ఏమని నేపాడనూ || Yemani Ne Padanu Yesayya|| Ps M Jayaraj| With Sing Along Lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Lyrics:
    ఏమని నేపాడనూ యేసయ్యా - ఏమని నిన్ను క్రీర్తితునూ
    ఏమని నిన్ను ఘనపరతునూ - ఏమని నిన్ను ఆరాధింతునూ (2)
    ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా (2)
    1. పూజార్హుడవు - స్తోత్రార్హుడవు - వేనోళ్ళతో నిన్ను కొనియాడినా.. (2)
    బుణము తీరదె నా యేసయ్యా....(2) ॥ ఆరాధనా ॥
    2. కృతజ్ఞతార్పణలు - స్తోత్రబలులు - నిత్యము నీకు అర్పించినా.. (2)
    బుణము తీరదెనా యేసయ్యా....(2) ॥ ఆరాధనా ॥
    3. హృదయము తెరచి నిండు మనస్సుతో - నిత్యము నిన్ను సేవించినా..(2)
    బుణము తీరదెనా యేసయ్యా....(2) ॥ ఆరాధనా ॥
    |Like,Share, Subscribe and be Blessed|

Комментарии • 132

  • @sgummadi2964
    @sgummadi2964 Месяц назад +11

    ఏమని నే పాడనూ..యేసయ్యా...
    ఏమని నిన్ను కీర్తింతునూ
    ఏమని నిన్ను ఘనపరతునూ
    ఏమని నిన్ను ఆరాధింతునూ
    ఆరాధనా.. ఆరాధనా.. II2II
    ఆరా...ధనా... ఆరా...ధనా..
    ఆరాధనా ఆరాధనా ఆరాధనా
    ఆరా.. ధనా... ఆరా...ధనా
    ఆరాధనా ఆరాధనా ఆరాధనా
    పూజార్హుడవు స్తోత్రార్హుడవు
    వేనోళ్ళతో నిన్ను కొనియాడినా... II3II
    పూజార్హుడువు స్తోత్రార్హుడవు
    వేనోళ్ళతో నిన్ను కొనియాడినా...
    ఋణము తీరదే నా యేసయ్యా.. II2II
    II ఆరాధన II
    కృతజ్ఞార్పణలు స్తోత్రభలులు
    నిత్యము నీకు అర్పించినా...II3II
    కృతజ్ఞార్పణలు స్తోత్రభలులు
    నిత్యము నీకు అర్పించినా...
    ఋణము తీరదే నా యేసయ్యా...II2II
    II ఆరాధన II
    హృదయము తెరచి నిండు మనస్సుతో
    నిత్యము నిన్ను సేవించినా... II3II
    హృదయము తెరచి నిండు మనస్సుతో
    నిత్యము నిన్ను సేవించినా...
    ఋణము తీరదే నా యేసయ్యా..II2II
    II ఆరాధన II IIఏమనిII

  • @maheshmahi114556
    @maheshmahi114556 Год назад +59

    ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు చక్కని ఆరాధన గీతం పాడి యేసయ్య ను ఘనపరిచిన మీకు ధన్యవాదములు

  • @kuppalamaresh2568
    @kuppalamaresh2568 Год назад +25

    ఏమని నే పాడాను యేసయ్య
    ఏమనినిన్ను కీర్తింతును
    ఏమని నిన్ను ఘనపరతును
    ఎమనినిన్ను ఆరదింతును
    ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరధనా
    ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన
    1పూజర్హుడవు స్తోత్రర్హుడవు
    వెనోల్లతో నిను కొనియాడిన
    వెనోల్లతో నిను కొనియాడిన
    వెనోల్లతో నిను కొనియాడిన
    ఋణము తీరదే నా యేస్సయ్య
    ఋణము తీరదే నా యేస్సయ్య
    2కృతజ్ఞతాఅర్ఫనలు స్తోత్రభలులు
    నిత్యమునీకు ఆర్పించినా
    నిత్యమునీకు అర్పించినా
    నిత్యమునీకు అర్పించినా
    ఋణము తీరదే నా యేస్సయ్య
    ఋణము తీరదే నా యేస్సయ్య _ఆరాధనా
    3హృదయము తెరచి నిoడ్డుమనస్సుతో నిత్యమునిన్ను సేవించినా
    నిత్యమునిన్ను సేవించినా
    నిత్యమునిన్ను సేవించినా
    ఋణము తీరదే నా యేస్సయ్య
    ఋణము తీరదే నా యేస్సయ్య

  • @kesarampadma3251
    @kesarampadma3251 7 месяцев назад +20

    ఏమని నే పాడను యేసయ్య
    ఏమని నిన్ను కీర్తింతును
    ఏమని నిన్ను ఘనపరతును
    ఏమని ఆరాధితును
    ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా
    చరణం
    పుజార్హూడవు స్తోత్రార్రుహూడవు
    వేనోళ్ళతో నిన్ను కొనియడెన "3"
    ఋణము తీరదు నా యేసయ్య" 2"
    చరణం
    కృతజ్ఞత అర్పణలు స్తోత్ర బలులు నిత్యము నీకు అర్పించిన
    రుణము తీరదు నా యేసయ్య
    ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన. " 2"
    చరణం
    హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన రుణము తీరదు నా యేసయ్య ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

  • @williamcarey1360
    @williamcarey1360 11 месяцев назад +7

    స్తుతి ఆరాధన పాట చాలా బావుంది.. ఐతే. దుఃఖ రసాన్ని తెలిపే " శివరంజని " రాగా నికి బదులు మరో రాగం ఐవుంటే బావుండు.. ఏదేమైనా స్తుతి భావాన్ని ఎంతో ఫీల్ తో పాడారు.. కోరస్ మ్యూజిక్ బావుంది..అభినందనలు..

  • @pastormjparamjyothi2715
    @pastormjparamjyothi2715 3 месяца назад +2

    ఈరోజు విన్నాను ఎన్నో రోజుల మిస్ అయ్యా .... గొప్ప గాయకుడుని ఆశీర్వదించండి❤🎉🎉

  • @onterusamuel2919
    @onterusamuel2919 Месяц назад +2

    Super songs ayyagaru 🎉❤

  • @ganapuramvenkanna-nx9wi
    @ganapuramvenkanna-nx9wi 9 месяцев назад +5

    ఎన్నిసార్లు పాట తనివి తీరదు పాట పాడిన పాట పాడిన దైవ జనులకు నా వందనాలు ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక

  • @user-uv5js2yd1n
    @user-uv5js2yd1n 5 месяцев назад +1

    Bagugaundi

  • @PilliAnjali-dp7zn
    @PilliAnjali-dp7zn 4 месяца назад +3

    బ్రదర్ చాలా బాగుంది ఎవరు ఎన్ని చెప్పినా మీరు ఏమి వెనక్కి వెనక్కి రావద్దు

  • @kondakondeti9899
    @kondakondeti9899 Год назад +5

    సూపర్ సాంగ్ sir చాలా బాగా పాడారు❤❤❤❤

  • @pastormjparamjyothi2715
    @pastormjparamjyothi2715 3 месяца назад

    పాస్టర్. యం.జె. పరంజ్యోతి. అన్నా ఈ ఆలాపన చాలా ఇష్టమైన ఆలాపన. నేను రాసిన పాటలు ఈ ఆలాపన లోనే ఉంటాయన్న చాలా అద్భుతంగా పాడారు. చిన్న గాయకుడను. నా పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి నాయందు దయవుంచి❤🎉🎉❤

  • @remixlive-ew9zj
    @remixlive-ew9zj 10 месяцев назад +1

    Daiva janula Anubavnundi vachina song yesayya runamu teerchalemu

  • @user-um1tb6zi5l
    @user-um1tb6zi5l 8 месяцев назад +1

    Praise the lord Ayyagaru

  • @sudakernagani8395
    @sudakernagani8395 8 месяцев назад +2

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. సూపర్ ఆరాధన గీతం. 🙏🙏🙏🙏

  • @jogusrinu1148
    @jogusrinu1148 Год назад +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కగా పాడిననారు

  • @JeevanJeevandon-gz5iy
    @JeevanJeevandon-gz5iy 3 месяца назад +1

    👌🙏

  • @user-wj4ts8co6e
    @user-wj4ts8co6e 2 месяца назад

    Very nice and excellent presentation, God bless you brother.Amen.

  • @nagamalleswarimukiri5548
    @nagamalleswarimukiri5548 11 месяцев назад +4

    Glory to God. ట్రాక్ ప్లీజ్ sir

  • @bandiraghubabu5889
    @bandiraghubabu5889 9 месяцев назад +1

    Verry verry good song, thise time

  • @user-ct6js1cj9e
    @user-ct6js1cj9e 3 месяца назад

    Super songs ❤️😊😊❤️❤️

  • @ChataragadaLajsre
    @ChataragadaLajsre 9 месяцев назад +1

    SUPAR. SONG

  • @simonravi3891
    @simonravi3891 Месяц назад

    0:47 🎉🎉🎉

  • @user-ib8gn9sx8k
    @user-ib8gn9sx8k 8 месяцев назад +1

    చాలా బాగుంది

  • @user-jk1cv8rp5e
    @user-jk1cv8rp5e 7 месяцев назад +1

    ❤❤❤❤

  • @laxmannakka9643
    @laxmannakka9643 Год назад +2

    Praise the lord

  • @tallurisuresh7886
    @tallurisuresh7886 2 года назад +5

    Amen

  • @tulasinathi4673
    @tulasinathi4673 2 года назад +3

    Ma chini papa ki e Pata ente chala ishtam

  • @maruthisampangi9125
    @maruthisampangi9125 Год назад +3

    Excellent Song Brother, Praise the Lord ❤🎉

  • @adharanasocialservicesasso2633
    @adharanasocialservicesasso2633 Год назад +3

    Praise the Lord🙏

  • @ruthjenniferdollu2856
    @ruthjenniferdollu2856 Год назад +5

    Wonder ful song brother

  • @NalliLakshmi-wi7dr
    @NalliLakshmi-wi7dr 6 месяцев назад

    Praise the Lord brother

  • @bandiraghubabu5889
    @bandiraghubabu5889 9 месяцев назад

    Jeesus is the real God

  • @shashikalavathiteegala4778
    @shashikalavathiteegala4778 7 месяцев назад

    Goou song ànna

  • @baburaonimmaka4826
    @baburaonimmaka4826 Год назад +1

    Wonderful worship song thank you sir

  • @user-cf9we5fl1f
    @user-cf9we5fl1f 2 месяца назад

    Good song ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤

  • @viswaskumari4341
    @viswaskumari4341 Год назад +2

    Praise the lord brother chala baagudi song brother ❤❤❤❤

  • @baddammadhukar9317
    @baddammadhukar9317 2 года назад +4

    సూపర్ సాంగ్

  • @sumashyam5235
    @sumashyam5235 Год назад +3

    E pata yentha vinna vinalanipinche pata ... Praise the lord Ayya🙏

  • @stephenpv3827
    @stephenpv3827 Год назад +3

    Glory to Jesus. Amen ...Amen...

  • @rajabhushanam8884
    @rajabhushanam8884 Год назад +3

    Glory to God. Praise God 🙏🙏🙏

  • @KrishnaUrlaka-vi1fv
    @KrishnaUrlaka-vi1fv Год назад +3

    Praise God 🙏🙏🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Год назад +1

    Good song devuniki mahima ganathalu chellunu gaka
    Vandhanalu me kandhariki
    👌👌👌🙏🏼🙏🏼🙏🏼

  • @andhenaveen2690
    @andhenaveen2690 Год назад +2

    Since 2 year's I'm search this song.... Tq Lord...💙

  • @rameshchinta3034
    @rameshchinta3034 Год назад +3

    Glory to our God. Very nice song Brother

  • @udaypremsagar6083
    @udaypremsagar6083 Год назад +1

    TQ lord

  • @rajeshnamindla493
    @rajeshnamindla493 Год назад +1

    GLORY To GOD

  • @gabrielsukkas2858
    @gabrielsukkas2858 Год назад +2

    ఆమెన్

  • @raviadimalla1251
    @raviadimalla1251 Год назад +1

    Excellent

  • @orsusrinivas111
    @orsusrinivas111 Год назад +2

    Praise thr Lord ayyagaru 🙏✝️🕎✝️

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Год назад +1

    God bless you sir

  • @victorypauljadhav1141
    @victorypauljadhav1141 Год назад +2

    Praise the Lord brother brother

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Год назад +1

    Praise The Lord 🙏🙏🙏

  • @user-zh6cy5jf5i
    @user-zh6cy5jf5i Год назад +1

    Praise the lord god bless you

  • @user-hj4vh2ui4x
    @user-hj4vh2ui4x Год назад +2

    Glory to God Brother 🙌🙌🙌

  • @dandusayanna222
    @dandusayanna222 Год назад +2

    Glory to God

  • @malothunagunaik
    @malothunagunaik Год назад +1

    🎉🎉Suapar..song....❤❤❤❤

  • @pandu5675
    @pandu5675 Год назад

    Chala bagundi praise god

  • @kalvarisannidhi1059
    @kalvarisannidhi1059 Год назад +1

    Supper,❤❤🎉🎉🎉

  • @user-mj7ls2ss6j
    @user-mj7ls2ss6j Год назад +1

    Super sang sir

  • @rajiramu1237
    @rajiramu1237 Год назад +2

    I love this song

  • @user-pc1hi1dt9p
    @user-pc1hi1dt9p Год назад

    Super song

  • @veerannadamilla5226
    @veerannadamilla5226 Год назад +1

    🌷PRAISE THE LORD🌷

  • @mahendrakondipati
    @mahendrakondipati Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @boragal.rajanarsurajanarsu9627

    Nice song devunike mahima kalugunugaka praise the lord

  • @user-hj4vh2ui4x
    @user-hj4vh2ui4x Год назад +1

    Glory to God Brother 🙏🙏🙏

  • @krishnaglorytogod8492
    @krishnaglorytogod8492 Год назад +1

    Anna praise the lord after long years once again I heard your tone good worship song and glory to God 🙏🙏🙏🙏🙏

  • @baderobert1525
    @baderobert1525 Год назад

    Wonderful song

  • @santhoshisanthoshi3412
    @santhoshisanthoshi3412 Год назад

    God bless u brother

  • @ashoka6557
    @ashoka6557 Год назад +1

    Best worship song

  • @rajesh4775
    @rajesh4775 Год назад

    Excellent worship song

  • @PsrrJu
    @PsrrJu Год назад

    Supar

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 Год назад +1

    🙏🙏🙏❤️

  • @bangaarudevadas4967
    @bangaarudevadas4967 Год назад

    Praise the Lord,
    Thank brother,
    Super song.

  • @vijjuu8187
    @vijjuu8187 Год назад

    Yes ❤️

  • @PushpaBusireddypalle-ks6bl
    @PushpaBusireddypalle-ks6bl Год назад

    Praise God

  • @ravalapudiapparao3084
    @ravalapudiapparao3084 Год назад

    Super song. Brother

  • @Mojes_
    @Mojes_ Год назад

    🙏🙏🙏🙏🎶🕊️⛪

  • @tabithajcm3638
    @tabithajcm3638 Год назад +2

    Praise the lord anna 🙏

  • @yesudasugujjarlapudi8032
    @yesudasugujjarlapudi8032 Год назад +1

    🙏🙏🙏🎉🎉🎉🤝

  • @life_transfermation1
    @life_transfermation1 7 месяцев назад

    అబ్బా ఎవరు పాడారు అన్నా ఈ పాటా. రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి.

  • @kspkvr6352
    @kspkvr6352 Год назад

    👍👌👌

  • @anandpadishala3620
    @anandpadishala3620 Год назад +2

    Nice songu bro tqqq

  • @eemadithirupathi8472
    @eemadithirupathi8472 10 месяцев назад

    2:19 2:22 2:23

  • @Kumaricollections5
    @Kumaricollections5 Год назад +2

    Super song brother praise the Lord Track వుంటె pampisthara please🙏

  • @manjularamaraf9208
    @manjularamaraf9208 Год назад

    ✝️✝️✝️✝️✝️✝️✝️♥️♥️♥️😃😃😃😃😃😃

  • @kadathalausen6336
    @kadathalausen6336 Год назад +1

    Track pettandi sir

  • @chintasuresh2011
    @chintasuresh2011 Год назад +1

    Hamen

  • @jinipenishanthbabu4101
    @jinipenishanthbabu4101 Год назад +1

    Lyrics

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 Год назад +2

    నాకు చెప్పిన నేను ఒక్ మంచి పాటను వ్రాసి ఇచ్చే వాడిని..ఊరికే పైసలు వేస్ట్ చేశారు music కి..

  • @acharanraj45
    @acharanraj45 Год назад

    E song lerexs patade

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 Год назад

    పల్లవిలో పస లేదు బ్రదర్..
    అయన గొప్ప కార్యాలు గురించి ఎంత అయిన వర్ణించ వచ్చు..

    • @krishnaraoKornana
      @krishnaraoKornana Год назад

      Praise the lord bro don't send like this comment please be encouraging

    • @mizpahministriesap1515
      @mizpahministriesap1515 Год назад

      @@krishnaraoKornana song విను ఒకసారి దాన్లో సరుకు వుందో లేదో telustadi బ్రో..ఊరికే ఎంకరేజ్ ఏమ్ చేస్తం..దాన్లో పసలేకుండ..ఒక సాంగ్ రాస్తే దాంట్లో gospel బయటకు రావాలి..అది రైటర్ యొక్క లక్షణం..యేసు క్రీస్తు అనే పదములు హైలైట్ గా కనిపించాలి..బ్రో...

    • @mizpahministriesap1515
      @mizpahministriesap1515 Год назад

      ఒకసారి 3 వ వచనం చదువు ఏముంది అందులో..

    • @mizpahministriesap1515
      @mizpahministriesap1515 Год назад

      ఒకటే నోరు వేనోళ్ళ ఒక్కరికీ ఎక్కనుంది వస్తాయి అర్థం లేదు..తెలియాలి గా..తెలియకపోతే తెలిసిన వాళ్ళతో రపించుకోవాలి...అదేంటంటే రౌడీయిజం చేస్తారు.. చందా డబ్బులు ఫుల్లు ..లక్షల్లో సంపాదించారు..అవసరం అయితే మనుషుల్ని కొట్టిస్తారు బెదిరిస్తారు..ఇకేమైన చేస్తారు ..ఎందుకంటే వేసుకుంది గొర్రె చర్మం లోపల తోదేటి స్వభావం..కాబట్టి...

    • @azmeeradayaraju7628
      @azmeeradayaraju7628 Месяц назад

      పనికిరాని కామెంట్లు పెట్టే బదులు కామ్ గా ఉండడం బెటర్. నీకు వస్తే చేయొచ్చు కదా మీరేం చేశారు ఒకసారి పెట్టండి

  • @israeljerripothula5255
    @israeljerripothula5255 3 месяца назад

    ❤❤❤❤

  • @mogilibhagya2886
    @mogilibhagya2886 Год назад

    Praise the lord

  • @johnweselysalmon
    @johnweselysalmon Год назад +2

    Praise the lord 🙏🙏🙏

  • @tallurisuresh7886
    @tallurisuresh7886 2 года назад +4

    Amen

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 Год назад +2

    praise the Lord Ayyagaru

  • @raviadimalla1251
    @raviadimalla1251 Год назад

    Excellent

  • @manoharneerati7259
    @manoharneerati7259 Год назад +1

    👌🙏

  • @mahendrakondipati
    @mahendrakondipati Год назад

    Wonderful song