నిన్నుపోలి ఎవరూలేరూ ఈ లోకంలో నీలాంటి దైవంలేదు

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 9

  • @ArjunTimothy
    @ArjunTimothy Месяц назад

    Praise the lord bro... Very Exlent track Anna. God bless you.

  • @prasannafoundation5721
    @prasannafoundation5721 Год назад +1

    చాలా చాలా వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏
    చాలా అబ్దుతంగా ట్రాక్ చేశారు. చాలా సంతోషం
    అలాగే యేసన్న గారు పాడిన... కృపా మయుడా పాట కూడ ఇలాగే స్క్రీన్ మీద అక్షరాలు పెద్దగా వచ్చేటట్లు చేయగలరని ఆశిస్తున్నాను.
    దేవుడు ఇంకా గొప్పగా నిన్ను వాడుకోవాలని మనసార కోరుకుంటున్నాను. 👍

  • @prasannafoundation5721
    @prasannafoundation5721 9 месяцев назад

    సార్ వందనాలు 🙏🙏🙏
    మాట్లాడవా యేసయ్య నాతో మాట్లాడవా
    అనే పాటకు ట్రాక్ చేస్తావని ఆ శిస్తున్నాను సార్ 👍

  • @PastorPrabhuraju
    @PastorPrabhuraju 4 месяца назад

    Super 🎉❤❤

  • @gosalapaulsudhakar2951
    @gosalapaulsudhakar2951 7 месяцев назад +1

    నిన్ను పోలి ఎవరూ లేరు నా యేసయ్య నీలాంటి దైవం లేదు నీతో సమానులెవ్వరు... - నా యేసయ్య
    తల్లివి నీవే నా తండ్రివి నీవే
    తోడు నీవే నా నీడ నీవే
    ॥ నిన్ను పోలి ||
    1. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు నేను పాతాళములో పరుండినా అక్కడను నీవున్నావు..... ||
    తల్లివి నీవే ||
    2. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే ||
    తల్లివి నీవే ||
    3. జీవితాన ఆశ లేదని నా బ్రతుకంతా భారమేనని నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే ||
    తల్లివి నీవే ||

  • @praise14
    @praise14 Год назад

    Super track

  • @salmonraju7910
    @salmonraju7910 11 месяцев назад

    Thank you sir ❤