ఆకర్షించే ప్రియుడా… అందమైన దైవమా… ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైనవాడా ||4|| నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది ||2|| నీదు ప్రేమ చేతులు - ప్రేమించే చేతులు ||2|| నీదు ప్రేమ చూపులే నాకు చాలు ||2|| ||ఆకర్షించే|| నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి ||2|| నీదు ప్రేమ పాదం - పరిశుద్ధ పాదం ||2|| అదియే నేను వసియించే స్థలము ||2|| ||ఆకర్షించే|| నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడెదను ||2|| దేవాది దేవుడని - ప్రభువుల ప్రభువని ||2|| అందరికి నిన్ను చాటి చెప్పెదను ||2|| ||ఆకర్షించే||
ఆకర్షించే ప్రియుడా…
అందమైన దైవమా…
ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా ||4||
నీదు తలపై ఉన్న అభిషేకం
అధికంగా సువాసన వీచుచున్నది ||2||
నీదు ప్రేమ చేతులు - ప్రేమించే చేతులు ||2||
నీదు ప్రేమ చూపులే నాకు చాలు ||2|| ||ఆకర్షించే||
నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది
నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి ||2||
నీదు ప్రేమ పాదం - పరిశుద్ధ పాదం ||2||
అదియే నేను వసియించే స్థలము ||2|| ||ఆకర్షించే||
నిన్ను పాడి హృదయం ఆనందించును
నాట్యంతో పాటలు పాడెదను ||2||
దేవాది దేవుడని - ప్రభువుల ప్రభువని ||2||
అందరికి నిన్ను చాటి చెప్పెదను ||2|| ||ఆకర్షించే||
Praise the lord 🙏
దేవునికి స్తోత్రమ్ ❤❤🎉🎉🎉
Devuniki mahima praise the lord pastor garu 🙏🙏🙏🙏
🙌🙌🙌🙏
All time best song, the best worships ❤
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏