Na prana priyuda yesu raja - నా ప్రాణ ప్రియుడా యేసురాజా | ZION Telugu Songs | Zion Song No.102

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Na prana priyuda yesu raja - నా ప్రాణ ప్రియుడా యేసురాజా Lyrics :
    "ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును." యెషయా Isaiah 9:6
    పల్లవి: నా ప్రాణ ప్రియుడా యేసురాజా
    అర్పింతును నా హృదయార్పణ
    విరిగి నలిగిన ఆత్మతోను
    హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా
    1. అధ్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా
    బలవంతుడా బహు ప్రియుడా
    మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్
    2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో
    నమస్కరించి ఆరాధింతున్
    హర్షింతును నే పాడెదను నా ప్రభువా
    3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా
    మరచిన గాని నీవెన్నడు
    మరువవు విడువవు ఎడబాయవు - కరుణరాజా
    4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్
    రక్షకుడా నా కొసగితివి
    దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును
    5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును
    కృతజ్ఞతా స్తుతుల తోడ
    నీ ప్రేమను నే వివరింతును - విమోచకుడా
    6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే
    పాడెదను ప్రహర్షింతును
    హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ

Комментарии • 36