ఎంతో సుందరుడమ్మ తాను ౹౹ entho sundarudamma thaanu ౹౹ bro.SHALEM RAJU garu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 525

  • @GummapuVijaykumar
    @GummapuVijaykumar 10 месяцев назад +6

    Oka aviswasi bhrtha mundu viswasi Aina bharya padinatlu Mee parichrayalo kontha matrame vinnanu Mee swaramlo purthi pata vinalani praytnisthe netiki aa bhagyam kaligindi devuniki stothramulu devudu mimmunuvishistamga vadukovali. Meeku na vandanamulu.

  • @malatigorle8654
    @malatigorle8654 3 года назад +330

    షాలేంరాజు గారు క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చిన బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక

  • @koppushekartiger8025
    @koppushekartiger8025 3 года назад +94

    మీ ఒపికకు, మీ తగ్గింపుదలకు, మొదటగా నా పాదాభివందనాలు. యేసయ్యా మిమ్మల్ని, మీ సేవని ఎంతో ఎత్తుకు, భూ విస్తారమంత విస్తరింపజేయలని నా ఉపవాస, మోకాళ్ళ ప్రార్దన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN మిమ్మల్ని చూసి నేను సాంగ్స్ పాడాను మీవి.

  • @t.sundararao3513
    @t.sundararao3513 3 года назад +63

    క్రైస్తవలోకానికి దేవుడిచ్చిన బహుమానం మీ స్వరం మాకొక దేవుడిచ్చిన వరం 🙏🙏

  • @lavanyag8054
    @lavanyag8054 3 года назад +68

    Ee song mee voice tho vinalani eppati nundo wait chestunnanu annaya.... final ga devudu vine bhagyanni daya chesaru... Chala bagundi annaya... Devunike samastha mahima ghanatha prabhavamu kalugunu gaka! Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @challasuresh4738
      @challasuresh4738 3 года назад +5

      Avunu sister

    • @kummarichinnari7259
      @kummarichinnari7259 3 года назад +3

      Nenu Kuda sister

    • @TeluguBibleMate
      @TeluguBibleMate 3 года назад +1

      అవును నేను కూడా దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @saibabumodugu7002
      @saibabumodugu7002 3 года назад +2

      Avunu nenu kuda sister

    • @Sukumar-t4393
      @Sukumar-t4393 3 года назад

      sis yes my self same super thank god

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 3 года назад +11

    Anna this is my favorite song thank you Anna shalem raj Anna and ajaayudu sr Anna thank you very much

  • @jesusmanasa39
    @jesusmanasa39 3 года назад +355

    ఎంతో సుందరుడమ్మ తాను
    నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
    ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
    అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
    పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
    కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
    విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
    మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
    ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
    బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 3 года назад +23

    మంచి గాయకులు మీరు. మళ్ళీ మంచి ప్రసంగికులు. గొప్ప ఆదర్శ వంతులు.

  • @pravallikag5467
    @pravallikag5467 3 года назад +57

    వందనాలు అన్నయ్య చాలా చాలా థాంక్స్ అన్నయ్య ఈ పాటని అప్లోడ్ చేసినందుకు దేవునికి మహిమకలుగునుగాక హల్లెలూయా🙌👏🙌👏🙌

  • @Jesusmandira
    @Jesusmandira 3 года назад +90

    దేవుడు మీకు ఎంతో మంచి స్వరం ఇచ్చారు అయ్యగారు....
    దేవునికి మహిమ కలుగును గాక
    Amen...😊🥰😍🤗👍🙏

    • @thathireddybhagyalakshmi9088
      @thathireddybhagyalakshmi9088 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏praise the lord హల్లెలూయ ఆమెన్

  • @jemsonbeats8567
    @jemsonbeats8567 3 года назад +21

    Ayyagaru ee song miru yappudu padatara ani chusanu, im so happy

  • @jasminemeena6582
    @jasminemeena6582 10 месяцев назад +2

    Very nice song Amen brother 🙏

  • @kavitajesus2554
    @kavitajesus2554 3 года назад +5

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 3 года назад +67

    దేవునికే మహిమ కాలుగును గక 🙏Amen Amen Amen Amen🙏🙏🙌

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 года назад +51

    వందనాలు అజయ్ బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻మనసు పులకించింది ఎవర ఆయన కిలలో సమరూప పురుషుడు 👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🥲

    • @anjalikolli9055
      @anjalikolli9055 3 года назад +2

      అపోౢడ్ చేసింది అజయ్ బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻

    • @anjalikolli9055
      @anjalikolli9055 3 года назад +1

      @@swapnabenjamin3677 అపోౢడ్ చేసింది అజయ్ బ్రదర్. తల్లి 🙏🏻🙏🏻🙏🏻

    • @swapnabenjamin3677
      @swapnabenjamin3677 3 года назад +1

      Ok akka thank you

  • @neerikshananeerikshana3822
    @neerikshananeerikshana3822 2 года назад +1

    Anna vandhanall Anna 👏👏👏👏👏

  • @challasuresh4738
    @challasuresh4738 3 года назад +9

    Annayya vandhanalu eppatainvcho e song kosamu waiting

  • @mallelavijayadurga3626
    @mallelavijayadurga3626 3 года назад +7

    Chala roju la nundi yedhuru chustunnam tq

  • @syamsuresh4413
    @syamsuresh4413 2 года назад +16

    మీ గొంతు లో పలికే అద్భుత వర్ణాలు మా జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి అన్న
    దేవుడు మీకు మంచి గొంతు ని ఇచాడు
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 2 года назад +17

    మీ గాత్రం మీ గానం పరలోకం స్పర్శా అనుభూతిని కలిగిస్తుంది బ్రదర్ నిజంగా మీకు మీ సేవకు నా హ్రుదయపూర్వక వందనాలు 🙏 దేవుడికే మహీమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ .

  • @dasarikarunagowthamkumar3097
    @dasarikarunagowthamkumar3097 3 года назад +25

    వందనాలు అన్నయ్య

  • @anjibabu4629
    @anjibabu4629 3 года назад +5

    Aayyagaru meku devudu goppa swaram ichadu

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 3 года назад +5

    ఇంత మధుర గాత్రం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక

  • @syambabudarsi697
    @syambabudarsi697 3 года назад +1

    Samastha mahima ganatha prabhavamulu mana devunike kalugunu gakaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amen Amen Amen Amen Amen Amen🙏

  • @lokeswaripalayam8971
    @lokeswaripalayam8971 3 года назад +14

    ప్రైస్ ది లార్డ్ అన్నా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏

  • @ramyasri3208
    @ramyasri3208 3 года назад +36

    Praise the Lord Ayyagaaru 🙏🙏
    మీరు పాడుతుంటే ఆపాటలో వున్నా మాధుర్యాన్ని చవి చూస్తాము అయ్యగారు
    మీకు అంత చక్కగా పాడే కృప దేవుడు ఇచ్చారు. దేవునికే మహిమ
    మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడే వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను.
    VJA Guntupalli🙏🙏

  • @aumamaheswari9639
    @aumamaheswari9639 3 года назад +35

    Excellent voice annaya all glory to God

  • @shantarathnam9540
    @shantarathnam9540 Год назад +1

    Varnimpabade aasreystamyina theeru wow ade ..varnana vidhanamu swara raga sathyamilithamy a samarupavykari viluvyna chooposaga melimibangaru Thandri a adughulu choochi . nenu murisi poya Thsnk YOU SIR GOD BLESSYOU 🙏 AMEN 🙏 AMEN 🙏

  • @blessiprinsy7056
    @blessiprinsy7056 3 года назад +29

    Praise the Lord shalem Raju annayya 🙏🙏🙏🙏🙏🙏👏.. చాలా బాగా పాడారు అన్నయ్యా గారు. దేవుడు మిమల్ని బహుగా ద్దివించాలీ అన్నయ్యా.. థాంక్యూ వెరీ మచ్. . ప్రభుకి వందనాలు అన్నయ్యా...

  • @jesusfamilyrlbv5677
    @jesusfamilyrlbv5677 3 года назад +3

    Vandanalu anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lutukurthi.rameshbabu349
    @lutukurthi.rameshbabu349 3 года назад +9

    Prise the Lord 🙏👍👍🙏 uncle

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 года назад +7

    Very beautiful and owesom meaningful, song 👍

  • @pnagamanipnagamani9447
    @pnagamanipnagamani9447 3 года назад +8

    Priase the lord annayya 🙏🙏🙏 devuniki mahima kalugunu gaaka hullelujah 👏👏👏👏👏👏

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 Год назад +4

    దేవుడు మాకు యిచ్చిన గొప్ప దేవుని సేవకుడు shalem అన్న దేవునికే మహిమ

  • @akshithasandy7978
    @akshithasandy7978 2 года назад

    Amen amen amen amen amen amen..... superrbbb 🙏🙏🙏🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @reddyprashanthkumar988
    @reddyprashanthkumar988 Год назад

    Nen kuda murisipoyanu 💐🥰🥰amen 🙌🙌🙌 devunike mahima kalugunu gaka 🙏 amen 🙌

  • @chilakaadilakshmi6377
    @chilakaadilakshmi6377 3 года назад +9

    Praise the annayya meeru e song padutunte nijam ga paravasinchi potunam devuni gurinchi varnistunte devuni ki mahima kalugunugaka

  • @sudharshankogila7993
    @sudharshankogila7993 3 года назад +10

    ప్రతి రోజు ఈ పాట ఒక్కసారి వినండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది దీని అర్థం తెలుసుకోండి వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 3 года назад +6

    Devuniki Mahimakalugu Anna🙏🙌

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా యేసు క్రీస్తు నా ప్రభువు పాట యేసు నా యేసు క్రీస్తు ఆశీర్వదించబడ్డాడు 🌹🌹🌋🌋🌋💗✝️✝️✝️💗🌋🌋🌋🌋🌋🌋

  • @bharathip1014
    @bharathip1014 3 года назад +4

    Amen amen amen

  • @mandrurani7997
    @mandrurani7997 3 года назад +16

    Superrrrrr voice anna👌👌👌👌 glory to holy god 👏👏👏👏👏👏

  • @Anu777all
    @Anu777all 3 года назад +27

    Praise the lord అన్నయ్యా 🙏🙏🙏 అన్నయ్యా ఈ రోజు నా పాప పుట్టినరోజు పేరు సంజన అన్నయ్య. తన గురించి ప్రార్ధన చెయండి. తను దేవుడిచ్చిన మొదటి బహుమానం అన్నయ్యా. నా బిడ్డ దేవుడికి లోబడి ఉండే లా పెరగాలి అన్నయ్య. ప్రార్ధన చేయండి

  • @ranigovindu1740
    @ranigovindu1740 2 года назад +8

    మధుర గానము brother meku. యేసయ్యా ఇచ్చిన బహుమతి మీ గొంతు దేవుని కే మహిమ హలేలుయ. వందనాలు షాలేమ్ brother 🙏

  • @aumamaheswari9639
    @aumamaheswari9639 3 года назад +16

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏

  • @vsramofficial204
    @vsramofficial204 Год назад

    ఎంతో సుందరుడమ్మ తాను
    నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2)
    ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
    అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
    మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
    మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2)
    సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
    విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
    పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
    పాలతో కడిగిన నయనాలు గలవాడు
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2)
    కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
    విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
    మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
    మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2)
    ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
    బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
    అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
    అతడతికాంక్షానీయుండు తనయుండు
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2)
    ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
    ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||

  • @krishnaveniuddanti7323
    @krishnaveniuddanti7323 2 года назад +1

    Shaleam Raju (jasudas) vandanalu aanaya

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 3 года назад +4

    Flute playing chala adbutamga undi annaya and key board playing and dok and tabala and gajjalu playing all moust bagundi

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns 8 месяцев назад

    సమస్త నీకే యేసయ్య 😭👏🏻🛐🛐
    ని సేవకునికి నీకృప తోడై తెలివి జ్ఞానం దీర్ఘయుషుని దయచేయుము ఆమెన్ 🌹🙏🏼🙏🏼

  • @aitharajudurga2756
    @aitharajudurga2756 3 года назад +7

    Super song brother me voice chala bagundhi

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 3 года назад +16

    ఆత్మీయ తండ్రి గారికి వందనాలు🙏 Anna you are real man of God 🙏 Anna my favorite song Anna 🙏thank you so much , krupavaramulu mee venta vichunu gaka Amen🙏 Amen

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 года назад +10

    Pastergari voice is so sweet amazing exlent performance 👍👍👍

  • @prasadthatipally8205
    @prasadthatipally8205 3 года назад +35

    నేనెంతో మురిసిపోయాను 😍🙏🙏

  • @bharathijakkula4965
    @bharathijakkula4965 Год назад +1

    Glory to god 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌💐💐💐💐

  • @vijayanarra7907
    @vijayanarra7907 3 года назад +1

    4:25 ఊ....👌👌👌

  • @bhanupalaka6123
    @bhanupalaka6123 3 года назад +22

    వందనాలు అన్నయ్య 🙏దేవునికి మహిమ

  • @rayiraju8164
    @rayiraju8164 3 года назад +6

    Devuniki sthothram devuniki mahima amen from vizag

  • @baludarla5145
    @baludarla5145 3 года назад +8

    ఎంతో సుందరుడమ్మ తాను…
    ఎంతో సుందరుడమ్మ తాను
    నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2)
    ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
    అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
    మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
    మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2)
    సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
    విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
    పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
    పాలతో కడిగిన నయనాలు గలవాడు
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2)
    కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
    విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
    మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
    మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2)
    ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
    బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
    అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
    అతడతికాంక్షానీయుండు తనయుండు
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2)
    ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
    ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
    God bless you 💐💐

  • @venkatudutha1141
    @venkatudutha1141 2 года назад +1

    Paster garu maha adbuthamaina song e pata vini na manasu santhosapadindi devuniki mahima ganatha kalugunu gaka

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 3 года назад +3

    Ee pata yentho subndharamuga padina brother ki navandanalu devunike mahima

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 3 года назад +2

    VADANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER KUWAIT

  • @dnprameela8259
    @dnprameela8259 3 года назад +5

    Praise the Lord anna chala baga pade naru

  • @sathoshkumar4247
    @sathoshkumar4247 3 года назад +2

    Chala baga padaru annaya naku chala baga nachindhi

  • @god-chosenpoorruth6511
    @god-chosenpoorruth6511 3 года назад +2

    అన్నా ఈ పాట పడాలి అంటే మిరే అన్నా ఈ సాంగ్ కి ప్రాణం పొసేరు నాకు ఇష్టం ఐనా వాటిలో మొదటిది ఇదే మీరు పాడే సాంగ్

  • @SaraswathiGuguloth-e6r
    @SaraswathiGuguloth-e6r 11 месяцев назад

    Praise the lord 🙏🙏🙏🙏 Ayyagaru devuneki vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amosudamosu6430
    @amosudamosu6430 3 года назад +4

    దేవునికి మహిమ

  • @edwarddedu1313
    @edwarddedu1313 3 года назад +21

    Beautiful voice Sir
    Praise the Lord

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 5 месяцев назад

    Praise the lord 🎉🎉 please pray for us 🎉🎉

  • @d.mamathaofficial285
    @d.mamathaofficial285 Год назад +1

    Ee song chala bagundi than q JESUS Love you Jesus Amen

  • @vijayanetala3275
    @vijayanetala3275 Год назад

    Anna vadanalu 🙏🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹

  • @ramesherrolla4787
    @ramesherrolla4787 2 года назад +1

    Cheppani anni kruthajanathalu anna exllent song

  • @sarojinid4790
    @sarojinid4790 3 года назад +5

    VANDANALU BROTHER GARU 🙏 EXCELLENT SONG

  • @SureshSuresh-el7ok
    @SureshSuresh-el7ok 2 года назад +1

    Vandhanamul anna naku chala estamyna song

    • @victoriapalla1630
      @victoriapalla1630 2 года назад

      Praise the Lord brother amen it's a great privilege to our Christian society it's a good song

  • @sandhyacomputerembroidery
    @sandhyacomputerembroidery 3 года назад +1

    Naaku meelanti annani devudu naku ivvalede ani badapaduthunna devuni gurchi enneno telusukovalani asha anna
    Meeru chala ardam ayyela vakyam cheputhunnaru meeru inka chala mandiki suvartha cheyyalani prayer chesthunna

  • @pallaviklency5800
    @pallaviklency5800 3 года назад +1

    Devudu mimmunu devinchugaka amen

  • @shankerg2080
    @shankerg2080 Год назад +1

    Praise the lord pastor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswariamarlapudi5277
    @rajeswariamarlapudi5277 3 года назад +4

    Hallelujah

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 Год назад

    ఎక్సలెంట్ అనుకరణసువార్తికూడా, అలానే పాపపు ముళ్ళు విరిచియ్, అలాగే మరణాన్ని ప్రశ్నించు, సమరూప తగ్గింపు వభావం కల హెచ్చింపు ధీరుండు.. ఆలోచన.. అవునా 🙏.. 🙏🙏

  • @manjulah6871
    @manjulah6871 2 года назад +2

    ɪ ʟᴏᴠᴇ ᴅᴇꜱ ꜱᴏɴɢ ᴀɴɴᴀ

  • @vimalaparchuri
    @vimalaparchuri 2 года назад +1

    Super super super ఎన్నిసార్లు విన్నా తనివితీరని song 🙏🙏🙏

  • @gpooja9186
    @gpooja9186 3 года назад +2

    Adhbuthamaina lyrics sooooooper 👌
    Vollu pulakarinchindi nijame all Glory to god 🙏🙏 shalem anna ki devudu Inka bhahuga vadukonukonunu gaka amen 🙏🙏

  • @sandhyacomputerembroidery
    @sandhyacomputerembroidery 3 года назад +1

    Prise Lord anna 🙏🏻 exlent ga padaru anna e paata padalante chala kastam kani meeru avaleelaga padesaru mee voice devudichina varam meeku.meerinka enno patalu padalani devuni chethilo inka vadabadalani korukuntunnna.

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani493 2 года назад +1

    Amen...Amen..... Amen..

  • @RameshRamesh-tq6pz
    @RameshRamesh-tq6pz 2 года назад +9

    వందనాలు అన్నయ్య,✝️🙏దెవునికే మహిమా ఘనత ప్రబవాములు కలుగునుగాక

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 3 года назад +9

    అన్నా వందనాలు చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని నా ప్రారదన

  • @srip9377
    @srip9377 Год назад

    Anna ma parents ki memu Andaman Aadapillalam ma parents ki health bagodu valu bagundalani prayer cheyandi & naku jesus manchi government job ivalani prayer cheyandi & ma mavayya garu government job chesthunaru maku emi ivatam ledu pilalaki kuda emi ivatam ledu Aayana hrudayam maralani makosam emina samakurchalani prayer cheyandi please 😢

  • @pastoranil5729
    @pastoranil5729 3 года назад +4

    Anna wonderful✨😍 voice
    Enni sarlu vinna vinali anipinchey song 🎵🎉Anna

  • @shantarathnam9540
    @shantarathnam9540 2 года назад

    God bless you sir we are so lucky 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 3 года назад +6

    వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఝాన్సీ ఖమ్మం

  • @SuryaSurya-vt1ug
    @SuryaSurya-vt1ug 3 года назад +2

    Goodsogebrother🗽🗽👏👏👏🙌🙌

  • @kamalakota1610
    @kamalakota1610 3 года назад +3

    Anna naku chala bagundhi eastam naku e sono

  • @sadimelasanthoshi6153
    @sadimelasanthoshi6153 Год назад +1

    Anna nee voice devudu entha manchi voice echaru devudeke mahima

  • @chelikaniapparao7539
    @chelikaniapparao7539 3 года назад +4

    Prise The Lord Amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад

    శెలెం రాజు వంతలు నా స్వరం అదే యూసుదాస్‌గారు పద్యాలు మరియు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vanitha6869
    @vanitha6869 2 года назад +1

    Adbhutham...devunike mahima🙏

  • @nicky6397
    @nicky6397 2 года назад +3

    Praise The loard brother👏🏻👏🏻👏🏻👏🏻

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 3 года назад +1

    VADANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS KUWAIT RAHELU

  • @paramkolli8680
    @paramkolli8680 2 года назад

    Dhevunike mahima kalugunu gaka amen 🙇‍♀️

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 11 месяцев назад

    Amen 🙏🙏🙏 Annaya 🙏🤝🙌🙌🛐👌

  • @jupallivenkataramana8296
    @jupallivenkataramana8296 Год назад +2

    Prise the Lord Annaiah 🙏🙌🙌🙌🙌