Sobhan Babu గారికి చివరి రోజుల్లో వింత వ్యాధి..? చనిపోవడానికి సరిగ్గా పావు గంట ముందు..!|Biography

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 324

  • @prince_premkumar
    @prince_premkumar Год назад +34

    గొప్పలకు పోకుండా చెడు అలవాట్లు లేకుండా పద్ధతిగా డబ్బును ఎలా వినియోగించాలి తెలిసిన గొప్ప నటుడు.
    ఇంత సిస్టమాటిక్ లైఫ్ ఉండడం చాలా గ్రేట్

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 5 месяцев назад

      Yes sir big f fan of you sir 😢🙏🙏🌿🌿🌿🌿🌿

  • @godavarisurya939
    @godavarisurya939 13 дней назад

    శోభన్ బాబు గొప్ప నటుడు,అందగాడు,తన సంపాదన తాను దాచుకోవడం తప్పులేదు,ఎందరో నటులు చెడు అలవాట్లు కి,సినిమాలు తీసి చివరి దశ లో ఎవరు సాయం చేస్తారా! అని చూశారు,శోభన్ బాబు సాయం చేసినా ఎవరికీ చెప్పుకునే వారు కాదు,గుప్త దానం చేసేవారని,చెప్పుకునేవారు,వయసు పెరిగే కొద్దీ మార్పులు సహజం,ఎవరో "మీరు పెద్దవారు అయిపోయారనే" మాట ఆయన మనసులో ఉండిపోయింది😢అందుకే బయటకు రాలేదేమో!శోభన్ బాబు కంటే రజనీ కాంత్ లో ఎక్కువ మార్పు వచ్చినా రజనీ కాంత్ అది పట్టించుకోలేదు.కాబట్టే ఇప్పుడు కూడా చలాకీ గా ఉన్నారు.
    స్టైలిష్ గా నటించాలంటే శోభన్ బాబు,ANR తరువాతే ఎవరైనా!
    శోభన్ బాబు కి జోహార్లు💐

  • @శ్రీ-777
    @శ్రీ-777 4 месяца назад +5

    మీరు చెప్పిందంతా నిజమో కాదో తెలియదు కాని...
    మొదట్లో ఎలా ఉన్నా , ఒక స్థాయికి మించి సంపాదించిన తరువాతైనా కష్టంలో ఉన్నవారికి కాస్త సహాయం చేసిఉంటే ఆత్మ సంతృప్తి దక్కేది.
    ఒకప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయనప్పుడు నేనెందుకు చెయ్యాలి అనుకోకూడదు. నిజం చెప్పాలంటే అలాంటప్పుడే సహాయానికి ముందుండాలి.
    పరిణతి చెందిన వ్యక్తులు అలా ఉంటారు. అలాగని ఉన్నదంతా ఊడగొట్టుకొని ఇవ్వక్కర్లేదు.
    వంద రూపాయిలు సంపాదనలో ఒక్క రూపాయి సహాయం చేస్తే కొంప మునిగిపోధు కదా...
    అందుకే వయసాయ్యేక గిల్టీ feel అయ్యాడు. ఏమో... అయ్యాడో లేదో....
    అలా ఫీలై ఉంటే ఎప్పుడైనా ఏదోక మంచి పనికి కాస్తంత డబ్బు ఉపయోగించేవారు కదా...

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 3 месяца назад +2

    అన్న నువ్వు సూపర్ 🙏జై శోభనబాబు 🙏

  • @ktprasad8462
    @ktprasad8462 Год назад +25

    మంచి మనిషి శోభన్ బాబు గారు ప్రస్తుతం హీరోలు లక్షల కోట్లు సంపాదించిన కొంతకు కొంత దానధర్మాలు చేస్తున్నారు

  • @G.R.a.7
    @G.R.a.7 11 месяцев назад +6

    All time Andala Hero Telugu Natudu shogadu enate ke kuda Great shoban babu garu .

  • @aakashhometuitions8948
    @aakashhometuitions8948 3 месяца назад +1

    He is evergreen hero in all angles & in all factors

  • @suryakanth3165
    @suryakanth3165 Год назад +4

    I like much more sobhan babu. From Raichur

  • @sundarraja9196
    @sundarraja9196 Год назад +33

    ఎ౦త స౦పాది౦చినా - ఎవరికీ ( కనీస౦ పేదలైన వృద్ధ సినీ నటీనటులకైనా ) సహాయ౦ చేయకు౦డా చనిపోవడ౦ చాలా విచారకరం !!!

    • @venkateswararaochintalapud1849
      @venkateswararaochintalapud1849 4 месяца назад +5

      నీకు తెలుసా.. ఎంతమందికి సహాయం చేశారో

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 4 месяца назад

      ​@@venkateswararaochintalapud1849చాలా చేసారాయన..

    • @rajich8022
      @rajich8022 3 месяца назад +2

      He helped to many many people

  • @MalliSirisetti
    @MalliSirisetti Год назад +33

    ఆరోగ్య జాగ్రత్తలు కూడా అతిగా పాటించకూడదు అప్పుడప్పుడు పేదవాళ్ళతో సహజీవనము చేయాలి

  • @manaintivanta2016
    @manaintivanta2016 9 месяцев назад +5

    Finance King. descipline hero🎉🎉🎉

  • @sarmadaprasad5215
    @sarmadaprasad5215 Год назад +40

    సోగ్గాడే చిన్ని నాయనా, భలే అందగాడు

  • @rk37780
    @rk37780 Год назад +105

    శోభన్ బాబు గారి దగ్గర ఆర్ధిక లావాదేవీల గురించి మంచి క్లారిటీ ఉండేది కానీ ఏ అభిమానికి ఒక్క రూపాయి ఇవ్వడం కానీ సొంత ఊరికి ఏమన్నా అభివృద్ధి చేయడం కానీ చేయలేదు చెన్నై లో మంచి ఆస్తులు ఉన్న ఏకైక నటుడు కూడా ఆయనే... తోటివారికి స్థలాలు పొలాలు కొనుక్కోమని చెప్పడంలో ముందుండేవారు..

    • @tlnoob4592
      @tlnoob4592 Год назад +17

      సొంత అన్నదమ్ములకు సహాయం చెయ్యలేదు 😇

    • @sarswathimaddipudi8710
      @sarswathimaddipudi8710 6 месяцев назад

      0Àp ji CT
      T​@@tlnoob4592

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 5 месяцев назад +4

      Super sir 🙏🙏 mi salahalamu but meru leru 😥🌺🌺🌺🌺🌺

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 5 месяцев назад +3

      కోట్లాది ఆస్తులు సంపాదించి ఏం లాభం. ఒక్కరూపాయికూడా తనతో తీసుకుపోలేదు. సంపాదనలో కొంత సమాజ సేవకు వెచ్చించి ఉంటే ఆత్మ సంతృప్తి మిగులుతుంది.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 4 месяца назад

      Compare with Dokka Seethamma.​@@anjaneyuluSimha714

  • @movidiramadevi-em5wu
    @movidiramadevi-em5wu Год назад +52

    ఒకప్పటి అందాల నటుడు. ఆ కాలంలో ఆయనకు మహిళా అభిమానులే ఎక్కువ గా ఉండేవారు.

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh Год назад +4

      👍🙏😃

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 4 месяца назад +2

      @@movidiramadevi-em5wu Haranath garu had the most fan following among womenfolk . Stories abound that some young, beautiful and high society girls were literally kidnapping him for some days No other hero enjoyed such a craze among female fans

  • @bhaskarababupannem335
    @bhaskarababupannem335 Год назад +4

    Ever green Hero shoban babu

  • @ktprasad8462
    @ktprasad8462 Год назад +27

    మనం ఎలా బతికేమో ఎంత సంపాదించాము ఎన్ని వేల కోట్లు సంపాదించాము మనది మనం చూసుకున్నాము అనేది గొప్ప కాదు ఉన్నదాంట్లోనే తునమో పనము ము దానధర్మం చెయ్యాలా 10 మంది మర్చిపోకూడదు కానీ ఒక్కొక్కరి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది మనిషి బతికే దానికి వేల లక్షల కోట్ల అవసరం లేదు

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 Год назад +3

      ఆధ్యాత్మికం లేకపోవడమే ఆయన అలా ఉండడానికి కారణం,ఆధ్యాత్మికతతో జీవించిన ధూళిపాళ, కాంతారావు గారు, కృష్ణ గారు,జమున,ఆంజలీ అమ్మ, షావుకారు జానకి అమ్మ (ఈమె ఇంకా ఉన్నారు సంతోషంగా, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది) మురళీమోహన్ గారూ, వీళ్ళంతా కలియుగ దైవంగా వచ్చిన శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరుల భక్తులే కాక రాములోరు కృష్ణులోరి పూజలు కూడా చేశారు,రోడ్డుమీద భిక్ష చేసే భిక్షగాడికి కూడా హరి హర సంకీర్తనలే రక్ష రక్ష శిరిడీశ్వరా పుట్టపర్తీశ్వరా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా,ఎవరమూ పోయేటప్పుడు ఏదీ తీసుకెళ్ళము అధిక ధనము ఎప్పుడూ పాపపు ధనమే ఔతుంది దానిని మన పిల్లలకు వదిలి వెళ్ళడం పాపాన్ని ఇచ్చి వెళ్ళడం మనం కూడా పాపాన్ని మోసుకెళ్ళడమే,మన సంతతికి సంస్కారాన్ని నేర్పించి ధర్మ మార్గంలో నడిపిస్తూ ఆ జ్ఞానాన్నే ఐశ్వర్యంగా ఇస్తే వారు ప్రశాంత జీవనం గడుపుతారు,కానీ మనం అలా చేయము,ఈ మహా మాయ లో కప్పబడి ఉండి అన్నీ పాపాలే చేస్తూ దేహాన్ని విడిచి మరలా అశాంతితో కూడిన జన్మలెత్తి అప్పడు కూడా మయలోనే 😅😂ఇంతే ఈ జన్మ చక్రానికి అంతం లేకుండా అశాంతి అశాంతే 😊😊

    • @kumaraswamykrishnaiah
      @kumaraswamykrishnaiah 11 месяцев назад +1

      Very true

    • @srilakshmi7346
      @srilakshmi7346 11 месяцев назад

      ఆయన గనక భగవద్గీత చదివి ఉంటే ఆయన జీవితం అంతం మరోలా ఉండేది. చాగంటి గారి ప్రవచనాలు వింటూ ఉంటే ముసలితనాన్ని జీవితంలో ఎలా ఆహ్వానించాలో తెలిసి ఉండేది.​@@bhaveshreddy3206

    • @hariprasadmateti9829
      @hariprasadmateti9829 11 месяцев назад +1

      Correct 100℅ Bijjagadiki okka pysa Evvanollu endharo waste fellows

    • @S.sailajaSAILAJA
      @S.sailajaSAILAJA 11 месяцев назад

      ❤ was😊
      ❤​@@bhaveshreddy3206

  • @sunandag3733
    @sunandag3733 Год назад +11

    Shobanbabu garu cinimallo natinchaledu jeevinchevaru hatsapp sobanbabu garu 💐🙏

  • @vuyyurisatyasrinivas3849
    @vuyyurisatyasrinivas3849 Год назад +4

    Great hero...🙏🙏🙏🙏

  • @Jaani-o5c
    @Jaani-o5c 11 месяцев назад +22

    అమ్మ సీఎం అయ్యాక బయటకు రాకుండా ప్రెస్ మీట్ పెట్ట కుండ మీడియా కు కనబడకుండా చేసింది ఇది నిజమే

  • @mohammadzameershaik8853
    @mohammadzameershaik8853 5 месяцев назад +8

    రాజనాల , సావిత్రి , దీర్భర స్థితి లో ఆర్థికముగా ఆదుకున్నారని , అనాధశరణాలయముకు ప్రతి సంవత్సరం 5,00000 చెక్ ఇచేవార్స్ని స్వయముగా ఒక రచయిత చెప్పినారు ,తన పెద్ద ప్రాంగణంలో

  • @Silver_shades111
    @Silver_shades111 Год назад +4

    Great మరణం

  • @krupavathikukkala344
    @krupavathikukkala344 4 месяца назад +4

    అందాల నటుడు శోభన్ బాబు గారు ఆడవాళ్లకు గుండెల్లో కొలువై ఉన్నాడు ఎవరికీ ఏమీ చేయలేదన్నారు వృద్ధాశ్రమం రవి వీసా ఎలా కట్టేసి ఎలా చేశాడు ఆయన

  • @venugopalvakulabaranam7066
    @venugopalvakulabaranam7066 Год назад +34

    రాజువయ్యా, మహారాజువయ్యా 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sivanandamangala4727
    @sivanandamangala4727 Год назад +9

    Remembering SOGGADU Again. ThanQ for nice information.

    • @KothaMuchata
      @KothaMuchata  Год назад

      థ్యాంక్యూ సర్..

  • @sridurga3017
    @sridurga3017 Год назад +48

    ఆయన మనసు వెన్నపూస కానీ అది ఇతరులకు అహం భావి అనుకునేవారు

    • @GENUINE9832
      @GENUINE9832 Год назад +3

      Venna pusa manassu ahambhavi la ela kanipisthundhi 🙄🙄

    • @Attitudezero884
      @Attitudezero884 Год назад

      ​@@GENUINE9832ayana dabbu deggara chala kachitanga undevaru anduke ala anukune vallu.

    • @sairamgvs110
      @sairamgvs110 Год назад +3

      VENNANI KARIGINCHI BHUMULU KONNAADU

    • @poornak59
      @poornak59 Год назад

      Correct information

    • @abhiadi5681
      @abhiadi5681 4 месяца назад

      Ni hu​@@sairamgvs110y666 hu

  • @radhikadevabhaktuni312
    @radhikadevabhaktuni312 4 месяца назад +2

    Don’t talk as if you know him personally . He did so much in his life . He retired at the right time and enjoyed his personal life .

  • @ShivaPrasad-lt6jg
    @ShivaPrasad-lt6jg Год назад +4

    Great information

  • @devullapallidurgaprasad-sh8209
    @devullapallidurgaprasad-sh8209 Год назад +81

    ఎంతో అదృష్టవంతుడు. సునాయాస మరణం వరించింది.

    • @sairamgvs110
      @sairamgvs110 Год назад +2

      KODUKU TOYYADAM VALANA VENNU POOSA VIRIGI SURGERY AYYI AKAALA, AAYAASA ,AAKASMIKA MARANAM SAMBHAVINCHINDI

    • @Puttasradha
      @Puttasradha Год назад +1

      😅......‌😊";› లేరు,,,,

    • @sanyasiraoommi4223
      @sanyasiraoommi4223 Год назад

      ​😅😅😅😅😅😅😅😊😊😅😊😅😅😅😅😅😊

    • @Pushsquare.
      @Pushsquare. Год назад

      ​@@sanyasiraoommi4223b

    • @Pushsquare.
      @Pushsquare. Год назад

      ​@@sairamgvs110ññjb

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Год назад +4

    Kastapadi sampadinchindi yevarikyna yenduku ivvali. Yemyna rule unda. Vallu hoonam chesukoni raatri pagalu kastapadithene hero ga nettukostaru. He is legend hero❤

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 4 месяца назад

      @@srinivasgeddam5778 Dokka Seethamma never thought on these lines Nor did Chittoor Nagaiah .

  • @sridurga3017
    @sridurga3017 Год назад +70

    నిజంగా గొప్ప నటుడే కానీ కాలానికి ఏడురీడడం ఎవరి తరం కాదని ఆయన నమ్మకం లేదు అదే పెద్ద పొరపాటు అదే అభిమానులకు తీవ్ర భాధ హెట్సాఫ్ టు సోగ్గాడు

  • @poornak59
    @poornak59 Год назад +16

    మనసు ఉన్నా మహారాజు ఆంధ్ర అందాల హీరో మా శోభన్ బాబు గారు ఎంతో మంది సహాయం కూడా చేసిన వ్యక్తిత్వం గల మంచి మనసు ఉన్నావారు ని అభిమానులు హృదయంల లో స్థానం సంపాదించుకున్న నటుడు మా శోభన్ బాబు గారు మిస్ యూ

  • @rameshedukulla6493
    @rameshedukulla6493 10 месяцев назад +2

    My Hero

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Год назад +60

    నటన మానేసినా అగ్ర హీరోనే, కొనసాగించినా అగ్ర హీరోగానే

    • @Ajay-ti3yl
      @Ajay-ti3yl Год назад

      06.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +2

      ఆంధ్రుల. అందాల నటుడు సోగ్గాడు శోబాన్ బాబు.

  • @saradadevi808
    @saradadevi808 Год назад +2

    Naa pranamu hero naa loveru❤❤❤❤

  • @sprabhanjana7453
    @sprabhanjana7453 5 месяцев назад +1

    Hatsoff to you my favourite hero Shobanbabu.

  • @NicePeople1984
    @NicePeople1984 Год назад +24

    రజనీకాంత్ గారిని చూసి నేర్చుకోవాలి ఈ విషయం లో.

  • @Jaani-o5c
    @Jaani-o5c Год назад +12

    అమ్మగారి దెబ్బ అబ్బా అనిపించింది అందుకే మీడియా ముందుకు కూడా రాలేదు

  • @sujathareddy2862
    @sujathareddy2862 10 месяцев назад +1

    Super actor❤❤❤

  • @ramualluru2374
    @ramualluru2374 Год назад +18

    మంచి మనసున్న మహారాజు మా శోభన్ బాబు

    • @NANI-bl1wu
      @NANI-bl1wu Год назад

      మంచి నటుడే కానీ మంచి మనసు విషయంలో.... ప్రిచ్

  • @KOTAPATIPRABHAKAR
    @KOTAPATIPRABHAKAR Год назад +3

    Love ❤

  • @kumaraswamykrishnaiah
    @kumaraswamykrishnaiah Год назад +9

    Most handsome Hero Superstar Krishna gaaru matrame. Manchi manasunna Mahamanishi LEGEND SSK.

  • @lakshmigovada3303
    @lakshmigovada3303 Год назад +5

    Great actor! Sobanbabu😍🙏

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Год назад +13

    బ్రతడానికి డబ్బు కావాలి.......డబ్బు కోసమే బ్రతకకూడదు.

  • @seethaprasad1533
    @seethaprasad1533 Год назад +2

    My favorite hero ❤

  • @mamateen3988
    @mamateen3988 Год назад +3

    Real and smart and super star sir

  • @sarithahari6849
    @sarithahari6849 Год назад +2

    My hero❤

  • @1inallTv
    @1inallTv Год назад +3

    Lucky fellow

  • @k.srinivas3699
    @k.srinivas3699 Год назад +2

    ಸೂಪರ್... ಅಣ್ಣಯ್ಯ

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf Год назад +2

    GOOD LUCK. GOOD. MAN

  • @sri_kkd
    @sri_kkd Год назад +4

    Tq bro nice video

  • @kishorenaag
    @kishorenaag 10 месяцев назад

    Bhayya @9:25-9:55 .. E time lo meru cheppindi veru.. Akada jarigindi veru.. Shoban babu garu poyina time lo chaala racha jarigindi.. Meku aa time gurtu ledemo.. 🙏🙏

    • @KothaMuchata
      @KothaMuchata  10 месяцев назад

      నేను విన్నదీ.. నేను చదివినదీ వీడియోలో చెప్పాను బ్రదర్.. మీకు వేరే ఏవైనా నిజాలు తెలిసి ఉంటే సమాచారం ఇవ్వండి. దానికి మరింత సమాచారాన్ని సేకరించి తప్పనిసరిగా మరో వీడియోను చేస్తాను..

    • @kishorenaag
      @kishorenaag 10 месяцев назад

      @@KothaMuchata sure bhayya.. But ela jarigindo shoban babu garu poyina time lo vishayam bayatiki vachi chaala controversy iyindi.. Hope u know.. Or else pls try to gather information at that time actually what happened.. Other than what u know.. Tq 🙏

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 5 месяцев назад +11

    అందం శాశ్వతం కాదు అని తెలుసుకోలేక పోయిన నటుడు.

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 Год назад +19

    మా అమ్మ శోభన్ బాబు గారి సినిమా వస్తే వదిలి పెట్టేది కాదు

  • @Kumar-jj5nl
    @Kumar-jj5nl Год назад +11

    My hero since my child hood🙏

  • @kosarajuprasad2219
    @kosarajuprasad2219 Год назад +11

    నిజం gaa soggaade

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 Год назад +27

    శరీరము మీద వ్యామెహం పెంచుకుంటే ఇలాంటి మానసిక జబ్బులు వస్తాయి

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +2

      అలాగా.

    • @venkatarao6122
      @venkatarao6122 Год назад +8

      ఏదీ మనసొంతం కాదు, ఆఖరికి మనం ఆలోచనలు కూడా అప్పటి పరిస్థితులమీద ఆధారపడి ఉంటాయు, అదే జీవితం

    • @ramanareddyk.v3806
      @ramanareddyk.v3806 11 месяцев назад

      Aa

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 4 месяца назад

      Nobody can conquer old age.It seems he was under the illusion that he was devine and would remain young forever.

  • @Indlamurisudharani
    @Indlamurisudharani 11 месяцев назад +1

    Ma annayya

  • @indrakantianantarao2631
    @indrakantianantarao2631 11 месяцев назад +2

    Sir,some cinema journalists said about his secret charitable acts,every year he used to donate five crore rupees to mother Teresa trust.one who saw the acknowledged receipt said this another said about helping Rajanala by giving twenty five thousand rupees.Another said about visiting Savithri and giving some huge amount,

  • @krishnakumari687
    @krishnakumari687 Год назад +16

    కూతుళ్లకు బాగా చదువుకున్న అబ్బాయిలను వెతికి మరీ తెచ్చి పెళ్లి చేశారని మావారు అంటూ ఉంటారు.

    • @satyas3168
      @satyas3168 Год назад +3

      Yes he consulted his friends in university and selected good and educated people and tracked their academic record and then approached their families with the proposal and three son-in-laws are from middle class families only and well educated. The same way the daughter in law is the daughter of the head master from a middle class family only. He is so disciplined and made all his family members reach back home by 8pm and used to have dinner together every day too.

    • @suryalalitha5601
      @suryalalitha5601 Год назад +1

      छू

  • @adirajusanyasirao1263
    @adirajusanyasirao1263 4 месяца назад +9

    ఏదైన తెలిస్త cheppandi లేద తెలుసు కొండి ఇస్తాం vachinatlu. మాట్లాడ కండి

  • @patwarigopal4282
    @patwarigopal4282 Год назад +27

    NTR,ANR, Krishna కంటే తక్కువ సినిమాలు చేశాడు...వాళ్ళ కంటే తక్కువ పారితోషికంతో నటించాడు ...ఐనా వాళ్ళందరిని దాటేసి, వాళ్ళ కందరాని దూరంలో ఆస్తి విషయంలోలక్ష కోట్ల దరిదాపుల్లో ఉన్నాడు...భారత దేశంలోనే ఆయనంత ఆస్తిపరుడు లేడంటే అతిశయోక్తి కాదు...That is Shobhan babu...

    • @vsrinivas7097
      @vsrinivas7097 Год назад +1

      Top 4 heros lo highest remuneration aayanadhe baboooo

    • @lalithapatnam1260
      @lalithapatnam1260 Год назад

      Ji

    • @sairamgvs110
      @sairamgvs110 Год назад +2

      BOLLYWOOD HEROES TO POLISTE BACHCHAAGAADU

    • @baggamappaladassivakumar2920
      @baggamappaladassivakumar2920 Год назад +3

      మీది తప్పుడు సమాచారం రెమ్యునరేషన్ అందరికన్నా శోభన్ బాబు గారిదే ఎక్కువ ఒక టైంలొ NTR ANR కన్నా శోభన్ బాబు గారే ఎక్కువ డబ్బులు తీసుకున్నారు కృష్ణ ఆయన దరిదాపుల్లో వుండేవాడు కాదు 116 కృష్ణకి1లక్స్ శోభన్ 10 నిమిషాలు పాత్ర కాని 3 లక్షలు తీసుకున్నారు దటీజ్ శోభన్ బాబు ఆయన కాలి గోటికి కూడా సరిపోని నటుడు కృష్ణ

    • @Bujji0423
      @Bujji0423 Год назад

      @@sairamgvs110 ye vishayamlo lo?

  • @Indlamurisudharani
    @Indlamurisudharani Год назад +5

    Mabangaru annAyya

  • @renukalakshmi3955
    @renukalakshmi3955 4 месяца назад +1

    Shobanbabu garu gopa manasu Dana daramaku andariki telisi cheyaledu andariko help chesaru panivalaku houses kati echina gopa manasu

  • @shakirhussain969
    @shakirhussain969 Год назад +4

    Sobhan babu the great hero of Telugu industry

  • @prabhakarandukuri5513
    @prabhakarandukuri5513 4 месяца назад

    Guptha Danalu chala chesarata...❤

  • @gulabjamun5060
    @gulabjamun5060 10 месяцев назад

    Adavidora producer knows his greatness.

  • @srinivasandige2656
    @srinivasandige2656 Год назад +8

    King

  • @koteswararaoswamy6936
    @koteswararaoswamy6936 Год назад +6

    Nothing is permanent in this world. Every thing will be changed and subsequently distructed in the due course. I think this is the true. Every body should be accepted this naked truth.

  • @gadesrinivasarao4759
    @gadesrinivasarao4759 Год назад +1

    Shoban Babu manchi hero kavacchhu kani nee ja jeevitamlo avvariki help cheyyanu maha natudu

  • @teluguammadu
    @teluguammadu 3 месяца назад

    leni vaalameeda videos cheste..thelisi theliyani vaala comments tho baaga highlight avuthayi..mee youtube videos 😊

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 Год назад

    NAMASTHE GREAT NARRATION DIFFERENT STORY ADBHUTHAMINA CINEMA TEEYAVACCHU TR RAJAKUMARI AMMA GURTUKU VACCHINDHI MEE PEERANDI MAASTAARU THANKS LOVE

  • @guruprasad1624
    @guruprasad1624 Год назад

    Telugu prajala Andala Aaanimutyam Shobhan babu.

  • @RamaKrishna-is4zn
    @RamaKrishna-is4zn Год назад +7

    Maata meedha nilabade vyakti sobhan babu nijamyana hero asalyaina hero sobhan babu garu avakasalu raka kadhu mata ante mata meedha nilabade hero

  • @sravani27
    @sravani27 2 месяца назад

    ✨Kaneesam Annamayya lo natinchi retirement avvalsindhi. Manaki oka manchi jnaapakam lekunda chesaru..Ahoban Babu garu Venkateswara Swamy ga chesi vunte Movie enka ekkado vundedhi.

  • @vanisreev7938
    @vanisreev7938 9 месяцев назад +1

    జీవితాన్ని ఏవిదంగా ఉన్నా ఆస్వాదించాలి.

  • @ramaniganeshganti4500
    @ramaniganeshganti4500 Год назад

    sooper babu

  • @NANI-bl1wu
    @NANI-bl1wu Год назад +18

    తన సినిమాల నిర్మాతలు ఆర్దికంగా నష్టపోయినా తన రెన్యూమరేషన్ ఇవ్వకపోతే అర్డంతరంగా షూటింగ్ నుంచి వెళ్లిపోయే గొప్ప నటుడు..ఆయన వ్యక్తుల కన్నా డబ్బుకే విలువ ఇచ్చే గొప్ప మనిషి

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 Год назад +3

    Danampushkalanga
    Aarjinchali
    Padimandini.aadarinchali.doralaaga.jeevinchali.sampadalatho.thulathoogi.heenangachavadam.sochaneeyam
    Shobanbabu.chavu.avvariki.rakudadu

    • @sairamgvs110
      @sairamgvs110 Год назад

      DABBU KOSAM HEENUDAINA SOBHAN BABU KI AA CHAAVU CORRECT

  • @venkatanagamalleswarimutya8479
    @venkatanagamalleswarimutya8479 9 месяцев назад

    Shobhan babu manchi helper ani oka matalo chepavachu.

  • @sravani27
    @sravani27 2 месяца назад

    Shoban Babu garu kuda Hyderabad vachesi ANR, Krishna garu, Krishna raju garitho vundals8ndhi, appudu a depression vundedhi kadhu

  • @sankarrao6949
    @sankarrao6949 Год назад +22

    ఏమిటిరా ఈ చెత్త హెడ్డింగ్. శోభన్ గారు గ్రేట్ హీరో

  • @raob121
    @raob121 Год назад +20

    He is a good financier.
    He did have lot of properties.
    But there is not a single cinema which we remembering now.
    He is handsome.
    After his death people discussing only his properties.

    • @jawaharv692
      @jawaharv692 Год назад +4

      Somany films are there to remember hm , don't you know ,a good financier was his speciality , he was one of the four pillars.

  • @koteswar009
    @koteswar009 11 месяцев назад

    Now people are making AI reels on him, no one forgot him. he is evergreen hero

  • @kistappachoragudi973
    @kistappachoragudi973 Год назад +2

    Reality person

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Год назад +4

    Chivara dasalo chala imbanda paddaru. ANR garu NTR garu Chivaraku Krishnamraju garu kuda chala rojullo bada paddaru. Idi yentha mandiki thelusu.

  • @vijayachamundeswarideviyad9525
    @vijayachamundeswarideviyad9525 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvnkampati8009
    @kvnkampati8009 Год назад +10

    Legendary actor shoban babu garu.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 11 месяцев назад +16

    పేరు, ప్రఖ్యాతులు, పెద్ద పెద్ద భవనాలు, వేల కోట్ల రూపాయలు, అందమైన రూపము వుండి ఏమి ప్రయోజనం. నలుగురికి ఉపయోగపడని జీవితం " శోభన్ బాబు" జీవితం. ఏలాంటి ప్రయోజనం లేని జీవితం.

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Год назад +5

    Rip beautiful hero

  • @sk2250
    @sk2250 Год назад +4

    Co stars ki philosophical tips ichey vaadu ani chepptuntaru.. but life cycle lo old age oka phase anedi accept cheyyalekapoyyademo....

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 Год назад +4

    Sarigga kottindi musalame. Papam Babu bhai

  • @KNagesh-j7z
    @KNagesh-j7z Год назад +2

    ❤️superhore

  • @Sowrirajanmba
    @Sowrirajanmba Год назад

    The one and only handsome person of Telugu film industry is Sri Shobhan Babu garu

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి Год назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @abdulgafoor9014
    @abdulgafoor9014 Год назад +3

    కావున అడ్జస్ట్మెంట్ కావాలి

  • @BVPrasadRao-ky4zn
    @BVPrasadRao-ky4zn 11 месяцев назад

    Mantchi. Top lo running lo unnappude. Retirement. Announce. Chesina. Ekkaika Natudu. Sobhan babu

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Год назад

    Sobhana Babu garu manasunna Maharaju antaru pilliki kuda bucchamu pettani Heros unnaru tollywood andulo okaru.

  • @sridurga3017
    @sridurga3017 Год назад +19

    ఆయన మరణం లో ఏదో మిస్టరీ ఉందేమో

    • @KothaMuchata
      @KothaMuchata  Год назад +2

      సహజమరణమేనండీ..

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 Год назад +1

      Why should any one have doubts about his demise?

    • @baggamappaladassivakumar2920
      @baggamappaladassivakumar2920 Год назад

      నొ మిస్టరీ😢

    • @MIDRaju
      @MIDRaju Год назад

      ​@@KothaMuchataఆయన చనిపోయినపుడు ఆస్తుల విషయంలో తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి తోపులాటలో కొడుకు తోసివేస్తే మెట్లమీదనుంచి కింద పడి పోయాడని ముక్కు పగిలి రక్తస్రావం అయ్యి కొన్ని గంటలకు చనిపోయివరకూ విషయం బయటకు పొక్కనివ్వలేదనీ తదనంతరం ప్రామం పోయిందనీ వార్తలొచ్చాయి. ఆయన ఏ రోగం లేని వాడు. ఆ వయసులో చనిపోవడం మిస్టరీయే. ఉదాహరణకు ఎన్నో ఆరోగ్య సమస్యలూ ఆర్ధిక సమస్యలూ ఉన్న ఆ వయసువారు శభ్రంగా బతికేయడం మనం చూట్టూ చూస్తున్నాం. డబ్బు పాపిష్టిది అని ఊరికే అనరు.

    • @JayarajuJayaraju-rv5du
      @JayarajuJayaraju-rv5du Год назад

      Shoban Babu మరణం లో ఏదైనా mistry వుంటే , kurnool shoban Babu fans తల కాయలు నరుకు తారు, that is kurnool shoban Babu fans

  • @yahooyahoo7024
    @yahooyahoo7024 Год назад +4

    Nenu aaa time lo enti sobhan babu tv lo ravadam ledu. Old man ayaka ela vuntado anukune danni. Suddenga chanipoyadu ani news vachindi

  • @vinayaka3657
    @vinayaka3657 Год назад +2

    ఇవ్వని మంచి సలహానే కదా..