మై డియర్ బ్రదర్ మీకు దేవుడు మరిన్ని దీవెనలు అనుగ్రంచునుగాక... మీరు ఈ కాల వర్తమానం..... అంత్య కాల వర్తమానము ఎరిగివున్నారా.... మా వర్తమానం నమ్మoడి... మీకు దేవుడు మరిన్ని దీవెనలు ఇచ్చును....
సాంగ్ ఎలా పాడాలి మనేది కాదు హృదయం నిండా దేవుని స్తుతిస్తూ పాడమ్మా లేదని అది కావాలి. ఒకరోజు మీటింగ్స్ డేట్ ఇవ్వడానికి 30 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్న స్టీవెన్సన్ మీరు మీ పద్ధతి మార్చుకోండి నిజమైన సేవ చేయాలి
ఈనాడు "సువార్త" ప్రకటించుట ప్రభువు అప్పగించిన పని గాను, భారముతో, కన్నీటితో, చేయవలసిన సేవ గాను అనేకులు గుర్తించుట లేదు. "సువార్త" ప్రకటించుట కేవలము ఒక ఉద్యోగముగాను, పొట్ట పోషణకుగాను, కాలక్షేపముగాను, అనేకులు ఉపయోగించుట ఎంతో బాధాకరం. "సువార్తను" ఉచితముగా ప్రకటించుటయే నా జీతము అని పౌలు అంటున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఏ సంఘమునకు,ఏడినామినేషన్కు చెందినవాడు కాడు. క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు ఎవడు? అపోలో ఎవడు? పరిచారకులే కదా(1కోరింతి 3:5) క్రీస్తు యొక్క సిలువ వ్యర్ధము కాకుండు నిమిత్తము "సువార్తను" ప్రకటించుటకే ఆయన నన్ను పంపియున్నాడు.(1కోరింతి 1:17) "సువార్తను" ప్రకటించవలసిన భారము నా మీద మోపబడియున్నది, అయ్యో! నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ(1కోరింతి 9:16)అంటున్నాడు. పౌలు యొక్క హృదయాభిలాషా ఎంత గాఢమైనదో, ఎంత ఉన్నతమైనదో గమనించండి.! ప్రాచీన పద్ధతిలో కొనసాగిన "సువార్త" పరిచర్యలో దైవజనులు నశించుచున్న ఆత్మల పట్ల గొప్ప వేదన కలిగి పని చేసేవారు, ఆత్మలో రోషముతో, ఆత్మావేశంతో, కన్నీటితో "సువార్తను" ప్రకటించేవారు.. ప్రభు పరిచర్య లో k.p.sahodar , 7036121610.
కుమ్మరి చేతిలో మంటి వలే.. తల్లి వడిలో.. పసిబిడ్డ వలే.. II కుమ్మరి II అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము.. IIకుమ్మరి II నాలోని స్వయమునూ..నలుగ గొట్టుము నాలోని వంకరలూ..చక్కగా..చేయుము II నాలోని II నీపొలిక వచ్చే వరకు నా చేయి విడువకు II2II సారే పై నుండి తీసివేయకు II2II IIకుమ్మరిII నా లోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసివేయుము II నా లోని అహం II నీ భుజాముపై ఆనుకునే బిడ్డగా మార్చుము II2II నీ చేతితో నడిపించుము II2II II కుమ్మరి II II2II
Excellent voice excellent lirics excellent song brother glory to God ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సారీ పై ఉంచిన మట్టిని కుమ్మరి ఏ రూపంలో అయితే ఆ పాత్ర చేయాలి అనుకున్నాడు పూర్తిగా ఆ రూపం వచ్చేవరకు ఆ మట్టిని సారి పై నుండి తీసివేయడు అలాగే మన తండ్రి అయిన దేవుడు మనలను పూర్తిగా తన రూపంలోకి (దేహాన్ని) ఏ పాపం ఎరుగని తన ఆత్మ వలె తీర్చి దిద్దుమని మన తండ్రిని వేడుకుంటున్నాడు
"నీ జీవితం ధన్యం
నీ పాట తియ్యనది"
_ ప్రభువా... స్తోత్రములు
Praise the lord
Song అద్బుతం.. ఏమటకు ఆ మాట చెప్పుకోవాలి..దేవుడు నిన్ను డేవించును గాక
Praise the lord
Super super super yentha cheppina yentho yekkuvasuper Brotherji
Babu meeru paadina paata chala bagundi god bless you
మై డియర్ బ్రదర్ మీకు దేవుడు మరిన్ని దీవెనలు అనుగ్రంచునుగాక... మీరు ఈ కాల వర్తమానం..... అంత్య కాల వర్తమానము ఎరిగివున్నారా.... మా వర్తమానం నమ్మoడి... మీకు దేవుడు మరిన్ని దీవెనలు ఇచ్చును....
Praise the lord
@@kpsahodarDISCIPLESMINISTRY thnq bro... Your song is very well... I can pry for you
దేవుని అరిచర్యలో సంగీత విద్వాన్సులుగా బహుగా వాడబడుచున్నారన్న దేవుడు దేవుడు దీవించునుగాఖ
Praise the lord
సాంగ్ ఎలా పాడాలి మనేది కాదు హృదయం నిండా దేవుని స్తుతిస్తూ పాడమ్మా లేదని అది కావాలి. ఒకరోజు మీటింగ్స్ డేట్ ఇవ్వడానికి 30 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్న స్టీవెన్సన్ మీరు మీ పద్ధతి మార్చుకోండి నిజమైన సేవ చేయాలి
ఈనాడు "సువార్త" ప్రకటించుట ప్రభువు అప్పగించిన పని గాను, భారముతో, కన్నీటితో, చేయవలసిన సేవ గాను అనేకులు గుర్తించుట లేదు.
"సువార్త" ప్రకటించుట కేవలము ఒక ఉద్యోగముగాను, పొట్ట పోషణకుగాను, కాలక్షేపముగాను, అనేకులు ఉపయోగించుట ఎంతో బాధాకరం.
"సువార్తను" ఉచితముగా ప్రకటించుటయే నా జీతము అని పౌలు అంటున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఏ సంఘమునకు,ఏడినామినేషన్కు చెందినవాడు కాడు.
క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు ఎవడు? అపోలో ఎవడు? పరిచారకులే కదా(1కోరింతి 3:5) క్రీస్తు యొక్క సిలువ వ్యర్ధము కాకుండు నిమిత్తము "సువార్తను" ప్రకటించుటకే ఆయన నన్ను పంపియున్నాడు.(1కోరింతి 1:17)
"సువార్తను" ప్రకటించవలసిన భారము నా మీద మోపబడియున్నది, అయ్యో! నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ(1కోరింతి 9:16)అంటున్నాడు.
పౌలు యొక్క హృదయాభిలాషా ఎంత గాఢమైనదో, ఎంత ఉన్నతమైనదో గమనించండి.!
ప్రాచీన పద్ధతిలో కొనసాగిన "సువార్త" పరిచర్యలో దైవజనులు నశించుచున్న ఆత్మల పట్ల గొప్ప వేదన కలిగి పని చేసేవారు, ఆత్మలో రోషముతో, ఆత్మావేశంతో, కన్నీటితో "సువార్తను" ప్రకటించేవారు..
ప్రభు పరిచర్య లో
k.p.sahodar , 7036121610.
మొదటి ఆల్బమ్ తోనే కొత్త ఒరవడిని సృష్టించారు క్రైస్తవ సంగీతంలో జేకే గారు.ఎండీ రాజు గారు చక్కని ట్యూన్స్ స్వరకల్పన చేశారు.మీకు అభినందనలు.
Praise the lord
Good Evening pastor garu. Very good song sing a song. Very nice voice.
Praise the lord
వందనాలు అన్న ఈ పాట ఎంతో చక్కనైన స్వరంతో పాడేరు ఎంతో అర్థ వంత్తముగా ఉంది దేవుడు నిన్ను ఇంక్క ముందుకు నడిపిస్తు తనకొరకు వాడుకొన్నును గాక ఆమెన్ 🎉
Praise the lord
Kumari
K
❤❤❤❤😂
Praise the lord 🙏
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Praise the lord
కుమ్మరి చేతిలో మంటి వలే..
తల్లి వడిలో.. పసిబిడ్డ వలే.. II కుమ్మరి II
అయ్యా నీ కృపతో నన్ను మార్చుము
యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము.. IIకుమ్మరి II
నాలోని స్వయమునూ..నలుగ గొట్టుము
నాలోని వంకరలూ..చక్కగా..చేయుము II నాలోని II
నీపొలిక వచ్చే వరకు నా చేయి విడువకు II2II
సారే పై నుండి తీసివేయకు II2II IIకుమ్మరిII
నా లోని అహమును పారద్రోలుము
నాలోని తొందరలు తీసివేయుము II నా లోని అహం II
నీ భుజాముపై ఆనుకునే బిడ్డగా మార్చుము II2II
నీ చేతితో నడిపించుము II2II II కుమ్మరి II II2II
Praise the lord, god bless you.
Amen halleluya🙏🏼🙏🏼🙏🏼❤❤❤
Praise the lord 🤝👏🌹🌹🌹🌹🌹🤝👏🙏🙏🙏🙏👌👌👌👌👌💯 super song God bless you track vadalandi please sir
God bless you 🙏
A
రాజా మీ సన్నిధి లో ఉంటానయ్య మీరు లేకుండా నేను ఉండలేను అయ్యా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Praise the lord
Perais the lord brother 🙏 super song 👌👌 brother 👍👍 thank you my Lord ✝️🛐 Amen Devuniki stuotram 🙌✝️🙏❤️🙏
Praise the lord
దేవుని మహిమ కరంగా ఈ పాటను రాసిన వారిని, పాడిన గాయకులను ఆశీర్వదించి దీవించును గాక... ఆమెన్... ఆమెన్... ఆమెన్ 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Hjisea❤
@@kpsahodarDISCIPLESMINISTRY❤❤g5i8
😊😊
❤❤❤ నువ్వే నా తల్లివి నువ్వే నా తండ్రివి యేసయ్య
Praise the lord
Gollrey to God🙏🙏🙏
అవును
ఈ patta చాలా బాగుంది అన్నయ్య నా హృదయపూర్వక వందనాలు
tq , Praise the lord
దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఆమెన్
Praise the lord, god bless you.
1:14
❤🎉
Good song God bless you Tank you Jesus AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Deva neeku vandhanalu pra😊😊ise lord sister god bless you
Praise the lord
Praise the lord very meaningful song
Praise the lord
ఈలాంటి పాటలే దేవుని పిల్లలకు కావాలి ప్రభువు మిమ్మును బలపరచి దీవించును గాక ఆమెన్
Praise the lord 🙏
Praise the lord sir nice song
Praise the lord
Ameging song
Good lyrics
Good singing
God bless you
Praise the lord
Praise the Lord Brother
Supr, songs GOD blushes you ❤❤❤❤❤😂
Praise the lord
praise the lord. Nice song ayyagaru
Praise the lord
I love you jesus Abba Father tandr yesayya thanks amen 🏠🚙🌷🙏🏠
Praise the lord, God bless you
Deva Nikk buu vandanalu praise lord god bless you 🥰🥰
Praise the lord
Super song i like it
Esai joseph family kosam pradhenchandi swamy
Sure, praise the lord
Praise the lord Anna supar 🙏🙏🙏🙏🙏🙏👍👍👍💯💯💯💯
Tq Praise the lord
చాలా చక్కగా పాట పాడిన పాపా నీకు వందనాలుpl po
Praise the lord
మా పరిస్థితి చెప్పలేకుండా ఉంది ఆరోగ్యము మరియు ఆర్థిక పరంగా చాలా బాధలు పడుతున్నాం యేసయ్య మా మీద కృప చూపయ్య
ని అడుగు జడలో నడిపించు తండ్రి ఆమెన్
మీ కొరకు ప్రతి దినం తప్పక ప్రార్థిస్తాము.
మీరు ధైర్యముగా ఉండండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు..
Hallelujah Amen praise the lord 🙏
Praise the lord
Praise the Lord🙏🙏🙏🙏 mi adbhutamaina songs vintunnamu prabhuvu enka mi dwara anekamaina songsma andariki vinipinchali Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Sure. Praise the lord and God bless you...
Very,,super,song,,,bro,,god,bless,you
Praise the lord
Praise the lord and very good message and song God bless you and your family and your team and family members ❤😂
Praise the lord
🙏🙏🙏🙏wonderful song brother praise the lord
Praise the lord 🙏
Price tha lord anna davuniki mahima kalugu gaka
Praise the lord 🙏
Super song brother devunike Mahima kalugunu gaka amen praise God
Praise the lord
Shalom annya song super
Praise the lord
వందనాలు బ్రదర్.
Praise the lord
super Anaya
Praise the lord 🙏
❤🥺Naaloni vankaraluu Ahamunu tisiveyumu ni bhujamupai anukonanimmu
Praise the lord
Praise lord anna bagunndhi song deva karuna na life ki
Praise the lord
పాట చాలా బాగుంది అన్నయ్య గారు 🎉🎉❤
Praise the lord
Annaya ki baat🙏🙏🙏🙏 Nenu marumanusu podali na cosam paryar chyadi praise the Lord🙏❤💔😂😂😂😂😂😂😂😂😂😂😂
Sure, praise the lord
Na yesaya ma family ni kapabali ❤jesus
Praise the lord
Super song ప్రైస్ ది లార్డ్
Praise the lord
Amen 🙏❤❤ Praise to God 🙏
Praise the lord
Song సూపర్ 👌👌👌
సింగింగ్ ❤❤💞🌹🌹🌹👌👌bro
Praise the lord
దేవునికి మహిమ కలుగును గాక పాటను రచించిన వారికి పాడిన వారికి నిండు వందనాలు
Praise the lord
Hallelujah amen prise the lord
Praise the lord
Nice song brother god bless you🙌🙌🙌🙌🙌
Praise the lord
Praise the lord
I love you Jesus ❤❤❤❤😊😊
Praise the lord
Praise the lord Anna Exllent
Praise the lord
Praise the Lord brother good song hallelujah hallelujah amen amen glory to glory Tq 🙏🙏🙏👏👏👏🌺🌺🌺🙋♂🙋♂🙋♂🙋♂
Tq, Praise the lord
@@kpsahodarDISCIPLESMINISTRY,,
Super brother.. devuniki mahima
Tq Praise the lord
Exelent song Prabhu vu కీ మహిమ కల్గును గాక
Very nice good singing tq so much bro
Praise the lord
All glory to God. May God bless you bro.
Praise the lord 🙏
Hallelujah praise the Lord
Amen
Praise the lord
Vadhanalu annaya👫
🙏🙏🙏
Chala viluvyana song brother, ❤❤🙏🙏
Praise the lord
Shalom💝 brother🙏🙏👌👌
Praise the lord 🙏
Prise the lord brother 🙏
Praise the lord
Excellent song Amen. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Tq Praise the lord
Beautiful Song sir.
Sweet voice sir.
God bless you sir.
Praise the lord
దేవుని పరిశుద్ధాత్మ మీలో నింపి ఉన్నాడు దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమెన్ 😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
❤
Music 🎶 chalaa bagundhi super music and song 🎵
Praise the lord
❤❤❤❤ love 💗 jesus
Praise the lord
పాస్టర్ గారు మీమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏ఈ సాంగ్ track ఉంటే అప్లోడ్ చెయ్యండి 🙏🙏🙏🙏ప్లీజ్
Praise the lord
Swapna@@kpsahodarDISCIPLESMINISTRY
Recoring quality good, good dual singing❤
Praise the lord
🙏👌 సూపర్ అన్న
Praise the lord
God bless you sir devuniki mahima
Praise the lord
Price the lord 🙏 Annaya
Praise the lord
Super brother
Praise the lord
తండ్రి కే మహిమా ❤
Praise the lord
Anna pata chala bagundi 🥰 god bless you
Praise the lord
E song naa jeevithalo neeraverunugaaka amen 🙏
Praise the lord, god bless you.
Amen Entho Adbhuthamaina song
Praise the lord
Supar song brodaer 👍 🔥💯💯💯💯💯
Praise the lord
Good song price Lord brother
Praise the lord
Praise the lod Anna
Praise the lord
Annaya pratyekamga hrudayapurvakamga vandanalu annaya devunike mahima kalugunugaka ameen annaya devudu enka balamga vaduko Vali aneka athmalu rakshinchabadali annaya devunike mahima kalugunugaka ameen 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
thank you so much, god bless you
Annaya na hrudayam eroju chala andolanaga chala diguluga vundhe chala Naku yenduko teledu please prardhana cheyagalara na gurinchi please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💒💒💒💒💒💒💒💒🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
⛪🙏🙏🙏🙏🙏👌
Praise the lord
YeshuaMessiha I love you ✝💞💝💞
Praise the lord
Super song 🙌 lyrics god bless you 😊😊
Praise the lord 🙏
Praise the lord thandri 🙏 na badhalanu neravechu thandri prabhuva
God bless you
@@kpsahodarDISCIPLESMINISTRY😅😅o
❤❤❤😂😊
Adbhut adbhutam god bless you
Praise the lord
Akka chala adbuthanga undhi devudu deevinchunugaka
God bless you
praise the Lord Good song
Praise the lord
@@kpsahodarDISCIPLESMINISTRYhi 😢😢😢😢4rrrrrrrrrr😢😢gu😢😢gfy6qaee3err4r4rr
Praise the Lord sister
Praise the lord
Very nice brother praise the lord 🙏 brother God bless you
Praise the lord
Thank you jesus, you are a saviour in my life
Praise the lord
Dear brothers A particle letter words in the corporate @@kpsahodarDISCIPLESMINISTRY
Heart touching song god should me my heart 😊 nice voice 😊 praise the lord 😊
Praise the lord 🙏
Super annayya
Praise the lord
❤❤❤ sir God bless you with his family and family members
Praise the lord
Excellent voice excellent lirics excellent song brother glory to God ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Tq , Praise the lord
Anna Praise the lord
Praise the lord, God bless you
Sare pinundi thesiveyakumu ? meaning brother
Praise the lord
Kummari Kundanu thayaaru chese platform...devudu manalanu tana roopamlo marche platform... Akkada nundi nannu teesiveyaku ani devuni bratimaluthunnaru...wonderful spiritual lyrics...Praise the lord 🙏.
సారీ పై ఉంచిన మట్టిని కుమ్మరి ఏ రూపంలో అయితే ఆ పాత్ర చేయాలి అనుకున్నాడు పూర్తిగా ఆ రూపం వచ్చేవరకు ఆ మట్టిని సారి పై నుండి తీసివేయడు
అలాగే మన తండ్రి అయిన దేవుడు మనలను పూర్తిగా తన రూపంలోకి (దేహాన్ని) ఏ పాపం ఎరుగని తన ఆత్మ వలె తీర్చి దిద్దుమని మన తండ్రిని వేడుకుంటున్నాడు
@@changeyoyrshopchangeyourbr1579 thank you 🙏
@@homeofjesus thank you 🙏
Praisethelord👏👏👏👏👏
Praise the lord