ఈ సినిమా కోసం సినిమా చూసిన తర్వాత మహాభారతం మీద ఆసక్తి పెరిగి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు అది మన దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా థాంక్యూ నాగస్విన్ మరియు ప్రభాస్ గారు......
అందరికీ దానం అంటే గుణం కానీ కర్ణుడికి దానం అంటే స్వభావo గుణం అనేది పెంపకం ద్వారా వస్తుంది కానీ స్వభావం అనేది పుట్టుకతో వస్తుంది అది కర్ణుడికి పుట్టుకతో వచ్చింది అందుకని దానవీరశూరకర్ణ అని పిలుస్తారు❤❤❤
మీ అద్భుతమైన వ్యాఖ్యానానికి మూల మూలలకు వెళ్లి అద్భుతంగా వర్ణించిన అందుకు మీకు శతకోటి ధన్యవాదాలు ఇటువంటి విషయాలు తెలియపరచినందుకు తెలుగు ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు ఇటువంటి అద్భుత విషయాలు తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు
వెరీ గుడ్ తెలియని విషయాలు చాలా చెప్పారు కల్కి సుమన్ ప్రతి ఒక్కరు చూడాలి మహాభారతంలో తెలియని ఘట్టాలు కూడా ఎంత విఫలం గురించి చెప్పిన డైరెక్టర్ నాగ అశ్విన్ గారికి ధన్యవాదాలు
ఏది ఏమైనా ఈ సినిమా వల్ల చాలా మందికి మహాభారతం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం వచ్చింది . నాగ్ అశ్విన్ గారి విషన్ కి , ప్రభాస్ గారి డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ ❤❤❤
ఓరి సామి ఆ సినిమాలో శంబాల,అశ్వద్ధామ మరియు కల్కి పుట్టుక మాత్రమే నిజం మిగతాదంతా నాగ్ అశ్విన్ కల్పిత కథ, కల్కి తండ్రి లేకుండా సరగేటివ్ మదర్ కు పుడతాడా మరి?? వాస్తవంలో బ్రతకండిరా బాబు😆😆😆😆
చాలా వివరంగా సులభంగా అర్థమయ్యేలాగా వివరించారు ధన్యవాదాలు ఈ వీడియో చూసిన తర్వాత సినిమా చూస్తే సినిమా ఇంకా బాగా అర్థమవుతుంది సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత సినిమా చూడండి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు❤
కర్ణుడి చేతిలో విజయ ధనుస్సు ఉన్నంత వరకు ఆయనను ఓడించడం అసాధ్యం అందుకే నిరాయుదుడిగా ఉన్న సమయంలో వధించడం జరిగింది 😢 అమితాబ్ అశ్వత్థామ క్యారెక్టర్ సినిమాకు హైలెట్
2 అడుగులు వెనక్కి నెట్టిన స్టోరీ బాగా నచ్చింది, ఇన్ని రోజులు నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు, అని బడపడేవాడిని e story విన్న తరువాత నిజంగా సత్తా ఉన్నవాడికి ఏది అవసరం లేదు అనిపించింది
Karna is not equal to Arjuna. Karnudu Arjuni rathanni venakki nettadam anedi Vyasa Mahabharatam lo ledhu. Karnudi thana asuya valla, Kuru vamsham lo bedaalu ekkuva penchestadu....Karnudu Artha Radhudu, Arjunudu Maharadhi...
మోడ్రన్ జనరేషన్ కి తగ్గట్టు చాల బాగా తీశారు.మనిషి జీవన విధానం మారింది కొత్త పోకడలు అలవాటు అయ్యాయి.సినిమా క్రియేటివ్ గా తీస్తే తప్పేంటి గ్రేట్ నాగ్ అశ్విన్
తల్లిని పెళ్లాం గా పెళ్ళాన్ని తల్లిగా తీస్తే modern generation కి తీసినట్లా? original మహాభరతం చదవండి. మీకే తెలుస్తుంది. వీడు ఏమీ తీసేడో. పాపం ప్రభాస్ బలి అవుతున్నాడు. అప్పుడు ఆదిపురుష్. ఇప్పుడు కల్కి
SO HAPPY I AM..THIS PICTURE STORY WAS ABSRACT FROM MAHABARAH.. THE MAIN ROOTS IN OUR INDIAN MAHABHARATH...THIS REASON ALL COUNTRY PEOPLE INTRESTED TO KNOW OUR INDIAN MAHABARATH...
ఈ రోజు అమెరికా లో కల్కి మూవీ చూసా. నా జీవితంలో ఇంత చెత్త సినిమా చూడలేదు. అసలు ఆ డైరెక్టర్ కి సబ్జెక్టు తెలియదు. ట్రాన్స్ఫార్మర్స్, టెర్మినేటర్, మాట్రిక్స్, మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమాలన్నీ మిక్స్ చేసి గ్రాఫిక్స్ తీసాడు. రియాలిటీ కి ఈ సినిమా చాలా దూరం. ఈ డైరెక్టర్ కి స్క్రీన్ ప్లే అసలే రాదు. శంబాల అనేది సిద్ధ యోగులు వుండే స్థలం. శంబళ అని నానా చెత్త చూపించాడు. ఇలాంటి చెత్త సినిమాలను ప్రోత్సహించరాదు. 90 యూస్ డాలర్లు ( 3 టికెట్స్) బొక్క . నువ్వు నిజంగా కలియుగ అంతం నిమిత్తం వీర భోగ వసంత రాయులు లేదా కల్కి కాన్సెప్ట్ తియ్యాలంటే ముందు గ్రౌండ్ వర్క్ చెయ్యరా దరిద్రుడా. కృష్ణుడు కల్కి గా రావటానికి అశ్వద్ధామ సహాయం కోరినట్టు ఎక్కడా లేదు. మెంటల్ సినిమా ఇది
ఈ సినిమా కోసం సినిమా చూసిన తర్వాత మహాభారతం మీద ఆసక్తి పెరిగి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు అది మన దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా థాంక్యూ నాగస్విన్ మరియు ప్రభాస్ గారు......
Mana bharatha Desam gurinchi motham Mahabharatham loney undhi
ee kalpana kathalu Picchi .ook matalu inkentha kaalam matladatharu
Prapanchamantha telusukuntunnaraa??adhi nuvvu chusavaa???needhi noraa leka moosi nadhaa
Nice
❤
it's true
ఈ తరం వారికి, మహాభారత కథ తెలియడం అరుదు. వారికలో చాలామందికి ఈ movie లోని పాత్రల connection అర్థం కావడం ఒక సవాలే. చక్కగా వివరించారు మీరు
నిజంగా నగర్ అశ్విన్ &ప్ర భాస్ &కో కీ tqs ఎందుకంటే ఈ సినిమా వాళ్ళ చాలా మందికి మహా భారతం మీద ఇంట్రస్ట్ పెరిగింది 🥰😍🙏
అవును బ్రొ❤
True
సామెత ఉంది కదా బ్రో, వింటే భారతం వినాలి తింటే గారి తినాలి అని, భారతమ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకా ఏ గ్రంధం లో ఉండవు 🙏
నిజం బ్రో
Yes brother ❤❤
నిజంగా అమితాబ్ బచ్చన్ గారికి ఈ సినిమాలో ఇలాంటి ఒక పాత్ర దొరకడం చాలా గ్రేట్... అతను ఎంత పెద్ద నటుడైన ఈ పాత్ర దొరకడంతో అతను చాలా సంతోషపడి ఉంటాడు...
Yes true that's why he is accepted
Amithab hero
Dear for the character Amithab Sir justified, Really the character deserves the Amithab Sir
Character correct ga set aindhi aswadhama
నిజం బ్రో తన జీవితంలో మంచి పాత్ర
అందరికీ దానం అంటే గుణం కానీ
కర్ణుడికి దానం అంటే స్వభావo
గుణం అనేది పెంపకం ద్వారా వస్తుంది కానీ స్వభావం అనేది పుట్టుకతో వస్తుంది అది కర్ణుడికి పుట్టుకతో వచ్చింది అందుకని దానవీరశూరకర్ణ అని పిలుస్తారు❤❤❤
మీ అద్భుతమైన వ్యాఖ్యానానికి మూల మూలలకు వెళ్లి అద్భుతంగా వర్ణించిన అందుకు మీకు శతకోటి ధన్యవాదాలు ఇటువంటి విషయాలు తెలియపరచినందుకు తెలుగు ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు ఇటువంటి అద్భుత విషయాలు తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు
Good explain tq
వెరీ గుడ్ తెలియని విషయాలు చాలా చెప్పారు కల్కి సుమన్ ప్రతి ఒక్కరు చూడాలి మహాభారతంలో తెలియని ఘట్టాలు కూడా ఎంత విఫలం గురించి చెప్పిన డైరెక్టర్ నాగ అశ్విన్ గారికి ధన్యవాదాలు
ఏది ఏమైనా ఈ సినిమా వల్ల చాలా మందికి మహాభారతం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం వచ్చింది . నాగ్ అశ్విన్ గారి విషన్ కి , ప్రభాస్ గారి డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ ❤❤❤
ఈ స్టోరీని సూపర్ గా వివరించారు సోదరా 👏👏👏👌👌
ఓరి సామి ఆ సినిమాలో శంబాల,అశ్వద్ధామ మరియు కల్కి పుట్టుక మాత్రమే నిజం మిగతాదంతా నాగ్ అశ్విన్ కల్పిత కథ, కల్కి తండ్రి లేకుండా సరగేటివ్ మదర్ కు పుడతాడా మరి?? వాస్తవంలో బ్రతకండిరా బాబు😆😆😆😆
Super sir
చాలా బాగుంది ఇంత మంచి idea వచ్చినందుకు , నాగ అశ్విన్ గారికి అభినందనలు,కృతజ్ఞతలు
అధ్బుతంగా ఉంది మీ విశ్లేషణ.... Thankyou so much. మాకు చాలా విషయాలు తెలియజేసినందుకు.
చాలా బాగా మహాభారతం గురించి వివరించి ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యో లాగా చెప్పారు. 👍👍👍👍TQ bro
Thank you for watching
9:32 ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు విన్నాను ఈ స్టోరీ సకం సకం మాత్రమే గుర్తుంది చాలా చాలా థాంక్స్ బ్రో పూర్తిగా విన్నాను
సకం సకం కాదు సగం సగం అనాలి తెలుగు
@@krishnamohangotetiపోనీలే మామ అతని పేరు చూసి అయిన వదిలేయ్ 😂
@@dandemganesh4097 ఇందులో ఏముంది మన తెలుగు మనందరం కలసి రక్షించుకోవాలి ముందు తరారకి అందివ్వాలి
🤣🤣@@dandemganesh4097
Typing mistake ayi vuntundi.
చాలా వివరంగా సులభంగా అర్థమయ్యేలాగా వివరించారు ధన్యవాదాలు ఈ వీడియో చూసిన తర్వాత సినిమా చూస్తే సినిమా ఇంకా బాగా అర్థమవుతుంది సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత సినిమా చూడండి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు❤
Super bro
Vintunte goosebumps vastunnaayi 🔥🔥🔥
Super and clear gaa chepparu
Chala Baga chepparu ..andi ....🎉🎉 Aa kaalamlo jarigina story s naaku chala ❤️ ishtam ... thankyou for video 😊
Super ga undhi..neku movie lo understand kaledu just now I understood..very nicely explained
Chala Baga explain chesavu tanq sooo much❤
I really appreciate the way you have explained and put the points together to understand the common people as well. Great job.
కల్కి మూవీ నేను చూడలేదు బ్రో కానీ నీవు చూపించావు ఎక్సలెంట్ వీడియో మరియు... great naga Ashwin
Bagundhi bro Mee explain chaala bagundhi
Guru nenu ilanti video ne chala chusanu kani ni re video mathram chala baga naku nachindhi i love it guru
Nijamgaa chala kashta paddaru bro you deserve a bow and encouragement
Thank you for watching 😊
He encouraged you with a bow. Please accept it.
బాణాలని సంధించటానికి ధనుస్సు అవసరం
Super తమ్ముడూ ఏ విధంగా మన హిందూ గ్రంధాలు అందరి కి పరిచయం చెయ్ ఆ శ్రీకృష్ణ ని ఆశీర్వవాచనాలు నీకు ఉంటాయి
Thank you for watching
chala research chesav bro ,naaku kaavalasina answer dorikindi thank you brooooooooo😍(Y karnra returns)
I am glad my video helpful, Thank you for watching bro
Thank you so much andi... chala baaga explain chesaru...me valla chala kotha vishayalu telsukunannu karnudu gurinch.... jai shree krishna ❤
Chala baga explain chesaaru bro.. thank you so much 🙂
Thank you chala baaga ardamayye la chepparu.
అన్న మీ ఎక్సప్లనేషన్ సూపర్ అన్న
Thanks for the information in a very simplified way.....now the movie is more interesting after your narration....
You're welcome
Thank u brother... Useful information icharu
మహాభారతం గురించి ఎక్సలెంట్ గా చెప్పావు బ్రదర్, నీవు చెప్పే వివరణ చాలా బాగుంది.
Thank you
ఇతను చెప్పింది మహాభారతం కాదు...
Cinema super kani meeru cheppe vudhanam kuda chaala baagundhi bro maximum doubts Anni poyayi thank you bro.
Super bro very well explained,Ne nu movie inka chudaledu Kani nuvu explain cheaaka ippudu chadali ane excitement pergindi.❤🙏👏👏👏
కర్ణుడి చేతిలో విజయ ధనుస్సు ఉన్నంత వరకు ఆయనను ఓడించడం అసాధ్యం అందుకే నిరాయుదుడిగా ఉన్న సమయంలో వధించడం జరిగింది 😢 అమితాబ్ అశ్వత్థామ క్యారెక్టర్ సినిమాకు హైలెట్
Well explained.. Liked it
Thank you brother manchi subject vinipincharuu thank uuu
3:07 బాణం కాదు భయ్యా, అది విల్లు
మిగిలినది అంత చాలా బాగుంది
Dhanassu
చాలా బాగా అద్భుతంగా వివరించారు
❤ తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలియజేసిన కల్కి ❤ నాగా ప్రభాస్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగువారి సత్తా ఉంద అని నిరూపించారు
❤
2 అడుగులు వెనక్కి నెట్టిన స్టోరీ బాగా నచ్చింది, ఇన్ని రోజులు నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు, అని బడపడేవాడిని e story విన్న తరువాత నిజంగా సత్తా ఉన్నవాడికి ఏది అవసరం లేదు అనిపించింది
Explain clearly
Adi fiction scene. Arjunudi ratham venakki nettadam anedi jaragaledu. Karnudu Arjunudu equal warriors kaani ee movie lo Prabhas Karnudi character vesaadu kaabatti thana hype kosam ala choopinchaaru. Arjunudu Karnudu iddaru equally great warriors. No doubt about it. Kaani Arjunudu Dharma paksham vahinchaadu anduke Sri Krishna Paramatma Arjunudi paksham lo unnaadu. Karnudu adharma paksham vahinchinanduku tanu tana toh paatu Duryodhana, Dusshaasana migilina sodarulu nihatulayyaaru.
Karna is hero but he was trapped ... Anyone reading Mahabharata loves karna than anyother.. but he is on wrong side .
Karna is not equal to Arjuna. Karnudu Arjuni rathanni venakki nettadam anedi Vyasa Mahabharatam lo ledhu. Karnudi thana asuya valla, Kuru vamsham lo bedaalu ekkuva penchestadu....Karnudu Artha Radhudu, Arjunudu Maharadhi...
❤
Superb bro chala Baga explain chesav❤❤❤
❤ chala Baga cheparu anna tq
Bhagavad Gita chadavandi andaru.
మోడ్రన్ జనరేషన్ కి తగ్గట్టు చాల బాగా తీశారు.మనిషి జీవన విధానం మారింది కొత్త పోకడలు అలవాటు అయ్యాయి.సినిమా క్రియేటివ్ గా తీస్తే తప్పేంటి గ్రేట్ నాగ్ అశ్విన్
But this should nit deviate the original story.
తల్లిని పెళ్లాం గా పెళ్ళాన్ని తల్లిగా తీస్తే modern generation కి తీసినట్లా? original మహాభరతం చదవండి. మీకే తెలుస్తుంది. వీడు ఏమీ తీసేడో. పాపం ప్రభాస్ బలి అవుతున్నాడు. అప్పుడు ఆదిపురుష్. ఇప్పుడు కల్కి
Nee moham raa.. karnudu oka nikrushtudu.. neechudu.. adharma vaadi.. daanam idantha cinemala lo kalpitham chesaaru.. original vyasa virachatam bharatham lo ledu..half knowledge tho pelaku
Chaalaa baagundi. Gd information ❤
Chala baga cheppav bro❤
Chala bagundi bro video 100 ki 100 marks isthanu nenu matram.. Chala vivaramga ardam ayyela chala cool voice tho masth cheppinav.. Thanks bro...
Chala baga cheppav bro. Very clearly explained.
Thank you 🙂
What a Realistic Explanation. Thank you and Hat's off to your Work. Superb Voice and Thanks for Explanation 🎉❤
Thanks and welcome
Chaala ante chaala bagundi content tq very much bro❤tqs fr given lyk dis vedio 😊
బాగా చెప్పారు చాలా క్లుప్తంగా చాలా కష్టపడ్డారు
Thanks alot🎉❤ really chala research chesaru
Superb bro baaga chesav video.
Chala baga explain chesaru meeru
Great & nice baaga cheppav bro
Very nice brother
Chal chal clear ga explain chasavu
Thank you so much 👍
You're most welcome
Chala Detailed ga cheparu andi.. Thank you ..
Amazing content and wonderful narration. Thanks for providing us good info.
SO HAPPY I AM..THIS PICTURE STORY WAS ABSRACT FROM MAHABARAH.. THE MAIN ROOTS IN OUR INDIAN MAHABHARATH...THIS REASON ALL COUNTRY PEOPLE INTRESTED TO KNOW OUR INDIAN MAHABARATH...
Challa super ga cheparo brother really hats off
Thank you 🙂
Very good and detailed explanation, kudos!!!
Glad you enjoyed it!
Thank you.. Ur work is really great touched many concepts and clearled many doubts🎉🎉🎉
Super andi chalaa bagaa chepparu
మంచిగా వివరించారు
Thanks 🤗
Abba emanna cheppav bro super explanation heart touching ❤❤❤❤ krishnudu bodhanalo chala vundi
Bro today mee video dwaara oka kotha vishayam telusukunnanu adi "bangaru kondanu danam cheyadam ".....great full video bro.....
I am glad my video helpful, Thank you for watching 😊
🎉🎉🎉
చాలా మంచి వీడియో చేశారు. ఓం నమశివాయ.
Nice
చాలా బాగుంది.
Bhaga explain chesaru bro👍👍👍👍👌👌👌👌👌👌Last lo dhanam gurinchi chala bhaga chepparu, Mee explanation ki joharlu....
Thanks for watching 😊
Super అన్నయ
బ్రదర్ నిజంగా చాలా బాగా చెప్పావు ❤❤👌👌
Super brother 👍
Manchi vishayam
Excellent explanation….thanks for the answers I was searching for ….great job 🙏
Great Bro explanation chala bagundhi
I know this but meru chepinaka conclusion vachindhi
Chala Baga chaasav anna ❤
Chala baga chepparu andi
చాలా బాగా explain చేశారు సూపర్ sir
Superb information.....!
❤❤❤. tq అన్న ne కష్టానికి tq సరిపోదు.. అన్న 🙏🙏
Thank you for watching
చాలా చక్కగా వివరంగా చెప్పారు ఇపుడు కల్కి మూవీ చూస్తే అర్థమవుతుంది. మహాభారతం గురించి అందరికీ ఈ కల్కి మోవి వల్ల తెలుస్తుంది🙏🙏🙏👏👏🚩
ఈ జనరేషన్ లో చాల మందికి కల్కి సినిమా అర్థం కాకపోవచ్చు కానీ మీ వీడియో చూస్తే అంతా అర్థం అవుతుంది చాలా చక్కగా చెప్పారు❤
Tqs bro gud information about kalkhi movie
Good tkj verygood information ichharu😊
Thankyou sir chala Baga chepparu
One of the best explanation bro 🙌🙌
Glad you think so!
Good information bro.. Keep it up
Super ga chepparu brother keep smile go ahead ☺️👍
Hi bro chala Baga chepparu🙏
Explanation chala baga undi..keep it up
Chala baga explain chesaru andi tq for sharing the his info movie kosam kapoyinya bharatham kosam telisindhi chinna information tq
చాలా బాగా explain చేశారు
You did Nice reseach on our indian epical stories and explanation brother.
Anyway ఈ రకం గా అయిన తెలియని వాళ్ళు మన పురాణాలు తెలుసుకుంటారు.
ఈ రోజు అమెరికా లో కల్కి మూవీ చూసా.
నా జీవితంలో ఇంత చెత్త సినిమా చూడలేదు.
అసలు ఆ డైరెక్టర్ కి సబ్జెక్టు తెలియదు. ట్రాన్స్ఫార్మర్స్,
టెర్మినేటర్, మాట్రిక్స్, మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమాలన్నీ మిక్స్
చేసి గ్రాఫిక్స్ తీసాడు. రియాలిటీ కి ఈ సినిమా చాలా దూరం.
ఈ డైరెక్టర్ కి స్క్రీన్ ప్లే అసలే రాదు.
శంబాల అనేది సిద్ధ యోగులు వుండే స్థలం.
శంబళ అని నానా చెత్త చూపించాడు.
ఇలాంటి చెత్త సినిమాలను ప్రోత్సహించరాదు.
90 యూస్ డాలర్లు ( 3 టికెట్స్) బొక్క .
నువ్వు నిజంగా కలియుగ అంతం నిమిత్తం వీర భోగ వసంత రాయులు
లేదా కల్కి కాన్సెప్ట్ తియ్యాలంటే ముందు గ్రౌండ్ వర్క్ చెయ్యరా
దరిద్రుడా. కృష్ణుడు కల్కి గా రావటానికి అశ్వద్ధామ సహాయం
కోరినట్టు ఎక్కడా లేదు. మెంటల్ సినిమా ఇది
Super bhaiya chala baga explain chesaru👏👏
Chala baga chepparu thank you
Very beautiful narration. ThanQ.
Thanks and welcome
Fantastic bhai no words....
Nuvu chependi nijama abadama teliyadu gani fantastic ga chepave.... Me videos vala mahabaratham chalamandi telukuntunaru
Excellent research bhayya thanks a lot ni video viral avvalani mamaspurtiga korukuntunna ....Jai ho dana Veera sura karna ......🙏🙏
Thank you 🙂
What a narration brother.. you earned a subscriber.
Thanks and welcome
He will build a palace after earning a subscription 👍👏🤣
@@user-cb2jl5ti1c learn to encourage good content!
Chala baga chepparu
Super chala baga explain chesaru bro. Keep Going. Like and share kuda chesa👍
Thank you