మన జీవితాలు ఎక్కడా మన చేతుల్లో లేవు! కానీ ఉన్నాయి అనుకుంటున్నామే, అదే నిజమైనటువంటి మాయ!

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • భగవద్గీతలోని అర్జున విషాద యోగముపై మాస్టర్ rk ఉపన్యాసం ఇస్తూ,
    "గాలిలో ఎగురుతోన్న ఎండుటాకు వలె
    మన జీవితాలు గాలి వాటానికి వెళుతున్నాయి తప్ప,
    మన జీవితాలు ఎక్కడా మన చేతుల్లో లేవు!
    కానీ మన చేతుల్లో ఉన్నాయి అనుకుంటున్నామే,
    అదే నిజమైనటువంటి మాయ!" అంటూ తెలియజేసిన విషయాలు ఈ వీడియోలో ఇవ్వబడినవి.

Комментарии • 1