Naalo Yemi song || Ramesh anna || hosanna ministries new song
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Welcome to Telugu Christian music with our collection of beautiful Telugu Christian tracks. Our video features a curated playlist of inspiring Telugu Christian songs that will uplift your spirit and bring you closer to God.
song lyrics
నాలో ఏమి చూచి నీవు
ఇంత ప్రేమ చూపినావు (2)
మర్త్యమైన లోకమందు
నిత్యమైన కృపను చూపి
నేటి వరకు తోడుండినావు
యేసయ్య యేసయ్య నా యేసయ్య (2)
నా తల్లి గర్భమునే నను కోరితివి
విశ్వాస గృహములో నన్నుచేర్చితివి (2)
అమృత జలమైన నీ నోటి మాటలతో
నిఖిల జగతికి నన్ను పంపినావు
ప్రకటింప నీ చరితం
నాజన్మ నిజ ఫలితం (2)
ఘనులైన వారే నీ యెదుట నున్నను
బలమైన వారే ఎందరో ఉన్నను (2)
కన్నీళ్ల కడలిలో శ్రమల సుడులలో
నా స్థితి చూచి నన్ను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా
కడవరకు నీ సాక్షిగా (2)
ప్రేమానురాగం నీ సంస్కృతియే
కరుణాకటాక్షము నీ గుణసంపదయే (2)
నలిగినా రెల్లును విరువనివాడ
చితికిన బ్రతుకును విడువనివాడ
నా పైన నీకెందుకు ఈ తగని వాత్సల్యము (2)
ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు
వర్ణనకందని అతిసుందరుడవు (2)
ఇరువది నలుగురు పెద్దల మధ్యలో
మహిమ ప్రభావముతో సింహాసనముపై
ఆసీనుడా యేసయ్య నా స్తుతి నీకేనయ్యా (2)
hosanna ministries songs new 2025, hosanna ministries songs new, nalo emi chuchinavu song whatsapp status, ramesh hosanna ministries songs, anuraga purnuda hosanna song, hosanna ministries songs tracks, jeevapradhathavu hosanna song, neetho unte jeevitham song, hosanna ministries worship songs, krupa krupa sajeevulatho song, jesus songs telugu, hosanna ministries songs tracks all, hosanna ministries songs tracks 2024
Don't forget to like, share, and subscribe to our channel for more spiritual and heartwarming Telugu Christian music. Your support helps us bring more of this beautiful content to you. If you have a favorite Telugu Christian track or artist, let us know in the comments below! We love hearing from our viewers and your feedback is invaluable to us.
🙏 Subscribe for more divine Telugu Christian tracks: [Your Channel Link]
💬 Share your thoughts and connect with others in the comments
👍 Like this video to support our channel
❤❤
Praise lord
ప్రైస్ ది లార్డ్ అన్న అద్భుతమైన పాట
Super cute song thans jesus
🙏🙏
super
Nice
🎉🎉❤
నాలో ఏమి చూచి నీవు
ఇంతగా ప్రేమ చూపినావు (2)
మర్థ్యమైన లోకమందు
నిత్యమైన కృపను చూపి
నేటి వరకు తోడుండినావు
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)
నా తల్లి గర్భమునే నను కోరితివి
విశ్వాస గృహములో నన్ను చేర్చితివి (2)
అమృత జలమైన నీ నోటి మాటలతో
నిఖిల జగతికి నను పంపినావు
ప్రకటింప నీ చరితం
నా జన్మ నిజ ఫలితం (2) " నాలో ఏమి "
ఘనులైన వారే నీ యెదుటనున్ననూ
బలమైన వారే ఎందరో ఉన్ననూ (2)
కన్నీళ్ల కడలిలో శ్రమల సుడులలో
నా స్థితి చూచి నన్ను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా
కడవరకు నీ సాక్షిగా (2) " నాలో ఏమి "
ప్రేమానురాగం నీ సంస్కృతియే
కరుణా కటాక్షము నీ గుణ సంపదయే (2)
నలిగిన రెల్లును విరువని వాడా
చితికిన బ్రతుకును విడువని వాడా
నా పైన నీకెందుకు ఈ తరగని వాత్సల్యము (2)
" నాలో ఏమి "
ధవళ వర్ణుడవు రత్న వర్ణుడవు
వర్ణణకందని అతి సుందరుడవు (2)
ఇరువది నలుగురు పెద్దల మధ్యలో
మహిమా ప్రభావముతో సింహాసనము పై
ఆశీనుడా యేసయ్యా నా స్తుతి నీకేనయ్యా (2)
" నాలో ఏమి "