దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ నా యెడల నీ కరుణ సర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా|| స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేను హృదయముతో (2) స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2) నీవే నా రక్షకుడవని ||దేవా|| మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి (2) వెదుకలేదు ప్రభువా నేను (2) వెదకితివి ఈ పాపిని ||దేవా|| అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2) ప్రభును వర్ణింప నశక్యము (2) ప్రభువే సహించె దుఃఖము ||దేవా|| ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము (2) కాలమంతా పాడుచుండెద (2) నీ ప్రేమ అపారమైనది ||దేవా||
❤.. Most holy and peaceful songs! His Mercy Endures Forever.
Glory to Christ TQ We are Very happy plz sent more songs JESUS Bless Your Family n Our Churches Peace be unto You.
Praise the lord
Praise the Lord
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ
సర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా||
స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే
స్తుతి పాడేను హృదయముతో (2)
స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)
నీవే నా రక్షకుడవని ||దేవా||
మొదట నిన్ను ఎరుగనైతిని
మొదటే నన్ను ఎరిగితివి (2)
వెదుకలేదు ప్రభువా నేను (2)
వెదకితివి ఈ పాపిని ||దేవా||
అద్భుతమైనది సిలువ దృశ్యం
ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2)
ప్రభును వర్ణింప నశక్యము (2)
ప్రభువే సహించె దుఃఖము ||దేవా||
ఎట్లు మౌనముగా నుందు ప్రభు
చెల్లింపక స్తోత్ర గీతము (2)
కాలమంతా పాడుచుండెద (2)
నీ ప్రేమ అపారమైనది ||దేవా||
Praise the Lord 🙏🙏
Glory to Jesus
👏👏wonderfull &Joyfull songs,🙏🙏🙏thanks to all 💐💐💐💐💐
Praise the Lord 🙏
Praise the Lord tq sister 🙏
praise the lord
Excellent
Praise the lord sister
Praise the Lord
Praise the Lord All 🎉🎉
Awesome song And voice. Praise the Lord
Praise the lord sister how are you sister wouderful songs
So much thank you sister
before you listen you can remove add first. do it
Praise the Lord sister. Awesome songs God's gives talented voice. God bless you. 🎉🎉❤👌👌👏👏
Praise the Lord thank you for the song 1.corinthians 15:58 revelations 22:12
chaala baga padaaru music was also good
Nice singing .
Praise the lord 🙏🙏
My favourite songs🙏😍
Praise the lord brother
Praise the Lord
Praise the lord brother 🙏
Praise the Lord
Praise the Lord to all
Memorable song 🎵
Exlent voice sister
Good Songs
Gautam naik
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😮
Hi
Zion Songs Medley ✝
ruclips.net/video/GggcHAsuKR4/видео.html
Praise the Lord good songs
Hatsup to Estarpaul good singer keep it up
Praise the lord
Praise the Lord
praise the lord
Praise the lord brother
Praise the Lord
Praise the lord
Praise the lord
Praise the Lord
Praise the Lord