అన్న వందనాలు, 🙏🏻💐 పాట చాలా చాలా బాగుంది అన్న దాదాపు ఒక సంవత్సరం నుంచి ఈ పాట వింటున్నాను మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాటలో స్వరం రాగం చాలా చాలా బాగుంది ఆదామును పిలిచిన దేవుడు నన్ను పిలవాలి మోషే స్వరము ఆలకించిన దేవుడు నా స్వరము ఆలకించాలి 🙏🏼💐
టాన్ క్యూ బ్రదర్ ఈపాట రచయిత పేరు జాషువా గారు అని చెప్పిందుకం ఈపాట అత్యుమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుని స్తుతించే పాట జాషువా గారికి ప్రభు పేరిట వేల వేల నమస్సులు 😮🎉కాకెలి సైమన్ కొత్త గూడెం భద్రాద్రి జిల్లా
యేసన్న స్వరమన్నా
పల్లవి: యేసన్న స్వరమన్నా - నీవెపుడైనా విన్నానా (2)
1. జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో (2)
కలసిన స్వరము-పిలిచిన యేసు-పిలచిన పిలుపును నీవింటివా (2) ॥యేసన్న॥
2. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే (2)
యెహోవా ఎదుటను ఆదాము దాగిన అటులానే నీవును దాగెదవా (2) ॥యేసన్న॥
3. పనులను వదలి జనులను విడచి నేను కనుగొనుమనగా (2)
కనిపెట్టి నందున ఘనుడబ్రహాముకు కనిపించే మన కన్నతండ్రి యేసే(2) ॥యేసన్న॥
4. అనాడు దేవుడు మోషేను పిలువగ -ఆలకించెను స్వరము (2)
ఈనాడు నీవును ఈ స్వరము వినగా కానాను చేరగ కదలిరావా (2) ॥యేసన్న॥
5. ఆరీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసె (2)
ధారాళముగను పరము వరుని దరిజేరుకొని నీవు సేవించుమా (2) ॥యేసన్న॥
6. సౌలా సాలా నన్నేల హింసింతువు చాలించుమనె స్వరము (2)
సౌలాధిపతినంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారెను ॥యేసన్న॥
7. స్వరమును వినగా పరమార్ధజ్ఞాని- స్థిరుడై యోహాను పరమ (2)
మర్మాలు భవిద్విషయాలు- ప్రకటించె ప్రతిరోజు స్మరియించుమా (2) ॥యేసన్న॥
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఏ ఎన్ని సార్లు విన్నా మనుసు చాలా సంతోషం వుంటుంది.
అద్భుతమైన కీర్తనలను హ్రదయం దైవసన్నిధిలో ఉంచేందుకు ఈ పాటలో పాడినందుకు ధన్యవాదాలు.దేవునికి స్తోత్రం.
1991lo oka suvaarta sabhalo ee song nenu vinnanu
ఈ పాటను Download చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు
Chesukondi no problem
🙏🙏నేను 35సంవత్సరాల క్రితం ఒక సోదరుడు పాడింటే విన్నా. ఇప్పుడు ఇలా వింటున్నా.... చాలా అనందంగా ఉంది
దయచేసి అందరూ గమనించ గలరు ఈ పాట వ్రాసిన వారు మద్ధాలి. జాషువా గారు.. కృష్ణా జిల్లా గుడివాడ
I love this song so much.
సూపర్ హిట్ గా ఉన్న సాంగ్ 👍🏻👍🏻
అన్న వందనాలు, 🙏🏻💐 పాట చాలా చాలా బాగుంది అన్న దాదాపు ఒక సంవత్సరం నుంచి ఈ పాట వింటున్నాను మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాటలో స్వరం రాగం చాలా చాలా బాగుంది ఆదామును పిలిచిన దేవుడు నన్ను పిలవాలి మోషే స్వరము ఆలకించిన దేవుడు నా స్వరము ఆలకించాలి 🙏🏼💐
I love Jesus, I love this song.
Super song........❤
Good song bro God bless you bro
యేసన్న స్వరమన్న నీ వెపుడైనా విన్నావా //2//
1.
ఏదేను తోటలో ఆదాముచెడగా ఆ దేవుడే పిలిచే//2//
యెహోవా ఎదుటను ఆదాము దాగిన //2//
అటులనే నీవును దాగేదవా //2//
//యేసన్న //
2.
జనముల శబ్దము జలమూలా శబ్దము
బలమైన ఉరుములతో //2//
కలిసిన స్వరము పిలిచిన యేసు //2//
పిలిచిన పిలుపును నీ వింటివా//2//
// యేసన్న//
3.
ఆనాడు దేవుడు మోసేను పిలువగా
ఆలకించెను స్వరము //2//
ఈనాడు నీవును ఈ స్వరము వినగా //2//
కానాను చేరగా కదిలిరావా //2//
//యేసన్న //
Track vunte baagund
😊
In 1980's lo yekkuva ga vinna Jesus pata.
Vandanalu annayyagaru Chala bagapaadaru devunike mahima kalugunugaka amen
I love Jesus......... Super song..
Prais the lord very good song god bless you
Jesus loves you
Super song one of my favorite
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏🙏
Love this song.
Praise the Lord brother wonderful song super ga padinaru brother 🙏🙏
Super evergreen song
Super song God bless u
God bless you brother 🙏 🙌 nenu 25 year's back indian penthukosth sabhallo vinna kani vallu inkachala beterga padaru anyhow meeru kuda purthiga padaledu eanduku brother 💯🙏🙏🏻👏🤞🙌✝️✡🕎🕊🦅🙏🤝
గొడబ్ల్స్యూ
👍
Sooooooooo nise song
Anni charanalu padandi 🙏
Madady 45 years kritham e pata padey vadu madady 2021 devunisaniddiki vellinaru ippudu you tube lo ventunnanu prise the lord
Well song and good song, it's my dad's song,... సౌలా సౌలా నన్ను ఎలా హింసితివి,, అది రాలేదు
Sir.e song me dady rasara
Brother I think one learick missing
Album name yenti brother
yes correct
Thank you Jesus
Tnku,you,brdare
Amen Amen Amen
Awesome song anna! Anointed voice ! Glory to god 🙏 my favorite song ! Grateful lyrics! 💖 God bless you anna🙌
Good song God bless u singer annaya
A very melodious song, good lyrics, well sung. Beautiful voice. Tune well composed.
Chala baga paadaru anna devunike mahima kalugunugaka
Really feeling very happy to hear this song after so many years. All praise to the Lord 🙏🏻 ❤
My favorite song jesus name
Melodious voice. Heart touching song. Thank you brother. Sang so well. All praises go to our Lord .
Good luck
I had listen this song 100's times ❤️ praise the lord
Amen hallelujah
Super. Voice. Bro. God. Bless. You
I love very much ❤️ this song .. praise the lord
Old is. Good
వాట్ ఏ బుటిఫుల్ సాంగ్ 💐🙏👍
Old is gold.
God bless you brother
Excellent song
Excellent song Anna
Thank you sir for glorifying our god
Nice song i like song God bless you
Good Bless you Thank you Bro praise the lord 🙏🙏
నేను మా నాన్న గారు పాడుతుంటే విన
Super song Amen 👏👏🙏🙏
Very nice song ❤️ praise the lord ...
Amen praise the Lord Jesus name
Nice❤
Praise there Lord brother
Praise the lord brother 🙏🙏🙏
Praise the lord
wonderful song thank you god
Verry.goof.thankyou
💒👏🏻👏🏻👏🏻
Super brother 💖
Praise the Lord ❤
super vice
Praise the lord 🙏👍🙏
God is shapred
Hallelujah
Very nice 👍👍👍👍
Super song 👌👌🙏
Supar song
Super message
... for this song
Old is gold abba
nice song bro
Excelent voice
హైదారాబాద్ లో బైబిల్ సొసైటీ లో డ్రైవర్ ను.నేను.
Praise the lord Glory to God
Song super
❤ this song
super song 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise God
Good singing
Amen
Voice is mesmerizing. Wonderfully sung ,truly inspiring the audience to listen to the voice of God . Singer's name please
Chala. Manchi sang
my favorite song bro I love the is song
amen
Good songs .maney songs upload
❤
Praise the lord 🙏🙏🙏🙏👏👏👏👏👏😭😭😭😭😭👨👩👧👧🌹⛪
Manchi song dehunike sthoramu rk rmp gooty
Ma amama nenu chinapudu paduthu undedhi
అవును ఈ పాటను డౌన్లోడ్ చేసుకొనుటకు అవకాశం ఇవ్వండి....
Ee pata track pettandi pls🙏🙏🙏
32సంహవసరల
Yesanna svaram,andaru vinaru oilupunnavalku vintaru.endhukantey pilupunnavalkaney pilustadu.babulony broker chedda bakthulanu oilavadu,vallaku vinapadhu.
Lyric petandi Anna
Track pettandi Bro please
బ్రాదర్ ఈపాట ఎవరు రాసారు ఎన్ని స.లు . అవుతుంది ఎందుకంటే ఆత్మ నుపురికోలెపె పాటు కాకెలి సైమన్
ఈ పాట వ్రాసిన వారు.. మద్దాలి. జాషువా గారు .. గుడివాడ కృష్ణ జిల్లా
టాన్ క్యూ బ్రదర్ ఈపాట రచయిత పేరు జాషువా గారు అని చెప్పిందుకం ఈపాట అత్యుమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుని స్తుతించే పాట జాషువా గారికి ప్రభు పేరిట వేల వేల నమస్సులు 😮🎉కాకెలి సైమన్ కొత్త గూడెం భద్రాద్రి జిల్లా