ఈ పాట fr లాము జయరాజు గారు విజయవాడ కు చెందిన ఒక కాథోలిక ప్రీస్ట్ ఈ పాట ని కంపోజ్ చేసి ఉన్నికృష్ణ గారితో పాడించారు... జేక్ క్రిస్టోఫర్ గారు సంగీతం సమాకూర్చారు 👍💐💐
What a song this becomes my Favourite song from my childhood Thank you brother for posting this HAVENLY WORSHIP SONG iam sooo Joy Full while iam singing and listening to this PRAISE AND WORSHIP SONG this is like Psalms of David ❤ GOD BLESSED YOU MY BROTHER ABUNDANTLY MORE MORE KEEP POST THESE KIND OF SONGS BROTHER ❤
Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram stotram Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
Praise the Lord respected brother, sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ (2)
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి||
దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3) ||హల్లేలూయా||
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3) ||హల్లేలూయా||
.
Fc❤🎉
@@sanyasiammasanyasiamma6302😡
Nice song good singers
🙏🙏🙏
శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం
భజియించి నే పొగడనా - స్వామీ = 2
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2
జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2
నీవే కదా - నీవే కదా - నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవే కదా - 2
పాపులకొరకై ప్రాణమునిచ్చిన - కరుణామయుడవు నీవే కదా - 2
నీవే కదా - నీవే కదా - నీవే కదా..
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
🙏🙏🙏🙏🙏
Supper song
Super song praise the Lord
🙏🙏
❤
ఈ పాట విన్న వారందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ఆమెన్
Amen
Amen praise the lord jesus
Amen hallelujah
In Jesus name Amen father all glory to God in Jesus name Amen father 🙏🙇
యేమి ఇచ్చి నీ ఋణం. తీర్చగలను దేవా, ఈ పాపి కోరకు ప్రాణం ఇచ్చావు , ప్రేమగల తండ్రి ❤❤❤😢😢😢
మా పాపపు జీవితాలు బాగుండాలి అని నీవు నీ జీవితాన్ని త్యాగం చేసినావు గొప్ప దేవుడవు ❤❤❤❤❤❤❤
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
ఈ పాట రచించిన వారికి నా హృదయపూర్వక ఏసుక్రీస్తు నామములో వందనాలు మంచి రాగముతో పాడిన వారిని దేవుడు దీవించును గాక
🙏
Amen devuniki mahima stuti ghanata kalugunu gaka 🛐🛐🛐🛐🛐🛐🛐❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మరియొక సంగీత వజ్రఖడ్గంగా మీరు మన తెలుగు రాష్ట్రాలకు దేవుని వరప్రసాదితం.
2024 lo entha mandi Vinnaru
Listening in 2025 😊
నాకు చాలా ఇష్టమైన పాట తెల్లవారుజామున చర్చిలో వేసేవారు మనసుకు చాలా ఆనందంగా ఉండేది
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ (2)
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి||
దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3) ||హల్లేలూయా||
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3) ||హల్లేలూయా||
అన్న పాట బాగుంది
😂
యేసయ్య నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరికి వందనాలు అండి 🙏🙏🙏🙏
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
బ్రదర్ ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం బ్రదర్ ఈ పాట రాసిన వాళ్ళకి నువ్వు వేరే లాగా స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Jesus, for your sacrifice for a sinner like me 🥺
ప్రైస్ ది లార్డ్ జీసస్ పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹
I love you Jesus love you soooooooooooooooooooomachi prabu.
O Lord thankyou for your sacrifice.Thankyou for your great salvation.
బ్రదర్ నిన్ను దేవుడు ఆశీర్వాదించును
Ayya meeku vandanamulu praise the lord
హల్లెలూయా 🙏
Thank you laamu Vijayraju fr garu for this wonder ful song
Amen praise the lord 🙏🙏🙏🙏
ఈ పాట fr లాము జయరాజు గారు విజయవాడ కు చెందిన ఒక కాథోలిక ప్రీస్ట్ ఈ పాట ని కంపోజ్ చేసి ఉన్నికృష్ణ గారితో పాడించారు... జేక్ క్రిస్టోఫర్ గారు సంగీతం సమాకూర్చారు 👍💐💐
Good information
Good iformotion
Q.
Xddd4
A =
Q.....
..
.
。ో.。.。。。
😊😊
What a song this becomes my Favourite song from my childhood
Thank you brother for posting this HAVENLY WORSHIP SONG iam sooo Joy Full while iam singing and listening to this PRAISE AND WORSHIP SONG this is like Psalms of David ❤
GOD BLESSED YOU MY BROTHER ABUNDANTLY MORE MORE KEEP POST THESE KIND OF SONGS BROTHER ❤
Song chala bagudhi voice nice
హల్లెలూయా హల్లెలూయా హలేలుయ హలేలుయ ❤❤❤❤❤❤
Lovely song ❤ hallelujah yesayya amen
My favourite this and rare chuttamu❤
ఇలాంటి పాటలు కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూ వుంటాను
Enta manchi song and music devuni ki mahima kalugunu gaka amen
E pata me Sunday scooll time lone vinna vallu entha mandi vunnaru riply ivandi friends💐💐
Devunike mahima kalugunu gaka amen
Heart touching song , amazing lyrics, speech less
Thandri yessaya garbafalam daya cheyyandi appulu nundi vedudala daya cheyyandi please Nana
Praise the lord
❤❤❤🎉💐🙏🙏🙏🙏🙏 wounderful poetry and fantastic singing performance sir🎉💐🙏🙏🙏🙏🙏❤❤❤❤
Adbuthamainaa song, supperr lyrics 😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤
Praise the lord Ayyagaru
Yessayya vandanamayya
Praise the lord amen yesayya
Amen nyc song 💕💕💕💕
ఈ.పాట.10.రా.క్రిత0.విన్నా.మల్లి.ఈప్పుడు.వి0టు0న్నా..🙏🙏👍
పాట బాగుంది
Nanu ksaminchu tandri
My favourite song....
I liked very much
Hallelujah Amen 🙏 hallelujah praise the lord
I Love jesus
prise the lord....!!!🙏🙏🙏
Praise the Lord 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
God bless you Rev. Father 🙏🙏🙏
B.Dhana.❤❤❤
Super
Singar
Ee song ki ee video chaalaa baagundhi brother ❤❤chaala thanks brother
Exlent Song 7th day Adventist Church members praise the lord bless you
❤❤ I love you 💓 Song
Lyrics 👇🏻
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ (2)
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి||
1. దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3) ||హల్లేలూయా||
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3) ||హల్లేలూయా||
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👌👍👍👌👍👍👍👍👍👍👍👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍YESAYYA premanu varnichalem....
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
Amoooo na chinnathanam gurthosthundhi .... Ma Amma kuda gurthosthundhi ,,😢
ఈ పాట ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది
Hallelujah 🙏🙏🙏God bless everyone
Praise the Lord
Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram stotram
Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబడిన
Yesayya tandri amen amen amen amen amen amen amen amen
Praise the God ❤
వెరీ నైస్ సాంగ్ మీకు నా అభినందనలు
Praise the Lord Amen ❤
Amen 🙌🙌🙏🏻🙏🏻
Hallelujah Amen praise the lord 🙏
Wonderful song...TQ jesus
Prabhuva meke vandhanalu yesaiah Amen 🙏
Amen 🙏🙏🙏🙏 Jesus 🙏🙏🙏🙏
దేవునికే మహిమ (అయ్య ఈ పాట HOUSE OF PREYER )(KKD) 3పర్యాయాలు పాడాను నా పేరు జయరాజు RCPURAM
Nice song love you yesayya 💓🥰
it is the one of the best songs for jesus song
🙏🙏 దేవునికి మహిమ 🙏🙏
AMEN AMEN AMEN 🙏
Yesaya nanu kuda nalagagotava.... prabu
Praise the Lord respected brother, sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore
Nanu ni rajyam katali yesu........
ఈ పాట ఎంతమందే వినరు 🙏
my fevaret song super ga padaru brother halleluya halleluya...
Praise the lord devuniki sthithi cheyakunda undalekapothuna hallelujah
Wonderful meaning in this song
Really a nice song
Nice brother
Praise the lord 🙏🙏
I love song❤
Manchi paata amen
Good song
Excellent
Hallelujah Amen 🙏
Praise the lord🙏🏻
Good song🙏🙏🙏👌👌👌👍👍👍
Aamen yesayya
Hi Andi good morning
Praise the lord 🙏 hallelujah hosanna in the highest God is good all the time God is good all the time 🙏🙌🤗🙇✝️🛐📖🤝⛪👋👌👍🧎👏🕎💯💅 God is with you always
⁰⁰⁰⁰⁰0ź
⁰⁰⁰⁰⁰0ź
Prise the lord
మీరు పెట్టిన ఈ పాటకి మీరు చూపించే వీడియో కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను
Amen