Это видео недоступно.
Сожалеем об этом.

telugu christian songs - వ్యూహితా సైన్య సమభీకర

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2016
  • a clasical gospel song

Комментарии • 506

  • @johnmosesgudala1237
    @johnmosesgudala1237 2 года назад +242

    సంధ్యారాగము చూపట్టుచూ ఆ...
    చంద్రబింబమంత అందము గలదై
    సూర్యుని అంత స్వచ్చమును, కళలును కలదై
    వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ..ఈమె ఎవరూ....
    ఈమె ఎవరూ....
    చ" "వ్యుహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరూ....2
    1- షారోను పొలములో పుష్పము వంటిది
    లోయలలో పుట్టు పద్మము వంటిది...2షారో
    బలురక్కసి చెట్లలోని వల్లి పద్మం వంటిది...2
    పరిమళ తైలపు సువాసనగలది ....2
    ని స గ స గ మ ద మ స గ గ మ మ ద ని ని స...
    వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ..ఈమె ఎవరూ....
    రూపిణి యగు ..ఈమె ఎవరూ....
    2- స్త్రీ లలో అధిక సుందరి వంటిది
    బండ సందులలో ఎగురు పావురమది ....2 స్త్రీ లలో
    మనోహరమైన ముఖము మధురమైన స్వరము....2
    ముడత మచ్చ కళంకము లేనిది....2
    ని స గ స గ మ ద మ స గ గ మ మ ద ని ని స...
    వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ..ఈమె ఎవరూ....
    రూపిణి యగు ..ఈమె ఎవరూ....
    3- క్రీస్తుని రక్తముతో కడుగబడినది
    పరిశుద్దలాంకృతియై సిద్ద పడినది ....2 క్రీస్తు
    వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది....2
    అదియే వదువైన క్రీస్తు సంఘము ....2
    ని స గ స గ మ ద మ స గ గ మ మ ద ని ని స
    వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ..ఈమె ఎవరూ....
    రూపిణి యగు ..ఈమె ఎవరూ....

  • @jakkularahul5277
    @jakkularahul5277 3 года назад +110

    చాలా అద్భుతమైన పాట చాలా ఆహ్లాదకరమైన పాట ...దయచేసి డౌన్‌లోడ్ ఎంపికను ఉంచండి ...

  • @raghuRaghu-vi8ke
    @raghuRaghu-vi8ke Год назад +23

    నా చిన్నప్పుడు ఎన్నో సార్లు విన్నాను దేవుని కి మహిమ కలుగును గాక

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 2 года назад +34

    యెహోవా నీ నామం ఎంతో గొప్పది హల్లెలూయ స్తోత్రము దేవా నికే మహిమ ఘనత కలుగును గాక హల్లెలూయ అమెన్

  • @rajbabraj6539
    @rajbabraj6539 2 года назад +31

    పరమగీత గ్రంథకర్త పెండ్లికుమారునికి వదువుకు గలప్రేమ వర్ణణనైపుణ్యత సంఘానికి క్రీస్తుకుగల సంభంధానికి చక్కటి పద్యరూపం.

  • @marupakalavanya4574
    @marupakalavanya4574 3 дня назад

    Finally I got these song searching for these song from 3months 😊😊😊😊😊😊Thankyou in name of Jesus

  • @kjohnvictor614
    @kjohnvictor614 2 года назад +18

    మంచి పాట సంఘము గురించి ఎంతో సంతోషంగా పాడదగి పాట

  • @kumarv536
    @kumarv536 2 года назад +13

    సంషుము గురించి చల సూపర్ గా పాడినందుకు కృతజ్ఞతలు

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +30

    పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐

    • @krupasanthi6467
      @krupasanthi6467 Год назад +3

      E song paadinavaru SP. Balasubramaniam garu .
      Brother 🙏

  • @ahmedin7044
    @ahmedin7044 10 месяцев назад +5

    హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ 🙏💒🙏💒🙏💒🙏💒🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sandeepasandeepa5884
    @sandeepasandeepa5884 3 месяца назад +5

    May God bless you Charan Anna...💐🙏👌👌👏👏

  • @seshurjy4075
    @seshurjy4075 4 года назад +24

    నా చిన్ననాటి... పాట.. నాకిష్టమైన పాట.. praise the lord

  • @thulasimixing4875
    @thulasimixing4875 4 года назад +49

    చాలా బాగా పాడారు బ్రదర్స్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఐ లవ్ జీసస్

    • @vishalartist6154
      @vishalartist6154 4 года назад +3

      Praise the Lord brother devudu mimmulanu Mee kutumbaanni kaapadi deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka, adbuthamaina paata vintunte mana sthanam ento thelusthundi

    • @raniammabezwada7293
      @raniammabezwada7293 2 года назад +1

      Enni sarlu vinna mallee malli vinalanipistudi sirthank god .halleluya.devudumeekichina swaramukidevuniki andanalu.

    • @sireesha6681
      @sireesha6681 2 года назад

      Praise the Lord Super song Excellent voice

    • @hemimapulukuri9886
      @hemimapulukuri9886 2 года назад

      No

    • @smvengineers..3654
      @smvengineers..3654 Год назад

      Enni sarlu ayina vinalanipinche song exlent song music 🎵

  • @chilavarapukantharao9341
    @chilavarapukantharao9341 2 года назад +16

    గొంతు విప్పి పాడవచ్చు దేవుని కి స్తోత్రం

  • @chinnaiamindian9314
    @chinnaiamindian9314 2 года назад +30

    సంధ్యారాగం చూపట్టుచూ ఆ....
    చంద్రబింబమంత అందము కలదై
    సూర్యుని అంత స్వచ్చమును ,కలలును కలదై...
    వ్యూహిత సైన్య సమభీకర రూపిణీ యగు ఈమె ఎవరూ....
    చ" "వ్యుహిత సైన్య సమభీకరా రూపిణీ అగు ఈమె ఎవరూ ..2
    (1) షారోను పొలములో పుష్పము వంటిది
    లోయలలో పుట్టు పద్మము వంటిది..2
    బలురక్కసి చెట్లలోన వల్లి పద్మం వంటిది...2
    పరిమళ తైలపు సువాసన గలది...2 నిసగస గమదమ సగగమమదనినిస
    (2) స్త్రీలలో అధిక సుందరి వంటిది
    బండ సందులలో ఎగురుపావురమది...2
    మనోహరమైన ముఖము మధురమైన స్వరమును..2
    ముడత మచ్చ కళంకము లేనిది...2 నిసగస గమదమ సగగమమదనినిస
    (3)క్రీస్తుని రక్తముతో కడుగబడినది
    పరిశుద్దలాంకృతియై సిద్ధ పడినది...2
    వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది...2
    అదియే వదువైన క్రీస్తు సంగము...2 నిసగస గమదమ సగగమమదనినిస
    "వ్యూహితా సైన్య సమాభీకర"

    • @paulratnam716
      @paulratnam716 5 месяцев назад

      What a God church it's marvelous

  • @vishalartist6154
    @vishalartist6154 4 года назад +6

    Naa yesayya naamamunake mahima kalugunu gaaka, adbuthamaina paata maaku andinchinanduku, sangha kanyaka siddapaatunu maaku theliyajesinanduku devudu mimmulanu Mee kutumbaalanu deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka

  • @krupaswaramparicharya
    @krupaswaramparicharya 2 года назад +5

    ఆత్మసంబధమైన'కీర్తన'వందనములు

  • @pothugantisrinu4706
    @pothugantisrinu4706 2 года назад +17

    🙏🙏🙏సంగీతాలతో అనురాగాల తో ఆనందిచవలసిన మధురమైన పాట 👌👌💯🌻🌲🥀🌹🌱🕊️🕊️🎶✝️🇮🇳

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 2 года назад +6

    చాలా హృదయమును దోచే సినది.

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +14

    పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐

    • @suresh.savara9886
      @suresh.savara9886 Год назад

      I enjoyed this Song,
      God gave you talent has a good Vocal Singer.
      Your in my Prayers,
      God Bless you brother

  • @nalinikumari6291
    @nalinikumari6291 Год назад +5

    Jesus Christ Bride 💖 Church
    Excellent song

  • @Murthy_sr
    @Murthy_sr 2 года назад +4

    హృదయాలను కదిలించే పాట. నాకిష్టమైన పాట

  • @ramadevichatla2888
    @ramadevichatla2888 Год назад +8

    I love this song from childhood.

  • @parayanammuru7897
    @parayanammuru7897 3 года назад +8

    నాకు ఇష్టమైన పాట

  • @divyanereti9213
    @divyanereti9213 2 года назад +4

    Lyrics ❤️... Singing ❤️... Song ❤️... Meaning ❤️.... Abba enni sarlu vinna malli malli vinali anipinche song ❤️... Chinnappudu church daggara pette vallu... Mallii eeroju RUclips lo vintunna... Inkaa rojuuuu vinta... Thank you sp balu sir... Thank you Jesus 🙏

  • @devakumar8313
    @devakumar8313 22 дня назад

    సూపర్ హిట్ సాంగ్ బ్రదర్

  • @suryacreations1613
    @suryacreations1613 2 года назад +4

    నా చిన్ననాటి సాంగ్. వండర్ఫుల్

  • @padmapadma6830
    @padmapadma6830 2 месяца назад +1

    TQ lord 25 yes తరువాత విన్నాను iam so happy

  • @venkatpidiyala8562
    @venkatpidiyala8562 2 года назад +2

    This is my heart touching. Song How many members are like this song?

  • @pastorjanesh9342
    @pastorjanesh9342 4 года назад +30

    Vyuhitha signya samabekhara rupiniyagu eme evaru
    1. Sharonu polamulo pushpamuvantidi
    Loyalalo putu padhmamu vantidi
    Balurakase chetlaloni vali padhmammuvantidi
    Parimala thailamu suvasana galadi
    "Nesagasa gamagama sarigamapadanisa"
    2. Srilalo aadika sundarivantidi
    Banda sandhulalo eguru pavuramu vantidi
    Manovarthamina mukamu madhuramina swaramu
    Mudatha macha kalankamu lenidi
    "Nesagasa gamagama sarigamapadanisa"
    3. Kresthuni Rakthamutho kadugabadinadi
    Shudalankruthi ay shedapadinadi
    Varuni pilupu koraku eduru chuchuchunadi
    Aadhiye vadhuvina kresthu sangamu
    "Nesagasa gamagama sarigamapadanisa

  • @mvasu-ov4gb
    @mvasu-ov4gb 2 года назад +15

    praise the lord brother🙏🙏
    God to Jesus 💞💞

  • @parayanammuru7897
    @parayanammuru7897 3 года назад +6

    నాకు ఇష్టమైన పాట

  • @udaykumarj
    @udaykumarj Год назад +5

    అద్భుతంగా ఉంది పాట. Glory to God

  • @vishalartist6154
    @vishalartist6154 4 года назад +16

    Wonderful music and sweet tune with great meanings

  • @gaddedurgarao8015
    @gaddedurgarao8015 3 года назад +15

    Praise the lord 🙏🙏

  • @jobsinus9
    @jobsinus9 3 года назад +5

    Especially ee song , chevilo amrutham posinnattlu vundi

  • @kadathalasujatha4047
    @kadathalasujatha4047 2 года назад +13

    Nice Song , Praise the lord Brother 🙏🏻

  • @user-te2on4vx8g
    @user-te2on4vx8g 4 дня назад

    I like song

  • @yesuratnamalupuru828
    @yesuratnamalupuru828 2 года назад +31

    ఒకప్పటి పాటలు అద్భుతం 🙏🙏🙏

  • @cettibaljicbmadhu1551
    @cettibaljicbmadhu1551 2 года назад +4

    Naaku chala chala ishtamaina song.💖🙏👌💐.

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 9 месяцев назад +1

    Thanks sir.YESUDASU 🙏

  • @dayanandaranikasarlaaswo2994
    @dayanandaranikasarlaaswo2994 4 месяца назад

    చా లా చక్కని మంచి పాట వధువు సంఘం గురించి చక్కగా పరమ గీతము లో వివరించారు యేసయ్య కు మహిమ స్తుతి ఘనత కలుగును గాక.

  • @padmaragamyatelly9397
    @padmaragamyatelly9397 4 года назад +72

    This song is one of my favorite song. Praise The Lord 🙏🙏

    • @vishalartist6154
      @vishalartist6154 4 года назад +2

      Praise the Lord sister devudu mimmulanu Mee kutumbaanni kaapadi deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka, adbuthamaina paata, ee roopini sanghame devuni raakadalo ethanade maname

    • @bhcsite3273
      @bhcsite3273 3 года назад

      ruclips.net/video/bUu9tkJtM7Y/видео.html

    • @MojeshAvula.
      @MojeshAvula. 2 года назад

      Naaku chala ishtam amma.

    • @borusuhemalatha7727
      @borusuhemalatha7727 2 года назад

      @@bhcsite3273 r

    • @vikaslimmala8275
      @vikaslimmala8275 2 года назад

      Amen. Great Song

  • @mohansamuelch8803
    @mohansamuelch8803 2 года назад +4

    Happy Birthday God richly bless Sushant Singh ji almighty God with you

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад +1

    Amen 🙏 thanks. Thank you sir.yesudasu

  • @narsingraorampalli7225
    @narsingraorampalli7225 2 года назад +4

    Praise the lord

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 8 месяцев назад +1

    నిజమే రాధమ్మాబాలు ఒక బెస్ట్ పెర్ఫారఫార్మ్ ఆఫ్ సాంగ్స్ ప్లీస్ స్స్ స్ స్ స్ స్ స్ స్ స్

  • @RaViKuMar-qo8xd
    @RaViKuMar-qo8xd 2 года назад +5

    Childhood Song and my favourite 😍🙌😘

  • @SundarraoMarri-tg8lp
    @SundarraoMarri-tg8lp 12 дней назад

    God bless you

  • @PilliPadma-pe5js
    @PilliPadma-pe5js 9 месяцев назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చక్కటి పాట చక్కని పాట రాసి వినిపించారు రాసి పాడి వినిపించారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మరి దేవుడిచ్చిన జ్ఞానంతో మరిన్ని పాటలు దేవుని కొరకు రాసి మాకు వినిపించాలని రాశి పాడి వినిపించాలని దేవుడి మీకు మరింత జ్ఞానం దయ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సహోదరీ, 🎤🎼🎺🎷💯👌👌👌👌⛪💒📖🙇

  • @meenakshidevi191
    @meenakshidevi191 Год назад +2

    Praise the lord ayyagaru

  • @pushpaleelakusunapu8333
    @pushpaleelakusunapu8333 6 месяцев назад +1

    E pata chala bhagunnadhi brother mimmalni devudu dheevinchunu gaka amen

  • @novahubodipati908
    @novahubodipati908 Год назад +3

    Glory to god

  • @prabhudasprabhudas8573
    @prabhudasprabhudas8573 2 года назад +8

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @bodapatiprasanna5985
    @bodapatiprasanna5985 Год назад +2

    అద్భుతమైన పాట

  • @narsingraorampalli7225
    @narsingraorampalli7225 Год назад +4

    Praise the lord 🙏

  • @venkataramanavimala7183
    @venkataramanavimala7183 3 года назад +6

    I love this song

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 2 года назад +2

    పరమగీతము లో సాంగ్ నైస్

  • @user-ci9pn1yc7o
    @user-ci9pn1yc7o Год назад +3

    I Love 💕😘 this Song Very much, meaning fulness ,and described enormous Jesus Christ 🙏🙏🙏

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад +1

    Thanks sir.amen.YESUDASU

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад +1

    Thank you sir.i wanted this 🙏 song 🎵 🙏 ❤. YESUDASU

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад

    Adbhuthamaina manasanthinicche ee paata nu prathiroju prasaram chesthunnandhu kreesthu namamuna sthothramulu. Amen 🙏 thanks. YESUDASU

  • @radhikathandra3281
    @radhikathandra3281 Год назад +151

    నా తమ్ముడు పాడిన పాట 💖💖🙏🙏ఒరే నువ్వు లేకపోయినా నీ పాట మధురం రా 20 సంవత్సరాలు దాటిన కూడా ఇప్పుడే పాడుతున్నట్లు ఉందిరా ,😭😭🙏🙏🙏నిన్ను నా యేసయ్య పరదైసు లో ఉంచారని ఆశ పడుతూ నీ రాధక్క 🤍💕25/ 11/ 2022 🙏

  • @davidsrinu4427
    @davidsrinu4427 Год назад +1

    Super songe🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove Год назад +2

    Evergreen. Sweat voice

  • @chintavijayakumari4533
    @chintavijayakumari4533 2 года назад +5

    I like it this song thank you Jesus 🙏

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад

    Prathiroju vintunna adbuthamaina swàramu naa manasuku haayinicchina ee paata ichinandhuku thanks sir.yesudasu

  • @kgskumari
    @kgskumari Год назад +1

    Nice singing. S. P. Balu garu.., Gid bless ur family. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️

  • @MojeshAvula.
    @MojeshAvula. 2 года назад +4

    My favorite song🎤🎶

  • @yesug2504
    @yesug2504 6 месяцев назад

    ఈపాట వలనే నా కు పేరు మంచి పేరు తెచ్చుకున్న దేవునికే మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @marymadanu
    @marymadanu Месяц назад

    Beautiful song ❤
    Balugaru padina song ki andamu
    Vachhindi Balu Gari aathmaku shanthi kalagalani korukontunnamu😊

  • @NevilKumar-fk3jf
    @NevilKumar-fk3jf 3 года назад +7

    God is great

  • @bocchurch7178
    @bocchurch7178 3 года назад +1

    Na prabuvuki mahima kalugunu gaka

  • @gummadisunitha2312
    @gummadisunitha2312 2 года назад +4

    Praise the lord I like this song very nice song

  • @jesuslove2921
    @jesuslove2921 7 месяцев назад

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿

  • @JesusChrist-ng1hr
    @JesusChrist-ng1hr Год назад +1

    Awesome and amazing song and lyrics obviously SPB garu evergreen fabulous song, When iam watching this song and video can't control to my legs ,eyes,and hands while dancing ,and my heart also full of Josh Joy, Obviously SPB garu awesome and amazing evergreen singer, Thank you Lord ,

  • @vishalartist6154
    @vishalartist6154 4 года назад +15

    Wonderful song and excellent music, god is great

  • @haseenahaseena5279
    @haseenahaseena5279 3 года назад +8

    Praise the Lord 🙏

  • @rambaburunjala1331
    @rambaburunjala1331 2 года назад +3

    Spb sir super singing

  • @vishalartist6154
    @vishalartist6154 4 года назад +10

    Wonderful song, praise god

  • @narsingraorampalli7225
    @narsingraorampalli7225 Год назад +1

    Song 🙏

  • @chapalasriramulu1294
    @chapalasriramulu1294 Год назад +3

    Praise the lord 🙌 🙏 👏 ✨️ ❤️

  • @RajaBodapati
    @RajaBodapati 3 года назад +103

    నా చిన్నప్పుడు మొదట నేను పాడిన పాట....

  • @savararameshrameshsavara8245
    @savararameshrameshsavara8245 Год назад

    ప్రైస్ ది లార్డ్ ..ఈ సాంగ్ కీ పాడ్ ఫోన్ అప్పుడు download కొరకు vetikanu కానీ dorakaledu..ఇప్పుడు dorikindi...థాంక్స్ ..మంచి పాట

  • @jyothip8194
    @jyothip8194 2 года назад +1

    Ptl 🙏.. Meaningful song,, chala chakkaga paadaaru tq u...

  • @davidtupdal3054
    @davidtupdal3054 7 месяцев назад +1

    Praise the Lord very nice Song

  • @DaviduDavidu-xg8du
    @DaviduDavidu-xg8du Год назад +2

    Praise the Lord

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад

    Prathiroju ee adbhuthamaina paata nenu vinali. Thanks. YESUDASU

  • @peterchitty8833
    @peterchitty8833 2 года назад +4

    So beautiful 😍 song superb 👌

  • @nukatattusujatha4013
    @nukatattusujatha4013 Год назад +1

    Nice song bro god bless you amen

  • @saminenirajasrinivasarao9757
    @saminenirajasrinivasarao9757 2 года назад +5

    Wonderful song praise the lord

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад

    Thank you sir.yesudasu. YESUDASU

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад

    Nenu comments pettanu naku ee pata prathiroju prasaram kavali.thank you sir.yesudasu

  • @anthigaariswathi2076
    @anthigaariswathi2076 3 года назад +25

    Glory to JESUS🙏🙏🙏🙏

  • @SunilKumar-hh7fm
    @SunilKumar-hh7fm 3 года назад +5

    Super singing Balu sir

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад

    Prathiroju ee patanu andhisthunnandhuku chaala thanks. YESUDASU

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 9 месяцев назад +1

    I miss you brother

  • @jyothisilvan3531
    @jyothisilvan3531 2 года назад +1

    Praise the Lord chalaa bagunnadi

  • @songarajaratnam4708
    @songarajaratnam4708 2 года назад +4

    Word of God is fully manifested in this song. Very nice

  • @lillypraisethelordrapaka1424
    @lillypraisethelordrapaka1424 3 года назад +3

    Super song my favourite song