దైవ జనుల సమర్పణకు మన అందరి కనిటి ప్రార్థనకు విడువని దేవుని విశ్వసనియతకు ఋజువే ఈ కృపా ప్రాంగణం ఇంకా జరగవలసిన పనుల కోసం మరిఎంతగా ప్రార్థనలు చేద్దాం అందరం కలిసి ఏప్రిల్ నెలలో జరగబోతున్న కృతజ్ఞత మహోస్తవలకోసం కూడా మరింతగా ప్రార్థన చేద్దాం ...❤praise the lord to all kpdm family ❤🙏
The vision of God to Krupa Samajam is the best example of Krupa Pranganam the new Campus. God's Purpose, Grace, and his Promise was this anointed Church for the Krupa Samajam people. Praise the Lord and we are blessed to have a righteous Pastor who leads the people towards the God 🙏🏻🙏🏻🙏🏻❤❤❤
పల్లవి: తండ్రి కుమారాత్ముని దేవాలయం
తరతరముల ప్రజలకిది ప్రార్ధనాలయం. 2
సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం 2
ఇది కృపాలయం, రక్షణాలయం ,
స్వస్థతాలయం, ఆదరణాలయం 2
దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు 2
సాహస విశ్వాస నిర్ణయములకు 2
విడువని దేవుని విశ్వసనీయతకు 2
ఋజువుగా నిర్మింపబడిన దేవాలయం / కృపాలయం "ఇది"
శాశ్వతమైన సుఖశాంతులకు సంపూర్ణమైన ఆనందమునకు 2
సమృద్ధి, సంతృప్తి బల సౌందర్యములకు 2
ఘనత మహిమ ప్రభావములకు 2
నిలయమైన స్థలమే ఈ దేవాలయం / కృపాలయం 2 "ఇది"
విడువని దేవుని విశ్వసనీయతకు ఋజువు ❤
దైవ దర్శనమునకు,
దైవజనుల సమర్పణకు,
యధార్థ పరిచర్యకు,
కన్నీటి ప్రార్థనలకు,
సాహస కార్యములకు,
విడువని దేవుని విశ్వసనీయతకు,
ఋజువే ఈ కృపా ప్రాంగణం..!!❤️
No words only glory to God 🙏
Glory to God
Hallelujah 🙌
Paresi the lord pastor garu and family members ❤💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song, Pastor garu. Nice voice and good music
ఇది కృపాలయం 🙏
రక్షణాలయం 👏
స్వస్థతాలయం 🙏
ఆధారణాలయం 🙌🙏🙏🙏
#కృపాసమాజం 🙏
Praise the lord
🙏
Hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏
amen🙏
Thankyou lord for giving Krupa pranganam 🙏
Wonderful song ayyagaru praise the lord
Amen 🙏🙏🙏❤
All Glory to GOD
దైవ జనుల సమర్పణకు
మన అందరి కనిటి ప్రార్థనకు
విడువని దేవుని విశ్వసనియతకు
ఋజువే ఈ కృపా ప్రాంగణం
ఇంకా జరగవలసిన పనుల కోసం మరిఎంతగా ప్రార్థనలు చేద్దాం అందరం కలిసి
ఏప్రిల్ నెలలో జరగబోతున్న కృతజ్ఞత మహోస్తవలకోసం కూడా మరింతగా ప్రార్థన చేద్దాం ...❤praise the lord to all kpdm family ❤🙏
Glory to god❤
Amen
Excellent song. Very encouraging and inspirational song. Hallelujah, ❤,😅😅
Praise the Lord Amen for new Church
ఇది అనేకులకు ప్రార్ధన ఆలయం
The vision of God to Krupa Samajam is the best example of Krupa Pranganam the new Campus.
God's Purpose, Grace, and his Promise was this anointed Church for the Krupa Samajam people.
Praise the Lord and we are blessed to have a righteous Pastor who leads the people towards the God 🙏🏻🙏🏻🙏🏻❤❤❤
Praise the God.
Praise the Lord Pastor Garu🙏🙏🙏
Amen ❤❤❤
తండ్రి కుమారాత్ముని దేవాలయం కృప ప్రాంగణం
యెహోవా మందిరములో నాటబడిన వారై.వారు మన దేవుని అవరణములో వర్ధిల్లుదురు🙏
❤❤
Amen❤❤
❤amen❤
Praise God Amen Amen Amen Hallelujah Praise God 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praise the lord 🙌
Devunike mahima
🙏🙏🙏👍
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏💙👏🏼
🙏✝️👏
అయ్యగారు తప్పులు ఉంటే క్షమించండి. పాస్టర్ గారు. నేను రాదా కృష్ణ. అంపోలు శ్రీకాకుళం
"పల్లవి". తండ్రీ కుమారఆత్మునీ దేవాలయము
"2"
తరతరాముల ప్రజలకిది ప్రార్థనాలైయం
"తండ్రీ"2"
తండ్రీ కుమారఆత్మునీ దేవాలయము
తరతరాముల ప్రజలకిది ప్రార్థనాలైయం.
"2"
సువిశాల సుందరా సన్నిది ప్రాంగణం
"3"
ఇది కృపాలైయము రక్షణలైయము స్వస్థతలైయము ఆదరణలైయము. "2"
"తండ్రీ"
"1"చరణము"దశాబ్దదముల
సంఘప్రయాసలు.
దర్శనము కలిగినా నిజాపరిచర్యకు
"2"
సాహస విశ్వాస నిర్ణయములకు
"2"
విడువని దేవుని విశ్వసతనియతకు "2"
ఋజువుగా నిర్మించబడిన దేవాలయం
"2"
"ఇది కృపా" "తండ్రీ"
"2"చరణము"శాశ్వతమైన సుఖ
శాంతిలకు
సంపూర్ణమైన ఆనందామునాకు "2"
సమృద్ధి సంతృప్తి వాలసందర్యములకు
"2"
ఘనత మహిమ ప్రభావములకు
"2"
నిలయమైన స్థలమే ఈ దేవాలయము "2"
"కృపాలయము"
"తండ్రీ"
Thank you God bless all of you
Excellent song. Very encouraging and inspirational song. Hallelujah, ❤,😅😅
Amen
Amen❤❤❤