Great song. It is true nobody is like our Lord Jesus. Beautiful lyrics ,music and sang with so much reverence to our Lord. God Bless your ministry.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
పండితులకి పామరులకి అర్ధమయ్యే రీతిలో సున్నితమైన పదజాలములతో హృదయమును హత్తుకొను రీతిగా ఉన్న సాహిత్యం అద్భుతము. ఆ సాహిత్యానికి స్వరపరచి మెరుగులు దిద్ది గానం చేసి ఆత్మీయమైన మధురానుభూతిని కలుగజేసిన రచయిత, స్వర పరచి గానం చేసిన మరియు సంగీతాన్ని సమకూర్చిన టీమ్ అంతటికి నా హృదయపూర్వక వందనములు. ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ మీ టీమ్ ద్వారా దేవునికి మహిమకరంగా అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ❤❤❤❤
మీరు చెప్పినది సత్యం uncle, మరియు మీకు హృదయపూర్వక వందనములు, మొదటినుంచీ మీరు మమ్మల్ని ప్రోత్సహించారు.. మీ పర్యవేక్షణలో ఇంకా ఎన్నో పాటలు కేవలం దేవుని మహిమ కొరకై చేయాలని ఆశిస్తున్నాము
నిన్ను పోలి ఎవరున్నారయ్యా ఎంత వెతికినా ఈ లోకాన నీకు సాటి ఎవరున్నారెసయ్య ఎంత తరచినా ఈ జగన్నా.. చాలిన దేవుడవు నీవేనయ్యా "4" " నిన్ను పోలి " 1. నీవు నన్ను తలంచగా - ఏమున్నది నాలోన కానరాదు ఏ మంచియు - ఎంతవెతికినా మదిలోను "2" అయినా నన్ను ప్రేమించావు - నాకోసమే ఏతించావు "2" " నిన్ను పోలి" 2. నీవు నన్ను వీక్షింపగా - ఏమున్నది నాలోన కాయలేదు ఏ ఫలములు -ఎంత వెతికిన యెదలోన "2" అయినా నన్ను సహించావు-సమయమును ఇంకా నీవిచ్చావు "2" నిన్ను పోలి " 3. నీవు నన్ను చేరదీయగా-ఏమున్నది నాలోన చేయలేదు సవ్యమైనవి - ఎంత వెదకిన జీవితాన్ని "2" అయినా నాకు ఎదురొచ్చావు - నీ కౌగిట నన్ను బంధించావు "2" " నిన్ను పోలి "
రీమిక్స్ లతో,డీజే లతో,సినిమా స్టైల్లో పాటలు వ్రాసి పాడే ఈ అంత్యదినాలలో క్రైస్తవలోకానికి మంచి ఆత్మీయమైన పాటను అదించారు అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక..గాడ్ బ్లెస్ యూ ఆల్ టీమ్ మెంబర్స్❤️❤️❤️❤️
హృదయపూర్వక వందనాలు బ్రదర్, క్రీస్తు ప్రేమను చాటుటకు పిలవబడ్డాం, ఆ ప్రేమ లో నాటబడి మీరు చెప్పిన విధంగానే ఇంకా ఎన్నో ఆత్మీయ పాటలు విడుదల చేయాలని ప్రార్థించండి
@@samuelpaulrowthu తప్పకుండా బ్రధర్ ఇలాంటి ఆత్మీయమైన పాటలు మరెన్నో వ్రాయాలని హృదయపూర్వకముగా ప్రార్ధిస్తున్నాను మీకు మీ టీమ్ కి నా నిండు వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్
నేను ఈ పాట ద్వారా ఆత్మీయంగా బలపడ్డాను.. ఆమెన్ !దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక.. ఎంత అద్భుతమైన పాట.. ఎన్ని సార్లు విన్నా..... మరల వినాలి అనిపిస్తుంది....... అన్నా...మరిన్ని పాటలు పాడాలని ప్రాధిస్తున్న... ఆమెన్....
ఆమేన్! దేవునికే మహిమ కలుగును గాక! అద్భుతమైన పాట.. నిరీక్షణ లేని సమయంలో ఈ పాట ద్వారా నిరీక్షణ కలిగించే, ఆదరించే పాట అద్భుతంగా పాడారు అన్నయ్య.. ఈ లాంటి పాటలు మారేనో పాడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక!...❤
నీ కొరకు ఏ ఫలములు ఫలించ లేకపోయినా ....నాకు చాలిన దేవుడవై నన్ను కౌగిలించి(🫂) నీ ప్రేమతో ...నాకు సమయాన్ని ఇచ్చావు.ఇకనైనా నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని నేను పొందుకొనును గాక .🙏ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన, హృదయానికి హత్తుకున్న పాట. "అయినా నీవు నన్ను ప్రేమించావు" అన్న లైను ఎంత అద్భుతంగా ఉంది. ఆ లైన్ వింటుంటే కన్నీళ్లు ఆగవు. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలాని, ఎన్నో స్వరపరచాలని, ఎన్నో విడుదల చేయాలని ప్రార్థిస్తున్నాము.
నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలయాన్ని గుర్తు కు వచ్చి దేవునిని కన్నీటితో మహిమ పరిచే కృప నిచ్చింది మీ పాట. మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని, పాడాలని, చెయ్యాలని, హృదయపూర్వకంగా దేవుని కి ప్రార్థిస్తున్నాను...🙏
దేవుడు ఎంతటి ప్రేమా మయడో, ఆయన మానవాళికి అందించే దైర్యం, ఆదరణ, ప్రోత్సాహం ఎంతగొప్పవో పాట ద్వారా క్రైస్తవలోకానికి అందించిన మీకు హృదయ పూర్వక అభినందనలు, పరిశుద్దాత్మ దేవుడు ఇలాంటి మరెన్నో గీతాలు మీ ద్వారా అందించాలని కోరుకుంటూ, మీ అన్నయ్య పాస్టర్ స్టీవెన్, GOD bless U all the Team 🌹
దేవునికి మహిమ కలుగును గాక🙌ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని అనేకమందికి దీవెనకరంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్❤️య,పాట విన్న ప్రతి ఒక్కరు దేవుని ద్వారా ఆదరణ పొందుకుంటారని నమ్ముతున్నాను Amen🙏
Praise the Lord anna nice song challa bagundi paddy padey vinalanipistundi song vintuntey manasu prashanthamuga vundi god bless you anna daddy inka ninnu bhugavadukonunugaka inka maroney songs paddalani korukuntanu anna tqs anna🤗⛪
వింటున్న కొద్దీ వినాలని వుంది
దేవునికె మహిమ కలుగును గాక
Glory to God 🙏Thank you so much 🙏
All the glory to God 🙏🙏
Glory to God
బాబు దేవుడు మిమ్మల్ని నిండారు గా దీవించును గాక ఈ పాట వింటున్నప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord brother God bless you
Wonderful song
Amen❤❤
Chalina Devudu Na Yessya.... Praise the lord
Praise the Lord🙏🙏🙏 super hit song
Glory to God 🙏
Thank you very much amma garu🙏
Prise the lord brother GOD BLASS YOU many many songs your voice 🎉🎉🎉
Great song. It is true nobody is like our Lord Jesus. Beautiful lyrics ,music and sang with so much reverence to our Lord. God Bless your ministry.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Glory to God 🙏Thank you so much 🙏
Nyc lyrics....nice singing annaa❤❤
Nice
పండితులకి పామరులకి అర్ధమయ్యే రీతిలో సున్నితమైన పదజాలములతో హృదయమును హత్తుకొను రీతిగా ఉన్న సాహిత్యం అద్భుతము. ఆ సాహిత్యానికి స్వరపరచి మెరుగులు దిద్ది గానం చేసి ఆత్మీయమైన మధురానుభూతిని కలుగజేసిన రచయిత, స్వర పరచి గానం చేసిన మరియు సంగీతాన్ని సమకూర్చిన టీమ్ అంతటికి నా హృదయపూర్వక వందనములు. ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ మీ టీమ్ ద్వారా దేవునికి మహిమకరంగా అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ❤❤❤❤
Glory to God🙏Thank you so much sir
మీరు చెప్పినది సత్యం uncle, మరియు మీకు హృదయపూర్వక వందనములు, మొదటినుంచీ మీరు మమ్మల్ని ప్రోత్సహించారు.. మీ పర్యవేక్షణలో ఇంకా ఎన్నో పాటలు కేవలం దేవుని మహిమ కొరకై చేయాలని ఆశిస్తున్నాము
Manchi aathmeeya paatalu devudu mimmalni Inka bahugaa ayana paricharyalo vaaadukovaali.
Amen , thank you dear brother, glory to God 🙏
Glory to God❤ super song anna
Super song Anna,all glory to God
నిన్ను పోలి ఎవరున్నారయ్యా ఎంత వెతికినా ఈ లోకాన నీకు సాటి ఎవరున్నారెసయ్య
ఎంత తరచినా ఈ జగన్నా..
చాలిన దేవుడవు నీవేనయ్యా "4"
" నిన్ను పోలి "
1. నీవు నన్ను తలంచగా - ఏమున్నది నాలోన
కానరాదు ఏ మంచియు - ఎంతవెతికినా మదిలోను "2"
అయినా నన్ను ప్రేమించావు - నాకోసమే ఏతించావు "2" " నిన్ను పోలి"
2. నీవు నన్ను వీక్షింపగా - ఏమున్నది నాలోన
కాయలేదు ఏ ఫలములు -ఎంత వెతికిన యెదలోన "2"
అయినా నన్ను సహించావు-సమయమును ఇంకా నీవిచ్చావు "2" నిన్ను పోలి "
3. నీవు నన్ను చేరదీయగా-ఏమున్నది నాలోన
చేయలేదు సవ్యమైనవి - ఎంత వెదకిన జీవితాన్ని "2"
అయినా నాకు ఎదురొచ్చావు -
నీ కౌగిట నన్ను బంధించావు "2"
" నిన్ను పోలి "
😮😮😅😅🎉🎉🎉😂😂😂😊😊
Mnithn kumr.🏢😟🙋☔😆😆👌👌👌👌👌👌
Pras the lord 🙏🏼🙏🏼🙏🏼
Entho chakkani song
Thanks all🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super song nd lirics.we r really enjoyed the song
👌👌song anna యేసయ్యాకే మహిమ, ఘనత,ప్రభావములు,కలుగును గాక ఆమేన్
రీమిక్స్ లతో,డీజే లతో,సినిమా స్టైల్లో పాటలు వ్రాసి పాడే ఈ అంత్యదినాలలో క్రైస్తవలోకానికి మంచి ఆత్మీయమైన పాటను అదించారు అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక..గాడ్ బ్లెస్ యూ ఆల్ టీమ్ మెంబర్స్❤️❤️❤️❤️
హృదయపూర్వక వందనాలు బ్రదర్, క్రీస్తు ప్రేమను చాటుటకు పిలవబడ్డాం, ఆ ప్రేమ లో నాటబడి మీరు చెప్పిన విధంగానే ఇంకా ఎన్నో ఆత్మీయ పాటలు విడుదల చేయాలని ప్రార్థించండి
@@samuelpaulrowthu తప్పకుండా బ్రధర్ ఇలాంటి ఆత్మీయమైన పాటలు మరెన్నో వ్రాయాలని హృదయపూర్వకముగా ప్రార్ధిస్తున్నాను మీకు మీ టీమ్ కి నా నిండు వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్
Chaka Chaka athmiyamuga. Vunnadi brother Ee pata deciduous inka bahuga divinchi vadukovalani prayer chesthamu Amen
నేను ఈ పాట ద్వారా ఆత్మీయంగా బలపడ్డాను.. ఆమెన్ !దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక.. ఎంత అద్భుతమైన పాట.. ఎన్ని సార్లు విన్నా..... మరల వినాలి అనిపిస్తుంది....... అన్నా...మరిన్ని పాటలు పాడాలని ప్రాధిస్తున్న... ఆమెన్....
🙏
Amen, thank you ma
Praise the lord Anna.. chalaa bagha padaru... Lyrics kuda Super ga unnayi... All the best Anna
మీరు ఆ దేవుని సేవలో ఇంకా గొప్పగా వాడబడాలి...
Vandhanalu anna 🙏🙏🙏🙏🙏🙏
Song track pettandi🎤🎤🎤🎤🎤
Wow! This is really a heart touching song... God bless you abundantly brother...
ఆమెన్. దేవుడుకి మహిమ కలుగును గాక ❤️❤️❤️❤️❤️❤️❤️
యేసు ఆసమానడు యని తెలియ పరచారు పాట ద్వారా.
Praise the lord. Amen 🙏
Glory to God God bless you
Chala superb grate brother. Amen chala bagunnai mi voice and songs
Thank you brother, glory to God 🙏
❤❤🎉🙏🙏🙏👌
God Bless You Brother
ప్రైస్ ది లార్డ్
ప్రైస్ ది లార్డ్ 🙏
Praise the lord brother 🙏 ee song kuda chala bagundhi ee song mandiramlo nenu padanu brother elanti songs inka yenno padali brother amen amen 🙏
Anna super somg anna naku e song challa nachindhi i like u song
Thank you ma 😊🙏
PRAISE THE LORD
ఆమేన్! దేవునికే మహిమ కలుగును గాక! అద్భుతమైన పాట.. నిరీక్షణ లేని సమయంలో ఈ పాట ద్వారా నిరీక్షణ కలిగించే, ఆదరించే పాట అద్భుతంగా పాడారు అన్నయ్య.. ఈ లాంటి పాటలు మారేనో పాడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక!...❤
Thank you ma
God bless you 🎉 Babu from Holy Church Tuni...
Praise the lord father
Sister praise the Lord 🙏
God bless you pastor gaaru
Thank you sister
నీ కొరకు ఏ ఫలములు ఫలించ లేకపోయినా ....నాకు చాలిన దేవుడవై నన్ను కౌగిలించి(🫂) నీ ప్రేమతో ...నాకు సమయాన్ని ఇచ్చావు.ఇకనైనా నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని నేను పొందుకొనును గాక .🙏ఆమెన్
Amen
Yes , 🙏Amen
Amen
Amen 🙏
Amen
Very nice song sir.praise the lord ఈ పాటకు ట్రాక్ కూడ పెట్టండి. ప్లీజ్.
Exlent liricks and singing sir
Nicee song brother
Nise song lyrics
Thank you brother 🙏
అన్నయ్య హృదయాన్ని తాకింది సాంగ్ 2023
❤good song
Thank you brother
Praise the lord Anna.
Track Pettandi Please
సూపర్ సాంగ్ సూపర్ లిర్క్ సూపర్ సింగర్ గాడ్ బ్లసు
Thank you 😊
👌👌annaya
Thank you
Annayya track
Ammn ❤
Glory to god
Nijamuga. Chala manchi paata
Malli Malli. Vienna. Thanavi theeradhu. Devuniki. Stotram
Praise the Lord 🙏
All glory to God
AMEN praise the lord Annayya devunike mahima ganata prabavamulu chellunu గాక Amen
Yes ma glory to God, thank you
Wonderful song annaya
🙏🙏🤝🤝🙌🙌👏👏👍👍👌👌
దేవుని నామానికి మహిమ కలుగును గాక
Amen సమస్త ఘనత ఆయనకే చెల్లును గాక
దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన, హృదయానికి హత్తుకున్న పాట. "అయినా నీవు నన్ను ప్రేమించావు" అన్న లైను ఎంత అద్భుతంగా ఉంది. ఆ లైన్ వింటుంటే కన్నీళ్లు ఆగవు. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలాని, ఎన్నో స్వరపరచాలని, ఎన్నో విడుదల చేయాలని ప్రార్థిస్తున్నాము.
Thank you mummy ❤
Glory to God 🙏
Thank you so much 🙏
Praise the lord
Praise the Lord 😊
దేవుని కే మహిమ కలుగును గాక
ఆమెన్
Super ga undhi sir❤️u r the best singer
👏👏👏
Praise the lord Brother Chala Baga Paadaru And Joshi Anna Naku chala proud ga undhi ninnu naa brother ga Kaligi unnandhuku
Thank you brother, yes brother memu kuda chaala proud ga feel avthunnaam
దేవుని నామమునకు మహిమ కలుగును గాక
ఆమెన్ సమస్త ఘనత ఆయనకే చెల్లును గాక
👍👌🙏🤗 super chala bagundi
Thanks much
Nice brother
Thank you brother
వందనాలు అన్నయ్య పాటకు ట్రాక్ పెట్టండి అన్నయ్య
Praise the Lord . It is a heart touching song .
Thank you 🙏, glory to God
Praise the Lord brother. నాకొసమే రాసినట్లు ఉంది ఈ పాట..God bless you all..
Glory to God 🙏
Thank you
Praise the Lord sister, దేవునికే మహిమ 🙏
Exllent
Thank you brother
హాయ్ బ్రదర్ వందనాలు Thanks
Hello brother 😊
Thank you
నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలయాన్ని గుర్తు కు వచ్చి దేవునిని కన్నీటితో మహిమ పరిచే కృప నిచ్చింది మీ పాట. మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని, పాడాలని, చెయ్యాలని, హృదయపూర్వకంగా దేవుని కి ప్రార్థిస్తున్నాను...🙏
దేవునికే సమస్త మహిమ ఘనత ఆంటీ, హృదయపూర్వక ధన్యవాదములు ఆంటీ.. ఈ పరిచర్య కొరకు మరి ఎక్కువగా ప్రార్థించండి ఆంటీ
Superr annayya devunike mahimaaa
Sar praise the Lord song chala bagundi
Praise the lord song super sir
దేవుడు ఎంతటి ప్రేమా మయడో, ఆయన మానవాళికి అందించే దైర్యం, ఆదరణ, ప్రోత్సాహం ఎంతగొప్పవో పాట ద్వారా క్రైస్తవలోకానికి అందించిన మీకు హృదయ పూర్వక అభినందనలు, పరిశుద్దాత్మ దేవుడు ఇలాంటి మరెన్నో గీతాలు మీ ద్వారా అందించాలని కోరుకుంటూ, మీ అన్నయ్య పాస్టర్ స్టీవెన్, GOD bless U all the Team 🌹
ఆమెన్ , హృదయపూర్వక ధన్యవాదములు అన్న , మీ ప్రార్థన మరియు ప్రోత్సాహం మమ్మలని ఎంతగానో బలపరుస్తుంది..
Verynice song good singing
Thank you sir
🙏🙏🙌🙌🙌👌👌👌❤️❤️❤️❤️god bless uuuu annaya
Thank you brother
Super praise the lord
Thank you brother
May God bless you
Super song
Thank you sister 🙏
చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ ఈ పాట లొకేషన్ చాలా బాగుంది వీడియో గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు పరిచర్యలో దేవుడు దీవించును గాక
Amen, Thank you brother, credit goes to brother Rajanna garu & bro Simon garu brother
A beautiful lyrics and beautiful voice samuel anna
Thank you dear thammudu Jason
Awesome song
Thank you dear brother 🙏
🎉🎉
Super annaya...play back singer always done by God... Christ..
Thank you thammudu
ఆత్మీయ సాహిత్యం
హత్తుకునే సంగీతం
మధుర గానం
ఉన్నాయి చాలినంత
ఇది చాలిన దేవునికి తగిన స్తుతి 🙏
హృదయపూర్వక వందనములు
సమస్త ఘనత ఆయనకే చెల్లును గాక
All Glory to God only🙏 Thank you so much dear Pastor garu🙏
దేవునికి మహిమ కలుగును గాక🙌ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని అనేకమందికి దీవెనకరంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్❤️య,పాట విన్న ప్రతి ఒక్కరు దేవుని ద్వారా ఆదరణ పొందుకుంటారని నమ్ముతున్నాను Amen🙏
Thank you చెల్లెమ్మ, ఆమెన్... మనమందరం మరి ఎక్కువగా ప్రార్థించి ఇంకా ఎన్నో పాటలు దేవునికి మహిమకరముగా చేద్దాము
Glory Glory Glory Glory to God 🙏🙏 గానం ఇంకా ఇంకా elanti song s anno memu vinalannayya ఆమెన్
Amen, thank you
Bishop. Dr. Georgebabu
Wow wonderful lyrics super singing may god bless you and tour team
Thank you uncle
Praise the lord anna. Chala Baga padavu anna.
Thank you ma
దేవునికి మహిమ కలుగును గాక ...చాలా బాగా పాడారు అన్నయ్య పాట చాలా బాగుంది ..ఇలాంటి పాటలు మారినో పాడాలని కోరుచున్నాను...
Thank you ma ... మీ అందరి ప్రార్థన సహకారంతో దేవుని మహిమార్థమై కచ్చింతంగ ఇంకా ఎన్నో పాటలు చేస్తాము మా
చాల చక్కనైన పాట దేవుడు మిమ్మనందర్ని దీవించును గాక ఆమెన్❤❤❤
Praise the lord...
Sam anna .... uncle...
May God use you mightly in the days to come..
Amen, praise the Lord naanna 🙏
Praise the lord 🙏🏻 mama
Aswome mama I'm jeevan
Thank you naanna
🙏🙏🙏 vamdhanalu god blesyou
Praise the Lord anna nice song challa bagundi paddy padey vinalanipistundi song vintuntey manasu prashanthamuga vundi god bless you anna daddy inka ninnu bhugavadukonunugaka inka maroney songs paddalani korukuntanu anna tqs anna🤗⛪
Amen , Thank you ma
Yes akka
God bless you brother
Thank you 😊
All glory to God... చాలిన దేవుడవు...
🙌🙌🙌🙏🙏🙏
Thank you
Glory to God
@@samuelpaulrowthu praise the lord Jesus chala bagundhi
Praise the Lord
Praise the Lord uncle
Superrrrrrr song i🙏