Naa Mano Netramu Terachi - నా మనోనేత్రము తెరచి Lyrical Song | ZION Telugu Songs | Zion Song No. 196

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Naa Mano Netramu Terachi - నా మనోనేత్రము తెరచి Song Lyrics :
    "మీ మనో నేత్రములు వెలిగింపబడినందున" ఎఫెసీ Ephesians 1:17
    పల్లవి: నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి (2)
    అనుపల్లవి: అంధకారములో నేనుండ (2) - వెదకి నన్ రక్షించితివి (1)
    1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి (2)
    కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) - పొందినన్ విడిపించితివి (1)
    2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర
    సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా
    3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!
    బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా
    4. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా
    విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను
    5. నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి
    స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు

Комментарии • 45