నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేడు నా యేసయ్య నీతో సమానులెవరు||2|| తల్లివి నీవే నా తండ్రివి నీవే నా తోడు నీవే నా నీడ నీవే.. * పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచేనే..2 నా తల్లి గర్భమందున్న నన్ను నిర్మించినవాడవు నువ్వే || తల్లివి || * ఆకాశముకెక్కిపోయిన అక్కడను నీవు ఉన్నావు ||2 || నేను పాతాళములో పండుకొనిన అక్కడను నీవు ఉన్నావు || తల్లివి || * నా జీవితాన ఆశలేదనీ నా బ్రతుకంత భారమేనని ॥ 2 || నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే ||2 || ||తల్లివి ||
నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో
నీలాంటి దైవం లేడు నా యేసయ్య నీతో సమానులెవరు||2||
తల్లివి నీవే నా తండ్రివి నీవే నా తోడు నీవే నా నీడ నీవే..
* పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచేనే..2
నా తల్లి గర్భమందున్న నన్ను నిర్మించినవాడవు నువ్వే
|| తల్లివి ||
* ఆకాశముకెక్కిపోయిన అక్కడను నీవు ఉన్నావు ||2 ||
నేను పాతాళములో పండుకొనిన అక్కడను నీవు ఉన్నావు
|| తల్లివి ||
* నా జీవితాన ఆశలేదనీ
నా బ్రతుకంత భారమేనని ॥ 2 ||
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా
నన్ను ఎత్తుకొని ఓదార్చితివే ||2 ||
||తల్లివి ||
Sir mi songs book kaavalI ante ela
9640236194
Super anna👌👌
Super annyya
Nice
Amen
Super song
Praise God 🙏
Awesome song and meaningful song, praise the lord Brother 🙏
Praise God brother 🙏
Glory to God
God bless you brother ❤
Praise God brother
Praise the lord brother 🙏
U have blessed voice 😊
Supar ga padavu annya
Praise God 🙏
Super voice super singing maridigaru
Tq Andi
Nice song😊
Praise God 🙏
Nice singing skills ra keep it up
Thank you so much
Nice singing ❤
Tq brother
Anna nuv padena pata chala bagunde🙏🙏🙏🙏🙏🙏🙏🙏⭐
Amen
Praise God 🙏
Nice song