నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో//latest new Christian song//2022
HTML-код
- Опубликовано: 8 сен 2024
- singer:- pastor Anthony AMY
song and lyrics:-pastor Anthony AMY
music:-rajkumar jerrmy
video edit:-pastor Anthony AMY
please subscribe to our RUclips channel
2022
Thanks for Watching 🙏
Please do Subscribe this Channel
Mobile No:9177374502
:9177374502
Song Lyrics in Telugu :-
నిన్ను పోలి ఎవరూ లేరు - నా యేసయ్య
నీలాంటి దైవం లేదు - నా యేసయ్య
నీతో సమానులెవ్వరు... ll 2 ll
తల్లివి నీవే - నా తండ్రివి నీవే
తోడు నీవే - నా నీడ నీవే
ll నిన్ను పోలి ll
1. ఆకాశముకెక్కిపోయినా
అక్కడను నీవున్నావు ll 2 ll
నేను పాతాళములో పరుండినా
అక్కడను నీవున్నావు..... llతల్లివి నీవే ll
2. పిండమునై నేనుండగా
నీ కన్నులు నన్ను చూచెనే ll 2 ll
నా తల్లి గర్భమందునా
నన్ను నిర్మించిన వాడవు నీవే ll తల్లివి నీవే ll
3. జీవితాన ఆశ లేదని
నా బ్రతుకంతా భారమేనని ll 2 ll
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా
నన్ను ఎత్తుకొని ఓదార్చితివే ll తల్లివి నీవే ll
Song Lyrics in English :-
Ninnu Poli Evaru Leru Naa Yesayya
Neelanti Dhaivam Ledhu Naa Yesayya
Neetho Samaanulevvaru (2)
Thallivi Neevey - Naa Thandrivi Neevey
Thodu Neevey - Naa Needa Neevey
(Ninnu Poli)
1. Aakaashamu Kekkipoinaa
Akkadanu Neevunnaavu (2)
Nenu Paathaalamulo Parundinaa
Akkadanu Neevunnaavu
(Thallivi Neevey)
2. Pindamunai Nenundagaa
Nee Kannulu Nannu Choocheney (2)
Naa Thalli Garbhamandhunaa
Nannu Nirminchina Vaadavu Neeve
(Thallivi Neevey)
3. Jeevithaana Aasha Ledhani
Naa Brathukantha Bhaaramenani (2)
Nenu Kumili Kumili Edchuchundagaa
Nannu Etthukoni Odhaarchithivey
(Thallivi Neevey)
నిన్ను పోలి ఎవరూ లేరు // Telugu Christian pastor Anthony AMY
నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో
నీలాంటి దైవం లేదు నా యేసయ్యా
నీతో సమానమెవ్వరు
తల్లివి నీవే నా తండ్రివి నీవే
తోడు నీవే - నా నీడా నీవే
ఆకాశముకెక్కిపోయినా - అక్కడను నీవున్నావు
నేను పాతాళములో పండుకొనిన - అక్కడను నీవు వచ్చావు
నేను పాతాళములో పండుకొనిన అక్కడను నీవున్నావు
పిండమునై నేనుండగా - నీ కన్నులు నన్ను చూచెనే
నా తల్లి గర్భమందునా - నన్ను నిర్మించినవాడవు నీవే
నా జీవితాన ఆశలేదని నా బ్రతుకంతా భారమేనని
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా - నన్నెత్తుకొని ఓదార్చితివే
Good 👍
❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Love you Jesus ❤️ ❤️
Super song
Crct
Jesus kante,namadagina,devudu avaru lyru
ప్రైస్ ది లార్డ్ పాటను చాలా అర్థవంతంగా వాక్యంలో నుంచి తీసి రాసిండ్రు చాలా చక్కగా పాడినారు బాగుంది ఆత్మీయత గా బాగుంది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
దేవుడు మిమ్మును దేవించును ఆమెన్
ఇంకా ఎన్నో పాటలు పాడలి
దేవుని మహిమ పరచాలి
మీకు మీ కుటుంబానికి అండగా నిలవాలని ఆ యేసయ్యా నీ కోరుకుంటున్న
నీ లాంటి డైవం లేదు ఈ లోకంలో నా యేసయ్య నీ తో సమానమేవారు ఆమెన్ 🙏🏻
Thise is song really heart touching to me may god bless you
చాలబాగా పాడారు ,పాస్టర్ గారు.
ఆ ప్రభువు సేవలో మిమ్ముల బహుగా వాడుకొనును గాక praise the lord
heart touching song😔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Super singer and prise tha lord
సూపర్ అయ్యగారు వందనాలు అయ్యగారు❤
Anna me pata naku chaala adarana karamga manasuki nemadi kaligisthundi ,😔😭😭😭😭
😢😢 హృదయాన్ని హత్తుకొనే పాట
దేవునికి మహిమ కలుగును గాక
Epata vinte adupu vastunadi tqq bro
Thank you pastor garu 🙏 praise the lord...
🙏🙏🙏🙏
God bless you 🙏🙏🙏🙏🙏 sir praise the lord 🙏🙏🙏🙏 super song lyrics
Amen amen amen amen amen
❤
🙏 ayyagaru vandanalu me address yakada
Sweet voice for nice son
Praise the lord
దేవునికి వందనాలు
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
Wonderful song Brother 🙏🤝👏
🙏🙏🙏🙏🙏🙏🙏
Wonder ful song
Good song brother.God bless you.
Super gaa padaru praise the lord ✝️🙏
Price the lord
Thankyou ayyagaru chala manchi pata padaru thank you so much
Ninnuvevaleru
Praise the lord annyya meeru mee paricharyanu kona sagisthu maku meeru devuni parsudhathma para vasulai maku aathmiya patalanu andinchalani God bless you❤
Amen❤
Chala bagundi song brother
Eee song naa chinnaappudu meetings lo Daivajee garu pastrammagaru sakyam cheyppi eee song padaru❤
❤❤❤❤❤amen ame n amen
🙏❤️
Glory to God
🙏
Love you Lord 😢🙇🏼♀️🙏
🔥🔥🔥
Praise the lord 🙏🙏
వందనము. అన్న ఈ పాట. మీరు. రాశారా
Anthony super
Love you song for Jesus 💓💓💓 💓💓💓
Your voice and this jesus song butiful
Chala manchi song
పాట విన్నప్పుడు చాలా ఆదరణగా నాకు అనిపించింది
😢
వందనాలు
God bless you brother❤❤❤
Super song
Praise the lord AYYAGARU ✝️
Prise God
Sooper song ❤️🙌🏻🙌🏻👏🏻👏🏻 Heart touching song 💗
Wonder full 🎵song ❤
Dhevunike mahima kalugunu gaka
God bless you brother
Super song 🎵 👌 ❤️ 😍
Exllent song super brother 🙏👌👌👌👌👌👌👌👌 God bless you brother 🙏
I love mahema
👌🙏🙏🙏
Praise the lord Paster garu and Amen
Praise the lord 🙏 hallelujah God bless you brother chala Chala baguoga phadenaru devudu memulanu dhivinchu gaka amen devudu andharini dhivinchu gaka amen devuduniki vandanalu soshtramulu thank you God Jesus Christ balsh to all Indias amen
supar song patta vinte prenam pothunatllu vundhi😂😂😂😂😂😂😂😂😂😂😂😂 supar song
Superb
Thanks 🤗
Amen
God bless you brother
Big song
😢❤😂🎉
Super Anthony anna
🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲😢😢😢😢😢😢😢😢✝️✝️✝️✝️✝️✝️
Wonderful song brother god bless you 🙏🙏🙏
❤
😊❤Glory To Jesus❤
😭😭😭😭❤️❤️❤️
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏
చాలా బావుంది
Praise the Lord brother👌
God bless you
Nice song brother..
Praise to the lord...
Wonderful song 🙏 glory to God
👌👌👌👌
supar song😂😂😂😂😂😂😂
Very Nice 🙏🙌
Thank you 🙌
Meru padena e song antey Naku chala chala estam Annayya
⭐🙏🙏🌹🌹🙏🙏🙏🙏♥️♥️🌹🌹🙏🙏🙏🙏.nuv padena e pata Naku chala nachhende.
God bless you
Praise thelord brother 🙏🙏🙏🙏🙏
దేవునికి స్తోత్రాలు,పాటు చాలా బాగుంది బ్రదర్
Nice song
Jai Sri Krishna ❤
Superga padaru
Nice song in Jesus
All the glory to Jesus Christ
Super
Thanks
@@pastoranthonyamy 😊
Aa
A
.
.a
A
.a
Meaning full song
Anayya song telugu lo pettara padukodaniki plz plz anayya 🙏🙏🙏🙏🙏🙏
Nice song brother gaaru 🙏
Praise the lord anna. Beautiful song brother. God bless you always
సూపర్ సాంగ్ 🙏👍
Super😢
Anointed Jesus music from India. Praise God, from brother Rupert
sadulaanthoni5@gmail.com
Nice song...God bless You...
Supper nice song praise the lord anna
Praise the Lord brother heart touching song glory to God. God bless u. Amen .
Super song 😍🙌 praise the lord
Wonderful and Heartouching Song Anna God bless you more and more amen❤️❤️❤️🔥🔥🔥
❤❤❤