కల్కి2898 ఎడి - రివ్యూ సిరీస్ - మొదటి భాగం - అర్జునుడు vs కర్ణుడు - శ్రీమాన్ శ్రీనివాస్ ప్రసాద్ దాస్
HTML-код
- Опубликовано: 8 июл 2024
- 1) All married men, women & girls can join below WA group
chat.whatsapp.com/GTeprW3lcOO...
2) Unmarried boys can join below WA group
chat.whatsapp.com/Gv4qQ1zXxrS...
ఈ మధ్య విడుదల ఐన కల్కి 2898 సినిమాని మేము ఆధ్యాత్మిక విషయాల మీద చేసిన ఒక మంచి ప్రయత్నంగా భావిస్తున్నాము. కానీ పురాణాలను, మహాభారతం లాంటి ఇతిహాసాలను ఆధారంగా చేసుకొన్న సినిమా కథలను చాలా జాగ్రత్తగా రాసుకోవాలి.
వివాదాలు ఉండటం, పాక్షికమైన సమాచారం మాత్రమే ఇవ్వడం, స్పష్టత లోపించటం, పురాణ పురుషులను నిందించటం, వాస్తవాలు వక్రీకరించబడటం లాంటివి ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న తప్పు దొర్లినా భవిష్యత్తు తరాలు తప్పుడు దిశలో మళ్ళించబడతాయి.
కాబట్టి సినిమాలో సరిగ్గా చెప్పని విషయాల గూర్చి గొప్ప బాధ్యతతో అందరికి మహాభారతంలోని కొన్ని ముఖ్యమైన నిజాలు తెలియాలని ఈ వీడియో సిరీస్ చేస్తున్నాము. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశ్యం మాకు లేదు. దయ చేసి ఈ విషయాన్ని నిండు మనసుతో అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మా విన్నపం
- మీ వినమ్ర సేవకుడు శ్రీనివాస్ ప్రసాద్ దాస్
🌻🌹🙏 శ్రీమద్ మహాభారతం కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
గెలిచిన వాడే గొప్ప
Good consept
Kalki cinema chusthe saripothundhi karnudu elanti vaado
అర్జునుడు is గ్రేట్.....
Hare krishna prabhuji🙏
Hare Krishna Prabhu ji
Hare krishna
Hare Krishna 🙇♀️🙇♀️🙏🏼🙏🏼
Hare Krishna prabhuji 🙏
Awesome content
Excellent video::))
Current event
Hare Krishna
Great explanation prabhu ji.
Hare Krishna
Simple and super explanation !
Hari bol
thank you for the ease explanation pr ji Hare Krishna
Chala Baga chepparu prabhuji…..mee Telugu chala adbhutam ga undi prabhuji…Hare Krishna🙏🏻
Hari bol 🙏
Wonderful explanation with the reference from vyasadev's Mahabharatam.
Please bring more such videos.
Nice editing work.
Hare Krishna Prabhuji 🙏
Thank you so much for telling us the truth.
Yes Arjuna was best warrior than karna.
But these type of movies & serials make their own stories & make the society become fools.
wonderful explaination
if possible please add more small pictures running along with commentary just like Dr Vivek Bindra videos..since ppl have very low attention span, pls add display slides for example the scorecard of scores of karna and arjuna etc...Please try to come up with engaging content
ఎప్పటికి అర్జునుడు రియాల్ హీరో
Sri krishnudu undabatte real hero
Miku teluvada bimasenudu mahabaludu gaddhayuddhamu mallayuddamu mustuyuddamu arjunudu karnudu bimudu dhanurvidyalo samanavirule nito chalamandiki teluvadu bimasenudu maha dhanurdhari great wariar all rounder bimsean bimarjunulu dhrupadhunni odincharu dhrupadudu parsuramuni sisyudu mahavirudu arjunidivalla dhrupadunni gelavaledu chitraratuduto yuddamlo raraju dhryodanadulu karnudu veerandaru thappatHagina mattulo vunnaru kabatti karnudu sadararana vlluto yuddam chesadu vijayadanassu pattukunte trimurtulu vachia gelavaleru karnudiki tanatammulato yddhama ane vrakti adharmam vipuani chavataniki siddhapaddadu ala odipoyadu karnude mahabaratamlo great wariar
Baga chepparu bayya.. kani virata yuddam lo karnudu enduku odupoyaru appudu kuda Vijaya danassu ledaa?? Antha pedda vishayam Ela marchipoyaru.
Tv serial Mahabharatam baga cheppav.... gandarva yuddam lo vallu tagi unnara😂😂😂😂😂😂...e scene .b.r chopra Mahabharata serial lo untadi tappa vyasa Mahabharatam lo ledu...
Mari Anni movies seriels lo karnudu enduku goppa Ani chepthunnaru....arjununni war lo krishnudu enni sarlu save chesadu karnuni banalanundi....
Karnudini aswathama yeni sarlu save chesadu... Duryodhanudu yeni sarlu save chesado teliyada mari niku😂
ఎప్పటికి karnude నిజమైన హీరో
Saithan e real hero and real god😂😂😂...jesus kadu.
John క్రైస్తవ గొర్రెలకు కర్ణుడు హిరో
@@subrahmanyamrachakonda3836 nenu క్రైస్తవున్ని kadhu bro హిందువుని naku కర్ణుడు ante ఇష్టం adhi opinion bro