1256
      @gangadharb1256 7 месяцев назад

      Mee email id isthara guruji

  • @VijayKumar-ms1ux
    @VijayKumar-ms1ux 7 месяцев назад +1

    హరే కృష్ణ, స్వామి గారు మీరు చాలా బాగా వివరించారు

  • @nageswararaov4443
    @nageswararaov4443 7 месяцев назад +10

    చాలా బాగుంది. మీకు శతకోటి వందనాలు. మీ లాంటి గురువులు సాక్ష్యాలు తో పాటు సమాధానం చెప్పాలి. లేకపోతే ఎడారి మతాలూ వేళ్లూళునుకుని పోతాయి. అలాగే నాస్తిక వాదం అని చెప్పి ఒక నాస్తిక కులం క్రొత్త గా వచ్చింది. వారితో వాదానికి దిగితే అశ్లీల పదాలు ప్రయోగించడం మొదలు పెడతారు. మనం సనాతన ధర్మం విశిష్టతను గురించి మనం తప్పనిసరిగా మన మన పరిధులలో ప్రయత్నం చెయ్యాలి. మీ ఎటువంటి ప్రయత్నానికైనా మా మద్దతు ఉంటుంది. వివేకానందుడీలా ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి సనాతన ధర్మం విశిష్టతను తెలిపి, అపోహలు తొలగించే అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచం భారత దేశం వైపు చూస్తుంది. కొంత మంది మన దేశ సోదరులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు.జై భారత మాత.🙏 జై జై శ్రీ రామ్.🙏🙏🙏🙏🙏

    • @vedanthamvenu862
      @vedanthamvenu862 7 месяцев назад

      Highly appreciable and carry on the great yagna

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 7 месяцев назад +13

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
    ప్రణామములు 😊🙏😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏

  • @krishnaprasadvakani376
    @krishnaprasadvakani376 7 месяцев назад +7

    చిరంజీవీ దీర్ఘాయుష్మాన్భవ- మేము రామాయణం చాలాసార్లుచదివానీ ఈమూడుఘట్టాలు చదివాను కానీ సమన్వయం చేసి చూడలేదు పెద్దలోపం చాలాబాగా వివరించావు నేనుశంబూకవధను వేరేవిధంగా సమర్ధించుతుంటాను కానీ అంతయుక్తియుక్తంగా వుండదు ఈరోజు స్పష్ఠమైన సహేతుకమంన వివరణ విన్నాను సంతోషం..

  • @prabhakarsharma4733
    @prabhakarsharma4733 7 месяцев назад +8

    సంతోష్ కుమార్ ఘనపాఠిగారు! ఉత్తరరామాయణము వాల్మీకి కృతము కాదను విషయాన్ని ఘంటాపథంగా, సప్రమాణంగా నిరూపి చారు. విభజించి పాలించు నీతిగల ఆంగ్లేయులు తమ పాలనాకాలములో,హిందువుల హృదయాలలో గూడు చేసుకున్న శ్రీరామచంద్రుడి మహోన్నత వ్యక్తిత్వాన్ని దూషితంచేసే ప్రయత్నములో భాగంగా నాటి సంస్కృతము తెలిసిన పండితుడ ప్రలోభపెట్టియో లేదా భయపెట్టియో శంబూకుడను శూద్రుడు తపస్సు చేస్తే,రాముడు అతడిని వధిం చాడని కల్పిత కథను ప్రవేశ పెట్టారు.. తద్వారా రాముడు శూద్రద్వేషియని అభిప్రాయం కలిగించాలని,ఒక నీచమైన ఆలోచన.
    అలాగే నిండుగర్భిణియైన సీతాదేవిని అడవిలో వదిలేశాడను ఘట్టమును జోడించి,రాముడు తన ధర్మపత్నిపట్ల అమానుషంగా వ్యవహరించాడని చెడు సందేశాన్ని వ్యాపింపజేశారు.
    ఒకవైపు రాముడు కల్పితం అంటూనే రాముడు యిలా చేశాడు,అలా చేశాడనుటలో ఔచిత్యమేముంది?
    సంతోష్ ఘనపాఠిగారు! మీరు ఆ కల్పిత ఉత్తర రామాయణములోని శ్లోకముల ఆధారంగాను మరియు శబరి ఘట్టం ఆధారంగాను రాముడు శూద్రుడు తపస్స్సుచేస్తే ప్రశంసించేవాడే తప్ప వ్యతిరేకించేవాడు కాదని అందులోని శ్లోకముల ఆధారంగా చక్కగా నిరూపించారు.మీ వీడియో బహుధా ప్రశంసనీయం.
    …ప్రభాకరశర్మ,న్యాయవాది
    (9963456923)

  • @dr.radhavijayalakshmi9858
    @dr.radhavijayalakshmi9858 3 месяца назад

    ధన్య వాదములు ఘనాపాఠి గారూ
    సందేహము నివృత్తి అయినది.
    జయ గురు దత్త

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 7 месяцев назад +16

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
    ధన్యవాదములు 😊🙏😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏😊

  • @maheshdasari8182
    @maheshdasari8182 7 месяцев назад +4

    ధన్యవాదములు గురువు గారు చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పారు రామో విగ్రహవాన్ ధర్మహ

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 2 месяца назад

    చాలామంది ప్రవచన కర్తలు సంభూక వధ గూర్చి చెబుతూ ఉండుటచేత ఈ పరిస్థితి వచ్చింది.

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 7 месяцев назад +19

    జై శ్రీరామ్...గురువుగారు 🙏
    నేను కుడా వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం వచనం చదివాను! ఈ సన్నివేశం చదివినపుడు..రాముడు ఒక శూద్రుడు తపస్సు చేసినందుకు ఎందుకు నరికేస్తాడు..? అనే సందేహం వచ్చింది! ఇప్పుడు నా సందేహం తీరిపోయింది, కానీ అది కల్పితం అని చెప్తే ఈ సన్నాసులు ఎవరూ నమ్మరు కదా.

    • @krishkrish7574
      @krishkrish7574 7 месяцев назад +2

      మొల్ల రామాయణం (తెలుగు ,11వ శతాబ్దం), భాస్కర రామాయణం (తెలుగు, 14వ శతాబ్దం), శ్రీ రామ విజయం (మరాఠీ రామాయణం 16వ శతాబ్దం), కంబ రామాయణం (తమిళ్, 12వ శతాబ్దం) ఇంకా ప్రాంతీయ భాషల్లో వ్రాసిన రామాయణాల్లో ఉత్తర రామాయణం లేదు. పై రామాయణాలన్నీ యుద్ధ కాండ తోనే సమాప్తం ఔతాయి . ఉత్తర రామాయణం కల్పితం.
      2015 లో కోల్కతా లైబ్రరీ లో దొరికిన 6వ శతాబ్దపు రామాయణం లో ఉత్తర కాండ ప్రసక్తే లేదు

  • @74Ravindra
    @74Ravindra 7 месяцев назад +16

    జై శ్రీ రామ్ 🙏🚩. ఒకవేళ శంభూక వధ నిజమే అని అనుకున్నా..వధకు గల కారణం దుష్ట రాజకీయం చేసేవాళ్ళు చెప్పేదైతే కాదు. శంభూకుడు లోకానికి కీడు చేసే ఉద్దేశంతో తపస్సు చేశాడని కొంతమంది అంటారు. అందుకనే రాముడు చంపాడని అంటారు. సత్సంకల్పంతో తపస్సు చేసేవారిని రాముడు అనుగ్రహిస్తాడు అనేందుకు శబరి యే ఉదాహరణ. జై శ్రీ రామ్ 🙏🚩

    • @lalithadurga894
      @lalithadurga894 7 месяцев назад +1

      🙏

    • @Krish_0667
      @Krish_0667 7 месяцев назад +1

      ​@@Math_academy841 in that case Guha, a tribal was given brotherly position by sriRam. Valmiki, who was also bird picker ( pittalu kotti thine vadu) who is also a sudra & Sri Ram left his wife in his protection ( if you believe Uttara Ramayana happened, trust this also) .All Monkey faced Vanaras are more or less tribals & Sri Ram has given shelter to them

    • @74Ravindra
      @74Ravindra 7 месяцев назад

      ​​​@@Math_academy841వాల్మీకి బ్రాహ్మణుడు అని మీరు అన్నారు. మరి తిరుప్పని ఆల్వార్ ఎవరు ??? ఈయన కూడా బ్రాహ్మణుడేనా??? కన్నప్ప కూడా బ్రాహ్మణుడేనా??? ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు. సనాతన థర్మంలో వీరికున్న స్థానం మీకు తెలియదా???

    • @74Ravindra
      @74Ravindra 7 месяцев назад +1

      ​​@@Math_academy841అయోధ్య రామ మందిరానికి మొదటి ఇటుక పెట్టింది దళితుడైన కామేశ్వర్ చౌపాల్. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు కూడా చౌపాల్ గర్భ గుడిలోనే ఉన్నారు. ఇది అబద్ధం కాదు బాబూ.
      యుధ్ధానికి దిగితే చివరికి జరిగేది కుల సాంకర్యం, నాశనం తప్ప ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి యుధ్ధం చెయ్యను అని అర్జునుడు అన్నప్పుడు.....ధర్మం ముఖ్యం గానీ కులం ముఖ్యం కాదు...ధర్మ స్ధాపన కోసరం నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని క్రృష్ణుడు ఆదేశిస్తాడు. ఇది గ్రహించు బాబూ.
      శబరి లాంటి తపస్వని ని రాముడు అనుగ్రహించాడు, దుష్టుడైన శంభూకుడిని వధించాడు. దుష్టులను వధిస్తే నొప్పెందుకు నీకు???
      ఒకప్పుడు స్వచ్ఛందంగా సతీ సహగమనానికి పాల్పడేవారు. కాలక్రమంలో ఇది బలవంతపు తంతు గా మారింది. ఈ బలవంతపు తంతుని ఎవరూ సమర్ధించరు. వెధవలు తప్ప.

  • @Mammu09
    @Mammu09 7 месяцев назад +14

    చాలా సంతోషం గురువు గారు. ఈ విషయం గురించి చాలా మందినీ అడిగాను.
    చాలా చక్కగా చెప్పారు.
    అశ్వమేధ యాగం గురించి ఒక వీడియో చేయగలరు..

  • @Donthapradeep
    @Donthapradeep 7 месяцев назад

    నిజం గడప దాటే లోపే అబద్దం ఊరుదాటింది

  • @bsatyanarayanabhagavatula3149
    @bsatyanarayanabhagavatula3149 7 месяцев назад +5

    You have brought out the reality . otherwise the people will be misguided by others. Thank you so much for the video guruvu garu. Sri gurubhyonamaha.

  • @dveera4858
    @dveera4858 3 месяца назад +1

    గురువు గారికి నమస్కారం. నా పేరు వీరరామకృష్ణ. మీ విడియెకీ. ముందు వచ్చే. వేద మంత్రాలు. Download link తెలియచేయగలరు. వినడానికి. కర్నేంద్రియాలలో అమృతం. పొస్తునట్టు వుంది. దయచేసి పప్ప గళారు 🙏🙏.

  • @raviprasad7767
    @raviprasad7767 6 месяцев назад

    చాలా కచ్చితమైన ఆధారాలతో వివరణ ఇచ్చారు కృతజ్ఞతలు 🙏

  • @alagandulalaxman948
    @alagandulalaxman948 7 месяцев назад

    జై శ్రీ రామ్

  • @balajiraorajapu4421
    @balajiraorajapu4421 7 месяцев назад +11

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 7 месяцев назад

    Correct andi , thanku for explaining such a great doubts .

  • @suneethadasika353
    @suneethadasika353 7 месяцев назад +8

    ఎంతో చక్కటి విశ్లేషణ. కృతజ్ఞతలు,ధన్యోస్మి

  • @borrasivaiah378
    @borrasivaiah378 6 месяцев назад

    యదార్థం తెలిపినందుకు మీకు ధన్య వాదములు

  • @nandhasusi3974
    @nandhasusi3974 7 месяцев назад

    Super 👌 super 👌 super 👌

  • @ajaik.p.1612
    @ajaik.p.1612 7 месяцев назад

    విశదీకరణ విశ్లేషణ బాగున్నాయ్

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 7 месяцев назад

    మీ నుండి మరిన్ని మంచి నిజాలు తెలుసుకోవాలి స్వామీ

  • @RajuRaju-f4o2j
    @RajuRaju-f4o2j 7 месяцев назад

    Jai guru dhtta

  • @NTRNaidu
    @NTRNaidu 7 месяцев назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️

  • @giridharpl7556
    @giridharpl7556 7 месяцев назад

    జై శ్రీరా మ. బాగా చెప్పారు స్వామి.

  • @v.l.nageswararaojana742
    @v.l.nageswararaojana742 7 месяцев назад

    Jai Shriram

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 7 месяцев назад +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩📿📿📿📿📿📿

  • @mohanakrishna4530
    @mohanakrishna4530 7 месяцев назад +1

    Jai Sriram 🙏 Om 🕉

  • @anushamamidala9601
    @anushamamidala9601 7 месяцев назад

    వందనాలు ,మీకు ధాన్యవాదాలు

  • @Chaitanya-c7c
    @Chaitanya-c7c 7 месяцев назад

    రామాయణం రచించిన
    వాల్మీకి గురించి చెప్పడం
    మర్చిపోయారు గురువు గారు😇

  • @dakshayani9720
    @dakshayani9720 7 месяцев назад +7

    ధన్యవాదాలు గురువుగారు🙏

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 7 месяцев назад +13

    ఘనపాఠీ గారికి నమస్కారం ఒక వేళ ఉత్తర రామాయణం వాల్మీకి విరచితమే అనుకున్నా శంబుక వధ ఖచ్చితంగా ప్రక్షిప్తమే అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం విశ్లేషించి చూచినా శ్రీరాముడు శంబుకుల మధ్య జరిగిన సంభాషణను నడిపిన విధానం అది వాల్మీకి రచించింది కాదని స్పష్టం శంబుకుడ్ని తపస్విగా మన్నించిన వాడు వెంటనే ఖడ్గం దూసి అతడి కంఠం నరకటం ఏమిటి? సత్య వచస్వి ధర్మ స్వరూపుడైన రాముడ్ని కపటిగా వంచకుడిగా చిత్రించిన విధానమే ఆ ఘట్టం ప్రక్షిప్తమనటానికి ఋజువు అందులో సందేహం లేదు ఎవరో సనాతన ధర్మ ద్వేషి తన పైత్యాన్ని ఇలా ప్రక్షిప్తం రూపంలో ప్రదర్శించాడేమో?

  • @sakuntalakumar9473
    @sakuntalakumar9473 7 месяцев назад

    మంచివిషయము తెలిసింది

  • @prasannaravina
    @prasannaravina 7 месяцев назад

    శతకోటి దరిద్రాాలకు, ఆనంతకోటి ఉపాయాలు...మిమ్మల్ని పొగడక పోతే బ్లాక్ చేస్తారా..😅😅 చాలా బాగా........ చెప్పారు 🙏

  • @gourimohan3834
    @gourimohan3834 7 месяцев назад

    Uthara kanda kalpitham ani cheppi naa manasu nu chala telika parachinaru - padabhi vandanalu, inka ituvanti videos chala chesi nijala niggu theeyalsina avasaram chala undi

  • @lakshminathsistla4034
    @lakshminathsistla4034 7 месяцев назад +2

    క్రిష్టియన్స్ కిబానిసత్వంలోవున్నత్రుప్తివినాశకరంలొవున్న ఆనందాన్ని అనుభవిస్తూన్నారు

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 7 месяцев назад

    చక్కటి వివరణ బాగుంది. అందరూ తెలుసుకొని ఇంద్రజిత్తు వధ లో లక్ష్మణ స్వామి చెప్పుకొన్న ధనుర్విద్య లో లేని రామ సత్య సంధ త నిరూపితం ఐయన శ్లోకం వల్ల ఇంద్రజిత్తు మరణం సంభవించింది కావున ఇవన్నీ అబద్ధాలే.పుకార్లే.రామాయణం అర్థం కానీ వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఇవ్వ రాదు పూర్వా పరాలు తెలుసుకోవాలి ఏది సత్యం ఏది అబద్దం. ఎట్టి అపవాదు నిలవదు అని ఎప్పుడో నిరూపితం అయింది.

  • @maligerajappa
    @maligerajappa 7 месяцев назад

    చాలా బాగా వివరించారు స్వామి . జై శ్రీ రామ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +1

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌺🌿
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
    🕉️🙏🌺

  • @bulusupullayya2351
    @bulusupullayya2351 7 месяцев назад

    బావుంది. చక్కగా వివరించారు. మరిన్ని సూక్ష్మాలు తెలియజేయగలరు.

  • @AllTemples
    @AllTemples 7 месяцев назад

    అద్భుతమయిన విశ్లేషణ .....🙏🙏🙏🙏🙏🙏...

  • @SriKrishnaNilayam
    @SriKrishnaNilayam 7 месяцев назад +68

    రాముడు శూద్ర శంభూకుడిని చంపాడు అని 100% నమ్మినప్పుడు రాముడు శూద్ర గిరిజన శబరిని గుహుడిని ఆదరించాడు అని కూడా 100% నమ్ముతారా... అహ only చెడు మాత్రమే నమ్ముతారు... మంచి మాత్రం నమ్మరు 😂😂

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 7 месяцев назад +1

      Adhe magikku

    • @SriKrishnaNilayam
      @SriKrishnaNilayam 7 месяцев назад +1

      @@kollurubharathsimha539 kada 😍

    • @nsreenivasulareddy8710
      @nsreenivasulareddy8710 7 месяцев назад +3

      కృత,త్రేత, ద్వాపర,కలి యుగ థర్మములు ఒక సారి చూసి న శాంతి కలుగును. అవి కూడా నారద మహర్షి చెప్పుతాడు రామునికి.

    • @SSR000
      @SSR000 7 месяцев назад

      అవి అబద్దాల నీచ సంస్కృతి నించి పుట్టిన మతాలే కదా

    • @RamasArrow
      @RamasArrow 7 месяцев назад +3

      1. శబరి కథ వాల్మీకి రామాయణం లో ఉంది. శంభూకుడి కథ వాల్మీకి రామాయణం లో లేదు. ఉత్తర కాండ లో ఉంది.
      2. ఇది రామాయణానికి తరువాత రాసి కలపబడింది. అందుకే దీనిని ఉత్తర ( తరువాత ) కాండ అంటారు. లవకుశుల కథ కూడా దీని లోదే.
      3. ఈ కథలో పుష్పక విమానం ఉంది. కానీ ఇది ఉండకూడదు. ఇది విభీషణుడిది. రామాయణం చివరలో శ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు దీంట్లో లంక కి తిరిగి వెళ్లీపోతాడు.
      4. కొంత మంది ఈ కథని సమర్ధిస్తారు. శంభూకుడు బొంది (శరీరం) తో స్వర్గ లోకానికి వెళ్ళటానికి తపస్సు చేస్తాడు. అది ధర్మ విరుధ్ధం.
      5. దాని వలన రాజ్యంలో అకాల మృత్యువు వచ్చి నాలుగు వర్ణాలలోను చిన్న పిల్లలు చనిపోతారు. అందుకని రాముడు శంభూకుని వధిస్తాడు.
      6. శ్రీరాముడి పూర్వీకుడు అయిన త్రిశంకు మహారాజు కి కూడా ఈ కోరిక (బొంది తో స్వర్గ లోకానికి ) ఉండేది. తన కోరిక నెరవేర్చమని వశిష్ఠ మరియు ఇతర రుషులని అడుగుతాడు. వాళ్ళు ఇది సృష్టి విరుధ్ధం అని తిడతారు. శపిస్తామని బెదిరిస్రారు. చివరికి విశ్వామిత్రుడిని కాకా పట్టి తను స్వర్గానికి వెళతాడు. కానీ దేవతలు తోసి పడేస్తే విశ్వామిత్రుడు మధ్యలో కొత్త స్వర్గాన్ని సృష్టిస్తాడు, త్రిశంకు కోసం.
      7. ఇదీ సమాచారం. ఇంక మీ తిప్పలు మీరు పడండి.

  • @gourimohan3834
    @gourimohan3834 7 месяцев назад

    My doubt from the last 40 years is completely cleared - pranamalu

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji 7 месяцев назад +5

    🙏శ్రీ గురుభ్యో నమః శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారికి నమస్కారం🙏. యధావిధిగా అద్భుతమైన వివరణ. పద్మశ్రీ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు గోరఖ్ పూర్ గీత ప్రెస్ వారి రామాయణం సంస్కృత శ్లోకాల ఆధారంగా తెలుగు అనువాదం చేసిన రామాయణం పిడిఎఫ్ నెట్లో ఉచితంగా దొరుకుతుంది. నేను డౌన్లోడ్ చేసుకుని చదువుతున్నాను. 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @Vishnupriya-yy4zr
    @Vishnupriya-yy4zr 6 месяцев назад

    Chaalaa baagaa vivarimchaaru guruvugaaru dhanyavaadaalu 🙏🙏

  • @vallakatiramesh819
    @vallakatiramesh819 7 месяцев назад

    Uttarakhanda Mee brahmanula srushti any chalamandi bhavistunnaru

  • @alliyadav2570
    @alliyadav2570 7 месяцев назад

    Good explanation. JAI SHREE RAM!

  • @Suryudu968
    @Suryudu968 7 месяцев назад

    మంచి విషయాలు తెలుసుకుంటున్నాము

  • @RkMurthyAnnavarapu
    @RkMurthyAnnavarapu 7 месяцев назад

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @KNWLFactory
    @KNWLFactory 7 месяцев назад +1

    చాలా మంచి విషయాలు తెలియజేశారు 💐

  • @JayasreeDayal
    @JayasreeDayal 7 месяцев назад

    Thank u swamy . చాలా బాగా వివరించారు.🙏🙏🙏

  • @satyanarayanaboda7621
    @satyanarayanaboda7621 7 месяцев назад +1

    బాగా చెప్పారు.

  • @peddoorishankar253
    @peddoorishankar253 7 месяцев назад

    Super

  • @umausem7064
    @umausem7064 7 месяцев назад +6

    గురువుగారు నమస్కారం.
    ఊర్మిళ నిద్ర గురించి వీడియో చేయండి

  • @vspdevidevotional3951
    @vspdevidevotional3951 7 месяцев назад +1

    Jai sri Rama

  • @potnurusantoshkumar8725
    @potnurusantoshkumar8725 7 месяцев назад +1

    Jaisreeram 🙏🙏

  • @vijayasrid2215
    @vijayasrid2215 7 месяцев назад +1

    ధన్యవాదములు గురువుగారు🙏🚩

  • @kasarlapandurangareddy688
    @kasarlapandurangareddy688 7 месяцев назад

    Jai shriRam

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 7 месяцев назад

    Jaisreeram jaimodiji ❤

  • @prasadnus1784
    @prasadnus1784 7 месяцев назад

    మంచి విషయం తెలియజేశారు
    నమస్కారం

  • @floraflavour1760
    @floraflavour1760 7 месяцев назад

    Baagundi.....Chakkaga vivarinchaaru..

  • @vijaykrishnachaitanya
    @vijaykrishnachaitanya 7 месяцев назад

    Chala baga chepparu andi.
    Guhudu kuda adavi jathiki chendina vaaru.. ayana Ramula variki entho manchi snehithudu..ayanatho entho premaga unnaru Ramula varu oka desaniki raju aina kuda
    Shabari matha kuda brahmana sthree kadu.. avida thapaswi..
    Rama Rajyam lo only brahmanule baunnaru ani ekkada cheppaledu..
    Rama Rajyam
    Lo “Prajalantha sukha Santhoshalatho unnaru” ani ramayanam lo chepparu..
    Dharmanga unte chalu Ramudiki ishtam anthe kulam tho sambhandham
    Ledu..
    Anduke kada rakshasudyna sare vibheeshanudi tho sneham
    Chesaru.. lanka ki rajuni chesaru
    Anni nene..
    Andariki nene ani cheppina bhagavanthudu ki kulam ela untadi asalu.
    UTTHARA KHANDA oka kalpitham 🙏

  • @rajashekargudoor1477
    @rajashekargudoor1477 7 месяцев назад

    Good explanation.truth always triumph.

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 7 месяцев назад

    నమస్తే సార్, గురువు గారు, మీరు చాల అద్భుతంగా చెప్పవలసిన విధం చాల చక్కగా చెప్పారు. నేను 50 సంవత్సరముల క్రితం ఆలిండియా రేడియో లో మహానుభావులు శ్రీ ఉషశ్రీ గారు, మీరు చెప్పినట్లే వాల్మీకి రామాయణం ను యుద్ధం కాండ తో ముగుస్తుంది అని వక్కాణించారు.ఎవరో వ్రాసిన ఉత్తర కాండ ను వాల్మీకి రామాయణం లో ఇటీవల చేర్చినట్లు గా తెలుస్తుంది.ఇటీవల కరోనా కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాల్మీకి రామాయణం లో ని కొన్ని కాండ లను ప్రసారం చేసారు. ముఖ్యంగా బాల కాండ గురించి చెబుతూ, ఈ బాలకాండ లోని విషయంలతో పాటు,ఉత్తర కాండ లోని కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఆయన ఉత్తర కాండ కూడా వాల్మీకి మహర్షి వ్రాసిన దే అని చెప్పారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అచ్చు వేసిన పుస్తకాలలో కూడా ఉత్తర కాండ వాల్మీకి మహర్షి వ్రాసిన దే అని చెప్పారు, ఇది అవాస్తవం.ధన్యవాదాలు సార్.

  • @venkateswarasharmavorugant9140
    @venkateswarasharmavorugant9140 7 месяцев назад

    గురువు గారికి ధన్యవాదాలు

  • @Factchecklies
    @Factchecklies 7 месяцев назад +6

    బాగుంది andi..ఒకసారి సామవేదం shanmukha sarma garitho matladi aayananu oppinchandi..hinduvulu andaru oka maata pai undadam avasaramu.lekunte itharulanu manamu emi ane arthata undadhu.

    • @dilipkrishnamanagani348
      @dilipkrishnamanagani348 7 месяцев назад

      Ee fact checking I'd tho వచ్చింది ఒక పంది, వీళ్ళు హిందువులకు ఇలాంటి stories చూపిస్తూ మతం మారుస్తూ ఉంటారు

    • @vamsiakula9860
      @vamsiakula9860 7 месяцев назад +2

      Correct ga chepparu

    • @LuCipher321
      @LuCipher321 7 месяцев назад +3

      తన జీవితాంతం "అల్లా మాలిక్ హై!" అని, సచ్చి ఇప్పుడు షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని మనం దేవుడిగా కొలవాలా?
      అవైదిక మతాలను నిర్మూలించి శంకర భగవద్పాదుల క్రోడీకరించిన షణ్మతాలు ఏమైనాయి?
      అవసరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

    • @Factchecklies
      @Factchecklies 7 месяцев назад

      మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి.

  • @krishnakishore4932
    @krishnakishore4932 7 месяцев назад +10

    గురువు గారికి వందనములు, తమరి విశ్లేషణ చాలా అద్భుతంగా వుంది. ఈ ఉత్తర రామాయణం ఎవరి కల్పన అయి వుంటుంది. భగవాన్ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం లోని శైలి మరియు ఉత్తర రామాయణం లోని రచనా శైలి భిన్నమా. దయచేసి మాకు అవగాహన కల్పించగలరు. నమస్కారములు.

    • @sagishivasreenivasadheeren6737
      @sagishivasreenivasadheeren6737 7 месяцев назад +5

      "భవభూతి" రచించిన "ఉత్తర రామ చరితం" "ఉత్తరకాండ"గా వాల్మీకి రామాయణానికి జతచేయబడింది.

    • @krishnakishore4932
      @krishnakishore4932 7 месяцев назад

      @@sagishivasreenivasadheeren6737 ధన్యవాదములు

    • @krishkrish7574
      @krishkrish7574 7 месяцев назад +3

      @@sagishivasreenivasadheeren6737 మీరు చెప్పింది నిజం. ఉత్తర రామ చరితం 8వ శతాబ్దం లో వ్రాసినది . 2015 లో కోల్కతా లైబ్రరీ లో దొరికిన 6వ శతాబ్దపు రామాయణం లో ఉత్తర కాండ ప్రసక్తే లేదు

  • @nivarthisubramanyam1172
    @nivarthisubramanyam1172 7 месяцев назад

    Miru maha panditulu andi

  • @jagadishbhaaratha
    @jagadishbhaaratha 7 месяцев назад

    Nice video👍

  • @sampathraoavirineni8448
    @sampathraoavirineni8448 7 месяцев назад

    Good video

  • @valmikisiva
    @valmikisiva 7 месяцев назад

    Valmiki Ramayanam prakarame Sabari vrudduralu...alanti vrudduralini nuvvu Kamam jayinchaava ani adigaadu ramudu. adbhutam idi.

  • @lakshminarayanapalisetty659
    @lakshminarayanapalisetty659 7 месяцев назад

    Chakkani visleshana dhanyavaadalu jai shree ram

  • @ksrbabu3087
    @ksrbabu3087 7 месяцев назад +1

    సత్యమేవ జయతే 🇮🇳🙏
    మీ వివరణకు ధన్యవాదాలు మీ వివరణకు ధన్యవాదాలు ఆచార్య 🙏
    జై శ్రీరామ్ 🙏

  • @kasiviswanath6216
    @kasiviswanath6216 7 месяцев назад

    Useful video