Uncovering the Tragic End of Krishna's Sons |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 100

  • @DCS_DCS
    @DCS_DCS Год назад +22

    మీరు మంచి ఉదాహరణ తో వివరించినారు అంతర్యుద్ధం చాలా ప్రమాదం ఆని

  • @chinnakondamallela3630
    @chinnakondamallela3630 Месяц назад +3

    అందరి బాధ లు పోగొటడానికి, తానే బాధలను భరించి చివరకు కొడుకులను పోగొట్టుకొని, తన అన్న కూడా శరీరాని వదలడం చూసాడు, తండ్రి కృష్ణయ్య 🙏నీ జన్మ అంతా కష్టం లే, అందుకే తండ్రి నువంటే నాకు భక్తి, ప్రేమ, నువంటే నాకు దైర్యం, ఓమ్ నమో వాసుదేవాయ నమహ 🌹🙏జై శ్రీ కృష్ణా జై రుక్మిణి మత 🌹🙏

  • @mohankrishna7024
    @mohankrishna7024 Месяц назад +4

    దుఃఖం వచ్చింది గురువు గారు

  • @thathsath
    @thathsath Месяц назад +6

    మన పురాణాలు ఇతిహాసాలు ఎన్ని మార్లు విన్న కొత్తగ అనిపిస్తుంది. ఆ అనుభూతి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన ఆహ్లాదాన్ని , జీవిత సత్యాన్ని తెలిపేవిధంగా ఉంటుంది. ఇది ఊహా కల్పితమా అనీ నాకు సందేహము . అప్పుడప్పుడుఇలా ఎందుకుంటుందో ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు
    మీ నోట మేమువిన్నందున చెప్పిన మీకు విన్న మాకు ఈ పూట. పూజ అయినట్లే. ధన్యోస్మి🙏🙏🙏
    నారాయణా నారాయణా

  • @ROBIN_HOOD_111
    @ROBIN_HOOD_111 Месяц назад +4

    శ్రీ రాముని కంటే ఎక్కువ బాధలు శ్రీ కృష్ణుడే అనుభవించాడు కానీ మనం ఎల్లప్పుడూ నవ్వుతున్న పరమాత్ముడినే చూస్తుంటాము ❤❤హరే కృష్ణ.

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Год назад +15

    భారతదేశంలో అంతర్యుద్ధం అంటే అది అది కలియుగాంతం మే... ఒక జాతి ని నిర్మించాలన్న దాన్ని అంతమొందించి కొత్త యుగం ప్రారంభించాలన్న భారతీయులకు మాత్రమే సాధ్యం

  • @oppularamesh7104
    @oppularamesh7104 Год назад +9

    మీరు అపర మల్లాది వారు,మీకు శుభాభివందనాలు

  • @jayadityakavuri
    @jayadityakavuri Год назад +34

    గుండె నిజంగా బరువు ఎక్కింది అయ్యా, ఎంతైనా మహా పతివ్రత శాపం ఇలా దారుణంగా ఉంటుంది అని అనుకోలేదు, అన్నిటికన్నా దారుణం తన వాళ్ళ చేతిలో తన కుమారులు మరణం మహా దారుణం, హరే కృష్ణ హరే కృష్ణ నీకు శత కోటి వందనాలు అయ్యా

    • @sruti918
      @sruti918 Год назад +2

      Anduke aadavallu shaapam pettentha varaku thechukokudadu

    • @sruti918
      @sruti918 Год назад +4

      Aa shaapam pandavulaki tagaloddu ani krishnudu tana meediki teesukunnadu

    • @udaykiran2798
      @udaykiran2798 Месяц назад

      Akhilanda Koti Brahmanda nayakudu aamey mata ni nijam cheyyadaniki katttu badi unnadu.. lekapothey Naa swami ki aa karma pattaledu

    • @vignanavedika940
      @vignanavedika940 26 дней назад

      ఆమె (గాంధారి)శాపం సూర్యుడి ముందు దీపావళీ బాంబు. అంతకన్నా ఆ శాపానికి విలువలేదు.

  • @kkirankumar4767
    @kkirankumar4767 22 дня назад

    మీ వాచ్యం చాలా బాగుంది. కృష్ణ పరమాత్మ లీలలను అర్ధం చేసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాదు... ఇంక మనం ఎంత ❤😢

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 Год назад +5

    చాలా గొప్పదైన మంచి ప్రయత్నం చేసి సార్థకమైన ఇతిహాస ప్రసారం చేస్తున్నారు స్వామి

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 Месяц назад +3

    Jai Srikrishna🙏🏻🙏🏻🙏🏻😢 Sri Krishna paramatmaki kooda maranama ani manasu baruvekkundi Hare Krishna🙏🏻

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Год назад +16

    చాలా బాగా చెప్పారు గురువుగారు. గణపతి సచ్చిదానంద స్వామి గురుంచి ఒక వీడియో చేయగలరని నా ప్రార్థన

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 Месяц назад +3

    Jai shree Ram Krishna Siva 🙏🙏🙏

  • @ranjithkrishnathota8978
    @ranjithkrishnathota8978 Год назад +6

    Garikipati garu
    Chaganti garu
    Ippudu miru🙏🙏🙏🙏

  • @viswanadhasharmam5157
    @viswanadhasharmam5157 Месяц назад +2

    Cheppina mee vidhanam parakasta. Vanderamadutham.

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 Месяц назад +2

    Dhanyavadalu guruvugaru

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx Месяц назад +1

    Jai shree Ram sir 🙏🙏🙏🙏🙏

  • @Eswararaopakkurthi
    @Eswararaopakkurthi Месяц назад +2

    🙏🌹🙏

  • @nischalreddy27
    @nischalreddy27 Год назад +6

    Excellent explanation sarma garu 🙏

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 22 дня назад

    తెలియని చాలా మంచి విషయాలు చెప్పారండి గురువుగారు

  • @santhoshvarma7747
    @santhoshvarma7747 Год назад +2

    చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు ధన్యవాదములు🙏
    కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి శాపం వలన యాదవ వంశం నశించింది.

  • @rajeshwairirajeshwairi7042
    @rajeshwairirajeshwairi7042 Год назад +3

    Sir kallalo nillu vachayee 🙏🙏🙏🙏 tq you so much 🙏

  • @KrishGbv
    @KrishGbv Месяц назад +2

    Respected Sir, my humble request is please remove which request is asking loudly than your voice. Put small audio or small clicks after your message.
    Because, that dominating your divine message.
    Usually, whoever is interested in your message, they’ll do the need.
    Kindly excuse if my thought misguided you.
    Namaste.
    🌼🙏🌼

  • @sarvanivadali9577
    @sarvanivadali9577 Год назад +6

    Chala baga cheparu guruvu garu

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 15 дней назад

    Jaisreeram jaimodiji ❤

  • @Vijayfireblade
    @Vijayfireblade 14 дней назад

    శ్రీ గురుభయోనమః

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 День назад

    Nice explanation

  • @raghua5500
    @raghua5500 Месяц назад +1

    🕉️🙏🙏🙏🙏🙏🕉️

  • @ravishastrimamindla3993
    @ravishastrimamindla3993 18 дней назад

    Om namo bhagavate vaasudevaaya 🪔🌺🪔🌺

  • @gandikotavittal3162
    @gandikotavittal3162 Месяц назад

    చాలా బాగా చెప్పారు.

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 Месяц назад

    Good video

  • @Rose9427
    @Rose9427 Год назад +5

    Sri Krishnnudu gurinchi Inka chala video lu cheyandi pls 🙏🙏🙏🙏🙏

  • @bvvsatyanarayana817
    @bvvsatyanarayana817 27 дней назад

    Manchi vishayam .. chakkaga chepparu guruvugaru..... Krishnudu.. askalita brahmachari anduke pinchamu dharistadani evaro chepte vinnani... Mari kumarulu vunnaru kadaa.. ..danni gurinchi vivarinchandi guruvu garu..

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 24 дня назад

    కృష్ణ కృష్ణ వాసుదేవ

  • @bathinaleela4718
    @bathinaleela4718 Год назад +3

    Thank you sir.How dangerous is the civil war.you said very clearly about the dangerous civil war.

  • @venkatramireddymadireddy
    @venkatramireddymadireddy Месяц назад

    Good narration swamy. If you quote the relevant slokas, it is very laudable.

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 Год назад +1

    In the same way please enlighten the world permanently.
    Jai Sanatha Dharma.

  • @vijayalakshmisankarayogi7974
    @vijayalakshmisankarayogi7974 Год назад +4

    Chala bagundii visleshana

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад

    VERY GOOD VIDEO WITH GOOD NARRATION AND EXPLANATION. SHUBHAM

  • @todofeel3913
    @todofeel3913 Год назад +1

    కార్తీకపురాణం నెలరోజులవి పెట్టండి

  • @srinivasaraolaveti8559
    @srinivasaraolaveti8559 Месяц назад

    jai.sriram

  • @sudheernai13579
    @sudheernai13579 Год назад +8

    Yendhuko Bramhanulu Puranam Chebuthunte, Appudu Matrame Bathiki Vunnatu Vundhi. Migilina Samayam Korikalatho Sariram Thagalabaduthunnatu Bhavana.

    • @mdkumarz
      @mdkumarz Год назад +4

      ఇచ్చట "బ్రాహ్మణులు" అంటే జన్మతః కాదు, ద్విజులు, కర్మతః అని అర్థం చేసుకోవాలి శ్రోతలు అని మనవి.

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti Год назад +3

    Super ji

  • @mnsmani7204
    @mnsmani7204 Год назад +2

    🙏🙏🙏🙏

  • @adilaxmijeedigunta5374
    @adilaxmijeedigunta5374 11 месяцев назад

    చాలా బాగా చెప్పారు gurvugaru

  • @cthriveni9489
    @cthriveni9489 Год назад +4

    Chala dhanyavaadhalu guruvu gaaru.kallaki kattinatlu unindi.alage ramayanam conclusion cheppandi.lava,kususulu story nijamena.kondaru kalpitam annaru. thanks again

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 Год назад +3

    Jai Shree RAAM~ Please tell me about SRIVIDYA SADANA

  • @sanatanfactuals
    @sanatanfactuals 12 дней назад

    Ramudu, Krishnudu.. Sita maata.. Parvati maata.. andaru enno kshtalu padda vaaru.. entha veerulu aina kuuda.. kaalam evvarinii vadaladu.. Kaalaniki Krishnudu kuuda tala vachaka tappadu... Andukani andaru Kaalam gurinchi bhayapadakandi.. Krishnudi laaga, balaramudilaaga, raamudilaaga kaalanni invite cheyyandi.. eppudu chirunavvu kolpokandi..

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 Год назад

    నమో కృష్ణ, నమో కృష్ణా,నమో కృష్ణ, నమో నమః 🙏

  • @Jd-Virat
    @Jd-Virat Месяц назад

    ⛳️🙏

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re Год назад

    Excellent

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 Год назад

    Hare Krishna 💐🙏

  • @rockingrama6617
    @rockingrama6617 Год назад

    Jai shree krishna 🙏🙏🙏🙏

  • @arunaadusumilli7780
    @arunaadusumilli7780 Год назад

    ఎక్స్ల్లెంట్ స్పీచ్ ప్లీజ్ కంటిన్యూ

  • @ravishastrimamindla3993
    @ravishastrimamindla3993 18 дней назад

    😔😔😥😢😥😥😥😭😭😭😭

  • @yellenaresh5542
    @yellenaresh5542 Месяц назад

    Krishnudi dehaanni oka vaaram paatu evvaaru chudaledani adavilone padi undi ani cheptharu. Nijamenaa?

  • @mpramarao57
    @mpramarao57 Месяц назад

    ఆర్యా
    బాల బాగ శెలవి చ్చారు

  • @Rajeevadatta
    @Rajeevadatta Год назад +3

    🙏

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 Год назад +2

    దూర్వాసమహాముని అండి. దుర్వాస మహాముని కాదు.

  • @psrseethakalyani2025
    @psrseethakalyani2025 Год назад +3

    🙏🏿🙏🏿🙏🏿

  • @PraveenkumarPraveena
    @PraveenkumarPraveena Год назад +2

    Nenu mee abhipraytho ekipisthunnanu

  • @omshivayavishnurupaya5742
    @omshivayavishnurupaya5742 Год назад +1

    SWAmy barbarikudu synthetic A.I robo ani nenu vinnanu adi nijamena kada explain cheyandi

  • @ujwalkeerthi643
    @ujwalkeerthi643 22 дня назад

    Namaste Guru garu 🙏 Oka doubt undhi. Aa boya vadu last janma lo Ramayana lo Valli ani Vinanu. Adi Nijamaena? Please clarify cheyandi.

  • @bapiraju8315
    @bapiraju8315 Год назад

    Vasudeva

  • @rudeenkumar9504
    @rudeenkumar9504 Год назад

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 Год назад +1

    మహా పతివ్రత అయిన గాంధారి శాపం యాదవ జాతి అంతానికి కారణం

  • @lakshmimalladi3311
    @lakshmimalladi3311 Год назад +1

    ఇప్పుడున్న సముద్రం మధ్యలో చిన్న ముక్క భూభాగం భేట్ ద్వారక అంటారు కదా దాని గురించి కూడా దయచేసి వివరించండి.

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 Год назад +1

    ఆ గడ్డి ఏమంటే తుంగ గడ్డి.

  • @JaiSriRam97
    @JaiSriRam97 Год назад

    Bhagavadgita...4.9
    Lord will not sacrifice body..
    Lords body is transcendental...
    His body is not like of us..with blood fuss...etc..
    If so, he can not do such e tea ordinary activities..
    Evaru bhagavantudi deham chastundi Ani alochistaro..vaallu chandramukhi lantivaaru...
    Endukante chandramukhi kuda Rajanikanth chaniooyadu anukuntundi

  • @sraddanshu
    @sraddanshu Год назад

    నేడు ప్రపంచంలో అనేక దేశాల మీద దండ యాత్రలు చేసి ఎందరో అమాయక ప్రజలను ఊచకోత కోసిన అబ్రహాం వంశ నాశనం ఎప్పుడు అంతం అవుతుందో.

  • @prasadboddapati7822
    @prasadboddapati7822 6 месяцев назад

    అంతా సో దీ లా ఉంది

  • @Abhi-uj7gf
    @Abhi-uj7gf Год назад +1

    కాలికి బాణం తగిలిన మాత్రాన, అంతటి మహానుబావుడు ఎలా తనువు చాలించారో అర్ధం కావటం లేదు. సాధరణ వ్యక్తి సైతం జీవించగలరు కదా..ఇంకొంచం బాగా వివరిస్తే బావుండేది..🙏

    • @krismk5816
      @krismk5816 Месяц назад

      శ్రీకృష్ణునిది..దివ్యమంగళ విగ్రహం..శరీరం కాదు.ఈయన చెప్పెది అసంగతంగా ఉంది.అప్రామాణికంగానూ అనిపిస్తోంది.శ్రీభాగవతంలో..పరమాత్మ తన దివ్య మంగళ విగ్రహం తోనే..పరమపదం చేరాడని..దేవీ..దేవతల. సాదర స్వాగత .నీరాజనాలతో..పరి సేవలతో..తధ్ధామం పరమం పదం ..అని ఆయన చెప్పినట్టుగానే ఉన్న పరమపదం చేరాడనీ ఉంది.ఈయనేమో ఈ తీరు.పరమాత్మ మానవాకృతిలో ఉన్నా ..అది పాంచభౌతిక శరీరం కాదు.శీర్యతి..ఇతి శరీరం..నశించేది శరీరం... భగవంతునిది..పంచోపనిషణ్మయ మంగళ స్వరూపం..కావున ఈయన చెప్పినది అసంగతంగా ఉంది.

    • @krismk5816
      @krismk5816 Месяц назад +1

      శ్రీకృష్ణునిది..దివ్యమంగళ విగ్రహం..శరీరం కాదు.ఈయన చెప్పెది అసంగతంగా ఉంది.అప్రామాణికంగానూ అనిపిస్తోంది.శ్రీభాగవతంలో..పరమాత్మ తన దివ్య మంగళ విగ్రహం తోనే..పరమపదం చేరాడని..దేవీ..దేవతల. సాదర స్వాగత .నీరాజనాలతో..పరి సేవలతో..తధ్ధామం పరమం పదం ..అని ఆయన చెప్పినట్టుగానే ఉన్న పరమపదం చేరాడనీ ఉంది.ఈయనేమో ఈ తీరు.పరమాత్మ మానవాకృతిలో ఉన్నా ..అది పాంచభౌతిక శరీరం కాదు.శీర్యతి..ఇతి శరీరం..నశించేది శరీరం... భగవంతునిది..పంచోపనిషణ్మయ మంగళ స్వరూపం..కావున ఈయన చెప్పినది అసంగతంగా ఉంది.

    • @Abhi-uj7gf
      @Abhi-uj7gf Месяц назад

      @@krismk5816 ty andi

  • @vamsikrishna8793
    @vamsikrishna8793 Год назад

    Krishnudu kodukulni champithe okalaga vere vallu champukuntunte okalaga react avvatam entha varuku correct antaru?.......Paramatma ante andhari meedha Samaana buddhi, prema undali kadha kaani ikkada kodukuni champinandhuku motham yadava vamsham nasanam chesaru, naaku adhi correct anipinchatledhu. Krishnudiki vere samanyulaki theda lekunda unattu anipisthundhi. Naa alochana lo lopam unte please correct cheyandi

    • @paadu7466
      @paadu7466 Год назад

      Plz watch Sadhguru explanation on Shri Krishna.. krishnudu evvarini champaledu.. aayana kalla mundare yadavulu chanipoyaru.. Aayanaki telusu swaparayugantham vachindhi ani .. aayana deeniki chalinchaledu.. paramatma kada .. balaraamudu aadiseshuvu laga avatharam chalincharu… Krishnudu kuda avatharam chalimcharu.. anthe

  • @makegrammareasywithpsmurth696
    @makegrammareasywithpsmurth696 Месяц назад

    మీరు పదే పదె యాదవులు నశించారు .....నశించారు.....అని. పలకవద్దు .....

  • @SuperCrazynani
    @SuperCrazynani Год назад +4

    కృష్ణుడు చనిపోయారు అని అనకూడదు, అవతారం చాలించారు అని అనాలి, భగవద్గీత లో భగవంతుడు అయిన కృష్ణుడు చాలా అర్థవంతంగా చెప్పారు, జన్మ కర్మ చ మే దివ్యం అని మళ్ళీ మూర్ఖులు మాత్రమే కృష్ణుడు ని మానవుడిగా ఆయన చేసిన పనులు మానవులు చేసే పనులుగా భావిస్తారు అని గీతలోనే ఉన్నది.
    మీరు గత వీడియో లో గీత మరియు కృష్ణుడు గురించి కూడా చాలా తప్పుగా చెప్పారు, అదేదో గీత చెప్పే సమయం లో నిరాకర పరబ్రహ్మము కృష్ణుని లో దూరి గీత చెప్పాడు అని అన్నారు, అది పచ్చి అబ్బదం, పూర్తిగా కల్పితం, భగవంతుడు ఎప్పుడూ భగవంతుడు గానే ఉంటారు, ఎదో కొద్ది సేపు భగవంతుడు గా ఉండి ఇంకొంచెం సేపు మాములు మనిషి గా ఉండడు. కృష్ణస్తూ స్వయం భగవాన్. మీరు అద్వైతం పాటిస్తే పాటించండి అంతే కానీ, దాన్నీ సమర్దించటానికి కల్పితాలు లేదా సొంత తప్పుడు సిద్ధాంతాలు చెప్పకండి దయచేసి. ఇది వినయము తో వినమ్రంగా మీకు విన్నవించుకుంటున్నాను, నన్ను అపార్థ భావనతో కాకుండా పరమార్థం గ్రహించండి.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +9

      మీరు వీడియో వినకుండా కామెంట్ చేసినట్టుంది. గురువుగారు ఎక్కడా చనిపోయారు అనే మాట వాడలేదు. విమర్శించే ముందు వీడియో చూస్తే బాగుంటుంది.

    • @krismk5816
      @krismk5816 Месяц назад

      ​@@hindudharmakshetram దేహమన్నపుడే తప్పు దొర్లింది.దేహాన్ని పరిత్యజించి డం అంటే ఏమిటో మరి..?

    • @krismk5816
      @krismk5816 Месяц назад +1

      బాగా చెప్పారు.నారాయణ మహర్షి మానవుడిగా శివుడి గురించి ..తపస్సు చేశాడట!! శివుడు వరమిచ్చాడట...తనని కూడా ఓడించగలడని.శివకేశవులకభేదమట!!అపార్ధాలు చెబుతున్నారు.బ్రహ్మా నారాయణుడే, శివుడూ నారాయణుడే, శక్రుడూ నారాయణుడే..నారాయణో పరిషత్..దాని అర్ధం..ఈయన ఎలా చెబుతారు.శివకేశవులకే కాదు..అందరికీ అభేదమని చెప్పాలి..మరి.బ్రహ్మేంద్రాదులేం పాపం చేశారు..ఈ అభేద సిధ్ధాంతానికి పనికి రాకుండా పోయారు..పాపం.. ఇదీ..ఇంకో వీడియో సారాంశం..వేద ఘనాపాఠీ గా ఆయన్ని గౌరవిస్తామే ..కానీ..తత్వాపార్ధాలు చెబితే..ఎలా!?

  • @hari-cw7kn
    @hari-cw7kn Год назад

    మీరు చెప్తున్నది అంతా కరెక్టే కాని కృష్ణుడు దేహాన్ని తొలగించలేదు ఆయన దేహం తొలగించినట్లు భాగవతంలో లేదు ఆయన గరుడ వాహనం మీద వెళ్ళిపోయాడు ఆ లాస్ట్ లో మీరు చెప్తున్న తప్పు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  Год назад +2

      భారతంలో చూడండి. ఇక్కడ చెప్పింది భారతం

  • @bethechange8461
    @bethechange8461 Месяц назад +1

    ❤❤❤

  • @bandisuryanarayana4708
    @bandisuryanarayana4708 Месяц назад

    🙏🙏

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sireeshamatta4477
    @sireeshamatta4477 Год назад

    🙏

  • @usha9119
    @usha9119 Год назад

    🙏🙏🙏

  • @PK-454
    @PK-454 Месяц назад

    🙏