Ratna kumar gari తొ ఇంటర్వూ మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది👌, మీకు ధన్యవాదములు 🤝 రత్న కుమార్ గారి ఆత్మ కి శాంతి కలిగి, ఉత్తమ సత్గతగతులు, కలగాలని కోరుకుంటున్నాను 🙏
Ratnakumar గారి గొంతు ఇంకా వినలేము అన్న విషయమే చాలా బాధిస్తోంది.ఘంటసాల- సావిత్రి గారి పిల్లల్లో ఆయనే చిన్నవాడనుకుంట ఎలా పోయారు.భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించుగాక.
ఆయన చనిపోయారని తెలియగానే నాకు ఈ interview నే గుర్తుకు వచ్చింది. ఆయన రొమాంటిక్ voice చాలా హీరోలకి చెప్పారు, ముఖ్యంగా అభినందన సినిమాలో హీరో కార్తిక్ కి చెప్పిన డబ్బింగ్ మరువలేనిది. ఈయన గాయకుడు కూడా, చాలా sweet voice. Rathna kumaar గారి మరణ వార్త నన్ను చాలా చాలా బాధించింది. మీకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.🙏🙏
Annavaram Ratnakar I was your schoolmate in Kesari high school I was much proud of you to day lqm watching this interview also we are also bhramins thank you ex I'm😊😊
🎂💐💐💐 ఘంటసాల ఓంకార స్వరూపుడు సర్వ శక్తిమయం నాదమయం పవిత్రం ఇహపర ఆనంద దాయకం శుభం సర్ ఒక్క మనవి లాల్ బహదూర్ స్టేడియం హైద్రాబాద్ లో 1971 లో ఘంటసాల గారి రజతోత్సవ కార్యక్రమం జరిగింది అందులో శ్రీయుతులు యస్ రంగారావు గారు చిత్తూర్ నాగయ్య రేలంగి రమణా రెడ్డి గారు సావిత్రి జానకి బాలు సుశీల లాంటి హేమాహేమీలు పాల్గొన్నారు దయచేసి ఆ అరుదైన వీడియో అప్ లోడ్ చేయండి
భగవద్గీత ఉదయం ప్రతి ఇంట మోగింది... ఈ సినీ ప్రముఖులు చావుల ...గీత గా ప్రత్యక్ష ప్రసారం జబ్బు... జనాలలో అపోహలు కలిగించారు..అన్ని రుగ్మతలు అక్కడే పుడ్తాయి...
We telugu people don't have respect for people who have contributed so much...we should learn from Tamil nadu...as long as human race remains Ghantasala will remain for ever in the hearts of telugu
Nice interview sir but today very sad news he should not have gone so soon God is so merciless in this respect papam unfortunate person but he looks not mentally very healthy this is my opinion but he sang many songs we felt very happy to hear from eetv wonderful voice same like his father hats off to you masterji why you could not protect your son sir may his soul rest in peace no one can out beat your father definitely sir still even today he lives in our hearts with his voice we can never forget his songs old melodies pranams to you masterji we don't know where you are but your sweet voice is always with all of us
@@yakshitaraosurada437 ఒరేయ్ లుచ్చ. ఆ సంగతి నాకు తెలుసురా. Tv లో ఆయన మృతి చెందిన విషయం అసలు ప్రస్తావించ లేదు అన్నాను. నువ్వో లుచ వెడవ్వి కాబట్టి నీకు అల అర్థమయ్యింది
Ghantasala Hari Kanti singer Telugu Bhumihar meda inkokaru puttaledu puttaboru Evaro atanni gurinchi edit cheppaledani Ratnakumaru garu feel avadamkuda Ghatasala garini awamaninchi natte As mahanu bhavuniki Saraswaty kataksham poortigavundi Vari viluva teliyani voppukoni vallu murkulu Varu noru teristene prativari vollu jaladristundi Cheppadaniki nalanti variki matalu Ravi I feel so sorry n sad 🙏🙏🙏
Ratna kumar gari తొ ఇంటర్వూ మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది👌, మీకు ధన్యవాదములు 🤝 రత్న కుమార్ గారి ఆత్మ కి శాంతి కలిగి, ఉత్తమ సత్గతగతులు, కలగాలని కోరుకుంటున్నాను 🙏
9:33
పాటలతో మీ నాన్నగారు మధురమైన మాటలతో మీరు మా మనసులను అలరించారు మీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను
Ratnakumar గారి గొంతు ఇంకా వినలేము అన్న విషయమే చాలా బాధిస్తోంది.ఘంటసాల- సావిత్రి గారి పిల్లల్లో ఆయనే చిన్నవాడనుకుంట ఎలా పోయారు.భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించుగాక.
ఆయన చనిపోయారని తెలియగానే నాకు ఈ interview నే గుర్తుకు వచ్చింది. ఆయన రొమాంటిక్ voice చాలా హీరోలకి చెప్పారు, ముఖ్యంగా అభినందన సినిమాలో హీరో కార్తిక్ కి చెప్పిన డబ్బింగ్ మరువలేనిది. ఈయన గాయకుడు కూడా, చాలా sweet voice. Rathna kumaar గారి మరణ వార్త నన్ను చాలా చాలా బాధించింది. మీకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.🙏🙏
U
6
c@
Nn nor r
T
సాటి మనిషిని గౌరవంగా చూడాల్సిన అవసరం వుందని చెప్పి రత్న కుమార్ గారు ఉన్నతమైన విలువలు గల వారిలా కనిపిస్తున్నారు
ధర్మాత్ములు కడుపులో ధర్మాత్ములే పుడతారు కదండీ
రత్నకుమార్ గారి ఆత్మ శాంతించు గాక
శేషశైలవాసా గీతం....తిరుపతి గుడిలో పాడలేదు. స్టూడియో లో వేసిన తిరుపతి గర్భగుడి సెట్ లో పాడారు.
.. ఆర్ వి రాఘవరావు అద్దంకి
తెలుగు వారికి ప్రాతస్మరనీయులు శ్రీ ఘంటసాల గారు.
Annavaram Ratnakar I was your schoolmate in Kesari high school I was much proud of you to day lqm watching this interview also we are also bhramins thank you ex I'm😊😊
ఘంటసాల గారు ఒక లెజెండ్ in singing. కానీ ఆయన స్వయంకృతం అలా ఆయన పోవటానికి కారణం అని చాలా మందికి తెలియదు.
రత్న కుమార్ గారికి నమస్కారం, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ....🙏🙏🙏
🙏
రత్నకుమార్ గారి పవిత్ర ఆత్మ కు సద్గతులు కలగాలని మనసారా కోరుకుంటూ😢😢
జోలి, యాచన ఏ తప్పు, దోషం లేనిదంటారు.
🎂💐💐💐 ఘంటసాల ఓంకార స్వరూపుడు
సర్వ శక్తిమయం నాదమయం పవిత్రం
ఇహపర ఆనంద దాయకం శుభం
సర్ ఒక్క మనవి లాల్ బహదూర్ స్టేడియం హైద్రాబాద్ లో 1971 లో ఘంటసాల గారి రజతోత్సవ కార్యక్రమం జరిగింది అందులో శ్రీయుతులు యస్ రంగారావు గారు చిత్తూర్ నాగయ్య రేలంగి రమణా రెడ్డి గారు సావిత్రి జానకి బాలు సుశీల లాంటి హేమాహేమీలు పాల్గొన్నారు దయచేసి ఆ అరుదైన వీడియో అప్ లోడ్ చేయండి
Good interview.G vr....sunger+ music director
Record in the world!!!!!
Very sad to hear his demise. May his soul rest in peace. We have taken photo along with him ten years back in Tiruchanur.
0
ఘంటసాల మాస్టర్ గారి కుటుంభం-తెలుగువారి ఇంటి సంగీత పాకశాల
దయచేసి చనిపోయిన వారి వద్ద భగవత్ గీత పెట్టకండి,🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏
It is very sad to note that Ratnakumar passed away. May his soul Rest In Peace and heartfelt condolences to the beverd family members .
Very sad to hear the news RIP
God may grant peace to the departed soul 💐💐🚩 om shanti 🚩🙏🚩
He is great doubing.artist.and also.very.popular finger.son .who is also.a singer.later.he was chose his career.in so.many.languages.
చక్కటి మాట చెప్పారు.ఎవరైనా పోతే భగవద్గీత వేస్తున్నారు. పుట్టినప్పుడు వేయాలి.👏👏👏
Sir andaru evaltikighantasalagari bhagavadgeeta ni andaru gowravistunnaru kani meere agowravaparustunnaru
very nice interview
భగవద్గీత ఉదయం ప్రతి ఇంట మోగింది... ఈ సినీ ప్రముఖులు చావుల ...గీత గా ప్రత్యక్ష ప్రసారం జబ్బు... జనాలలో అపోహలు కలిగించారు..అన్ని రుగ్మతలు అక్కడే పుడ్తాయి...
I Feel very sorry to know that Ghantasala Ratnakumar is no more.May his soul rest in piece.
S,q,qq
piece kaadammaa, peace.
May his Soul attain Moksha 🙏 ome shanti
Very nice interview. Very good interview by the Anchor. He allowed sri ratnkumar garu to talk withou interfering in the middle. Nice of him
We telugu people don't have respect for people who have contributed so much...we should learn from Tamil nadu...as long as human race remains Ghantasala will remain for ever in the hearts of telugu
Untimely death of Gantasala Ratnakumar pained me.May his soul rest in piece .
Nice interview sir but today very sad news he should not have gone so soon God is so merciless in this respect papam unfortunate person but he looks not mentally very healthy this is my opinion but he sang many songs we felt very happy to hear from eetv wonderful voice same like his father hats off to you masterji why you could not protect your son sir may his soul rest in peace no one can out beat your father definitely sir still even today he lives in our hearts with his voice we can never forget his songs old melodies pranams to you masterji we don't know where you are but your sweet voice is always with all of us
Wonderful interview.
🙏His soul rest in piece🙏
Very excellent talk by Ratnakumar garu.hats off for his revelations.
ప్రముఖుల గూర్చి ఇంటర్వ్యూ చేసేప్పుడు అందుకోసం చాలా ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఘంటసాల గూర్చి కనీస జ్ఞానం లేదు.
❤❤❤
Gantsala garu is great Human being 🙏🙏
Ratnakumar gari athmaku Shanti kalagalani prardhistunna 🙏🙏🙏
లేజేండ్ ఒక తేలుగుతేజేం అయనపుట్టిన
ఇతేలుగునేల మీద నేను పుట్టి నందుకు గర్విస్తున్నాను
పుట్టిన చనిపోయిన తప్పనిసరిగా భగవత్గీత వేయాలి ఏమి తప్పులేదు రెండు okkate
Sir, ur statement is true
Gantasagaru, Vijayakumar garu amar rahe.
Gantasala is all times great singer
సూపర్ మీ వాయిస్ sir
He said "Bagavdgeetha" is teaching the way of life
His soul may rest in peace
Thankyou sir, Om Shanti
Arvind swamy mi ki dubbing next level sir🎉
may his sole restin pease inever for get spending time with him and while he coming srikakulam and when i visite ghantasalagarihouse at madras.
SOUL
Pithru vrunamu theerchu kunna Swargeeya. Shree. Ghantasala. Rathna kumar gaari ki 👏🙏
Chala chakkaga chepparandi bhagvat gita gurinchi gantsala gari padina patle eppatiki ventamandi memu
Aayanaki ravalsina recognition raledu... Hari Om 🙏🙏
Excellent voice
24hours వెదవ సోది వేసే మన ఛానల్ వాళ్ళు ఎవరు ఈ ratnakumar గురించి నిన్న ఎక్కడ చెప్పలేదు
Varey luccha vedava his great legendary singer gantasal gari abbai
@@yakshitaraosurada437 ఒరేయ్ లుచ్చ. ఆ సంగతి నాకు తెలుసురా. Tv లో ఆయన మృతి చెందిన విషయం అసలు ప్రస్తావించ లేదు అన్నాను. నువ్వో లుచ వెడవ్వి కాబట్టి నీకు అల అర్థమయ్యింది
Well said sir
industry lo yelaa undaali ane vishayam ratna kumar gaaru chaala baagaa cheppaaru. chaala sandarbaallo NTR ANR gaaru yide vishayaanni cheppevaaru.
అవునయ్యా, యాంకరూ, నువ్వు మాట్లాడిన మాటల్లో ఏమేనా సందర్భం ఉందా? అర్ధం, యదార్ధం, ఎంత ఉందో ఒకసారి చూడు.
మంచి ఇంటర్వ్యూ
Nabhootho nabhavishyathi.. ghantasala is Chiranjeevi globally in the hearts of public.
🙏🙏🙏
🙏😭
రత్నకుమార్గారిసంస్కారంఆయనమాటల్లోకనిపిస్తుంది
ఘంటసాల పదివేల పాటలు పాడలేదు. ఆయన సినీ జీవితం (1945-74) లో పాడింది 2577 (147 ప్రైవేటు గీతాలతో కలిపి).
ఎన్ని వేల పాటలు పాడాము అన్నది కాదు. ఎంతమంది హృదయాలలో చెరగని ముద్ర వేసారు అనేది ఘనం.ఈ ధరిత్రి ఉన్నంత వరకు ఘంటశాల జన్మ అజరామము.హిమాలయాలంత ఎత్తు ఆయన ఘనత.
May his rest in peace 🙏
Ratna kumar garu poyaru ante chala badhga undi Andi
Kani yeppudo poyaro teleeledu Andi
Ratnakumarsirgaruchanipovadamemitifakenewsasirgreatperson🙏🙏🙏🙏🙏
Hero Karthik gariki dubbing chepparu . RIP SIR🙏
హిస్ సోల్ మే రెస్ట్ ఇన్ పీస్.
Chaala manchi vaaru Ghantasala gaaru.Short time lo peru prathistalu, anarogyam valla chanipoyaru. Yentha bhadha.
Alas 😢😢
Sorry to hear this news.Rip
❤🙏🌹
R.i.p Ratna kumar garu🙏
Chaala sad news sir ratnakumar gaaru eka lerantay nammam meeru nijamay cheptunnara baadhaga vundi ela jarigindi
🙏🙏🙏❤
Humble towering legend
we lost him om shanthi
Great
Best Regards
Chala viluvaina...oka tharam....artist..ayaina ..Ghantasala Ratnakumar garini..koolpoyam..interview dhwara..Ratnakumar garu..chala values vunna vyakthi ani..thelisindhi...we missed you sir..
Ome Shanti
He did not get proper recognition
Rip sir
Young age lo chala handsome ga
Jai rathanakumar🙏💐
❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏💐🙏😭
Rip rathanakumar 💐🙏
Good person
Rip ratna kumar sir
🎉
Gantasala 2pellechesukovatamu anbhavinchatamukadu peddastaivallu vallu 2bharya vallsanathananekoda brathakatanekesahyamucheyali.
Rathna Kumar gaaru eppudu chanipoyaru
Rip
shraddhanjali. Atma sadgathi Praptirastu.
ఓంశాంతి
😢
Ghantasala Hari Kanti singer Telugu Bhumihar meda inkokaru puttaledu puttaboru
Evaro atanni gurinchi edit cheppaledani Ratnakumaru garu feel avadamkuda Ghatasala garini awamaninchi natte
As mahanu bhavuniki Saraswaty kataksham poortigavundi
Vari viluva teliyani voppukoni vallu
murkulu
Varu noru teristene prativari vollu jaladristundi
Cheppadaniki nalanti variki matalu Ravi
I feel so sorry n sad 🙏🙏🙏
Legend
ఘంటసాల రత్న కుమార్ చనిపోయారా!!!!!?????
Gantasala ratna Kumar garu Mee Atma ku santhi kalagaali
ghantasala aaradantsavalaku saluru vachharu, sir ku namaskaram petti matalu aadam