కర్ణుడు రథ చక్రం తీస్తుంటే అర్జునుడు బాణం వేసి చంపాడా? Bramhasri Samavedam Shanmukha Sarma Pravachan

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 76

  • @Praveen.Kumar.
    @Praveen.Kumar. 4 месяца назад +1

    శ్రీ కృష్ణ శరణం మమ

  • @gowribommakanti3028
    @gowribommakanti3028 5 месяцев назад +48

    మన ఇతిహాసములలోని మహాపురుషులను విమర్శించే వారికి బాగా అర్థం అయ్యేలాగా కర్ణుని అర్జునుడు చంపడం ధర్మమేనని చక్కటి వివరణ ఇచ్చారు.గురువుగారికి నమస్సుమాలు.

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s 4 месяца назад

      ​@@zengamingplayఎది ఏమైనా
      1) శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి రథ సారథి అవ్వటం నిజమే కదా. ఎన్నో చిత్రాలు వున్నాయి దీనికి ఆధారం చేసుకుని. దీని అర్థం అర్జునుడు ధర్మం వైపు వున్నట్టే కదా.
      2) ద్రౌపదేవస్త్రపహారణం లో కృష్ణ భగవానుడు ద్రౌపది కి వస్త్రం ఇచ్చిన మాట వాస్తవమే కదా. దీని అర్థం జరిగిన జూదము జూద ప్రక్రియ అధర్మం అని శ్రీ కృష్ణుడు చెప్పకనే చెప్పినట్టే కదా.
      ఎలాంటి పరిస్థితి లో కూడా శ్రీ కృష్ణుడు కర్ణుడి పక్షాన నిలబడలేదు. ఇవి చాలదా కర్ణుడు అధర్మ పరుడు అని తేల్చి చెప్పటానికి.

  • @balaturaga9662
    @balaturaga9662 5 месяцев назад +22

    వ్యాస భారతం లోని ధర్మ సూక్ష్మము చాలా బాగా వివరిస్తూ వున్నారు శర్మ గారు. నమస్కారము.

  • @ksaimahesh
    @ksaimahesh 5 месяцев назад +16

    మహాభారతం కథ రో నిజమైన విల్లన్ కర్ణుడు. నిజమైన హీరో ధర్మరాజు 😊

    • @manibhavanasi736
      @manibhavanasi736 5 месяцев назад

      Kadha kadu asi nijam

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

  • @ss-di9bl
    @ss-di9bl 5 месяцев назад +26

    కర్ణుడు దుర్మార్గపు వ్యక్తి

    • @johnchiru9009
      @johnchiru9009 5 месяцев назад

      నువ్ ఎంత మంచివాడివి రా

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 5 месяцев назад

    గురువు గారికి పాదాభివందనం 🙏🌹 మీరూ మహా భారతం మొత్తం వివరంగా చెపితే మేమంతా, ఇప్పుడు న్న వారు కూడా వివరంగా గ్రహిస్తారు. చాలా మందిని వేదిస్తున్న సందేహాలు మీ రు తీర్చిన వారు అవుతారు. ఇందులో మీరూ శ్లోకాలతో సహా చెప్పిన కర్ణుని మృతి గురించి చాలా బాగా వివరించారు. మాకు ఇప్పటి దాకా తెలియని అర్జునుడు వేసిన అంజలిక అస్త్రం తో తాను పలికిన ప్రతిజ్ఞ అర్జునుని గొప్ప తనం తెలియచేసింది.
    అన్ని సందేహాలు తీరాయి. రామాయణం లో లక్ష్మనుడు ఇంద్ర జిత్ పై అస్త్రం వేసే టప్పుడు నా అన్న రాముడు ధర్మం విడువని వాడైతే, నేనూ వేసే ఈ బాణం ఇంద్ర జిత్ ను హత మార్చాలి అని. అలాగే అర్జునుని హృదయ నైర్మల్యం కూడా ఇక్కడ మీ వలన తెలుసోలుకోగలిగాము. ధన్యవాదములు 🙏🌹

  • @VK.Babu1
    @VK.Babu1 Месяц назад

    1:44 🙏

  • @cvsrayudu9053
    @cvsrayudu9053 5 месяцев назад +2

    Karnudu అజన్మాంతం అధర్మం వైపే వున్నాడు ఎంతసేపు గుర్తింపు కోసం ఏంపర్లాడాడు ఒకసారి భీముని చేయత ప్రాణ భిక్ష పొందినవాడు సినిమాలల్లో తప్పుగా చూపించడం వల్ల hero అయ్యాడు

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 5 месяцев назад

    Great ! Samavedam Shanmukha Sarma ! Garu.

  • @ram8262
    @ram8262 5 месяцев назад

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️✝️☪️🕉️🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 5 месяцев назад +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @prabhakarasastrydasika
    @prabhakarasastrydasika 5 месяцев назад +10

    అయ్యా నమస్కారం
    అధ్బుతమైన వివరణ. ధన్యోస్మి.
    ఒక విషయం అర్ధం కాలేదు.
    కురు సభలో ధర్మరాజు తనకు జూదం తెలియదని అన్ననూ శకుని బలవంతం మీద జూదమాడినట్లుగా వివరించారు. కానీ మహాభారతంలో ధర్మరాజుకు జూదం ఇష్టమైనదిగా ఉంది కదా,
    వివరించగలరు.

    • @pavannarisetti5796
      @pavannarisetti5796 5 месяцев назад +1

      Not true, made up one

    • @krishnakanth254
      @krishnakanth254 5 месяцев назад +7

      జూదం తెలియదని ధర్మరాజు అనలేదు..అది క్షత్రియ ధర్మ విరుద్ధము.. ద్యూతకోవిదుడే ధర్మరాజు.. కానీ తన్నోడిన వానికి వేరెవ్వరినీ ఒడ్డే అధికారము స్వతహాగా లేదు, కానీ పరాజితుడు, దాసుడు గనుక స్వామి ఆఙ్ఞను పాలించి ద్రౌపదిని ఒడ్డాడు..అది నివారించవలసిన ధర్మవిదులు చెప్పినా ధృతరాష్ట్రుడు వినలేదు..కురు వృద్ధులు ఇదమిత్థంగా చెప్పక మౌనం వహించారు

  • @battularajender7746
    @battularajender7746 5 месяцев назад +3

    ఇప్పుడు కూడా ఇలాంటివి కలి యుగం లో జరుగుతుంది వాళ్ళు చేస్తే ఒప్పు ప్రతి పక్షం చెస్తే తప్పా

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 5 месяцев назад +11

    Hindi star plus lo mahabharath vacchindandi. Same serial Telugu star ma lo telecast chesaru. Andulo clear ga chupincharu karnude dyootha sabhalo droupadi gurinchi parushamaina matalu matladatam

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

  • @paparaorali7413
    @paparaorali7413 5 месяцев назад +1

    గురువు గారికి ధన్యవాదాలు 🙏..

  • @ManoramaManorama-r2t
    @ManoramaManorama-r2t 5 месяцев назад

    Guruvarya pranamamulu. Kaliyugamlo oka manisilone anni correct vunnayi . Yuga darma prabavam . Danyvadalu. ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @sesimv6244
    @sesimv6244 5 месяцев назад +2

    Meeru cheppindi 💯 correct andi....

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

  • @subbunittala2012
    @subbunittala2012 5 месяцев назад +7

    sanskrit lo vintunte ....romalu nikkapodustunnayi ..!!

  • @bharathisadili7544
    @bharathisadili7544 5 месяцев назад +7

    idi yadaardham....akshara satyam ...Sri gurubhyo namaha

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 5 месяцев назад

    Jai Srimannarayana

  • @jackiechan8540
    @jackiechan8540 5 месяцев назад +7

    Daana veera soora karna...... Emta abaddham???? 😔😔😔

    • @nareshkumar-jl4ke
      @nareshkumar-jl4ke 5 месяцев назад

      Yes

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 5 месяцев назад +2

      దాన వీర శూరకర్ణ కధ లోని చాలా సన్నివేశాలు కల్పితం. ఆ సినిమాలో కర్ణుడు కనుక అవి కర్ణుని వ్యక్తిత్వాన్ని elivate చేయడానికి వ్రాయబడ్డాయి. దాని కధారచయత కొండవీటి వెంకట కవి నాస్తికుడు & కమ్యూనిస్ట్. కనుక అతను వెనుకాడకుండా తన వామపక్ష భావజాలంతో ఆ విధంగా వ్రాసేసాడు. మనకి సినిమాల ద్వారా తెల్సిన భారత కధలోని సన్నివేశాలు చాలా వరకూ కరెక్ట్ కావు. ద్రవిడవాదులు & కమ్యూనిస్టులు మన ఇతిహాసాలను ఇష్టం వచ్చిన విధంగా కలుషితం చేసేసారు. రామాయణ విషవృక్షం వ్రాసిన ముప్పాళ్ళ రంగనాయకమ్మ కూడా కమ్యూనిస్టే.

    • @UjwalRam
      @UjwalRam 5 месяцев назад +3

      కృష్ణుడిగా రామారావుగారినే పెట్టి ఉంటే , ఈ అధ్భుత శ్లోకాల ఆధారంగా రాసే అతిపెద్ద dialogue ఆయనే చెప్పిఉండేవారు.
      అప్పటికీ అలానే hit అయ్యేది, ఆయనకు అంతకంటే ఎక్కువే పేరు వచ్చేది.
      ఒక వక్రీకరణ చేసిన writer చేతిలో పడి generations generations భ్రమ లో ఉండిపోయాయి.
      ఇప్పుడు NagAshwin వచ్చి మళ్ళీ మొదటికి తెస్తే, మన గురువుల శ్రమ అంతా వృధా.
      మనమే నిజం తెలుసుకుని ధర్మం వైపు నిలబడాలి.

    • @jackiechan8540
      @jackiechan8540 5 месяцев назад +3

      నేను వ్యక్తిగతంగా NTR అభిమానిని అయినప్పటికీ మంచికి మంచి చెడుకి చెడు చెప్పుకొంటే ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర వేసినా సరే ఆ పాత్రని పాజిటివ్ గా ఎలివేట్ చెయ్యాలనుకోవడం దానికోసం మన చరిత్రను తప్పుదోవ పట్టించడం నాకు చాలా బాధ కలిగించే అంశం 😔😔😔

    • @UjwalRam
      @UjwalRam 5 месяцев назад

      @@jackiechan8540 exactly 👍

  • @bharadwajk8122
    @bharadwajk8122 5 месяцев назад

    Though Karna had good qualities, it got tarnished because he always supported and instigated Duryodhana-Adharma. Karna also knew he would loose the battle as Lord Krishna was on Pandavas side.

  • @kailass1943
    @kailass1943 5 месяцев назад

    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @vmr3624
    @vmr3624 5 месяцев назад +1

    Ituvanti kurnuduni DANA VEERA SOORA KARNA ane cinema 1977 lo teesi janam chevilo poolu pettaru cinema vaallu. Appati nundi karnudu Telugu rashtralalo marintha popular ayyadu.

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

    • @crisvamc83
      @crisvamc83 5 месяцев назад

      కత్తి పద్మారావు, తిరుపతి కవులు & NTR కలిసి చేసిన నాటకం.

  • @narasimhamvsln6665
    @narasimhamvsln6665 5 месяцев назад +1

    🙏🙏🙏

  • @jaishreeram29721
    @jaishreeram29721 5 месяцев назад +1

    👏🙏👏🙏👏🙏👏🙏👏

  • @VenkatadriPoluru
    @VenkatadriPoluru 5 месяцев назад

    Swami radham bumiloki dhigindhi budevi valana

  • @krishnaa7176
    @krishnaa7176 5 месяцев назад +2

    Kalki lo prabhas anavasaranga kurnudi chesaaru.... director alochinchaali kadha konchem

    • @TELUGU-GAMING_FF-MAX
      @TELUGU-GAMING_FF-MAX 5 месяцев назад

      Movie antene kalpitham prabhas act cheydam lo thappu ledhu

  • @smraghupathy99
    @smraghupathy99 5 месяцев назад +1

    👏👏👏👏🙏🙏🙏🙏🙏👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @ramaraju1340
    @ramaraju1340 5 месяцев назад

    😂విప్రుడికి sapam eche sakti undha vadiki

  • @nageshbasa6068
    @nageshbasa6068 5 месяцев назад

    Mee sontha nirnayalu add chesi cheppakandi guruvugaru...prathi vishyannni rendu rakaluga cheppavachu..

  • @NagarjunaSai1247days
    @NagarjunaSai1247days 5 месяцев назад +2

    తను మహాభారతంలో ఎవరి తోనూ సమానుడు కను .అని చెప్పుకోలేదు.
    నేను అందరి వాడిలా సామాన్యుడును.విరుడను అన్నడు అతను కుంతి కుమారుడు అని తెలి యాకా..తనకు తెలియ కుండనే ధౌర్యోధనుడు అడగగనే ..అర్జునుడు ను చంపుతాను అని మాట ఇచ్చాడు నిలబడ్డాడు.
    దేవుడు..నిజగా..చెడ్డ వడయ..ఓకా మనిషి ని కరణం లేకుండ పుట్టిచ్చి...శాపాల..మిడ శాపాలు ఇచ్చీ తను పడిపోవడం తనకు మ్రుతువు..ఎప్పుడు తోడుగా ఉంతుది మారనించడం తథ్యం అని.తనూ...అధర్మున..వైపు ఉన్నా అని తెలిసి ..తల్లికి..మాటాచి..స్నేహితుడు కీ ఇచ్చిన మాట కోసం అర్జునుడు చంపు తను..అన్నడు ..తన జీవితం ఎతు.పోతుందో..తెలిదు..తానా సొంతవాళ్లను..తానే. నీళ్లువెల్లా..బాధించనే..అని యుద్ధం లో ఇ విషయము పాండవులకు తెలియకుండా..వాళ్లని విడిచిపెట్టి .తన పక్ష.లో ఉన్నా వల్లకు సందేహం రాకుండ విజయం. నీ అందచి చనిపోయాడు..ఈ విషయం కృష్ణనుడుకు కుంతి కి తప్పా ఎవరికీ తెలియ నీవా లేదు..ఇచ్చిన తల్లి, స్నేహం అనే మాట కోసం ఇరు పక్షం ల తరుపునా పోరడి మారనిచాడు అయ్యా.
    ఇల్లంటి వాడు గొప్పవాడు కదా..

    • @goldentriangle1716
      @goldentriangle1716 5 месяцев назад

      కర్ణుడు గొప్పవాడే కాని చేసిన పాపం ఊరికినే పోదుగా. . కర్ణుని పాపాలు అనేకం అవే అతనికి శాపాలయ్యాయి.

    • @NagarjunaSai1247days
      @NagarjunaSai1247days 5 месяцев назад

      @@goldentriangle1716 కదూ సోదరా...ఎ కరుణము..చేతా ..అయన జన్మించ లేడు...కాని ఎప్పుడు అయితే వారు..అధర్మమనికి..అర్జునుడు ని నేను అడ్డూ.నిలుచుకోని.. నిను నేను కాపాడతాను ధౌర్యోధన అని అనడం ..విలు అయితే..చమేపేస్తాను..అనిపలకడం తరువాత..జరాసందుధిని..కర్ణుడు ఒడిచడం అది చూసి.ధురోధనుడు.కర్ణుడు ని నమ్మడు..ఇది తెలిసన కృష్ణ భగవానుడు..ఒరుకుంటాడ..సర్వము అయిన రూపమే..అందుకే ఇతని దగర నుంధి..అన్నీతీసుకోనాడు.. కర్ణుడు కవచం ఇవ్వడం. ఆయనే పరుశురాముడి రూపం లో సూర్యుడు అష్టమిచ్చిన తరువత కాని ముందు కాని అస్త్రములు గుర్తుకు రావు శాపం ఇవ్వడం..కర్ణుడి గురు భక్తి కీ మెచ్చి విజయధనస్సు ఇవ్వడం.ఇధి భగవంతుడి ఆలోచన..తల్లకి మాట ఇవ్వడం..ఇధి ధైవ కార్యం..అని కృష్ణుడు స్వయానా వెల్లి జన్మ రహస్యం చెప్పడం కర్ణుడు.. ఎంత గొప్పవాడో...ఇక్కడ అంధరికి..తెలిసేలా చేసాడు అయన యుగ యుగములకు..తాగ్యం చేయడం లోను.ఇచ్చిన మాటకోసం సర్వసము..పోగొ తుకోవడం లో....కర్ణుడు కు సాటి రారు...
      అర్జునుడు ,కర్ణుడు కు ..ఎన్ని జన్మలెత్తన ఒడిచలేదు..ఈది కృష్ణడుకు తెలుసు...ఆయనను కేవలం శాపాముల కరనముచేత..అతని..లో ఉన్నా విద్య ను బాలని తగ్గిచి..నరుడు చేతా..కర్ణుడు కు శ్వస్తి..పాలికాడు...ఇధి కర్ణుడు కు ముంధే కృష్ణుడు చెప్పాడు..కర్ణుడి జన్మ వృతాతం..ఎంతో గొప్పది..ఇచ్చిన మాటకోసం ప్రాణములు సర్వసము పెట్టినా..ఓ కర్మ యోధుడు

    • @goldentriangle1716
      @goldentriangle1716 5 месяцев назад

      అర్జునిడిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చతుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి. లేని సౌర్యాన్ని పలికి యుద్ధానికి నాంది పలికినవాడు కర్ణుడు. ఇప్పటికి కూడా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మన పెద్దలు "అర్జున,ఫాల్గుణా పార్దా కిరీటి అని చెబుతుంటాం అంటే ప్రకృతి కూడా అర్జునిని సౌర్యానికి వెనక్కు తగ్గుతుందని చెప్పకనే చెప్పడం.

    • @NagarjunaSai1247days
      @NagarjunaSai1247days 5 месяцев назад

      నాకు అర్తం కాదు...ఎందుకు మీరు ప్రతిసారి అర్జునుడు లేడ కర్ణుడు ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు అని అనుకుంటారు..మహాభారతం జీవితం సారాంశం ...మాత్రమే ..అంధులో..ప్రధాన సూత్రధారి..కృష్ణడు అయితే నడిపించే వాడు కర్ణుడు...ఇలా కాకపోతే..యుద్ధం జరగక..భూభారం..రాక్షసుల భారం తగ్గడు...
      యుద్ధం జరగధానికి భగవానుడు నిర్ణయించిన. ఒకా గొప్ప వాడు. అవును అతను యుద్ధానికి కరకుడు...మహా కురుక్షేత్ర జరగధానికి మూలపురుషుడు..మరియు పాండువులు గెలవడానికి కుడా ఆయనే... కారకుడు
      ..సూర్య పుత్రుడు..మహా గొప్ప పరాక్రమం కా లావడు కాకపోవచు..కని మహాబలశాలి..తోజోమంతుడు అతని మనుసు ఎవరికీ అర్తం కాదు..కేవలం మాయరూపుడు..శ్రీ కృష్ణని కి మాత్రమే తెలుసు...​@@goldentriangle1716

  • @nageshbasa6068
    @nageshbasa6068 5 месяцев назад

    You said one sided only,

  • @vamshikrishnareddypinnapur8573
    @vamshikrishnareddypinnapur8573 5 месяцев назад

    Kalki movie swadharma antunaru.. A twrm kudu dharma undi adharma undi swadhrama ledhu... This is propaganda and conspiracy... Ayna manaki siggu ledu. No case.. And no consequences...

  • @NagarjunaSai1247days
    @NagarjunaSai1247days 5 месяцев назад +1

    దయ చేసి రచయిత ఎవరు ఎమి అనకండి కల్కి సినిమా లో. ఎవరినని తప్పుగా
    చూపలేదు...గురువు గారు మీ సందేహాలు తీర్చరుగ ..కర్ణుడు అశ్వధామ ఇ జన్మ లో ధర్మం తరుపునా పోరాడితే ఎలా ఉంటాది..అని కల్కి సినిమా లో చూపించారు...ఎవరు గొప్పో.వాలు..కదూ కదా...ఎధో ఉన్నా ..విషయాని..కొత్త గా చూపించారు

  • @NagarjunaSai1247days
    @NagarjunaSai1247days 5 месяцев назад +1

    నాకు అర్తం కాదు...ఎందుకు మీరు ప్రతిసారి అర్జునుడు లేడ కర్ణుడు ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు అని అనుకుంటారు..మహాభారతం జీవితం సారాంశం ...మాత్రమే ..అంధులో..ప్రధాన సూత్రధారి..కృష్ణడు అయితే నడిపించే వాడు కర్ణుడు...ఇలా కాకపోతే..యుద్ధం జరగక..భూభారం..రాక్షసుల భారం తగ్గడు...
    యుద్ధం జరగధానికి భగవానుడు నిర్ణయించిన. ఒకా గొప్ప వాడు. అవును అతను యుద్ధానికి కరకుడు...మహా కురుక్షేత్ర జరగధానికి మూలపురుషుడు..మరియు పాండువులు గెలవడానికి కుడా ఆయనే... కారకుడు
    ..సూర్య పుత్రుడు..మహా గొప్ప పరాక్రమం కా లావడు కాకపోవచు..కని మహాబలశాలి..తోజోమంతుడు అతని మనుసు ఎవరికీ అర్తం కాదు..కేవలం మాయరూపుడు..శ్రీ కృష్ణని కి మాత్రమే తెలుసు...

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

  • @pogulasuresh1795
    @pogulasuresh1795 5 месяцев назад +1

    Niku nachina time lo miku nachina bhashalo me comfortable kosam vysa bharatham and kavotrayam padyam manchigane upayogisthunnaru..
    Karnudu teliso teliyakano
    Ado chesadu...
    Me devudu anduku telisi
    Anyamga chapadu..
    Miru cheppina dantlo
    Miru past lo alachesaru kada
    Appudu darmam gurthu Leda antunnaru kada

    • @pogulasuresh1795
      @pogulasuresh1795 5 месяцев назад

      Kavitryam rachinchina bharatham lo
      Karnudi gurichi clupthamga cheppandi

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

  • @johnchiru9009
    @johnchiru9009 5 месяцев назад +1

    నిజం చెప్పాలంటే అర్జునుడు గెలుపుకోసం కర్ణుడుకి చిన్నప్పటి నుంచి దేవతలు అందరు అన్యాయం చేస్తూనే ఉన్నారు శాపాలు ఇస్తూనే ఉన్నారు కులం పేరుతో ahavelana చేస్తున్నప్పుడు కర్ణుడు మనసు ఎంత బాధపడుతుందో గురువు మీరు chala sollu చెబుతున్నారు

    • @zengamingplay
      @zengamingplay 5 месяцев назад +1

      మహాభారతం మనకు ప్రస్తుతం ఉన్నది వ్యాస మహర్షి రచించిన అసలు కథ కాదు, ఇది మార్పులు మరియు విస్తరణల ద్వారా ప్రస్తుత రూపంలోకి వచ్చింది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి:
      1. **మౌఖిక సంప్రదాయం**: మొదటగా, మహాభారతం మౌఖికంగా వ్యాప్తి చెందింది, తద్వారా ఇది రాసుకొనే దశకు వచ్చే వరకు మార్పులు మరియు అదనాలు జరిగాయి.
      2. **పలుకుల రచయితలు మరియు సంపాదకులు**: వ్యాస మహర్షి అసలు రచయితగా ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాలుగా పండితులు, కవులు, మరియు వ్రతులు దీనికి తమ సవరణలు మరియు విస్తరణలు చేర్చారు.
      3. **ప్రాంతీయ వైవిధ్యం**: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహాభారతం యొక్క భిన్న భిన్న సంస్కరణలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ సంస్కరణలు స్థానిక సంప్రదాయాలు మరియు ప్రభావాలు ప్రతిబింబిస్తాయి.
      4. **ఇంటర్పొలేషన్‌లు**: అసలు పాఠ్యానికి అనేక అదనాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు, భగవద్గీత, ఒక కీలక తత్త్వ భాగం, తరువాతి కాలంలో మహాభారతంలో చేర్చబడ్డది కావచ్చు.
      5. **సమాలోచన ఎడిషన్లు**: ఆధునిక పండితులు, ఉదాహరణకు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు, వివిధ పాళ్యాలను సేకరించి మరియు పోల్చి, అసలు పాఠ్యం όσο సన్నిహితంగా ఉంటుందో అలా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వ్యత్యాసాలు మరియు అనిశ్చితులు ఇంకా ఉన్నాయి.
      మొత్తం మీద, మహాభారతం యొక్క కేంద్ర కథ మరియు అనేక ముఖ్యమైన అంశాలు వ్యాస మహర్షి యొక్క అసలు రచనలో నాటివి కావచ్చు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న పాఠ్యం అనేక మార్పులు మరియు విస్తరణల ఫలితంగా ఉనికిలో ఉంది.

    • @srinivaskollu4571
      @srinivaskollu4571 5 месяцев назад +1

      Arjunudi gelupukosama leka pandavula gelupukosam jarigina Yuddam kaadu. Dhramam kosam srikrishnudu ceyinchina yuddam. Krishnudu yuddam kosam nadipinchina patradharule e karnadu.

    • @ramaraju1340
      @ramaraju1340 5 месяцев назад

      Correct 💯