తెలుగు క్రైస్తవ లోకానికి గాన గంధర్వుడునీ దేవుడు ఇచ్చాడు దేవునికే మహిమ మరియు అధ్భుతమైన సంగీతం మహా అధ్భుతమైన సుందరమైన సువిశాల కృపా ప్రాంగణంలో దేవుని ఆత్మ కుమ్మరిస్తునాడు దేవుడు . నిసందేహంగా చెప్పగలను క్రైస్తవ ఉజ్జివం మొదలు అయ్యింది . వివేక్ అన్నయ ద్వారా ప్రభంజనం చూడబోతున్నాం. ఆమేన్
praisethelord, pleaseprayformyfamilywe staytogetherinoneplace peaceofminds financialbreakthrough,housefilrent loansrefund,kidsstudy inter1strank CollegeseatforMary,visa for Siri,me &myhusband get jobs
ప్రేమేశాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింప చేసేదవు అమరమైన నీ చరితం విమలమైన నీ రూధిరం ఆత్మీయముగా ఉత్తేజ పరచిన పరివర్తన క్షేత్రము ఇన్నాళ్లుగా నను స్నేహించి ఇంతగా ఫలింప చేసితివి ఈ స్వర సంపధనంతటితో అభినయించి నే పాడేదను ఉండలేను బ్రతుక లేను నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా.... " ప్రేమేశాశ్వతమైన " కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన నీ వాక్యం ధైర్యామిచ్చే నాశ్రమలో కరువు సీమలో సిరులొలి కించెను నీ వాక్య ప్రవహము గగణము చీల్చి మా పైన దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా వర్ణింప నా తరమా " ప్రేమేశాశ్వతమైన " విధి రాసిన విషాద గీతం సమసి పోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చి తివి మమతల వంతెన దాటించి మహిమలో స్దాన మిచ్చితివి నీ రాజ్యములో జేస్టులతో యుగయుగములు నేప్రకాశించనా - నా పై ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా " ప్రేమేశాశ్వతమైన "
అన్న
ఈ క్రైస్తవ లోకానికి
దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం
నీ కంఠ స్వరమే
తెలుగు క్రైస్తవ లోకానికి గాన గంధర్వుడునీ దేవుడు ఇచ్చాడు దేవునికే మహిమ మరియు అధ్భుతమైన సంగీతం మహా అధ్భుతమైన సుందరమైన సువిశాల కృపా ప్రాంగణంలో దేవుని ఆత్మ కుమ్మరిస్తునాడు దేవుడు . నిసందేహంగా చెప్పగలను క్రైస్తవ ఉజ్జివం మొదలు అయ్యింది . వివేక్ అన్నయ ద్వారా ప్రభంజనం చూడబోతున్నాం. ఆమేన్
🎉🎉🎉
@RameshRamesh-gp8wx thanks brother 🙏
TQ brother 🙏
praise the LORD
Praise the LORD
అయన కృపా ఊహకు మించినది అయన నిత్యము ఉండువాడు నీజా ప్రేమికుడు ✝️💯🙏
❤jesus 🙏 ❤jesus 🙏 ❤jesus 🙏 ❤jesus 🙏 ❤jesus 🙏
ఈ పాట నేను ఈ చాలా
ఛానెల్ లో 4 వ సారి వినడం
🙏👏
Praise the lord paster garu
Praise the lord anna Mee Voice lo ne music undi anna gods gift for you.
దేవునికి మహిమ కలుగును గాక.
Praise the lord 🙏
Anna
Mi
Voice
God Grace 👑
Anna
GOD bless you 😇
Anna
ఈ తరం దావీదు
Praise the lord, marvelous voice 🙏
దేవునికే మహిమ కలుగునుగాక
Praise the lord pastor garu annaya garu 🙏🙏🙏🙏
Praise The Lord
Glory to God
praisethelord, pleaseprayformyfamilywe staytogetherinoneplace peaceofminds financialbreakthrough,housefilrent loansrefund,kidsstudy inter1strank CollegeseatforMary,visa for Siri,me &myhusband get jobs
Shuper phaver glory togof
Navayuga asaapu garu.God bless u
glore to God .thank u so much.
Em voice anna..!!sooo good❤❤❤
Prabu dasu anna namaste praise the lord from madhira
Praise the lord my God
Dhevuke mahimakalugunu gaka👏👏👏🙏🙏🙏
Movie style lo undhi photography and editing
God Gifted My Big Brother
Amen
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
Super music
🙏🙏🙏amen
🎉🎉🎉❤❤❤❤❤❤❤ my favourite song
Tell him to take me to him we both stay stay togather
Power of voice ❤
నా ఎసెయ్య కె మహిమ కలుగును గాక
Praise the lord 🎉
Price the lord ❤❤❤
Anna praise the lord❤❤❤❤
Love 💕 u Anna
👏👏👏
Glory to God🙏
Praise the lord.....most waiting vedio...👐
Praise God Pastor 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother
I wish you praise the lord bro 🙏🏿 thanks for your giving this video's
Good singer 👋👋👏👏
Praise the lord anna gaaru
Super Ann ❤❤❤❤🙏🙏🙏🙏💞💞💞💞
Glorry to god
I ❤ u r song s sir
💞✝️✝️✝️✝️
Praise the lord anna
Good music team
God is great bro
,hi
Hi
👍👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💗💙💜🙏🙏💐🙏💐🙏
ప్రేమేశాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యని వలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింప చేసేదవు
అమరమైన నీ చరితం విమలమైన నీ రూధిరం
ఆత్మీయముగా ఉత్తేజ పరచిన పరివర్తన క్షేత్రము
ఇన్నాళ్లుగా నను స్నేహించి ఇంతగా ఫలింప చేసితివి
ఈ స్వర సంపధనంతటితో అభినయించి నే పాడేదను
ఉండలేను బ్రతుక లేను నీ తోడు లేకుండా
నీ నీడ లేకుండా.... " ప్రేమేశాశ్వతమైన "
కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో
ఖడ్గము కంటే బలమైన నీ వాక్యం ధైర్యామిచ్చే నాశ్రమలో
కరువు సీమలో సిరులొలి కించెను నీ వాక్య ప్రవహము
గగణము చీల్చి మా పైన దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా
వర్ణింప నా తరమా " ప్రేమేశాశ్వతమైన "
విధి రాసిన విషాద గీతం సమసి పోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చి తివి
మమతల వంతెన దాటించి మహిమలో స్దాన మిచ్చితివి
నీ రాజ్యములో జేస్టులతో యుగయుగములు నేప్రకాశించనా - నా పై ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు
మరువలేను యేసయ్యా " ప్రేమేశాశ్వతమైన "
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు || 2 ||
మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలేనే
నిరంతరం నీ మాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే||
1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము || 2 ||
ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను ఉండలేను - బ్రతుకలేను
నీతోడు లేకుండా - నీ నీడలేకుండా ||ప్రేమే||
2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో ||2 ||
కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహమే
గగనము చీల్చి మోపైన దీవేన వర్షము కురుపించితివి
ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా - వర్ణింప తరమా ||ప్రేమే||
3. విధిరాసిన విషాదగీతం సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి ||2||
మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్టులతో యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాడమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్య ||ప్రేమే||
god bless you all
🙂
Thank you Lord For Giving Krupa Pranganam ❤
Praise the lord pastor gaaru
Amen
Glory to god
Praise the lord my God
Praise the lord ayyagaru 🙏🙏🙏
Praise the lord ayyagaru ❤
Vandanalu anna
Praise the lord 🙏🙏🙏🙏🙏
Glory to God
Praise the Lord anna
Praise the Lord 🙏🙏
Praise the lord anna
Praise the lord 🙏