కర్మ సిద్ధాంతానికి అనుగుణ్యంగా మనకు సంభవించే భయంకరమైన కష్టాలకు, మానసిక క్షోభలకు కారణం, మన అంతరాత్మే

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య, గహనా కర్మణో గతిః అనే పుస్తకంలో
    కర్మ సిద్ధాంతం తెలియజేసిన వివరాలను క్లుప్తంగా వివరిస్తూ,
    మనలోని చెడు సంస్కారాలను తొలగించటం ద్వారా లేదా మనకు ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటం ద్వారా,
    మనకు ఉజ్జ్వల భవిష్యత్తును అందజేయటానికి,
    మన అంతరాత్మే, మనకు భయంకరమైన కష్టాలను, మానసిక క్షోభలను ఏ విధంగా కలిగిస్తుందో ఈ వీడియోలో తెలియజేయబడినది.
    ఈ వీడియోను అవగాహన చేసుకుంటే,
    కష్టాలను, మానసిక క్షోభలను తట్టుకునే మనో ధైర్యం పెరగటమే కాకుండా,
    ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం మనలో పెరుగుతుంది.

Комментарии • 2