గురువు గారు 🙏,దేవాలయాల లో అర్చకులు పరిచయం వున్న భక్తుల తో, డబ్బు వున్న వ్యక్తుల కు ప్రాధాన్యం ఇవ్వటం ,దేవుడి కి పెట్టిన పూలు, పండ్లు, బొట్టు మొదలైన వి అన్ని వారికి మాత్రమే ఇవ్వటం, ఎందుకు ఇలా బేధ భావజాలం తో వుంటున్నారు, ఇది ప్రతి ఒక్క సామాన్య భక్తులకు అనుభవము.
అది వారి దరిద్రదౌర్భాగ్యానికి ముఖ్యమైనహేతువుఅనియు మరియు ప్రభుత్వమే ధర్మం తెలియని ఆధర్మ శాఖ దైవ ద్రోహశాఖ వచ్చిన ప్రారుద్ధమే వినాశ కాలపు విపరీత బుద్ధి మాత్రమే సద్. బ్రాహ్మణుడు ఇక.అందరినీ సమానంగానే చూడాలి ఇంకా ప్రత్యేక శ్రద్ధ దయ కలిగి ఉంటారు 😂
మీరూ మీ వాయిస్ అల్లుఅర్జున్ లాగా ఉన్నారు. మీరు ధర్మ సందేహాలు తీరుస్తూ జనాలకు మంచి విషయాలు తెలియజేస్తూ, ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు ధన్యవాదములు🙏🙏🙏 జై శ్రీరామ్ 🕉️🕉️🕉️🙏🙏🙏 ఓం నమః శివాయ🕉️🕉️🕉️🙏🙏🙏 జై హింద్🕉️🕉️🕉️🙏🙏🙏 జై భారత్🕉️🕉️🕉️ 🙏🙏🙏
ఈ తిట్టడం ఏమిటో దిక్కుమాలిన నమ్మకం ఎవడో ఒక పనికిమాలిన వాడు పెట్టుంటాడు. గురువుగారు తిట్టడం అంటే గుర్తొచ్చింది తిరుపతిలో గంగమ్మ జాతర సమయంలో, పూరీలో జగన్నాధస్వామిని పచ్చి బూతులు తిట్టే దారుణమైన, దిక్కుమాలిన ఆచారం ఉంది. దాని గురించి విన్నాక చాలా జూగుప్స, అసహ్యం, కోపం కలుగుతున్నాయి. దైవం పట్ల ఇంత నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని చాలా బాధ కలుగుతున్నది. పైగా ఇవన్నీ ఆయా దైవం పట్ల ఎనలేని భక్తితో చేస్తారంట దైవం ఆనందిస్తాడంట ఇదెక్కడి ఆచారమో తెలీదు. ఒక సామాన్యుడు కూడా భరించలేని పనుల్ని పరమ పూజనీయమైన ఆ దేవి దేవతలకి అపాదించడం ఎంతవరకు కరెక్ట్? వీటికేమి శాస్త్రప్రమాణం లేదని నా గట్టి నమ్మకం. కనుక దయచేసి ఇలాంటి వాటిని మీలాంటి వేదపండితులు ఖండించి, నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉంది. దయచేసి దీని గురించి కచ్చితంగా ఆలోచించండి. జై శ్రీరామ్ జై భారత్.
@@Loading....173 దైవదూషణ మహాపాపం. దేవుడిని తిడితే నాకు చాలా కోపమొస్తుంది. అదే కదా చెప్పాను. మీకు నచ్చకపోతే అది మీ కర్మ. ఇక నండూరి సంగతి చూస్తే ఆయన ఏది ట్రేండింగ్ అయితే అది వీడియోస్ చేసి వదులుతారు. టోపీ అమ్మ, చలం, ఈ మధ్యనే హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్న పిరమిడ్ పత్రీజీ గురించి భజన ఇలా ఎవర్ని పడితే వారి వీడియోస్ చేస్తూ నియమం, శాస్త్రం, ధర్మం, అధర్మం ఇవేమి చూడకుండా మీలాంటి అమాయకుల్ని అజ్ఞానం మాయలో పడేస్తున్నారు. ఆయనని గుడ్డిగా నమ్మడమే కాకుండా ఏదో పెద్ద గొప్ప దేవుడు చెప్పినట్టు ఫీల్ ఐపోయి మాట్లాడకండి. మీకు నండూరి దేవుడు ఐతే కావచ్చు. నాకు కాదు. ఐనా ఆయన పేరు ఇక్కడ ఎత్తలేదు కదా మీరే అనవసరంగా కెలికారు. ఆయన చెప్పే ప్రతీ మాట నమ్మి గోతిలో పడకండి. ఆయన గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు అనవసరం. అయినా ఆ దిక్కుమాలిన ఆచారం గురించి నండూరి పూరీ వీడియోలో విన్న వెంటనే కామెంట్ కూడా పెట్టాను కానీ స్పందన కూడా లేదు. అయినా దాని గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు అంటే నా తప్పు కాదు. కాబట్టి మీ పనిచేస్కోండి.
Dabbulu veyya kunda Temple ki kavalsina vi vasthu roopam lo thechi ivva vachu kada...meeru chala mandiralaku velli nappudu mee ku daathalu(donors) em cheyincharo perlu kanapaduthu ne vuntayi. Anni donors ichina dabbula thone jarugu thunte...malli government money enduku theesu kuntundi... Best thing -- local temples lo service cheyyadam start cheyyochu.
మనం హుండీ లో వేసే ధనం చాలా వరకూ ప్రక్కదారీ పడుతున్నా యని తెలిసీ ఎలా వేయాలి. మన హిందూ దేవాలయాలు లో అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తూ మనం హుండీ లో వేసే డబ్బు లే జీతం రూపంలో పొందుతున్నారు. ఇది తెలిసి ఎలా వేయాలి ? జైశ్రీరామ్
"అల్లా మాలిక్ హై!" అని, సచ్చి షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న పిండారీ సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అని కొలవడం తప్పు అని మాత్రం చెప్పరు వేదాంత పండితులు.
శ్రీ గురుభ్యోన్నమః 🙏 గురువుగారు మాకు ఒక ధర్మ సందేహం పూజ మొదలు పెట్టినప్పుడు పుండరీకాక్ష పుండరీకాక్ష అంటాము కదండీ ఆ మంత్రం గురించి చెప్పగలరని ప్రార్థన చేస్తున్నాం అండి 🙏
🙏 "అపవిత్రపవిత్రోవా సర్వావస్థాoగతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచి" ఇది నాకు తెలిసినది. స్నానం చేసేటపుడు "గంగేచ యమునే చైవ" లాగే పూజకు ముందు కొందరు పై శ్లోకం చదువుతారు. నిర్దారణ కోసం దగ్గరలో వున్న పూజారి గారిని సంప్రదించండి.
Jai Sri Ram Sri Gurubyo Namaha Dhanyavadamulu Guruvu Garu clear ga chepparu.. Hindu temples lo matramey hundilu untay.... Hindus secular nundi bayataku ravali..... Hindu temples should be outside from Govt. because Govt looting in the name of tickets, special darshans, poojas, sevas, kobarikayaku tickets, kobarikaya kottevalaku dabbulu, etc. from Hindus. Hindu temples money resources not used for Hindus/Sanathana Dharma but Hindu temples resources are used for others... salaries... tickets, anti... Jai Sri Ram....హిందువునని గర్వించు- హిందువుగా జీవించు..
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏 నాకు ఒక ధర్మసందేహము గురువు గారు మా పిన్నతల్లిగారి భర్తగారు కాలం చేసారు ఇది రెండవ సంవత్సరము నాకు కుంకుమ పసుపు ఇవ్వచ్చు బొట్టు బొట్టు(కుంకుమ) పెట్టచ్చు పువ్వులు అంటూ విపరీతంగా వాదిస్తున్నారు ఇక్కడ రాజమండ్రి లో ఉన్న శారదా పీఠం లో అర్చకులు చెప్పారట దయచేసి నా ధర్మ సందేహము తీర్చగలరు గురువు గారు
మా తోటి కోడలు వాళ్ళు పెళ్ళై 19సంవత్సరాలు పిల్లలు తో సంతోషం గా ఉన్నారు కానీ ఇప్పుడు క్షద్రపూజలు చేసే వ్యక్తి దగ్గరకు వెళ్లి పెర్లు మార్చుకున్నారు అసలు గడికీ వేళ్ళాటం మనేసారూ నిద్రా లేస్తే అయినా జపం చేస్తున్నారు పుర్ణిమా. అమవాస్య పూజ చేస్తున్నారు నాకు భయం పట్టుకుంది ఆండీ.
Guruvu garu, na question ki answer cheyandi,reply evvadam ledhu, edhi 2 sari adagadam,plz srichakram itnti lo pettukunte em niyamalu patinchali, in case niyamalu patinchaka pothe, problem vasthaya plz cheppandi, 🙏🙏
Namaste Guruji - దయచేసి నా సందేహాన్ని చెపుతున్నాను. ఇంటిలో శివలింగమును పెట్టుకొని నిత్యము అభిషేకం చేస్తూ, పసుపు కుంకుమ తో పూజ చేయవస్తా? దయచేసి తెలపండి.
గురువుగారు...పిల్లలకి నెలసరి కలుపుకున్నారు ఇంట్లో..వాళ్ళకి జరగదు కలుపుకొకపోతే ఎలా శుద్ధి చేసుకొ మంటారు..4రోజులు గడిచాక నా ఇంటికి కూడా వస్తారు...అంటే నాకు కూడా కలుస్తున్నాయి ఆ బట్టలు...ఎం చేయను ..నేను రోజు పూజ లలిత చేసుకుంటాను .. వీళ్ళ కోసం లలితా ఆపను...నేను నా 13 ఏటా నుంచి చదువుతున్నాను..నిజానికి వాళ్ళు బాధ పడుతున్నారు .. ఏం చేయాలో పాలు పోవటం లేదు...దయ చేసి మార్గం చెప్పండి
Guruvu garu namaste nenu hosur nunchi.. Mee videos cha la margararsalam ga vunnai naku oka sandeham.. Nenu konni sarlu atma pindam ani, dani gurinchi pipina vinnanu vivaralu teliyavu daniki niyamalu vunnaya.. Telzxiya cheyagalaru ee vidham ga chestaru? Daya chesi cheppandi
mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir 🎉🎉🎉🎉🎉 nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi
Swami maa ente mundhu munasapal septic tank unnadhe ala unte mamu kaluva dhatena vantanai ee tank medha kalu vastamu pareskaram chappande guruvu garu ente mundhu muggu kuda pattalamu Swami
Gurubhyonamah 🙏 If we go out of station for more than a day.. how to manage nanda Deepam at home. Kindly request you to advice. Can ladies chant Vishnu Sahasranama and om kaaram ...few say yes and few say no. 🙏🙏
గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. కొన్ని సందేహాలు తీర్చినందుకు ధన్యవాదములు. నాదొక సలహా వద్దిపర్తి వారి వీడియోలో చూశాను మూఢనమ్మకం అనే మాట తప్పు. మూఢ అనేది సంస్కృతం, నమ్మకం అనేది తెలుగు. రెండు భాషలు కలిపి సమాసం కూడదు. అది భాషా దోషం కనుక మూఢవిశ్వాసం అనాలి లేకపోతే గుడ్డినమ్మకం అనాలి. అంతేగాని ఈ రెండు పదాలు కలపకూడదు. అని చెప్పారు. కావున దీన్ని గమనించగలరు, తదుపరి వీడియోస్లో సరిదిద్దుకోగలరు అని భావిస్తున్నాను. జై శ్రీరామ్ జై భారత్.
Very well said there are so many mudha nammakalu in people .first thier hearts should be clear help others feed animals don't try to keep lots of money which will be helpful to others
నమస్కారం గురువు గారు,,,,,,లక్ష్మి దేవి రూపు ఉన్న ఏ వస్తువులు అయిన , ఉదాహరణ కి కుంకుమ భరిణెలు, లాకెట్టులు, తోరణాలు, వగైరా కూడా వేరొకరు కి ( ఆడపడుచు కి కూడా) ఇవ్వకూడదు అని కొందరు చెప్తూ ఉన్నారు. ఇస్తే లక్ష్మి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అట. ఎంత వరకు ఇది శాస్త్ర సమ్మతము తెలియజేయగలరు
పేర్లు మార్చిన మాత్రాన కర్మ ఎక్కడికి పోదు అలాగే దేవుడిని,మతాన్ని మార్చిన మాత్రాన కర్మ ఫలం మారదు. జై హింద్, జైశ్రీరామ్, జై భీమ్.
అర్చకుడి కి వేయండి హుండీ లో తగ్గించి, లేదా నేషన్ వైడ్ కాంపెయిన్ చేయాలి హిందూ దేవాలయాలను ప్రభుత్వాల పెత్తనం నుంచి విముక్తి చేసేలాగ
100 % correct
Then private people do business with temples. Enough. Regulate.
గురువు గారు 🙏,దేవాలయాల లో అర్చకులు పరిచయం వున్న భక్తుల తో, డబ్బు వున్న వ్యక్తుల కు ప్రాధాన్యం ఇవ్వటం ,దేవుడి కి పెట్టిన పూలు, పండ్లు, బొట్టు మొదలైన వి అన్ని వారికి మాత్రమే ఇవ్వటం, ఎందుకు ఇలా బేధ భావజాలం తో వుంటున్నారు, ఇది ప్రతి ఒక్క సామాన్య భక్తులకు అనుభవము.
Avunu sir nenu observe chesanu
Idhi అందరికీ అనుభవం..వాళ్ళ బుద్ధి అల వుంది...వాళ్ళ మీద వున్న గౌరవం పోతుంది😂😂😂
True
అది వారి దరిద్రదౌర్భాగ్యానికి ముఖ్యమైనహేతువుఅనియు మరియు ప్రభుత్వమే ధర్మం తెలియని ఆధర్మ శాఖ దైవ ద్రోహశాఖ వచ్చిన ప్రారుద్ధమే వినాశ కాలపు విపరీత బుద్ధి మాత్రమే సద్. బ్రాహ్మణుడు ఇక.అందరినీ సమానంగానే చూడాలి ఇంకా ప్రత్యేక శ్రద్ధ దయ కలిగి ఉంటారు 😂
ఇది నిజమే….
మూఢనమ్మకాలు గురించి ఉన్న సందేహాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏
నమస్కారం స్వామి ... చాలా మంది కళ్ళు తెరిపించారు. ధన్యవాదాలు.
వేదాలు పురాణాలు మరియు భగవద్గీత ఇవే హిందువులకు ఆచరణీయాలు. మార్గదర్శనం చేస్తున్న గురువు గారికి నమస్కారములు
ప్రజలలో వున్నా moodha నమ్మకాలపై మీరిచ్చిన వివరణ ఉపయోగకరం గా వున్నది🙏🏽
ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌙🌺. ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏
చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు. ముఖ్యంగా పసుపు కుంకుమ అద్ధం గురుంచి
గురువుగారు, మీ వలన మా సందేహములు చాలా తీరుతున్నాయి. ధన్యవాదములు🙏🏻
చాలా మంచి సూచనలు చేశారు. ధన్యవాదాలు. మీకుపాదాభి వందనాలు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.
చాలా చక్కగా సెలవిచ్చారు. మీకు శతకోటి వందనాలు.
మీరూ మీ వాయిస్ అల్లుఅర్జున్ లాగా ఉన్నారు.
మీరు ధర్మ సందేహాలు తీరుస్తూ
జనాలకు మంచి విషయాలు తెలియజేస్తూ,
ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు
ధన్యవాదములు🙏🙏🙏
జై శ్రీరామ్ 🕉️🕉️🕉️🙏🙏🙏
ఓం నమః శివాయ🕉️🕉️🕉️🙏🙏🙏
జై హింద్🕉️🕉️🕉️🙏🙏🙏
జై భారత్🕉️🕉️🕉️ 🙏🙏🙏
అది మీ అభిమానం. కానీ అలా పోల్చకూడదు. ప్రవచకులు వ్యాసభగవానుని స్వరూపులు.
ఈ తిట్టడం ఏమిటో దిక్కుమాలిన నమ్మకం ఎవడో ఒక పనికిమాలిన వాడు పెట్టుంటాడు. గురువుగారు తిట్టడం అంటే గుర్తొచ్చింది తిరుపతిలో గంగమ్మ జాతర సమయంలో, పూరీలో జగన్నాధస్వామిని పచ్చి బూతులు తిట్టే దారుణమైన, దిక్కుమాలిన ఆచారం ఉంది. దాని గురించి విన్నాక చాలా జూగుప్స, అసహ్యం, కోపం కలుగుతున్నాయి. దైవం పట్ల ఇంత నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని చాలా బాధ కలుగుతున్నది. పైగా ఇవన్నీ ఆయా దైవం పట్ల ఎనలేని భక్తితో చేస్తారంట దైవం ఆనందిస్తాడంట ఇదెక్కడి ఆచారమో తెలీదు. ఒక సామాన్యుడు కూడా భరించలేని పనుల్ని పరమ పూజనీయమైన ఆ దేవి దేవతలకి అపాదించడం ఎంతవరకు కరెక్ట్? వీటికేమి శాస్త్రప్రమాణం లేదని నా గట్టి నమ్మకం. కనుక దయచేసి ఇలాంటి వాటిని మీలాంటి వేదపండితులు ఖండించి, నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉంది. దయచేసి దీని గురించి కచ్చితంగా ఆలోచించండి. జై శ్రీరామ్ జై భారత్.
తెలుసుకొని మాట్లాడండి
నండూరి శ్రీనివాస్ గారు వాటి గురించి చెప్పారు
చూసి మాట్లాడు
😡😡😡😡😡😡😡😡
అది తప్పు అయితే ఇంత మంది గురువులు ఖండించలేదు????
@@Loading....173 దైవదూషణ మహాపాపం. దేవుడిని తిడితే నాకు చాలా కోపమొస్తుంది. అదే కదా చెప్పాను. మీకు నచ్చకపోతే అది మీ కర్మ. ఇక నండూరి సంగతి చూస్తే ఆయన ఏది ట్రేండింగ్ అయితే అది వీడియోస్ చేసి వదులుతారు. టోపీ అమ్మ, చలం, ఈ మధ్యనే హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్న పిరమిడ్ పత్రీజీ గురించి భజన ఇలా ఎవర్ని పడితే వారి వీడియోస్ చేస్తూ నియమం, శాస్త్రం, ధర్మం, అధర్మం ఇవేమి చూడకుండా మీలాంటి అమాయకుల్ని అజ్ఞానం మాయలో పడేస్తున్నారు. ఆయనని గుడ్డిగా నమ్మడమే కాకుండా ఏదో పెద్ద గొప్ప దేవుడు చెప్పినట్టు ఫీల్ ఐపోయి మాట్లాడకండి. మీకు నండూరి దేవుడు ఐతే కావచ్చు. నాకు కాదు. ఐనా ఆయన పేరు ఇక్కడ ఎత్తలేదు కదా మీరే అనవసరంగా కెలికారు. ఆయన చెప్పే ప్రతీ మాట నమ్మి గోతిలో పడకండి. ఆయన గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు అనవసరం. అయినా ఆ దిక్కుమాలిన ఆచారం గురించి నండూరి పూరీ వీడియోలో విన్న వెంటనే కామెంట్ కూడా పెట్టాను కానీ స్పందన కూడా లేదు. అయినా దాని గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు అంటే నా తప్పు కాదు. కాబట్టి మీ పనిచేస్కోండి.
Tirupati Gangamma Jathara May 2nd Week lo jaruguthundhi. Meeru aduguthunna thitla vishayam 1 week paatu bhakthulu raka rakala veshala vesukoni chestharu.
నేను కూడా హుండీలో డబ్బులు వేయొద్దు అని స్టేటస్ పెడుతూ ఉంటాను. కానీ ఈ కోణంలో ఎపుడూ ఆలోచించలేదు గురువు గారూ 🙏
Dabbulu veyya kunda Temple ki kavalsina vi vasthu roopam lo thechi ivva vachu kada...meeru chala mandiralaku velli nappudu mee ku daathalu(donors) em cheyincharo perlu kanapaduthu ne vuntayi. Anni donors ichina dabbula thone jarugu thunte...malli government money enduku theesu kuntundi...
Best thing -- local temples lo service cheyyadam start cheyyochu.
మనం హుండీ లో వేసే ధనం
చాలా వరకూ ప్రక్కదారీ పడుతున్నా యని
తెలిసీ ఎలా వేయాలి.
మన హిందూ దేవాలయాలు లో
అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తూ
మనం హుండీ లో వేసే డబ్బు లే జీతం
రూపంలో పొందుతున్నారు.
ఇది తెలిసి ఎలా వేయాలి ?
జైశ్రీరామ్
చాలా మందికి ఈ విషయాలు తెలియాలి. చాలా బాగా చెప్పారు గురువు గారు🙏
చాలా విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువుల కు
8th point is far more dangerous problem effecting all Hindu temples..
Freeing all Hindu temples from govt kabza is only way out
"అల్లా మాలిక్ హై!" అని, సచ్చి షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న పిండారీ సాయి-బుని "అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు" అని కొలవడం తప్పు అని మాత్రం చెప్పరు వేదాంత పండితులు.
నమస్కారం గురువు గారు.🙏.సందేహాలు బాగ తీర్చారు.
సాధన పరులు ఉల్లి,వెల్లుల్లి తినకూడదు అంటారు నిజమేనా ? ఆహార నియమాలు కూడా చెప్పండి .
Very nice topic guruji
మీరు ధర్మ సందేహాలపైన యిచ్చిన వివరణలు బాగున్నాయి.
Chala manchi vishya
lu thelisikontunnamu, mee dwara.meeru,ee channel channel abhivriddhiloki ravalani korukontunnam.
GuruvuGariki Pranaam.... Very.. very well explained about the superitustions ...
శ్రీ గురుభ్యోన్నమః 🙏 గురువుగారు మాకు ఒక ధర్మ సందేహం పూజ మొదలు పెట్టినప్పుడు పుండరీకాక్ష పుండరీకాక్ష అంటాము కదండీ ఆ మంత్రం గురించి చెప్పగలరని ప్రార్థన చేస్తున్నాం అండి 🙏
🙏 "అపవిత్రపవిత్రోవా సర్వావస్థాoగతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచి" ఇది నాకు తెలిసినది. స్నానం చేసేటపుడు "గంగేచ యమునే చైవ" లాగే పూజకు ముందు కొందరు పై శ్లోకం చదువుతారు. నిర్దారణ కోసం దగ్గరలో వున్న పూజారి గారిని సంప్రదించండి.
మీ వీడియోస్ ని ఇంగ్లీష్ ఇంకా హింది లొ డబ్ చేయచ్చు గురువుగారు 👑
Jai Sri Ram
Sri Gurubyo Namaha
Dhanyavadamulu Guruvu Garu clear ga chepparu..
Hindu temples lo matramey hundilu untay.... Hindus secular nundi bayataku ravali..... Hindu temples should be outside from Govt. because Govt looting in the name of tickets, special darshans, poojas, sevas, kobarikayaku tickets, kobarikaya kottevalaku dabbulu, etc. from Hindus. Hindu temples money resources not used for Hindus/Sanathana Dharma but Hindu temples resources are used for others... salaries... tickets, anti...
Jai Sri Ram....హిందువునని గర్వించు- హిందువుగా జీవించు..
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏 నాకు ఒక ధర్మసందేహము గురువు గారు మా పిన్నతల్లిగారి భర్తగారు కాలం చేసారు ఇది రెండవ సంవత్సరము నాకు కుంకుమ పసుపు ఇవ్వచ్చు బొట్టు బొట్టు(కుంకుమ) పెట్టచ్చు పువ్వులు అంటూ విపరీతంగా వాదిస్తున్నారు ఇక్కడ రాజమండ్రి లో ఉన్న శారదా పీఠం లో అర్చకులు చెప్పారట దయచేసి నా ధర్మ సందేహము తీర్చగలరు గురువు గారు
Sastri Garu meeru upadesinchina ee 10 moodhaNammakaalu vaati vivaraNa maa andariki baagaa baagaa nachchindi mariyu talakekkindi. Dhanyavaadaalu swamy
ధన్యవాదాలు గురువుగారు🙏
Chaalaa Dhanyavadamulu panthulu garu , Chaalaa spastamga, kachchithamuga sadaacharamulaku, mudhanammakalaku
Vyathyasanni theliyajesaaru.
పేర్లు మార్చినంత మాత్రం చేసిన ఖర్మ ఎక్కడికి పోతుంది
మా తోటి కోడలు వాళ్ళు పెళ్ళై 19సంవత్సరాలు పిల్లలు తో సంతోషం గా ఉన్నారు కానీ ఇప్పుడు క్షద్రపూజలు చేసే వ్యక్తి దగ్గరకు వెళ్లి పెర్లు మార్చుకున్నారు అసలు గడికీ వేళ్ళాటం మనేసారూ నిద్రా లేస్తే అయినా జపం చేస్తున్నారు పుర్ణిమా. అమవాస్య పూజ చేస్తున్నారు నాకు భయం పట్టుకుంది ఆండీ.
Guruvu garu, na question ki answer cheyandi,reply evvadam ledhu, edhi 2 sari adagadam,plz srichakram itnti lo pettukunte em niyamalu patinchali, in case niyamalu patinchaka pothe, problem vasthaya plz cheppandi, 🙏🙏
గురువుగారు చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు జైశ్రీరామ్ 🙏🙏🙏
guruvugaru meeru cheppe prati video chustanu entho goppaga vedalani adhyayam chezaru, miru cheppe prati mata chala prabhavitam chestundi nannu
గురువు గారికి కృతజ్ఞతలు 🙏
నమస్తే అండి Comment cheyandi అమూల్యమయిన కామెంట్ అన్నారు ఎన్ని కామెంట్స్ వస్తున్న response ఇవ్వడం లేదు గా మరీ...
Mana comment chadivi Danni batti videos chestaru, emaina suggestions unte tisukuntaru.
Okokariki reply ivvadam impossible for any one.
Valla vaipu nundi kuda alochinchali kadha andi
Guruvu gariki namaskaralu
Guruvu gariki vandanalu meeru cheppe vishaya visleshana chala bagundi maalanti variki ardamayyela vivaranga chepparu anduku meeku chala krthagnatalu naku chinna sandeham dayachesi telapavalasindiga korutunnanu 1st roju chala light ga dharsnam istundi 3/4/5va rojuluvaraku kanipinchadu.3/4/5 Appati nundi 7rojuluku poorthavutundi 8va roju nundi Pooja chesukuntanu na doubt1st 2rojulu separate gauntamu 3va roju snanam chesi lopalaki vastamu kani Pooja cheyanu devudu room Loki 8rojulu vellanu
మంచం మీద చనిపోయిన చాలా చెడ్డ విషయmaa. Pl.explain.
Very nice Sir,Dr.Eluri Rajeswar Rao
Namaste 🙏 guruvu gaaru. Niluu dopidi sommu hundilo veya kunda anadha pillala annadhaanaaniki yevvavacha.dayachesi telupagalaru
పేరుమార్పులు… ధనముతో కొనుక్కున్న వస్తువులు .. మన కర్మను మారుస్తాయా…? భ్రమ 👏సాధనమున పనులు సమకూరును.. కృషితోనాస్తి దుర్భిక్షము.. ఫలితము మీదకంటే పనిమీద మనశ్రద్ధ ను మనసును నిలపాలికదా..👌👍👏🙌
Acharya me videos chala bagunay. Ilanti videos chala avsaram
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
Explained very crystal clear om Namah sivaaya
4va sandeham.
Meru cheppina dantlo inko sandeham kuda thrindi guruvu garu. Adi entante gatha konni rojuluga RUclips pujala gurinchi vasthunna videos chusthu chala confusion ki guravuthunnamu. Ippudu meru chepparuga ika etuvanti alochana lekunda ma pujalu memu cheskovachu. Dhanyavadalu guruvu garu 🙏
Namaste Guruji -
దయచేసి నా సందేహాన్ని చెపుతున్నాను. ఇంటిలో శివలింగమును పెట్టుకొని నిత్యము అభిషేకం చేస్తూ, పసుపు కుంకుమ తో పూజ చేయవస్తా? దయచేసి తెలపండి.
Guruvu gariki namaskaramulu. Video starting lo pettuna stotram emiti chala chala bugundi..vintunte manasu anandamtho paravasinchi pothundi. Purthi patam unte pettandi
🙏🏻💐sri gurubhyo namaha 🙏🏻
చాలా చాలా కృతజ్ఞతలు స్వామి 🙏🙏🙏
Anna magavaru daily thala snaanam chaiala ?
Hare Krishna
Namah Shivaya 🙏
Arogyam Kosam emina cheppandi Guruvugaru, kastaaniki tagina prathi plam raavaa lante em cheyyali Guruvugaru
Very useful and knowledgeable information you are giving guruji, thank you
గురువు గారికి ధన్యవాదాలు 🙏👌
Namaskaramandee.
Etisuthakamu vunnavaaru nithya pooja validity Devatharadhana gadilo nithyadeeparadhana cheyavacchunaandee Ee information avagahana kosamu maathrameaa adukuthunnanu.
🙏శ్రీ గురుభ్యో నమః 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏
Danyavadalu guruvugaru jai sri ram 🙏
Chala manchi vishayalu teliyachesaru guruvu garu. Namaskaram
Meeru Chala Bhaga Chepparu
Guruvugaru Danyavadhalu 🙏🙏
Nice information guruvugaaru
Jgd. Great msg.thank you very much for your kind help to all of us.
Guruvugaru intlo devuni vigraham jari kindapadithe em jaruguthundi cheppandi please
Namaskar am guruvugaru, asalu nalla pusalu mana sampradayamena? Puranalalo strilu nallapusalu kattukunnattuga pramanam unnada? Nallapusala visistata gurinchi oka video cheyagalaru, Naku telisi chinna jeeyar swami varu nallapusalu vesukoradu Ani chepparu kabatti nenu mangalasutralato nellapusalu dharinchanu, adi tappa? Teliyacheyagalaru.
గురువుగారు...పిల్లలకి నెలసరి కలుపుకున్నారు ఇంట్లో..వాళ్ళకి జరగదు కలుపుకొకపోతే ఎలా శుద్ధి చేసుకొ మంటారు..4రోజులు గడిచాక నా ఇంటికి కూడా వస్తారు...అంటే నాకు కూడా కలుస్తున్నాయి ఆ బట్టలు...ఎం చేయను ..నేను రోజు పూజ లలిత చేసుకుంటాను .. వీళ్ళ కోసం లలితా ఆపను...నేను నా 13 ఏటా నుంచి చదువుతున్నాను..నిజానికి వాళ్ళు బాధ పడుతున్నారు .. ఏం చేయాలో పాలు పోవటం లేదు...దయ చేసి మార్గం చెప్పండి
నెలసరి అసలు అంత విషయమే కాదు అన్నట్లు చెప్తున్నారు.నాకు అల ముట్టుకుని పూజ ఇష్టం వుండదు
ధన్యవాదాలు
Guruvu gariki namaskaram.
Periods lo unnappudu stotralu, bhagavadgita vinavacha
Dhanyawadamulu guruvu garu..ma sandehalu clear chesinanduku 🙏🙏
Santhosh Garu
Ladies pithru devathalaku votti plain neellu/water vadili petta vachuna, adi kuda tharpanam tho samaanama?
Dhanyavadalu guruvu garu. Balli gurinchina mudra nammakam emaina unte cheppandi.
🙏 guruvu garu bartha kaalam chesaka eppatiki aame thana puttintlo undavaccha? Thanaki anna dhammulu evaru leru ,samadhanam cheppandi
Namaskaram guruji naku ive doubts unnayi meeru clear chesaru🙏🏼🙏🏼🙏🏼
Dhanyavadamulu sastrigaru🙏
Vedalu Telugu lo labhistaya...unte vivaralu ivvagalaru.thanks for your explanation in detail.
Dhanyavadhalu guruvu garu
🙏🙏🙏 నమస్కారం గురువుగారు 🙏🙏🙏
Andhuka guruvu garu palleru kayalu tho vinayaka chavithi roju bavagarlaku guccevallamu
Guruvu garu namaste nenu hosur nunchi.. Mee videos cha la margararsalam ga vunnai naku oka sandeham.. Nenu konni sarlu atma pindam ani, dani gurinchi pipina vinnanu vivaralu teliyavu daniki niyamalu vunnaya.. Telzxiya cheyagalaru ee vidham ga chestaru? Daya chesi cheppandi
Thank you swamy.....
Me lanti vaari aashirwaadalavallane memu bagunnam guruvu gaaru
mi vedios lo content&concept good
na circle lo chalamandiki share chesa
🎉🎉🎉🎉
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
🎉🎉🎉🎉🎉
nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi
Swami maa ente mundhu munasapal septic tank unnadhe ala unte mamu kaluva dhatena vantanai ee tank medha kalu vastamu pareskaram chappande guruvu garu ente mundhu muggu kuda pattalamu Swami
Gurubhyonamah 🙏
If we go out of station for more than a day.. how to manage nanda Deepam at home. Kindly request you to advice.
Can ladies chant Vishnu Sahasranama and om kaaram ...few say yes and few say no. 🙏🙏
జై శ్రీ రామ్ అచ్యుత అనంత గోవిందా 🙏🙏
Chaala baaga chepparu guruvugaru
Guruvu garu maa anumanalanu ee vedio dwara thirchi nanduku thanks andi 🙏🙏🙏🙏🙏🙏
Background is very nice. Please make this default Background for all your videos.
Thanks
Guruvu gariki namaskaramu.
Thummu mudhanammakamena
Dayachesi cheppandi
గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. కొన్ని సందేహాలు తీర్చినందుకు ధన్యవాదములు. నాదొక సలహా వద్దిపర్తి వారి వీడియోలో చూశాను మూఢనమ్మకం అనే మాట తప్పు. మూఢ అనేది సంస్కృతం, నమ్మకం అనేది తెలుగు. రెండు భాషలు కలిపి సమాసం కూడదు. అది భాషా దోషం కనుక మూఢవిశ్వాసం అనాలి లేకపోతే గుడ్డినమ్మకం అనాలి. అంతేగాని ఈ రెండు పదాలు కలపకూడదు. అని చెప్పారు. కావున దీన్ని గమనించగలరు, తదుపరి వీడియోస్లో సరిదిద్దుకోగలరు అని భావిస్తున్నాను. జై శ్రీరామ్ జై భారత్.
Guruvu gariki namaskaralu
Chala spastam ga vivarincharu
Namaskaram guruvugaaru
ధన్యవాదములు🙏🙏🙏
Sir usrikaya ne Karthika masamlo thina vachaa.
Very well said there are so many mudha nammakalu in people .first thier hearts should be clear help others feed animals don't try to keep lots of money which will be helpful to others
Guruvuku Namaskaraluuu
Annadanam sastri garu ramajanma bhomi ki yentra ni chase icharu
Make a video on his efforts
కర్ణాటక లో జిజియా పన్ను KATTAALITA హిందువులు 😮
ధన్యోస్మి గురూజీ
Guruvugaru 10/9.99%ok. Balance .1% hundi lo vesina money anyamathastulaki daradattam chestuntey manam am cheyaleni sthihilo untey mana paristhi endi
ధన్యవాదాలు స్వామి🙏 మైల ఉన్న ఆ 11రోజులు విడిచి,మిగతా రోజులలో పూజలు చేయవచ్చా? మసికాలు పెడుతూ.....దయచేసి తెలుపగలరు🙏